My First Day Experience In Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 9 лют 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
Namaskar 🙏 I’m Hindu from Kaohsiung, Taiwan 🇹🇼, I’m also a big fan of India 🇮🇳, welcome to Taiwan 🇹🇼 to all Indian people 🇮🇳
🇹🇼🤝🇮🇳🫡
ఉమ గారు దృశ్యం చాలా వెడల్పుగా స్పష్టంగా ,శబ్దం కూడ స్పష్టాంగ ఉంది.
వీడియో ఇంకొచెం క్వాలిటి రావాలి, మూవీ ఆడియో విడియో చూసినట్టు ఉంది.🎉❤🎉❤✌️👍
ఉమాగారూ ఈరోజు వీడియో మబ్బుగా కనిపిస్తుంది మరీ ఇంత మసకగా ఏరోజూ చూడలేదు ఓసారి చెక్ చేసుకోండి
4k lo chudandi chalabagundi brother
Yes after changing to 4k, it's look good
Meeru Meeyokka mobile lo clarity ni penchukogalaru
అక్కడ వాతావరణం ఎలాఉంది దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా
Video light Koncham thagginattu vundhi Anna ❤❤❤❤
వీడియో క్లారిటీ అస్సలు బాగాలేదు కలర్స్ చాలా డార్క్ గా కనబడుతుంది బ్రైట్నెస్ అసలు లేదు మీరు ఇంతకుముందు వాడిన దాన్ని కంటిన్యూ చేయండి అది చాలా బాగా ఉంది నేను మీ వీడియోస్ అన్ని టీవీలో చూస్తాను
Change Tv
Yes
Yes Naku kuda brightness thakkuvaga anipisthundhi
@@SUNNIVLOGGER 😂
వీడియో చాలా బాగుంది రోడ్ ల పై చెట్లు బాగా పెంచారు waterfalls chala బాగుంది
Quality chala Bagundi anna❤❤❤
Quality awesome ga undi brother.
Full video chueseka malli comment chesta 😂😂
E quality super anna and voice 👌👌take care anna🤝
Better then mobile but clarity konchem missed..
Mobile kanna camera thone chala baga kanipistundi background antha..
Manci quality thisukondi camera..🤗
కచ్చితంగా అన్న మన దేశంలో మోడీ గారి పాలన అద్భుతంగా ఉంది మళ్లీ ఆయనని ప్రధానమంత్రిగా నిర్మించుకుంటే కచ్చితంగా మన దేశ భవిష్యత్తు బావుంటుంది ఎందుకంటే మన దేశంలో కానీ విని ఎరుగని ఎన్నో మార్పుల్ని చూస్తున్నాం అలాంటి ఒక దేశభక్తుని మన భారతీయులందరూ కలిసి మళ్లీ ఇంకొకసారి గెలిపించు కొంటే మన దేశం కూడా ఉన్నత స్థాయిలో ఉంటుందని నా ఆశ జైహింద్
Nenu allage anuukuntunna challa Years but nothing is happening except cases on opposition parties
Buhhhh😂😂😂😂
Means
Taiwan Country ni chala baga chupincharu uma garu🎉Voice quality chala bavundi..video clarity koncham taggindi but meeru asusual ga baga explore chesaru ❤all the best and Take care of u❤
మంచి లీడరే కాదు కావాల్సింది...లీడర్ ను నమ్మే జనాలు కావాలి...ఆయన విధానాలు స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి
Okasari me main phone google pixel lo kuda oka chinna video clip thesi attach cheyandi next video lo dani quality kuda chusinatu untundhi maaku - because adhi kuda manchi camera phone eh !
Video is nice uma garu😊😊 clarity kuda bagundi❤❤
Quality baagundhe anna 👌👌👌👌
Verry nice video uma gaaru👌👌👌❤❤❤
Taipei gurinchi manchi information icheru uma garu. Nice video
❤️❤️❤️❤️❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Super video uma manchi vishayalu chepperu 👌
Very nice video Uma Garu💕💕💕
U have good experience anna ❤😊
Good morning 🎉🎉
Voice quality super ga undi
Camera clarity is good .. but last video clarity inka bagundi .. good exploring and good video 👍🏻
Video Quality bagundhi bro...
🙏🙏🙏🙏🙏🙏
శుభోదయం ఉమ గారు 🌄
మీరు చెప్పిన దానికి నేను ఎకీభవించను అన్న. మంచి సమాజం వున్నప్పుడే మంచి నాయకుడు ఎన్నుకోబడతారు. మంచి నాయకుడు మంచి సమాజం వున్నప్పుడే చేసిన పాలసీ లు అమలు చేయబడతాయ్.
Regular ga chuse video kana view Baga vundi
Nice vlog ums bro❤️👍👌
Uma bro video quality konchum different ga undhi , I like it 👌
Anna camera okayyy voice okayyy❤
Camera Super undi Bro...Frame Rate, Gimble, Super ga Work Avtundi
హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది 😊
Anna miru baga unnara
camera quality chala baga undi❤❤❤❤
ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ మంచి మంచి ప్లేసెస్ చూపిస్తున్నందుకు మీకు చాలా థాంక్యూ అన్నయ్య
Chala clarity undi
Video Quality 2160p60 meda pedte, super ga undi clearity
ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಬ್ರೋ 😍
Love from Hyderabad ❤ annaya
Quality bagundi uma garu
Good morning UMA annaya
Nice day annaya
Video chala bagundhi anna❤❤❤😊😊😊🎉🎉🎉
Have a safe journey annaya😊😊😊
Vedio super uma anna ❤
గుడ్ మార్నింగ్ అన్న 😊😊
Quality bagundhe brightness takkuva undhe anna
Taiwan chalabaguandhe uama annaya🎉🎉🎉🎉
నల్లగొండ జిల్లా నుండి ఉమా అన్న ఫ్యాన్స్... 🥰🥰🥰
Ekkada nalgonda lo bro
@HINDUSTHAN-ci7xs దేవరకొండ
Anna camera quality bagundi
GOOD AFTERNOON UMA 🎉🎉🎉🎉🎉
Hi Uma garu good morning ❤❤❤❤❤❤❤
I’m Taiwanese 🇹🇼, welcome to Taiwan 🇹🇼
🇹🇼❤️🇮🇳
వీడియో క్వాలిటీ ఈరోజు అస్సలు బాగలేదు
గుడ్ మార్నింగ్ ఉమా గారు 🌄🌄🌄🌄
First day experience in Taipei seems very nice and smooth.....................I really enjoyed the vlog throughout.....Good one
Wow అనేలా ఉంది తైపీ city center ❤❤❤❤. చక్కటి రోడ్లు. Disciplined ట్రాఫిక్. ఫ్రెండ్లీ పీపుల్ చాలా చాలా బాగుంది ఉమగారు. అవును electronics అక్కడ చాలా చాలా cheap ప్రపంచానికి semiconductor chips ఇంకా processors అన్ని అక్కడే కదా తయారు అయేది. చాలా చాలా చక్కగా చూపించారు. పెద్దవాళ్ళు అదే game పేరు brick game అన్న చిన్నప్పుడు మేము గంటలు గంటలు ఆడేవాళ్ళము ❤❤❤❤❤❤. మీరు S25 ultra ని అమెరికా నుంచి తెప్పించడం ఎందుకు మీ వీడియో లో back side Samsung showroom Lo కొనిఉంటే ఇంకా తక్కువ పడేది. ఎలాగో అక్కడ electronics cheap. ❤❤❤❤ వీడియో
వీడియో చాలా క్లారిటీగా వచ్చింది బ్రదర్ హ్యాట్సాఫ్ టు యు
హాయ్ అన్న శుభోదయం అన్న❤
నీ వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉంది సూపర్ సూపర్ మేము సంతోషిస్తున్నాము సంతోషిస్తున్నాము
Tywan chala bagundhi nana.take care 😅
వాయిస్ బాగా క్లియర్ గా ఉంది.
Thanq..Iam very grateful for your time..effort ..and courage...thank you ...keep going like this.. all the best for your future...
Love From Hyderabad Anna 💙
Brother video exlent god bless you 🤝
Love from Karnataka Bengaluru ❤
శుభోదయం 🎉
Video and audio quality is awesome. Please use this.
Taiwan semiconductors ki famous . Ah workshop chupinchandi
Colour grading bagunadhi,but brightness unaty super...
Super brother vedeo bagundi
ఉమా గారు మీరు ఏ దేశానికి వెళ్ళినా అక్కడ వెజిటేరియన్ పీపుల్ వెళ్తే వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా అని కూడా చెబితే చాలా బాగుంటుంది
Anna nuvvu chala adrustavathudavu God bless you&you're family inka marinni desalu vellali
Good morning Uma brother 👏... మేము బాగున్నాం బ్రదర్ మీరు బాగున్నారా 👏
Hi uma Ela unaru take care anna happy journey
Hiii ఉమా అన్న గుడ్ మార్నింగ్ Love from KADIRI
❤❤ఉమా తెలుగు ట్రావెలర్❤❤
Taipe 64 చాలా చాలా బాగుందండి మీ ఊరు అద్భుతమైన బిల్డింగులు వాతావరణం చాలా చాలా బాగుంది ప్రజలతో ఎక్కువ ఇంట్రాక్ట్ అవ్వలేదు ఈ వీడియోలు మొత్తానికి మొదటి రోజు కదా కొంచెం కొంచెం బానే ఉంది
Vedio quality is very nice and wide angle is so good 👍
good 👌 god bless u bro❤
Camera quality ❤️👌🏻
చాలా బోరింగ్ గా అనిపించింది తైవాన్ మీరు exploring సరిగ్గా చేయలేదా లేక దేశమే అలా ఉందా అర్థం కాలేదు... Anyway చాలా బాగా వివరించారు అక్కడ విధానాలని.
Video aythe 1080p varaku anni resolutions lo bagundhi anna kani voice chala sharp and stereo type vasthundhi. Background noise kuda disturbing ga anipisthundhi ee mic tho.
Love from narsapuram 🖤
Super video ❤❤❤❤
Super Video Bro 💐👍🇮🇳
Good morning Uma Garu nice video karivepaku chettu bagundi
Halo ఉమా అన్న ❤ సూపర్ వీడియో ❤
Welcome to Taiwan Uma anna. Shifen waterfalls and Xingtian temple, Ximen night Market and special ga south side kuda explore cheyandi baguntundi.
Twinkle twinkle little star uma telugu traveller super star ❤
Clarity mobile aa bagundhi not good in dhi❤
Audio superb
Hello Uma good morning 🎉🎉go on
Good morning uma garu
Good morning UMA 🎉🎉🎉
God bless you and your family Uma.
Love from anantapur anna ❤
Super Anna , good Explanation
Nice video 👍👍👍
quality super anna videos from srikakulam tammudu
You are great traveler
Good morinig Annayya 🙏