Mount Xiaozi | Pingxi District | Taipei Taiwan 🇹🇼 | Uma Telugu Traveller
Вставка
- Опубліковано 5 лют 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
💥🔥🏔️🏝️⛺🌴🛖🌳🌳🛖🌴⛺🏝️🏔️🔥💥
💥తైవాన్లో ఉన్న 🏦🏨⛩️🕍🏛️ప్రఖ్యాతప్రదేశములు చూపెడుతునందుకు స😊తోష😊 అలానే అక్కడ విద్య వైద్యం వ్యవసాయం వ్యాపారం మీద
ఎక్కువ ఫోకస్ చెయ్యి BR🙂
💥Superb VD😱 & B Alert BR🤩
👍🙌💪
👍సినిమా లో టెన్షన్ పడే సీన్ చూసినపుడు skip చేయాలనీపిస్తుంది అంటే ఆ ఎమోషన్స్ carry చేయలేక same అలా అనిపించింది మీరు మెట్లు ఎక్కుతుంటే😮 Really very Excited.. And scary
మీరు ఎక్కిన ఈ peak కష్టంగానే వుంది. కానీ safaty / ప్రొటెక్షన్ కూడా బాగానే వుంది. ఛత్రపతి శివాజీ నిర్మించిన హరిహర్ ఫోర్ట్ ఇంతకన్నా చాలా చాలా కష్టంగా ఉంటుంది. పైగా అక్కడ పైకి వెళ్లే మార్గం లో ప్రొటెక్షన్ కూడా లేదు. ట్రెక్కింగ్ దాదాపు 3500 అడుగుల పైనే ఉంటుంది.
అయ్యా తమరికి ఒక కుటుంబం ఉంది భార్య ఉంది బాబు ఉన్నాడు తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి రిస్క్ పంచాయతీలు పెట్టుకోకండి దయచేసి ఇంటి దగ్గర ఉండండి
ఇంటి దగ్గర ఉంటే భార్య, పిల్లలని ఎలా పోషించేది
Haha
Risk lekapothe life lo migilevi rusk lu maathrame😂
Dairya sahase lakshmi
monthly oka 10 lakhs ivvu intlone kurchuntadu
ఉమా గారు మీ సంగతేమో గాని మీరు ఎక్కుతుంటే మాకు భయమేసింది అలాంటి సాహసాలు
నీ పక్కన కానీ నేను ఉండుంటే దొరికిన దానితో ఉతికేవాడ్ని, ఎందుకు అన్న అలాంటి సాహసాలు చెయ్యడం, అవి అవసరం లేని పనులు.
Love From Hyderabad Anna 💙
సాహసం అంటే ఉమ
Uma అంటే సాహసం
Good బాగా చూపించావ్
ఉమా
Don't do tha risk 😮
భయమా ఉమా అన్న కి ఆ విషయం లో తగ్గేదేలే , మనకు తెలియని ప్రదేశంలో కూడ ఒంటరిగా వెళ్ళొచ్చారు చూడు అది గ్రేట్ అన్న ❤️... ✌️సూపర్ అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయాణాన్ని కొనసాగించండి ఒంటరిగా వెళ్ళకండి ప్లీజ్ జాగ్రత్త అన్న. 🥰... 👍
Nice vedieo thank you 🎉🎉🎉
VERY NICE AND AMAZING YOUR ADVENTURE BRO, KEEP SAFE
ఉమా గారు జర జాగ్రత్త
Nice video 👍👍👍
Super anaa fan ❤
అంత కష్టపడిన దానికి డ్రోన్ ఎగరేసుంటే అదిరిపోయేది... Nice bro...
@@ValluruMurali అవును కదా 🤔🥰...
really enjoyed anna nuv konda yekuthutey maku bayam ga unde anna video lo chusthey bayam ga unde nuv yeki chupinchav really thanks anna gob bless you and your family etulu me (machilipatnam kurodu.)
గ్రేట్ 🎉🎉🎉🎉🎉
Super adventure namaste 🎉
Uma anna your my favorite youtuber i really love your videos
ఉమా గారు జర జాగ్రత్త నీకు ఒక కుటుంబం ఉంది super happy journey
Chala bagundi brother. Sahasalu cheyali ante meeru matrame. Love you bro ❤❤❤❤❤
Super Super Bro.......ThanQ So Much......💐👍🇮🇳🙏
Thank you 🙏😍👍
Keep going 💪🙌 💙👍🏻
Be carefull Anna ❤❤
సూపర్. అన్న 🌹👌
😮😮😮 mee sahasaniki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
బాబోయ్ సూపర్ నాకు మట్టుకు కళ్ళు తిరుగుతాయి❤❤❤❤
Love from Hyderabad ❤🎉🎉🎉
❤
శుభోదయం ఉమా 🎉
Excellent adventure sir and night super ga undi city sir
ఉమా అన్న ఎందుకన్నా అలాంటి రిస్కులు చేస్తున్నారు మీరు కానీ చాలా బాగా చేశారు బాగుంది
Too danger ...kani beautiful video anna..❤❤❤❤
21:52 నీకు హాయిగా ఉంది అన్న.... నాకు గులాబ్ జాం లు గడగడలాడుతున్నాయి ❤❤❤లవ్ from మేళ్లచెరువు
Your Video Always Watching Anna❤❤
Hi uma garu good morning risk ceyyekandi
Super anna 😊
ఒక చేతిలో మంచి continental coffee cup.. ఇంకో చేతిలో ఉమా గారి వీడియో 😍❤.. ఆ kick ye వేరప్పా
Mee too😂
@karunmca2008 😂😍
Same 😊
Super hero 💪😎🔥✊
బ్రదర్ ఫ్యామిలీ ఉంది కొడుకు ఉన్నాడు వాడి ఫచర్ ఏంటి లేక పోతే లేదు నువ్వు అంతా సాహసాలు చేయకు దిగేటప్పుడు సినిమా కనిపిస్తుందని మాకు అర్థమైంది సాహసాలు మని ట్రావెల్ చెయ్ బ్రో
Thank you Uma for showing tapie
Suuper umagaru
Super bro !
GOOD MORNING 🎉🎉
Your journey is adventures on breathless
Super bro ❤
Nice 👍👍👍👍👍
👌తమ్ముడు టేక్ కేర్
2:12. samsung note 25 ultra అంట
S25 ultra ని note 25 చేసేసాడు.. అన్న 😂
Uma garu very adventurous cheseru. Nice video uma garu.
Taiwan is nice. Good video...
Hi uma anna you have One family don't forget that be careful Anna vadhina Nii kosam yadhuru chusthu untaru
Wow beautiful place 😍
Nice video bro
Baboyi uma bro nuvvu ekkuthunte na kallu vanikipoyinavi great bro
Hi uma garu.... Madi tenali andi.... Mee. Videos. 👌👌👌👌
Ma intlo. Ma. Family. Mottam. Chustaru. Mee. Videos
Very nice video
Super anna ❤❤❤
Good Morning Annaya😍
Good 👍 video
ఉమ చాలా సూపర్
Good morning Anna wow amazing super video enjoy ❤❤🎉🎉
Love from Earth 🌎 ❤❤❤
Good morning uma anna ❤
Good morning Uma brother beautiful locations😮😮😮
Carefull brother
సూపర్ బ్రదర్
Hi Anna. Your vlogs are really wonderful!
Anna telangana hyderabad ante nuvvu world chupisthanu Tq anna good morning
Love from Karnataka Bengaluru ❤
Love from Andhra Pradesh.❤
Good Morning Uma brother 🙏💐....
Amazing bro ❤❤❤❤❤❤❤from Mysuru
monna middle east series choodaledhu kaani naaku south east asia antey chala istam
Very good Anna 😊👋
Uma garu జాగ్రత్తగా
Love from Karnataka anna ❤❤
Anna andhuku antha risk
inka appudu ela one hand tho camera pattukuni hikking cheyaku
Ledante cap pettukuni daniki camera fix anna.
Good morning annaya
Nice day 😊😊
Have. A safe travel annaya 😊😊❤❤🎉🎉
Good morning uma bro ❤❤❤
Bro takecare of you always❤
very nice vlog, be careful bro
Chustunte naake scary gaa vundi....take care andi
Chall bagundhi andi kani miru careful ga undandi maku legs vanukitunavi sir asalu plz next time sefega unde plece chusukondi sir eroju video bagundhi mi voice koda clear ga undhi sir
Hii Anna anni sahasalu vadhu anna chusthuna make bayamesthundhi
Good morning ❤ UMA brother ❤❤
Omgod 😂😂😂😂😂❤❤❤❤❤
Happy Morning 🌄 Brother 😊
S25 ultra present price in india 1,29,999.
Thankyou
8k hdfc discount and 4k samsung discount total 1.8 ki vastadi 512 gb di
అన్నయ్య చూడటానికి నాకే భయంగా ఉంది నువ్వు సూపర్ అన
Mi eye kinda black spots ki hydroquinone ointment use cheyandi 10 days lo potayi,cost only 150
Anna Taiwan is the biggest semiconductor manufacture in the world
Uma garu don,t take risk life is valuble please
Hi uma garu i like ur videos
#15:00___ 360°📷 camera better kadha Brother ❤🔥..
Love the way how u capture the true essence of countries.. the people and its culture and villages like this one..
Meeru konda ekkutumtey nanu kallu musukunna really na heart beat check chesukuntey 11o kottukuntumdii......
Good morning ananya daily video pettandi Anna
చాలా ప్రమాదకరమైన సాహసాలు చేస్తున్నారు మీరు. youtube కోసం మీరు అంత సాహసాలు చేయవద్దు . మీకు కుటుంబము బాధ్యతలు ఉన్నాయి. ఏది ఏమైనా మీ ధైర్యానికి అభినందనలు