నీ మనసు ఎంత మంచిదో | Nee Manasu Entha Manchidho | Samuel Vatam Official |

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • నీ మనసు ఎంత మంచిదో | Nee Manasu Entha Manchidho 4k | Samuel Vatam Official | #teluguchristiansongs
    Lyrics, Tune& Vocals: Vatam Samuel
    Music: Ashok. M
    DOP, Editing: Rayudu ( CCR Media Official )
    Title & Thumbnail Design: Manchi Samareyudu
    Our Prayer Request Phone Number : 9347442270
    Phone Pay & Google Pay : 9347442270
    Whatsapp Number : 9603194146
    Gmail : Vatamsam5@gmail.com
    Facebook : Sam Vatam
    Instagram : Sam_Vatam
    UA-cam Channel : Samuel Vatam Official
    ‪@samuelvatamofficial‬
    LYRICS:
    నీ మనసు ఎంత మంచిదో
    యేసయ్యా - యేసయ్యా
    నన్ను ఆదరించిన
    గొప్ప ప్రేమ నీదయ్యా ..2..
    గుండె చెదిరి యుండగా
    నే కృంగిపోయి యుండగా
    బాగుచేసి నన్ను
    నీవే లేవనెత్తి నావే .. 2 ..
    .. నీ మనసు ..
    1. మనుష్యులు పెట్టు
    నిందలకు భయపడను
    వారి దూషణ మాటలకు
    దిగులు పడను .. 2 ..
    నా భారమంతటిని నీవే మోసి
    నామార్గ మంతటిలో నాతోడు నిలచి .. 2 .
    మేలు చేసి నన్ను
    విస్తరింప చేసినావే.. 2 ..
    యేసయ్యా నాయేసయ్యా
    నా ఆధారమా .. 2 ..
    .. నీ మనసు ..
    2. కలవరమేమి లేదయ్యా
    నా హృదయములో
    ఎల్లప్పుడు సంతోషముగా
    నిన్ను సన్నుతించెదా ..2..
    దినమైన నిన్ను నే మరువాలేనయా
    క్షణమైన నిన్ను నే విడువాలేనయా ..2..
    నా ప్రాణమంతయు నీవే యేసయా ..2..
    యేసయ్యా నాయేసయ్యా
    నా ఆధారమా .. 2 ..
    .. నీ మనసు ..
    నాయేసయ్య ప్రేమ అంతులేనిది, ఆయనను ఆశ్రయించువారిని ఎల్లవేళల కరుణించి కాపాడేది.
    గుండె చెదిరిన వారిని ఆయన బాగుచేసి, కృంగినవారిని ఆయన లేవనెత్తి ఆదరించుచున్నాడు.
    అన్ని వేళల అండదండగా నిలిచి, బలపరచి అయన శాశ్వతమైనప్రేమతో ప్రేమించి నిత్యమైన కృపతో వాత్సల్యమును చూపుచున్నాడు.
    మనుష్యులు నీపై పెట్టు నిందలకు, నీ గుండె చెదిరేలా బాధించే వారి మాటలకు, దుషణలకు నీవు ఎంత మాత్రము కలత చెందకు, కలవరపడకు.
    ఆయనయందు విశ్వాసమును ఉంచి ముందుకు సాగిపో.
    సమస్తము నీవు నమ్మి విశ్వాసమును ఉంచిన ప్రభువుకి సాధ్యము.
    మీరు ఎల్లప్పుడు సంతోషముతో ఆయనను సన్నుతించి ఆయనను వెదికిన యెడల, ఆయన మెండైన, నిండైన దీవెనలను, ఆశీర్వాదములను మీరు తప్పక పొందుతారు.
    మీరు కుడా ప్రార్థించండి ఈపాటను పూర్తి వరకు విని ప్రభువుని మహిమపరచండి.
    దేవుడు మిమ్మును, మీ కుటుంబమును, మీకు కలిగిన అంతటిని దీవించి ఆశీర్వదించును గాక.
    సమస్త మహిమ, ఘణత, ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక- ఆమేన్
    ప్రభువు పాద సేవలో మీ ఆత్మీయ సహోదరుడు.
    బ్రదర్ వాటం.సామ్యేల్
    క్రీస్తు మహిమ మినిస్ట్రీస్
    తొండ తిరుమలగిరి, సూర్యాపేట - జిల్లా, తెలంగాణ
    #samuelvatamofficial.
    #ccrmediaofficialunofficial
    #teluguchristiansongs
    #christiansong2023
    #bestchristiangospel
    #songspraisesongs
    #praiseandworshipsongs,
    #praiseandworshipsongs2023
    #gospelsongsworshipsongs2023
    #worshipsongs2023
    #musicgospel
    #praiseandworshipgospelsongs
    #Chinagorrepilla
    #Neemanasuenthamanchidho
    #gospelsongs
    #samuelvatamofficial.
    #christiansongsalltimeworshipsongs,
    #praiseandworshipsongs,
    #christiangospelsongs,
    #Chinagorrepilla
    #latestteluguchristiansongs2023
    #christhumahimaministries
    #నీమనసు ఎంతమంచిదో యేసయ్యా యేసయ్యా

КОМЕНТАРІ • 61

  • @samuelvatamofficial
    @samuelvatamofficial  11 місяців тому +11

    🙏 దయచేసి ఈపాటను కూడా మీయొక్క అన్ని సోషల్ మీడియా గ్రూపులల్లోకి షేర్ చేసి సహకరించగలరని మాయోక్క మనవి

  • @ShyamShyam9989-cx5ig
    @ShyamShyam9989-cx5ig 20 днів тому +2

    ❤️ పాట సూపర్ అన్న పాట సూపర్

  • @ChinnaSuresh-m2v
    @ChinnaSuresh-m2v 24 дні тому +3

    Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen Amen amen

  • @HariKrishna-wv3wd
    @HariKrishna-wv3wd 4 дні тому +2

    Praise the lord Anna 🙏

  • @paulmadhuyoutubechannel..7171
    @paulmadhuyoutubechannel..7171 Місяць тому +3

    దేవునికే మహిమ కలుగును గాక 🙌🙌🙏

  • @MaskuriSrinivas--153
    @MaskuriSrinivas--153 Місяць тому +4

    షలోమ్ బ్రదర్ 👏
    🗼💙🌸----- ఈ పాట చాలా అద్భుతంగా పాడారు ఎన్ని బాధలు ఉన్న మీ పాటలు వింటే మనసుకు ఎంతో నెమ్మదిగా ఉంటుంది ఎన్ని సార్లు ఈ పాట విన్నా కూడా వినకొద్ది ఇంకా మధురంగా అనిపిస్తుంది జీవం కలిగిన స్తుతి గానము మాటలలో వర్ణింపలేని మధురమైన గీతం దేవుడు " క్రీస్తు మహిమ మినిస్ట్రీస్ "ని ఇంకా అంచలంచెలుగా దీవించాలని కోరుచున్నాను ఇంత మంచి పాటను అందించిన సామ్యేల్ గారికి, మ్యూజిక్ అందించిన వారికి ఈ సాంగ్ కోసం కష్టపడిన టీం అందరికీ దేవుని నామములో నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనములు తెలుపుచున్నాను దేవుడు మీకు ఇచ్చిన ఆత్మీయ జ్ఞానముకై దేవునికే మహిమ ఇంకా మీరు అనేకమైన ఆత్మీయ గీతాలను రచించి క్రైస్తవ సర్వ సమాజానికి అందించాలని వేడుకుంటున్నాను-----🌸💙🗼
    💜🔥🗣️ --పాట--🔥💜
    ----------------------
    పల్లవి :--
    నీ మనసు ఎంత మంచిదో యేసయ్యా యేసయ్యా
    నన్ను ఆదరించిన గొప్ప ప్రేమ నీదయ్యా--2
    గుండె చెదరి యుండగా నే కృంగిపోయి యుండగా
    బాగుచేసి నన్ను నీవే లేవనెత్తి నావే--2
    🌡️ నీ మనసు 🌡️
    ( చరణం 🔹 1 )
    మనుష్యులు పెట్టు నిందలకు భయపడను
    వారి దూషణ మాటలకు దిగులుపడను--2
    నా భారమంతటిని నీవే మోసి
    నా మార్గమంతటిలో నా తోడు నిలిచి--2
    మేలుచేసే నన్ను విస్తరింప చేసినావే--2
    యేసయ్యా నా యేసయ్యా నా ఆధారమా--2
    🌡️ నీ మనసు 🌡️
    ( చరణం 🔸 2 )
    కలవరమేమి లేదయ్యా నా హృదయములో
    ఎల్లప్పుడు సంతోషముగా నిన్ను సన్నుతించెదా--2
    దినమైన నిన్ను నే మరువలేనయా
    క్షణమైన నిన్ను నే విడువలేనయా--2
    నా ప్రాణంమంతయు నీవే యేసయా--2
    యేసయ్య నా యేసయ్య నా ఆధారమా--2
    🌡️ నీ మనసు 🌡️
    ♏🌀🌲**👍**🌲🌀♏✝️🏃🏃🏃 నేను

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  Місяць тому +2

      ఆమేన్ దేవుని నామమునకు నిత్యము మహిమ కలుగును గాక
      దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించును గాక

  • @SimonuJadu
    @SimonuJadu Місяць тому +2

    God bless you

  • @user-dd7tq5ol7s
    @user-dd7tq5ol7s 2 місяці тому +3

    అంత్యకాల వర్తమానం సంఘం తరఫున నా యొక్క వందనాలు పాస్టర్ గారు అద్భుతమైన పాట పాడినందుకు దీవించును గాక నీ పరిచర్య అంతటిలోనూ ఉండును గాక ఆమెన్

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  2 місяці тому +1

      దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్

  • @swapnaande701
    @swapnaande701 5 місяців тому +3

    Praise the lord 🙏

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 10 місяців тому +3

    God bless you all 🙏❤️⛪️

  • @rockstargamerstelugu2374
    @rockstargamerstelugu2374 Місяць тому +1

    👌👌👌👌👌🙏🙌

  • @Ravipriyaofficial
    @Ravipriyaofficial 11 місяців тому +3

    Amen

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 6 місяців тому +2

    Wonderful singing God bless you brother

  • @ShivaVatam-k3g
    @ShivaVatam-k3g 2 місяці тому +1

    Praise the Lord. Nice. Song

  • @varunkorra5711
    @varunkorra5711 3 місяці тому +1

    దేవునికీ మహిమ కల్గును గాక 🙏

  • @Ravipriyaofficial
    @Ravipriyaofficial 11 місяців тому +2

    Praise the God...........

  • @swamyboomani9302
    @swamyboomani9302 11 місяців тому +3

    Praise the lord brother 🙏

  • @josephpaul4838
    @josephpaul4838 11 місяців тому +2

    God bless you my brother super song

  • @chandhramthorrem5354
    @chandhramthorrem5354 10 місяців тому +2

    బ్రదర్ వందనాలు చాల చక్కని పాట వ్రాశారు మరిన్ని పాట లురాయలని ఆదేవున్ని కోరుతున్నా దేవుడు మిమ్మును మీపరిచారియ నుదీవించునుగాక ఆమెను

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  10 місяців тому +2

      థాంక్యూ బ్రదర్ ప్రతినెల కచ్చితంగా మీ అందరికోసం ఒక కొత్త పాట వస్తది మీరు ఈ ఛానల్ ని subscribe చేసుకొని బెల్ సింబల్ ని ఆక్టివేట్ చేసుకోండి మేము పాటను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తది అలాగే మన ఛానల్ ని అందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి

    • @dhanrajgattugattu1789
      @dhanrajgattugattu1789 Місяць тому +1

      Amen halwluya 🙏🏼🙏🏼🙏🏼❤❤❤

  • @Vinaykumar1210
    @Vinaykumar1210 11 місяців тому +2

    Wonderful song brother..
    Glory to the Lord.🙌

  • @TELUGUBIBLEQUIZ9719
    @TELUGUBIBLEQUIZ9719 11 місяців тому +2

    Praise the lord
    Super anna

  • @JesusGracePrayerHouseIndia8327
    @JesusGracePrayerHouseIndia8327 11 місяців тому +2

    Very nice Song Brother 🙏❤️❤️

  • @lazarusvarang-et1tr
    @lazarusvarang-et1tr 7 місяців тому +3

    సూపర్ సాంగ్ ❤👌👌👌👍

  • @NarsaiahEesam
    @NarsaiahEesam 10 місяців тому +2

    Praise the. Lord👋🙏👋

  • @TELUGUbrogaming856
    @TELUGUbrogaming856 8 місяців тому +1

    Super brother

  • @salvadishiny
    @salvadishiny 10 місяців тому +2

    Yesaiah manasu la me song kuda bagundhi annna

  • @tholemprabhakar5879
    @tholemprabhakar5879 10 місяців тому +1

    Song Chala bagundhi babyi

  • @pradeepkumar-tn9hf
    @pradeepkumar-tn9hf 9 місяців тому +1

    Praise the lord paster garu
    Please track upload sir

  • @manamsriramulu6684
    @manamsriramulu6684 8 місяців тому +1

    Song chala bagundhi brother me saksham chepandi brother

    • @samuelvatamofficial
      @samuelvatamofficial  8 місяців тому +1

      ఇది నా జీవిత సాక్ష్యంలోనుండి రాసిన పాట బ్రదర్
      పూర్తి వరకు వినండి పాట యొక్క లింక్ ఇది :
      ua-cam.com/video/d9q_IFGYsSA/v-deo.htmlsi=UvrSKRtJWXWRA6dM

  • @ShivaVatam-k3g
    @ShivaVatam-k3g 2 місяці тому +1

    Praise the Lord. Nice. Song

  • @prajwalanalluri5131
    @prajwalanalluri5131 10 місяців тому +2

    Wonderful singing God bless you brother

  • @jesusisthelordofall3816
    @jesusisthelordofall3816 11 місяців тому +2

    Praise the LORD Brother