మీకు రుణపడి ఉంటాం సార్ మా బాబుకి ఇప్పుడు 13సంవత్సరాలు మా బాబు 100% పూర్తి వికలాంగు సర్టిఫికెట్లో కూడా100%ఉంది తను నుంచో లేడు కూర్చో లేడు మైండ్ కూడా అప్పుడే పుట్టిన చంటి పిల్లల వలే ఉంటుంది పోయిన ప్రభుత్వంలో 5,000 రూపాయలకి ఎలాదరఖాస్తు చేసుకోవాలో మాకు తెలియలేదు 3000 మాత్రమే వచ్చినవి మా బాబు వీడియోలు పెట్టమన్నా మీకు పెడతాను సార్ ఇప్పుడు 15 వేల రూపాయలకి ఎలా అప్లై చేసుకోవాలో ఎవరిని కలవాలో దయచేసి చెప్పగలరు మీకు రుణపడి ఉంటాం
సార్ నాకు సదరం సర్టిఫికెట్ లో పర్మినెంట్ డిసేబుల్ with 90% ఆన్ నాకు టూ లక్స్ పని చేయు వీల్ చైర్ మీద వెళ్లాలి ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరైనా తీసుకువెళ్లాలి వీల్ చైర్ మీద నాకు 6000 వస్తుంది మరి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా సర్ ఏం చేయాలి
**welldone🎉VAyunandana* mi vedios lo content&concept good share chesta 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲UA-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
నాకు మంచంకే పరిమితం నా 90/ పర్సంటేజ్ ఉంది ఆయన 6000 ఇస్తున్నారు 15000 ఇవ్వాలంటే ఏం చేయాలి ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం కూడా లేదు నడవలేను తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకెళ్లలేరు😢 అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేస్తే బాగుంటుంది
నమస్కారం సార్, మా నాన్న గారికి కళ్ళు 100% కనిపించవు సార్, సర్టిఫికెట్ లో కూడా 100% ఉన్నది, తను ఏం పని చెయ్యలేరు, పూర్తి గా వికలాంగులు, మొన్న పెన్షన్ 6000 ఇచ్చారు, 15000 పెన్షన్ కి అప్లై చెయ్యవచ్చా సార్, చేస్తే ఎలా చెయ్యాలి చెప్పగలరు, thank you Sir
Anna ma friend ke spinal cord ingure pesent potta bagam nunde Kalla varaku sparasa ledu bed pesent ma friend ke sadaran carefecate lo 78 % vundatam valana gata government lo 5000 ravalasendde 3000 vachhaye anne eppudu aede algble aidde anna please 🙏🙏🙏
Sir disability bakayulu gurinchi oka video cheyyandi please sir .meeku government nundi emayina update .please sir please ma divyangula gurinchi oka video cheyyandi please
Sir nanu vikalanguralini.Naku anthakamundu pension vachadi.nanu 3 months pension tesukokapavadam chatha gatha prabuthavamu na pension radu chasaru .taravatha nanu ani sarulu tirigina na pension raladu.epudu nanu malli kothaga apudu apply chasukovali ......plz give me information sir.
Muscular distropi పెన్షన్ కావాలంటే పద్ధతి ఏమిటంటే మీరు మీ డిస్ట్రిక్ట్ dmho ఆఫీసు కు వెళ్లి కంప్యూటర్ opreter కలిసి two ఫామ్స్ ఇస్తారు ఆ two ఫార్మ్స్ ఒకటి మీ phc center docter fill చేసి స్టాంప్ sign చేయాలి.మరో ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫీల్ చెయ్యాలి ,కొన్ని జరాక్ ఫోట్ జత చేయాలి.తరువాత comptar opreter తిరిగిఈవ్వాలి done
Sir namste nenu totaly handycaped sir nenu 5000 marchalekapoyanu sir d m h O office ki sachivalayam varu vellamanaru sir akkada velite samadanam ledu evvadamledu sir emi cheyali cheppandi sir
Anna maku old age pension vastundi ma nanna vikalangudu certificate vundi vikalangu la pension pedite old age pension cut avutundi vikalangula pension ki 6 months padutundi rendu potayi antunnaru please reply sir
అన్నా మా బాబు కూడా 100% వికలాంగు తత్వం ఉంది సదరన్ సర్టిఫికెట్ ఉంది బెడ్ రెస్ట్ బెడ్ మీదే ఉంటాడు కానీ 15000 రూపాయలు పెన్షన్ కోసం ఎలా అప్లై చేయాలి ఇది వరకు 3000 ఇచ్చారు మాకు ఎక్కడ ఏది అప్లై చేయాలో మాకు అయితే చెప్పలేదు అన్న మీరు చెప్పండి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేసుకోవాలో
@@VAYUNANDANABUDUMURI వృద్ధులకి 6000 అన్నప్పుడు ఈనెల 12,000 ఇస్తానన్నారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్లంతా నన్ను అడగబడుతుంది నేను మీ వీడియో చూసి మీకు మెసేజ్ చేస్తున్నాను
Ma babuki 100 persent vundi ma Babu mentali retaid manchaniki paremetam Andi ma babuki prastutam 5000 penshon vastundi epudu anta estaru sir ma babu Mr
@@VAYUNANDANABUDUMURI nejama ma Babu mentali retaid ante matladadu nadavadu. Kurchodu ante vadiki am artham kadu cheppina vadi mind adagaledandi. Andaru ma babuni mentalodu antaru.
Sir నాకు 88 పర్సెంట్ ఉంది గతంలో 5000 వచ్చేది కానీ అది క్యాన్సిలి అయ్యి మళ్లీ 3000 వస్తుంది ఇప్పుడు నాకు ఎంత వస్తుంది మరియు 15000 రావాలంటే ఎక్కడ అప్లయ్ చెయ్యాలి సదరం సర్టిఫికెట్ లో పోలియో పర్మినెంట్ అని ఉంది
బ్రదర్ నా అన్న కొడుకు కి 99%సదరం లో ఉంది లాస్ట్ ఇయర్ లో అప్లై చేస్తే రిజెక్ట్ చేసారు నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అని రిజెక్ట్ చేసారు ఇప్పుడు నేను వాళ్ళు విడిపోయాం రేషన్ కార్డు లో వాళ్ళు ఫ్యామిలీ వేరు నా రేషన్ కార్డు నేను నా వైఫ్ వేరు ఇప్పుడు వాడికి అప్లై చేస్తే ఎంత ఇస్తారు వాడు weelchair లో ఉంటాడు బెడ్ పై ఉంటాడు ఏ పని చేసుకోలేదు అన్ని వాళ్ళ అమ్మ నాన్న చేస్తారు వాడికి ఎంత ఇస్తారు 99%డిస్బెల్టీ
అమ్మ కు 61 వయస్సు అమ్మకు కుడి వైపున ఉన్న ఊపిరితిత్తి పూర్తిగా డామేజ్ అయింది. ఆ విషయం మాకు ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో తెలిసింది. ఈ 4 నెలల నుండి కూడా పూర్తిగా మంచం మీదనే. అయితే నేను అమ్మకు దీర్ఘకాలిక సమస్య గా భావించి దీర్ఘకాలిక పింఛన్ కు ప్రయత్నం చేయనా.... అవుతుందా... దయచేసి తెలియచేయండి అయ్యా
సార్ మాకు 100 పర్సెంట్ వుంది వికలాంగుల 100 పెర్సెంటజ్ వుంది మాకు 6000 వేలె ఇస్తున్నారు
Tq bhayya good information
మీకు రుణపడి ఉంటాం సార్ మా బాబుకి ఇప్పుడు 13సంవత్సరాలు మా బాబు 100% పూర్తి వికలాంగు సర్టిఫికెట్లో కూడా100%ఉంది తను నుంచో లేడు కూర్చో లేడు మైండ్ కూడా అప్పుడే పుట్టిన చంటి పిల్లల వలే ఉంటుంది పోయిన ప్రభుత్వంలో 5,000 రూపాయలకి ఎలాదరఖాస్తు చేసుకోవాలో మాకు తెలియలేదు 3000 మాత్రమే వచ్చినవి మా బాబు వీడియోలు పెట్టమన్నా మీకు పెడతాను సార్ ఇప్పుడు 15 వేల రూపాయలకి ఎలా అప్లై చేసుకోవాలో ఎవరిని కలవాలో దయచేసి చెప్పగలరు మీకు రుణపడి ఉంటాం
Chebhuthanu
Sir ma babu kuda anthe alane untadu Sir
Babuki 100% undi apply chesa కానీ raledu Sir eam cheyyalo cheppandi plsss
Dmho office lo apply cheyandi
సార్ నాకు సదరం సర్టిఫికెట్ లో పర్మినెంట్ డిసేబుల్ with 90% ఆన్ నాకు టూ లక్స్ పని చేయు వీల్ చైర్ మీద వెళ్లాలి ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరైనా తీసుకువెళ్లాలి వీల్ చైర్ మీద నాకు 6000 వస్తుంది మరి ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా సర్ ఏం చేయాలి
Sir, Chala baga chepparu,
Super vidio,
Thanq
Chala baga vivaramga chepparu sir tq sir
సార్ పెన్షన్ స్టాటస్ ఏ వెబ్సైట్ లొ చూడాలి ఆప్షన్ వచ్చింద లేద చెప్పండి సార్
Maku sadaram certificate ledu sir but permanent bed sir eepuduaki 6000 vachindi sir, 15000 pension ravalanty m chyali sir
Thank you
super every information is clear ga meeru chpthru
Welcome brother
పూర్తి గా నడవకపోతె పెన్షన్ ఎ o త ఈ స్తరు సార్ 93%ఉంది
Anna mentally problemvariki persent chuste ala Anna
Naku jivitakalam vikalanguralu ani vundi 65% vundi naku pension raledu
Good information sir good channel
Thank you brother
🎉🎉🎉
Sir maa brother 100% blind 6000 vachindi 15000 ravalante em cheyali please cheppandi
Sir naku liver transplant jarigindi 29 nelalu aiende appativaraku penction tesukoledu sir eppudaina sadaram apply chesuko achha naku penction vastunda
సార్ నాకు రెండు కాళ్లు లైదు99%ఉంది యల్ల అప్లై చేసుకోవాలి
Sri nwe pension yapudu estharu
Perfect ga chebutaru sir
Thank you brother
@@VAYUNANDANABUDUMURI sir nenu mala kadu female
**welldone🎉VAyunandana*
mi vedios lo content&concept good
share chesta
🎉🎉🎉🎉🎉
Hai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲UA-cam channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
Super sir
Thank you
నాకు మంచంకే పరిమితం నా 90/ పర్సంటేజ్ ఉంది ఆయన 6000 ఇస్తున్నారు 15000 ఇవ్వాలంటే ఏం చేయాలి ఆఫీసు చుట్టూ తిరిగే అవకాశం కూడా లేదు నడవలేను తీసుకెళ్లే వాళ్ళు కూడా తీసుకెళ్లలేరు😢 అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేస్తే బాగుంటుంది
1st like 😊
Thank you brother
Naaku thelese Handecaped penction vesyam lo kani a vishayam lo ayyena kaani information evvantam lo No1 channel anna meedhe🤝🤝🤝
Thank you brother
Yes sir meru cheppendhe 💯 correct challa manchi information estaru sir
Sir Naku two legs levu percent 99/ undhi how much sir gatam 5000 RS
నమస్కారం సార్, మా నాన్న గారికి కళ్ళు 100% కనిపించవు సార్, సర్టిఫికెట్ లో కూడా 100% ఉన్నది,
తను ఏం పని చెయ్యలేరు, పూర్తి గా వికలాంగులు, మొన్న పెన్షన్ 6000 ఇచ్చారు, 15000 పెన్షన్ కి అప్లై చెయ్యవచ్చా సార్, చేస్తే ఎలా చెయ్యాలి చెప్పగలరు, thank you Sir
Sir Pension hadavidi ayipoindhi kadha sir ... Ma library student kosam video cheyyandi sir... Video Chestaa annarru ...
Anna ma friend ke spinal cord ingure pesent potta bagam nunde Kalla varaku sparasa ledu bed pesent ma friend ke sadaran carefecate lo 78 % vundatam valana gata government lo 5000 ravalasendde 3000 vachhaye anne eppudu aede algble aidde anna please 🙏🙏🙏
Very genuine
Baga chepparu sir, I am accident parsan parmanent angavikalam sir,chala baga chapar sir
Kothavi yepudù sir
100percent blind vari ki entha estharu sir
Sir disability bakayulu gurinchi oka video cheyyandi please sir .meeku government nundi emayina update .please sir please ma divyangula gurinchi oka video cheyyandi please
Sir ma papaki disability 100 parasant under Kani 6000 ichharu please help 15000 ki emi cheyyali vidio pettandi
Only Dmho lo undevarikena 15000 pention reminine bed rest variki Leda idi yekkadi nyayam
sir naku kidney transeplant ayinadi pension ela apply cheyyali s sir please give riply sir
Disability person ki penchinde evvakapote inka enduku sir meeting lo cheppadam
Sir nanu vikalanguralini.Naku anthakamundu pension vachadi.nanu 3 months pension tesukokapavadam chatha gatha prabuthavamu na pension radu chasaru .taravatha nanu ani sarulu tirigina na pension raladu.epudu nanu malli kothaga apudu apply chasukovali ......plz give me information sir.
Nellore district, kovur mandalam, padugupadu 1 sachivalayam andi
మీ ఇంటికీ తీసుకు వచ్చి ఇస్తారు...మీరూ సచివాలయానికి వెళ్లదు....
@@VAYUNANDANABUDUMURI
Ok and thanks for fast reply
Old age mancham meedhany untunnaru. Alantivallaki A pension vastadhi bayya? Present 4k istunnaru
Anna ma nanaaa ki ysr unnappudu 5000echhevaru eppudu monthly monthly enntha essaru anna
Ma son muscular destrophy person, sardam lo 90 percentage permanent ani undi,, but inkka pension apply chesukoledu, new pension ki raste 15k issara
Muscular distropi పెన్షన్ కావాలంటే పద్ధతి ఏమిటంటే మీరు మీ డిస్ట్రిక్ట్ dmho ఆఫీసు కు వెళ్లి కంప్యూటర్ opreter కలిసి two ఫామ్స్ ఇస్తారు ఆ two ఫార్మ్స్ ఒకటి మీ phc center docter fill చేసి స్టాంప్ sign చేయాలి.మరో ఒకటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫీల్ చెయ్యాలి ,కొన్ని జరాక్ ఫోట్ జత చేయాలి.తరువాత comptar opreter తిరిగిఈవ్వాలి done
Hii sir
Naku accident lo oka kaalu poyindi knee varaku idi ee pension kindaki vastundi sir
Repu pension Sachivalayam ki vachi thesukondi annaru .
మీది ఏం సచివాలయం అండి?
87/:parsant.ke.anthha.esttaru.sar
New pension release date cheppandi sir please
Sir cancer patient ki
BC lu Ku vrydhapya pension 50 years nundi estamannaru Kada eppudu amalulo unda sir?
Ok april may june kalipi ivvali kadha bro...for phc...nimmala ramAnaudu clearga 15 k ani chepparu...fir phc
వాళ్ళకి ఏం తెలియదు బ్రదర్... వాళ్ళు మాటలు వింటే అంతే సంగతులు...
Mari disability valla gurinchi nimmala ramanayudu garu chepparuga
ఎవరూ ఎన్ని చెప్పిన ...ఫైనల్ గా GO వస్తేనే జరుగుతుంది అండి....
@@VAYUNANDANABUDUMURI ante suddenga release chesthey sir
@@VAYUNANDANABUDUMURI ante ee night sudden ga release chesey avakasam vundha?
@@ramakurimojes1460 అలా జరగదు...
Anna nirudyoga bruthi epudu
As of now No Guidelines brother
Liver cirrhosis కి ఏమైనా penssion వస్తుందా తెలపండి sir
లేదు
Sir ma ammamma gariki thumb irish padadhu vallaki solution vundha?
ఫోటో ద్వారా ఇవ్వచ్చు...
Sir క్యాన్సర్ పేషెంట్ కి పెన్షన్ ఇస్తారా
లేదు అండి
Brother ippudu vachina news lo kuda
15000 vastundi annaaru aprail may june kalipi disable person ki etv news
@@bhanuchandar706 maku amount ivvaledhu....
Brother vaallu yenduku alaa cheptunnaaru brother
Handycap ki 6000mathramey istharu......3months pending emi ivvaru
Fake చెప్తున్నారు వాళ్ళు @@bhanuchandar706
@@VAYUNANDANABUDUMURI nimmala rama Naidu gaaru 3months kalipi 15000 ani annaaru adi chusaara brother
Anna , sadaran certificate lo 75% untey 15000 istaraa ... ? Paralysis anna disease vachii
Ledu 6000 istaru kanna
Sir WhatsApp channel start chesi aa eligibility details paper send cheyandi avi screen shot theesukunna kudaa kanipinchadam ledu
Community post chesanu oka sari chudandi
@@VAYUNANDANABUDUMURI sir adi download chesukodaniki raadu screen shot antha clear ga vundadu ade WhatsApp channel ayithe better
Last date eppati varuku e doubt chalaa mandhiki undhi last govt lo 5th iche varata e govt kuda alane 5 varuku istara
2 రోజుల్లో ఇవ్వాలి..
Sir namste nenu totaly handycaped sir nenu 5000 marchalekapoyanu sir d m h O office ki sachivalayam varu vellamanaru sir akkada velite samadanam ledu evvadamledu sir emi cheyali cheppandi sir
Video చేస్తున్నాను
అన్న
నాకు90%😢😢😢
Sir maa papaku 5years tanaki cancer pension vastunda
క్యాన్సర్ కి పెన్షన్ ఉండదు అండి...
Dmho peansan 5000 vachina valliki antha vasthadi sir
10000 ఇస్తారు....
యువనేస్తాం 3000 కి అర్హులు ఐనా వారికి ఆడబిడ్డ నిది 1500₹ వర్తిస్తుంద........? Bro
As of now No Guideline about that.
Sir Naku 85 percentage undi ortho entha ravacchu
6000
Anna mundhu 5000vasthundhi eppudu A kova ki chendhu thadu సైనిక్ సంక్షేమ పెన్షన్ కీ వర్తిస్తుందా
వర్తించదు బ్రదర్...
కొత్త pension ఎప్పుడు apply చేసుకోవాలి సర్ pls tel me సర్
As of now no guidelines
Ee month 6000 iccharu... Next month ki 4000 istam antunnaru
Vikalaangula pension eh 85%...
వికలాంగుల కి ప్రతి నెల 6000 ఇస్తారు...
సార్ మా పిల్లవాడికి రెండు కళ్ళు లేవు సదరన్ సర్టిఫికెట్ 100% ఉంది ఇంతకుముందు 3000 ఇచ్చేవాళ్ళు
6000 ఇస్తారు
Anna maku old age pension vastundi ma nanna vikalangudu certificate vundi vikalangu la pension pedite old age pension cut avutundi vikalangula pension ki 6 months padutundi rendu potayi antunnaru please reply sir
రెండు వస్తాయి...
No problem
Sir ma abbaiki buddimanyam 100%undhi 10000isthara
ఇల్లా పట్టాల గురించి కూడా విడియో చెయ్యండి
త్వరలో చేస్తాను అండి..
బ్రదర్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నాకు పోయినసారి 3000 ఇచ్చారు సదరం వచ్చేసి 100% ఉంది
మీకు ప్రస్తుతానికి 6000 ఇస్తారు బ్రో... ఎందుకు అంటే మీకు గతంలో 5000 ఇవ్వలేదు కాబట్టి...
Ma brother 100% blind ness undi, permanent blind ness undi certificate lo, soo ippudu memu 15000 pension ki apply chesukovacha sir, ma brother emi pani chesukoledu
Bed rest Ani apply chesukovachu.
Sir Ela apply chesukovalo andariki kalasi oka video cheyandi sir
సార్ నాకు రెండు చేతులు లేవు పోయిన ప్రభుత్వ నాకు 3000 ఇచ్చింది పెన్షన్ మెడికల్ సర్టిఫికెట్ లో నాకు 100% ఉంది నాకు ఎంత ఇస్తారు సార్
నాకు యాక్సిడెంట్ లో రెండు చేతులు పోయినా సార్ నాకు ఒకరుసహాయం చేయాలి కదా సార్
6000 ఇస్తారు........ఇంతక ముందే మీరు 5000 అప్లై చేసుకొని ఉంటే...మీకు 15000 వచ్చేవి బ్రదర్...
@@VAYUNANDANABUDUMURI సార్ ఇప్పుడు చేసుకోవచ్చ సార్
సార్ వికలాంగుల ఆఫీస్కు తిరిగి తిరిగీ అలసిపోయిన సార్ నాకు ఎవరు చేయలేదుసార్ సహాయం
15000
Anna77% sadharam certificat undhi gatham lo 5000 vasthundedhi eppudu entha vastundhi monthly piz answer
బ్రో... సదరం certificate లో ఏం ఉంది...
77% ఉంది anna
Cerebrovascular accident
E disease pension unda 5k icheavara...
పర్సంటేజ్ కాదు బ్రదర్...disability ఏం అని ఉంది...
Anna naku sadaramlo 81 % percentage vundi nenu purthiga manchanike parimitham, spinol cord loss off myelomalacia dises gatha prabhuthvam naku 3000 pension ichhindi naku 15000 pension ravalante em cheyyali anna plese reaply
ముందుగా మీరు 3000 నుండి 5000 కి మార్చుకోవాలి...
Eppudu kuduruthunda anna@@VAYUNANDANABUDUMURI
@@VAYUNANDANABUDUMURIEla marpichukovali anna evarni kalvali konchem cheppandi anna
అన్నా మా బాబు కూడా 100% వికలాంగు తత్వం ఉంది సదరన్ సర్టిఫికెట్ ఉంది బెడ్ రెస్ట్ బెడ్ మీదే ఉంటాడు కానీ 15000 రూపాయలు పెన్షన్ కోసం ఎలా అప్లై చేయాలి ఇది వరకు 3000 ఇచ్చారు మాకు ఎక్కడ ఏది అప్లై చేయాలో మాకు అయితే చెప్పలేదు అన్న మీరు చెప్పండి ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేసుకోవాలో
Video చేస్తాను...
@@VAYUNANDANABUDUMURI
సార్ మా మదర్ కి డిసిబిలిటీ పెన్షన్ 5000వస్తుంది,,,, కానీ ఇపుడు ఎంత వస్తుంది,
10000
పూర్తిగా 100 శాతం కళ్ళు eyes కనిపించలేదా వాళ్ళకి కూడా 6000/- na
పూర్తి అంగ వైకల్యం అంటే.... వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమై ఉండాలి...
Anna ma mother poorthiga mancham meeda ne anna 2021 nunchi @@VAYUNANDANABUDUMURI
వికలాంగులకు 6000 పింఛన్ ఇస్తున్నారు బ్రో😢😢😢
వీడియో లో నేను అదే చెప్పాను...
@@VAYUNANDANABUDUMURI వృద్ధులకి 6000 అన్నప్పుడు ఈనెల 12,000 ఇస్తానన్నారు కదా ఇప్పుడు వచ్చిన వాళ్లంతా నన్ను అడగబడుతుంది నేను మీ వీడియో చూసి మీకు మెసేజ్ చేస్తున్నాను
వృద్దులకు 4000 పెన్షన్..పెరిగిన అమౌంట్ తో ఈ నెల 7000 ఇస్తారు..వికలాంగులకు 6000 ఇస్తాను అని చెప్పారు...వికలాంగులకు పెరిగిన అమౌంట్ ఇవ్వట్లేదు....
@@VAYUNANDANABUDUMURI ఎందుకు ఇవ్వట్లేదు అన్నా కారణం చెప్పవా
New vikalanga pensions eppudu estharu telapandi
ఇంకా గైడ్ లైన్స్ లేవు అండి...
@@VAYUNANDANABUDUMURI ap lo rationcord delete option chesthunnara thelapandi
@@VAYUNANDANABUDUMURI ap lo rationcord delete option chesthunnara thelapandi
AP RATION CARD DELETE OPTION VACHINDHA THELAPANDI
@@raghuramvarma7680 ఇంకా రాలేదు రండి....
💯 blind persons ki entha istaru
6000
హార్ట్ ఫెయిల్యూర్, సివియర్ డిస్ఫంక్షన్ ప్రాబ్లెమ్ వున్న పేషంట్స్ కి ఎంత పెన్షన్ వస్తుంది సర్
15000 estharu... Sadaram certificate లో కూడా మీరు చెప్పినట్టు ఉంటే మాత్రమే ఇస్తారు...
@@VAYUNANDANABUDUMURI థాంక్యూ సర్
Ma babuki 100 persent vundi ma Babu mentali retaid manchaniki paremetam Andi ma babuki prastutam 5000 penshon vastundi epudu anta estaru sir ma babu Mr
@@banus819 15000 estaru
@@VAYUNANDANABUDUMURI nejama ma Babu mentali retaid ante matladadu nadavadu. Kurchodu ante vadiki am artham kadu cheppina vadi mind adagaledandi. Andaru ma babuni mentalodu antaru.
@@VAYUNANDANABUDUMURI hai Andi meru cheppi nattu ma babuki 15000 velu penshon vachhindi. Meru okkare karect ga chepparandi. Thanks Andi
Sir నాకు 88 పర్సెంట్ ఉంది గతంలో 5000 వచ్చేది కానీ అది క్యాన్సిలి అయ్యి మళ్లీ 3000 వస్తుంది ఇప్పుడు నాకు ఎంత వస్తుంది మరియు 15000 రావాలంటే ఎక్కడ అప్లయ్ చెయ్యాలి సదరం సర్టిఫికెట్ లో పోలియో పర్మినెంట్ అని ఉంది
మీది ఏ జిల్లా
Nandyala sir
Sir apply చేస్తే 15000 వస్తుందా, ఎక్కడ apply చెయ్యాలి
@@VAYUNANDANABUDUMURI sir ఎక్కడ apply చేసుకోవాలి
బ్రదర్ నా అన్న కొడుకు కి 99%సదరం లో ఉంది
లాస్ట్ ఇయర్ లో అప్లై చేస్తే రిజెక్ట్ చేసారు
నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది అని రిజెక్ట్ చేసారు
ఇప్పుడు నేను వాళ్ళు విడిపోయాం
రేషన్ కార్డు లో వాళ్ళు ఫ్యామిలీ వేరు
నా రేషన్ కార్డు నేను నా వైఫ్ వేరు
ఇప్పుడు వాడికి అప్లై చేస్తే ఎంత ఇస్తారు
వాడు weelchair లో ఉంటాడు బెడ్ పై ఉంటాడు
ఏ పని చేసుకోలేదు అన్ని వాళ్ళ అమ్మ నాన్న చేస్తారు
వాడికి ఎంత ఇస్తారు 99%డిస్బెల్టీ
15000 కావాలి అంటే phc సెంటర్ నుండి అప్లై చేయాలి...
@@VAYUNANDANABUDUMURIphc?
Mental illense...55% 3000 ishevallaki
6000 ఇస్తారు...
Hai andi mental illness pension ela apply cheyali.process chepthara.ma brother ki konchem ibbandi padutunnadu.plz reply
వృద్ధాప్య పింఛన్ 6000 ఇచ్చారు
7000 ఇస్తారు...మీకు ఇవ్వకపోతే ఒకసారి అడగండి.
@@VAYUNANDANABUDUMURIసారీ, వికలాంగుల ఫించను 6000 ఇచ్చారు
@@mdnmvenugopal3467 వికలాంగులకు 6000 ఇస్తారు...
అమ్మ కు 61 వయస్సు
అమ్మకు కుడి వైపున ఉన్న ఊపిరితిత్తి పూర్తిగా డామేజ్ అయింది. ఆ విషయం మాకు ఈ సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో తెలిసింది. ఈ 4 నెలల నుండి కూడా పూర్తిగా మంచం మీదనే. అయితే నేను అమ్మకు దీర్ఘకాలిక సమస్య గా భావించి దీర్ఘకాలిక పింఛన్ కు ప్రయత్నం చేయనా.... అవుతుందా... దయచేసి తెలియచేయండి అయ్యా
Anna maku 70% disability undhi naku entha estharu and kotha pension eppudu estharu apply chesukovataniki emi documents kavali😢
6000 amount ఇస్తారు... ప్రస్తుతం pension site not working
Mental illense 58% 30008shevallaki
Sir ma babuki deaf and dum pension entha sir 100%profund
Sir ma papa permanent disability satharan certificate lo kuda alene vesaru and 100% pension update yevaru chestaru sir pl cheppandi
త్వరలో వీడియో చేస్తాను....
Sir ma babuki deaf and dum pension entha sir 100%profund
Sir maku 5000 pension teliyadu sir
Reply me sir