పింఛన్ల పంపిణీ: జగన్, చంద్రబాబుల తేడా? || Pensions: Jagan, Chandrababu differ? ||

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #chandrababunaidu
    #jagan
    #pensionscheme
    పింఛన్ల పంపిణీ: జగన్, చంద్రబాబుల తేడా? || Pensions: Jagan, Chandrababu differ? ||
    Chandrababu Naidu launches distribution of enhanced social security pension of ₹4,000 per month in Andhra Pradesh
    The annual pension bill will henceforth be about ₹33,100 crore, the CM said, recalling that the TDP govt. headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95, at ₹35 per month
    Chief Minister N. Chandrababu Naidu launched the distribution of social security pensions amounting to ₹4,408 crore under NTR Bharosa Pension Scheme on July 1.
    Each beneficiary was given ₹7,000, including July month’s pension of ₹4,000 (enhanced from ₹3,000) and the arrears of ₹1,000 each for April, May and June
    Mr. Naidu called it the beginning of a fresh chapter in welfare. The YSR Congress Party (YSRCP) had made people’s lives miserable and caused a lot of trouble to the pensioners, he said.
    The annual pension bill would henceforth be about ₹33,100 crore, Mr. Naidu said and recalled that the TDP government headed by N.T. Rama Rao had started giving pensions to the poor in 1994-95. The monthly pension was ₹35 then.
    Addressing the public, Mr. Naidu said he was thankful to them for giving an unprecedented victory to the TDP-JSP-BJP alliance in the elections held on May 13 and that he was feeling proud to be back as the CM and get another opportunity to serve the people.
    He stated that he was surprised by the huge margins with which the TDP won the elections, especially in Gajuwaka, Bheemili and Mangalagiri.
    Besides, he said he felt extremely happy for his son and Minister Nara Lokesh for winning the Mangalagiri constituency after major setbacks.
    www.thehindu.com/news/nationa...

КОМЕНТАРІ • 207

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 7 днів тому +25

    మీ నోటి వెంట జగన్ తప్పు చేశాడని చాన్నాళ్లకు చెప్పారండి

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 7 днів тому +20

    100%ఈ రోజు ఖచ్చితంగా న్యూట్రల్ గా విశ్లేషణ చేశారు

  • @Kpcr1
    @Kpcr1 7 днів тому +73

    సారు,జగన్ గారు తప్పు చేశారు అని మీరు ఎప్పుడూ చెప్పలేదు.

  • @narsaiahganji9702
    @narsaiahganji9702 7 днів тому +21

    కొత్త ప్రభుత్వం ప్రెస్టేజ్ గా తీసుకొని, ఒకటో తారీఖు నాడే, సెక్రటేరియట్ సిబ్బందిని, పార్టీ కార్యకర్తలను, నాయకులను, మంత్రులను ఇన్వాల్వ్ చేసి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రతి నెలా ఇలాగే చేయగలరా అన్నది వేచి చూడాలి. జీతాలకు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లకు, ప్రజల ఫించన్లకు, సుమారు ఏడు వేల కోట్ల అప్పు చేసింది ఈ కొత్త సర్కారు. భవిష్యత్తులో అప్పు చేసి , బట్వాడా చేయకుండా నిధుల కోసం, ఆదాయాన్ని పెంచుకొనే మార్గాల కోసం గట్టిగా పనిచేయాలి.

  • @ramuarlagadda4300
    @ramuarlagadda4300 7 днів тому +25

    ఇన్ని రోజుల కరెక్ట్ విషయం చెప్పారు

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 7 днів тому +21

    వేల కోట్ల అప్పులు చేసి పందారం పండగల చేయకుండా సంపద సృష్టించేటప్పుడు పండగలా చేస్తే ప్రజలు హర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక .

    • @kiranvarma9163
      @kiranvarma9163 7 днів тому +1

      Old people jobs cheskuntara? Sampadinchukuntara? Pensions vadda?

    • @ramat5538
      @ramat5538 5 днів тому

      ​@@kiranvarma9163sampada srustistha ani gaaali kaburlu cheppe CheeeBN gurinchi cheppadu athanu

  • @bokkaparni9121
    @bokkaparni9121 6 днів тому +5

    ఏది ఎమైనా పెనషన్స్ ప్రజల వద్దకే వెళ్లి ఇవ్వడం అనే మార్పు తీసుకు వచ్చింది మాత్రం జగనే..ఈ రోజు టీడీపీ వాళ్లు ఇంటి వద్దకే esthunnaarante.....దాని మూల కారణం జగనే

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 7 днів тому +7

    My opinion is AP people voted to ALLIANCE for development not for pensions
    Even pensions holders are worried about their son daughter & grandchildren future

    • @manoharthummapudi4461
      @manoharthummapudi4461 7 днів тому

      It is not even a month, although what you said takes importance.

    • @man1van129
      @man1van129 7 днів тому

      Who said all Andhra Pradesh people voted for only development? Have you done any survey asking all people? If yes, why did you not ask me? For a 70-year-old man who takes medicines daily, it is important for him to buy medicines this month and to eat some food today, in order to see development tomorrow. For that, he expects his pension to be on time.

  • @sreenunethala525oficial
    @sreenunethala525oficial 7 днів тому +4

    సార్ మరి 3వేల నుండి ఈరోజు 7వేలు ఒకే సారి ఇస్తే శ్రీలంక వెనుజులా ఎప్పటి వరకు అవుతాయి ఇంకా 5 సంవత్సరాలు ఆగితే చాలా😂😂😂😂😂

  • @user-qf9ht4bj4h
    @user-qf9ht4bj4h 7 днів тому +6

    జగన్ గారి ఇస్తే శ్రీలంక అయింది చంద్రబాబు ఇస్తే పండగ అయిందా ఇదే క న్యాయం ఇంత దుర్మార్గంగా

    • @rameshk-ig1md
      @rameshk-ig1md 6 днів тому +1

      ప్రజలకి ఇస్తే శ్రీలంక అవధు.. అప్పులు చేస్తే శ్రీలంక అయ్యిద్ధి.. 12 లక్షల కోట్లు అప్పులు చేసి 2 లక్షల కోట్లు ప్రజలకి ఇచ్చి మిగిలిన 10 లక్షల కోట్లు వైసీపీ నాయకులు దొబ్బేసారు.. వాటి లెక్కలు బయటకి వస్తున్నాయి..

    • @bogeshwarreddypola6987
      @bogeshwarreddypola6987 5 днів тому

      ​@@rameshk-ig1mdMari ippudu 9k cr appu chese icharu ga...

    • @rameshk-ig1md
      @rameshk-ig1md 5 днів тому

      @@bogeshwarreddypola6987 ippati prabhutvam chese appu ki prathi ruupaayi ki lekkalu chepthaaru don't worry.. mundhu meeru chesina 12 lakshala kotlu appulu lekkalu cheppandi..

  • @user-ld5tr4bv4v
    @user-ld5tr4bv4v 7 днів тому +41

    పాపం నాగేశ్వర్ ఎదోరకంగా విషం కక్కుతాడు

  • @swarnasreevikranth778
    @swarnasreevikranth778 7 днів тому +3

    *So, మీరు చెబుతున్నది పార్టీ యంత్రాంగానికి ప్రజలకి ఇచ్చే సొమ్ములో కొంత లంచంగా తినిపించాలి, లేకపోతే పార్టీ నిర్వీర్యం అవుతుంది అని.*

  • @trinadhareddys5443
    @trinadhareddys5443 7 днів тому +7

    కొత్త మొగుడు పొద్దేరగడు అన్నట్లు

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu 7 днів тому +1

      T Reddy garu,
      Baadhaga undi kada.Anna kuda pension ichadu kada .Inta hype raaledu endi anekada Mee akkasu.Reddyvi kada aamatram Kula gajji badha undadam sahajam.kaani,anna chesina thappullo idokati Ani saripettukovadame.emchestam ippudu.ok.

  • @mohanrao4322
    @mohanrao4322 7 днів тому +15

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరంతాగా సంతోష పడాల్సింది ఏమీ లేదు ఎందుకంటే పింఛన్లు ఇంటి వద్ద ఇవ్వడము అనే కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఆ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాది కానీ ఈరోజు తెలుగుదేశం గవర్నమెంట్ అదేదో తమ కనిపెట్టినట్టుగా మొదటిసారి ఇంటి వద్ద పెన్షన్ ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది అది కాక గుర్తు చప్పుడు లేకుండా 2,50,000 మంది వాలంటీర్లతో తెల్లారిసిల్ల పెన్షన్ చేతికి అందేటట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గొప్ప అదేదో నేను చేస్తున్న మా జేబులో డబ్బులు ఇస్తున్నాం అన్నట్టుగా తెలుగుదేశం కార్యకర్తలు చోట నూట నాయకులు అందరూ గుమ్ము గుడి హఠాత్ చేసి అందులో ఓ 500 రూపాయలు నొక్కేసి ఇవ్వడం గొప్ప మీరు కూడా ఇదేదో మొదటిసారి ఇంటికి ఇస్తున్నట్టుగా మీరు బిల్డప్ ఇస్తున్నారు అది బాగోలేదండి నాగేశ్వరరావు గారు కొంచెం మంచిగా చెప్పండి

    • @madhusudhanreddybojja1728
      @madhusudhanreddybojja1728 6 днів тому

      Are chemcha okka urlo 50 penshanlunte daaniki 5mandi baalanteerlu
      Jeethalu yevadi hobulonchi ichaaro telusukondi
      Ikanaina maarandi bulugu gorrellara

  • @Boss1.K
    @Boss1.K 6 днів тому +1

    ఒక నెల కాదు sir, ఎప్పుడు ఇలానే pandaga లా యే అప్పులు చేయకుండా ఇస్తారని నేను anukovadam లేదు. ఇలానే ఇంటికి వెళ్లి యిస్తారా అధి చూడాలి..

  • @njmohini5754
    @njmohini5754 7 днів тому +43

    జగన్ లాగా బటన్ నొక్కడాలు చెట్లు కొట్టేయడం పరదాలు కట్టడం స్కూల్స్ కి సెలవు ఇవ్వడం షాప్స్ మూసి వేయడం ప్రతిపక్ష పార్టీ వారిని హౌస్ అరెస్ట్ చేయడం ఇలా 5 ఏళ్లు ప్రచారానికి వేల కోట్లు తగలేశారు

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 7 днів тому

      neeku nijamga burraledu CHANDRABABU KUDA JAGAN PENSION SYSTEM NE INTIKI SACHIVALAYA UDYOGULA DWARA PAMPINEE CHESAADDU..Kutami prabhuthvam ysrcp party offices,karyakarthala meeda dourjanyam cheyyaledaa, chndrababu maji mla ni arrest cgeyyaledaa .VADU RAMOJIRAO ANE BUSINESSMAN SAMSMARANAKI PRAJALADABBU 12 KOTLU KHARCHUPETTALEDAA?

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 7 днів тому +25

    250పెంచిన జగన్ పండగ లా చేయాలనీ పెద్దప్రోగ్రాం పెట్టిన వందల కోట్లు ప్రజాదనాన్ని ఖర్చు పెట్టాడు

  • @chandrasekhar7147
    @chandrasekhar7147 7 днів тому +1

    Super analysis,in climax point

  • @Naamata
    @Naamata 6 днів тому +1

    జన్మభూమి కమిటీలు వల్లే పోయింది పార్టీ

  • @chandrasehararaoa1690
    @chandrasehararaoa1690 6 днів тому +1

    వాలంటీర్లను ముందు నియమించారా, ఇప్పుడు పెన్ష న్ పంపిణీ చేస్తున్న సచివాలయ సిబ్బందిని ముందు నియమించారా?

  • @shivadarling5555
    @shivadarling5555 7 днів тому

    Thank you for your analysis sir 🙏

  • @krishnadaram1568
    @krishnadaram1568 3 дні тому

    Already capgemini went to chennai, actually this has to come vizag, bayapaddaru ikkada archakam chusi

  • @thammisettihari5105
    @thammisettihari5105 6 днів тому +2

    జగన్ అప్పు చేసి ఇస్తున్నాడు అన్నారు ఇప్పుడు చంద్రబాబు అప్పు చేసి ఇస్తున్నాడు తేడా ఏముంది CM లు ప్రజలని సోమరి పోతులను చేస్తున్నారు

  • @malliatsee4931
    @malliatsee4931 7 днів тому

    this is the only free scheme that we need to support.. No other free shames are needed. Good job babu...

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar 5 днів тому

    Appudu Volunteers (part of govt) ni Party members annaru...ippudu Party cadre ne direct ga use chesaru.

  • @EswaraKonakalla
    @EswaraKonakalla 7 днів тому

    Super agarbathi concept sir

  • @RAGHUKUMAR-cd1ub
    @RAGHUKUMAR-cd1ub 7 днів тому +1

    ప్రొఫెసర్ గారు కొన్ని మరచి పోయారు. తెలంగాణ లో కేసీఆర్ వ్యక్తిగత benifit చేయలేదు, జగన్ చేశారు ఇది జగన్ కు అడ్వాంటేజ్ అని చెప్పారు, కానీ ఇప్పుడు వేరే చెపుతున్నారు

  • @PattabhiAtmakuri-wp6rs
    @PattabhiAtmakuri-wp6rs 7 днів тому

    Sir మీరు చెప్పిన దాంట్లో కొంత తేడా మాకు తెలిసి ప్రజలు ఎన్నికల సమయంలో శిఖరం మాత్రమే చూస్తారు జన్మభూమి కమిటీలు పార్టీ ఓటమికి కారణం కాదు జగన్ one ఛాన్స్ మీద లొంగిపోయారు. 2019 ఎన్నికల ప్రచారంలో ఉన్న టిడిపి కేడర్ 2024 ఎన్నికల లో ఓట్లు అడి గారు ఇక్కడ సికరాన్నే చూసారు చండ్ర బాబు మాత్రమే రావాలి అని

  • @gvskrishnasarma1898
    @gvskrishnasarma1898 6 днів тому

    People who genuinely support Jagan garu, have patience wait till atleast 1 year and make a note of what nda govt promised during elections and what they have fulfilled promises, what they haven't fulfilled promises and slowly start questioning govt after 1 year. It is too early to question them they will rectify each and everything at early stage and you won't have any points to raise after 1 year. Hence, I request you to all pay close attention to what govt is doing and make a list of each and every activity.

  • @chadaramjaganmohanrao3393
    @chadaramjaganmohanrao3393 7 днів тому

    BABU PROFESSOR...JAGAN VOLUNTEER SYSTEM, SACHIVALAYA UDYOGULA thone Chandrababu pension system follow ayyadu.

  • @gopalakrishna8407
    @gopalakrishna8407 7 днів тому +1

    Sir. ఇదే మొదటీ నెల ఇంకా ముందుంది

  • @bhanupramodreddy9446
    @bhanupramodreddy9446 6 днів тому

    Prof Garu Admit to success distribution of schemes

  • @raj1464
    @raj1464 7 днів тому +2

    Ycp unofficial paytm star campaigner professor nageswar reddy

  • @pushpavathiparuchuri7231
    @pushpavathiparuchuri7231 7 днів тому +12

    నీ బతుకు బస్టాండ్ నాగేశ్వర్

  • @sermon007
    @sermon007 4 дні тому +1

    500 rupees nokkesaru from each pensioner..kutami leaders dhaggarundi apincharu pensions ycp ki vote vesinollaki..idhe theda jagan ki chandrababu ki

  • @koteswararao2755
    @koteswararao2755 5 днів тому

    Nice analysis

  • @PDTTT
    @PDTTT 6 днів тому +1

    ఇంతకు ముందు ఏదో ఒక వాలంటీర్ ప్రభుత్వ కార్యక్రమము లా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేవారు . ఇప్పుడేమో పార్టీ కార్యక్రమము లాగ జనసేన్ టీడీపీ పార్టీ తరపున 10 20 మంది పోయి ఇవ్వడం బాగాలేదు .... ప్రభుత్వ సొమ్ముతో , పార్టీ కార్యక్రమం లాగ చేస్తున్నారు .... పెన్షనర్స్ ఈ రెండు పార్టీ లో మధ్యన బిక్కు బిక్కు మంటున్నారు ... ఇంతకు ముందు ఈ పబ్లిసిటీ పిచ్చి లేదు. ఇంతకీ ఈ కార్యక్రమము పార్టీ కార్యక్రమా లేక ప్రభుత్వ కార్య క్రమ మా ?

  • @chakradars932
    @chakradars932 7 днів тому +2

    Super CBN ... మీరు pensions ఇలాగే istu ఉండాలి..

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 7 днів тому

    Even pensions holders are worried about their son daughter & grandchildren future so they voted for ALLIANCE

  • @PBHULAKSHMI-oj4qj
    @PBHULAKSHMI-oj4qj 6 днів тому

    My opinion only retaired employees any department good.

  • @shivacreations4307
    @shivacreations4307 5 днів тому

    ayya nageswara rao garu At the time of election code somany GSWS employess nearly 70% engaged in election duty like Blos no one consider this

  • @4u977
    @4u977 6 днів тому

    వాలంటీర్లు ఒక్క పించన్ కోసం మాత్రమే కాదు. చాలా సర్టిఫికెట్ లు ఇతర పనులకు ఉపయోగ పడుతుంది. అయితే వాలంటీర్లు కు కార్యకర్తలకు అనుసంధానం లేకపోవడమే వైసిపి కి మైనస్.. ఇప్పటి అవినీతి లా అప్పుడు లేదు.

  • @jonnypawan4650
    @jonnypawan4650 4 дні тому

    అందుకే YCP, వాలంటీర్లను పెట్టింది , పెన్షన్ దారులు ఒకటవ తారీకు మిస్ అయితే వాళ్లకు may be 5th తారీకు లోపల ఇచ్చేవారు .

  • @anonymoushuman524
    @anonymoushuman524 7 днів тому +1

    Jagan chesindi correct eh kaani mana society antha advanced ga ledhu. Madhyalo vallu andaru vere development panula dhvara prajala tho interact avvochu. Pension money panchadam ane activity enduku.

  • @ravindra3880
    @ravindra3880 7 днів тому +2

    Sachivalyam system was created by Jagan. Jagan will create trend Chamba will follow trend

    • @kishorenadella1028
      @kishorenadella1028 6 днів тому

      But those sachivalayam staff didn't gave pensions jalaga can't able did that so CBN showed by involving sachivalayam employees in pensions distribution

    • @ravindra3880
      @ravindra3880 6 днів тому

      @@kishorenadella1028 in my Nellore district sachivalyam staff and anganvadi staff were distributed pension and they asked bribe 500

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 6 днів тому

    తప్పుడు మార్గం లోధికారం సంపాదించగలిగినా, దానిని నిలబెట్టుకోవడం సాధ్యంకాదని మొన్న ఎన్నికలు రుజువుచేసాయి.

  • @shashidarreddy1
    @shashidarreddy1 4 дні тому

    Sir Telugu states become poor in next 25 years and it will affect indian economy badly. They should stop immediately all free schemes except old people, handicapped and widows pension. they should stop free bus and rythu barosa.

  • @bhreddy9182
    @bhreddy9182 6 днів тому

    Hi Sir, in one your speech before election, you mentioned that Rahul Gandhi should discuss fearlessly about Modi's policies,so that he can be considered as PM candidate. Recently Rahul Gandhi is more aggressive in parliament. How you would see this. Please talk about this any of your future videos.

  • @PradeepKumar-dd7vr
    @PradeepKumar-dd7vr 7 днів тому

    Hi Sir,
    I disagree on this , Major reason for defeat is "previous government policies " and rest of all the factors are minimal.

  • @user-sp8mh6ty2f
    @user-sp8mh6ty2f 7 днів тому

    Telangana Congress manifesto implementation gurunchi video cheyandi

  • @Naamata
    @Naamata 6 днів тому

    దీనికి కార్యకర్తలు అవసరం లేదు సచివాలయం సిబ్బంది ఇస్తే సరిపోద్ది

  • @venkatasuresh835
    @venkatasuresh835 6 днів тому

    గత 5 సంవత్సరలు నోరు ముసుక్కునర sir

  • @DANDURajasekhar
    @DANDURajasekhar 7 днів тому +1

    Reign chesina valu kuda help chesaru volunteer s

  • @Naamata
    @Naamata 6 днів тому

    మెయిన్ అనిత అచ్చినాయుడు,అయ్యన ఇలాంటి వల్ల వల్ల మళ్ళీ పోతుంది

  • @RajendraPrasad-cv5dv
    @RajendraPrasad-cv5dv 7 днів тому

    Sir!
    Not only pensions giving , what about other things . One month they managed first show .

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 7 днів тому +3

    వాలంటీర్లు కొత్త ఫెన్షన్ ఇవ్వాలన్న 45ఏళ్ల మహిళలకి 18000రావాలన్న 500-1000/తీసుకొన్నారు

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 6 днів тому

    You will get different opinion from him .Mr. CBN good Administer ,he done.

  • @markandeyaguptachekka-hg6pb
    @markandeyaguptachekka-hg6pb 7 днів тому

    Professor sir, kutami government wants to bring back Janmabhoomi kamities! please analyse

  • @user-uw7wp8st2f
    @user-uw7wp8st2f 4 дні тому

    పిన్సెన్స్ పండగ లాగా జరిగిందా,99 టీవీ అండ్ 9ప్రైమ్ టీవీ లు చాలా గొప్పగా చెపుతున్నారా,వితే 6months , ప్రజలే తిరగ పాడుతారు

  • @bhanuchowdary4512
    @bhanuchowdary4512 7 днів тому +2

    This is probably the worst analysis I have heard in the recent times. Jagan lost because of his arrogance and his vengeance politics

  • @MaheshMallela-hs8wm
    @MaheshMallela-hs8wm 7 днів тому

    Sir, do you think just the Sachivalaya employees only distributed and not the party members ?

  • @nuthalapatidhanabhagyam4521
    @nuthalapatidhanabhagyam4521 7 днів тому

    Jagan gari shceam vontinue avvatam great ,piblic ki Jagangaru gurtu gurtu vaccharu, Jai Jagan garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Naamata
    @Naamata 6 днів тому

    ఇదేదో పెద్ద విషయం లాగా అడవిడి చెయ్యడం కరెక్ట్ కాదు

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 7 днів тому

    Sir review baguntundi visleashana but staring lo questions adgutea direct ga answer evadu pakka reverse counter lo start cheastadu😅😅

  • @TAPIVPR
    @TAPIVPR 7 днів тому

    TDP karyakartjalu 500-1000 rupees nokkesaru already.
    Ayina party vallu pancha dam Enti. Government employees ivvali.

  • @MsRoyalson
    @MsRoyalson 7 днів тому +2

    Whoever says Prof Nageswar Rao as waste fellow....they are only waste fellows and worst fellows. He is doing his job....he is learnt man and held many posts in the government also.... moreover, he is the pride of not only Telugu people, but one of the GEM OF INDIA. God bless him more abundantly. We are praying for your good health and well-being Sir. Keep doing your noble work. Thank you so much! 🙏😎🙂😍🙏

  • @nageswararaokodali3419
    @nageswararaokodali3419 5 днів тому

    జగన్ కి ప్రొఫెసర్ ఇతను ఇలాగే ఉంటాడు

  • @gspraju
    @gspraju 7 днів тому

    Sir, 500 Rs dhobbasaru sir. Volunteer ayina , village sacratariat ayina jagan thachindha kadha sir. Agree that they would have done this before at the time of elections

  • @ramkir4285
    @ramkir4285 6 днів тому

    Pension epudu volunteer kadu ichedi sachivalam vale pinger scan chesi icharu volunteer only coordinator Matrame

  • @user-qq2uo6ce2g
    @user-qq2uo6ce2g 7 днів тому

    NDA kutami kadhu only TDP and janasena ...bjp not in this list ...they are not involved in this menifesto

  • @gopalakrishna8407
    @gopalakrishna8407 7 днів тому

    వాలంటీర్లు ద్వారా ఇస్తేనే మంచిది

  • @nonjinx9
    @nonjinx9 7 днів тому +5

    Fake professor.. why didn't he raise all this when tuglaq was ruling?

  • @sambaparitala3911
    @sambaparitala3911 7 днів тому

    All parties going after poor people what about middl3 class ..no one looking Into middl3 class problem. At least now tdp focus on middl3 class people issues

  • @kollisankarabhavani7951
    @kollisankarabhavani7951 7 днів тому

    Pension visayaniki vaste volenteer s tho echinappude bagundedi appudu volenteer s vachi estaranna nammakam tho vunde vallu eppudu vallu vastarani wait chesi chesi ville velli thechukontunnaru

  • @ravinderreddykeshireddy7548
    @ravinderreddykeshireddy7548 7 днів тому

    రేపు తెలంగాణ లో వచ్చే ఇందిరమ్మ కమిటీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం పోయేటందుకు కారణం అవుతాయి

  • @NK-vy6gz
    @NK-vy6gz 7 днів тому

    Sir, too early. Lot of months ahead

  • @user-il6jz3nw1c
    @user-il6jz3nw1c 7 днів тому

    Mr నాగేశ్వరవు గారు ఇమొబైల్ traffi పెంచుతున్నారు కదా దాని కొంచెం చెప్పండి

  • @balajikatta82
    @balajikatta82 6 днів тому

    JAI CBN sir 💐

  • @sambaparitala3911
    @sambaparitala3911 7 днів тому

    Nigame people money ni vallake istunnappudu adoka pandaga la chupinchalsina avasaram ledu.

  • @hepsibahepsiba9795
    @hepsibahepsiba9795 3 дні тому

    ఏంటి sir
    Entha varaku chaala మందికి pensions అవ్వలేదు వెళ్లి టీడీపీ నాయకులను అడగమని అంటున్నారట, ధర్నా చేస్తున్నారు ముందు అది చూడండి,ఒక్కరోజు చూసి చెప్పడం కాదు.పెన్షన్ త్వరగా ఇవ్వండి

  • @sdsd8661
    @sdsd8661 6 днів тому

    Sachivalayam dwara iccahru kadhu sir ekkada agaledhu kadha,elections time lo

  • @PratapNagi
    @PratapNagi 6 днів тому

    Sir. Ela prathi month ivvaleru kadha sachivallayam vallu

  • @subhaniSk-i4o
    @subhaniSk-i4o 6 днів тому

    జై చంద్రబాబు

  • @nanicreativesmasspublictal7797
    @nanicreativesmasspublictal7797 7 днів тому

    Yes sir edee babu master plan sentiment type penshans peadala home ki veali evatam jagan kuda pension penchuta anadu each month volunteers dwara penshans adindi so jagan e action logic miss ayaadu jagan kuda direct homes ki poyee publicity cheyavachu but cheyaledu , so epudu pension itea pancharu ok after all rates penchutaru Final ga one day public mosapotunaru adee epudu kaadu inka time undi slow ga janaalaki artam avtundi

  • @rakingkingking
    @rakingkingking 6 днів тому

    విషం కక్కు రా విషం కక్కు పెటియం ప్రొఫెసర్. పేరుకే నువ్వు ప్రొఫెసర్ కానీ నీకు సరుకు ఇల్లే🤣😅

  • @lionwalaedits
    @lionwalaedits 7 днів тому

    Aa sir, avvaru(bold head )please cheppandi.

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 5 днів тому

    జగన్ మనిషి రూపంలో ఉన్న నాగేశ్వర్

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 7 днів тому

    pension teesukone vallu votevesaru sir lekapote antaparsentease alaavachindhi ?

  • @user-uz3xj8en4g
    @user-uz3xj8en4g 4 дні тому

    Jabs creation jarigindi kada

  • @Naamata
    @Naamata 6 днів тому

    మొదట నెల బాగానే ఉంటది

  • @BalaRaju-xp9bb
    @BalaRaju-xp9bb 6 днів тому

    Vcp karykarta lu Baga customer door

  • @anusha269
    @anusha269 6 днів тому

    vetakaram navvu ipudu emindi?

  • @nagarajunagaraju5262
    @nagarajunagaraju5262 6 днів тому

    జై బాలయ్య టీడీపీ

  • @GiriEntrepreneur
    @GiriEntrepreneur 7 днів тому +4

    జగన్ పదవి పోగొట్టుకున్నారు కానీ మీరూ చెప్పినట్టుగా ప్రజలకు నష్టపెట్టలేదు

  • @bvinod1809
    @bvinod1809 5 днів тому

    అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారమే ఎలక్షన్ పంపిణీ జరిగింది...అది చెప్పకుండా ఏదో మాట్లాడకు

  • @Itshowsuniquepath4all
    @Itshowsuniquepath4all 6 днів тому +2

    పింఛన్లు పంపిణీ విషయంలో అసలు భారత దేశంలోని మరే రాష్ట్రములో లేని విధంగా ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ???ప్రతి రాష్ట్రములో పింఛను పంపిణీ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే చేరుతుంది ..
    జగన్ స్వార్థంతో వాలంటీర్ జీతాల వల్ల 5 ఏళ్ళు ఏపీ ఖజానా, ప్రజల భారం పడింది

  • @sriramachandramurthynori
    @sriramachandramurthynori 6 днів тому

    Durmargapu alochanalu sat phalithalanu ivvavu

  • @VegiRammohan
    @VegiRammohan 7 днів тому

    మీరు ఒక రాజకీయ కోణంలో ఆలోచించి వాళ్ళు చేసే (అది యే పార్టీ అయినా సరే) సమర్డిస్తున్నారు. పార్టీ బలోపేతం చేసుకోవడం తప్పు ఏమీ కాదు గదా అని మీరు భావిస్తున్నారు. ఆ పని జగన్ చేయలేదని కూడా చాలా సార్లు చెప్పేరు. మీరు చూడవలసినది పార్టీల కోణంలో కాదు,ప్రజల కోణంలో ఆలోచించండి. ఈ అడావుడి లేకుండా జరగాలి. అకౌంట్ వుంటే నేరుగా వేయటం,అది లేని వాళ్లకు ఇళ్లకు ఇవ్వడం జరగాలి.దాని వలన శ్రమ తగ్గుతుంది. ప్రజల దగ్గర తీసుకున్నది ప్రజలకే ఇస్తున్నారు అనే అభిప్రాయం బలంగా తీసుకెళ్లాలి. లేకపోతే అది నాయకులు ఇస్తున్నట్లుగా భావిస్తారు. చాలామందిలో ఆ భావన ఇప్పటికే వుంది.

  • @user-ke6fb3oz8o
    @user-ke6fb3oz8o 5 днів тому

    ఆంధ్ర రాష్ట్రంలో అధికార యంత్రాంగం ఏమి లేకుండా పోలేదు జగన్ పెట్టింది ఒక్కటే అధికారి అంతరంగం మిగతా వాళ్ళు పెట్టింది అధికారులు కాదని భావంలో ఉంటే మనం ఏమి చెప్పను నువ్వు చెప్పిన వేస్తే నేను చెప్పిన వేస్ట్

  • @Venkat-db5kf
    @Venkat-db5kf 6 днів тому

    Avi emi kadu sir alivi kani hamilu icharu anduke vote vesaru