ఇలా గాలిలో పెరిగే అలుగడ్డలను ఎప్పుడూ చూడలేదు | కొరియా కూరగాయలు | South Korea farming

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 7

  • @basampallyvinod9083
    @basampallyvinod9083 День тому

    సూపర్

  • @lakshmikarnati3465
    @lakshmikarnati3465 3 дні тому +1

    కుదిరితే ఎప్పుడైనా air potato ni వాళ్ళు ఎలా cook చేస్తారో కూడా చూపించండి brother

  • @sanjeevraju3987
    @sanjeevraju3987 3 дні тому

    Bro last time doubt అడిగినప్పుడు cheppanu kada airpotatos Ani chaala sweet ga ఉంటుంది...

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf 2 дні тому +1

    ఎయిర్ పొటాటో కావవి. ఆకులు పరిశీలిస్తే పొటాటో ఆకులు ఇంచుమించు టమోటో ఆకుల్లా ఉంటాయి. మీరు చూపిన దుంపలను పెండలం దుంపలు అంటారు. దీని ఆకులు తమలపాకు ఆకులకు దగ్గరగా ఉంటాయి. పెండలం దుంపలకు కందలోవలే కొద్దిగా దురద (నూగు) ఉంటుంది. వీటి దుంపలు గాలిలోనూ మరియు నేల లోపల కూడా పెరుగుతాయి.

  • @vnr486
    @vnr486 23 години тому

    నేను డిసెంబర్లో కొరియా వస్తున్నాను