Very good "Baby" . పేద వాళ్ల జీవితము గురించి తెలుసుకోవడం ! నిజమైన మానవత్వం 🙏🙏🙏🗽👍🙌🙌🙌👏👏👏.
మేడం జాగ్రత్తగా ఉండండి మీ సాహసానికి అభినందనలు. 👍👍
You are one and only telugu You tuber to show us slums in Thailand. Take care.
చాలా బాగుంది మిగిలిన వాళ్ళు వేళ్ళని స్లం కి వెళ్లినందుకు అభినందనలు
అమ్మ తెలుగు యాత్రి బ్యాంకాక్ లో ఉన్న అభివృద్ధి చెందిన ప్రాంతాలనే కాకుండా మురికివాడలను కూడా చూపించడం నిజంగా హర్షించదగ్గ విషయం.
మీరు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
అమ్మ మీరు జాగ్రత్త ప్రతి దేశం లో ఇలాంటివి సర్వ సాదారణం
Bangkok dark side presented clearly.That big lizard is komodo dragon dangerous.
హాయ్ ఫ్రెండ్! మీరు నిజమైన సోలో సాహస తెలుగు యాత్రి.😮😊👏🤞
Great job 👏👍 like from Srikakulam 🎉
I. Like. Ur. వీడియోస్.. Nice👌👌
Good 🎉🎉🎉🎉
From. Bhiwandi
Nice vedio sister
డేర్ డెవిల్ వుమెన్ ❤
రైలు పట్టాలకు అంత దగ్గరగా ఇండ్లు వున్నాయి ప్రమాదాలు జరగవామ్మ తెలుగు యాత్రి
Shandaar hai ye volg shukriya lucky
Nice take care
Very good
Amma your song Okkady ravadam very beautiful
మీరు జాగ్రత్తగా ఉండండి సిస్టర్ ఒక సిస్టర్ గా చెప్తున్నా మీకు
Very nice coverage 🎉
God bless you all the way from Andhra Pradesh
Hi ❤ sweet friend take care of your health because that area is very slum so 🎉
Chaala courageous sister 👏👏...Ee madya chaala foreign vloggers mana India gurinchi chaala negative ga choopisthunaru....oka country ante both positives and negatives untai...really good work from you 🙌🏻🙏🏻
గుడ్ ఈవెనింగ్ సిస్టర్
Gd mrng yatri keep Going frm Knr Telangana 😊
great adventure but be careful
Meeru bankok pillani kalustara. Aame choopinchani praanthaalanu meeru chaala daringga choopistunnaru, great👍
wow....dare girl...vedio is good...take care ammaa...god bless you abundantly...better to avoid risky places...
ఉడుం (big lizard) అంటారు. దాన్ని.
Good morning Yathri. Slum explore cheyadam Sahasam ane cheppali. Superb.
ఈ వీడియో బాగుంది. Dont take రిస్క్. Bankok village , మంచి coloneys explore చేయండి.
Beautiful
Good morning yatri garu as you said you have shown other face of Bangkok nice vlog appreciate your efforts
Thai లో వ్యవసాయం, slum ఏరియాలని చూపించమని నా అన్వేషణ అన్వేష్ అన్న ను అడిగా చూపించలేదు
రామ్ the ట్రావెలర్ అడిగా చూపించలేదు విళ్లంతా కేవలము థాయిలాండ్ నీ ప్రపంచం ఎలా చూస్తూందో అలానే చూపిస్తున్నారు ...
నువ్వు మాత్రం slum అని ఫస్ట్ టైం చుపిస్తున్నావ్ thank you చిన్న
అలాగే అక్కడి వ్యవసాయం మరియు వ్యవసాయ పద్ధతులు గురించి చూపించి చెప్పు plz ...
నేను
వరంగల్, ములుగు నుండి నీ సహోదరుడు ❤❤❤
U are very great 👍👍👍👍
Ammo enta danger place😮... Chala dhairyam undi sis .... Super video 😊
ఒక్కడై పోవద్దు యాత్రి 100 సంవత్సరాలు ఉండాలి పక్కా టేక్ కేర్. ఆల్ ది బెస్ట్.
Wow, you've shown such a raw and real side of life that many don't dare to explore. It’s truly brave of you to step into places like that and share it with us. Just be careful when you’re in such areas, you have to be very cautious. Thanks for showing us this unseen side, but more than that, thank you for being so fearless and caring. Love you a lot, @TeluguYatri 💖
Great Papa...! Bankok antey okatey videos pedathaaru... U changed the concept.. 🎉
Nice video
Super
ఉడుముల ఉంది 💯అదే అని నా అభిప్రాయం నాకు తెలిసి ఉడుమే
Super super Amma 🙏🙏🙏🙏 God bless you 🙏
Adhi Komodo dragon chala dengerous naana..mekalanu kuda minguthundhi careful ga vundu.. Bombay slam area lagane vundhi same to same Lucky 👍💐
Gd mrng yatri keep Going 😊
Super Vlog 🔥
First like goodmorning sister takecare
Appreciate your daringness, even male travellers also can't show these slums
Love u buddy ...u r the genuine vlogger....
First time slum aria lo vlog chesindhi nuvve sister
మేడమ్ మీరు జాగ్రత్తగా ఉండండి
VANAKKAM sister 🥰
Good morning 🌅
Congratulations 🎉
నేను మూడు సార్లు Bangkok విజిట్ చేశాను డెవలప్మెంట్ మాత్రమే చూశాను కానీ మురికి వాడలు విజిట్ చేయలేదు, నైస్ వీడియో.
First time I am seeing a slum area in Thailand. This lizard you have shown is ఉడుము.🎉🎉
సూపర్ బిడ్డ మస్తు చేస్తుండు నాన్న ఇల్లులు కాదురా ఇండ్లు అనాలి
good morning medam nice vedio 🎉
Take care Good morning 🌄
Take care sister❤❤
You showed very patiently all this location very well. I have relation with Singareni Coal belt employees children as a teacher when I worked in Krishneveni School 14 years not now. I know ACC cement quary , quarters & shops at Srirampur & CCC corner area.
Super madam
సోదరి బుద్ధ వందనాలు 🙏☸️
బౌద్ధ విహారలో అంతా భోజనం, ధ్యానం, వసతి ఫ్రీ గా ఉంటది, వీలైతే అక్కడి మంక్ లేదా యాజమాన్యం తో కలిసి మంచి బుద్ధ విహారలను చూసి చె ప్పగలరు.
Good
HI VANAKAM
YOUR BOLD APPROACH SHOWING THAI SLUMS APPRECIATED.
CHENNAI.
Sisters ,adhi udumu .becarefull godblessyou.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Gd afn bro 🎉. Hv a nice day 😊
Grate నువ్వు చెల్లమ్మ 💯🙌🌹🌻🥀🌻🌷🌻💐
దాన్ని ఉడుము అంటారు.. మన Ap .. Ts.. లో తింటారు.. మంచి ఫుడ్...
So adi friends..
UA-camrs antha slums ni chupinchadam fashion ayipoind, slums kavalante manadagare Chala unai Kada, antha duram vellindi slum areas chupinchadanika😅😂😂😢😮
Hi how r u akka..??Vlog Aayite Super Undi🤍💛💙❤️
Take care sister
Don't risk your life,be safe sister.🎉
Hi how are you Padmavati garu,have you had dinner? I like all your videos and you are my 🎉 sweet favorite and unforgettable madam
Your Street haircut video upload
Good morning chelli 🎉🎉
Amma telugu yatri okkadanive Enta dairyamga tirugutunnav konchem jsgrataga undamma Mobile chetilo patukoni undali vedio record ki hats off to your work
@12.20 ... humourous......😂
Take care akka.from karimnagar
😊❤
endhuku antha risk papa ..be careful
video editing baledu and clarity is missing..........😄
Good morning Bangkok
Morning Akka ❤
Good morning yatri garu
Meet Ram The Traveller
టుడే చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నారు మీరు
Good morning sister
Good morning ❤❤
Please be little bit careful while moving dangerous places
Hi ❤
May be, it is "komodo Dragon. It is Indonesia's National animal.
Good morning
Hi 👋 hello
అందుకే తోడు గా నేను వస్తాను యాత్రకి అన్నాను ఖర్చు అంతా మీదే
Hi 🤗
Hi sister maadhi nizamabad ..memu kooda ikkada illulu antam ..no prblem
Yathri garu borsuni choopinchaaru.
మీ సాహసానికి నా అభినందనలు పురుషులు చేయలేని సాహసం మీరు చేస్తున్నారు , దేవుడు మీ ప్రయాణంలో మీరు వెళ్ళే ప్రతీ స్థలములో ఆయన దూతలను మీకు తోడుగా వుంచి మిమ్మల్ని కాపాడును గాక , God bless you sister, ప్రతీ ఒక్కరినీ నమ్మకండి మీరు జాగర్త.