Bhagavata Padya Ratnalu Sarada Neeradendu| Potana Telugu Bhagavatam | Telugu Bhagavatam Poems

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 55

  • @vaneel9476
    @vaneel9476 Рік тому +5

    నా సనాతన ధర్మం వర్ధిల్లాలి
    కళ్యాణ దుర్గం
    అనంతపురం
    andhrapradesh

  • @సతీశ్కాకాని
    @సతీశ్కాకాని 3 роки тому +3

    సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏
    కాకాని సతీష్ కుమార్
    కోదాడ మండలం
    తెలంగాణ రాష్ట్రం
    భారత దేశం

  • @tvsnmurthy2370
    @tvsnmurthy2370 4 роки тому +10

    ఓం సరస్వతియే నమః....
    ఓం భారతి దేవియే నమః....
    ధన్యవాదాలు

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 4 роки тому +8

    చాలా బాగుంది మీకు ధన్యవాదములు 🙏🙏

  • @rajashekar4750
    @rajashekar4750 4 роки тому +6

    చాల మంచి పద్యం....పిల్లలకు నేర్పించలి. చదువు బాగా వస్తుంది...rajesh Garu..u have excellent voice....pls keep posting...
    Thank you Temples guide 🙏🙏

  • @suryakumarianappindi9968
    @suryakumarianappindi9968 2 роки тому +1

    Rajesh garu chala baga paadaaru🙏🙏🙏

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 Рік тому +1

    Om sarswati namaha om Saraswati namaha

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 роки тому +1

    Om saraswathee namaskaramu kalamraju Radha Krishna Murthi prakasamu zill Bharata desamu

  • @sudhamanjunath7546
    @sudhamanjunath7546 4 роки тому +3

    Ahaaa, adbutham 🙏🙏🙏🙏🙏

  • @prabhu741181
    @prabhu741181 3 роки тому +1

    ధన్యవాదాలు

  • @vilasannasagaram5001
    @vilasannasagaram5001 4 роки тому +1

    Om namo saraswathi mathaya namaha 🙇🙏

  • @thejovathithejovathi410
    @thejovathithejovathi410 3 роки тому +1

    Adbhutham 🙏🙏🙏🙏🙏

  • @aryankarn7890
    @aryankarn7890 2 роки тому +1

    JAI SHREE RADHEKRISHNA JI 😇🙏🙏❤🙌🙌

  • @r.bharathi9941
    @r.bharathi9941 4 роки тому +3

    Namsakaram...sir...tq...

  • @sridatha2013
    @sridatha2013 4 роки тому +1

    Gurubhyonnam:

  • @sravaniamara5237
    @sravaniamara5237 4 роки тому +3

    Thanks🙏

  • @husseinbashat6780
    @husseinbashat6780 2 роки тому +1

    Super pome So nice

  • @pidugudurgaprasad3354
    @pidugudurgaprasad3354 3 роки тому +1

    Super guru garu

  • @Rajithaultimatechannel
    @Rajithaultimatechannel Рік тому

    ఎంత అద్భుతం

  • @Subhamastu98
    @Subhamastu98 4 роки тому +1

    Ome sree matre namaha

  • @Rajithaultimatechannel
    @Rajithaultimatechannel Рік тому

    ధన్యోస్మి 🙏

  • @lalithabhashyamcarnaticmus7939
    @lalithabhashyamcarnaticmus7939 4 роки тому +2

    Chala bagundi

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 4 роки тому +1

    I like very much this Slokum
    🙏🙏🙏

  • @geethasaketh7501
    @geethasaketh7501 2 роки тому

    చాలా బాగా పాడారు.

  • @Sairam-wc1zh
    @Sairam-wc1zh 4 роки тому +1

    Ome saraswati deviye namaha

  • @shivasai2548
    @shivasai2548 3 роки тому

    OM NAMO SARASWATHI MATHA NAMOSTHU

  • @manasamskruthimanakalalu776
    @manasamskruthimanakalalu776 3 роки тому +1

    Chala bagundi rajesh Garu me voice adbutham

  • @malapakasubbarao5548
    @malapakasubbarao5548 5 місяців тому

    ప్రతిపదార్థ తాత్పర్యములతో చెప్తే చాలామంది కి అర్థమయ్యేదేమో అని నా అభిప్రాయం

  • @ramalingeswararaobhavaraju5813
    @ramalingeswararaobhavaraju5813 4 роки тому +1

    Jai sadgurudev.

  • @sarithareddy2821
    @sarithareddy2821 Рік тому

    🙏

  • @ur_wellwisher642
    @ur_wellwisher642 3 роки тому +1

    🙏🙏🙏

  • @acharyabobbaarunaChowdariphdmy
    @acharyabobbaarunaChowdariphdmy 3 роки тому

    Thanku

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 2 роки тому

    Om saraswatye namah

  • @sekharpsekhar4970
    @sekharpsekhar4970 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 роки тому

    Matelu talli Bharatee Devi paccha jaji poovu dandalu

  • @bharathim.p6237
    @bharathim.p6237 4 роки тому +2

    👏

  • @sivasathish359
    @sivasathish359 4 роки тому +2

    👏👏👏

  • @aparnarayala8132
    @aparnarayala8132 11 місяців тому +1

    పోతన పద్యాలు రోజు chaduvutàanuu

  • @guttamuneendra12339
    @guttamuneendra12339 3 роки тому +1

    Sri matre namah🙏🙏🙏

  • @srinutripuramallu4424
    @srinutripuramallu4424 4 роки тому +1

    Padyam chala bavundi kani pamarulu palike la,padyam leda slokam vidio cheyandi

  • @NagarajuTadakaluri
    @NagarajuTadakaluri Рік тому

    Bhagavatham All Parts in Telugu
    ua-cam.com/video/kkEZ1cygdUc/v-deo.html

  • @Vihaa2022
    @Vihaa2022 4 роки тому +1

    Sir miku music institute unda... unte yekkada undi.. mi number chepthara

  • @radhakrishnamurthykalamraj9630
    @radhakrishnamurthykalamraj9630 3 роки тому +1

    201

  • @Rsk1960
    @Rsk1960 7 місяців тому

    సితతామరస+అమర వాహిని అని చదవండి స్వామి🙏🙏

    • @balasubramanyamkalavalapal3694
      @balasubramanyamkalavalapal3694 4 місяці тому

      స+అమరవాహినీ =దేవతలతో కూడుకొని ఉన్న అని అర్థం

  • @edutainment2.07
    @edutainment2.07 3 роки тому +5

    శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!
    May 18, 2015
    పోతన గారి భాగవత పద్యం.!
    .
    'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
    హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
    దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా...
    కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".!
    .
    (చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .)
    .
    సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు .
    ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు .
    అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు .
    శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ ,
    పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం - తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి .
    ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు .
    మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు ” అమ్మా భారతీ , స్వచ్ఛమైన తెలుపురంగుతో మిరుమిట్లుగొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో గదా !”

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 4 роки тому

    లిరిక్ లో డిస్ప్లే అయిన కలర్స్ ఆడియో కు అనుగుణంగా ఉంటే బాగుంటుంది.

  • @prasadalapati6270
    @prasadalapati6270 3 роки тому

    Padya ratnalu.
    Daya chesi spelling sari cheyyagalarani prardhana.

  • @srisaiperipheralskondaiah962
    @srisaiperipheralskondaiah962 3 роки тому

    రజతాచల wrong typing in padyam displayed ,if i am correct please rectify

  • @archana1118
    @archana1118 4 роки тому +2

    sree maathre namaha

  • @divyam9401
    @divyam9401 4 роки тому +2

    🙏🙏🙏

  • @mogulalt8283
    @mogulalt8283 2 роки тому

    🙏

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 2 роки тому

    🙏🙏🙏

  • @amanagantiswathi2546
    @amanagantiswathi2546 2 роки тому

    🙏🙏🙏