SeethaRama Swamy... Ne CHesina neramulemi.....

Поділитися
Вставка
  • Опубліковано 3 січ 2025

КОМЕНТАРІ • 415

  • @pradeepkumarm944
    @pradeepkumarm944 Рік тому +18

    అడిగితినా... అడిగితినా... అని పాడుతూ, భగవంతుని అనుగ్రహం దక్కాలంటే ఆయనను ఏమేమి అడగకూడదో పరోక్షంగా సూచిస్తున్నారు రామదాసు. అలాగే నాకు అది కావాలి, ఇది కావాలి అని అడగటమే - అంటే కోరికలు ఉండటమే - అసలైన నేరం అని కూడా పరోక్షంగా సూచిస్తున్నారు. నేరం కానిది ఒక్కటే - ఆయన పాదాల శరుణ వేడటం. అంటే, అహంకారపు పొడలేని శరణాగతి.🙇‍♂🙇‍♂🙇‍♂

    • @CommonEmail-y1k
      @CommonEmail-y1k 8 місяців тому

      నిజమే కదా!!!🤔

    • @muralikrishnahanumantu2863
      @muralikrishnahanumantu2863 Місяць тому

      Adigithina anna mata lo oka ardham undi anipistundi. Mana pani manam cheyyali. Korikalu vadhu. Mana pani lone korikalu theerutayi. Inta prayatnam lo kooda, yemi aina, ramude dikku a

  • @Nenunenu-f3e
    @Nenunenu-f3e 2 роки тому +72

    తెలుగు భాష, తెలుగు పాట, తెలుగు వాడు.... భాషామృతం, రాగామృతం, గానామృతం... 😍

  • @babuN-f2q
    @babuN-f2q 9 місяців тому +4

    SO VERY HEART RENDING AND VERY TOUCHING!!!!!THE AGONY OF KANCHARLA /BHAKTHA RAMADASU UNDERGOING IMPRISONMENT.@GOLCONDA PRISON ..all so very well reflected/echoed in every syllable....

  • @chandrashekartungaturthi8597
    @chandrashekartungaturthi8597 3 роки тому +143

    భారత దేశంలో పుట్టినందుకు మన జన్మ ధన్యం అయ్యింది అనటానికి ఈ ఒక కీర్తన చాలు..మహానుభావుడు...కారణ జన్ముడు🙏

  • @bodduprasadnaidu5166
    @bodduprasadnaidu5166 11 місяців тому +11

    సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥
    ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
    ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥
    చరణము(లు):
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
    కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
    మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
    కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ ॥
    తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
    కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
    పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
    స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ ॥
    ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
    దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
    విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
    ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ ॥

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 роки тому +58

    అద్భుత గాన గంధర్వుడు ' మంగళంపల్లి
    బాలమురళీకృష్ణ గారు మధురమైన వినసొంపైన సంగీతం ద్వారా తెలుగు
    సంస్కృతిని ఇనుమడింప చేసినారు. ధన్యులు

  • @Mahita-c7p
    @Mahita-c7p 11 місяців тому +9

    My father's favorite singer, Dr. M. Murli krishan....Everything that has happened in the past is a reminder.. Listening my father's devotional songs and i cry for some time .10 years gone but i still reminded that he is with me. That will be happens to every body in your life... Life is not easy for some day. But do better for our selves Amen.... I, my elder sister, my brother and my only son were also fond father's devotional songs and old move song.... So many thinks we were learnt from our deceased father. ❤

    • @YG-ib1ho
      @YG-ib1ho 29 днів тому

      Balamurali krishna not Balamurali krishnan.... He is a andhrayite not tamilian

  • @guptakandukuri4235
    @guptakandukuri4235 2 роки тому +22

    అద్భుత మైన గానం . ఇది వింటే ఈ ప్రపంచాన్నే మరిచిపోతారు. ఇంటివటి వారు ఉన్నందుకు మనమెంతో దన్యులం...,,,

  • @jayaerra7493
    @jayaerra7493 8 років тому +94

    ఆపర సరస్వతీ పుత్రునికి సహస్రకోటి వందనములు. నీ గాత్రం ఆమృతసమానం.

    • @omshakthi.krishnamurthy.di4235
      @omshakthi.krishnamurthy.di4235 7 років тому

      Namaskaramulu

    • @ranikranthi1964
      @ranikranthi1964 6 років тому

      Very good ayyappa song.hatsup yesudas krishnamurthy बब भंगबबबबब ठंड बडडबबबब बडडब

    • @ranikranthi1964
      @ranikranthi1964 6 років тому

      Very good ayyappa song.hatsup yesudasसब बबबडबबबबब बजरंगब बडड बजडब सहज ब बड ड krishnamurthy

    • @prasadu3460
      @prasadu3460 5 років тому

      🙏🙏🙏

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 5 років тому +71

    నిజంగా ఈకీర్తనలో ఎంతో ఆర్థ్రత ఉంది రాయిసైతం కరిగి పోతుంది ఆ గానము కు

    • @badri2olx228
      @badri2olx228 5 років тому

      Aaini. Michi. Avar. Laru. Guru

    • @sriramkudarla75
      @sriramkudarla75 3 роки тому +1

      EeDuukAmamVshriwasamHaarithavam

    • @selapakanagalakshmi8562
      @selapakanagalakshmi8562 2 роки тому

      @@badri2olx228 మ్సమ్సమ్సమ్స

    • @kameshwarimaruvada4735
      @kameshwarimaruvada4735 2 роки тому

      వారిలోఉన్న గానసరస్వతికి వారికి వందనాలు

  • @venumadhavs5613
    @venumadhavs5613 2 роки тому +25

    శ్రీ రామునికి ముందు నిలబడి పడినట్లు ఉన్నది కీర్తన మీరు ధన్యులు 🌷🙏🏿🙏🏿

  • @rathnamcv1473
    @rathnamcv1473 3 роки тому +52

    ఈ కీర్తన తో మన జన్మ దాసోహం చేయవచ్చు. ఇంతకంటే వేరే యే కోరిక లేకుండా జన్మ ధన్యమయిపోతుంది.🌹🌹🌹🙏🙏🙏

  • @manoharakandlakunta3573
    @manoharakandlakunta3573 Рік тому +5

    ఎన్ని సార్లు విన్న కొత్త , వీరి గానం మధురం, సబ్బ లక్ష్మీ అమ్మగారి లాగా వీరు కూడా జన్మ ధన్యం, ఈ లాంటి వారు ప్రస్తుత సమాజమునకు చాలా అవసరము

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 2 роки тому +14

    ఎంతటి మాధుర్యము ఆ గానము లో మీకు పాదభి వందనములు.

  • @solasamangarao5577
    @solasamangarao5577 2 роки тому +10

    సీతా రామస్వామి మీ చేసిన పున్యమదేమి ఈ కీర్తనను వినగా యంతో పెట్టి పుట్టితి నేమో

  • @krishnavemuganti9926
    @krishnavemuganti9926 Рік тому +8

    వీరి కీర్తనలు ఎప్పుడు వినినను నాకు పరమానందముగా ఉంటుంది!!!
    జయ సీతా రాం! జయ రాజా రాం! జయ సాయి రాం!!!

  • @phanidharpolavarapu8932
    @phanidharpolavarapu8932 3 роки тому +8

    సావేరీ రాగం లోని emotions అన్ని కర్ణపేయమైనవి. ఆయన కాక ఇంకెవరు చేయగలరు!!!!

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 3 роки тому +61

    ఆంధ్రుల పుణ్యఫలం శ్రీ బాలమురళీకృష్ణ గారు 🙏🌺 ధన్యులమయ్యాము
    శ్రీరామ జయరామ 🙏🙏🙏🌹🌹🌹

  • @vikramasenaraoapparaju2995
    @vikramasenaraoapparaju2995 2 роки тому +4

    ఈయన కీర్తన ఈ లోకాన్ని మర్పిస్తుంది.

  • @gandhamsrinu8330
    @gandhamsrinu8330 2 роки тому +11

    ఈ పాట వింటూ చనిపోయిన చాలు
    అద్భుతమైన పాట

  • @dhulipalamrao
    @dhulipalamrao 3 роки тому +20

    Balamurali truly deserves Bharat Ratna. Being a South Indian, that too a Telugu man, is his disqualification. Anyway, he is above all this. He sang and composed a wide variety of Keertanas. No contemporary musician achieved this milestones.

    • @muralidharrao6724
      @muralidharrao6724 3 роки тому

      Qqqqq⁰

    • @praveenkumarreddy.v6823
      @praveenkumarreddy.v6823 3 роки тому +1

      Well said...

    • @UHDAM
      @UHDAM 3 роки тому +1

      All those awards are nothing compared to divine blessings

    • @a.phanikumar562
      @a.phanikumar562 3 роки тому

      He lost bharat ratna due to bad character
      He was a womanizer

    • @summushieremiasclarkson4700
      @summushieremiasclarkson4700 3 роки тому

      @@a.phanikumar562 Rubbish. Who cares, those that gossip will always find a way to ruin the character of great men. Much the same was said about Sir CV Raman. Never pay attention to feminist attention whores.

  • @prasadmrm1545
    @prasadmrm1545 8 років тому +67

    కారణ జన్ముడు. ఆయన తో కలిసి జీవించడమే మన జన్మ భాగ్యం. వేరొకరు లేరు ఆయనకు సాటి. ఆయన సంతానం లో ఎవరికయినా ఈ సంగీతం అబ్బినదో లేదో తెలియదు.

    • @prasadavs2722
      @prasadavs2722 3 роки тому +2

      Noble musesion

    • @RamaKrishna-pp6gw
      @RamaKrishna-pp6gw 3 роки тому +1

      👏💐🤣🙏🤣🙏👣🙏🙏

    • @subramaniamm8569
      @subramaniamm8569 3 роки тому +1

      They r not interested. They r shining on medical profession.

    • @lakshmimiriyala609
      @lakshmimiriyala609 2 роки тому +1

      sitarama rama swami ni ja pada bakta neramulenchuku swami😰😹🌻🙏🏿👏

  • @dr.gundusrinivasarao9179
    @dr.gundusrinivasarao9179 7 років тому +121

    పుంభావ సరస్వతీ పుత్రులు వారి పాదములకు నా వందనములు- వారి పాద ధూళిని నా శిరస్సున ధరించగలిగిన చో నా జన్మ ధన్యము

    • @mukeshrao8955
      @mukeshrao8955 5 років тому +3

      Manchi mata thanks👌👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @ganeshtallam5288
      @ganeshtallam5288 3 роки тому +2

      Pumbhava sarasvati ani aina anali or sarasvati putrulu ani aina anali
      Me renti kalayika lo nakaite yetti artham gocharinchutaledu
      Kasta vivarinchagalara edanna niguda jnanamunnacho

    • @harinathkb5988
      @harinathkb5988 2 роки тому +2

      వారి పాదములకు నా వందనములు.... this is the correct construction of sentence....

    • @dr.gundusrinivasarao9179
      @dr.gundusrinivasarao9179 2 роки тому +1

      Ganesh garu you are correct. It should be pumbhava saraswathee murthulu

  • @anuradhatummala9562
    @anuradhatummala9562 Рік тому +4

    అపూర్వం, అనిర్వచనీయం,ఆచంద్రతారార్కం

  • @1975-k6z
    @1975-k6z 3 місяці тому +1

    అద్భుతమైన రామదాసు కీర్తన, బాలమురళి గారికి పాదాబి వందనాలు, కలకు మరణం లేదు

  • @sulochanagopu8095
    @sulochanagopu8095 2 роки тому +6

    ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు🙏

  • @venkatareddykanamarla9786
    @venkatareddykanamarla9786 Рік тому +5

    Neeku neeve saati lerevaroo daivadathamagu neekanttamu nanukarinchagaa🙏🙏🙏🙏🙏🙏

  • @khadars4599
    @khadars4599 4 роки тому +23

    గురువు గారికి పాదాభివందనాలు.....

  • @jaisuryabayyaram316
    @jaisuryabayyaram316 3 роки тому +28

    Whether Bhakta Ramadasu actually sang like that or not, Sri Bala muralikrishna sang it with actual feelings seeking Lord Rama 's blessings

  • @bhaskerraokeely712
    @bhaskerraokeely712 8 років тому +95

    I do not know if anybody else can sing Telugu keerthanas with this clarity in pronunciation. Hats off to you sir..

  • @krishnakumarivaddanam5121
    @krishnakumarivaddanam5121 3 роки тому +13

    ఇంత అమ్రృత సమానమైన మీగాత్రం వినగలగడం మా భాగ్యం

  • @srivalli1344
    @srivalli1344 3 роки тому +60

    పల్లవి:
    సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥
    ఖ్యాతిగ నీ పదపంకంజములు నే
    ప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥
    చరణము(లు):
    రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినా
    సంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినా
    చెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినా
    పొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥
    ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినా
    కోమలమగు నీ మెడలో పుష్పపుదామంబులు నేనడిగితినా
    మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసుల నడిగితినా
    కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని సీ ॥
    తరచుగ నీపాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
    కరుణారస ముప్పొంగ మీ గజతురగము లిమ్మని యడిగితినా
    పరమాత్మ నీ బంగారుశాలువ పైగప్పగ నేనడిగితినా
    స్మరసుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా సీ ॥
    ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వమిమ్మని యడిగితినా
    దశరథసుత నీచేత ధరించిన దానకంకణ మ్మడిగితినా
    విశదముగను నీ మేలిమ మొలనూల్‌ వేడుకతో నేనడిగితినా
    ఏదుము భూమిని కుచ్చలనేలకు నెక్కువగా నిన్నడిగితినా సీ ॥
    Also Read:

  • @santhipriyate2724
    @santhipriyate2724 8 місяців тому +1

    Bhagavanthuniki bakthuniki am ante idenemo, rea & sincere devotee can directly question God and ventilate his pains and feelings. Only Sri Mangalampalli ji can do this Aha! What a beautiful rendering. He is the gift of Telugu community and music lovers.

  • @chbalu6450
    @chbalu6450 3 роки тому +18

    I bow my head before his feet to show reverence to such a legend

  • @Srinivasrao-zw6wv
    @Srinivasrao-zw6wv Рік тому +4

    మంగళంపల్లి గారే మాకు అన్నమయ్య, భక్త రామదాసు. మేము వారిని చూడలేదు. వీరిని చూసి ధన్యులం అయ్యాం

  • @rajshekartoluva7487
    @rajshekartoluva7487 5 років тому +5

    Balamurali Krishna garu Ghantasala garu veeru edharu karana janmulu veeru padina bakthi patalu adbutam ..

  • @Mahita-c7p
    @Mahita-c7p 10 місяців тому +1

    No words too say ... super se duper.....Bala murli Krishan garu. our south indian San geeta master...no body can beat him..thank for sharing.

  • @lakshminarayanakattamuri1568
    @lakshminarayanakattamuri1568 7 років тому +114

    కారణజన్ములు మంగళంపల్లి గారు.
    వారి పాట వినే ధన్యజీవులం మేము

  • @Manaprajalu
    @Manaprajalu 10 місяців тому +1

    ఏమని పొగడను మిమ్ములను, అధ్బుతం మీ గానం.

  • @ramachandraraodaggumati1542
    @ramachandraraodaggumati1542 2 роки тому +3

    Eepata vinte mee dwarane vinali.very nice

  • @TheLAXMI1987
    @TheLAXMI1987 2 роки тому +2

    Ee lyrics Ee pata vinnaka, vokka rojyna Ramadasu la bathike janme kadha janma anipisthundhi.

  • @kskavadhani9746
    @kskavadhani9746 2 роки тому +2

    Puranam lo malladi varu.
    Sangitam lo mangalampalli varu
    Eddharu siva keshavulu.🙏🙏🙏👑👑mana janma dhanyam.

  • @padmakalvakota65
    @padmakalvakota65 3 роки тому +8

    He is Trinity , Bala, Murali as well as Krishna. It is liking Bala Krishna with the voice of Murali.

    • @king.of.darknesstom2780
      @king.of.darknesstom2780 3 роки тому

      Great singer and saint. We are very lucky to hear his Geethalapanalu. Our jeevitham dhanyam .Whereeveryoumaybe I bow my head and love you Sir. A. Subramanyamachary chennai

  • @maramreddykasireddy5494
    @maramreddykasireddy5494 6 років тому +11

    Asanthiye alamukonna tarunamulo adarinchi odicherche Amma vantidi ee rama namam

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 4 місяці тому +1

    🙏🙏🙏🙏 జయశ్రీ సీతారామ జయ జయ శ్రీ సీతారామ

  • @vimalas7352
    @vimalas7352 Рік тому +2

    I can listen the song all my seven lives .So beautiful.

  • @m.padmanav3914
    @m.padmanav3914 5 років тому +41

    Priceless diamond of Great India

  • @PradeepKumar-ym4jv
    @PradeepKumar-ym4jv Рік тому +4

    అద్భతమైన కీర్తన ❤

  • @battimahi7502
    @battimahi7502 3 роки тому +4

    What a voice.aaa pata padina vidanam super. Nijanga intlo maname padithe ila untada annatlu undi

  • @vallursivaraman4201
    @vallursivaraman4201 3 роки тому +2

    Teluguvarikki Balamurali garu okka garwam, gowravam. Ithana laaga padinvaru ippudu mathiram kaadhu yeppudume ledhu. Naa hrudayapoorva namaskaram ithana padhamukhi. 🙏🙏🙏🙏

  • @vedavathylalagari4833
    @vedavathylalagari4833 11 місяців тому +1

    Sree Rama padukobhyannamaha Sree guru charanaluku sirasa namaami 🙏🏼🙏🏼🙏🏼

  • @skv447
    @skv447 3 роки тому +3

    బాలమురలి గారి గానం అద్భుతంగా ఉంది.

  • @ramasastry528
    @ramasastry528 Рік тому +2

    బాల మురళి కి పాదాభివందనాలు

  • @vijayapavani8264
    @vijayapavani8264 3 роки тому +4

    I am a greaaaaat fan of him. A legend
    No words to describe. A bhagavantudu sada meyanduntadu. Himalayals guppatananni varnincha taguna manavalana avutunda.. He is the same

  • @lathagade5822
    @lathagade5822 2 роки тому +2

    We are lucky to live with Shri mangalampalli ji. He is doyen of karnatak music and most respectable human not only in India but out side India.🙏

  • @vijetharani4512
    @vijetharani4512 3 роки тому +12

    I got mesmerized with this song. Feel like listening again n again. Lovely music lyrics n composition. No words to express the divine feeling. My Sath sath koti pranams to guruji

  • @mohanlal-tw5lp
    @mohanlal-tw5lp 5 років тому +16

    legendary singer...what a sweet bass voice ...

  • @kumarradhamohan4525
    @kumarradhamohan4525 2 роки тому +2

    Ignoring this Divine Soul of Music and depriving of highest National Honour is the Worst and Most Unforgivable Neglect. May Godess Sita and Lord Ram give good sense to correct this blemish in our lifetime.

  • @gajangisatish5379
    @gajangisatish5379 Рік тому +1

    Ramayya na naramemi thandri naku enduku anyayam cheshavyya🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭

  • @Praveen-f2l9s
    @Praveen-f2l9s 24 дні тому

    Anni sarlu vinna tanvi tiradu swamy 🙏🙏🙏🙏🙏

  • @RamanaThanniru-z1f
    @RamanaThanniru-z1f Рік тому +1

    Chala bagundhi e keerthana dhanyavadalu

  • @vvnconsultants4876
    @vvnconsultants4876 3 роки тому +8

    రామదాసు గారి నిందా స్తుతి ❤️

  • @renjithkumar5442
    @renjithkumar5442 3 роки тому +9

    Great seer of Carnatic music.Each word is like pearl.I heard his Pinjare Ramarasm many times.I was in trance.

  • @king009able
    @king009able 5 років тому +12

    Ramadasu mariyu annamayya chitrala lo kanisam okka paata bala murali gaaritho paadinchintey, telugu cinema puneethamayyedi.

  • @narendrakumardundu4546
    @narendrakumardundu4546 5 років тому +23

    Apart from his Meladous voice i liked the Background music especially the Veena

  • @karunakarthangella5384
    @karunakarthangella5384 6 років тому +30

    డాక్టరు బాలమురళీకృష్ణ గారు మన మధ్యనే ఉన్నట్లు ఉంది

  • @sadivenarasimha1703
    @sadivenarasimha1703 6 років тому +28

    simply outstanding,blessed to hear this voice

    • @sundareshanml7574
      @sundareshanml7574 3 роки тому +1

      THANK YOU VERY MUCH . YES WE ARE ALL BLESSED TO HEAR GOOD KEERTHNA BEAUTIFULLY RENDERED BY SRI Mangalampalli BalaMurali Krishna
      LET US ALL OF HONOUR HIM BY LISTENING TO VOICE.
      GOD BLESS YOU ALL

  • @balabramachary9240
    @balabramachary9240 Рік тому +2

    Bala Brahama chary Thanks Sar

  • @sundararaokodamarthi8504
    @sundararaokodamarthi8504 Рік тому +3

    పాదాభివందనములు

  • @sriramkudarla75
    @sriramkudarla75 2 роки тому +2

    Evar niryanichagaldu
    Vishnu
    Evar parikshaPettagaladu
    Vishnu
    Evar gelustharu
    Vishnu

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 2 роки тому +1

    Srigurubyo namaha jaisitaram, vinalante,kotlajanmalapunyamundali

  • @lakshmi2381
    @lakshmi2381 5 років тому +6

    సీతా రామ స్వామీ నే చేసిన నేరమదేమి

  • @waheedabatool2774
    @waheedabatool2774 2 роки тому

    Ee desam lo ilanti telugu uchharana swachhamga entati kastamaina raganni kaani bhakti lo leenamai padagalige okka meeku tappa evvariki sadhyam kaadu.pratiroju vini aha emi swaram mani anukoni anandistanu.mee gontulo nindutaname karaname.dhanyavadalu

  • @svsambasivaraomeduri4147
    @svsambasivaraomeduri4147 3 роки тому +3

    మహానుభావునకు వందనములు

  • @vraghunathasharma9781
    @vraghunathasharma9781 6 років тому +6

    Seetharamaswamee. Dr BMK Devine beyond words...

  • @madhumurthyd9092
    @madhumurthyd9092 7 років тому +9

    Guruji ki anantha koti vandanalu

  • @SriAppalaraju
    @SriAppalaraju 3 роки тому +3

    A beautiful keerthana! All time melody!🙏

  • @gundlapallereddappa8553
    @gundlapallereddappa8553 3 роки тому +2

    Can any body describe balamurali with out tears !!Great great singer!

  • @svkrishna4976
    @svkrishna4976 3 роки тому +6

    Seeta Rama Swami Ne Chesina Neramulu Lemi(3)
    Khyatiga Nee Pada Pankaja Yugalu
    Preetiga Talapaga Bhedam Chitina(Seeta...)
    Raguga Na Padivelaku Ratnapu Ungaramulu Nenadigitina
    Sangati Bangaru Shaluva Bagalunkiradigatlu Adigitina(Khatiga)
    Premato Nava Ratnambulu Tapina Hema Keeritambadigitina
    Komalamagu Nee Medalo Pushpapu Dhamamu Ninnu Nadigitina(Seeta...)
    Momatambida Kundaganeeraga Murugulu Golusulu Adigitina
    Kamalaekshana Mimu Sevinchutakai Ghanamuga Rammani pilichitigani(Seeta...)
    Bisadamu Gani Nee Melimi Molaru Vedukato Ninnadigitina
    Emanu Bhumini Kunchati Nela Ekkuvaga Ninnadigitina(Seeta....)
    Prashasta Bhadradisudavani Ne Prabhutvamimmani Adigitina
    Dasaratha Sutha Nee Cheta Dharinchi Karla Kankanam Adigitina(Seeta....)

  • @rujulakondapalli
    @rujulakondapalli 3 роки тому +4

    Who can sings like this. Awesome 👏👌😊

  • @varalakshmic8358
    @varalakshmic8358 3 роки тому +2

    Seetha ramudini neruku neruga question chesinatlunthi aha swaram lo entha ghambhiramandi mee lanti varu e india lo putti nanduku chala garvam ga vunthi sir

  • @meswarrao434
    @meswarrao434 8 місяців тому

    Excellent song with good meaning to good devotees to learn further

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 3 роки тому +2

    Srigurubyo namaha jaisitaram jairadakrishna jaidharmaraja

  • @leela_max143
    @leela_max143 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏 ఈ మహనీయునికి ధన్యవాదములు

  • @srivalli9768
    @srivalli9768 2 роки тому

    🙏🏼🙏🏼 ayya me padabivandanalu menu sangeetam nerchukuntuna 7 years nunchi nenu mela avalani korukuntunanu 🙏🏼🙏🏼🙏🏼

  • @gopalakrishnapemmarajuvenk999
    @gopalakrishnapemmarajuvenk999 3 роки тому +2

    This keethanà very nice and tone also fine. Goddess Saraswatthi Gift.
    Pvvittal Visakhapatnam

  • @allenkiveerabrahmam2341
    @allenkiveerabrahmam2341 2 роки тому +1

    Jai Sri Ram🙏🙏
    Guruvugariki danyavadalu🙏🙏

  • @mcsubbaramusubbaramu7615
    @mcsubbaramusubbaramu7615 Рік тому +2

    ರಾಮುಡು ರಾಮುಡು ರಾಮುಡು ಜಯ ಜಯ ರಾಮುಡು.🎉🎉

  • @shashikalamodumudi-ro2fp
    @shashikalamodumudi-ro2fp 7 місяців тому

    Yes, unnaru, ramulori patalu eppudu vinna entho Prashanthathani istayi

  • @pushparao4819
    @pushparao4819 2 роки тому +2

    Superb meaning superb 👌 voice words
    N best instuments.
    What can I say
    How he says sriRaama
    I.am not asking for any thing.
    So beautiful

  • @ramcharan.e484
    @ramcharan.e484 6 років тому +12

    🕉️ jai Sriram, Jaya Jaya rama 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajeshwarikrishnan2262
    @rajeshwarikrishnan2262 6 років тому +9

    Really Hats off to the Genius .

  • @rameshbabupothala3155
    @rameshbabupothala3155 4 роки тому +7

    So happy on hearing this beautiful voice

  • @naveenkrishna676
    @naveenkrishna676 6 років тому +11

    JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam JaiSriRam

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg 3 роки тому +6

    కారణజన్ముడా నీకు శతఖొటి నమస్కారాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramasastrysagi3290
    @sriramasastrysagi3290 3 роки тому +2

    Great singer, our country if given Bharatna Award well

  • @sc-xd4tm
    @sc-xd4tm 3 роки тому +1

    inni aabharaNaalu untasyani kooda teleedu 😀 ramachandra prabhuvu 🙏🙏🙏

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 3 роки тому +1

    Menu na padabi Vandanalu .GURUVUGARU

  • @achantaprakash
    @achantaprakash 5 років тому +9

    always we have to listen his songs.
    how melodious

  • @snarayanak2934
    @snarayanak2934 3 роки тому +9

    The instruments are so good