🙏🙏నమస్తే సార్ మీరు చెప్పే లక్షణాలు అన్ని నాలో ఉన్నాయి సార్ వాళ్ళు ఇలా అన్నారు అనే విషయంలో నా మనసు చాలా పాడైపోయింది.. ఒక్కోసారి చనిపోవాలని కూడ అనిపిస్తుంది. మీ వీడియోస్ చూస్తుంటే కొంచం నాకు దైర్యం వచినట్టు అనిపిస్తుంది.. ప్లీజ్ డాక్టర్ మాలాంటి వాళ్లకు మీ సలహాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చెయ్యాలని నా మనవి 🙏🙏 Tq u sir 🙏🙏
డాక్టర్ గారూ, నా భర్త అహంకారం వల్ల నేను చాలా బాధపడుతున్నాను,నిజానికి అతనికి మంచి ఆదాయం వస్తోంది.కానీ ఇంట్లో ఖర్చులన్నీ నా మీద వదిలేస్తాడు. నా ఆత్మవిశ్వాసం పోయింది.కానీ పిల్లల కోసమే నేను ఇవన్నీ భరించాలి. నేను నా స్వంతంగా సంపాదించాలనుకుంటున్నాను. దయచేసి మంచి ఆలోచనతో సహాయం చేయండి.

చాలా చక్కగా అడ్వైజ్ చేశారు సార్ ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాము. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు పెట్టాలని మేము కూడా,సబ్స్క్రయిబ్ చేసుకోవడం జరిగింది సార్ నమస్తే సార్.
చాలా సింపుల్ గా బాగా చెప్పారు సార్... ఇదే విపసన మెడిటేషన్ లో చెప్తారు అని వేరే వీడియో లో విన్నాను..... బట్ మీరు చెప్పిన విధానం నిజంగానే చాలా క్లియర్ గా మామూలు చదువు పెద్దగా లేని వాళ్ళకి కుడా బాగా అర్థం అయ్యేలా చెప్పారు
సార్, ఇది కొత్త కాదు.మన మైండ్ ని కంప్యూటర్ తో పోల్చుకోవచ్చు. కంప్యూటర్ లోని చెత్త డిలీట్ చేయకుంటే, యాంగ్ అవుతుంది. ముందుకు కదలదు. అసలు ఓపెన్ కాదు. ఇవి అన్నీ డిలీట్ చేస్తే, మళ్ళీ start అవుతుంది. అలాగే మనిషి ఎదో ఒక సందర్బంలో ఒక మాట, ఒక పని, కారణం గా మైండ్ lock అవుతుంది. పదే పదే ఆ విషయాలు మాత్రమే మైండ్ ఆలోచిస్తుంది. కనుక ప్రతి రోజు ఆ రోజుకు సంబందించిన వివరాలు అన్నీ డిలీట్ చేసుకోవాలి. ఇది అంత సులువుగా జరగదు. డిలీట్, డిలీట్ అంటూ మనకు మనం చెప్పుకోవాలి.సాధన చేయగా, చేయగా, ఒకరోజు అది సాధిస్తాం 👍🏾
Meditation cheyadaniki time ledu ani, night tired avvadam valana mrng legakapovadam veetiki video cheyandi sir. Thanks anedi chala chinna mata. Mee videos chala mandiki melu chestayi❤
35yrs 4 walls my life chesadu thammudu anna intlo nundi velli poyi pelli chesukoni cheppaledu thammudu ugadi aftr vere flat ki velladu no friends relatives vunna no use thitlu badhalu kastalu avamanalu apanindalu health problems 35yrs nundi migraine headache skin allergy giddiness uterus to fibroids endometriosis vundi sink ayyindi menopause vachhindi knees pain 65tms kinda paddanu swelling vundi left plc lo nidra radu tab revitral taking sice 7years nundi 56yrs unmarried no concern love affection oka guy now askd me narry him ani 1year over now namu istam vachhindi pension tkng family di 1yr kuda kaledybt aftr pelli np pension annKi nenu pellu chesukocadam asalu istam ledu. Bt dare ga nenu chrdukivali annKi chepoakunda kanyadanamki yevaru leru abbayi akka bava nicheyamani askd money ledyvari daggara nene all karchu pettukovzli baku kastam eage lo garlands chNge chesukunte gud annaru bt traditional wedding istam all pics cell lo vubdali no relatives annayya thammudu ki nit telling vadili vesaru vallu ghiranga tbittevadu thammudu. Spiritual life leading body sharing ante siggu fear thammudu
Sir what a clarity in your message Sir , can you please tell about specially youth that why should avoid to eat maida food like magi , gapchup, pavbaji ec and , sweets like chocolate semia payasa. And with more food which are junk food and unhealthy foods
ఈ వర్క్ చేయాలన్నా భయం ఏమైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం నన్ను అందరూ చులకనగా చూస్తారు తొందరగా పరిచయం అవుతారు తొందరగా దూరం అవుతారు ఎక్కువగా ఆలోచిస్తాను నన్ను ఎవరైనా మోసం చేస్తే పదే పదే పదే బాధ పడతా ఏదైనా పరిష్కారం ఉందో చెప్పండి ప్లీజ్
సూపర్ డాక్టర్. అనకూడదు కానీ మా గురూజీ మాకు ఇదే ఉపదేశం చేశారు. 2006లో కానీ నేను ఎన్నోరోజులు పాటించలేదు. So much of thanks and hi gratitude టూ you.
🙏🙏నమస్తే సార్ మీరు చెప్పే లక్షణాలు అన్ని నాలో ఉన్నాయి సార్ వాళ్ళు ఇలా అన్నారు అనే విషయంలో నా మనసు చాలా పాడైపోయింది.. ఒక్కోసారి చనిపోవాలని కూడ అనిపిస్తుంది. మీ వీడియోస్ చూస్తుంటే కొంచం నాకు దైర్యం వచినట్టు అనిపిస్తుంది.. ప్లీజ్ డాక్టర్ మాలాంటి వాళ్లకు మీ సలహాలు చాలా ఉపయోగంగా ఉంటాయి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా ఎన్నో చెయ్యాలని నా మనవి 🙏🙏 Tq u sir 🙏🙏
Just now I am safe from suicide again alanti thought s vadtuntey just now me channel chusanu
డాక్టర్ గారూ, నా భర్త అహంకారం వల్ల నేను చాలా బాధపడుతున్నాను,నిజానికి అతనికి మంచి ఆదాయం వస్తోంది.కానీ ఇంట్లో ఖర్చులన్నీ నా మీద వదిలేస్తాడు. నా ఆత్మవిశ్వాసం పోయింది.కానీ పిల్లల కోసమే నేను ఇవన్నీ భరించాలి. నేను నా స్వంతంగా సంపాదించాలనుకుంటున్నాను. దయచేసి మంచి ఆలోచనతో సహాయం చేయండి.
డాక్టర్ గారూ, నా భర్త అహంకారం వల్ల నేను చాలా బాధపడుతున్నాను,నిజానికి అతనికి మంచి ఆదాయం వస్తోంది.కానీ ఇంట్లో ఖర్చులన్నీ నా మీద వదిలేస్తాడు. నా ఆత్మవిశ్వాసం పోయింది.కానీ పిల్లల కోసమే నేను ఇవన్నీ భరించాలి. నేను నా స్వంతంగా సంపాదించాలనుకుంటున్నాను. దయచేసి మంచి ఆలోచనతో సహాయం చేయండి.
Nee pillala kosam kastapadandi. Endhukante kannam kabatti. Kanee meeru sampadinchina Danilo okka roopayi meekoaam dachukondi
మీ మాట చాల బాగుంది. Great videos. Please send more videos. I am almost addicted n thanks for sharing
Hi..sir miru chala Baga cheputunaru so good 2013 lo metho work chesa so good god bless you sir
చాలా చక్కగా అడ్వైజ్ చేశారు సార్ ధన్యవాదాలు. మీకు రుణపడి ఉంటాము. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు పెట్టాలని మేము కూడా,సబ్స్క్రయిబ్ చేసుకోవడం జరిగింది సార్ నమస్తే సార్.
బాగానే చెప్పారు, ఇది మానవ జీవన విధానం, నేను సహజం గానే ఇలానే వుంటాను, so always I am very happy 😊
చాలా వివరంగా చెప్పారు. Thank you sir
బాబోయ్.. ఇది మోటివేషన్ కాదు.. బయటకి చెప్పుకోలేని మాటల్లో రాని నిజాలు.. భావాలు 🙏🙏
చాలా సింపుల్ గా బాగా చెప్పారు సార్... ఇదే విపసన మెడిటేషన్ లో చెప్తారు అని వేరే వీడియో లో విన్నాను..... బట్ మీరు చెప్పిన విధానం నిజంగానే చాలా క్లియర్ గా మామూలు చదువు పెద్దగా లేని వాళ్ళకి కుడా బాగా అర్థం అయ్యేలా చెప్పారు
Just meditation cheyamani cheputhunnary
Excellent అండి
Hello sir
Though you are young, you are a genius, very smart.
Wonderful explanation sir🎉
Thank you❤
Tnq Tnq Chala Chakani matalu Ramana Maharishi cheppina Summa Eru gurthukochindhi 👍🏻👌👏🏻🙏🏻🙏🏻🙏🏻 Thappakanda start Chesthanu Tnq Tnq🙏🏻
Dr . excellent 😮 excellent 👍
This is a pure Message ...
Pure Mind always gives Pure Information ...
Love you Brother ❤❤❤❤❤❤❤❤❤
Nice one 🎉
సార్, ఇది కొత్త కాదు.మన మైండ్ ని కంప్యూటర్ తో పోల్చుకోవచ్చు. కంప్యూటర్ లోని చెత్త డిలీట్ చేయకుంటే, యాంగ్ అవుతుంది. ముందుకు కదలదు. అసలు ఓపెన్ కాదు. ఇవి అన్నీ డిలీట్ చేస్తే, మళ్ళీ start అవుతుంది.
అలాగే మనిషి ఎదో ఒక సందర్బంలో ఒక మాట, ఒక పని, కారణం గా మైండ్ lock అవుతుంది. పదే పదే ఆ విషయాలు మాత్రమే మైండ్ ఆలోచిస్తుంది. కనుక ప్రతి రోజు ఆ రోజుకు సంబందించిన వివరాలు అన్నీ డిలీట్ చేసుకోవాలి. ఇది అంత సులువుగా జరగదు. డిలీట్, డిలీట్ అంటూ మనకు మనం చెప్పుకోవాలి.సాధన చేయగా, చేయగా, ఒకరోజు అది సాధిస్తాం 👍🏾
Great thing to start with. Thank u
Thankyou for valubule information, and meeru guide chestanu in next video annaru kadha we r waiting for that video ,pls make it as early as possibile
Meeru meditation classes theesukondi sir pls meeru cheppinattu total confused.meeru cheppe vodhanam chala bagundi.tq so much sir
Definitely I will try
Thank you so much sir, God sent you for me .naaloni thoughts, doubtski manchi solutions cheptunnaru
I keep on chanting Om Namasivaya andi....and that will replace all my unnecessary thoughts
Brother you are giving great information in present scenario amidst spiritual or philosophical crisis..great job❤
Thank you doctor garu
Meditation cheyadaniki time ledu ani, night tired avvadam valana mrng legakapovadam veetiki video cheyandi sir. Thanks anedi chala chinna mata. Mee videos chala mandiki melu chestayi❤
ధన్యవాదములు
Excellent medical suggestion,
35yrs 4 walls my life chesadu thammudu anna intlo nundi velli poyi pelli chesukoni cheppaledu thammudu ugadi aftr vere flat ki velladu no friends relatives vunna no use thitlu badhalu kastalu avamanalu apanindalu health problems 35yrs nundi migraine headache skin allergy giddiness uterus to fibroids endometriosis vundi sink ayyindi menopause vachhindi knees pain 65tms kinda paddanu swelling vundi left plc lo nidra radu tab revitral taking sice 7years nundi 56yrs unmarried no concern love affection oka guy now askd me narry him ani 1year over now namu istam vachhindi pension tkng family di 1yr kuda kaledybt aftr pelli np pension annKi nenu pellu chesukocadam asalu istam ledu. Bt dare ga nenu chrdukivali annKi chepoakunda kanyadanamki yevaru leru abbayi akka bava nicheyamani askd money ledyvari daggara nene all karchu pettukovzli baku kastam eage lo garlands chNge chesukunte gud annaru bt traditional wedding istam all pics cell lo vubdali no relatives annayya thammudu ki nit telling vadili vesaru vallu ghiranga tbittevadu thammudu. Spiritual life leading body sharing ante siggu fear thammudu
Chala video s chuse chuse brain confused sir Thank you sir this video super ❤
Hi sir , I am so blessed to listen to your msgs
Namste Sir this is very good motivational subject , thank you .
It's true sir👌beautiful suggestion 👍
Very simple technique ❤❤
Sir what a clarity in your message
Sir , can you please tell about specially youth that why should avoid to eat maida food like magi , gapchup, pavbaji ec and , sweets like chocolate semia payasa. And with more food which are junk food and unhealthy foods
Thank you very much sir.Iam confidential believe this video change my life after listing you content.
I have subscribed your channel
I will try my best
Thank you sir
Thank you Universe ❤
Patriji meditation super pyramid Dhyan tq anna
చాలా బాగా చెప్పారు సార్
Chaala baga chepparu
Thank you so much. May God bless you
ధన్యవాదాలు
Super sir, tq
Yes
ఈ వర్క్ చేయాలన్నా భయం ఏమైనా ఏమైనా అనుకుంటారేమో అన్న భయం నన్ను అందరూ చులకనగా చూస్తారు తొందరగా పరిచయం అవుతారు తొందరగా దూరం అవుతారు ఎక్కువగా ఆలోచిస్తాను నన్ను ఎవరైనా మోసం చేస్తే పదే పదే పదే బాధ పడతా ఏదైనా పరిష్కారం ఉందో చెప్పండి ప్లీజ్
Same
సూపర్ సార్ ❤❤❤
Chala Baga chepparu try chestha tq
Thank you
Fine bro thank you.
Thankyousirthankyouniversi
Thank you very much sir.
Sir pls rply same idealogy me too.naku jarugapoyevi munde telustai same nenu meeru cheppynatte unta.
Well explained sir .superb❤
Excellent explanation
Tqu so much sir u r motivation
Nameste sir chala cool ga near ga chepparu sir nice I am trying to implement 🙏🙏🙏
Excellent speech
Wow super massage sir TQ
Consciousness 🙏. Thank you
Tnq sir chala baga chepparu
It's an amazing and superb idea dear friend. ❤
This is great jiddu Krishna Murthy gari philosophy
Thankyou sir good words👌👍
Excellent sir
Thank u
Chala bavundi sir its really working
Thank you so much sir ❤
Thanks you 👍👍👍👍 sir
ధన్యవాదాలు 🎉
Thank you 🎉
Super Sir 👌🙏👍
Tha best vedio sir .❤
Tq bro❤
Wonder message dorababu eluru meditation master
exlent
హరిఃఓం
దయచేసి ఈ పత్రాలు ఎక్కడ లభిస్తాయో తలుపగలరు నేను సికింద్రాబాద్ వారాసిగూడలో వుంటున్నాను👏👏🙏🙏
Good one
Nenu practice chestanu sir & thank you sir
Tqq.sir🙏
Mindfulness meditation lo elane cheptari Kamal daaji garu in sativanam in Ramakrishna ashramam
Please make another video details about related video, thank so much sir❤
Excelent sir
Doctor, can you send this topic with details. Thanking you in advance.
Tq
Please do one more video sir. Thank you
It means without any thoughts v have to spend some time..is it
Offline training programm conduct చేయగలరు 🙏🙏
Good 👍
Nice vedio Sir
Naku guropdesam cheyandi guruv garu
Thanku sir super subject
Impossible అవుతుంది sir na valla kavadam ledu sir
Very useful information sir
How to empty yourself. Key issue
Excellent sir 👍
Speech soooooper bro👌🏻 ❤
Same process in Vipassana meditation.
Good
Than Q sir