Wat is cost of living there..how many days u stayed there..wat are the courses available and it's cost. Plz explain About all these things...price of courses ,it's duration and cost of living
Hey, it depends on a lot of factors like the course that you are taking up, or if you are just there for vacation, and the accommodation type. Pls go through their website for complete details. However, the least accommodation is available at Rs.500 per day.
For yoga vacation of 3 days average how much will be the cost? In the link you shared not shown the prices in their site soo requesting for this info Not exactly but avg I'm asking
@@Im_Asush the minimum is 1500 for 3 days if you stay in a dorm. The private room charges are about 1200, 1400, 1700 per day based on different facilities.
అద్భుతం అండి... మేము చాలా రోజుల నుండి ఆశ్రమానికి వెళ్లాలని అనుకుంటున్నాము కాని కుదరడం లేదు ఇక తప్పకుండా వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటాము.. చాలా బాగుంది .. నేను సిద్ధ విద్యార్థిని.. 2021 లో దీక్ష తీసుకొని యోగ సాధన చేస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా తప్పక శివానంద యోగి ఆశ్రమం దర్శించి తీరాల్సిందే....
శివానంద ఆశ్రమం, కేరళ స్టేట్ లో డైలీ ఆక్టివిటీస్ చాలా గురించి మాకు చాలా బాగా వివరించారు. ఆశ్రమం లో trainbers కు డిఫరెంట్ ఆక్టివిటీస్ చాలా క్రమశిక్షణతో ట్రైనింగ్ ఇస్తున్నారు. సూపర్ వీడియో maa
ఆకతాయి,కబుర్ల పోగు,దేశదిమ్మరి,సామాన్య మైన పక్కింటి పిల్లలా కనిపించే నీ లో చాలా మంచి అలవాట్లు ఉన్నాయని అర్థం అవుతోంది ఇవన్నీ చూస్తుంటే.అక్కడి షెడ్యూల్ ప్రకారం ఉండటం వలన,శరీరం అలసి పోయినా,మనస్సు లోని నిర్మలత్వం, జరుగుతున్నది చెప్పాలనే తపన బావుంది. మా జనరేషన్ కి,మీ జనరేషన్ కి ముఖ్యంగా కనిపించే,నాకనిపించే తేడా ఏమనిపిస్తోందంటే,వయస్సులో వున్నప్పుడు జంట దూరంగా ఉండే వాల్లము కాదు మేము. ఇప్పటి జంటలు కుదిరినప్పుడు కలసి దూరంగా వున్నప్పుడు కూడా తాము మానసిక శారీరక ఆహ్లాదాన్ని పొడుతున్నట్లున్నారు.విరహ గీతాలు పాడుకోకుండా అని అనిపిస్తోంది.
@venkateshwar Rao ! లెస్సగ చెప్పితిరి, కాని యుగధర్మం వలన కాలానువు గా మనస్సు న ఆలొచన లో మార్పు సహజము అని గ్రహించ గలరు . ఆకతాయి, కబుర్ల పోగు, సాహసి అయిన ఈ యు tube అమ్మాయి అందరిలా కాదు,తనకంటు ఒక ప్రత్య క స్తానాన్ని సంపాదించిన వనిత .
వీరపనేని శుభ గారు మీరు ఎలా ఉన్నారు దేవుడు మీపై శాంతి వర్షము కురిపించుగాక మీరు చాలా చక్కగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఇట్లు మీ శ్రేయోభిలాషి మరియు అభిమాని అయిన దై.అ.ఆ.పెద్దబాబు తీరప్రాంతంలోని కుగ్రామమైన వేటపాలెము భావపురము విభాగము తెలుగునాడు
1) Thanks for showing beautiful Sivananda Ashramam at Neyyar dam. 2) God's own country is really fantastic with lot of greenery. 3) Shri Anantha Padmanabha Swamy temple is a must visit in Thiruvanantha puram. 4) Kovalam Light house and beach are my favourite. 5) Samudra Beach(GV Raja road) at Kovalam will be interesting to see.
Love to see you back. I was definitely missing your content. You came back with something that have been longing to do. Hopefully one day I'll join the yoga course too with your inspiration
Hi andi ! Mee day schedule Ashram lo chala bagundi . Thank you for sharing. I think you are enjoying a lot. కాని thumbnail లో ఉన్న విషయం చెప్పలేదు ఎందుకనొ ?
హలో శుభా గారూ !.....ఆశ్రమంలో విషయాలు క్షున్నంగా చెప్తున్నారు. కనుక మీకు ధన్యవాదాలు . మీకు ఆ శ్రమంలో అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందని భావిస్తున్నాము ఆశ్రమం వారి వెబ్ సైట్ లో ఫీజు వివరాలు లేవు .... (just like that for holiday) మీకు అవకాశం ఉంటే చెప్పండి ప్లీజ్. మాలో చాలామందికి ఉపయోగ పడుతుంది.
Booking lo last step lo accommodation cost details untay andi..starts at Rs.500 per day. You can write an email to them and they will respond very quickly...
Can we go outside of ashram to do morning walk etc. Is there any gym for daily exercise. Any amount we need to pay to stay there for few days. Maximum how many days a person can stay there. Please reply.
It's humble request meru chesina video bagundi but idi course yoga video pettaru but aarham lo peralsys ki treatment unda avi ekkada unnai address teliste cheppandi memu vinnam kani ekkada Ela everitho matladali teliyatam ledu
No age limit andi..anyone above 18 years. Kids will have a separate camp once a year. Starts at Rs.500 per day. Varies based on accommodation and course...pls check their website in my description for full details andi..
Wat is cost of living there..how many days u stayed there..wat are the courses available and it's cost. Plz explain About all these things...price of courses ,it's duration and cost of living
Hey, it depends on a lot of factors like the course that you are taking up, or if you are just there for vacation, and the accommodation type. Pls go through their website for complete details. However, the least accommodation is available at Rs.500 per day.
Yup
For yoga vacation of 3 days average how much will be the cost? In the link you shared not shown the prices in their site soo requesting for this info
Not exactly but avg I'm asking
@@Im_Asush the minimum is 1500 for 3 days if you stay in a dorm. The private room charges are about 1200, 1400, 1700 per day based on different facilities.
@@SubhaVeerapaneni Hey superb... Appreciate your quick n prompt response yar👍
మానసికోల్లాసం,మనిషికి ఉత్సాహం, మనసుకి ఆనందం, దేహానికి ఆరోగ్యం, మీతోపాటు మేము కూడా అక్కడ ఉన్నట్టే ఉంది, అధ్భుతః
Hello bagunnara
అద్భుతం అండి... మేము చాలా రోజుల నుండి ఆశ్రమానికి వెళ్లాలని అనుకుంటున్నాము కాని కుదరడం లేదు ఇక తప్పకుండా వెళ్ళడానికి ప్రణాళిక వేసుకుంటాము.. చాలా బాగుంది .. నేను సిద్ధ విద్యార్థిని.. 2021 లో దీక్ష తీసుకొని యోగ సాధన చేస్తున్నాను. జీవితంలో ఒక్కసారైనా తప్పక శివానంద యోగి ఆశ్రమం దర్శించి తీరాల్సిందే....
ఆశ్రమం లోనే వుందిపొంది...ఎప్పటికైనా ఈ దీపం ఆరిపోవలసిందే... ఈ బందాల్ బంధుత్వాలు అశాశ్వతమైన వి......నేటిపిల్లలే రేపు మమల్ని ashramanike pampisthaaaru. కదా....
శివానంద ఆశ్రమం, కేరళ స్టేట్ లో డైలీ ఆక్టివిటీస్ చాలా గురించి మాకు చాలా బాగా వివరించారు. ఆశ్రమం లో trainbers కు డిఫరెంట్ ఆక్టివిటీస్ చాలా క్రమశిక్షణతో ట్రైనింగ్ ఇస్తున్నారు. సూపర్ వీడియో maa
Thanks andi...
ఆకతాయి,కబుర్ల పోగు,దేశదిమ్మరి,సామాన్య మైన పక్కింటి పిల్లలా కనిపించే నీ లో చాలా మంచి అలవాట్లు ఉన్నాయని అర్థం అవుతోంది ఇవన్నీ చూస్తుంటే.అక్కడి షెడ్యూల్ ప్రకారం ఉండటం వలన,శరీరం అలసి పోయినా,మనస్సు లోని నిర్మలత్వం, జరుగుతున్నది చెప్పాలనే తపన బావుంది.
మా జనరేషన్ కి,మీ జనరేషన్ కి ముఖ్యంగా కనిపించే,నాకనిపించే తేడా ఏమనిపిస్తోందంటే,వయస్సులో వున్నప్పుడు జంట దూరంగా ఉండే వాల్లము కాదు మేము.
ఇప్పటి జంటలు కుదిరినప్పుడు కలసి దూరంగా వున్నప్పుడు కూడా తాము మానసిక శారీరక ఆహ్లాదాన్ని పొడుతున్నట్లున్నారు.విరహ గీతాలు పాడుకోకుండా అని అనిపిస్తోంది.
Haha
@venkateshwar Rao ! లెస్సగ చెప్పితిరి, కాని యుగధర్మం వలన కాలానువు గా మనస్సు న ఆలొచన లో మార్పు సహజము అని గ్రహించ గలరు . ఆకతాయి, కబుర్ల పోగు, సాహసి అయిన ఈ యు tube అమ్మాయి అందరిలా కాదు,తనకంటు ఒక ప్రత్య క స్తానాన్ని సంపాదించిన వనిత .
@@sripathikaryampudi6052 mee abhimanam ki chala thanks andi 🙏
అచ్చ తెలుగు భాషా మాట్లాడే తెలుగు మట్టిలోని ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🏽
వీరపనేని శుభ గారు మీరు ఎలా ఉన్నారు దేవుడు మీపై శాంతి వర్షము కురిపించుగాక మీరు చాలా చక్కగా వివరించారు మీకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు ఇట్లు మీ శ్రేయోభిలాషి మరియు అభిమాని అయిన దై.అ.ఆ.పెద్దబాబు తీరప్రాంతంలోని కుగ్రామమైన వేటపాలెము భావపురము విభాగము తెలుగునాడు
ఆశ్రమ వెబ్ సైట్ లింక్ ఇస్తే బాగుంటుంది.
నీ మానసిక ఆనందం నీ ముఖములో కనపడుతోందిఅమ్మా.
Already description lo add chesa andi
1) Thanks for showing beautiful Sivananda Ashramam at Neyyar dam.
2) God's own country is really fantastic with lot of greenery.
3) Shri Anantha Padmanabha Swamy temple is a must visit in Thiruvanantha puram.
4) Kovalam Light house and beach are my favourite.
5) Samudra Beach(GV Raja road) at Kovalam will be interesting to see.
You are right andi...
Web site
చాలా చాలా బాగుంది ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉల్లాసంగా ఉత్సాహంగా
Wow such a peacefull living without any disturbances .very nice mam.😍😍
Superb vedio Subha .... Daily schedule was awesome...👍👍👍👍
ua-cam.com/video/ftnEmKPZ_VA/v-deo.html
అద్భుతమైన జీవనశైలి యి ఆశ్రమం ఎక్కడ తేలుపగలరు నమస్కారం అమ్మ
me peru yento telidhu me dare ga travel chestunnaru kadha hats up really
WOw very nice video. Your smiling face and way of explanation amazing
Thank you 😊
Quite interesting. What is the cost of the package and how many days programme is it?
Starts at Rs.500 per day. Varies based on accommodation and course type.. Pls check the wesbite in the descriptiona ndi..
I liked that concept 👍
I dont know why i late to find you !!
Seriously!! Your detailing was very good
😍
This is what we need.. Perfect life for evryone... Thanks for your volgs..😍
Love to see you back. I was definitely missing your content. You came back with something that have been longing to do. Hopefully one day I'll join the yoga course too with your inspiration
So happy to hear that andi 😍
I did TTC and ATTC in Sivananda Neyyar dam and Madurai. One of the best days of my life :)
Wow! Totally agree with that!!!!
4-6pm asana class lakeside is enjoyable
Hi andi ! Mee day schedule Ashram lo chala bagundi . Thank you for sharing. I think you are enjoying a lot. కాని thumbnail లో ఉన్న విషయం చెప్పలేదు ఎందుకనొ ?
chapthanu andi next videos lo...
Fullga enjoy cheysthunaruga subha gaaru nice supperr 👌👌👌👌
Nice bright smile, God bless u
Mee way explanation and editing super..
Heyy subha..very natural and very energetic.I love them way you talk..I wish I'll br able to visit and stay long over there some time.
Very nice presentation .hope we all need to have such mandatory way of life atleast some days in a year to get energized..
హలో శుభా గారూ !.....ఆశ్రమంలో విషయాలు క్షున్నంగా చెప్తున్నారు. కనుక మీకు ధన్యవాదాలు .
మీకు ఆ శ్రమంలో అన్ని విధాలుగా సౌకర్యంగా ఉందని భావిస్తున్నాము
ఆశ్రమం వారి వెబ్ సైట్ లో ఫీజు వివరాలు లేవు .... (just like that for holiday) మీకు అవకాశం ఉంటే చెప్పండి ప్లీజ్.
మాలో చాలామందికి ఉపయోగ పడుతుంది.
Booking lo last step lo accommodation cost details untay andi..starts at Rs.500 per day. You can write an email to them and they will respond very quickly...
@@SubhaVeerapaneni Thank you very much andi
1 month Ashram lo undataniki food and accommodation cost cheppagalara..purpose of doing Meditation in ashram environment and visit local temples...
Miru software job chestuna anaru kada mi job ni traveling ala balance chestaru
Leaves tiskuntanu andi..
But now it's a work from home right
@@SubhaVeerapaneni ok thank you
Thank U,, sudha.. నేను 63 years retired man from Hyderabad.. ఒక నెల రోజులు వుండాలని కోరుకుంటున్న,,, దీని Procedure,, తెలియ చేయండి pl.. ఎలా వెళ్ళాలి...
mee smile enough.. day start with happy... mee watch bhagundi ehy company??
Very nice video subha👍 really liked it
I know you will like it...Thank you, Kabir..
I'll be visiting Ashram in next week
I like your positive kind of attitude in such ways like different,,, soo Cool,,,✊✊✊💐💐💐
I like the way you’re doing Right now..
Mee smile chala baguntundhi sissy..Mee smile chusthe naku automatic ga smile vosthadhi... video end ayyevaraku...😊😊
Thank you :-)
షివా నందా కాదు మేడం "శివ నందా"
Nice phase in your life, enjoy every moment ....
U r smile lyk a baby’s smile ...teaches me to be happy without reason ...
Thank u for the vlog Sudha garu..... I wanted go there.............
Belated Happy Birthday Wishes to You Subha Garu.
Thank you so much 🙂. But you are late by 7 months
I like your natural smile... Really Looking lime a Angel.....
Madam ayurvedam lo fibroids ki emina medicine unda ... Aasramam lo unte cheppandi . please
@subha veerapaneni
Life long akkade undipoi sanyasam tisukuni undipodaniki untada plz rply
Super asalu intresting 💞💞
Great go on.
ASRAMAM ADDRESS CHEPPANDI
Sister ur smile ur strength I think keep it up all the best
ఇందులో ప్రవేశం ఎలాగో దయచేసి ఒక వీడియో చేసి చెప్పండి ప్లీజ్ జై శ్రీరామ్
Sivanandadororgdotin
Ayurveda class nerchukovali ante cost entha untundi mam roughly aina so we could prepare kada soo plz chepandi
Very nice to hear about the ashram in the serene atmosphere.Feeling like visiting
Haridwar lo sivanandha Ashram kosam kooda cheppandi please..
What is the cost for one month yoga class
Hi subha garu. Nice video andi. Video lo 7.21 lo reshma kadaa..
Avnu Reshma ne..miku telusa tanu
Yes andi. B. Tech lo college ki train lo kalise vellevallam keerthi, nenu, reshmaa chalaa manchidi
@@bhuvanabodduluri2632 Hi Bhuvana, FB lo msg chesa chudu :)
@@ReshmaShaik4U hiiii
@@bhuvanabodduluri2632 done. Sent check.
Permanent ga vundsochha sanyasam tesukoni pls details cheppande
Very good programme. You have shown us as if we are there
Hi sister 😘 from Pakistan 🇵🇰
Hello brother...
Naku okay doubt undhi adagamantara?
Can I ask one question?
Your English skills are very good👍
Waiting for you 😍💞
Chala natural ga unnaru with out make up👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Thank u 😊
Can we go outside of ashram to do morning walk etc. Is there any gym for daily exercise. Any amount we need to pay to stay there for few days. Maximum how many days a person can stay there. Please reply.
Yes minimal amount. You need to stay within ashram only. Friday you can go out.
What is the price? It’s not mentioned on websites.
Best in ur life and best diml
అమౌంట్ ఎంత ఖర్చవుతుందో చెప్పలేదు మేడమ్
ఎక్కడ ఉంది ఈ ఆశ్రమం మేడం గారు 👍👍👍👍
Hi every one nenu Subha welcome to our channel... Watch every video for this..
Interesting 💚
Ilantivi AP/Telangana lo emina unaya?
Happy vughadhi subhakakshalu🙌 sobha garu💐💐🌹👍👌
It's humble request meru chesina video bagundi but idi course yoga video pettaru but aarham lo peralsys ki treatment unda avi ekkada unnai address teliste cheppandi memu vinnam kani ekkada Ela everitho matladali teliyatam ledu
Audio sound tagginchi mari ... thana smile chusthunna WHY?!!! IM ADDICTED TO HER SMILE 🙂
Thanks so much! :-)
Miru........
.
Really...........
.
..............................ela endhunkate naku
Msg cheyadam assalu Nachau andhuke rayaleka pothunna u have good talent
E asram lo life long udavacha etha cost pay cheyali
Hi dear శుభా, how r u. I am ur fan. I see ur total vkogs. So super dear. Love you so much
ఎన్ని రోజుల పాటు ఉంటావో చెప్పలేదు.
Peace full experience శుభా గారు
ua-cam.com/video/ftnEmKPZ_VA/v-deo.html
Chala Bagundii ❤️....!!
U look amazing mam...I like the way of ur smile....thank u for the information
Nice to see... through out video u have smile on ur face
So beautiful. Lucky to stay there.
Medam meru Kerala ashram ke velladanike karanam ap lo ledha
Nice video Andi 👌
Cost and duration and any age limit can u pls share the details
No age limit andi..anyone above 18 years. Kids will have a separate camp once a year.
Starts at Rs.500 per day. Varies based on accommodation and course...pls check their website in my description for full details andi..
Today I saw u r videos but not all some videos these r complete natural
Subha garu tea area nunchi view super untundii
Silent walk untundii Friday's forest Loki chalaa super untadii
Ashram opposite lo kuda super untundii
Ya 😍
Ayurvedic course kosam velara?
Yoga and Ayurveda both
Superrr
All d best subha garuu
Location please..how to reach .. what is the cost of courses and for staying.. please help me...tq..
Free accomodation and food? And how many days we can stay...
Not free. We should pay 500 rs per day
Im here for your smile
Thank you :-)
Good video,peace full 👍
How much we need to pay... please reply I need to know
Samee milage... Kani nen isha coimbatore... ☺️☺️
Hello sista😍😍...Did you went there alone or with frnds or family?? ...How many days ur gng to stay there sis...
I went alone Saleema. It was for a month.
Video was nice and while watching i feel like i am in different place. Gud luck.
I like it 🥰
ఆశ్రమం చాలా బాగుంది మేడం
what is the procedure for getting joining
Akka NV yekkada unna happy GA undali enthe beautiful smile cheyyali akka Akka bless subha Akka every day every minet second God bless you akka
Where this place tell me madam
Hi andi enni రోజులు మీ trip meeru em నేర్చుకుంటున్నారు.
Discipline, yoga, Ayurveda, meditation
500/ day for only accomodation n food ki ah akka..yoga n ayurveda course fee kooda included ah, seperate pay cheyali ah course ki?
@@bhavyaparuchuri383 normal yoga practice classes also included. Ayurveda and yoga teacher training ki different cost
Teacher training ki fee cheppandi akka...na cousin wants to do that course