బెట్ వార్..! Yuvasamrat Ravi about illegal Betting Deals By Harsha Sai and Influencers | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • బెట్ వార్..! Yuvasamrat Ravi about illegal Betting Deals By Harsha Sai and Influencers | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 1,4 тис.

  • @kondadoraraju
    @kondadoraraju 4 дні тому +657

    మీరు చెప్పింది 100% కరెక్ట్ నేను చిన్న యూట్యూబర్ని నాకు కూడా ఈ బెట్టింగ్ కంపెనీలు లక్షలు ఆఫర్ చేశాయి. కానీ చేయలేదు మీరు ఈ ఉద్యమం ఆపకండి

  • @playtheme
    @playtheme 4 дні тому +972

    Betting Apps గురించి మీరు చెప్పేది అక్షరాల నిజం. ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.

    • @achalakarunanandha
      @achalakarunanandha 4 дні тому +8

      Yes

    • @shreesathya7806
      @shreesathya7806 4 дні тому +6

      Rich people nasanam ayena no problem

    • @Sairam30722
      @Sairam30722 4 дні тому +3

      😢yes

    • @Ram-hl4ev
      @Ram-hl4ev 4 дні тому +6

      @@shreesathya7806 akkada nasanam ayyedhi rich people mathrame kadhu poor nd middle class.infact middle class vaalle ekkuva

    • @brucebane6815
      @brucebane6815 4 дні тому

      @@Ram-hl4evnasanam ayyede poor people kada rich ki edo vastuvu konnanta danto samanam ah betting lo poina dabbulu

  • @simranali6252
    @simranali6252 3 дні тому +73

    రవి అన్న చెప్పే మాటలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి కానీ మనం మన సమాజం కోసం మనం బాగుపడడం కోసం తను చేస్తున్న పోరాటం దీనికి మనం సహకరిద్దాం

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 4 дні тому +95

    విషయం చక్కగా వివరించటమే కాదు ఎంత చక్కటి తెలుగు , ఎంత స్పష్టమైన ఉచ్చారణ ! చాలా సంతోషం ఈ వీడియో చూడటం.

  • @achalakarunanandha
    @achalakarunanandha 4 дні тому +697

    లక్షలు కొట్టి పదివేలు ప్రజలికి ఇస్తున్నాడు ఇది నూటిశాతం నిజం 🙏

    • @mygoal1370
      @mygoal1370 4 дні тому

      E comment ki neku enta ichadu raa puka😂

    • @harisha782
      @harisha782 4 дні тому +13

      బెట్టింగ్ వల్ల చాలా మంది చనిపోయారు

    • @FutureAnimators-cx2mr
      @FutureAnimators-cx2mr 4 дні тому +17

      అరేయ్.. వాడు చేసేది శవాలపై చిల్లర ఏరుకోవడం 🤬🤬🤬🤬🤬

    • @rebal3001
      @rebal3001 3 дні тому +1

      Mee knowledge ki 🙏🙏🙏

    • @mall575
      @mall575 3 дні тому

      వాడు యిచ్చెవన్ని 100 రూపాయలు notle

  • @sumalaSudha
    @sumalaSudha 2 дні тому +12

    చాల విలువైన ఇన్ఫర్మేషన్ సూపర్ sir
    దీని వెనక ఇంత కత ఉంది. నేనే 200 పోగొట్టుకున్న......వద్దు నాయనా అని భయపడి వదిలేసా.....really super explanation sir

  • @saratkumarbudumuru
    @saratkumarbudumuru 3 дні тому +20

    నిజంగా ఇది నిజం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

  • @pshiva7915
    @pshiva7915 2 дні тому +5

    దోచుకొని సహాయం చేస్తే ఎంతటి మోసమైన ప్రజలు మర్చిపోతున్నారు😢😢

  • @praveenteja1379
    @praveenteja1379 4 дні тому +261

    నా అన్వేషణే కరెక్ట్ ...నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు ...యదార్ధ వాది లోక విరోధి ...మన అమాయకులు మాత్రం కొంతమంది యూట్యూబర్స్ ను మాత్రం దేవుడిలా చూస్తున్నారు ...వాళ్ళ ఆదాయం కోట్లలో ...పంచేది వేలల్లో ...అదికూడా కొద్దీ మందికే ...కానీ బెట్టింగ్స్ లో నష్టపోయింది మాత్రం లక్షల మంది అమాయకులు ...am I wrong?

    • @akhilsart
      @akhilsart 4 дні тому +1

      Siggemundile bayya hero lu influencers villani nethi meedha pettadame anduke nenu evadni dekani my opinion

    • @gollaramesh9758
      @gollaramesh9758 День тому

      Correct

    • @uduthalakiran3013
      @uduthalakiran3013 День тому

      Correct

    • @Mahabharathamtelugu29
      @Mahabharathamtelugu29 16 годин тому +1

      If u talking about Harsha Sai definitely u r wrong....!!!!

  • @thirumaleshthimma2601
    @thirumaleshthimma2601 4 дні тому +134

    Betting is more dangerous to poor middle class normal family peoples
    Yuvasamrat Ravi sir u r done brilliant and great work to society hattsoff sir 🙏🙏🙏🙏🙏

  • @mohanbarla3644
    @mohanbarla3644 2 дні тому +9

    మా ఫ్రెండ్ govt teacher
    Betting app కు బానిస అయ్యారు..
    నేను ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదు..
    5 లక్షలు అప్పులు అయ్యారు..
    మీ వీడియో చూస్తే మే b change

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 4 дні тому +86

    రవి గారు ముందు మీరు కల్లెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గర్నమెంట్ కి ఇచ్చిన తర్వాత ఇంటర్వూ ఇచ్చింటే బాగుండు.
    Be Careful Ravi Bro

    • @ajkiranvarma
      @ajkiranvarma 2 дні тому

      Govt is also involved in this.. they will give share to politicians...

  • @thandhraashokthandhraaasho3152
    @thandhraashokthandhraaasho3152 4 дні тому +81

    సార్ మీరు చెప్పింది నిజం కాని
    మీ లాటి వల మాటలు ఏవలు విటరు సారు
    నిజం ఏపుడూ చేదుగానే వుంటుంది
    చెడు తీపిగా వుంటుంది సారు
    బెట్టింగ్ గూర్చి చెప్పే వాలని జైల్లో వేయాలి సారు
    నీకు నా వందలు సారు జై హిందు

    • @prasanthkumarvpk7254
      @prasanthkumarvpk7254 3 дні тому +1

      భయ్యా నీకు ఒక లక్ష రూపాయలు ఇస్తాను పదినిమిషాలు ఇక్కడ నిల్చొని అందరికీ పాంప్లెట్ పంచి పెట్టు అంటే నువ్వు కూడా ఆ పని చేస్తావ్. ఇక్కడ డబ్బులు ప్రతి ఒక్కరికి అవసరం. దీనిని కేవలం ప్రభుత్వ మాత్రమే అడ్డుకట్ట వేయగలదు. ఇలాంటి కంపెనీలు. యాప్లు భారతదేశంలో, play store లో లేకుండా యాక్షన్ తీసుకోవాలి.

    • @thandhraashokthandhraaasho3152
      @thandhraashokthandhraaasho3152 18 годин тому

      ​@@prasanthkumarvpk7254డబ్బుల కోసం పియ్యి తినను బ్రో నేను
      నువ్వు తింటవ్ కావచ్చు

  • @ravinderneeli9540
    @ravinderneeli9540 4 дні тому +188

    మా బంధువుల ఒక అబ్బాయి బెట్టిగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకొని అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 дні тому +3

      Dharidram vadilindi endhuku antha dulla betting lo ki povadani ki poyinda emi nastam ledhu boomi ki bharam thagindi

    • @jyothi6433
      @jyothi6433 3 дні тому +1

      ఇలాంటివి ఈరోజుల్లో‌ చాలా‌ కామన్ విషయం అయ్యింది...నాకు తెలిసి మా‌ బందువుల్లో స్నెహితుల్లో నాలుగైదు సంఘటనలు జరిగాయి

    • @balajisharathkumar9753
      @balajisharathkumar9753 3 дні тому +2

      Omg

    • @maheshthiragabathina8618
      @maheshthiragabathina8618 3 дні тому

      Poyi vadi puku Naku nuvvu kuda....

    • @SK-pb1fs
      @SK-pb1fs 3 дні тому

      ayyo 😔

  • @yuvam7890
    @yuvam7890 4 дні тому +176

    జనసేన కార్యకర్తలు అందరూ ఈయనకి సపోర్ట్ చేయాలి

    • @DailyNewz365
      @DailyNewz365 2 дні тому +2

      Package kuda mosame

    • @yuvam7890
      @yuvam7890 2 дні тому +3

      What package

    • @venky3233
      @venky3233 2 дні тому

      ​@@yuvam7890 cbi case lu.. package..😅

    • @eximbuzzglobe2733
      @eximbuzzglobe2733 День тому

      Endhuku cheyali ? Veediki pedda pedda dongala andarini odhilesi Harsha Sai venaka paddadu

  • @r.muralikrishna5695
    @r.muralikrishna5695 4 дні тому +46

    మంచి పని చేస్తున్నారు సార్ ఇలాంటి వాళ్ళని వదలకూడదు

  • @kannababu6559
    @kannababu6559 4 дні тому +151

    మీరు మంచి పని చేస్తున్నారు.. అన్న..

  • @gummavijayasaradhi4754
    @gummavijayasaradhi4754 4 дні тому +42

    లోన్ యాప్స్ కి పరిమిషన్ ఇఛ్చిన ప్రభుత్వంపై కేసు వెయ్యాలి

  • @user-hc6cn5cf3j
    @user-hc6cn5cf3j 4 дні тому +75

    Excellent sir మీరు India లో కనుక ban చేయిస్తే కొన్ని వేల కుటుంబాలను బాగుచేసి నా వారు అవుతారు

  • @sivagurudhattasaiprathap2921
    @sivagurudhattasaiprathap2921 4 дні тому +218

    హర్ష సాయి వంటి వాళ్ళను ఇప్పుడు అడ్డుకోక పోతే ఏపీ లో బెట్టింగ్ విర్ర విగి పొద్ది స్టాప్ థీమ్

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 4 дні тому +11

      avuna mari allu aravind em chesthunadu direct aha app lo naa betting apps ni promote chesthunadu dhaniki em chepthav

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 4 дні тому

      Vinay kuyya gadu kuda ade chesthunadu

    • @anudeep006
      @anudeep006 4 дні тому

      @@yaswanthnysk3055Aha lo tv channels lo ochevi legal apps and applications. Google chesuko difference enti ani

    • @nesheersaikrishna4899
      @nesheersaikrishna4899 4 дні тому

      ​@@yaswanthnysk3055 aha app lo promotion vidhanam veru valu mimalni aadandi ani telegram create chesi prothsahinchatledu alani aha valani emi samardhanchitam ledu adi thappe kani Harsha Sai, etc influencers chesedi chala pedha thappu

    • @cinemafellowfake4145
      @cinemafellowfake4145 4 дні тому

      alaane chaala mandhinunnaru bro... but veedu okkadu dorikaadu kabatti veedni veskuntaru oka 10-15 days anthe 😂​@@yaswanthnysk3055

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 4 дні тому +235

    మీరు బయ్యా సన్నీ యాదవ్ గానీ గురించి కూడా మాట్లాడండి అన్న,
    వాడు కూడా ఇలానే బెట్టింగ్ అప్ లు ప్రమోట్ చేసి అందరినీ సంపేస్తుండు అన్న

    • @im__darling__pj9989
      @im__darling__pj9989 4 дні тому +5

      Vere interview lo cheppadu bro

    • @sofistime5015
      @sofistime5015 4 дні тому

      Harsha mundu sunny gadu baccha already naa anveshana esukunnadu , harsha sai chala danger vaadu next cinema n next politics lo vastadu .

  • @srikanthreddy3856
    @srikanthreddy3856 4 дні тому +63

    దయచేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ గురించి అందరి ని చైతన్యం చేయాలి,దయచేసి మీడియా ఛానల్ లు దీని మీద చర్చలు డిబేట్లు పెట్టండి అందరిని మేల్కొల్పండి ప్లీజ్🙏

  • @netajitalagadadeevi1788
    @netajitalagadadeevi1788 4 дні тому +13

    భగ భగ భగ మన్నదోయి అదిగో ఆ రవి కిరణం సెగ తగిలి సగమయ్యే ఇదిగో ఈ కలి ప్రళయం.

  • @VamsiSiddavamsi
    @VamsiSiddavamsi 3 дні тому +12

    Vr రాజా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు "పైగా తప్పేముంది అంటున్నాడు"

  • @RamanaMaddi-m4o
    @RamanaMaddi-m4o 4 дні тому +163

    బెట్టింగ్ అప్ క్లోజ్ చెయ్యాలి గవర్నమెంట్

  • @PKAKJ
    @PKAKJ 4 дні тому +344

    వాడు వీడియోస్ చూసి పెద్ద ఫ్రాడ్ అని ఊహించాను... కానీ దానాలు ధర్మాలు చూసి పోన్లే అనుకున్నాను

    • @drbh6331
      @drbh6331 4 дні тому

      Ja gan gadu kuda adega chessindi😂😂

    • @lakshmiprasannaadusumalli5697
      @lakshmiprasannaadusumalli5697 4 дні тому +10

      Nenu mi laage anukunnna but okkosari fraud laaga unnadu anipinchedhi manasuku

    • @kjohn2230
      @kjohn2230 4 дні тому

      Aunu kada.... Naku assalu nachadu🤦‍♂️​@@lakshmiprasannaadusumalli5697

    • @AryaAru9
      @AryaAru9 4 дні тому +1

      Avunu andi​@@lakshmiprasannaadusumalli5697

    • @sudhakargundu5866
      @sudhakargundu5866 4 дні тому +4

      yes

  • @mr.walterwhite6494
    @mr.walterwhite6494 3 дні тому +8

    చాలా బాగా చెప్పారు అన్న మీరు జాగ్రత్త ఈ సొసైటీ కి మీలాంటివాళ్ళు చాల అవసరం

  • @Nareshknk143
    @Nareshknk143 4 дні тому +59

    హర్ష సాయి చాలా పెద్ద మోసగాడు
    దరిద్రం ఏంటంటే మన దేశంలో వాడికే సపోర్ట్ చేస్తారు
    నువ్వు వదలకు అన్నయ్య నీ పోరాటం మాలాంటి వాళ్ళ కోసం నీ వెనకాల చాలా మంది ఉంటారు అవసరం ఐతే వస్తారు కూడా అన్నయ్య 🙏

    • @nani98934
      @nani98934 4 дні тому

      perfect cheppavu bro. aa chilla ra ganiki endhuku support chesthunnaro naku ardham kavadam ledhu vadu oka fully uneducated person and he has lack of communication in terms of all things

    • @Sairam30722
      @Sairam30722 4 дні тому +1

      True bro vadu chala show chestadu asalu ichina vallu real o kado telidu

    • @viratrishi4805
      @viratrishi4805 3 дні тому +1

      Abba m chestharu anni miru

  • @user-zq2im6fm4n
    @user-zq2im6fm4n 4 дні тому +114

    ఈ vedio viral అవ్వాలి 10lakhs views అయినా చూడాలి

  • @Seemaraja1990
    @Seemaraja1990 4 дні тому +410

    Harsha sai🙏🏻betting king 🔥🔥🔥

    • @Naveengummagutta.
      @Naveengummagutta. 4 дні тому +9

      Hi Seema raja gaaru

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 4 дні тому +6

      Anna namasthe

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 4 дні тому +12

      అన్న నాకు నాలుగు లక్షలు బొక్క😢😢😢

    • @bhoomabadavat461
      @bhoomabadavat461 4 дні тому +12

      అన్న హర్ష సాయి బెట్టింగ్ ప్రమోట్ చేయడు అన్న, వాడు చెప్పేది ఫేక్...

    • @bhoomabadavat461
      @bhoomabadavat461 4 дні тому +1

      సీమ రాజా అన్న మీరు అంటే నాకు చాలా ఇష్టం, వీడు చెపేది కుళ్ళుతో చేస్తున్నాడు

  • @pamulavenkannababu
    @pamulavenkannababu 3 дні тому +5

    బెట్టింగ్ చేయడం మనం చేసిన తప్పు. వాళ్ళు ప్రమోషన్ చేసారు కానీ అది తప్పు అని మనకి తెలిసిన. మనం డబ్బులు సంపాదించాలి ఈ విధంగా యాప్ లో జాయిన్ అవుతున్నాము.

  • @nelliprasadrao5725
    @nelliprasadrao5725 4 дні тому +13

    ఇలాంటి వాళ్ళకి శిక్షా వెయ్యాలి అప్పుడే ఇలాంటి వాళ్ళు బయ పడతారు రవి గారు చెప్పిందీ 100%నిజం

  • @UniversalMediaa
    @UniversalMediaa 4 дні тому +197

    Please take legal action on allu Aravind... He's promoting mostbet app in Aha Sarkaar Show

    • @user-zq2im6fm4n
      @user-zq2im6fm4n 4 дні тому +12

      Yes

    • @ksarawindsrivastavva6988
      @ksarawindsrivastavva6988 4 дні тому +22

      Aa pani maatram pranam poyina cheyaru brother

    • @eswarasrinivaslanka
      @eswarasrinivaslanka 4 дні тому

      What's this mostbet app ? Today at chaiPoint, I have seen someone is using this app.

    • @nagapavani.c
      @nagapavani.c 4 дні тому

      ​@@ksarawindsrivastavva6988ఒరే hero అభిమానం lo కళ్ళు మూసుకొని negative comments పెట్టడం కాదు. Brain పెట్టి ఆలోచించు.

    • @mygoal1370
      @mygoal1370 4 дні тому +9

      Ala avitey dhoni medha India cricketers medha kuda veyali vallu betting pass promotion chestunaru😂

  • @mall575
    @mall575 4 дні тому +180

    Government should take a series action on him

    • @user-rz4lh6ri6b
      @user-rz4lh6ri6b 4 дні тому +3

      Enduk r errihuka

    • @rinuthomas6754
      @rinuthomas6754 4 дні тому +1

      what nonsense 🙄

    • @vinaykumar-hx1zs
      @vinaykumar-hx1zs 4 дні тому

      Vadi betting apps promote chesina chupicha ra

    • @nani98934
      @nani98934 4 дні тому

      ​@@vinaykumar-hx1zs arey vadu chala promote chesadu neeku thelyadha ra. vadu nee friend ra cheppu. nee muddi pagala dengude ra pakka

    • @LikeMinds
      @LikeMinds 4 дні тому +8

      @@user-rz4lh6ri6b era nuvvu konderrihukka harsha gaani kukkava ikkadiki vachavu ?

  • @krishnakanth3571
    @krishnakanth3571 4 дні тому +26

    హర్ష సాయి మెయిన్ టార్గెట్ అందరిలో పాపులర్ అయ్యి, సినిమా రంగాన్ని ఏలాలి అని నెక్స్ట్ టార్గెట్ రాజకీయాలు, హర్షసాయి తన స్వార్థం కోసమే ధానకార్ణుడిలా నటిస్తున్నాడు.

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 4 дні тому +60

    హర్ష సాయి వీడియో చూసి ఇంతింత డబ్బు ఎలా పంచుతున్నాడు అనుకొనేవాణ్ణి రవిగారి ఇంటర్వ్యూ చూసి క్లారిటీ వచ్చింది

  • @sanj6299
    @sanj6299 4 дні тому +54

    BSY also is a crook here

  • @lakshmanbikki5972
    @lakshmanbikki5972 4 дні тому +34

    Brother you explain this to Andhra Pradesh IT minister Lokesh he will definitely take legal action.

    • @yaswanthnysk3055
      @yaswanthnysk3055 4 дні тому

      political perties ki funding ichadha ee betting apps,drug peddlers and antha yendhuku ipudu vedu ee news vesthunda ahaa betting apps nundi money tesukovataniki idhi kuda telidhu neku...this is india blackmail and recieve funds idha ikada news channels chesadhi

  • @pramodbandari1391
    @pramodbandari1391 4 дні тому +17

    బెట్టింగ్ అప్ క్లోజ్ చెయ్యాలి గవర్నమెంట్, 👏👏🙏 మీరు మంచి పని చేస్తున్నారు.. అన్న..

  • @madhudendukuri9045
    @madhudendukuri9045 3 дні тому +20

    ఈ వయసు లో నే ఇంత ఇల్లీగల్ పనులు చేస్తున్న హర్ష సాయి మన రాజకీయ నాయకులకు ఏమి తీసిపోడు.

  • @dhamanaveen599
    @dhamanaveen599 4 дні тому +43

    నిజం సర్ రీసెంట్ గా మా వూరిలో ok పర్సన్ చనిపోయాడు బెట్టింగ్ అప్ప్స్ లో బెట్టింగ్ పెట్టి 3500000 అప్పు చేశాడు

    • @prabhakar0076
      @prabhakar0076 4 дні тому +3

      3500000 appu puttina vadu Business chesukovachu Kaani Easy Money kaavali.
      ATYASHA

  • @bhanuyadav4311
    @bhanuyadav4311 4 дні тому +20

    Samajam kosam alochinchadam great sir , thankyou !!

  • @ganapuramsuresh7043
    @ganapuramsuresh7043 3 дні тому +8

    చాలా మంది బలైపోయినటువంటి బెట్టింగ్ app నీ అరికట్టాలి సార్

  • @nameisraaaj
    @nameisraaaj 2 дні тому +2

    రవి అన్న చెప్పింది నిజమే అత్యశకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి🙏🙏

  • @samajika
    @samajika 4 дні тому +167

    Fake Harsha sai

  • @allesgut7071
    @allesgut7071 4 дні тому +57

    I knew this a year ago. Harsha Sai is a fraud who shows off as a messiah.

  • @advithapiduguofficial6429
    @advithapiduguofficial6429 2 дні тому +2

    రవి గారు మీరు చెప్పేది 100% కర్రెక్ట్ Stop Betting Apps

  • @Passi.creatives
    @Passi.creatives 4 дні тому +7

    సూపర్ అన్న. ఈ పోరాటం ఆపద్దు...

  • @narasimharajanala7498
    @narasimharajanala7498 4 дні тому +7

    Samrat bro miru chala genuine plz support him guys ayana chesedi mana kosame

  • @chprasad369Ch
    @chprasad369Ch 4 дні тому +66

    🙏🙏మన పేదవాడు పేదవాడు అని వాళ్లనే దోచేసారు కొందరు నాయకులు లాగా 🙏🙏

  • @swethatailors
    @swethatailors 2 дні тому +2

    Sir నేను ఒక యూట్యూబర్ని త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను అయినా గ్రోత్ లేదు త్రీ ఇయర్స్ నుంచి ఒక్క రూపాయి లేదు 😢😢

  • @MiExperience-ti1ze
    @MiExperience-ti1ze 4 дні тому +4

    మన తెలుగు రాష్ట్రలో బెట్టింగ్ అనుమతిలేనప్పుడు రమ్మీ ఇంకా అనేక అప్ప్స్ ప్రోమోషన్ ఆపివేయాలి. అప్పుడే ప్రజలు వాటి బారిన పడకుండా వుంటారు.

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 4 дні тому +70

    హర్ష సాయి గాడు వేస్ట్ గాడు నేను వాడిని నమ్మి 2k పంపిన నాకు మోసం చేశాడు

    • @FunnyVme
      @FunnyVme 4 дні тому +1

      Evariki pampavu bro

  • @mbhaskar4058
    @mbhaskar4058 4 дні тому +139

    naa anveshana really great

  • @madugulasatishkumar6022
    @madugulasatishkumar6022 3 дні тому +6

    Yes your 100percent correct ga 👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @user-rx1ut1hf2k
    @user-rx1ut1hf2k 3 дні тому +2

    నేను బెట్టింగ్ యాప్ లో బెట్టింగ్ చేసే వాడిని నేను మానేసి 3 మంత్స్ అవుతుంది

  • @07mlakshmikanth9
    @07mlakshmikanth9 4 дні тому +16

    Please take legal action

  • @afzalalikothwal
    @afzalalikothwal 4 дні тому +20

    Harsha Sai Jagan 2

  • @rayudurao8211
    @rayudurao8211 4 дні тому +9

    Great message

  • @GovardhanHyderabad
    @GovardhanHyderabad 4 дні тому +5

    Well done bro God bless you bro aa Deva Devudu meeku inka shakthi ni ivvaalani manasphoorti ga korukuntunnaanu

  • @FORMYPEOPLE-fv5nz
    @FORMYPEOPLE-fv5nz 4 дні тому +11

    Brother.💯 Correct You were war🙏👍

  • @sathishloverboy6318
    @sathishloverboy6318 4 дні тому +5

    🙏🙏exelent sir baga cheparu...

  • @lttechannel7806
    @lttechannel7806 4 дні тому +6

    Shiva garu, thank you for taking the interview with Ravi garu.

  • @drsurya777
    @drsurya777 4 дні тому +7

    Thanks a lot for creating Awareness

  • @manideepthatikonda4199
    @manideepthatikonda4199 4 дні тому +8

    Doing great Job brother...God bless your family

  • @TheSireeshKumar
    @TheSireeshKumar 4 дні тому +3

    Anvesh anna fighting on this for three years🔥

  • @sravangopari4116
    @sravangopari4116 4 дні тому +8

    Great Interview Shiva Garu🎉

  • @bandaruyerrinaidu1591
    @bandaruyerrinaidu1591 4 дні тому +4

    Super sir Naku kuda konchem doubt vundedhi but eppudu clarity vachindhi

  • @shaikshavalipinjari2498
    @shaikshavalipinjari2498 День тому

    నిజాంగ్గా💯 కరెక్ట్ గా చెప్పేరు మీరు చాలా బాగా చెప్పేరు బ్రదర్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి

  • @pasalabalaswamy6206
    @pasalabalaswamy6206 4 дні тому +12

    అన్యాయాన్ని ఎదిరించే వారు మీలంటివారు సమాజానికి కావాలి.అప్పుడే సమాజం,దేశం బాగుపడుతుంది ❤❤❤❤❤

  • @SriLakshmi-lz8zc
    @SriLakshmi-lz8zc 4 дні тому +6

    Thank you Sir good fight 🎉🎉🎉🎉

  • @rajeshwarraju8876
    @rajeshwarraju8876 4 дні тому +6

    Tqq sir

  • @shankar_yellanki
    @shankar_yellanki 3 дні тому +2

    Ravi Anna ku support chesevallu oka like 👍 cheyandi

  • @ajayreddy4301
    @ajayreddy4301 4 дні тому +6

    Ravi sir your 100% corract sir meeru cheppind

  • @jithendrak1631
    @jithendrak1631 4 дні тому +36

    పవన్ కళ్యాణ్ గారు,, ఈ విషయాన్నీ కేంద్రం ద్రుష్టి లో పడేలా చేయండి,
    మీరు కూడా చర్యలు తీసుకోండి,, ఈ మధ్య న ఇటువంటి ఆత్మహత్య లు చాలా వస్తున్నాయ్.. చాలా బాధాకరం

  • @junnusunnyraju
    @junnusunnyraju 4 дні тому +10

    E video ki okka bad comment kuda raledu

  • @7personnel
    @7personnel 4 дні тому +2

    Ravi garu,
    Hats off to you to speak about these issues. Congratulations sir

  • @nagadurgaprasadchitri1122
    @nagadurgaprasadchitri1122 3 дні тому +6

    Naa anvesh cheppadu eppudo

  • @shaikabdulhaddis470
    @shaikabdulhaddis470 4 дні тому +6

    Good analysis 👏

  • @bhoompaguanand9121
    @bhoompaguanand9121 День тому +2

    మీరు చెప్పేది కరెక్టే కని వీలు చిన్న వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు క్రికెటర్లు కూడా బెట్టింగ్ యాప్ లోకి కోహ్లీ కూడా బెట్టింగ్ యాప్ యాడ్ చేశాడు మరి దాని గురించి ఏంటి చూపించరా

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 4 дні тому +10

    Naa anavesh is the honest youtuber

  • @pavanyelisetti9463
    @pavanyelisetti9463 4 дні тому +28

    Naa anvesana fans

  • @boddumahesh5322
    @boddumahesh5322 15 годин тому +1

    దయచేసి మీడియా కూడా రవి గారి సపోర్ట్ చెయ్యండి

  • @chitti.hanvitha
    @chitti.hanvitha 4 дні тому +1

    Evariki raani alochana meeku vachindi Ur a great person anna.......

  • @chandanamanjunath3982
    @chandanamanjunath3982 4 дні тому +22

    Super information sir

  • @gsb6756
    @gsb6756 4 дні тому +5

    You are correct sir

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 4 дні тому +4

    Excellent information for poor and middle class people......

  • @prasadrao2311
    @prasadrao2311 4 дні тому +3

    Correct ga sepparu

  • @baswarajgandam1778
    @baswarajgandam1778 4 дні тому +3

    Huge Respect 🙏 Brother

  • @journeywithkarthika-zx9qo
    @journeywithkarthika-zx9qo 4 дні тому +9

    Ravi gaaru great ❤

  • @pradeep7070
    @pradeep7070 4 дні тому +1

    Thank you for your awareness sir

  • @shivaCreative6497
    @shivaCreative6497 2 дні тому +1

    నా ఫ్రెండ్స్ కూడా చెప్పిన వినలేదు చాలా డబ్బులు పోగొట్టుకున్నారు లక్షల్లో... దగ్గర దగ్గర

  • @licpolicytech999
    @licpolicytech999 4 дні тому +7

    Correct

  • @RamRam-bd3gh
    @RamRam-bd3gh 4 дні тому +5

    Machi pani chestunav bro....memu support chestam....meku

  • @chsomaiah5937
    @chsomaiah5937 4 дні тому +3

    Nice information bro, and your responsibility is very great

  • @aniilmadiree9822
    @aniilmadiree9822 4 дні тому +2

    Great Intiative Ravi Gaaru, Kepp going Ravi Gaaru...

  • @chiranjivibotla5186
    @chiranjivibotla5186 3 дні тому +3

    Good debate very helpful

  • @maruthijagarla
    @maruthijagarla 3 дні тому +2

    Chala manchi information sir thank you both of you

  • @bharathpitla
    @bharathpitla 3 дні тому +4

    Exclent sir🙏

  • @Amarendratechintelugu
    @Amarendratechintelugu 4 дні тому +4

    100 💯 currect sir meeru chepedhi