ముందుగా మంచి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు తల్లి గర్భం నుండి బయటికి వచ్చినటువంటి శిశువు జ్ఞానాన్ని కోల్పోయి భౌతిక సుఖాలతో భోగలాలస జీవితంలో చూసి. ఇది సర్వస్వం అని బ్రమించి ఆధ్యాత్మికత భక్తి ధ్యానము లేకుండా, మీరు వీడియోలో వివరించిన వివరాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం వెంపర్లాడుతూ ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని ధ్యానాన్ని మరచి శరీరమును కష్టపెట్టుకుని చేసుకునిచేసుకుని. చివరికి వట్టి చేతులతో పోయి పుణ్యము కూడా లేకుండా వెళుతున్నాడు అనేది వాస్తవం. కలియుగంలో కలిమాయ చేత ఇదంతా జరుగుతుందని అటువంటిది వాస్తవం ఎంతో కొంత జ్ఞానాన్ని చేసుకుంటే ఈ జన్మలో మరో జన్మ కూడా మానవులకు బాగుంటుంది అని ఆశిద్దాం.., దానం,మూగజీవలికి ఆహారం మొక్కలకు నీరు ఇవి సత్కార్యాలు ప్రకృతి పరంగా..మనకు మంచి chesthaigigada మంచి వీడియోలుచేస్తున్న మీకు ధన్యవాదాలు
జంతువులలో మానవజన్మ దుర్లభం మనస్సు బుద్ధి ఈ రెండు మాత్రమే.మనిషిని దేవుని చెసేది రాక్షసునిచెసెది పరోపకారం మీదం శరీరము (శ్రీ కృష్ణుడు రాముడు నృసింహ ) మంచి వారిని రక్షణ కొసం చివరకు పరమాత్మ జంతువు రూపంలో కూడా రక్షిస్తూ ఉంటాడు
జీవిత సత్యాలు,చాలా బాగా వివరించారు. ఇన్ని రోజులు ఒక సందేహం ఉండేది ,మనస్సు బుద్ధిని నియంత్రిస్తుందా బుద్ధిని మనస్సు నియంత్రిస్తుండా అని ? మీ ద్వారా జ్ఞానంతో కూడిన బుద్ధి మనస్సును నియంత్రించాలి అని . ధన్యవాదాలు
నమస్తే సర్ శ్రీ శంకరభగవత్పాదుల ' బ్రహ్మజ్ఞానావళి ' శ్లోకాలకు తాత్పర్య భావార్ధ విశ్లేషణ ఒక వీడియో ద్వారా అందించ ప్రార్థన మీ విశ్లేషణ చాలా జ్ఞానవంతంగా ఉంటుంది. కృష్ణం వందే జగద్గురుమ్.
నమస్తే రాధ గారు 🙏 గతంలో 'కర్మ'కి సంబంధించి మనం చేసిన వీడియోలు ఒకసారి చూడండి.. ua-cam.com/video/obtCjPk1svs/v-deo.html ua-cam.com/video/nAcsHmMF2vs/v-deo.html ua-cam.com/video/a0nnypJZfMM/v-deo.html ua-cam.com/video/ncpSVL9FrJo/v-deo.html ua-cam.com/video/gvT9wQ8xW3o/v-deo.html ua-cam.com/video/55y8nHLfONs/v-deo.html ua-cam.com/video/dtyn2ylGSPQ/v-deo.html ua-cam.com/video/7xnctA7uUDA/v-deo.html ua-cam.com/video/S1NFp3tN_l8/v-deo.html ua-cam.com/video/vtaqdP8-EdY/v-deo.html ua-cam.com/video/gR4mTu-pZQg/v-deo.html ua-cam.com/video/Eo6LbRTPR8Q/v-deo.html ua-cam.com/video/flwDZn97klA/v-deo.html ua-cam.com/video/qLSH6cHlzmQ/v-deo.html ua-cam.com/video/7ccCqvQVC90/v-deo.html మన మిగతా వీడియోలు చూడదలుచుకుంటే.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
ముందుగా మంచి వీడియో చేసిన మీకు ధన్యవాదాలు తల్లి గర్భం నుండి బయటికి వచ్చినటువంటి శిశువు జ్ఞానాన్ని కోల్పోయి భౌతిక సుఖాలతో భోగలాలస జీవితంలో చూసి. ఇది సర్వస్వం అని బ్రమించి ఆధ్యాత్మికత భక్తి ధ్యానము లేకుండా, మీరు వీడియోలో వివరించిన వివరాలు ఏదైతే ఉన్నాయో వాటి కోసం వెంపర్లాడుతూ ఆత్మసాక్షాత్కారాన్ని మోక్షాన్ని ధ్యానాన్ని మరచి శరీరమును కష్టపెట్టుకుని చేసుకునిచేసుకుని. చివరికి వట్టి చేతులతో పోయి పుణ్యము కూడా లేకుండా వెళుతున్నాడు అనేది వాస్తవం. కలియుగంలో కలిమాయ చేత ఇదంతా జరుగుతుందని అటువంటిది వాస్తవం ఎంతో కొంత జ్ఞానాన్ని చేసుకుంటే ఈ జన్మలో మరో జన్మ కూడా మానవులకు బాగుంటుంది అని ఆశిద్దాం.., దానం,మూగజీవలికి ఆహారం మొక్కలకు నీరు ఇవి సత్కార్యాలు ప్రకృతి పరంగా..మనకు మంచి chesthaigigada మంచి వీడియోలుచేస్తున్న మీకు ధన్యవాదాలు
ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు పూర్ణచంద్ర రావు గారు 🙏
Rightly said 🎉
😊👍
Jai shree Krishna 🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
❤
🙏🙏🙏
🙏🙏 మనస్సు మాయలో పడుతున్నదే
అదుపులో పెట్టుకోవలసిన బాధ్యత ఎవరికి వారిదే నాగమణి గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
అన్నిటికి కారణం మనసే చాలా చక్కగా చెప్పారు మహీధర్ గారు.....
ధన్యోస్మి చామంతి గారు 🙏
జంతువులలో మానవజన్మ దుర్లభం మనస్సు బుద్ధి ఈ రెండు మాత్రమే.మనిషిని దేవుని చెసేది రాక్షసునిచెసెది పరోపకారం మీదం శరీరము (శ్రీ కృష్ణుడు రాముడు నృసింహ ) మంచి వారిని రక్షణ కొసం చివరకు పరమాత్మ జంతువు రూపంలో కూడా రక్షిస్తూ ఉంటాడు
చక్కగా చెప్పారు సుజాత గారు 🙏
Maheedhar garu 🙏❤❤❤
నమస్తే హరీష్ గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
మనస్సును అదుపులో ఉంచుకోవలసిన అవసరాన్ని చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు🙏
ధన్యోస్మి రావు గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Krishnam vande jagathguruvu 🙏 🙏🙏🙏
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
మంచి వీడియో అందించిన మీకు ధన్యవాదాలండి🙏
ఉన్నదంతా మనస్సుతోనే మంచికైనా చెడుకైనా మనసే ముందుంటుంది.
ఓం నమో భగవతే వాసుదేవాయ🙏
ప్రోత్సాహానికి ధన్యవాదాలు కమల గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమః శివాయ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా 🚩🙏
🚩 ఓం నమః శివాయ 🙏
చాలా బాగా వివరించారు 👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐
ధన్యోస్మి బాలసుబ్రహ్మణ్యం గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Namaste sir
Chala bhaga vivarincharu😊
ధన్యోస్మి శిరీష గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🙏ఓం నమో భగవతే వాసుదేవాయ నమః,🙏👍👍
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
మంచి పద్యం ఉదాహరణ గా చెప్పారు మనస్సును అదుపులో ఉంచడానికి గల మార్గాలను గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు 😊🙏🙏
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
🙏🙏🙏
🙏🙏🙏
Krushnam vande jagadgurum 🙏🚩🌹🌹
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
జీవిత సత్యాలు,చాలా బాగా వివరించారు.
ఇన్ని రోజులు ఒక సందేహం ఉండేది ,మనస్సు బుద్ధిని నియంత్రిస్తుందా బుద్ధిని మనస్సు నియంత్రిస్తుండా అని ? మీ ద్వారా జ్ఞానంతో కూడిన బుద్ధి మనస్సును నియంత్రించాలి అని . ధన్యవాదాలు
ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు సమీర గారు 🙏
నమస్తే సర్
శ్రీ శంకరభగవత్పాదుల ' బ్రహ్మజ్ఞానావళి ' శ్లోకాలకు తాత్పర్య భావార్ధ విశ్లేషణ ఒక వీడియో ద్వారా అందించ ప్రార్థన మీ విశ్లేషణ చాలా జ్ఞానవంతంగా ఉంటుంది.
కృష్ణం వందే జగద్గురుమ్.
తప్పకుండా ప్రయత్నిస్తాను కమల గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
@@VoiceOfMaheedhar శివోహం🙏
ఓం నమః శివాయ
🚩 ఓం నమః శివాయ 🙏
Jai jagannath
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
జై శ్రీకృష్ణ గోవింద 🪷🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🚩🙏🙏🚩
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Jai sri Krishnan
🚩 జై శ్రీ కృష్ణ 🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Hi anna karma gurinchi cheppandi anna please
నమస్తే రాధ గారు 🙏 గతంలో 'కర్మ'కి సంబంధించి మనం చేసిన వీడియోలు ఒకసారి చూడండి..
ua-cam.com/video/obtCjPk1svs/v-deo.html
ua-cam.com/video/nAcsHmMF2vs/v-deo.html
ua-cam.com/video/a0nnypJZfMM/v-deo.html
ua-cam.com/video/ncpSVL9FrJo/v-deo.html
ua-cam.com/video/gvT9wQ8xW3o/v-deo.html
ua-cam.com/video/55y8nHLfONs/v-deo.html
ua-cam.com/video/dtyn2ylGSPQ/v-deo.html
ua-cam.com/video/7xnctA7uUDA/v-deo.html
ua-cam.com/video/S1NFp3tN_l8/v-deo.html
ua-cam.com/video/vtaqdP8-EdY/v-deo.html
ua-cam.com/video/gR4mTu-pZQg/v-deo.html
ua-cam.com/video/Eo6LbRTPR8Q/v-deo.html
ua-cam.com/video/flwDZn97klA/v-deo.html
ua-cam.com/video/qLSH6cHlzmQ/v-deo.html
ua-cam.com/video/7ccCqvQVC90/v-deo.html
మన మిగతా వీడియోలు చూడదలుచుకుంటే.. www.youtube.com/@VoiceOfMaheedhar/videos
Gatham lo mahabharatham vinnanu adi mee voice kada, idulo inka bagudi.
Experience వచ్చే కొద్దీ ఇంకా betterment వస్తుంది కదా సుథేష్ణ గారు 🙏
Hello sir ❤️🙏
Me voiceover editing medha oka video cheyandi please🙏
తప్పకుండా ప్రయత్నిస్తానండీ 🙏
🕉️🙏🙏🙏👍👌🪷👏🇮🇳
🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏
Sir గొప్ప వాళ్ళు కూడా సెక్స అనే సరికి లోగిపోతారు ఎందుకు?
మానసిక అదుపు లేక 🙏
@VoiceOfMaheedhar how to overcome lust sir
🙏🙏
🙏🙏🙏