అనేక జన్మల పూర్వ పుణ్య ఫలం వల్ల అలా పునర్జన్మ వస్తుంది - వుంటుంది. అది అందరికీ ఆ జన్మ లభించదు. అది కూడా చివరికి మిగిలింది పూర్తి పని చేయటానికే , పునర్జన్మ ఎత్తుతారు. అందుకే భగవద్గీత పారాయణం చేయండి అని నెత్తి మొత్తుకున్నా ఎవరూ చదవరు కదా.. అసలు ఈరోజుల్లో ఆంగ్లం లో చదవటం అదొక పెద్ద గొప్పగా భావిస్తున్నారు. వున్న చదువు తెలుగు ను కూడా నీళ్ళలో వదిలి పెట్టారు. అసలు తెలుగు చవటమే కష్టం అయింది. ఇంక భగవద్గీత ఎలా చదువ గలుగుతారు. అర్థం అవుతే కదా ఆ సంస్కృతం. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయండి - మీరు పోయిన జన్మ గురించి కొంత గుర్తుకు వస్తుంది. దిక్కు మాలిన న్యూస్ / చానల్స్ లో ఏది పడితే అది చూస్తూ పుణ్య కాలం గడిచిపోతుంది. వున్న సమయాన్ని వృధా చేయకుండా చదవండి.. మీ గురించి మీకే తెలుస్తుంది... మంచి వీడియో సోదరా....
Schools lo sanskrit ni kuda neerpinchaali.deeniki peddalandaru krushi cheyyali. 5th class varaku only languages nerpali.bhasha meeda pattu vasthundi.pillala mind chakkaga yeduguthundi.intlo mana grandhaalu chadivinchaali.appudu mana veda jnaanam paridavilluthundi.samaajam baaguntundi.Ela eppatiki jarugutundo....thwaragaa jarigetatlu cheyyi thandri
గత జన్మలో చేసిన కర్మను అనుభవిస్తూ ఈజన్మలో మంచి నడవడితో మరు జన్మలో ఉత్తమమైన జన్మను సాధించడమనే కర్మ సిద్ధాంతమును గురించి చాలా చక్కగా వివరించారు 😊 ధన్యవాదములు సర్ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి.. ua-cam.com/video/5Qbjiqk3f9I/v-deo.htmlsi=K18FHg2OUPIkg9sR
@@poornachandrarao9375 ప్రాణం పుట్టుక - ప్రాణం పోకడ 84 లక్షల జీవ రాశులు కు & ఆ దేవ దేవుళ్లకే తెలియదు. మనమెంత పూర్ణ... మార్పు అనేది సహజం. మార్పు జరగకపోతే ఈ లోకం ముందరకి నడవదు ( కాలచక్రం ) . అది నడవాలంటే అన్నీ టర్నోవర్ కావాల్సిందే. యుగాల ప్రారంభంలో మనిషి జన్మ తక్కువ గా వుండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? పాప కర్మలు ఎక్కువ అయి , జనా భారం భూభారం మీద ఎక్కువ అయింది కదా... 2124 కల్లా ఈ భూమ్మీద ఎక్కడ చూసినా, మనుషులు వుంటారు. అప్పటికల్ల ఆకాశంలో ఎగిరే తిరిగే వాహనాలు వస్తాయి.. అయిన తప్పదు ఈ జన్మలు. ఆత్మ అంటే ప్రాణం అంతే. అది ఏదో రూపంలో వుంటుంది అనుకోవటం మన ఉహ అంతే. ఆత్మ కి ఆకారం రుచి వాసన వుండవు. మోక్షం తరువాత ఏమీ వుండదు నాన పూర్ణ. మోక్షం లేనివాడికి ఇది అంతా జీవిత నాటకం. నాకు తెలిసింది నేను చెప్పాను... ఓకే
Na bartha unna palanga snanam chesthu మరణించారు. నాకు నా పిల్లలకు దేవుడు ఎందుకు శిక్ష వేసాడు తండ్రి లేక నా పిల్లలు depression lo unnaru vallu ఏం పాపం చేశారని వాళ్లకు ఈ శిక్ష .గురువు గారికి నా విజ్ఞాపన నా భర్త అకాలమరణం చెందాడు ఎందుకు ఇలా జరిగింది.నా భర్త ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది మమ్మల్ని చూస్తుందా మేము కనిపిస్తమ తనకు మేము pade కష్టాలు తెలుస్తాయ తనకి చెప్పండి గురువు గారు ప్లీజ్🙏నా భర్త అంటే పంచప్రాణాలు నాకు.తను kanipisthaledu అంటే తట్టుకోలేకపోతున్నా.6months ayyindi thanu leka. please చెప్పండి గురువు గారు🙏
సునీత గారు 🙏 మీకు జరిగిన నష్టం బాధాకరమే.. అయినా మీరు ఆ పరిస్థితి, ఆలోచనలనుండి బయటకు రావాలి. ఒకసారి భగవద్గీత చదవండి, లేక విని అర్ధం చేసుకోండి. అన్నీ ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడు.. 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@@Sunithamutyam-e4u నాన సునీత. నీకు ఇక్కడ ఒక చిన్న ముఖ్య విషయం చెప్తాను. భగవద్గీత లో " వాసాంసి జీర్ణాని యధా విహాయ.... " అనే శ్లోకంలో - చినిగిన వస్త్రాన్ని తీసివేసి , క్రొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో _ అలాగే ఈ శరీరం విడిచి క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందులో ఆ దేవుళ్ళకే తప్పలేదు - అవతారాలు యెత్తారుగా. అందులో మనం ఎంత, మనం మానవులం. అందులో 84 లక్షల జీవరాశులకు తప్పదు, గత జన్మల పాప పుణ్య కర్మలు అనుభ వించాల్సిందే. ఇందులో కులం - మతం - చిన్న - ముదుసలి అనేది ఏమీ వుండదు. కాబట్టి మీ వారు కి అప్పటి వరకు ఈ జన్మలో అంతే రుణం వుంది. మళ్ళీ ఎక్కడో ఒకచోట ఏదో రూపంలో పుట్టాల్సిందే. ఆ దేవుడు ఆడిస్తున్న నాటకంలో భాగమే ఇది. మీ వారు తప్పకుండా మిమ్మల్ని చూస్తూ వుంటాడు. నువ్వు - పిల్లలు అధైర్య పడకుండా, దృఢ చిత్తంతో మనసును ప్రశాంతంగా చేసుకొని, మీ పిల్లల్లో మీ వారి రూపాన్ని చూసుకుంటూ , మీ పని చేసుకుంటూ వుండండి. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. గుండె ధైర్యం తో వుండండి నాన. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మీరే మీ పిల్లలకి తల్లి తండ్రి. ఆలోటు మీరే తీర్చాలి నాన. ఓం నమః శివాయ , ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ మాత్రే నమః.
అయ్యా, పాప పుణ్యాల వల్ల మనిషి కి జన్మ లభిస్తుంది, గత జన్మలో పుణ్యాలు ఎక్కువ ఉంటే మంచి జన్మ, పాపాలు ఎక్కువ ఉంటే ఎక్కువ భాధలు ఉన్న జన్మ లభిస్తుంది పాప పుణ్యాలు సమానం అయినప్పుడు ఆత్మకు మోక్షం లభిస్తుంది,
Namaskaram guruvugaru 🙏🏼recent ga ma mother expire ayyaru ma sister ki marriage avvi 2 years avthundhi ma amma malli ma sister ki puttey chance vundha dhayachesi cheppandi🙏🏼🙏🏼
మీ మాతృమూర్తి పై మీరు చూపుతున్న అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏 ఆ తల్లి చేసుకున్న కర్మలు, సంకల్ప బలాన్ని బట్టి అవకాశం లేక పోలేదు స్వాతి గారు. కానీ అలా కాకపోయినా, ఏదో ఒక రూపంలో ఆ తల్లి మీకు ఎదురు పడవచ్చు. అందుకే ప్రతి జీవిలో భగవంతుడిని దర్శించమని మనకు పెద్దలు చెప్పేది.. ఇటువంటి అన్ని రకాల సందేహాలనూ నివృత్తి చేసుకోవడానికి తప్పని సరిగా 'భగవద్గీత' చదవండి, చదివించండి.. ua-cam.com/play/PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b.html
Namasthe guruvugaru maa thalli august 19th na hospital lo treatment anduthundaga kalam chesaaru memu devudini yenthagano poojistham kani ye devudu kappadaledhu nenu ee vishayanni theesukolekapothunna yika maa ammani choodalenu matladalenu anna vishayam nenu digest chesukolekapothunna yinka maa amma naa daggaraki vasthadi anne anukuntunna na ee vishadam yela tholaginchukovvalo daya chesi cheppandi bhagawadgite annitiki samadaanam chebthundi antunnaru kaani aa bhagawadgitha kooda chadavalanipinchatledu ayyushu anthe undi anukovadaniki hospital lo treatment lo thappemayina jarigi ayipoyindemo vere hospital ki theesukelthe bratukunemo ani rakarakaluga anipisthundi
నమస్తే అండీ 🙏 మీ తల్లిగారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. మరణ సమయాన్ని ఏ డాక్టరూ మార్చలేరు. ఇంకా సమయం ఉంటే, మీరు ఇంట్లో ఉంచి ఏ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా లేచి కూర్చుంటారు. ఇక మనుషులన్నాక, ఆత్మీయులు దూరమైనప్పుడు బాధ సహజమే. అటువంటి గాయాలను కాలమే మాన్పగలుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి.. ua-cam.com/video/jUk27kUoa5w/v-deo.html
అయ్యో.. మీ బాబు ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని వేడుకుంటున్నాను సంధ్య గారు 🙏 మీరు కోరుకున్నట్లు జరగడానికి అవకాశాలు లేకపోలేదు. నిష్కల్మషంగా భగవంతుడిని ప్రార్ధించాడమే మనం చేయగలిగినది. కలలలో సహజంగా, మనం జరిపించవలసిన కర్మకాండలలో ఏదయినా కొరత ఉంటేనే అలా కనిపించి వ్యక్తపరచడం జరుగుతుందండీ..
గొర్రెలకు వందనం. Eh thappu cheyani manishi చచ్చిపోయాడు, కష్టపడుతున్నాడు అంటే మన మనసు ఒప్పుకోదు. అందుకే కర్మ సిద్ధాంతం అని, ఏదేదో మన మనసు కోసం మనం srushtinchukunnam. దెయ్యం లేదు, దేవుడు లేడు. Manishe దేవుడు manishe దెయ్యం. ఇది గుర్తు పెట్కుని హ్యాపీ గా బతకండి. Health problm vasthe hsptls వెళ్ళండి.. మంత్రగాళ్ళ దగ్గరకి కాదు. దేవుడు మీకోసం ఎపుడు రాడని గుర్తు పెట్టుకోండి. పాపులు పాపం చేసిన తల్లిదండ్రులకు పుడతారా... బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళ బాధ అర్థం కాదు మన సొసైటీకి. పై నుంచి వాళ్ళు పాపులు అని ముద్ర వేస్తారు.
సాగినంత కాలం.. నా అంత వాడు లేడందురు సాగక పోతే.. ఊరకె చతికిలబడి పోదురు కండ బలము తోటే.. ఘన కార్యం సాధించలేరు బుద్ది బలం తోడైతే.. విజయమ్ము వరింప గలరు చెప్పటమే నా ధర్మం..వినక పోతే మీ ఖర్మం 🚩 జై శ్రీ కృష్ణ 🙏
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి.. ua-cam.com/video/5Qbjiqk3f9I/v-deo.htmlsi=K18FHg2OUPIkg9sR
@@VoiceOfMaheedhar ఇదే ప్రశ్న మా అబ్బాయి నన్ను అడిగాడు, చాలా వీడియోలు చూసాను, నేనుకూడా చాలా బుక్స్ రిఫర్ చేసాను, సంతృప్తికరమైన జవాబు దొరకలేదు (విష్ణు నాభినుండి ఉద్భవించిన బ్రహ్మ దేవుని) సృష్టి క్రమం గురించి ఎవరో చేసిన వీడియో నో, లేక ఎవరిదో ప్రవచనం లోనో కొంతవరకు జవాబు దొరికింది, ఇప్పుడు సరిగా గుర్తులేదు, మీ ద్వారా తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను)
అంటే, పురుషుడి ద్వారానే ఆత్మ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశిస్తుంది అన్న మాట. మరి garbhopanishat లో ఇలా లేదు కదా. కొన్ని నెలల తర్వాత ఆత్మ స్త్రీ యొక్క గర్భం లో ఎంటర్ అవుతుంది అని అందులో ఉంది. By the way, ntr ఫొటో ఎందుకు చూపారు ఈ video లో? ntr అంటే శ్రీ కృష్ణుడు అనా మీ ఉద్దేశం?
అనేక జన్మల పూర్వ పుణ్య ఫలం వల్ల అలా పునర్జన్మ వస్తుంది - వుంటుంది. అది అందరికీ ఆ జన్మ లభించదు. అది కూడా చివరికి మిగిలింది పూర్తి పని చేయటానికే , పునర్జన్మ ఎత్తుతారు. అందుకే భగవద్గీత పారాయణం చేయండి అని నెత్తి మొత్తుకున్నా ఎవరూ చదవరు కదా.. అసలు ఈరోజుల్లో ఆంగ్లం లో చదవటం అదొక పెద్ద గొప్పగా భావిస్తున్నారు. వున్న చదువు తెలుగు ను కూడా నీళ్ళలో వదిలి పెట్టారు. అసలు తెలుగు చవటమే కష్టం అయింది. ఇంక భగవద్గీత ఎలా చదువ గలుగుతారు. అర్థం అవుతే కదా ఆ సంస్కృతం. ప్రతి ఒక్కరూ భగవద్గీత పారాయణం చేయండి - మీరు పోయిన జన్మ గురించి కొంత గుర్తుకు వస్తుంది. దిక్కు మాలిన న్యూస్ / చానల్స్ లో ఏది పడితే అది చూస్తూ పుణ్య కాలం గడిచిపోతుంది. వున్న సమయాన్ని వృధా చేయకుండా చదవండి.. మీ గురించి మీకే తెలుస్తుంది... మంచి వీడియో సోదరా....
మంచి మాట చెప్పారు హరి గారు 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Schools lo sanskrit ni kuda neerpinchaali.deeniki peddalandaru krushi cheyyali. 5th class varaku only languages nerpali.bhasha meeda pattu vasthundi.pillala mind chakkaga yeduguthundi.intlo mana grandhaalu chadivinchaali.appudu mana veda jnaanam paridavilluthundi.samaajam baaguntundi.Ela eppatiki jarugutundo....thwaragaa jarigetatlu cheyyi thandri
@@rvh6718 😊🙏
@@padmajakaruturi9831 😊🙏
Thank you so much Andi 🙏🙏🙏🙏🙏
మీరు ఈ కలియగంలో మాకు గురువు మంచి విషయాలు అందిస్తున్నందుకు 🙏🙏
🚩 ఈశ్వరార్పణం నాగమణి గారు 🙏
గత జన్మలో చేసిన కర్మను అనుభవిస్తూ ఈజన్మలో మంచి నడవడితో మరు జన్మలో ఉత్తమమైన జన్మను సాధించడమనే కర్మ సిద్ధాంతమును గురించి చాలా చక్కగా వివరించారు 😊 ధన్యవాదములు సర్ 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Dhanyosmi 🙏🌹🌹 jai sreeram 🙏🌹🌹
🚩 జై శ్రీరామ 🙏
Thanks
Thank you too Gopikrishna garu 🙏
🚩 ఓం నమో నారాయణాయ 🚩🙏🙏
🚩 ఓం నమో నారాయణాయ 🙏
Jai krishna
🚩 జై శ్రీ కృష్ణ 🙏
OM NAMO NARAYANA 🙏
🚩 ఓం నమో నారాయణాయ 🙏
చాలా మంచి విషయాలు సరళంగా అందరికీ అర్ధం అయ్యేలా చెపుతున్నారు, పునర్జన్మల గురించి మరిన్ని ప్రామాణికమైన వీడియోలు చేయవలసినదిగా ప్రార్థన 🙏
తప్పకుండా ప్రయత్నిస్తాను విష్ణు గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
@@VoiceOfMaheedhar ధన్యవాదములు, రక్షాబంధన్ శుభాకాంక్షలు
ధన్యవాదాలు విష్ణు గారు మీకు కూడా రక్షాబంధన శుభాకాంక్షలు..
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🙏
కర్మసిద్ధాతాన్ని గురించి మీ వివరణకు ధన్యవాదములు🙏
ధన్యోస్మి కమల గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Emani cheppali miru ichina ee sandesam....🙏🙏🙏
ధన్యోస్మి శ్రీలక్ష్మి గారు 🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
🚩🙏🙏🙏🛕🇮🇳 ఓం శ్రీ గురుభ్యోనమః మీకు శతకోటి వందనాలు సార్
🚩 ఈశ్వరార్పణం 🙏
Jai Sri Krishna 🙏🙏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
Thank you sir 🙏🙏
Thank you too Malleswari garu 🙏
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి..
ua-cam.com/video/5Qbjiqk3f9I/v-deo.htmlsi=K18FHg2OUPIkg9sR
మీ ఫ్రీ టైం ను బట్టి సౌకర్యాన్ని వీలును బట్టి నిదానంగా ప్రయత్నించి చేయగలరని మనవి ఈ లోపుగా యుగధర్మాలు వీడియో చూస్తాను రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదాలు
🙏🙏🙏
@@poornachandrarao9375 ప్రాణం పుట్టుక - ప్రాణం పోకడ 84 లక్షల జీవ రాశులు కు & ఆ దేవ దేవుళ్లకే తెలియదు. మనమెంత పూర్ణ... మార్పు అనేది సహజం. మార్పు జరగకపోతే ఈ లోకం ముందరకి నడవదు ( కాలచక్రం ) . అది నడవాలంటే అన్నీ టర్నోవర్ కావాల్సిందే. యుగాల ప్రారంభంలో మనిషి జన్మ తక్కువ గా వుండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? పాప కర్మలు ఎక్కువ అయి , జనా భారం భూభారం మీద ఎక్కువ అయింది కదా... 2124 కల్లా ఈ భూమ్మీద ఎక్కడ చూసినా, మనుషులు వుంటారు. అప్పటికల్ల ఆకాశంలో ఎగిరే తిరిగే వాహనాలు వస్తాయి.. అయిన తప్పదు ఈ జన్మలు. ఆత్మ అంటే ప్రాణం అంతే. అది ఏదో రూపంలో వుంటుంది అనుకోవటం మన ఉహ అంతే. ఆత్మ కి ఆకారం రుచి వాసన వుండవు. మోక్షం తరువాత ఏమీ వుండదు నాన పూర్ణ. మోక్షం లేనివాడికి ఇది అంతా జీవిత నాటకం. నాకు తెలిసింది నేను చెప్పాను... ఓకే
బ్రదర్ మహాభారతం గురించి మంచి నీతి కథలు అన్ని చెబుతున్నారు నాకు ఒక సందేహం ఇప్పటికీ నారద మహర్షి ఉన్నారా చెప్పండి బ్రదర్
బ్రహ్మ దేవుడి కుమారుడిగా, బ్రహ్మ ఆయుర్దాయమే నారద మహర్షిది కూడా 🙏
Na bartha unna palanga snanam chesthu మరణించారు. నాకు నా పిల్లలకు దేవుడు ఎందుకు శిక్ష వేసాడు తండ్రి లేక నా పిల్లలు depression lo unnaru vallu ఏం పాపం చేశారని వాళ్లకు ఈ శిక్ష .గురువు గారికి నా విజ్ఞాపన నా భర్త అకాలమరణం చెందాడు ఎందుకు ఇలా జరిగింది.నా భర్త ఆత్మ ఇప్పుడు ఎక్కడ ఉంది మమ్మల్ని చూస్తుందా మేము కనిపిస్తమ తనకు మేము pade కష్టాలు తెలుస్తాయ తనకి చెప్పండి గురువు గారు ప్లీజ్🙏నా భర్త అంటే పంచప్రాణాలు నాకు.తను kanipisthaledu అంటే తట్టుకోలేకపోతున్నా.6months ayyindi thanu leka. please చెప్పండి గురువు గారు🙏
సునీత గారు 🙏 మీకు జరిగిన నష్టం బాధాకరమే.. అయినా మీరు ఆ పరిస్థితి, ఆలోచనలనుండి బయటకు రావాలి. ఒకసారి భగవద్గీత చదవండి, లేక విని అర్ధం చేసుకోండి. అన్నీ ఆ శ్రీకృష్ణుడే చూసుకుంటాడు.. 🚩 జై శ్రీ కృష్ణ 🙏
Guruvu garu chepinattu bhagavadgita chadavandi ma pl
Miku asalu nijam telusthundhi...yeedhi nijam
Yeedhi brama ani...strong avtaru...mikunna kastam lo nundi bhayatiki vastaru....nijam
Bhagavadgita chadavandi ma ...
@@Sunithamutyam-e4u నాన సునీత. నీకు ఇక్కడ ఒక చిన్న ముఖ్య విషయం చెప్తాను. భగవద్గీత లో " వాసాంసి జీర్ణాని యధా విహాయ.... " అనే శ్లోకంలో - చినిగిన వస్త్రాన్ని తీసివేసి , క్రొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తామో _ అలాగే ఈ శరీరం విడిచి క్రొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. అందులో ఆ దేవుళ్ళకే తప్పలేదు - అవతారాలు యెత్తారుగా. అందులో మనం ఎంత, మనం మానవులం. అందులో 84 లక్షల జీవరాశులకు తప్పదు, గత జన్మల పాప పుణ్య కర్మలు అనుభ వించాల్సిందే. ఇందులో కులం - మతం - చిన్న - ముదుసలి అనేది ఏమీ వుండదు. కాబట్టి మీ వారు కి అప్పటి వరకు ఈ జన్మలో అంతే రుణం వుంది. మళ్ళీ ఎక్కడో ఒకచోట ఏదో రూపంలో పుట్టాల్సిందే. ఆ దేవుడు ఆడిస్తున్న నాటకంలో భాగమే ఇది. మీ వారు తప్పకుండా మిమ్మల్ని చూస్తూ వుంటాడు. నువ్వు - పిల్లలు అధైర్య పడకుండా, దృఢ చిత్తంతో మనసును ప్రశాంతంగా చేసుకొని, మీ పిల్లల్లో మీ వారి రూపాన్ని చూసుకుంటూ , మీ పని చేసుకుంటూ వుండండి. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. గుండె ధైర్యం తో వుండండి నాన. మీ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. మీరే మీ పిల్లలకి తల్లి తండ్రి. ఆలోటు మీరే తీర్చాలి నాన. ఓం నమః శివాయ , ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ మాత్రే నమః.
👏🙏
🚩 జై శ్రీ కృష్ణ 🙏
అయ్యా, పాప పుణ్యాల వల్ల మనిషి కి జన్మ లభిస్తుంది,
గత జన్మలో పుణ్యాలు ఎక్కువ ఉంటే మంచి జన్మ, పాపాలు ఎక్కువ ఉంటే ఎక్కువ భాధలు ఉన్న జన్మ లభిస్తుంది
పాప పుణ్యాలు సమానం అయినప్పుడు ఆత్మకు మోక్షం లభిస్తుంది,
🙏🙏🙏
Namaskaram guruvugaru 🙏🏼recent ga ma mother expire ayyaru ma sister ki marriage avvi 2 years avthundhi ma amma malli ma sister ki puttey chance vundha dhayachesi cheppandi🙏🏼🙏🏼
మీ మాతృమూర్తి పై మీరు చూపుతున్న అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏 ఆ తల్లి చేసుకున్న కర్మలు, సంకల్ప బలాన్ని బట్టి అవకాశం లేక పోలేదు స్వాతి గారు. కానీ అలా కాకపోయినా, ఏదో ఒక రూపంలో ఆ తల్లి మీకు ఎదురు పడవచ్చు. అందుకే ప్రతి జీవిలో భగవంతుడిని దర్శించమని మనకు పెద్దలు చెప్పేది.. ఇటువంటి అన్ని రకాల సందేహాలనూ నివృత్తి చేసుకోవడానికి తప్పని సరిగా 'భగవద్గీత' చదవండి, చదివించండి..
ua-cam.com/play/PLNoNQLGbZ7gZ9qSbwk50f7XrRuP8sXz1b.html
🙏🙏🙏🙏🙏🙏🙏
🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
Namasthe guruvugaru maa thalli august 19th na hospital lo treatment anduthundaga kalam chesaaru memu devudini yenthagano poojistham kani ye devudu kappadaledhu nenu ee vishayanni theesukolekapothunna yika maa ammani choodalenu matladalenu anna vishayam nenu digest chesukolekapothunna yinka maa amma naa daggaraki vasthadi anne anukuntunna na ee vishadam yela tholaginchukovvalo daya chesi cheppandi bhagawadgite annitiki samadaanam chebthundi antunnaru kaani aa bhagawadgitha kooda chadavalanipinchatledu ayyushu anthe undi anukovadaniki hospital lo treatment lo thappemayina jarigi ayipoyindemo vere hospital ki theesukelthe bratukunemo ani rakarakaluga anipisthundi
నమస్తే అండీ 🙏 మీ తల్లిగారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. చావు పుట్టుకలు మన చేతిలో ఉండవు. మరణ సమయాన్ని ఏ డాక్టరూ మార్చలేరు. ఇంకా సమయం ఉంటే, మీరు ఇంట్లో ఉంచి ఏ ట్రీట్మెంట్ ఇప్పించకపోయినా లేచి కూర్చుంటారు. ఇక మనుషులన్నాక, ఆత్మీయులు దూరమైనప్పుడు బాధ సహజమే. అటువంటి గాయాలను కాలమే మాన్పగలుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి.. ua-cam.com/video/jUk27kUoa5w/v-deo.html
సార్ మా బాబు వయసు 14సం నవంబర్ 10 2024న చనిపోయాడు మళ్ళి నాకు పుడతాడా సార్ చనిపోయిన నుండి కలలో కూడా కనిపించలేదు
అయ్యో.. మీ బాబు ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని వేడుకుంటున్నాను సంధ్య గారు 🙏 మీరు కోరుకున్నట్లు జరగడానికి అవకాశాలు లేకపోలేదు. నిష్కల్మషంగా భగవంతుడిని ప్రార్ధించాడమే మనం చేయగలిగినది. కలలలో సహజంగా, మనం జరిపించవలసిన కర్మకాండలలో ఏదయినా కొరత ఉంటేనే అలా కనిపించి వ్యక్తపరచడం జరుగుతుందండీ..
@VoiceOfMaheedhar చిన్న పిల్లలకు కర్మకాండలు ఉండవంటా అండి
Same dialogues all the videos, no body knows how to speak with Aathma
🙏🙏🙏
Yes because it is pure, water can't wet fire can't burn, Air can't dust, eyes can't see so you can't speak. If you spoke it must be dheyyam pisach😅
గొర్రెలకు వందనం.
Eh thappu cheyani manishi చచ్చిపోయాడు, కష్టపడుతున్నాడు అంటే మన మనసు ఒప్పుకోదు. అందుకే కర్మ సిద్ధాంతం అని, ఏదేదో మన మనసు కోసం మనం srushtinchukunnam. దెయ్యం లేదు, దేవుడు లేడు. Manishe దేవుడు manishe దెయ్యం. ఇది గుర్తు పెట్కుని హ్యాపీ గా బతకండి. Health problm vasthe hsptls వెళ్ళండి.. మంత్రగాళ్ళ దగ్గరకి కాదు. దేవుడు మీకోసం ఎపుడు రాడని గుర్తు పెట్టుకోండి.
పాపులు పాపం చేసిన తల్లిదండ్రులకు పుడతారా...
బిడ్డల్ని పోగొట్టుకున్న వాళ్ళ బాధ అర్థం కాదు మన సొసైటీకి. పై నుంచి వాళ్ళు పాపులు అని ముద్ర వేస్తారు.
సాగినంత కాలం.. నా అంత వాడు లేడందురు
సాగక పోతే.. ఊరకె చతికిలబడి పోదురు
కండ బలము తోటే.. ఘన కార్యం సాధించలేరు
బుద్ది బలం తోడైతే.. విజయమ్ము వరింప గలరు
చెప్పటమే నా ధర్మం..వినక పోతే మీ ఖర్మం 🚩 జై శ్రీ కృష్ణ 🙏
@@VoiceOfMaheedharilanti vallaku replay lu ivvalsina avasaram ledanukinanu mahidar garu 🙏🙏🙏
శుభోదయం మహిధర్ గారు నా సందేహం.. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక జన్మ ఎత్తి మరొక శరీరం అనేది తీసుకుంటుంది తమ యొక్క పాప పుణ్యాలను కర్మఫలాలను చేయటానికి. అనేక రకాల కోట్ల జన్మలు ఎత్తుతూ ఆత్మ ప్రయాణం సాగిస్తూ. కర్మలు చేసి ఒకవేళ మోక్షాన్ని పొంది భగవంతుడిలో ఐక్యమైన తర్వాత. మరొక కొత్త సృష్టి ఆరంభంలో ఒక మంచి గురువుగారు సన్యాసి గాను పండితుడు గాను జన్మిస్తాడు. అయితే అనేక రకాల జన్మలు ఎత్తటం. ఆత్మ అనేక రకాల శరీరాలను ధరించటం ఆదరించే క్రమంలో మంచి కర్మ ఫలాలు చెడు కర్మ ఫలాలు చేస్తూ పోతూ ఉండటం అన్ని యుగాలలో జరుగుతున్నప్పుడు. అసలు మొట్టమొదటగా ఈ జన్మ శారీరక జన్మ మరియు ఆత్మని యుగ ప్రారంభంలో గాని కాలాన్ని సృష్టించినప్పుడు భగవంతుడే ఇదంతా నడిపించాడు కదా. మనం చేసే పాప పుణ్యాలు కర్మఫలాలు గత జన్మలలో అనుసరించి నప్పుడు ఈ జన్మలు అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి కదా. అసలు మొదటగా ఆత్మ అనేది ఒక కాలాన్ని సృష్టించినప్పుడు ఒక యుగాన్ని సృష్టించినప్పుడు శ్రీమన్నారాయణ తయారు చేసి ఉంటాడు కదా అనుకుంటున్నాను. మొదటగా ఆత్మ ఎలా ప్రవేశించ బడుతుంది సృష్టి ఆరంభంలో. ఆత్మ అనేక రకాల శరీరాల్లోకి ఎలా ప్రవేశించ బడుతుంది. ఆత్మ సృష్టికర్త. ఆత్మను అనేక రకాల శరీరాలలో కి పంపించి ఆ సృష్టికర్త పాపపుణ్యాలను కర్మ ఫలాలను అనుభవింప చేస్తాడు అనుకుంటున్నాను. మొదటి ఆత్మ ప్రయాణం మోక్షం తర్వాత జరిగే జన్మ ప్రయాణం గురించి వీడియో చేయగలరు ఉత్తమ జన్మలు కొత్తగా సృష్టి తయారు చేయబడే క్రమంలో ఆరంభంలో ఉంటాయి అనుకుంటున్నాను సందేహాలతో వీలుంటే వీడియోస్ చేయండి ఇక్కడ రిప్లై ఇచ్చిన పర్వాలేదు ధన్యవాదాలు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
మీరు నాకు చాలా పెద్ద పరీక్షే పెట్టారు పూర్ణచంద్ర రావు గారూ! మంచి స్క్రిప్ట్ workout చేసుకుని వీడియో చేయాల్సిన టాపిక్ ఇది. కొద్దిగా టైమ్ పట్టవచ్చు. కానీ చేద్దాము 🙏 ఈ లోపు యుగ ధర్మాలకు సంబంధించిన ఈ వీడియోను కూడా చూడండి..
ua-cam.com/video/5Qbjiqk3f9I/v-deo.htmlsi=K18FHg2OUPIkg9sR
@@VoiceOfMaheedhar ఇదే ప్రశ్న మా అబ్బాయి నన్ను అడిగాడు, చాలా వీడియోలు చూసాను, నేనుకూడా చాలా బుక్స్ రిఫర్ చేసాను, సంతృప్తికరమైన జవాబు దొరకలేదు (విష్ణు నాభినుండి ఉద్భవించిన బ్రహ్మ దేవుని) సృష్టి క్రమం గురించి ఎవరో చేసిన వీడియో నో, లేక ఎవరిదో ప్రవచనం లోనో కొంతవరకు జవాబు దొరికింది, ఇప్పుడు సరిగా గుర్తులేదు, మీ ద్వారా తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను)
Sir Nice Analysis
Thankyou Ramakrishna garu 🚩 జై శ్రీ కృష్ణ 🙏

🚩