మనిషి జన్మ? పునరపి జననం పునరపి మరణం | The purpose of human life | MPlanetLeaf

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • The purpose of human life | మనిషి జన్మ? కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. మధ్యన ఉన్న రెప్పపాటు కాలమే ఈ జీవితం! | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...
    Join this channel to support me and get access to perks:
    www.youtube.co...
    OUR OTHER CHANNELS:
    ►FOLLOW US ON AUDI9 (Website) :- www.audi9.com
    ►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :- / mplanetleaf
    ►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :- / factshive
    ►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :- / smbab
    ►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- whatsapp.com/c...
    SOCIAL MEDIA:
    ►SUBSCRIBE TO WHATSAPP (Group) :- goo.gl/Y3Sa7S
    ►SUBSCRIBE ON FACEBOOK (Page) :- goo.gl/CBhgyP
    ►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- goo.gl/ZTwU1K
    ►SUBSCRIBE ON TELEGRAM (Group) :- t.me/mplsd
    In Hinduism, the purpose of life is to seek and realize the divinity within all people. Hindus believe that each person is intrinsically divine and that all major faiths are aspects of a universal truth. They also believe that there are many paths to experience religious understanding and enlightenment.
    Hindus also believe that the purpose of life is to achieve four aims, called Purusharthas, which provide opportunities to act morally and ethically and lead a good life:
    Artha: Prosperity
    Dharma: A path of truth or the ethical basis on which you live your life
    Kama: A goal of life
    Moksha: The ultimate aim in life for Hindus, which means to be saved or attain salvation
    Hindus also try to end the cycle of samsara, or life, death, and rebirth, by making morally right decisions in order to achieve good karma.
    In this video additionally is explained about karma siddhantha and what is told in Garuda Purana. Every human being must know these facts about the life cycle mentioned in hindu scriptures.
    Much more is explained in Telugu in our above video. Do you know any other interesting facts? Let us know in the comments below what your favorite fact is! Share your thoughts in comments! And do not forget to like and share the video links...
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    #Death #life #karma #garudapurana #shankara #shankaracharya #garuda #VoiceofMaheedhar #MPlanetLeaf #MaheedharsPlanetLeaf #Hinduism #Hindu #Sanatanadharmam #Bhakti #History #RealFacts #Maheedhar #Facts #Mysteries #historical #Telugu #bharatavarsha #ancientscience

КОМЕНТАРІ • 85

  • @rvh6718
    @rvh6718 2 місяці тому +20

    ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః....
    ఇక్కడ ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి. అది ఏమిటి అంటే -
    శ్రీ మద్భగవద్గీత పూర్తి మనసు తో చదివితే , నువ్వు ఈ జన్మలో మానవ జన్మ ఎందుకు పుట్టావు అనేది అర్థం అవుతుంది. నీ గత జన్మ ల పాప పుణ్య కర్మలు ఏవి అయితే మిగిలి పోయి వున్నాయో , అవి ఇప్పుడు ఈ జన్మలో ఖర్మ చేయాలి / అనుభవించాలి. నువ్వు ఏది ఏమైనా నీ ఖర్మ నువ్వు చేయాల్సిందే , తప్పదు. అందుకే ఈ జన్మలో మనం మంచి మార్గం లో వెళ్తూ వుంటే , కొంత పుణ్య ఫలం నీకు కలుగు తుంది. ఈ కలి కాలం లో ప్రతి ఒక్కరూ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు వశం అయి , కొట్టు మిట్టాడుతూ వుంటే , నీకు ఎక్కడ పుణ్య ఫలం కలుగుతుంది. ఎంత సేపు ఎదుటి వారిని చిత్ర హింసలకు ( మానసికంగా , శారీరకంగా హింస ) గురి చేస్తూ మన జీవనం సాగిస్తుంటే , నీకు వచ్చే జన్మలు ఇంతకంటే నరక కూపం లో పడే జన్మలు యెత్తాల్సిందే. ఇందులో సందేహం లేదు. అవి అలాంటి పాప కర్మలు కావాలా / పుణ్య కర్మలు కావాలా ? ఆలోచించుకోవాలి నువ్వే. అందుకు నీ కళ్లు తెరుచుకొని , కనీసం ఒక్కసారి అయినా శ్రీ మద్భగవద్గీతా నీ , నీ జీవితం లో చదువుకో. ఇక నీకు మళ్ళీ ఏ జన్మలు లో పుట్టాల్సిన అవసరం వుండదు... గతించిన కాలం తిరిగి రాదు, పోయిన జీవితం తిరిగి రాదు మళ్ళీ. నీ శరీరం నీకు సహకరించి నప్పుడే , గీత నీ ఇప్పుడే చదవటం ప్రారంభం చెయ్. దానికి ముహూర్తాలు అవసరం లేదు. నీకు 3 అధ్యాయాలు చదవటం అయి పోయే లోగా , నేను ఎవరు ? ఇప్పుడు నేను ఏమి చేయాలి ? నా కర్తవ్యం ఏమిటి ? అనేది నీకు బోధ పడుతుంది మిత్రమా. ఇది అక్షర సత్యం... నిజం నిజం... ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః...ఓం హర హర మహాదేవ శంభో శంకర ...

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +6

      అక్షర సత్యం హరి గారు 🙏 నేటి కాలంలో ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

    • @rvh6718
      @rvh6718 2 місяці тому +6

      @@VoiceOfMaheedhar ముమ్మాటికీ సత్య వాక్కులు...

    • @jainaredla1031
      @jainaredla1031 2 місяці тому +4

      బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు పంచబక్ష పరమాన్నం తినాలి అనేది తప్ప ఆ తినే తిండి ఇంకొకరి కుటుంబాన్ని బాధపెట్టి వాళ్ళు తినలిసిన తిండి తింటుండ్రు తప్ప న్యాయం గ బ్రతికే వాళ్ళు వేళ్ళల్లో కూడా లెక్కబెట్టేటట్టు లేదు

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +3

      అందుకు అసలైన కారణం, మన చరిత్రకూ, సాంప్రదాయాలకూ, అద్భుతమైన మన గ్రంధాలకూ దూరమవ్వడమే అండీ 🙏

    • @rvh6718
      @rvh6718 2 місяці тому +2

      @@VoiceOfMaheedhar చిత్తం శివుడి మీద....
      భక్తి పాద రక్షల మీద అన్నట్లు అయిపోయింది. అన్నీ అడుగంటి పోయాయి ఈ కలికాలం రోజులతో కలిసి... ప్రతి మనిషి నిత్య పోరాటం చేయాల్సిందే తప్పదు సోదరా... శివ శివా...

  • @kdaneswari6412
    @kdaneswari6412 2 місяці тому +6

    😮

  • @KrishnaraoMylavarapu
    @KrishnaraoMylavarapu 2 місяці тому +8

    చాలా మంచిగా చెప్పరుగా

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 2 місяці тому +9

    Krishnam vande jagathguruvu 🙏 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj 2 місяці тому +10

    Jai Sri Ram 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +3

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @norivasanthalakshmi7142
    @norivasanthalakshmi7142 2 місяці тому +9

    జనన మరణాల మధ్య మానవుని నడవడిని అనుసరించి జీవుని పుట్టుక ఉంటుంది 😊 అందరికీ అర్థమయ్యే విధంగా సరళమైన రీతి లో వివరించారు సర్ ధన్యవాదములు 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +3

      మీకు కూడా ధన్యవాదాలు వసంతలక్ష్మి గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @lalithagaddam4387
    @lalithagaddam4387 2 місяці тому +8

    Jai sri sankaracharya

  • @mudhulurusukanya6289
    @mudhulurusukanya6289 2 місяці тому +11

    జయ జయ శంకర హర హర శంకర❤

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 2 місяці тому +11

    పాహి పాహి మురారీ 🙏🙏🙏
    నమస్కారం ధన్యవాదములు అండి.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +3

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @chacosravan
    @chacosravan 2 місяці тому +10

    జయ జయ శంకర హర హర శంకర 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 місяці тому +10

    ,, ఓం శ్రీ ఆదిత్యాయనమః

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      🚩 ఓం నమో ఆదిత్యాయ నమః 🙏

  • @chepuribhoomanna1039
    @chepuribhoomanna1039 2 місяці тому +9

    ఓం నమశ్శివాయ 🚩🚩🚩

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 місяці тому +10

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @user-vp2jl8lq5r
    @user-vp2jl8lq5r 2 місяці тому +6

    Om namah shivaya 🙏🙏🪔🪔🥥🌺🌺🌼🌼🌹🌹🌷🌷❤🌌🥰🥰🙏🙏Prapancham lo unna andarni challaga chudu tandri shivayya 🥰🙏🙏

  • @aldhasayendhar4241
    @aldhasayendhar4241 2 місяці тому +8

    నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకరా,సర్వం శివార్పణం,సమస్తము ఈశ్వరునికే చెందు గాక🕉️📿🪘🐚🙏

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 18 днів тому +3

    లభించిన మానవజన్మను ఎలాగ సార్థకం చేసుకోవటం అనేది మనచేతిలోనే ఉంటుంది, అనే సత్యాన్ని చక్కటి ఉదాహరణలతో వివరించారు నమస్కారం.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  18 днів тому +1

      🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏

  • @chamantichamantichamantich8639
    @chamantichamantichamantich8639 2 місяці тому +5

    చాలా బాగా చెప్పారు రండి స్వార్థం, అహంకారం మనిషి వినాశనానికి కారణం ఇది తెలుసుకోగలిగితే అంతా ఆనందమే......... పాపం పుణ్యం అనేవి ఈ జన్మలో మనం చేశామా లేదా గత జన్మలోన అనేది మన చేతిలో లేదు శివుని ఆజ్ఞ లేనిది చీమ కూడా కుట్టదు. ఇది నిజం.....

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +3

      ధన్యవాదాలు చామంతి గారు 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 2 місяці тому +9

    ఎన్నో జన్మల పుణ్యఫలం మానవ జన్మగా అనుకుంటే 84 లక్షల జీవరాశులలో పుట్టిన తర్వాత లాస్ట్ గా మనిషిగా పుట్టినప్పుడు పుణ్య పాపాలు చేసిన వారు మరల జంతుజాలం గా పుట్టి 84 లక్షల జీవరాశులలో పుట్టి మరల మనిషిగా పుడతాడా.. చేపించేది అంతా పరమాత్ముడే అయినప్పుడు ఈ మానవ జాతిలో ఉన్న మనుషులందరూ మంచి పుణ్యాలు చేస్తారని లేదు కదా
    ఒక్కొక్కరి జన్మ అంతరాలలో జరిగిన పాపపుణ్య కర్మలను బట్టి వారి జీవితం ప్రక్షాళన జరుగుతూ వెళుతూ పరమాత్మను చేరుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకరికి డబ్బు పిచ్చి ఒకరికి అధికారం పిచ్చి ఒకటికి వ్యభిచారం పిచ్చి వాడికి అధికారం పిచ్చి అనేక రకాల ఆశలతో కొట్టుమిట్టాడుతున్న ఈ మానవజాతి పరమాత్మను చేరుకోవాలంటే ఈ పాప పుణ్యాలు కర్మఫలాలు చేయించేది కూడా పరమాత్మే కదా. పరమాత్మే మన చేత అన్నీ చేయించి తనలో ఐక్యం చేసుకొని మరుజన్మ లేకుండా చేస్తాడని అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ జ్ఞానం లభించకపోవచ్చు కదా కొంతమందికి ఈ జన్మలో కొద్దిగా జ్ఞానం కలగవచ్చు తర్వాత మానవజన్మ ఎత్తకపోతే జ్ఞానం అనేది ఉండదు కదా. పరమాత్మను చేరుకోవడానికి కావలసిన ఈ మానవ జన్మకు సరిపడే పుణ్యాలు దానాలు భూతయజ్ఞాల గురించి తెలియజేయగలరు మరియు ప్రకృతిని కాపాడటం మొక్క సంపద పెంచటం పుణ్యాలు చేయటం సత్కార్యాలు ధర్మాలు నిర్వహించడం ఇవన్నీ మరుజన్మకు పుణ్యాలు గా బాసట వేస్తాయని అనుకుంటున్నాను నా అవగాహన ఉన్న మీద మీతో షేర్ చేసుకున్నాను జై శ్రీరామ్

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      బాగా చెప్పారు పూర్ణచంద్ర రావు గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Місяць тому +2

    🚩🚩🚩🚩🙏🙏🙏జై శ్రీమన్నారాయణ

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Місяць тому +1

      🚩 జై శ్రీమన్నారాయణాయ 🙏

  • @PavankumarSrighadha
    @PavankumarSrighadha Місяць тому +1

    హా రే కృష్ణ 🙏🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  25 днів тому

      🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @sumathimadduluri3415
    @sumathimadduluri3415 2 місяці тому +2

    Jai srikrishna govindha 🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +1

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 2 місяці тому +2

    Krishna......❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +1

      🚩 జై శ్రీ కృష్ణ 🙏

  • @user-ss4ze7ut7h
    @user-ss4ze7ut7h 2 місяці тому +1

    ఓం నమో ఆది శంకరాచార్యాయ నమః

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 2 місяці тому +2

    Super super super 👍

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Місяць тому +2

    సార్ సూపర్ 🙏🙏🙏🇮🇳

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  Місяць тому +1

      ధన్యోస్మి లోకేష్ గారు 🙏

  • @Narendra.MNarendra.M
    @Narendra.MNarendra.M Місяць тому +1

    🙏🌹ಜೈ ಶ್ರೀ ರಾಮ್ 👌🌹🙏

  • @Venkat-xs1qi
    @Venkat-xs1qi 2 місяці тому +3

    Om namo venkatesaya jai gurudatta 🚩🙏🙏🚩
    Chala chakkaga vivarincharu maheedhar garu
    Mee videos chala baguntai andi
    Mee video's maku chala chakkani information andistunai
    Thankyou maheedhar Garu...
    Krishnam vandhe jaagath gurum 🚩🚩🙏🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +2

      ధన్యోస్మి వెంకట్ గారు 🚩 కృష్ణం వందే జగద్గురుం 🙏

  • @chacosravan
    @chacosravan 2 місяці тому +13

    గత జన్మలో చేసిన పాపాన్ని ఈ జన్మలో ఇవ్వడం ఏమిటి.....చేసిన పాప పుణ్యములు స్వర్గ నరకాలలో అనుభవిస్తారు అని అంటారు...బాగా పాపం చేస్తే జంతువుగా.. బాగా పుణ్యము చేస్తే దేవతలలో ఉంటారు అని అంటారు కదా...శిక్షలు అన్ని పై లోకం లో అనుభవించే కదా ఇంకో జన్మ ఎత్తేది...మళ్ళీ గత జన్మ పాపం అని ఈ జన్మలో ఇవ్వడం ఎందుకు?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +4

      కర్మలకు శిక్ష వేరు, ఫలం వేరు శ్రవణ్ గారు 🙏

    • @chacosravan
      @chacosravan 2 місяці тому +3

      @@VoiceOfMaheedhar రెండింటికీ తేడా ఏమిటి దయచేసి తెలుపగలరు🙏

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 місяці тому +1

      మీకు ఒక ఉదాహరణ చెబుతాను.. ఒక వ్యక్తి అత్యాశకు పోయి దొంగతనం చేస్తే, పోలీసులు, న్యాయవ్యవస్థ వేసేది 'శిక్ష'. కానీ, ఆ దొంగతనం చేయడం వలన, అతను సమాజంలో నమ్మకాన్ని పోగొట్టుకుని, ఎక్కడా పని దొరకక, తిండి లేక అవస్థలు పడే పరిస్థితులలాంటివి 'ఫలితాలు'.. కొద్దిగా ఆలోచిస్తే మీకే అర్ధమవుతుంది..

    • @chacosravan
      @chacosravan 2 місяці тому +1

      @@VoiceOfMaheedhar చక్కటి ఉదాహరణ చెప్పినందుకు ధన్యవాదాలు.,కానీ వాలిని సంహరించిన తర్వాత శ్రీరాముడు ,వాలితో ఇక నీకు ఏ పాపము అంటదు అని అంటాడు...అలాగే మనము శిక్ష అనుభవించాక ఇక దానికి సంబంధించిన ఏ ఫలముతో మనకి సంబంధము ఉండకూడదు అని నా అభిప్రాయం.

    • @rvh6718
      @rvh6718 2 місяці тому +2

      @@chacosravan ఇక్కడ ఆత్మ స్వరూపం వేరే -
      భౌతిక స్వరూపం వేరే. ఈ రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంది తమ్ముడు. ఆత్మ కి ఏ కర్మ ఫలాలు అంటుకోవు. కానీ , ఈ భౌతిక రూపం కదా ఆయా జన్మ లలో చేసే పాప పుణ్య కర్మలు వున్నాయి కదా , వాటి ప్రకారం మళ్ళీ ఇంకో శరీరం లో పుట్టడమా / లేదా అని భగవద్ సంకల్పం. సృష్టి ఎందుకు పుట్టిందో ఆ ఈశ్వరి కి మాత్రమే తెలుసు. దానిని ఎప్పుడు మళ్ళీ తనలో ఐక్యం చేసుకోవాలో ఆ ఈశ్వరి అమ్మవారికి తెలుసు. " నువ్వు ఒక ప్రశ్న వేసావు - అసలు యుగాలు ఎందుకు పుట్టాయి/ పుట్టాల్సి వచ్చింది అని " ... వీటి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోవాలంటే , కొన్ని గ్రంథాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో 1 బ్రహ్మాండ పురాణం, 2 బ్రహ్మ వైవర్త పురాణము, 3 గరుడ పురాణం , చివరగా 4 వ ది శ్రీ మద్భగవత్ గీత .. ఇవి నువ్వు పూర్తిగా మనసు ఏకాగ్రత తో పెట్టి చదువు. నువ్వు ఎవరు ? ఈ 84 లక్షల జీవ రాసులో - ఈ మానవ జన్మ లో ఎందుకు పుట్టావో ? అసలు నువ్వు చేయాల్సిన పని ఏమిటి ? నువ్వు ఎందుకు చేయాలి ? ఏమి చేయాలి ? ఇప్పుడు నేను చేస్తున్న పని ఏమిటి ? నేను ఇక ఇప్పటి నుండి ఏమి చేయాలి ? ఇలా యుగాలు ఎందుకు పుట్టాయి ? ఇలాంటి అన్నీ ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తాయి. తమ్ముడు నేను ఏమైనా నిన్ను తప్పుగా అని మాట్లాడి ఉంటే నన్ను క్షమించు. నేను చెప్పిన విధంగా ఆ 4 పుస్తకాలు చదివిన తరువాత, అప్పుడు నువ్వు అడుగు - నీకు ఇంకా ప్రశ్న లు. నీకు సమాధానం చెప్తాను. శుభోదయం సోదరా...

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 2 місяці тому +1

    ఓం నమఃశివాయ 🙏🙏🙏

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 4 дні тому +1

    🕉️🔱👁️🔥👁️🔱🕉️⛰️👣🙏🙏🙏Om ArunachalaEswaraya Namaha 🔱🕉️🌏🌕📿🐚🤲♾️🛐Antha chala chakkaga vivarincharu Manava janam gurunchi meku naa Urdhya puravakkam Dhyanamavadhamullu 🙏🙏🙏🦋🦋🦋

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  3 дні тому

      🚩 ఓం అరుణాచలేశ్వరాయ 🙏

  • @RanavathLaxmi
    @RanavathLaxmi 14 днів тому +1

    Radhe Radhe

  • @dnr662
    @dnr662 Місяць тому +1

    ❤❤❤❤

  • @shyamsunderraokoppu307
    @shyamsunderraokoppu307 12 днів тому +1

    Papakarmala palithama eea janma gatha janma palithala
    Eee karma palalu

  • @ratnakumarikalla7467
    @ratnakumarikalla7467 2 місяці тому +1

    Never leaved body because 100years changes my birth

  • @Vijjiprsn
    @Vijjiprsn 2 місяці тому +1

    🛕🕉️జై శ్రీ రామ్ 🇮🇳🚩🙏