నా యూట్యూబ్ ఛానల్ ని ఆపేయాలి అనుకుంటున్నాను | worth 2 lakh Equipment’s free for you

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 193

  • @abhibhoga
    @abhibhoga Місяць тому +18

    యూట్యూబ్లో వీడియోలు పెట్టి డబ్బుని సంపాదించడమనేది.. చెట్టుకు ఉయ్యాల గట్టి నిరంతరం ఊపుతూ ఉండడమే... మధ్యలో ఆపడమంటే మొదలుపెట్టి తప్పు చేసినట్లే..

    • @AnIndianInfo
      @AnIndianInfo Місяць тому +1

      మన నోట్లో లాలాజలం ఊరుతూనట్టుగా మనకు మంచి ఆలోచనలు కూడా అలానే వస్తూ ఉండాలి..దాని తరువాతే ఇలాంటి వస్తువులు.లేదంటే సామెత "పులిని చూసి నక్క __".😮

    • @ShaikArif-lm6ky
      @ShaikArif-lm6ky Місяць тому +1

      Yes bro chudu yamaina video chestamu idaramu

  • @RajuVillagevision
    @RajuVillagevision Місяць тому +18

    సోదరా నీకు you tube పట్ల అవగాహన లేదు అని మీ మాటల వల్ల అర్దం అవుతుంది క్రేయటర్స్ కి సహనం కూడా ఉండాలి you tube లో విజయం సాధించాలి అంటే చాలా సమయమే పడుతుంది సహనం కోల్పోకండి మరలా ప్రయత్నం చేయండి.

  • @santhoshrama628
    @santhoshrama628 Місяць тому +1

    ఇంచుమించు 300 లైక్స్ వచ్చే వచ్చేసాయి, ఇంకొక 3 రోజులో 500 లైక్స్ పూర్తయిపోతుంది, మీలో బాధని పక్కనపెట్టి, ఎ కంటెంట్ వీడియో చేసి అప్లోడ్ చేయాలని ఆలోచించండి అన్నా,

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@santhoshrama628 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @ShivaTutorials
    @ShivaTutorials Місяць тому +7

    Camera mundhu High Quality lo kanabadali ane alochana teeseste ... oka youtube channel run cheyadaniki 60,000 kudaa karchu kaadhu,
    10k Subscribers kudaa lekundaa Antha Amount petti Avanni yenduku brother konadam........ vivo 35000 above unna okka android phone konte saripoyedi, and video editing ki, seconds I3 desktop computer 15000 lo tiskunte saripoyedi, anni kalipi 60,000 kudaa avvadhu.
    mana daggara undaalsindi content, equipment kaadhu.
    intha equipment undi kabatti....... meeru konna prathi camera kosam yelaa use cheyali ani part 1 part 2 part 3 lugaa videos cheyandi.. automatic ga 5 months lo mee channel grow avutundi.

    • @tharuntalks22
      @tharuntalks22 Місяць тому

      బాగా చెప్పారు.

    • @tharuntalks22
      @tharuntalks22 Місяць тому

      బాగా చెప్పారు.

  • @kannammavlogsandlifestyle4297
    @kannammavlogsandlifestyle4297 Місяць тому +2

    UA-cam sucuss avali ante Chala time padthundi luck unte fast ga avthundi Ledante years padthundi.. Meru 1k subscribers ki entha amount petti theskovdam waste oka manchi phone chalu grow iyetapudu equipment theskovachu naku 3 k subscribers ravdanki 7 yrs patindi and watch time enka complete kaledu adi avdanki enka enni yrs padthundo😢

  • @telugulinestudio982
    @telugulinestudio982 Місяць тому +3

    నేనయితే నీ ఛానలు గ్రో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను భయ్యా ఎందుకంటే నాకే చాలా బాధగా ఉంది చూస్తుంటే

  • @SureshKumar-r2m
    @SureshKumar-r2m Місяць тому +3

    ఈ ఛానల్ రన్ కాకపోతే వేరే ఛానల్ పెట్టు బ్రో, ట్రావెలింగ్ ఛానల్ వంటిది ఏదైనా పెట్టి మల్ల సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కదా , ఒక్క మొదటి ఛానల్ తోనే ఎవరు సక్సెస్ కారు మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి సక్సెస్ వస్తుంది

  • @Naturelife-j8o
    @Naturelife-j8o Місяць тому +1

    నాకు మొబైల్ తో షూట్ చేయడం చాలా కష్టంగా ఉంది బ్రో, నువ్వు ఎలాగో ఎక్విప్మెంట్ అంతా యువ వేస్తున్న అంటున్నావు కాబట్టి నాది ఒక విష్ వుంది బ్రో నేను చాలా డేస్ నుంచి ఒక మొబైల్ gimble పర్చేస్ చేయాలి అని అనుకుంటున్నాను. కానీ నా ఫైనాన్షియల్ సపోర్ట్ బాగోక లేకపోవడం వల్ల నేను పర్చేస్ చేయలేక పోతున్నాను. కానీ ఇప్పుడు మీరు థంబ్ నైల్ లో మీ ఎక్విప్మెంట్ ఇవ్వవే ఇస్తున్నారని తెలి మీరు మీ సింబల్ ని నాకు ఇవ్వవే ఇస్తే నాకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ చేసిన వారు అవుతారు.

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Naturelife-j8o Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @MuraliShankar-ki8do
    @MuraliShankar-ki8do Місяць тому

    బ్రో మంచి నిర్ణయం తీసుకున్నారు, అవన్నీ giveaway ఇచ్చేయండి, లేకుండా సేల్ చేస్తే మళ్లీ ఛానల్ పెట్టలనిపిస్తే కొత్త వాటికి ఖర్చు పెరగటం మళ్ళీ ఛానల్ మూసేయటం అవసరమా.....

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 Місяць тому +8

    నా ఛానెల్ కూడా మీ లాంటి పాబ్ల్లమ్ ఫేస్ చేస్తూఉంది అయినా నే నేల ఓక్క వీడియో అయినా పెడతా మీరు మీకు చేతకాని తనం వల్లనో లేక టైం సరిపోలేదనో ఛానెల్ ను ఆపేయడం సరికాదు మనం ఎప్పుడు ఎగసిపడే అలలా ఉండాలి కానీ తోక ముడుచుకొని పోయే లా ఉండకూడదు ధైర్యం తో అడుగు ముందుకు వేయండీ తప్పకుండా ఫలితం వస్తుంది

  • @DrThejaswiD
    @DrThejaswiD Місяць тому +2

    Hai andi nenu oka android phone tho start chesanu, editing thumbnail ki kuda phone eh storage problem valla ma husband laptop teesukuuna 1st lo apps ki money kattanu but ipudu అవసరం ఉంటే తప్ప tesukovatledu apps nu, iddaru kids chesukoleka tho apeddam anukunna but edo oka positive video chusi Malli video పెడుతున్న oka video viral avali anthe ani nammakam...nenu anukunna content tesukuraleka pothunna antha time spend cheyaleka kani malli restart cheyali good videos tho kids & family na health tarwata youtube ani

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@DrThejaswiD Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @V.Narasimha.M
    @V.Narasimha.M Місяць тому +2

    Sir , 75 videos ke miru ila ante Maa Frnd ki just 300 subs. Vunnaru kani uploaded videos 750+ still working hard. Always be motivated

  • @AnIndianInfo
    @AnIndianInfo Місяць тому

    మన నోట్లో లాలాజలం ఊరుతూనట్టుగా మనకు మంచి ఆలోచనలు కూడా అలానే వస్తూ ఉండాలి..దాని తరువాతే ఇలాంటి వస్తువులు.లేదంటే సామెత "పులిని చూసి నక్క __".😮

  • @vennelasharanya
    @vennelasharanya Місяць тому +3

    ఈ వీడియో కూడా కంటెంట్ లో భాగం అయితే పరవాలేదు కానీ youtube స్టార్టింగ్ లోనే ఇవన్నీ కొంటారా ఒకవేళ కొంటే మిలో సాధించాలి అన్న పట్టుదల ఉండాలి కదా ఇంత ఖర్చు పెట్టిన నందుకైనా రాబడి రావాలి కద కొత్త క్రియేటర్స్ కి నా సూచన youtube మొదలుపెట్టగానే ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదు మీ ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కోవచ్చు ఒక మంచి ఫోన్ ఉంటే సరిపోతుంది ఈరోజు వరకు నాకు మైక్ కూడా లేకుండా మేనేజ్ చేస్తున్నాను ఫస్ట్ సక్సెస్ అవ్వాలి అన్న పట్టుదల ఉండాలి

    • @kollatisunithavlogs5888
      @kollatisunithavlogs5888 Місяць тому

      మీకు మానిటైజేషన్ అయిందా అండి

    • @VimalaTeluguvlogs
      @VimalaTeluguvlogs Місяць тому

      అవును అండి, ఇది నిజం,, 👌

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@vennelasharanya Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @satyamkikkara110
    @satyamkikkara110 Місяць тому +1

    బయ్య నేను యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను నేను నీ సబ్స్క్రయిబ్ అయితే కాదు మీరు కావాలంటే నేను కొనుక్కుంట ఎంతో కొంత ఇస్తాను అది మీకు ఇష్టం అయితే కంటిన్యూ అయితే చేసుకోండి లేదంటే నాకు ఇస్తే కొత్తగా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్న ఫ్రీగా కాదు ఎంత అమౌంట్ చెప్పండి

  • @LAXMANKUMARGALI
    @LAXMANKUMARGALI Місяць тому +3

    Bro...
    మీరు ఛానెల్ ను కొనసాగించండి. ఒకవేళ ఆ వస్తువులను అమ్మాలనుకుంటే నేను తీసికుంటాను

    • @ShaikArif-lm6ky
      @ShaikArif-lm6ky Місяць тому

      Nijama brother

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@LAXMANKUMARGALI Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @Prasad-q5x
    @Prasad-q5x Місяць тому +6

    మీరు యూట్యూబ్ ఛానెల్ ఎందుకు ఆపేయ్యాలి అనుకుంటున్నారో చెప్పలేదు. ఛానెల్ కంటిన్యూ చెయ్యాలా? లేదా? అనేది వేరు. ఈక్వపమెంట్ అమ్మాలా? అన్నది వేరు.
    ** మొదటిగా మీరు స్థిరమైన ఆదాయం చూసుకోండి. అంటే ఉద్యోగం...
    ** ఛానెల్ ను కొనడగించడానికి ఫోన్ ఉపయోగించండి.
    ** equipment అమ్మేయ్యండి...

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Prasad-q5x Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @rajeshvoice4338
    @rajeshvoice4338 Місяць тому +1

    యూట్యూబ్ గురించి అవగాహనా ఉన్నవాళ్లు ఇలా ముందే ఇన్ని వస్తువులు కొనరు, కొని మరియు కొన్న తర్వాత వీడియో లు చేయకుండా పెద్ద తప్పు చేసావ్, వాటిని అమ్మేసి ఏదైనా చిన్న పని చేస్కో 💐💐💐

    • @ashokj5871
      @ashokj5871 Місяць тому

      True bro pilla puttakamunday kulla kuttinchindu e bro 4 to 5 months kay sucess kavali anta😅

  • @narayanaolympiadschooL497
    @narayanaolympiadschooL497 Місяць тому

    ne nu me videos chusenu bro youtublo sucsess ealaavalo youtube nerpistondi kani me videos contant verela cheyandi eala viwes eala rampincukoval audio eala edit cheyali youtube serch engenlo me video ne fast elarampinchukovli anedi nerchukondi bro meru malli videos chestrani asistu me sreyabilash 🥰🥰🥰

  • @natural-kids1
    @natural-kids1 Місяць тому +2

    అన్న నేను. మొబైల్ లో షార్ట్ ఫిలిం తీస్తున్నాను అన్న నాకు mobile gimbal చాలా అవసరం కానీ నా దగ్గర డబ్బులు లేవు అన్న ప్లీజ్ అన్న mobile gimbal నాకు ఇస్తావా అన్న please నా ఏజ్ 17 చాలా కష్టపడుతున్న అన్న ఛానల్ పెద్ద స్థాయిలో ఉండాలని కానీ నా దగ్గర ఎక్కువ మెయిన్స్ కొనడానికి డబ్బులు లేవు. Please Anna mobile gimbal ఇస్తావా అన్న ఒక తమ్ముడు లాగా అడుగుతున్నా 🙏

    • @ShaikArif-lm6ky
      @ShaikArif-lm6ky Місяць тому

      Ni channel peru yendhi naina

    • @natural-kids1
      @natural-kids1 Місяць тому

      @@ShaikArif-lm6ky NK films

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@natural-kids1 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @thelabradorcharlie3
    @thelabradorcharlie3 Місяць тому

    Bro never give up mak 1000 views kuda ravatle memu chesthunnam bro evarikina echhina evvakapoyina adhi ni istam bro but nv give up aythe evvaku

  • @Bheriumamahesh
    @Bheriumamahesh Місяць тому

    UA-cam మనల్ని ,Viewers నూ వాడుకుని money సంపాదిస్తుంది. మీ time vast చేసుకోవద్దు UA-cam ను మీరు వాడుకొండి అంతే 🙏

  • @babjivanelli6424
    @babjivanelli6424 Місяць тому

    Ea vuru bro mandi
    Memantha mirrer less cemeras use chestunty Nuvvu enkaa dslr cemeras lo ne unnavu
    E youtube lo eam sapmdinchave gani wedding photographer aipo manchi growth untadi
    Eka eppudu nuvvu chupistunna gimbal avanni memu regular gaa chestune untam paatavi kakunda kothaga eadina try chai manchi content too

  • @tg.informed
    @tg.informed Місяць тому

    Bro plzz Continued Yt ❤️‍🩹All the best bro Bro nak oka Mic kavali videos chesta nuv nak help cheyagalava bro alage anna nuv yt continued cheyi bro i will Always support u

  • @Messege9
    @Messege9 Місяць тому +1

    ధైర్యంగా కంటిన్యూ చెయ్ బ్రో. సోషల్ మీడియా లో ఒడిదుడుకులు ఉంటాయి. తప్పదు. ప్రయత్నం చేస్తూనే ఉండాలి

  • @telugulinestudio982
    @telugulinestudio982 Місяць тому +3

    మీ ఛానల్ లేదా నాకు తెలియదు అలా స్క్రోల్ చేస్తుంటే అలా తగిలావ్ అంతే జస్ట్ ఐయామ్ సబ్స్క్రైబ్డ్

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@telugulinestudio982 thanks for following me bro

  • @Teluguexplorers
    @Teluguexplorers Місяць тому

    Bayya mem kuda UA-cam funny short film theesthunnam kaani madaggara ee equipments levu mobile thone shoot chesthunnam Edoka Roju success avuthamni hope undhi😊

  • @vidhyasagar-dg4le
    @vidhyasagar-dg4le Місяць тому

    మీరు youtube videos ఆపొద్దు అండి, ప్లీజ్ 🙏
    నాకు ఏక్యుమెంట్స్ లేక ఎంత సఫర్ అవుతున్నాను.. ఆ భాధ అనుభవిస్తున్న నాకు తెలుసు...
    అన్ని అండి మీరెందుకు యూట్యూబ్ నడపకుడదు...
    నేను ఏక్యుబ్మెంట్స్ కొనలేను..
    మీదగ్గర అన్ని ఉన్నాయి,. మీరు మంచి videos చేయండి నేను మా టీమ్ కచ్చితంగా సపోర్ట్ చేస్తాం, చేస్తాం ,all the best 👍👍😊

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@vidhyasagar-dg4le Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @ASTELUGU
    @ASTELUGU Місяць тому +5

    నా దగ్గర content ఉంది Bro... మీరు ఆపేయ్యాలి అనుకుంటే నాకు చెప్పండి... లేదా ఇద్దరం colab అయ్యి చేద్దాం

    • @chsrivishnu
      @chsrivishnu Місяць тому +2

      Meeru em videos chestaru? Which content??

    • @ASTELUGU
      @ASTELUGU Місяць тому +1

      @@chsrivishnu Fact videos

    • @tg.informed
      @tg.informed Місяць тому +1

      I will Support u bro Collab

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@ASTELUGU Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @ismartravivlogs
    @ismartravivlogs Місяць тому +1

    మీరు వారానికి 2 వీడీయోస్ అయిన అప్లోడ్ చేయండి,కంటెంట్ మారకుండా చూసుకోండి.

  • @teluguabbai9935
    @teluguabbai9935 Місяць тому

    Annaya Naku acting antey challa istam but na dagara manchi camera ledhu Short film clover songs tedam ani vundi annaya but camera ledhu money kuda levu annaya madi challa middle class😢 naa comment ne varuku vastey plz give me annaya naku oka camera evu annaya plz e oka help cheye

  • @mrramu4710
    @mrramu4710 Місяць тому +1

    First edo income vastundali tharvatha UA-cam success ayina tharvatha full time cheyochu, naku thelisi best content concentration cheyali, UA-cam lo success avakunda high budget lo vellakudadu just phone unte chalu

  • @thinkdifferent5697
    @thinkdifferent5697 Місяць тому +1

    నేను UA-cam channels ని organise చేయడం లో professional ని... నీ మెయిల్ ఐడి ఇస్తే contact అయి మీకు ఏదైనా help చేయగలను.

  • @teluguabbai9935
    @teluguabbai9935 Місяць тому

    Annaya nenu oka comment petanu chudu annaya 🙏🙏🙏🙏🙏🙏

  • @TribalVloggerAppu-116
    @TribalVloggerAppu-116 Місяць тому

    Bro manchi gaa videos cheyyandi content kuda manchi do pettandi shorts pettoddu only long videos pettandi appudu thappakunda grouting vasthundi Kani meeru chesindalla okkate mistake bro mundugane intha purchase chesi equipment’s thisukovadam Sare bro Adi Mee istam mari kani intha karchupetti naa equipment’s giveaway isthunante Adi mathram nijam kadu bro inaa opikatho continue cheyyu bro ok

  • @Next.Ekkadiki.Saaikiran
    @Next.Ekkadiki.Saaikiran Місяць тому

    నేను సబ్స్క్రయిబ్ చేసుకున్నా బ్రో.🎉

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Next.Ekkadiki.Saaikiran Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @AloeNutritionTelugu
    @AloeNutritionTelugu Місяць тому

    Antha costly equipment Endukosam. Just content clear ga vunte chaalu. Evaro top creators ala chesaru ani beginners cheyakudadu

  • @surajreddy-th4un
    @surajreddy-th4un Місяць тому +1

    Sell the products, or join photography course and use them effectively, earn more money , use youtube only as side income

  • @rpteluguvlogs4345
    @rpteluguvlogs4345 Місяць тому

    Brother ముందు ఉన్న సీనియర్ యూట్యూబుర్లు చెప్పితున్నారు కదా మొదట్లోనే ఎక్కువ అమౌంట్ పెట్టకండి మొబైల్ తో స్టార్ చేసి ok ఇక మన ఛానల్ గ్రోత్ బాగుంది అనుకున్నప్పుడు ఒక్కొక్కటి తీసుకోండి అని చెపుతున్నారు కదా బ్రో యూట్యూబ్ అన్నది అంత తొంఫరగా గ్రో అవ్వదు బ్రో ఒపీగా ఉండాలి

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@rpteluguvlogs4345 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @triocrackers
    @triocrackers Місяць тому

    Bro continue chei bro nenu continue ga chesanu ee madhayane reach vachindhi... Apakunda chei annaya❤

  • @prasadfactstelugu
    @prasadfactstelugu Місяць тому

    Brother intrest vunte chpu mana channel lo web series plan cheddham...?
    And e comment chusthunna vallalo eavarinaina acting midha intrest vunte mana channel lo msg cheyyandi mana channel lo web series thiddham anukuntunna let's work together thank you waiting for your reply....

  • @2GBFAITH
    @2GBFAITH Місяць тому

    Meeru Ala Ante Mari Nadhi 2gb Ram mobile 😂combo broken an 4 yrs old mari nenu ela chesthunna anna vudeos ❤ day by day grow avthunna 💥power manalo vundali equipment lo kadhu

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@2GBFAITH Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @MYREVIEWSTELUGUBIGGBOSS
    @MYREVIEWSTELUGUBIGGBOSS Місяць тому

    Hi Anna asalu miru consistently video's a pettaledu ela grow avuthundi channel and interest vunna content a cheyandi.growth eppudu kuda Mana paine depend ayi vuntadi.and all the best anna😊

  • @ramkiran4836
    @ramkiran4836 Місяць тому +1

    youtube ఛానల్ ని రన్ చేయడానికి ఒక కెమెరా ఒక మైక్ ఒక స్టాండ్ చాలు బ్రదర్. తప్పుగా ఇన్వెస్ట్ చేసావు నువు. ఫోన్ లో కూడా ఎడిట్ చేస్తున్నారు

  • @telugulinestudio982
    @telugulinestudio982 Місяць тому +1

    చూసావా నేను టచ్ చేశాను మీ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@telugulinestudio982 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @teluguabbai9935
    @teluguabbai9935 Місяць тому +1

    Annaya plz camera evu annaya🙏🙏🙏🙏🙏

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@teluguabbai9935 hi bro how are you ur following me and watching my videos today evening I have to giveaway some in video don’t miss thanks

  • @anupavankalyan724
    @anupavankalyan724 Місяць тому

    Anna naa channel kosam nenu investment pettadaniki money leka chala suffer avuthunnanu please aa equipment naaku ivvagalara annayya please

  • @Naveen.993
    @Naveen.993 Місяць тому

    Giveaway evuu anna vari valaki use avuthadii.. Nuvu Use chyakapothii. ..

  • @drshashibro
    @drshashibro Місяць тому +1

    UA-cam వేస్ట్ బ్రో... నేను కూడా వన్ అండ్ ఆఫ్ lakh ఖర్చుపెట్టి ఎక్విప్మెంట్ తీసుకున్నాను... కానీ వీడియోస్ గ్రోత్ అవ్వవు ఛానల్ గ్రోత్ అవ్వదు.. youtube ఆపేసి వేరే పని చేసుకో.. ఎవరికైనా కావాలంటే నా గో ప్రో కూడా అమ్ముతాను gopro9

  • @Telugu_Village_Tour_TVT.
    @Telugu_Village_Tour_TVT. Місяць тому

    Bro okasari na channel chudandi miku nacchitey oka camera provide cheyandi plss

  • @Sumathivadugu_152
    @Sumathivadugu_152 Місяць тому

    Antha money petti koni give away endhuku andi videos continue cheyyandi success ventene radhu consistent ga videos pedithe edho okaraju vasthundhi

  • @okaysujith
    @okaysujith Місяць тому +1

    Bro pls give go pro bro moto vlogs and bike related content chedham ani undhi but no support from parents so go pro isthe chala help avudhi ...m

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@okaysujith Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @MOHAMMADBROTHERSVLOGS
    @MOHAMMADBROTHERSVLOGS Місяць тому

    Brother piz never give up .... time.Vastadi konni rojulu wait cheyandi... annaya....

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому +1

      @@MOHAMMADBROTHERSVLOGS I have also like hop but my family not supporting me that is my problem bro

  • @aravindking8614
    @aravindking8614 Місяць тому

    Bro nuvu echayali ante naku video clearga ledhu bro naku koncham saport chey bro na chanal peru (sollu kaburulu....!)🙏

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@aravindking8614 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @infowebtelugu
    @infowebtelugu Місяць тому

    Brother we are ur family... UA-cam content creators family... Just meku like koduthuna meru videos peatandi mobile kuda sariga leakunda apatinundo cheasthuna.. Inka me karma tharuvatha meru bhadha padina em labham undadhu ....aviyna...vasthuvulu konea vadu apatiki chala thakuvaki aadugu thadu.. Merea use cheasukondi but na vuchitha😮 salaha vachi meru videos akuva peatandi okatea type videos peatandi mixed content peatakandi..

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@infowebtelugu Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @rajeshbupathivlogs
    @rajeshbupathivlogs Місяць тому

    Anna maku gimbal equipments support Chesthara bro please im a low budget film maker anna..
    Please anna i literally beg you for help anna... Please 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @unknown44509
    @unknown44509 Місяць тому

    recontinue cheye ywvariki anna marrage photographer ki sale cheye giveaway vadhu channel sucesss vastundi hardwork cheye

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@unknown44509 thanks for your opinion bro

  • @rjtillu6630
    @rjtillu6630 Місяць тому +1

    Mi tho script lekunte cheppandi bro matho chala unayi but camera rent thhiskovali so miru sale cheste cheppandi bro thiskintam

    • @ShaikArif-lm6ky
      @ShaikArif-lm6ky Місяць тому +1

      Me iddaru combined ayi videos cgeyandi bro

  • @vishwadevameekosam
    @vishwadevameekosam Місяць тому

    Anna Naku oka camera evvu Anna please 4000 subscribes unnaru kani camera leka agipoyanu please 😢😢 Anna

  • @rajreddyjapa4050
    @rajreddyjapa4050 Місяць тому +1

    Bro gimble and action camera kavali mee contact details ivvandi

  • @ArtPeace3
    @ArtPeace3 Місяць тому

    ఎందుకు bro అంత equipment కొన్నావు ?? వామ్మో equipment కె 2 lacs దాకా అయిఉంటాయి గా ?

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@ArtPeace3 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @sheikhshareef4211
    @sheikhshareef4211 Місяць тому

    UA-cam channel continue chey bro iroju kaka pothey repu success avthavu😢.nakukuda UA-cam channel undhi bro kani subscribes just 313 mathramey @msp creative things ayina memu videos thisthunamu

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@sheikhshareef4211 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @PrashanthKoshini
    @PrashanthKoshini Місяць тому

    Bro anni equipments endhuku konaru...mirru chese videos kii anni equipments avasaram ledhu
    Makku anni equipments manchigundu

  • @chaitanyakrishna3941
    @chaitanyakrishna3941 Місяць тому

    Recontinue chayu bro

  • @udaykumar-nd3kx
    @udaykumar-nd3kx Місяць тому

    Nuvu rent echi ko bro . Vatini or videos shoot chesku edhiyna ads anthe

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP Місяць тому

    Keep Going Brother

  • @pnkfamilyentertainmentsvlogs
    @pnkfamilyentertainmentsvlogs Місяць тому

    Start chai bro only for goal

  • @telugulinestudio982
    @telugulinestudio982 Місяць тому

    ఇదేంటి భయ్యా ఎన్ని ఎన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి ఈ ఛానలేనా రెండో ఛానల్ ఏమన్నా ఉన్నదా

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@telugulinestudio982 no bro only one channel only

  • @chsrivishnu
    @chsrivishnu Місяць тому

    Phone camera 108 mp cam, tripod and good mic is enough for UA-cam channel

  • @Thedharani-x4g
    @Thedharani-x4g Місяць тому

    Today i have 104 subscriber's in soon it ill become 1k, 10k, 100k, 1m,100m 1b,10b,100b and ♾️ ok 😂😂😂

  • @manikantak9351
    @manikantak9351 Місяць тому

    Oka vela sale chesthey cheppandi brother.. na daggara manchi content undi kani equipment leduu.. definitely i will also help you

    • @manikantak9351
      @manikantak9351 Місяць тому

      By the way i have a channel vth 1.4 lakh subscribers 🎉

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому +1

      @@manikantak9351 hi bro ok

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому +1

      @@manikantak9351 what is your contact bro

  • @hanumanthohappy
    @hanumanthohappy Місяць тому

    1st me way of talking manchiga chusukondi gap evvakunda and just phone unte chalu ekkuva money pettoddu content bagunte grow avvochu

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@hanumanthohappy Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @gowardhanatradingtelugu2.0
    @gowardhanatradingtelugu2.0 Місяць тому

    best good bro waiting more videos

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@gowardhanatradingtelugu2.0 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @VoiceofVemula
    @VoiceofVemula Місяць тому

    Naku Mic kavali anña Voice over channel nadhi

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@VoiceofVemula Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @rjtillu6630
    @rjtillu6630 Місяць тому

    Miru sale cheyali anukunte cheppandi bro. And miru sale cheseKante mali start cheyandi

  • @syedriyaz3922
    @syedriyaz3922 Місяць тому

    Please never give up. You can start from now. Never the late, you will Rock it.....❤🎉

  • @Palanadukurrodu3
    @Palanadukurrodu3 Місяць тому

    ఖచ్చితం గా success అవ్తారు అన్న....wait చేయండి 💯👍🏻

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Palanadukurrodu3 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @suzib5376
    @suzib5376 Місяць тому

    Never give up try hard to achieve wht u want

  • @TeluguYoungDirectors
    @TeluguYoungDirectors Місяць тому +1

    concentrate on content

  • @GangstersubbuYouTubechannel
    @GangstersubbuYouTubechannel Місяць тому

    Anna UA-cam ChaiyakaPote mobile gimbal camera Primelens istara Anna common cheyanna

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@GangstersubbuUA-camchannel Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @TeluguYoungDirectors
    @TeluguYoungDirectors Місяць тому

    contineu chye boos be confident contehuuuuuuuuuuuu

  • @Songs-u6n
    @Songs-u6n Місяць тому

    Tnx for 1m subscribe

  • @chanukyasai1071
    @chanukyasai1071 Місяць тому

    Bayya I won't this bro

  • @ROLEXNAYABRASOOL1432
    @ROLEXNAYABRASOOL1432 Місяць тому

    Vaka equipment Pompey

  • @alampurkamodelbalu80
    @alampurkamodelbalu80 Місяць тому

    Anna kontha amount ivvagalanu naki ivvandi mi peru midha tisukunta naki avasaram anna

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@alampurkamodelbalu80 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @sasidhar9665
    @sasidhar9665 Місяць тому

    Bro camera lens ivandi bro

  • @rjtillu6630
    @rjtillu6630 Місяць тому

    Broo mem allredy oka chanel start chesham so miru okavela ammuuthe mem thiskuntam bro. Matho camera ledu rent ki thisukoni chestam

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@rjtillu6630 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @Videodhaba
    @Videodhaba Місяць тому

    Naku ivvandi sir oka chinna camera

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Videodhaba Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @KRanjithReddy
    @KRanjithReddy Місяць тому

    Continous cheyandi bro

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@KRanjithReddy Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @naathonikuanavasaram2214
    @naathonikuanavasaram2214 Місяць тому

    Hi bhayya naku equipment kavali isthara-

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@naathonikuanavasaram2214 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @ROLEXNAYABRASOOL1432
    @ROLEXNAYABRASOOL1432 Місяць тому

    Hi

  • @Maninidu
    @Maninidu Місяць тому

    నా దగ్గర 1 లక్ష సబ్స్క్రైబ్ నాన్ మోనియైజేషన్ ఛానల్ ఉంది, ఎవరికైనా కావాలి అంటే చెప్పండి,

    • @shasidharkanchu3755
      @shasidharkanchu3755 Місяць тому

      1 lakh subs thoo Non-monetized aa yendhuku? Monetize avvaledhaa leka cheskooledhaa?

    • @KRanjithReddy
      @KRanjithReddy Місяць тому

      Ala estaruu

    • @Maninidu
      @Maninidu Місяць тому

      @@shasidharkanchu3755 reused problem

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Maninidu Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @prakashreddy27
    @prakashreddy27 Місяць тому

    ఎంత రేటు చెప్పారు బ్రదర్

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@prakashreddy27 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @userkumar
    @userkumar Місяць тому

    Bro laptop 💻 bro editing course ki cavali ppz

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@userkumar Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @venkatlakshmigandepalli3435
    @venkatlakshmigandepalli3435 Місяць тому +1

    Mic 🎤🎙️ price pls

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@venkatlakshmigandepalli3435 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @chanukyasai1071
    @chanukyasai1071 Місяць тому

    I need lences

  • @healthtv369
    @healthtv369 Місяць тому +1

    Send me yours computer please

  • @Dineshtechinvesttelugu2788
    @Dineshtechinvesttelugu2788 Місяць тому

    Anna gimbal kavali

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@Dineshtechinvesttelugu2788 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @wdp3024
    @wdp3024 Місяць тому

    am interested, insta 360 entaku estavu bro?

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@wdp3024 Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details

  • @shivavlogsNagole
    @shivavlogsNagole Місяць тому

    Anna Naku laptop ivvu. Please

    • @MrMynukdp
      @MrMynukdp  Місяць тому

      @@shivavlogsNagole Hi my friend how are you do you follow my UA-cam channel and don’t forget to watch my videos today evening and I’m giving some giveaway in the today video full details