Це відео не доступне.
Перепрошуємо.

How Much Views We Need To Get Your First Payment In YouTube? | YouTube First Payment | MadhuRock

Поділитися
Вставка
  • Опубліковано 19 лют 2023
  • #youtubefirstpayment #youtubemoney #youtubemonetization #madhurock
    How Much Views We Need To Get Your First Payment In UA-cam? | UA-cam First Payment | MadhuRock
    You'll start getting paid on UA-cam when you have at least 1,000 subscribers or 4,000 watch hours in the past 12 months. At that point, you can begin using the UA-cam Partner Program to monetize your channel with ads

КОМЕНТАРІ • 7 тис.

  • @Kullayamma-5-
    @Kullayamma-5- 4 місяці тому +14

    హాయ్ మధు గారు నేను ఛానల్ని మొదలు పెట్టి వన్ మంత్ అవుతుంది. నాకు youtube గురించి ఏమీ తెలియదు మనం youtube ఛానల్ ఓపెన్ చేసినప్పుడు అకౌంట్ నెంబర్ యాడ్ చేయాలా లేకపోతే మానిటైజేషన్ అయిన తర్వాత ఇవ్వాలా ఆ విషయం గురించి నాకు ఏమీ తెలియదు ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయగలరు మధుగారు మని టేషన్ అయిందని ఎలా తెలుసుకోవాలి

  • @ramchandramtechvlogs
    @ramchandramtechvlogs Рік тому +21

    ఎంతసేపు vedio చూసాం అన్నదానిపైనే మనకు money వస్తుంది, ఎంత మంది ఎంత ఎక్కువ టైం చూస్తే అంత వస్తుంది అంతే, valuble information brooo

    • @ManaSampradayalu.A__harathulu.
      @ManaSampradayalu.A__harathulu. 10 місяців тому

      అవునా నాకు ఇంకా రాలేదు

    • @ramu1715
      @ramu1715 2 місяці тому

      నువ్వు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్ అక్క జరా మేము మీ ఛానల్ చేసాం కదా

    • @sessions-ns3by
      @sessions-ns3by Місяць тому

      @@ramchandramtechvlogs cab u give a clear procedure please .. so that it will be useful to newcomers ..

  • @GovindatajuluVadde
    @GovindatajuluVadde 2 місяці тому +2

    కాదు బ్రో కాల్ మీ ఆప్ ఫోర్ అనేది ఎందుకు పెట్టినవ్ నువ్ నేమ్ కాల్ చేసే రెస్పాన్స్ అయ్యి మాట్లాడిన తర్వాత కట్ చేస్తే మాకు ఎలా ఉంటుందో తెలుసా నువ్వు youtube లో ఎన్ని యాడ్స్ ఇచ్చినా కూడా దానికి మాకు రెస్పాన్స్ అయ్యేటట్లు ఉంటే ఆడ్ ఇచ్చిన పర్లేదు నేమ్ కాల్ చేస్తే కట్ చేస్తున్నావ్ అందుకే ఎప్పుడైనా గాని ఒకరు కాల్ చేస్తే కట్ చేయొద్దు ఎందుకంటే మేము youtube ఛానల్ చేస్తున్నాము మౌంట్ స్టేషన్ కాలేదని నీకు ఫోన్ చేస్తే నో రెస్పాన్స్ కాలేదు కానీ మేము నీ సబ్స్క్రైబర్లు మే కాకపోతే మాకు ఎంత బాధగా ఉంటుందో మాకు తెలుసు ఇది నువ్వు గుర్తించాలి

  • @RaviRavi-yb5xn
    @RaviRavi-yb5xn 6 місяців тому +10

    నేను ఈ మధ్యన జానపద గీతాలతో ఓ కొత్త ఛానల్ ఓపెన్ చేసుకున్నాను చాలా థాంక్యూ సార్ నాకు ఏమీ తెలియదు మీరు చేపెంతవరకు చాలా చాలా థాంక్యూ సార్ 🎉🎉🎉

    • @ramu1715
      @ramu1715 2 місяці тому

      నువ్వు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్ అక్క జరా మేము మీ ఛానల్ చేసాం కదా

  • @telugabhayithiru4932
    @telugabhayithiru4932 Рік тому +12

    Hi anna Telugabhayi Thiru channel మీరు చాలా భాగ చెప్పారు అన్న తెలియని వారికీ చాలా బాగా అర్థమోవుతుంది 🙏🙏🙏👍👍👍

  • @Bhimavaramaaryavlogs..
    @Bhimavaramaaryavlogs.. 4 місяці тому +1

    అన్న నాకు ఆ డౌట్ ఉంది మీరు క్లియర్ చేశారు చాలా thank you nenu kottga UA-cam channel pettanu anna

  • @shyamcreations5116
    @shyamcreations5116 День тому

    యూట్యూబ్ చానల్ లో ఈ రోజు నాకు ఈ కింది విధంగా మెసేజ్ వచ్చింది. అర్ధం కాలేదు ఏమిటి? Help us promote fairness and ensure that UA-cam works for everyone by voluntary Telling us about yourself. we will keep responses confidential. "Go to creater demographics" దీని అర్థం ఏమిటండీ!

  • @govinduprabha8898
    @govinduprabha8898 Рік тому +15

    Anantapur talks
    చాలా బాగా వివరంగా చెప్పరు థాంక్యూ మధుబ్రో

  • @youngfarmeratoztelugu
    @youngfarmeratoztelugu Рік тому +10

    Naku average ga 1000 views ki 20rs matrame vastundhi brother

  • @leela_prasad_lalam
    @leela_prasad_lalam День тому +1

    Leela Prasad Lalam - Channel ❤

  • @kudikillaharitha5898
    @kudikillaharitha5898 4 дні тому

    బ్రదర్ నేను ఈరోజు మాపై పాప పేరు పైన youtube ఛానల్ స్టార్ట్ చేశాను అయితే మొత్తం పాప వే ఉండాలా వీడియోస్ లేకపోతే మదర్ గా నావి కూడా ఉండవచ్చా కొంచెం ఆన్సర్ ఇవ్వరా కొత్తగా నాకు ఏం తెలియదు అసలు

  • @npktalenttv6260
    @npktalenttv6260 Рік тому +19

    చాలా బాగా చెప్పారు.
    చానల్ సెట్టింగ్ లో కేటగరీస్ గూర్చి పూర్తి వివరణ తో ఒక వీడియో చేయగలరు.
    ఏ కంటెంట్ ఏ కేటగిరీ క్రిందకు వస్తదో క్లియర్ గా తెలియ జేయ గలరు.

  • @sekhar744
    @sekhar744 9 місяців тому +12

    అన్న నాపేరు శేఖర్ మాది కడప నేను 2014 లో ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు ఒక మెయిల్ క్రియేట్ చేశాను. అప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అయిన యూట్యూబ్ చానెల్ 5 సంత్సరాలు వాడలేదు ఇప్పుడు వీడియో లు అప్లోడ్ చేస్తున్నాను. వ్యూస్ బాగానే వస్తున్నాయి . అయితే నా డౌట్ ఏంటంటే ఆ ఛానల్ కంటిన్యూ చేస్తే మొనిటిజేషన్ అవుతుందా అన్నా అదే ఛానల్ కంటిన్యూ చేసుకోవచ్చా లేదా వేరే చానెల్ క్రియేట్ చేయాలా.. చెప్పగలరు

    • @ooopshunter2.0
      @ooopshunter2.0 7 місяців тому +3

      Continue cheyyandi bro no problem

    • @movieupdatesmawa
      @movieupdatesmawa 22 дні тому

      Chey bro nuvvu video upload chesina roju nunchi 365 days lopu 1000 subsribers and 4000 hour watch time start avthundhi

  • @parvathimunipallitenali871
    @parvathimunipallitenali871 2 місяці тому +1

    తమ్ముడు Parvati munipalliనా ఛానల్ పేరునేను మధ్యలో కొన్నాళ్లు వీడియోస్ చేయడం ఆపేశానుఫస్ట్ లో నేను లెన్త్ వీడియోలు పెడితేయాడ్స్ వచ్చాయిఇప్పుడులెంత్ వీడియోలు పెట్టిన యాడ్స్ రావట్లేదు ఎందువల్లయాడ్స్ రాకపోతే నాకు మనీ రాదు కదా

  • @Pretty_preethi27
    @Pretty_preethi27 Місяць тому +1

    Nen youtube strt chesi.. 25 days avutundi.. Naku two videos ki starting lo add vastundi mari.. How

  • @Doctorbabutovamtalakka
    @Doctorbabutovamtalakka 8 місяців тому +4

    నేను ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ వీడియో మూడు సార్లు చూశాను Bro

  • @HoneyGsclasses
    @HoneyGsclasses Рік тому +47

    One stop for యూట్యూబ్ క్రియేటర్స్.... No second thoughts ♥️♥️
    Honey gs classes

    • @Feel_Alive.
      @Feel_Alive. Рік тому +1

      Annayya monitisation lo 2nd step in progress ani padi 4 days avthadhi nak bayam ga undhi anna plz solution ento cheppanna 😭

    • @ikameswari3288
      @ikameswari3288 5 місяців тому

      😅​@@Feel_Alive.

  • @bharathiht93
    @bharathiht93 Місяць тому +1

    Please tell me na you tube channel lo day by day watch hour chupisthundi kada yt studio lo adi thagopothu undi.. like Monday 206 hours unidi Tuesday 186 hours undi e roju 181 hour chupisthundi em cheyalo chepandi

  • @vooyakakrishnarao8248
    @vooyakakrishnarao8248 4 місяці тому +1

    బయ్యా నేను పెట్టి 6 years అయ్యింది వీడియోస్ అప్లోడ్ చేస్తూన్నా అమౌంట్ earn చేయుచ్చా లేకపోతే new Channel Open చేయాలా బ్రదర్

  • @VedhaGummedididala
    @VedhaGummedididala 3 місяці тому +2

    Thank you so much beginners ki chala use avuthundhi me video

  • @elaxmi3530
    @elaxmi3530 8 місяців тому +6

    థాంక్యూ అన్న.నాదొక డౌట్ వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చెప్పు అన్నా

  • @itsmeroopa
    @itsmeroopa Рік тому +12

    Naku unna doubt clarify cheyandi.... 2023 lo drawing or art & craft channel ki long & short videos ki only music pedthe monitization avthadhaa ?? Or voice ivvalaaa ... Plz anyone reply

    • @sudha9458
      @sudha9458 11 місяців тому +1

      Rendu try cheyandi.

    • @nsrreddys9686
      @nsrreddys9686 11 місяців тому

      ​@@sudha9458hiiiii gd mrng plz reply sudha

  • @PP9newschannel
    @PP9newschannel 3 місяці тому +1

    సార్... నేను channel స్టార్ట్ చేసినప్పటి నుండి వచ్చిన views ... అన్ని కౌంట్ అవుతాయ...డబ్బులు రావడం కొరకు ...

  • @Beautyness-tl1gb
    @Beautyness-tl1gb Місяць тому +1

    Naku1 video ki 25k views ochsi long video ki tharvatha ani thakuva views but naku 1st salary ochindi 120 dollars ochai

    • @Beautyness-tl1gb
      @Beautyness-tl1gb Місяць тому

      Apple beauty channel 1st channel lo edhi 2nd channel

  • @corel_curves
    @corel_curves 8 місяців тому +13

    మన వీడియో పై యాడ్స్ వస్తే మనకు డబ్బులు వస్తాయి అంటున్నారు, ఆ యాడ్స్ మన వీడియో పై ఎలా వస్తాయి? ఎవరు వేస్తారు? Google కంపెనీయే యాడ్స్ మన వీడియో పై ఇస్తుందా? లేక యాడ్స్ ఇచ్చే ఆయా కంపెనీలు ఫలానా ఛానల్ పై యాడ్స్ ఇవ్వండి అని Google కంపెనీకి చెబుతుందా? మొత్తానికి ఈ యాడ్స్ యొక్క అసలు ప్రక్రియ ఎలా జరుగతుందో వివరంగా చెప్పండి.

    • @cookingbykavitha636
      @cookingbykavitha636 6 місяців тому +1

      Monzation ayithey manamay crome loki poyi adds manamay adds play cheyali

    • @eswarm864
      @eswarm864 5 місяців тому

      Ninnu poorthiga vadukuntaru thambi

    • @nsrallinonechanel3595
      @nsrallinonechanel3595 5 місяців тому +1

      google company vesthundi.

    • @eswarm864
      @eswarm864 5 місяців тому

      @@nsrallinonechanel3595 Google na best friend

    • @Kavisisitinnu
      @Kavisisitinnu 22 дні тому

      Monitaization eppatiki authundi

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 5 місяців тому +106

    మీరు చెప్పింది చాలా బాగుంది కానీ బ్రదర్ మన బ్యాంకు అక్కౌంట్ నెంబర్ వారికి ఎలా తెలుస్తుంది?వారు మన ఖాతాలోకి డాలర్లు ఎలా జెనరేట్ చేస్తారు?

  • @anuanuradha2967
    @anuanuradha2967 2 місяці тому +2

    Shart video ki dabbulu vastaya long video ki vius ravadam ledu Babu naku samadanam ivandi

  • @PROFESSOR.IN.
    @PROFESSOR.IN. 3 місяці тому +1

    Nenu brave use chestaa naaku ads raavu
    No ad promoting

  • @jckvsureshbabu4816
    @jckvsureshbabu4816 10 місяців тому +11

    Hi madhu garu
    Beautiful message and performance 👏👏❤️🎉 youtube payment gurunchi exlent predation
    Thank u 🙏

  • @jayanaga9648
    @jayanaga9648 7 місяців тому +3

    Jaya baluvu channel, meeru cheppina tarvata clarity vachhindi, thank u

  • @lighthome2205
    @lighthome2205 Місяць тому +1

    నేను పెట్టిన వీడియో స్ కి కాపీ రైట్ అన్ని చూపిస్తుంది అన్నా

  • @SAFAS1969
    @SAFAS1969 Місяць тому +1

    బ్రదర్ naa channel lo nenu ela తెలుసుకోవాలి నాది monitise అయింది అని, మరియు నాకు ఎంత డబ్బు పోగు అయింది అని. Pl తెలుపండి.

  • @sriswarna1266
    @sriswarna1266 Рік тому +15

    Good explain..... Brother.... Thank you for sharing..

  • @ddrkvlogs
    @ddrkvlogs 7 місяців тому +7

    Channel start chesina first short pettanu Anna, tharvatha videos kuda peduthunnanu kani, yt studio lo earn option lo 90 days lo 30 lack views ani vundhi, rakapothe? , watch hour channel motham ki 30 hours ayyayi naku,yt studio lo matram 16 hrs a count ayyayi??? Ippudu 😢 ela iam totally confused Anna plz give me reply...

    • @Sushmavijay1991
      @Sushmavijay1991 5 місяців тому +1

      Nakkuda Ila chala doubts unnayi😔

  • @mrandmrsreddyvlogs
    @mrandmrsreddyvlogs 3 місяці тому +1

    100 dollar ayindi..sir..kaani Swift bic ento artam avvtlefdu

  • @cute_little_sisters1416yanam
    @cute_little_sisters1416yanam 4 місяці тому +1

    Hiil ఎండి మేము youtube చేస్తున్నాము. కాని అది పోయింది. మిమ్మల్ని ఎలా అప్రోజ్ అవాలి

    • @cute_little_sisters1416yanam
      @cute_little_sisters1416yanam 4 місяці тому

      hi ఎండి మల్లి ఎలా చెయ్యి లిఇప్పుడు కి 300 పైనా SUbscrbes వచ్చారు. కాని Sigh in అని వచ్చింది అది నేను ఫోన్ షాప్ కి వెల్లాను ఆయన చానెల్ నేమ్

  • @venkatmadakam555
    @venkatmadakam555 8 місяців тому +9

    Madakam venkat.. చేనల్... మీరు చెప్పిన అన్ని విధాలుగా ఉపయగపడుతుంది..నాకు చాలా సంతోషంగా ఉంది

  • @Rambanramban-lz7xi
    @Rambanramban-lz7xi 6 місяців тому +19

    మనకి ఎలా పేమెంట్ ఇస్తాడు.మన బ్యాంక్ అకౌంట్ వాళ్లకు ఎలా తెలుస్తుంది

  • @VenkataiahVenkataiah-ho2kz
    @VenkataiahVenkataiah-ho2kz Місяць тому +1

    అన్నా 11 లక్షలు ఫీజు వస్తేనే అమౌంట్ వస్తుంది అన్నారు కదా చిన్న డౌట్ అన్న అంటే సబ్స్క్రైబర్లు లేకపోతే లైకుల కొంచెం వివరంగా చెప్తారా వీడియో చేసి

    • @ViratSri-jy9on
      @ViratSri-jy9on Місяць тому

      Hi

    • @ViratSri-jy9on
      @ViratSri-jy9on Місяць тому

      అన్న నేను youtob లో క్రియేట్ చెయ్యాలి వీడియోస్ పెట్టాలి నాకు amount kavali anna

    • @ViratSri-jy9on
      @ViratSri-jy9on Місяць тому

      ఎలాపెట్టలో అర్థంకాలేదు

  • @sessions-ns3by
    @sessions-ns3by 3 місяці тому +1

    Here there r showing some options like public / private and made for kids / not made for kids .. what s d difference ? Which s better for us ? Can u help me n this regarding please ?

  • @gelaxytrading5188
    @gelaxytrading5188 Рік тому +12

    500 watch hours ki yentha vasthundi bro....
    Hours based cheppandi

  • @siri2739
    @siri2739 6 місяців тому +7

    Chala baaga vivarincharu thankyou Anna 👌

  • @SDsisterslove
    @SDsisterslove 2 місяці тому +1

    Sir pls na channel ki views ,subscriptions ravatledu...emcheyyaloo cheppandi sir pls

  • @sath1378
    @sath1378 2 місяці тому

    Approx ga 4000 views ku 1 dollar anta.... konni channel ku 1000 views kuda 1 dollar vastayanta
    Lengthy videos anni kalpi approx ga 11 lakhs views vaste 8000 rs vastai annaru.?..

  • @hemarosy
    @hemarosy 8 місяців тому +7

    Bro shorts ki all views kalipi enni viewes total ravali and lengthy videos ki total 11L views kadha please clarify cheyandi

  • @alikashif3350
    @alikashif3350 Рік тому +5

    My videos were lost in the sea of content until Zeru UA-cam views saved the day! Thank you, Zeru!

  • @user-kl3ov8wz3k
    @user-kl3ov8wz3k Місяць тому +1

    వెంకటేష్ మై ఛానల్ ఇ ఛానలకు వివుసు వచ్చాయి కానీ డబ్బు రాలేదు బ్రో

  • @SavaraGowthamGowtham
    @SavaraGowthamGowtham 2 місяці тому +1

    Savara Gowtham Gowtham UA-cam channel frist time open chesa anna

  • @Aradhyamusic.
    @Aradhyamusic. Рік тому +6

    Chala clarity ga chepperu thank you bro 😊

  • @tdevi8327
    @tdevi8327 Рік тому +15

    Anna account details manam yela ivvali UA-cam vaallu contact chestara for account details

    • @Mohimoksha
      @Mohimoksha 6 місяців тому

      Me to same question

  • @kammarisangameshwarachary2608
    @kammarisangameshwarachary2608 4 місяці тому +1

    🙏 శుభ మధ్యాహ్నంతో అన్నగారు చాలా వివరంగా తెలయజేసినారు 🙏

  • @sessions-ns3by
    @sessions-ns3by 3 місяці тому +1

    We r unable to use our channel n a proper way .. can u explain d clear procedure to set right a channel for likes , share , comments and subscriptions ..😊

  • @mathamanasa9545
    @mathamanasa9545 5 місяців тому +4

    Hi anaya ....epudu miru chepinatlu antha views vasthe antha mpney vasthadhi anaruga .adhi mana bank acount yem petaledhuga valaki mari youtube valu money yela vestharu pl Reply anaya

  • @HemaLatha-df8sk
    @HemaLatha-df8sk 8 місяців тому +4

    Clarity vachindi thank you ⚘️⚘️

  • @lavanyakotaru5402
    @lavanyakotaru5402 3 місяці тому +1

    Copyrights ante ఏంటి అండి అలా వస్తే ఏం avuthundi ఎందుకు అలా వస్తుంది

  • @PavanimalliOfficialchannel
    @PavanimalliOfficialchannel 3 місяці тому

    Nenu epude UA-cam channel petta me videos naku chala use avthunai tq bro

  • @Godlittileprincess
    @Godlittileprincess 6 місяців тому +3

    Good Life Happy life Jessy
    channel nunchi nenu
    Me video chustanu nice explanation 😊

  • @Devimaheshwar
    @Devimaheshwar 3 місяці тому

    Umamahi official Anna thank u so much Anna for ur information nenu just 2 days ayindhi channel open chesi thank u Anna 😂🙏🙏🙏🙏

  • @Chaithanya_lakshmi_2023
    @Chaithanya_lakshmi_2023 3 місяці тому +1

    Nenu kotta account create chesanu annaya naku 100 subscribers vaccharu shorts ki kuda same ha bro because nenu only shorts mathrame pettanu

  • @GagansathwikEntertainment
    @GagansathwikEntertainment Рік тому +6

    అన్న Time hours 4000...Shorts and long videos తో కలిసి చూస్తారా లేక long videos కి వచ్చిన hours. నే లెక్కిస్తారా ...Total chanal లో 4k hours ఉంటే సరిపోతుందా...లేదు only long videos hours నే చూస్తారా

    • @kingkarthik34
      @kingkarthik34 5 місяців тому +1

      Miku money vastunayya reply evandi

    • @GagansathwikEntertainment
      @GagansathwikEntertainment 5 місяців тому

      Bro మని వస్తున్నాయి first payment తీసుకున్న మీరు రీప్లై ఇవ్వటం లేటు అయింది ok TQ రిప్లై ఇచ్చినందుకు మీరు best టెక్ ల్లో ఒకరు నా పెవరెట్ టెక్ మీ విశ్లేషణ బాగుంటుంది 💐💐💐👌👌👌👍👍👍

  • @Keerthimokshagnareels
    @Keerthimokshagnareels 5 місяців тому +10

    Thammudu long వీడియోస్ ki మ్యూజిక్ & songs ela set చేసుకోవాలి చెప్పవా plzzz🙏 long వీడియోస్ ki నాకు copyright vasthundhi

    • @SHALINY-WRITINGS
      @SHALINY-WRITINGS Місяць тому

      Inshot lo music set cheyacchu sister aa tharvatha upload cheyandi

  • @anusree5039
    @anusree5039 3 місяці тому +1

    Maths lo weak aa brother nuv 100D ravali ante 1lack views saripothai... Okavela 4000 views ki 1D aithe 4lack views kaavali anthe kani 10lacks enduku

  • @dancyanil
    @dancyanil 5 місяців тому +37

    అదేంటి బ్రో 4000 వ్యూస్ కి 1 డాలర్ అయితే 100 డాలర్ల కోసం 4000x100 = 4 లక్షల వ్యూస్ సరిపోతాయిగా , పది లక్షల వ్యూస్ ఎందుకు ....

    • @sath1378
      @sath1378 2 місяці тому

      Ayana approx cheptundu...
      But miranedi kuda correcte......

    • @nagaragusarada5186
      @nagaragusarada5186 2 місяці тому

      Yes bro I also have same doubt

    • @madhavilatha1722
      @madhavilatha1722 Місяць тому

      Minimum undali antunnarau

    • @lathapg1959
      @lathapg1959 29 днів тому

      Add importent views kaadu

    • @FamilyStar007
      @FamilyStar007 26 днів тому

      Hi bro Our Channel name Familystar@007

  • @Village-fact-and-fun
    @Village-fact-and-fun Рік тому +7

    Good information Guruvu garu

  • @tjayapradha3204
    @tjayapradha3204 6 днів тому

    ఎంత మంది సబ్సైబ్రర్స్ ఉంటే మానిటర్స్ అవుతుందో చపుతారా brother

  • @SathyapriyaSweety
    @SathyapriyaSweety 4 місяці тому

    Ma husband channel lo 1.5M views vachay payment eppudu vastundhi

  • @yashuteluguammai3325
    @yashuteluguammai3325 11 місяців тому +8

    Hi, my channel got 4.5M views, 34.1k watch time but revenue not getting, why Anna please reply

  • @homeislotmoreSowmya
    @homeislotmoreSowmya Рік тому +21

    Nice 👍
    Actually subscribers count 1000 theesesi, only views count n hours count vunchithe better.....
    subscribe chesukondi ani pade pade adagakkarledu....and views mana video bagunte chustharu lekapothe ledu...anyway most of the videos ki 70-90 percent non subscribers views ... so whats the point of subcribers count for monetization...
    Meelanti creators andaru youtube ki suggest cheyyandi.....👍

  • @rskarunasuri9877
    @rskarunasuri9877 18 днів тому

    Karuna Voice of God,brother nenu kottaga channel start cheshaanu,jesus gurchi andulo yela vuntundi,veiws penchukovali ante yemi cheyaali brother

  • @sathibabuaravapalli2786
    @sathibabuaravapalli2786 4 місяці тому +1

    Brother own voice songs short s chestunna diniki copy right s amiena kavala reply evvandi plz

  • @annesireesha1976
    @annesireesha1976 Рік тому +12

    చాలా బాగా explain చేశారు..వివరంగా thq

  • @shreeramd.t8387
    @shreeramd.t8387 7 місяців тому +8

    ఓం సాయిరాం.
    చాల చక్కగ చెప్పారు.
    జై హింద్, జై జై శ్రీరామ్.

  • @sameerdiaries
    @sameerdiaries Місяць тому +3

    Sameer diaries na channel

  • @KoradaSirisha
    @KoradaSirisha 13 днів тому

    Thank you andi Sirisha korada channel

  • @mahender1242
    @mahender1242 Рік тому +91

    Its depends on length of the video. Whether you are making 5 mins or 1 hour video. Vallu screen time chusi istharu. And different countries ki different payment untadi.

  • @Jyothipuspa
    @Jyothipuspa Рік тому +21

    Thanks for information brother ☺️

  • @Geethesh905
    @Geethesh905 3 місяці тому +1

    your top Contentin this period anniwachathe Dani gurinchi Tilapadi

  • @junagarirama4399
    @junagarirama4399 24 дні тому

    youtube లో ఎలా వీడియోస్ పెట్టాలి ఎలా అప్లోడ్ చేయాలి పూర్తి వివరాలు చెప్పండి బ్రో

  • @priyapriyamavlogs
    @priyapriyamavlogs Рік тому +4

    Chaala clear ga explain chesarandi thank you madhu garu

  • @siriclouds
    @siriclouds 13 днів тому

    Dollers automatic ga vastaya bro meru cheppina views vasthe
    Ante UA-cam channel Valle estara dollers first leka viewers gift ga esthe avi calculation chesi you tube channel vallu payment estara bro
    Naku channel ఎలా grow cheyyalo తెలియట్లేదు బ్రో ఓన్లీ shorts upload chesthunna

  • @sessions-ns3by
    @sessions-ns3by 3 місяці тому

    What s called moniterisation ? How t helps us n our channel ? How we can know our channel related comments from people n society ..

  • @mahamayurikadanceacademy4210
    @mahamayurikadanceacademy4210 Рік тому +25

    Hello Annaiah! UA-cam Studio lo audIence Option lo ( when your viewers are on UA-cam ) Timings ravadamledu, not enough data to show this report ani undi. Adi settings lo emaina change cheyatanikiavutunda cheppandi

    • @Narutogaminggyt
      @Narutogaminggyt Рік тому +1

      Ledhu brother adhi audience ni videoni motham chudatledhani artham content proper ga extram undela chusko bayya ..

    • @manjula.balakrishna
      @manjula.balakrishna 9 місяців тому

      😮😮

  • @geethassmartworld
    @geethassmartworld Рік тому +2

    Category wise revenue ela untundi ante ekkuva takkuva ani
    Alage mixed content aithe revenue taggipotunda

  • @ShaikAyan-vk9xl
    @ShaikAyan-vk9xl 9 годин тому

    Anna naku patha UA-cam channel undi but na ptha number ki account link ayindi epidu kountha number thisukoonu daani email id marenge anduke na pathaA account pouindi aa account ravali ante amicheyaali

  • @crazy_with_aruna1
    @crazy_with_aruna1 Рік тому +7

    Thank you so much bro .. valuable information 👌👌...it's helpful to so members...

  • @saitalks0202
    @saitalks0202 Рік тому +5

    200k views వస్తే 4,000hrs watchtime వస్తుందా bro ?

  • @joffinreddy2021
    @joffinreddy2021 11 днів тому

    నాకు add 15 seconds వస్తున్నాయి వాటికి డబ్బులు వస్తాయి...

  • @NagireddySivaprasadreddy
    @NagireddySivaprasadreddy 21 день тому +1

    Mana truck vlogs my favourite Channel

  • @nenavathpavankumarnayak2003
    @nenavathpavankumarnayak2003 Рік тому +5

    Bro UA-cam lo shorts chesthe money vasthaya cheppandi bro

  • @Shimbuvillagecredits
    @Shimbuvillagecredits Рік тому +21

    Shimbu village credits 💖

  • @nishithakrishna6497
    @nishithakrishna6497 6 днів тому

    Brother n channel lo subscriber vachaaru,but hrs motham malli reset aindi... 365 days lopale subscriber nd hrs rendu reach avala enti asalu chepandi pls

  • @gayatri_mini_world
    @gayatri_mini_world 14 днів тому

    Thankyou for giving more information

  • @valligardening
    @valligardening 8 місяців тому +4

    Anna very nice explanation Thanks for sharing your knowledge Recently I started gardening channel

  • @VASUJOBS
    @VASUJOBS Рік тому +11

    Good Sir ... 💯

  • @Lakshmithullur-933
    @Lakshmithullur-933 15 днів тому

    Good explanation thank you

  • @citylightenews
    @citylightenews 4 місяці тому +1

    అన్నయ్య City Light E News నుండి వొచ్చిన అమౌంట్ తగ్గుతుంది

  • @kishorematcha7767
    @kishorematcha7767 Рік тому +13

    Good Explanation Bro ❤

  • @sandhyahakannadavlogs
    @sandhyahakannadavlogs Рік тому +15

    Hi Brother my monetization has been on and Google AdSense pin also I received but problem is in my channel Les views plz bro tips i will be waiting for your video 🙏🏻

  • @nirurangoli
    @nirurangoli 4 місяці тому +1

    Tq you for information sir

  • @Chinnusworld3323
    @Chinnusworld3323 4 місяці тому +2

    Brother monetization ki mundhu unna views ki revenue vasthaya