ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.. కల్లాకపటం లేకుండా సుఖసంతోషాలు.. ఆ వైభోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఈ లోగిలిలో నివసించిన ఆ పెద్దోళ్ల కు జోహార్లు.. ఈ లోగిలిలో నివసిస్తున్న అదృష్టవంతులకు అభినందనలు..గోదారోళ్ళ వైభవం తరువాతే ఎవరి వైభోగం అయినా...తూగో...పగో లకు శుభాభినందనలు.
ఇలాంటి అద్భుతమైన ఇళ్లు, ఆత్మీయతలు, అనుబంధాలు బహుశా 90 వ దశకం ప్రాంతం లో పుట్టిన వారు మాత్రమే చివరగా చూశారేమో. తరువాత తరాల వారికి ఇలాంటి ఇళ్లు తెలియకపోవచ్చు. ఆ తాత గారి ఉత్సాహం లో పదవ వంతు కూడా ఈ తరం వారికి ఉండదు.
ఇదివరకు మా ఊర్లో ఇలాగే ఉండేయి ఇప్పుడు కట్టేయి నెల రోజలపాటు కూడా guarantee లేదు అంత దట్టంగా కడుతున్నారు ఛీ ఛీ ఛీ... City వాతా వరణం ఏం బాగోదు పల్లె వాతావరణం బాగుంటుంది కాయ కష్టం లేదూ, సుఖాలు ఎక్కువ అయ్యాయి అందుకే అడ్డమైన రోగాలు వస్తున్నాయి ఇప్పటికైనా జీవన విధానం పూర్తిగా మార్చుకోవాలి మా గోదారి కేకా చాలా బాగుంది 👍🙏❤️🇮🇳
సాధ్యసాధ్యాలు, లాభ నష్టాలు చర్చలన్నీ పక్కన పెడితే, ఆ పెద్ద వారి జీవితాలని చూస్తే ఒకరకమైన అసూయా కలుగుతుంది. ఎందుకు పరిగెడుతున్నామో, ఎక్కడకు పరిగెడుతున్నామో తెలీదు, కొద్దిగా స్పష్టత వచ్చే నాటికీ మనల్ని విడిచిపెట్టి పోయిన మన వాళ్ళు గుర్తుకొస్తారు, 🙏🙏🙏
Hey ma village muparthipadu ma peddama, thathaya vallu untaru manduva House lo, great to see my old house 😀 interview tesukuna ayyana ma grand father 🙏
నాకు ఈ ఇల్లు చూస్తూ ఉంటే Guntur Dt.. Satte npalli Thondapi Village మా సోంత ఊరు, మా నాయనమ్మ, తాతయ్య వాళ్లు ఉండేవారూ మా చిన్నప్పుడు అంతా అక్కడే గడీచీంది 100 years back ఇలు అదీ🙏
ఇల్లు చాలా బాగుంది అప్పుడు అన్నదమ్ములు అంటే వాళ్లే రా ఎంత గొప్పగా ఉంటారు అనేవాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు అంటే ఏడ ఎక్కడా అని అడుగుతున్నారు నిజంగా అన్నదమ్ములేనా అంటున్నారు
Very good . Very interesting and exciting to see old houses in village. Not only Godavari side any village in India Pl show 100 years before culture,living style,food,houses ,electricity,farming etc.whichever is possible.Any caste and any religion it is fine.
మాది 100 years మొండువా లోగిలి ఇంకో 2 డేస్ లో రేకులు వేస్తారు...అంతా...పాడైపోతుంది అని చాలా మంది వచ్చేవారు చూడడానికి.. అనంత పల్లి నుంచి tpg మధ్యలో ఉంటుంది... very ప్రౌడ్ to say
Hi tammudu I am from mukkamala,parvali dt.my house also 100 yrs old house & it located in 2 acrss.my house as one special brother constructed to sister also
Village muparthipadu chala chala naaki nachinadi, interview kooda bagaunnadi, ThankQ for the efforts taken. Ishtanga unnadhi raavali, as house choodalani Brother 🙏
@@purnachandrarao481 Translation ---- Our village Pippara ----- before Vaddipalem village junction -------- Walked at least 100 times on the Road through Muppartypadu village ------ anything else ---------
East Godavari lo Ainavilli mandal lo Magam ane village undi akkada okasari visit cheyandi ee type Manduva illu lu miku number of house's kanipisthayi.. Chala pedda pedda Manduva illu lu 😊
In Tadepalligudem there is a big modern palace of Late Nunna Venkata Rayalu garu near the Railway station. Please covdr that building through your vidieo
గొప్ప లోగిలి ఇంటి పూర్వీకులు వారి వారసులు ఎంత అదృష్టవంతులో ఇలాంటి ఇళ్ళకు ప్రభుత్వం సహాయం అందించి ఇంకో 200,300 సం వరకు ముందుతరాలకు తెలిసేలా ఏర్పాటు చేస్తే బాగుండు
Orai అబ్బాయి చాలా థాంక్స్ రా నానా. పొరుగు రాష్ట్రాలో ఉన్న మాకు మంచి విలువైన సమాచారం ప్రేమతో కూడిన సంభాషణతో సరదాగా చేసిన video కొరకు చాల థాంక్స్.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ..
కల్లాకపటం లేకుండా సుఖసంతోషాలు..
ఆ వైభోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..
ఈ లోగిలిలో నివసించిన ఆ పెద్దోళ్ల కు జోహార్లు..
ఈ లోగిలిలో నివసిస్తున్న అదృష్టవంతులకు
అభినందనలు..గోదారోళ్ళ వైభవం తరువాతే
ఎవరి వైభోగం అయినా...తూగో...పగో లకు శుభాభినందనలు.
ఇలాంటి అద్భుతమైన ఇళ్లు, ఆత్మీయతలు, అనుబంధాలు బహుశా 90 వ దశకం ప్రాంతం లో పుట్టిన వారు మాత్రమే చివరగా చూశారేమో. తరువాత తరాల వారికి ఇలాంటి ఇళ్లు తెలియకపోవచ్చు. ఆ తాత గారి ఉత్సాహం లో పదవ వంతు కూడా ఈ తరం వారికి ఉండదు.
ఆనాటి మనుషుల భోళాతనం భలే బాగుంది. కల్లాకపటం లేని నిర్మలమైన మనసులు..
చాలా బావుంది. 👌 లోపల రూమ్స్ కూడా చూపిస్తే ఇంకా బావుండేది.తమ్ముడు. మాది కూడా గోదావరి జిల్లానే.
ఇదివరకు మా ఊర్లో ఇలాగే ఉండేయి
ఇప్పుడు కట్టేయి నెల రోజలపాటు కూడా guarantee లేదు అంత దట్టంగా కడుతున్నారు
ఛీ ఛీ ఛీ...
City వాతా వరణం ఏం బాగోదు
పల్లె వాతావరణం బాగుంటుంది
కాయ కష్టం లేదూ, సుఖాలు ఎక్కువ అయ్యాయి
అందుకే అడ్డమైన రోగాలు వస్తున్నాయి
ఇప్పటికైనా జీవన విధానం పూర్తిగా మార్చుకోవాలి
మా గోదారి కేకా
చాలా బాగుంది
👍🙏❤️🇮🇳
చాలా బాగుంది వీడియో మా దితాడేపలిగూడెం
Ma house kuda 64 years old bro Guntur district lo🤷🤷🤷but I love godavari districts Especially Tanuku,Tadepalligudem😊😊👌👌👌👌
Nijamgaa achamainaa godavari jillala yasa memories ...matladutunantha sepu maa oorilo tatha garitho matladinatte undi... ❤️❤️❤️...nijamga nice vedeo
Andhra beauty is one of the hidden gem with lot of greenery and history😍🥰
తాడేపల్లిగూడెం. జూబిలీరోడ్డు లో కారణాల సత్రం పురాతన భవనం ఉంది.
A very very monumental house of our godavari culture great to see
HOUSE chala bagundi
Chala baga chupincharu
DHANYAVADAMULU
సాధ్యసాధ్యాలు, లాభ నష్టాలు చర్చలన్నీ పక్కన పెడితే, ఆ పెద్ద వారి జీవితాలని చూస్తే ఒకరకమైన అసూయా కలుగుతుంది.
ఎందుకు పరిగెడుతున్నామో, ఎక్కడకు పరిగెడుతున్నామో తెలీదు, కొద్దిగా స్పష్టత వచ్చే నాటికీ మనల్ని విడిచిపెట్టి పోయిన మన వాళ్ళు గుర్తుకొస్తారు,
🙏🙏🙏
This time I will make it a point to visit that fabulous majestic kingly house, ఎన్ని గొప్ప స్మృతులో. వీరి తండ్రిగారు చిరస్మరణీయులు, వారికి వందనములు.
TQ 🥰
Chala bagunnadi illu manchi vedio chesaru
Hey ma village muparthipadu ma peddama, thathaya vallu untaru manduva House lo, great to see my old house 😀 interview tesukuna ayyana ma grand father 🙏
Good to see the house
Very nice
మరి నువు ఎక్కడ ఉన్నావు బ్రో
@@harshaharsha5712 now we are staying in Vijayawada for job purpose
@@sirkumar3881 ho ok nenu ఈడురు bro
తణుకు లో చిట్టూరి వారి ఇల్లు బావుంటుంది.. అవకాశం వస్తె తీయండి
good video bro మది...తాడేపల్లిగుడం ...దగ్గర
Olden days are gold...we miss those days..
మంచిపరిచయం.చేశారు.ధన్యవాదములు.
Plz సపోర్ట్ అండ్ subscribe చేయడం ద్వారా మీ అభిమానాన్ని తెలియజేయండి tanunu పైన...మన గోదావరి ప్రజలను మనమే సపోర్ట్ చేయాలి
అబ్బా ఈ ఇల్లు ఎంత బాగుందో నాకు పెంకుటిల్లు తెలుసు గాని మండువా ఇల్లు తెలియే తెలీదు అన్ని ఫామిలీస్ కలిసి ఉంటే చాలా బావుంటుంది
👏👌
Great.
Maa 70 yrs house elage vunnadi.
ఇలాంటి ఇల్లు తాడేపల్లిగూడెం జగన్నధపురం లో కూడ ఉంది ఆ ఇంటి ముఖ ద్వారం ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చిన చేయ్యలేరు తమ్మబత్తుల వారిది
జగన్నాధపురం లో ఎక్కడ అండి. మాది tpg.
నాకు ఈ ఇల్లు చూస్తూ ఉంటే Guntur Dt.. Satte npalli Thondapi Village మా సోంత ఊరు, మా నాయనమ్మ, తాతయ్య వాళ్లు ఉండేవారూ
మా చిన్నప్పుడు అంతా అక్కడే గడీచీంది
100 years back ఇలు అదీ🙏
తాతయ్య గారు చాలా బాగా చెప్పారు
ఇల్లు చాలా బాగుంది అప్పుడు అన్నదమ్ములు అంటే వాళ్లే రా ఎంత గొప్పగా ఉంటారు అనేవాళ్ళు ఇప్పుడు అన్నదమ్ములు అంటే ఏడ ఎక్కడా అని అడుగుతున్నారు నిజంగా అన్నదమ్ములేనా అంటున్నారు
Very good . Very interesting and exciting to see old houses in village. Not only Godavari side any village in India Pl show 100 years before culture,living style,food,houses ,electricity,farming etc.whichever is possible.Any caste and any religion it is fine.
చాలా మంచి వీడియో
Chala manchi video cheysavu bro❤️👌👌👌
House 🏘️ chala bagundi illanti 🏠 cinema lo chusthu untam Annayya video super annayya
Godavari abbayi nenu HYD lo settle ayyanu TPgudem lo 40 years vunnanu but aa house teliyadu..very fine house nee video's anni chustanu mana TPG kada..
Hey nadhi kuda tpg eppudu nenu eppudu hyd lo untunnam
Nadi tpg e ,iam in Vijayawada
Hiమాది తాడేపల్లి గూడెంమే బ్రదర్
Thanks bro. You brought this monument in to lime lite. During my next visit I wish to visit. In fact I like
Villages very much. Keep it up.
మాది 100 years మొండువా లోగిలి ఇంకో 2 డేస్ లో రేకులు వేస్తారు...అంతా...పాడైపోతుంది అని చాలా మంది వచ్చేవారు చూడడానికి.. అనంత పల్లి నుంచి tpg మధ్యలో ఉంటుంది... very ప్రౌడ్ to say
Beautiful home, great joint family
Exlent👍.chala baundi.
🥰🥰👌👌 మాది తాడేపల్లిగూడెం
Avuna😁
Madhi kuda
మా ఊరు ముప్పర్తిపాడు .........ఎప్పటికీ మాఊరే ....
వీరా మహేష్ .
Mahesh ante doctor gari abbaya
పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు బాగున్నాయి అలాటి చోట ఇల్లు వుంటే అదృష్టం అనుకున్నాను కాని ఎందుకు అమ్మతున్నారు
Hi tammudu I am from mukkamala,parvali dt.my house also 100 yrs old house & it located in 2 acrss.my house as one special brother constructed to sister also
I am also mukkamala akka
@@bhavyasri5594 really
Ho really nice to meet you
Did u identify my house
@@padmamullapudi2651 temple oppsit street i think akka
💝East&West💝All is best💝
Love from Vizianagaram
Home matram vere level anna
Hi brother madhe pippara near by ka ni eippdu chadala ladu super 👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋👋 tata garu 🙏🙏🙏🙏🙏🙏
Good bagundi e house ki nenu vellanu ma pinni valla atta gari house undi present ammesaru
Peddayana anni open ga chalabaga chepparu
Village muparthipadu chala chala naaki nachinadi, interview kooda bagaunnadi, ThankQ for the efforts taken. Ishtanga unnadhi raavali, as house choodalani Brother 🙏
Superbrother
Thank you sir
Beautiful home👍👍
Super video bro i like
Our Parents Ancestors House is 150 years Old still stands
Where it is? Can we get the address?🙏
@@kvraosentu5469 Actually tangled with Family House name --------
@@PSMCR69 Maavoiru Pippara. Muppartypadu maaku chaladaggara. Aavoori mreeduga konnivandalasarlunaduchukuntu Moyyeruvellevanni Jai janmAbhoomi
@@purnachandrarao481 Translation ---- Our village Pippara ----- before Vaddipalem village junction -------- Walked at least 100 times on the Road through Muppartypadu village ------ anything else ---------
సూపర్
👍 from Tadepalligudem
Oksari nenu vellanu....bro...
Endhuku antey ...
madi manduvaa logillu brother......
Maa vooru penumantra........ 👍👍👍
East Godavari lo Ainavilli mandal lo Magam ane village undi akkada okasari visit cheyandi ee type Manduva illu lu miku number of house's kanipisthayi.. Chala pedda pedda Manduva illu lu 😊
Nenu puttindi Moyyeru , Muparthipadu ma pakka village.. thanks for sharing this video.could you please make video for Moyyeru
This is My grandmother house. They still stay there. Thank you for the awareness
Who's maduva is that? Caste ?
Meeru house lopala chupedithe bagundu
Bro super video chesav
Bro plz eam anukoku but house tour laga ledu ... plzz naku manduva illu antee chala istam okkasari total ga house tour video cheyava bro plzz
Great.
Naku tpg too chala ishtam
Super bro ❤❤❤❤❤❤
Konni veela money pettina.....elanti houses happy undadu.... Enta bavuntayo.....recently ma ourilo ma chinnapudu illu....tesaysaru.....90years above house.....new house start chesaru......chala bada.....em cheyleemu.....veluaitay endulonay undandi tatagaru....house kuda ala unchandi.....
In Tadepalligudem there is a big modern palace of Late Nunna Venkata Rayalu garu near the Railway station. Please covdr that building through your vidieo
Superb house n superb video thanks bro
Beautiful villa penku ఉమ్మడి కుటుంబం ఇలు
Teknologi peragadam valle manushula madhya duram kuda perigipoindhi ,bandhalu ,banduthvalu anni marchipoyaru
Bro madhi West godhavari ne and madhi kuda manduva logiline
And memu kuda 6familys untam ippatiki untunnam
Ma nanna valla thatala nati illu adhi
ఏ ఊరు అండీ మీ ఇల్లు వీడియో తీసుకోవచ్చా
Meeru andharu chaala Adrusta Vanthulu, Vaarasulu aiyenanandhuku. Maa lanti vaariki kallatho choose bhagyam unnada? Achatiki raavadaniki avuthundha?🙄🙏
Super 💕
ఇల్లుఅంత చూపిస్తే ఇంకా బాగుండేది.
దొంగలు పడతారు
@@kvr.bookahm7634 😊
Nice 👌 👌 👌 👌 👌 👌 👌 👌
🤩🥰
Superrrr brother
Thathaya❤️🥰
🤩
Nice👍👏😊 Anna
Super bro
Good video
Anna super
Nice house ni maintain chesina vallaku hates off gruhinilaku maa vandanam🙏
Nice House
TQ 🤩
గొప్ప లోగిలి ఇంటి పూర్వీకులు వారి వారసులు ఎంత అదృష్టవంతులో ఇలాంటి ఇళ్ళకు ప్రభుత్వం సహాయం అందించి ఇంకో 200,300 సం వరకు ముందుతరాలకు తెలిసేలా ఏర్పాటు చేస్తే బాగుండు
Hemanth anna entry aenti bhayya madhyalo....😄
Adhe magicuu
Hi sir madi kuda logili illu maa vuru tanuku mandal velpur
Interview ok but house tour unte inka bagundedi
👍🙏
House chupinchi untey inka bagundu
House address please visiting ki permission unda
ఇల్లు బయటి నుంచి చూపించారు గానీ లోపల కూడా చూపించాలి కదా
Bro ennalu akkada unnav Madi velpur tanuku prakana.. Old is god
Bro do you know Vinod Babbadi?
గొప్పో డి వి రా బాబు, వాసం అంటే ఏమిటి అని adugutunnaava.
good job bro
Nice
మీరు తీసిన వెబ్ సిరీస్ ఏంటి బ్రో
Madi potavaram monnane
Tadepalligudem marrgikivelam
Gantavaarigudem lo kuda vundi elanti manduva Ellu.
Do Home tour of this house
House chupiyaledu Kani bagaundi yells edutemu intetview