గ్రోత్ లు బాగా స్లోగా వున్నాయి. ఏం చేయాలి ?

Поділитися
Вставка
  • Опубліковано 17 вер 2024
  • రొయ్యల్లో స్లొగ్రోత్ ఉండటానికి కారణాలు:
    - సీడ్ లో నాణ్యత తక్కువగా ఉండటం.
    - ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం.
    - రొయ్యల్లో జీర్ణశక్తి తక్కువగా ఉండటం.
    - హై డెన్సిటీ లో స్టాకింగ్ చేయడం.
    - బాటం సమస్యలు ఉండటం.

КОМЕНТАРІ • 3