కాత్యాయని ద్వాదశనామ స్తోత్రం (12 నామాలు) | Katyayani Dwadasanama Stotram (12 Names)
Вставка
- Опубліковано 6 лют 2025
- **** కాత్యాయని ద్వాదశనామ స్తోత్రం (12 నామాలు) ****
ప్రధమం కాత్యాయని నామ
ద్వితీయం ఖడ్గదారిణీం
తృతీయం సింహారూఢాం
చతుర్ధం మహిషమర్ధినీం
పంచమం ఆజ్ఞాచక్రస్థాం
షష్టం గోపికపూజితాం
సప్తమం భద్రకాళీ చ
అష్టమం మైథిలీసన్నుతాం
నవమం వేదవేద్యాంశ్చ
దశమం కాంతిదాయినీం
ఏకాదశం భయాపహాంశ్చ
ద్వాదశం శ్రేయోదాయినీం