మహా అధ్బుతం మీ గాత్రం మాళవిక గారు like it అమ్మా, అవనీ అమ్మా, అవనీ, నేలతల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ అమ్మా, అవనీ, నేలతల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ || 2 || కనిపెంచిన వొడిలోనే కన్నుమూయనీ మళ్లీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ అమ్మా, అవనీ, నేలతల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ తల్లీ నిను తాకితేనె తనువు పులకరిస్తుందీ నీ యెదపై వాలితేనే మేను పరవశిస్తుందీ తేట తెలుగు జాణా, కోటి రతనాల వీణా నీ పదములాన నోమె నాకు స్వర్గం కన్నా మిన్నా అమ్మా, అవనీ, నేలతల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ అమ్మా, అవనీ నీ బిడ్డల శౌర్యం ధైర్య సాహస గాధలు వింటే నరనరాలలో రక్తం పొంగి పొరలుతుందీ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ రిగ రిస దప దస రిగగ రిపపప గదదద పదదద సద సద పగ పగ సద సద సద సద పద సద పద సద పద సద పద సద సాస సాస సాస సాస రీరి సాస సాస సాస సాస గాగ రిగా రిస, రిగా రిస సరి సరి గా రిస, గా రిస గా రిస రిగ రిగ పా, గరి సగ పా గప, పద, దస, సరి, గరిసద పద, దస, సరి, రిగ, మగసరి రీ గా మా, రిస దప దస రిగ పా సరి గప దస రిగ పా గప గరి సరి సగ ధీర మాతవమ్మా రణ ధీర చరితవమ్మా పుణ్య భూమివమ్మా, నువు ధన్య చరితవమ్మా తల్లి కొరకు చేసె, ఆ త్యాగమెంతదైనా దేహమైన పాణమైన కొంచమే కదమ్మా అది మించిన నాదన్నది నీకీగల దేదమ్మా అమ్మా, అవనీ, నేలతల్లీ అని ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ అమ్మా, అవనీ
It seems this song is destined to be sung by Malavika garu as it's vibrantly tuned by Keeravani garu to bring about real impact of wondrous lyrics Indeed its soulful rendtion. .
PORTABLE హీటరు తెలుగు పాట లవిక మాళవిక పాట అమ్మా అన్నా ! అమ్మ నన్ను ఈనేలా మీద పడేస్తే ! భరత మాత వడిలో పడేసావే నవ్వేసా చలి కాలం తెలుగు పాట వెచ్చని సెగ నులి వెచ్చని కమ్మదనం అమ్మపాట కన్న తల్లివి అమ్మా నేలమీద నాజన్మ నిన్ను తాకితె నీ వడి నాకు వేడి ప్రేమ
నువ్వేన్ని సార్లు పాడిన,మేము ఎన్నీ సార్లు విన్న తనివితీరదు.
S s s
నాకు తెలీదు ఈ పాట విన్నప్పుడల్లా నా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి మనసు ఉప్పొంగిపోతుంది
మీ స్వరంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది మాళవిక గారు.. ఎన్నిసార్లు విన్నా కూడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
1
Neevethallivi neevesvani godblessyoumalavika
5:07 goosebumps
మహా అధ్బుతం మీ గాత్రం మాళవిక గారు like it
అమ్మా, అవనీ
అమ్మా, అవనీ, నేలతల్లీ అని
ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ
అమ్మా, అవనీ, నేలతల్లీ అని
ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ || 2 ||
కనిపెంచిన వొడిలోనే కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే కళ్ళు తెరవనీ
అమ్మా, అవనీ, నేలతల్లీ అని
ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ
తల్లీ నిను తాకితేనె తనువు పులకరిస్తుందీ
నీ యెదపై వాలితేనే మేను పరవశిస్తుందీ
తేట తెలుగు జాణా, కోటి రతనాల వీణా
నీ పదములాన నోమె నాకు స్వర్గం కన్నా మిన్నా
అమ్మా, అవనీ, నేలతల్లీ అని
ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ
అమ్మా, అవనీ
నీ బిడ్డల శౌర్యం ధైర్య సాహస గాధలు వింటే
నరనరాలలో రక్తం పొంగి పొరలుతుందీ
రిగగ రిగగ రిగ రిగగ రిగగ రిగ
రిగగ రిగగ రిగ రిగ రిస దప దస
రిగగ రిపపప గదదద పదదద
సద సద పగ పగ సద సద సద సద
పద సద పద సద పద సద పద సద
సాస సాస సాస సాస రీరి
సాస సాస సాస సాస గాగ
రిగా రిస, రిగా రిస
సరి సరి గా రిస, గా రిస గా రిస
రిగ రిగ పా, గరి సగ పా
గప, పద, దస, సరి, గరిసద
పద, దస, సరి, రిగ, మగసరి
రీ గా మా, రిస దప దస రిగ పా
సరి గప దస రిగ పా
గప గరి సరి సగ
ధీర మాతవమ్మా
రణ ధీర చరితవమ్మా
పుణ్య భూమివమ్మా, నువు ధన్య చరితవమ్మా
తల్లి కొరకు చేసె, ఆ త్యాగమెంతదైనా
దేహమైన పాణమైన కొంచమే కదమ్మా
అది మించిన నాదన్నది నీకీగల దేదమ్మా
అమ్మా, అవనీ, నేలతల్లీ అని
ఎన్ని సార్లు పిలిచినా తనివి తీరదేందుకనీ
అమ్మా, అవనీ
Best song lyric that deserves National award. శివ శక్తి దత్త గారి కలానికి నమస్సులు. One more patriotic song after a long gap.
Super
అమ్మ మీ పాట ఎన్నిసార్లు విన్న తనివి తీర లేదంటుంది అమ్మ మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది
Amazing voice. Thanks for doing justice to the song. I listen to this song everyday. Love u for singing it so gracefully!!!
God bless keeravani Garu for excellent music. No words for aporeciation Singer
I am so happy to hear the song
@@prasadchamarthy9341 😂
Super 👌👌👌👌
Same a... Amman paginate
It seems this song is destined to be sung by Malavika garu as it's vibrantly tuned by Keeravani garu to bring about real impact of wondrous lyrics Indeed its soulful rendtion. .
nice voice in malavika medam .....
Superb 👍👍👍👍👍👍👍 singer, Malavika, stay bless🙌ed always. My warm greetings 💐💐💐 and best wish🙌es to you to win more and more awards, in days to come. ✍️
malavica excellent songs
Extraordinary singing..
My fav song
My favourite song... Awsm malavika
Dear, malavika iam not a telugu but this song was very aspiring n ur voice was lovely hope u will continue with same voice .may god bless u
నువ్వు పాడిన పాట చాలా బాగుంది అమ్మ
Beautiful voice of Malavika Garu
Sunitha and malavika good singers
అద్భుతంగా పాడారు మేడమ్
Great voice Malavika garu
Great voice
@@HiHello-op8sg u7
Love u malavika forevr n ever 😍
Malavikagaru your voice is excellent and extraordinary. Superp performance
awesome voice Malavika madam . . every song sung by you very dedicatedly and very heartfully . .
I like this song i love it ❤ superb
Value of mother in life
రచన : కె.శివదత్తా(K.SivadattA)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : మాళవిక(mALavika)
Suppar
Beautiful voice akka god bless you
Super voice sister God bless you 👌👌👌👌
2022 lo kuda vintunavaru oka like vasikondi
What a gracious voice. God bless you
Fabulous..... Its a wonder......👌👌👌
Namaste to lyrics
Writer . Good song about Earth the mother of mothers.
V Very grateful singer Malavika garu and god bless you 🎉👍
GREAT VOICE 👌 Nice AND WE CAN'T RECOGNIZE YOUR OWN VOICE 👌 NICE 👌👌
Super song never forgotte marvelous T Q మాళవిక
Thanks for giving this song😘
Amma avani Song superb malavika gaaru....
One of my favorite singer 😍😍👌👌👌🎶
Super song extent malavica love you
Chala adbhutanga paadaru malavika gaaru !!dhanyavadaalu !!
I feel relaxed hearing the song. Hats off to singer, written, musician
Feel unna song.superb malavika garu.
Ippuduvintey kuda e song Naku kallalo Neelu vachayi Malavika garu. Meeru padina vidhanamu atuvantidhi . God bless you, you are such a great singer.
Wah.everytime I hear this... Just tears roll from my eyes
Shreya Ghoshal and Malavika super combination
నిజానికి మొత్తంమీద స్వర్గము అనేది కూడా ఒకటి ఉంది అని చెప్పుకునేందుకు 👍👌🐾👣🐦🦜💚💙⭐🌟✅💧👪💟🌹🏵️🌻👪✅☑️✅☑️✅☑️✅☑️✅ ☑️🤣🥰🤣🥰🤣🤗🤗🌝🌝🌝🌝
Amma chala baga padav thalli elage nee jeevitham lo inka anno ettuku edagalani korukune vallalo nenu okadini.... May god bless you.
Excellent! Magnificent!
Superb performance I love to listen such a wonderful songs
Sweet voice
Wow, mind blowing
Abba emi swaram
Super madam
Very nice malvika గరు I love you your voice thank you❤🌹🙏
Thanks malavika good voice wonderful.
What a singing....awesome asalu
Super ante super voice malavika gaaru
super voice, 🙏🙏🙏we enjoyed many of ur songs, awesome n amazing performance.
Super Bangaaru
Super voice....best singar
very nice tune
Malavika garu padina patalu nenu roju 1 aina vintanu🙏👍❤️
I love malavika voice
PORTABLE హీటరు తెలుగు పాట
లవిక మాళవిక పాట అమ్మా అన్నా !
అమ్మ నన్ను ఈనేలా మీద పడేస్తే !
భరత మాత వడిలో పడేసావే నవ్వేసా
చలి కాలం తెలుగు పాట వెచ్చని సెగ
నులి వెచ్చని కమ్మదనం అమ్మపాట
కన్న తల్లివి అమ్మా నేలమీద నాజన్మ
నిన్ను తాకితె నీ వడి నాకు వేడి ప్రేమ
Nice song malavikagaru for your sweet voice
Excellent
Malaika garu.your singing performance is very nice.I am your fan madam garu.
Very super voice of malavika
mam very nice cute pentastic wonderful Morelos song
every day one's your song I was heard
Fantastic performance
మాళవిక సో స్వీట్ వాయిస్ I heard her voice daily ❤
nice once again
Sweet voice malavika
super malavika madam nyc voice
roy royal
Amma maalavika thalli Mee paata enni saarlu Vinna,choosina thanivi theeradhamma🙏
enni sarlu me voice vuna boar kottadu very nice voice and gd song excellent akka u r voice beautiful
malavika gaaru awesome your voice
good farms and
I'm very big fan of you very nice voice
very nice voice & I like song
There is no words
Asowme performance malavika garu
very great
Akka super
Never is mother nothing is for ever, only mother is God gift forever i think she dies but not dies, she lives always for us👏🙏💞💐🤝
Super Malavika Garu Nice...
thank u mam iam very big fan of u
Madam I am from karnataka Namasthe for your song.
malavika it's a good singer
I ❤this song
Malavika garu superrrrrrr
I like this song, beautiful❤
Suuuuuuuuuuuuuuuuuuuuuuuuuper ane word kuda thakkuve
I am a fan of this voice 👌😉
Super Malavika madam I hope in future u will sing more best songs.
Super song ....all the best u
Awesome Excellent Song
Superb voice
4:00 nundi headphones pettukoni vinte goosebumps
సూపర్ డూపర్ సాంగ్ మాళవిక సూపర్ స్వీట్ వాయిస్
nice song
Am from south africa
Soothing
Keep it up
Super malavika garu
excellent performance
Wonderful✨😍 super akka
my favourite song👌👏❤👌🎻🎤🎼🎶💓🙏
Extraordinary
No word ur singing songs so butiful