Bro avi anni fake aslu original kadhu original vi kadhu orginal vi chupinchandi me videos chusi chala mandhi veltharu vellu mosapotharu Orginal vi chupinchandi plsss❤
@@vivekanandam6707 manushullo average gaa entha mandi untarandi marugujjulu Mari aavullo mathram inni elaa unnayandi ? Jersey aavulu elaa aithe man made breedo alaane ivi kuda man made breedey
What is this miniature,micro things, are they plastic toys? God created few things,humans create lot of things..one thing is sure , he take care of cows properly
పుంగనూరు కాదండి అవి నిజంగానే miniatures . ఇళ్లు చిన్నగా ఉన్నా అవును పెంచుకోవాలని అనే స్వార్ధం ఉన్నవాళ్లు, ఎక్కువగా పనిచేసే అవసరం ఉండదు అనుకునే వాళ్ళ కొరకు తయారు చేశారు వీటిని
తెలిసి తెలియక కామెంట్ పెట్టకు 30సంవస్త్రాలు క్రితం ఈ జాతి మా దగ్గర ఉండేది అప్పుడు ఎవరు తయారు చేశారు ఒంగోలు జాతి ఎలాగో ఇది చిత్తూరు జిల్లా సంబందించిన జాతి పాల దిగుబడి లేక భలంగా లేకపోవడం వ్యవసాయం నీ పనికి రాక వాటిని పోషణ కష్టం అవడం తో అంతరించి పోతున్నయీ
చాలా చక్కగా నిజాయితీగా చెప్తున్నాడు మీరు గ్రేట్ బ్రదర్
Maku unna doubts anni merey adigaru nice interviewer chala baga adigaru love u broh ❤
Thanks for watching bro
Nicely explain anna
Wish you all the best
Chala Baga explain chesaru
Meeru interview chese vidhanam chala baga nachindi
Thank you very much bro
Micro bread jata enta bro 🎉. Full Locations pettandi bro🎉 madi kakiada
Jai gow matha
Correct ga nilabadalekapothunnayi doodalu. Vatiki 1 year age ante nammalanipistaledu.
Govu ni puppy thi compare cheyyakandi. Dayachesi.
గూడెవినింగ్
Annagaru
Super
Good video, please convention the wards in hindi or english.
Chetho chala rough ga handle chesthunnaru vatini and konninti midha vaathalu kanapaduthunnay Can you explain
Correct ga observe chesaru rough ga handle chestunarru ala cheyakudadu COW IS GOD🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Good nice
Anna per day how many litres milk e sta d
Original punganur ante minimum 3feet height undali
Legs defective unnayi micro miniatures
Defective kadhu bro, puttinapudu ala untai, age fake 1 year antunadu kani kadhu months calf avi, dabbulu kosam paalu tage calfs sale chestunadu.
Good Durga Prasad garu I will take one cow from u
Micro minare cost
Excellent sir
How much
పుంగనూరు ఆవు దుడ రేటు ఎంత సార్
Is it delivery at Kerala
POSSIBLE
Prices
Thirupathi devastananiki chala bhagutai thakkuvaspelo akkuva avulanu penchachu
Mi youtube channel ku oka riquest
Ap lo natu auvulu old blood line unte chupinchandi please
Ok bro
Bro avi anni fake aslu original kadhu original vi kadhu orginal vi chupinchandi me videos chusi chala mandhi veltharu vellu mosapotharu Orginal vi chupinchandi plsss❤
Madhi pakkane Rajahmundry plsss elantivi aslu petadhu nenu already velanu a dairy ki
Pogunurr price
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Miniature & Punganur Cows prize ? antha
Please add english subtitles 🙏🏽
🎉😂❤❤
మనుషుల స్వార్ధం కోసం వాటిని అలా తయారు చేయటం మహా పాపం వీటిని ఎవరూ కొనుగోలు చేయకండి encourage చేయకండి 🙏🙏🙏
Asalu ivi evaru Ila tayarucheyaledhu ivi oka jaathi meeku telukunte meeru telsukoni comments pettandi
తయారు చెయ్యడం కాదు పుంగనూరు ఆవులు ఇవి అంతరించి పోతున్నాయి
Manushullo pottivaru leda marugujjulani yevarina tayaru chestara andi....?
Ongole breed anta peddaga nduku undi yevarina upgrade chesara ledukada alane ivikuda andi.....idi punganuru breed idi ilane untadi....punganur breed lo puttina vatillo shortest vatini breed cheyatm valana ila vachai anthe... nenu nduku cheptunnanu ante ma polam lo mamulu avulu thopatu punganuru vi varasatwam ga chusanu kabatti🙏 Miru annatlu okavela bussiness kosm ila lab tested ga cheste Tappe🙏
ఇవి స్వచ్ఛమైన దేశవాళీ పుంగనూరు ఆవులు వీటి సైజు ఒరిజినల్ గా ఇలానే ఉంటాయి మీరు తెలియక కామెంట్ చేశారు ప్లీజ్ డిలీట్ చేయండి
@@vivekanandam6707 manushullo average gaa entha mandi untarandi marugujjulu
Mari aavullo mathram inni elaa unnayandi ?
Jersey aavulu elaa aithe man made breedo alaane ivi kuda man made breedey
What is this miniature,micro things, are they plastic toys? God created few things,humans create lot of things..one thing is sure , he take care of cows properly
పాలు ఇస్తాయా అవి
Cost cheppandi sir
Price 25,000 calf months 8
Number
ఇదే కమర్షియల్ ఏలేశ్వరం లో దానిని రాజు గారు చేశాదానిని ఏమంటారో .
Pakka Commercial
Give address rate,age,
అవి పుంగనూరు మినేచర్ అనే బ్రీడ్ లేనే లేదు
పుంగనూరు కాదండి అవి నిజంగానే miniatures . ఇళ్లు చిన్నగా ఉన్నా అవును పెంచుకోవాలని అనే స్వార్ధం ఉన్నవాళ్లు, ఎక్కువగా పనిచేసే అవసరం ఉండదు అనుకునే వాళ్ళ కొరకు తయారు చేశారు వీటిని
@@sangeethapalagani4794 ఎలా తయారు చేశారు
Alla thayaru cheyadam thappu
తెలిసి తెలియక కామెంట్ పెట్టకు 30సంవస్త్రాలు క్రితం ఈ జాతి మా దగ్గర ఉండేది అప్పుడు ఎవరు తయారు చేశారు ఒంగోలు జాతి ఎలాగో ఇది చిత్తూరు జిల్లా సంబందించిన జాతి పాల దిగుబడి లేక భలంగా లేకపోవడం వ్యవసాయం నీ పనికి రాక వాటిని పోషణ కష్టం అవడం తో అంతరించి పోతున్నయీ
@@lingasekhar7446 ఎక్కడ ఏ ఊరిలో ఉంది
Super quality
Thanks for watching bro
Address pettandi broo
వీళ్ళు అమ్ముకు దొబ్బటానికి అన్ని అబద్ధాలే చెప్తున్నాడు
Rate
Oka aavu rate yentha vuntundhi.
Pls watch full video andi
I want 2 cow
🙏
Aavulanu kukkalatho polchafhu
సుడులుకోసం చెప్పగలవా పుంగనూరు అసలు చరిత్ర ఎన్టీ
Cheater All cross breed
No miniature
No punganuru
All cross
Please hindi translation
Original farm nadipatrigoshala akadiki velli shot chayandi Orginal elavuntaye anavi telustadhi
Nadipatigosala also wrong
Nadipathi original ani miku yela telusu akkada okati 200000 300000
@@Svsseafishkkd avi original sir endhuku ante punganuru anevatiki konni simtames vuntaye avi ekada vunna vatiku okati kuda levu
Mi chwthi lo ah karra wndhuku Vatini kottadanika
Maximum konda avalu, fake stories cheptunadu, lega dhudalani money kosam 1,1 and half year calfs palu tagav gaddi thentai
Babu evi 1 year kadhu anna 1month 2 months dudalu evi
మైక్రో మీనేచర్ కాస్ట్ ఎంత
Just 4 lakhs
ఎందుకు అండి కాస్ట్ ఇలాంటి వాటిని encourage చేయ వద్దు
Anna naku kavalie
Ekkada dorikarra Meru
Cha
3months dhudalu Avi ethanu 15months ani cheputhunadu
Not pure breed all punganuru cross breed his milking cattles
Fack business
ఎక్కడ మీ చిరునామ
ఫస్ట్ చూపించినయి రేటెంత
Saying 2.5 to 3lakhs
Life spam
అసలు అవి పుంగనూరు ఆవులే కావు. పుంగనూరు ఆవులో మినియెచ్చర్, మైక్రో మినియెఛర్ ఆవులు లేవు.
A jathi avlu sir
Miniature ఆవులు హైబ్రీడ్.ఇవి ఖచ్చితంగా నేచర్ కి విరుద్దమైనవి.
Tamaru ekkada chadukunaro konchem chepthara? Mee teachers ki chedda parry testhunaru chi ivi desivali avulu punganuru cows oka jathi hybrid kadhu teliyakunte telsukoni message pettandi ardhagnanam tho comments petadhu
Micro minare cost bhai
Cal me bro
Fake people fake business
పాలు ఎంత ఇస్తాయి?
1liter
A తయరు chesina వాళ్లను కూడ పొట్టి gaacheyyaali. 😢
It is not manufactured,it's natural selection
కుక్కలు పెంచుకునే వాళ్లు ఇవ్వి ఇండ్ల లో పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తయారు చేశారు కుక్కల వల్ల ఏమి ఉపయోగం ఉండదు ఆవుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి
Apadham cheputhunadu total fraud
మీరు వ్యాపారం చేసుకోండి తప్పులేదు కాని అస్సలు పుంగనూరు ఎన్టీ ఈమరుగుజ్జులు పెట్టి మీనేచర్ అంటున్నారు
పాలు ఇవ్వంది రెండు తీసుకొని ఏమి చేయాలి టైం వేస్ట్ పనిపాట లేని వారికి టైమ్‌పాస్ కి
Amount sir