Kolikapudi Srinivas Reveals Shocking Facts About Minister Vidadala Rajini | Jagan Strategy | TV5

Поділитися
Вставка
  • Опубліковано 5 тра 2023
  • Kolikapudi Srinivas Reveals Shocking Facts About Minister Vidadala Rajini | Jagan Strategy | TV5
    LIVE : ముందస్తు.. తధాస్తు... | Big News Debate with Murthy | AP Politics | Elections 2024 | TV5 News
    #bignewswithmurthy #tv5news #tv5news
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 176

  • @avatharamperi3683
    @avatharamperi3683 Рік тому +38

    ఫెంటాస్టిక్ అనాలిసిస్.బ్రేవో శ్రీనివాస్ గారు.మీరు చెప్పిన చివరి 2 కామెంట్స్ నగ్న సత్యాలు

  • @manjunathramoji3122
    @manjunathramoji3122 Рік тому +43

    Kolikipudi sir di crystal clear explanation 👌👏👏

  • @chaitanyasantosh1607
    @chaitanyasantosh1607 Рік тому +164

    కడుపు కాలి ఉంది అన్నా ఇక్కడ 😢😢 మా సత్తా ఎంటో చూపిస్తాం 😢😢 4 సంవత్సరాలు గా వడ్డీ కడుతున్నం టిడ్కో కోసం చేసిన రుణం 😢😢 కార్పోరేషన్ లోన్లు లేవు 😢 వ్యాపారాలు సంకనాకయి పాలసీ & వలసల వల్ల 😢😢

    • @kotisuryaprakash6182
      @kotisuryaprakash6182 Рік тому +13

      kadupu nindina vallu chaala mandi unnaru....christians chaala percentage unnaru....vallaku kaduupu kaalina ...nindina vallu jagan ki tappa evariki vote veyaru

    • @krishnamrajumudunuri9004
      @krishnamrajumudunuri9004 Рік тому +11

      ​@@kotisuryaprakash6182 valallo 50% vetirekamga vunnaru...prati vargam koppamgane vunnaru mana pulivendula pulakesi paina...

    • @kotisuryaprakash6182
      @kotisuryaprakash6182 Рік тому +4

      @@krishnamrajumudunuri9004ledu ani nenu nammutunna ..kopam unna vote maatram jagan ke vestaaru anukhntunna

    • @srinivasareddy162
      @srinivasareddy162 Рік тому

      @@kotisuryaprakash6182 నీ చెవుల్లో కళ్ల లొ ఎవడొ పింక్ డైమండ్ పెట్టారు. అందుకే నీకు ఏమీ కనపడదు ఏమీ వినపడదు. 2019 నుంచి జస్ట్ అప్పులు ఎంత చేసారో అందులో ఎంత నొక్కారో తెలుసుకో.

    • @sravsy
      @sravsy Рік тому +6

      Enduku ante manaki anyayam jarigin pakkanodu paiki vellaludadu ane mindset andhra janaladi
      Anduke kamma kulam ani pracharam success ayindi migilina kulalu antha kamma kulam ani edicharu vaditho patu
      Em ayindi ipudu? Same Christians kuda nashtapoina ah nashtam mana Christian cm chetilone povali ani hindu hatred kulam hatred eh mukhyam anukuntaeu
      Andhra Pradesh chapter ayipoindi inka
      Andaru paripondi next time geliste illalloki kuda vachi rowdyism dongatanam chestaru police help chestaru vallaki saamanyadu aatma hatya cheskuntadu ala als chana mandi chanipotaru last ki rowdy mooka migultaru

  • @lavanyasekhar2161
    @lavanyasekhar2161 Рік тому +11

    What a analysis sir, great 🙏🏻
    T. D. P valu e analysis vini jagartha padalni korokuntunanu.

  • @user-bi5vh1lm8h
    @user-bi5vh1lm8h Рік тому +18

    Yes 100% correct
    Kolikalapudi srinivasarao garu jaghanu aney raksgasudini meeru Baga gurthinchhirau

    • @dnrao6699
      @dnrao6699 Рік тому

      Pora Paytm na kodaka nilanti Paytm pacha kukkalu yennimorigina akkada lain jagan kukkalaku yeppudu bayadadhu lion 5 rs Paytm ga

  • @panchajanya5711
    @panchajanya5711 Рік тому +97

    శ్రీనివాస్ గారు చెప్పింది పచ్చి నిజము. ఏరోజుకారోజు రాత్రి అక్రమ సంపదను లెక్కలు తేల్చుకునే పరమ లోభి అనేక నేరాలలో బెయిలు మీద ఉన్న ఈ A1 420 ముద్దాయి ముఖ్యమంత్రి.
    పాలనను సజ్జల లాంటి పాలేరుకు ఒప్పచెప్పి, పాలస్ నుండి బయటకు రాకుండా అవినీతి, అరాచకం, కుట్ర ఆలోచనలతో కాలం గడుపుతూ, అప్పుడప్పుడు బయటకు వచ్చి అడ్డగోలుగా తెచ్చిన అప్పుతో బటన్ నొక్కడం మాత్రమే వాడి పని.

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому +4

      Mod ki ilaanti vaade kaavaali ap naasanam kaavaali ante lekunte cbn vachhi malli prapancha sthaayi Raajadhani kadathaadu

    • @nirmalpriya5570
      @nirmalpriya5570 Рік тому

      Avuna cha

    • @rambhargav1695
      @rambhargav1695 Рік тому

      😅auna cha anta sigguleda AP people ni sankanakina parvaleda

  • @bandiravi9257
    @bandiravi9257 Рік тому +78

    కొలికపుడి గారు 100% కరోర సత్యాలు చెప్పినారు,

  • @SELF-kz4pl
    @SELF-kz4pl Рік тому +25

    ఆర్ధిక ఆదాయం కోసం...... తల్లినీ, పెళ్ళాన్నీ, చెల్లినీ...... తార్పుడు చేసే నీచుడే..... ఈ తేళ్ళాంఘాణోడు ఖీర్రాష్టాణీ గాడు జలగడుగాడు...... అంతకంటే.... వాడు పీకింది ఏంలేదు.......

    • @dnrao6699
      @dnrao6699 Рік тому +1

      Antey dabbulakosamu mi entlo adollu adhey pani chestunnarannata oka night mi entlo adollanu pampara gantaku Paytm cheyyana full night ku cheyyana cheppara Paytm ga Google pay kavalanna chestanu

    • @jayaramireddysreeyapureddy683
      @jayaramireddysreeyapureddy683 Рік тому

      Abbo maamanu denginodu chaala manchodu.

  • @ravibabu6861
    @ravibabu6861 Рік тому +16

    Wonderful explains

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 Рік тому +24

    "Excellent analytical information told to citizens of India" ani Desamulo unna prajalandaru anukuntunnaaru Sir 👌👍🙏

  • @janjalamuralimohan9163
    @janjalamuralimohan9163 Рік тому +9

    Yes sir

  • @srinivasaraoejjagiri678
    @srinivasaraoejjagiri678 8 місяців тому

    సార్, మీరు చెప్పింది వాస్తవం.MBCలు రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు.ముఖ్యంగా మా కుమ్మరి కులంకి అస్సలు చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేదు.ఆ ఆవేదన మా అందరిలో ఉంది.వచ్చే ఎన్నికల్లో మా కుమ్మరి కులస్తులకు ఎవరు అవకాశం కల్పిస్తే వారిని మా ఆప్తులుగా భావించి వారి వెంట నడుద్దామని భావిస్తున్నాం.ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరుకుంటున్నాం.
    ప్రతి వర్గం యొక్క ఓటు కీలకం అని మంచి విశ్లేషణ అందించిన మీకు ధన్యవాదాలు.

  • @sreedeviyalamanchi7866
    @sreedeviyalamanchi7866 Рік тому +9

    Excellent analysis sir

  • @nagaiahb1197
    @nagaiahb1197 Рік тому +10

    Super analysis
    He will continue as CM till last minute of the duration.

  • @gayathri5437
    @gayathri5437 Рік тому +17

    Asalu REDDYS Dooram ayyaru,

  • @rammi2255
    @rammi2255 Рік тому +5

    Excellent analysis..hope this message will reach to CBN garu..

  • @madhulikhit6555
    @madhulikhit6555 Рік тому +6

    Srinivas garu currect ga chepparu

  • @RK-pk6sl
    @RK-pk6sl Рік тому +12

    Excellent analysis by Sri K SriNivasa rao garu. Thank you so much sir. Looks like TDP is over confident . Let them try to realise the ground realities..

  • @parvathichittineni620
    @parvathichittineni620 Рік тому +3

    శ్రీనివాస్ గారు అన్నట్టు తాడికొండ నియోజకవర్గంలో కేవలం కుల రాజకీయాలే పనిచేయలేదండి .
    రాయపాటి అనుచరుడుగా ఉన్న డొక్కా మాణిక్యాలరావు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పటికీ టిడిపి, ఆయనకు ,
    ఆయన వైసిపి కోవర్టుగా వ్యవహరించారు అనేది ఇక్కడ మనం గమనించాలి అందుకే ఎన్నికలయ్యాక ఆయన వైసీపీలో చేరారు.
    అక్కడ మేడికొండూరు మండలం పూర్తిగా వైసిపికి వేసింది, రాజధాని ఏరియాలో అక్కడ ఉండవల్లి ప్రాంత వాసులు వాళ్లు కోర్టు కూడా వెళ్లారు పవన్ కళ్యాణ్ సూచన మేరకు.
    మాకు రోడ్డు వరకే ఇస్తాము మొత్తం ఇవ్వము అని. అప్పుడు కోర్టు కూడా ప్రభుత్వానికి వాళ్లతో సంప్రదించమని ఆర్డర్ ఇచ్చింది, మరియు వాళ్లు కు కూడా మీరు రియల్ ఎస్టేట్ సొంతంగా చేసుకోవడానికి వీలు లేదని ఆ ఉండవల్లి రైతులకు కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ వలన .పవన్ కళ్యాణ్ వాళ్ళని చీల్చడం వలన .
    ఆ విధంగా జరిగింది ఇప్పుడు వాళ్లు కూడా ఎక్కువ నష్టపోయారు. రాజధాని ఆపడం వలన .పూర్తిగా నష్టం ఆ వాళ్లకు కూడా జరిగింది కాబట్టి .
    ఈసారి ఆ విషయం అలాగా జరగదు.
    మరియు శ్రవణ్ కుమార్ గారు అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అన్నారు. కానీ శ్రీదేవి కూడా ఇవ్వదు .కానీ ఆవిడ హైదరాబాదులో సెటిల్ అయ్యి ఖర్చు పెట్టగలిగి ,
    మరియు పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారి సపోర్ట్ కూడా ఉండటం వల్ల ఆవిడ గెలిచారని మటకు చెప్పవచ్చు. మేడికొండూరు మండలం వైసీపీ అవడం ,మరియు క్రిస్టియన్స్ ఎస్సై అండ్ లాండ్స్ కూడా ఎక్కువ ప వాటా ఇస్తాను అని అంటాం. పెన్షన్ 5వేలకు పెంచుతాను అని అంట ఇలాంటివన్నీ కూడా అక్కడ గెలవడానికి అవకాశం కలిగింది అని చెప్పొచ్చు
    అలాగే రజిని గారు కూడా వాళ్ళ మామగారు టిడిపిలో పనిచేస్తే మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాగా సంపాదించారు. అది కూడా ఒక కారణం .
    పత్తిపాటి పుల్లారావు మీద పూర్తి వ్యతిరేకత ఉందని వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి బాగా షాపులు వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేస్తారు అని, ఆయన సీట్ ఇవ్వద్దని చెబితే,
    ఆయన తనకే సీటు ఇవ్వాలి అని అన్నారు అది కూడా కొంత ప్రభావం చూపింది.
    అంతేకానీ రజనీ పాజిటివ్ కాదు వాళ్ళ మామగారు టిడిపి నుంచి వెళ్లారు.
    ఇంకా పోతే వైసీపీ వాళ్లు ఎక్కువగా ఇప్పటి లాగానే టికెట్లకు దొరక్క నలుగురు ఎంపీలు హైదరాబాదులో ఆస్తులు ఆంధ్రాలో రాజకీయాలు చేసే వారిని చివర్లో మార్చారు రఘురామ రాజు లాంటి వాళ్ళు.
    రామ్మోహన్ నాయుడు గారి అనుచరులు సిజరి అప్పలరాజు, ఈ గుడివాడ అమర్నాథ్ సహా వాళ్ళ నాన్నగారు టిడిపి నుంచి వెళ్లారు ,
    అంటే టిడిపిలో ఉన్న రెండవ శ్రేణి నాయకులపై ఎక్కువ ఆధారపడి గెలిచారు. కులాల ప్రాతిపదిక కంటే కూడా. అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి .
    ఈసారి ఆ పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు పేదరికంలోకి నెట్టబడి అన్ని వ్యవస్థలు కూడా విధ్వంసం అయ్యాయి కాబట్టి.

  • @srinivasaraogarlapati7379
    @srinivasaraogarlapati7379 Рік тому +3

    EXCELLENT Dr KSRao garu

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR Рік тому +3

    Good analysis
    Super 👌

  • @Konaseema730
    @Konaseema730 Рік тому +4

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరాల నిజం. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో శెట్టిబలిజరిద్దరికీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాడు. మీరు చెప్పినట్టు మైక్రో ప్లానింగ్ లో భాగమే అలాగే అతను ఒక్కరోజు కూడా ఆదాయం పోగొట్టుకోడు.

  • @gk7046
    @gk7046 Рік тому +29

    అసలయిన మేధావి మాటలు వింటున్నాం 👌

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 11 місяців тому +1

    Super analysis....nice

  • @srinivasrao3804
    @srinivasrao3804 Рік тому +9

    గౌరవనీయులైన కొలికిపూడి గారు "చాకలి" మాటలకు సంబంధించి గత ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. "చాకలి పదాలు వాడటం లేదు"…..రెండు సార్లు "రజక" పదాలను కూడా ఉపయోగించారు, థాంక్యూ

    • @Navyasri2022
      @Navyasri2022 Рік тому +2

      తప్పు లేదు బ్రదర్...... రవి మాదిగ, రవి చాకలి , రవి నాయుడు, రవి చౌదరి , రవి రెడ్డి ....... ఇలా ఉంటాయి మా ఊరిలో పేర్లు

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 Рік тому +12

    " It is True , The BJP And YCP is Unique , Practically , But Theories Different ".

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Рік тому +4

    Super. DBT. SAR🎉🎉🎉🎉🎉

  • @tigermahi1325
    @tigermahi1325 Рік тому +3

    SRINIVASARAO GARU CHEPPINDI 💯 CORRECT

  • @prasanthidanda4043
    @prasanthidanda4043 Рік тому +3

    విడుదల రజిని వెడ్స్ శ్రీకాంత్ రెడ్డి

  • @mohannaidu1410
    @mohannaidu1410 Рік тому +1

    Correct ga chepoaru sir
    Meeru inka news lo chala cheppi
    Mana AP prajala kallu teripinchali sir tq sir

  • @damodarvarma6714
    @damodarvarma6714 Рік тому +1

    Woww excellent 👌👌

  • @mrvishnumakkena
    @mrvishnumakkena Рік тому +2

    Well said

  • @ashokmanyam544
    @ashokmanyam544 Рік тому +1

    టిడిపి లో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు మన కొలికపుడి గారు....

  • @kotiindianartist5515
    @kotiindianartist5515 Рік тому +7

    నాలుగేళ్లలో నలభై ఏళ్ల అభివృద్ధి నీ అటకెక్కించి, అడక్కతినే స్టేజ్ కి తెచ్చి అయికమత్యం గా బ్రతుకుతున్న ప్రజలను ఒక్క కులానికే అందలాలు ఎక్కిస్తూ అందరికీ ప్రీతిపాత్రమైన కులాన్ని ద్వేషించే మనస్తత్వం తో విదేశీ మతాల ను ప్రోత్సహించే స్వార్థ రాజకీయాల తెలీని ప్రభు థ్దులు ఇప్పుడు అస్సలు లేరు ..

  • @janardhanreddyvvjreddy2336
    @janardhanreddyvvjreddy2336 Рік тому +1

    Very Good Conversation

  • @pvkrishna1940
    @pvkrishna1940 Рік тому +2

    ఇప్పటి వరకు ఏమో ప్రభుత్వం నడపల్లేక ముందస్తు ఎన్నికలకు వెళ్తాడు అన్నారు. ఇప్పుడేమో ఎలాగూ వెళ్ళ డు అని తెలిసి ఇప్పుడు వేరే మీకు కంఫర్టబుల్ reason చెపుతున్నారు

  • @VariganjiHardeep-ej2jn
    @VariganjiHardeep-ej2jn 10 місяців тому

    Xcellent

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 Рік тому +1

    Srinuvasu garu super anleces

  • @sudhakarualluvalla9388
    @sudhakarualluvalla9388 9 місяців тому +1

    ఒంటరిగా పోటీ హైదరాబాద్లో పుట్టిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అర్హత ఉంది

  • @lvramachandramurthych4721
    @lvramachandramurthych4721 Рік тому +5

    Bjp, trs, pk support ysrcp both directly and indirectly as they did in 2019.

  • @bejugum715
    @bejugum715 Рік тому +9

    AP lo caste , religion, region chudakunda votes veyali, next election lo lekunte AP nashanam

  • @choudarycher
    @choudarycher Рік тому

    Good analysis

  • @harikishore7968
    @harikishore7968 Рік тому

    Super bro

  • @kishoreg5659
    @kishoreg5659 Рік тому +1

    SRINIVAS GARU MA GOD

  • @kalikrishnayalamati265
    @kalikrishnayalamati265 Рік тому +2

    I accept,JAGAN won't leave his income till the last day.

  • @karipallisatyanarayana2967
    @karipallisatyanarayana2967 Рік тому +4

    గౌరవ murty gaaru,Mana CM gaaru ఏ కోణంలోంచి చూసిన గురువు గారు ,బాగాములిగి పోయినారు అటు అక్రమ సంపాదనలో కావచ్చు,ఇటు మాట తిప్పమ్ - మడమ tippam అని venukadugesina సందర్భాల్లో, అలాగే నాలుకకి నరంలేదు అన్న సామెతను పుణికి పుచుకున్నట్టు,ప్రతిదీ అభద్దల పుట్టగా వారు మాట్లాడే vidhaan ilaa anni రకాలుగా,మునిగి ఉన్నారు కనుక రేపటి ఎలక్షన్స్లో ఎన్నో అక్కరమాలు జరిపి అధికారం చీ జిక్కించుకునే విధంగా,అనగా ఎలాగూ మర్డర్ కేసులో జైల్లో ఏళ్ళడం తప్పదు, కనీసం rigging chesi ina 24 target edhi ina చివరకు అక్రహ్న జన్మ స్థానానికే సో 24 కూడా తనేరావాలి కనుక ఎన్ని అరాచకాలను ఐనా జరిపే ప్లాన్ ఉంది murty gaaru వేచి చూడండి sir తప్పులుంటే క్షమించండి

  • @rbapts
    @rbapts Рік тому +3

    Release Rajagani garaa !!!

  • @UDAYKUMARCHANDANA-et2ek
    @UDAYKUMARCHANDANA-et2ek 10 місяців тому

    కొలికిపూడి కి కింద నించి కర్బన వుద్గారాలు వెలువడు తున్నాయి

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Рік тому +2

    Jai tdp jai cbn jai lokesh...babu ravali AP devolope avvali

  • @praveenvallurupalli
    @praveenvallurupalli 11 місяців тому +1

    2024 - 2026 Asia 🌏 continent will sufer drought scarcity of water. 2026. From 2024 people s start thinking reality. Who ever will win elections big challenges ahead. No way next 10 years absolute critical to andhra pradesh any gov. Hope jagan should win and chandrababu pavan kalyan will be safe. Let the people suffer to core and realize chandrababu pavan kalyan value.

  • @Gova1620
    @Gova1620 Рік тому +2

    E visayam pavan sir thelisty Andra okha level untondi theliayakha pothey malli ap Prajalla Ganga lo dhuki nattey sir

  • @srinivasarao4335
    @srinivasarao4335 Рік тому

    Y.C.P., B.J.P. అక్రమ సంబంధం లో ఉన్నాయి అని అందరికి తెలుసు, మీరు ధైర్యం గా చెప్పారు. తాళి జనసేన తొ సుఖం Y.C.P. తొ.

  • @ponnurstudio
    @ponnurstudio Рік тому

    Babu gariki salaha darudiga undandi sir

  • @vengalathururamaprasath7920

    I paid electricity bill ₹850/- for 177 units consumption. It's very crucial government.He paying some lazy and selfish people. We are bothering.

  • @madeti
    @madeti Рік тому

    ఎలా గెలిచినా, గెలిచింది. జనాలు ఆలోచనలు కూడా అంతే ఎంత పీక్కుంటె అంత పీక్కో,; ఎంత వాడుకుంటే, అంత వాడుకో; దోచకున్నంత దోచుకో

  • @syams84
    @syams84 Рік тому +2

    Over Confidence Valle Jagan 2014 lo chavu debba tinnadu...TDP jagratta padaka pote history will repeat

  • @sudharsanreddy7586
    @sudharsanreddy7586 Рік тому

    Kolikapudi analysis ever before never after,

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 Рік тому

    శ్రీనివాస్ గారి విశ్లేషణ లో చెప్పినట్లుగా ముందస్తు యెలక్షన్లకు అధికార పార్టీ వెళ్ళదు.
    అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బలపడిందా? బలపడినట్లు కనిపీస్తుందా?
    తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్ధికంగా బలహీనపడిపోయారు.
    వారిని ఆదుకోలేని తెలుగుదేశం నాయకులు గెలిచే అవకాశం ఉందా?
    చంద్రబాబు పై ఉన్న నమ్మకం నియోజక వర్గాల నాయకులపై ఉందా?
    ముందు ఆ విషయం విశ్లేషణ చేయండి నాయకులు

  • @vamsiraghavendra9212
    @vamsiraghavendra9212 Рік тому +1

    నీకె అన్ని తెలిసినట్టు నీ బిల్డ్ అప్ , బలే ఉంది రా సామీ నీ యాక్షన్ విశ్లేషణ , దానికి టీవీ 5 గాడి లైవ్ సరిపోయింది .

  • @gopalmalapati1446
    @gopalmalapati1446 Рік тому

    Correct ga chepparu, TDP ki athi viswasamu manchidi kaadu.

  • @TruthTony
    @TruthTony Рік тому +1

    Ade vidularajini kadu
    Akarmala gajini

  • @RAM-yw4xl
    @RAM-yw4xl Рік тому

    Jai kula rajakiyam

  • @polireddy8380
    @polireddy8380 Рік тому +2

    Andaru politics chestaru kani he is a criminal idi teda

  • @voiceofa.p512
    @voiceofa.p512 Рік тому +2

    Ee sari entha micro irrigation chesina jagan gelavadu... YSRCP eka bhoostapitham ayipotundhi...

  • @reddyn1289
    @reddyn1289 Рік тому

    Sare swami dhandam

  • @user-sy5se5xr7q
    @user-sy5se5xr7q 8 місяців тому

    అనంతపురం జిల్లా లొ దాదాపు అన్నీ అసెంబ్లీ నియోజకవర్గా లలో బోయ, కురుబ కులాల జనాభా ఎక్కువ
    అందుకే అనంతపురం పార్లమెంట్ స్థానాన్ని వాల్మీకి /బోయ కులానికి చెందిన రంగయ్యకు ఇచ్చాడు.
    హిందూపురం పార్లమెంటరీ స్థానాన్ని కురుబ కులానికి చెందిన గోరంట్ల మాధవ్ కి ఇచ్చాడు.
    వీరిద్దరూ రాజకీయాల కు కొత్త, ఆర్థికంగా అంత బలంకాదు, ఐనప్పటికి
    వీరిద్దరికీ ఇచ్చిన టార్గెట్ ఏమిటంటే అనంతపురం జిల్లాలో బోయ, కురబా కులాల ఓట్లు అన్నీ అసెంబ్లీ మరియు MP స్థానాలలో వైసిపికి పడేట్లు చేయడం.
    పార్లమెంటరీ స్థానాలను కేవలం కులాలపై సోషల్ ఇంజనీరింగ్ కి వాడుకున్నారు.
    అసెంబ్లీ స్థానాలను ఆర్థికంగా, బలంగా ఉన్న రెడ్లకు ఇచ్చాడు 7:23

  • @nimmagaddacreations6494
    @nimmagaddacreations6494 Рік тому +2

    Drama.compiny..'debbaki'..baga.panikostadi😅😅😅😅

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 Рік тому +2

    తొక్కలో ప్రతినిధి.. పేటియం.కామ్
    ఎన్నికల అనంతరం కామ్
    లేకపోతే దూల తీర్చేస్తాం

  • @sureshkumarkakarla4842
    @sureshkumarkakarla4842 Рік тому +1

    Annisarku kula rajakeeyalu pani cheyyavu.oka intlo annadammule oka party lo undaru.

  • @chippalamadugugangulappa9096
    @chippalamadugugangulappa9096 Рік тому +1

    Vidatalu kadu midatala
    .

  • @Aadarsh856
    @Aadarsh856 Рік тому

    RRR laaa kolikalapudi okkadu chaalu debate ki

  • @mohannaidu1410
    @mohannaidu1410 Рік тому +1

    Okati brothers mana AP bagupadali ante evaru raavali cheppandi

  • @kotiindianartist5515
    @kotiindianartist5515 Рік тому +1

    ఇక్కడ ఈసారి ఎవ్వడి చిల్లర స్ట్రాటజీ లు పని చెయ్యవు..ఆంధ్రాలో పుట్టిన తెలుగువాడి అత్యాశకు ఫలితం ఈ నాలుగేళ్ల బానిసత్వం.. ప్రశాంత్ కిషోర్ కాదు వాడి తాత డబ్బులు ఇచ్చినా కూడా ఓటరు కున్న కోపాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోలేరు.ఎందుకంటే పిచ్చి మద్యపానం తో ముప్పావు భాగం చచ్చిన సగటు బీద మధ్యపాన ప్రియుడు చచ్చిపోయాడు.....

  • @veerababumerla2570
    @veerababumerla2570 Рік тому +2

    Appulu AP kante Telangana hee akuva ra Babu em teluso emo

  • @subrahmanyamchinta5584
    @subrahmanyamchinta5584 Рік тому

    ఏ డోలా గెలిచింది కదా

  • @kesavaprasad3965
    @kesavaprasad3965 Рік тому +2

    Sir
    Inkaa AP lo kulala kumpati amtu kottukunte ,evaru kuda kapadaleru.
    Thu...inka manam baagupadamu.

  • @bandijayaram4171
    @bandijayaram4171 Рік тому +3

    Delhi lo pedda kukkalu tadypalli palace ku kapala kastunnai

  • @Navyasri2022
    @Navyasri2022 Рік тому

    కులం చుడం... జై టీడీపీ.... హరీష్ రెడ్డి నెల్లూరు

  • @sudhakartekumalla5157
    @sudhakartekumalla5157 Рік тому

    ఇంకా ఏమిటన్న కులము కులము

  • @gayathri5437
    @gayathri5437 Рік тому +2

    TELANGANA loki Entry kuda evvaru,*BJP ki,

  • @tanguduramesh1982
    @tanguduramesh1982 Рік тому +2

    Meku enka em pani ledhaaa

    • @Mr.Beatss71
      @Mr.Beatss71 Рік тому +4

      Asalynodu button nokkudu aapi sakka pedithe ee badhalendhuku maaku.. Po poyi rojuki muppai rupayala mushti yeruko thu

    • @Aadarsh856
      @Aadarsh856 Рік тому

      Yelaaa puttaruraa mrugaalaaa

    • @prakashas9408
      @prakashas9408 Рік тому

      మీకు పని లేద? ఎందుకు చూస్తునరు?

  • @gayathri5437
    @gayathri5437 Рік тому +1

    Aha Nuvvu kuda vote veyi,*Ayana Enduku Oodipoyadu TDP Elections lo,Anta SCENE ledu,TSUNAMI Vastey evvadu aapaledu,

  • @nivashcu123
    @nivashcu123 Рік тому

    ఇలా కులపిచ్హి ఉంది కాబట్టే, AP M గుడిసి పోయింది.. Next generation శుభ్రంగా అడుక్కుతినండి..

  • @anusri4336
    @anusri4336 Рік тому

    May be true, but coming elections it will not happen, BJP may support jagan, the reason was to destroy TDP, in AP. After that Jagan will be behind the bars, then BJP and Pavan will rule the AP.
    In Telangana BJP will not come in power, and Karnataka also BJP will be in opposition. Take it granted.

  • @SatishKumar-qd8or
    @SatishKumar-qd8or Рік тому

    ila cheppukoni bathakale lekapothe bandi nadvadh mangalvaram mahanubava

  • @bashameer3114
    @bashameer3114 Рік тому

    KOLIKAPUDI FOR TDP TICKET YOU WILL GO ON BLAMING JAGAN

  • @BoyapatiGovindaraju-df3rv
    @BoyapatiGovindaraju-df3rv Рік тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srinivasaraomahankali4355
    @srinivasaraomahankali4355 Рік тому

    చంద్రబాబు హయాంలో పదవి కావాలంటే డబ్బు కావాలి.
    ముందు నుండీ పార్టీ కి సేవ చేసిన వారికి అందులోనూ మా సంచార విముక్త జాతుల కులాల వారికి ఉందా?
    గత యెన్నికల సమయంలో సంచార విముక్త జాతుల వారికి చెందిన షుమారు 20 లక్షల ఓట్లను తెలుగుదేశం పార్టీ కి వేయించాం. 47 రోజులు బస్ యాత్ర చేశాం. కానీ...... మా బోటి నిరుపేదలకు ఇంతవరకూ చంద్రబాబు ను కలిసే అవకాశమే రాలేదు.
    అదే మాతో కలిసి ఇంకా మా వెనుక నడిచి సంచార విముక్త జాతుల ఉద్యమాలలో పనిచేసిన వారికి జగన్ మోహన్ రెడ్డి ఛైర్మన్ పదవులు ఇచ్చి వారు ఆర్థికంగా బలపడేలా చేశాడు.
    తెలుగుదేశం పార్టీ ని నమ్మి నిలబడిన నిరుపేద నాయకులు నిరుపేదలు గానే ఉన్నారు.
    ముందు వారికి చంద్రబాబు గారిని కలిసే అవకాశం ఇవ్వమనండి.
    చాలు

  • @blaxman7394
    @blaxman7394 Рік тому

    ఏమి knowladge అన్న .వావ్

  • @hemanthkumar_naani
    @hemanthkumar_naani Рік тому

    Jagan ki una gud quality postive is Loyality, jagan venta nadichi nilabadina vadiki padvulu ichadu...ade cbn aithe vadukoni vadilesthadu...ganta inni days ycp ki potha ani bedirinchadu...suden ga vizag lo tdp hawa vachesariki mari tdp pata padthunadu....ade jagan aithe duram ga undu ani chepevadu vadilinchukone vadu alanti vallani..bt cbn venta petukuntunadu...inni days akada ganta ledu ani vere tdp vallu kastapadaru case lu pettina ala ne nilabadaru...ipudu valaki mondi chei chupsthadu cbn....idi naku nachani point cbn lo...cbn tdp party kosam case lu petina ala ne nilabadina vadiki tickt ivvamanu gelustharu....

  • @meenamudumba8699
    @meenamudumba8699 Рік тому

    SHOCKING COMMENTS, SHOCKING COMMENTS ANTUNE VUNDANDI, TWARALONE ATI PEDDA SHOCK TAGULUTUNDI JOINT GA EE HYDERABAD LO KURCHONI AP PAINA VISHAM CHIMME PRINT AND ELECTRONIC MEDIAS KU, ANCHORS KU AND REGULARGA DEBATESLO PARTCIPANTS ANDARIKI JOINT GA.

  • @ShaikArif-lm6ky
    @ShaikArif-lm6ky Рік тому

    Mainishi manishi ka vote weyandra muslim Christians gowda wadrangi Inka 100 years India develop kadhu

  • @saleemsayed757
    @saleemsayed757 Рік тому

    Statagy ante ideeraa babu, anthe gaani ye party sanka naakithe manaku laabham ani pichodilaa kaalla chuttu thiragatam kaadu.

  • @maddisuresh2496
    @maddisuresh2496 Рік тому +5

    వచ్చాడు అపర పచ్చ మేధావులు

    • @sridwarakaRam
      @sridwarakaRam Рік тому +1

      Neelanti jaundice ki manchi doctor

    • @cknnews5659
      @cknnews5659 Рік тому +1

      మూయ్ బే

    • @prakashas9408
      @prakashas9408 Рік тому +4

      పులివెందుల puli kadu పులివెందుల pushpam😂

    • @Rai111
      @Rai111 Рік тому

      Avuna ra Reddy medavi..

  • @user-ct4mz4mq8v
    @user-ct4mz4mq8v Рік тому

    Meru intha kutra chestune unte Inka ruling party ki pani em untadhi opposition party ki koda adhey cases medha cases petti pani cheykunda chestunaru.

  • @Navyasri2022
    @Navyasri2022 Рік тому

    వడ్డీ లు కాదు వడ్డెర కులం

  • @jelukurisrinivasulu1629
    @jelukurisrinivasulu1629 5 місяців тому

    Wast

  • @prasantkumar8289
    @prasantkumar8289 Рік тому

    Chidathala rajini

  • @raviprasad3512
    @raviprasad3512 Рік тому

    Ee kolikapudi CBN ni comment chesina rojulu vunnai...😄😄

  • @prabhakarraokantamneni33
    @prabhakarraokantamneni33 Рік тому

    Ituvanti vedhava ee bhoomi meedha eakkada dhorakadu