ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల వడపోత షురూ..! Who is eligible for Indiramma Housing Scheme ?

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 21

  • @khaleelmohd1015
    @khaleelmohd1015 5 днів тому

    Good information sir..

  • @skjamsheed8204
    @skjamsheed8204 4 дні тому

    ఈ సంవత్సరం ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఎడతెరిపి లేకుండా కుర్షిన వర్షాల వల్ల ఇండ్లు కూలిపోయి నిరాశ్రులైన వృద్ధ, వితంతువు మహిళలను గుర్తించి మొదటి ప్రాధాన్యత కింద ఇండ్లు మంజూరు చేసి న్యాయం చేయాలి.

  • @RudraDeva_13
    @RudraDeva_13 4 дні тому +1

    Anna naku husbend ledu ,ellu ledu ,jaga ledu ,10 years nundi indiramma ellu kosam eduru chusthunna ma amma intlo untam adhe adress pettina hyderabad lo pani chesukuni barhukuthunnam ina srvy vallu na intiki rale
    Wsaraina naku illu vasthada cheppandanna please😢

    • @RudraDeva_13
      @RudraDeva_13 4 дні тому

      🙏🙏🙏 hosing officer's ki cheppandanna

  • @subhanisubhani1346
    @subhanisubhani1346 4 дні тому

    అన్న మేము హైద్రాబాదు వచ్చి 30 సవత్సరాలు అయింది వికలాంగుడిని ఇక్కడే అద్దెఇల్లు తీసుకుని బతుకుతున్నం ఆదార్ ఓటు హక్కు వికలాంగు సర్టిఫికెట్ ఇక్కడినే వన్నాయి రేషన్ కార్డు కోసం నమోదు చేసి అలసి పోయి వున్నం + కాని ఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు + ఇంకా ఇల్లు ఏమ్ ఇస్తారు అంత మాయ

  • @prajakalamtvchannel7479
    @prajakalamtvchannel7479 5 днів тому

    Good morning anna

  • @SrikanthN-l8j
    @SrikanthN-l8j 3 дні тому

    Hyderabad lo evaru survey chestunnaru ekkada chestunnaru intha varaku Okkadu kuda raledu memu rent ki untunnamu

  • @balaswamyarabagu361
    @balaswamyarabagu361 4 дні тому

    హైదరాబాద్ లో రెంట్ కి ఉంటున్నా వాళ్ళకి ఎల్లా ఇస్తారు

  • @sureshdungroth8293
    @sureshdungroth8293 4 дні тому

    అన్న మాకు ఇల్లు లేదు జాగా వుంది మేము ప్రజాపాలన అప్లై చేసినామ్ రేషన్ కార్డు లేదు వ్యవసాయభూమి కూడా లేదు మాకు ప్రజాపాలన రిసిప్ట్ ఇవ్వలేదు మా పేరు ఆన్లైన్ లో రాలేదు మా పరిస్థితి ఏంటి అన్న 🙏🙏🙏🙏🙏

    • @sureshdungroth8293
      @sureshdungroth8293 4 дні тому

      అన్న ఆరోజు గ్రామా సెక్రెటరీ రేషన్ కార్డు లేనివాళ్లకు రిసిప్ట్ ఇవ్వరు అన్నారు

  • @heeralal.g9843
    @heeralal.g9843 4 дні тому +1

    Keraai ke unnavalaku eeyandi 1st.

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 3 дні тому

    Anna I am video I am rented Anna I am working labour no Ho Mana please give me

  • @gurramrajashekar8193
    @gurramrajashekar8193 4 дні тому

    అన్న అన్ని చెప్పినవ్ గాని ఓపెన్ ల్యాండ్ పార్సితిది

  • @anilkandikonda2965
    @anilkandikonda2965 4 дні тому

    🎉Rantkuuttanam warangalshivanagalo.15yearga.makuilukavali.dupakunta.dagara.plotu.unnadi.

  • @mohdmansoor8298
    @mohdmansoor8298 5 днів тому

    Jagaa leni wariki kuda eeppude illu Katti iyyale

  • @bhavaniarja2682
    @bhavaniarja2682 3 дні тому

    Land ladu indirima illu apudu istru ramanthapur

  • @kurapatibalasubrahmanyam217
    @kurapatibalasubrahmanyam217 4 дні тому

    No one come my area survey

  • @NagaldhunaLavanya-t5u
    @NagaldhunaLavanya-t5u 4 дні тому

    Ayya babu chala Mandi owne house undi kuda valu velli gudisakada photo digaru inlu vastai ani 🤦 bhartha peru mida kuda bhoomulu kuda sarve cheste baguntundi

  • @Hkuyd-u1jram
    @Hkuyd-u1jram 4 дні тому +1

    సార్ నమస్కారములు. మా విన్నపము ఓల్డ్ సీటీ ఉప్పుగూడ లో నాకు 73గజాలు ఇంటి స్థలము ఉంది. ఇంకా నాకు ఎలాంటి హాస్తి లేదు. నేను వితంతువును ప్రజా పాలన లో ధరఖాస్తు పెట్టు కున్నాను. స్లిప్ ఉంది. జాగా నాపేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది. నేను కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నాను ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేయగలరని ప్రార్ధన. ఓల్డ్ సిటీ గౌలిపురా కు సర్వే కు ఇంకా రాలేదు. ధన్యవాదములు.