అక్కయ్య గారు చాలా చక్కగా వివరించారు మీకు చాలా ధన్యవాదాలు,భగవంతుడుని వాస్తవంగా అనుభవం చేసుకునే సంస్థ ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ, నేను ఈ సంస్థ పరిచయం అయి 25 సం., ఈ 25 సం., కు ముందు నేను అన్ని క్షేత్రాలను దర్శించుకున్నాను అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాను కాని ఒక లోటు ఉండేది, భగవద్గీతలో భగవానుఉవాఛ ఏమని అంటే నేను ఏ శాస్త్రాలు, పుణ్యక్షేత్రాలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు వలన లభ్యము కాను, నేను లభ్యం కావాలి అంటే నీవు ఎవరు - నేను ఎవరు అని యధార్థంగా నేనే తెలియజేసినంతవరకు ఎవరూ నన్ను తెలుసుకోలేరు అని చెప్పారు,ఆ పరమపిత పరమాత్మయే ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా అందరిలోనూ జ్ఞానాన్ని నింపుతున్నారు అది మేము అనుభవపూర్వకంగా అనుభవం చేసుకుంటునన్నాము, చాలా ఉన్నతమైన సంస్థ ఇది.
అక్క మీరు ఛాలెంజ్ చేసి చెప్పింది నాకు చాలా నచ్చింది మరీ మరీ వినాలనిపిస్తుంది మీరు చెప్పింది ఓం శాంతి నేను దీన్ని ఈట్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది ఆనందంగా ఉంది
ఓంశాంతి అక్కయ్య చాలా బాగా తెలియజేస్తున్నారు బాబా గురించి నేను కూడా బాబాను తెలుసుకున్నాను బ్రహ్మ బాబా సంస్థ గురించి నెగిటివ్‌గా చెప్తూ ఉంటే చాలా బాధగా ఉండేది మీరు చాలా చక్కగా వివరించారు
Good ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ సంస్తవారు చేయాలి.ఒక్క maitili గారు 15 రోజుల్లో 50 వీడియోస్ చేస్తుంది.మరి మీ సంస్థలో చాలామంది లక్షల్లో ఫాలో చేస్తున్నారని చెబుతారు.దయచేసి మరిన్ని వీడియోస్ చేయండి. Waiting for more vedios.. అప్పుడే జనాలికి ఇంకా బాగా తెలుస్తుంది.అన్యాదా భవించకండి.
ఈ చానెల్ పేరు ఈ వీడియో చాలా కరక్ట్ గా ఉన్నాయి. గ్రేట్ ఇటువంటి సంస్థ విద్యా సంస్థలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పడం నేను చూసాను. వెరీ గుడ్ ఆర్గనైజేషన్. నో డౌట్🎉
ఓం శాంతి ❤🎉😊 అక్కయ్య చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు, బాబా మా భార్యభర్త ( బికె.అక్కయ్య అన్నయ్య) లకు రాజయోగం సెంటర్ కు భాధ్యత వహించాక నాలో చాల్ అనుభూతులు కలిగాయి, ఈ రోజు నేను కూడ బ్రహ్మ కుమారీసే ఆదిసనాతన దేవీదేవత ధర్మం అని 100% దృడంగా ఛాలెంజ్ గా విశ్వసిస్తున్నాను ఎందరికో మార్గదర్శకంగా శ్రీమతమ్నుసారం నడుచుకుంటున్నాము, అక్కయ్య ద్వార అపార్థాలను తొలగించే కథనం చాలా చక్కగా వివరించారు బాప్‌దాదాల ప్రియ స్మ్త్రుతులు ధన్యవాదాలు అక్కయ్య ❤🎉😊
Memu ma familylo vunnavaru ee Bramha kumaris vunnaru. Vaaru chaala Royal ga vuntaaru,enkokari gurinchi negativega maatladaru, royalga vuntaaru Meeku memu kooda support vunnamu.
***ప్రజలు బ్రహ్మకుమారిస్ నుండి తెలుసుకోవాల్సినవి: *భగవంతుడు స్వయంగా అవతరించి స్థాపించిన సంస్థ బ్రహ్మకుమారిస్... ఇది నమ్మొద్దు... అన్వేషించాలి... *బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా ఎంతో మంది bp, sugar, heart,... రోగాల బాధ నుండి ఎంతో ఉపశమనం పొందారు... రోగాలు పోతాయి అని చెప్పట్లేదు... వాటి బాధ తగ్గుతుంది... తీవ్రసాధనతో రోగాలు కూడా తగ్గించుకోవచ్చు... *బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా దివ్యగుణాలు, అష్ట శక్తులు, అతీంద్రియ సుఖం,... లభిస్తాయి.. * * *. . . *ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు తెలుసుకోవాలి... అంతే కానీ ఎవరో చెప్పారు, చూసారు, విన్నారు అని బ్రహ్మకుమారిస్ లో లోపాలు వెతకడం వల్ల ఎంతో పాపం జమ అవుతుంది...
ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి అక్కయ్య అప్పుడైతే ప్రజలందరికీ బ్రహ్మకుమారిస్ గురించి బాగా అర్థమవుతుంది ఏదో కొందరి వల్ల బ్రహ్మకుమారిస్ కి చెడ్డ పేరు వస్తుంది సత్యమేవ జయతే సత్యానికి ఎప్పుడు అపజయం లేదు సర్వేజనా సుఖినోభవంతు
మేడం గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు సనాతన ధర్మం గొప్పతనం గురించి ఆ సనాతన ధర్మమే కదా సతీసహగమనాన్ని ఆ పరమాత్ముడే రాయించారు బాల్య వివాహాలు ఆ పరమాత్ముడే రాయించారు ఎంత ఎంత చక్కగా మీరు మాట్లాడుతున్నారు సత్యము అసత్యము అన్ని గ్రంథాల్లో ఉన్నాయి దేవుడు ఆత్మ యున్నాడు ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అంటాడు ఏసుప్రభు వారు ఏసుప్రభు వారు ఉపదేశించిన జ్ఞానము అది కూడా మీరు చూస్తే నూతన ధర్మంలో ఎంత ఘోరమైన చెడు ఉన్నదో మీకు అర్థం అవుతుంది ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఆలోచన చెప్తే ఆలోచన స్పిరిట్ అది దేవుడు ఇచ్చాడు మానవుడికి మనం పరిశుద్ధంగా ఉంటే మంచి జరుగుతుంది అన్ని గ్రంథాలు ఇవే చెప్తున్నా ఖురాన్ కూడా ఆ పరమాత్ముడే రాయించాడు అంటారు బైబిల్ కూడా ఆ దేవుడే రాయించాడు అంటారు ఇక అన్ని గ్రంథాలు కూడా అలాగే చెప్పబడతాయి కానీ ఆ పరమాత్ముడు చేసిన మరో పొరపాటు ఏంటో తెలుసా ప్రతి మనిషికి కూడా ఒకరి ఫింగర్‌ప్రింట్ మరొకరికి మ్యాచ్ కావు పిల్లల ఫింగర్ ప్రింట్ తల్లిదండ్రులకు మ్యాచ్ కావు ఈ ఒక్కరికి మ్యాచ్ కావు అలాగే మెంటాలిటీ కూడా దేవుడు నిర్మించారు ప్రతి మనిషికి భిన్న విభిన్న అభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయం లేని మనిషి లేడు ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయం ఉంటుంది ఆ భిన్న అభిప్రాయాలు ఈరోజును కొంతమంది వ్యాపారంగా మలచుకునే మాది కరెక్ట్ ఆ గ్రంథం కరెక్ట్ మా దగ్గర సత్యం ఉంది మా దగ్గర సత్యం ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు సమస్తము దేవుడే చేశారు మనిషి మెంటాలిటీ కూడా డిఫరెన్స్ అనేది దేవుడే చేశారు ఈ మెంటాలిటీ కూడా మ్యాచ్ కాదు ఒక్క వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవిస్తున్నారు అంటే అతనిలో ఏదో స్వార్థం లేక చెప్పే వారి పట్ల భయం ఈ రెండు ఉంటాయి అలాంటప్పుడు ఏకీభవిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి మనిషి మెంటాలిటీ మ్యాచ్ అవ్వదు ఏకీభవించు భిన్న అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి ఇది ఆ దేవుడే చేశాడు దేవుడు మై యున్నాడు ఆరాధించే వాళ్ళు సత్యముతోను ఆత్మతోను ఆరాధించాలి ప్రతి మనిషిలోనూ కంప్లీట్ సత్యం లేదు రెండు ఉన్నాయి అసత్యం ఉంది సత్యం ఉంది అసత్యాన్ని స్వార్థ ఉపయోగించుకుంటున్నారు సత్యాన్ని కొద్ది మంది మాత్రం ఉపయోగించుకుంటారు బ్రహ్మకుమారి లో మీరు చేసే పూజ ఫలితాలు వల్ల మీకు ఏమి దొరుకుతుందో చెప్పగలరా మనశాంతి కదా అంతేనా ఇంకేమన్నా ఉందా వేరే లోకం ఉందా అక్కడ రంభ ఊర్వశి మేనక లు ఉన్నాయా మీ గ్రంధాలు చెప్తున్నాయి చనిపోయిన తర్వాత రంభ ఊర్వశి మేనక పరం స్వర్గంలో ఉంటుందని మీరు ఒప్పుకుంటారా సనాతన ధర్మం గురించి క్షుణ్ణంగా మాట్లాడుతున్న మీరు గ్రంథాలు మీరు చదువుతున్నారా సత్యమా ఏసుప్రభు వారు అంటాడు పరలోకములో ఏ బంధాలు ఏ సుఖాలు ఏ సంతోషాలు ఎలాంటి పనులు గాని ఏమి ఉండవు కేవలం ఆ మహిమను దేవుని మహిమను చూస్తూ ఆ మహిమలో ఆనందించడం అది కూడా సత్యమని నేను ఒప్పుకోవట్లేదు అది కూడా ఒక మనుషులకు ఒక భయం కోసం జీవన విధానాన్ని సరి చేసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడాను మరణం తర్వాత ఏమీ లేదు నిత్యజీవం అనేది ఈ లోకంలోనే మనం పిల్లలు పిల్లలు అలా ముందుకు ముందు తరాలకు మన జీవం కొనసాగుట అదే నిత్యజీవం దానికోసం మనం నీతి నియమాలతో సత్యముతో జీవించాలి నిత్యజీవం కోసం పాపము విషయమై పరిచయం చేయాలి అంతేకానీ ధర్మం ముసుగులో జరుగుతున్న ఏ మోసాలకు బలై పోకూడదు
Yes 👍🏻 🎉... ఈ అక్కయ్య చెప్పే బ్రహ్మా కుమారీస్ గురించి... ఇదే 100 కీ 200% కరెక్ట్... ఆ మైథిలి వెళ్ళింది శంకర్ పార్టీ లోకి... బ్రహ్మా కుమారీస్ లోకి కాదు... బ్రహ్మా కుమారీస్ గురించి ఆ మైథిలి చెప్పేది అంతా అసత్యమే.... బ్రహ్మా కుమారీస్ గురించి ఆ మైథిలి కీ డబ్బులు ఇచ్చి మరీ అసత్య ప్రచారం చేయిస్తున్నారు కొంత మంది.... నిజాలు తెలుసుకోండి.... అసత్య ప్రచారాలు నమ్మొద్దు... 👍🏻
అక్కయ్య గారు చాలా చక్కగా వివరించారు మీకు చాలా ధన్యవాదాలు,భగవంతుడుని వాస్తవంగా అనుభవం చేసుకునే సంస్థ ఈ బ్రహ్మకుమారీస్ సంస్థ, నేను ఈ సంస్థ పరిచయం అయి 25 సం., ఈ 25 సం., కు ముందు నేను అన్ని క్షేత్రాలను దర్శించుకున్నాను అన్ని శాస్త్రాలను అధ్యయనం చేశాను కాని ఒక లోటు ఉండేది, భగవద్గీతలో భగవానుఉవాఛ ఏమని అంటే నేను ఏ శాస్త్రాలు, పుణ్యక్షేత్రాలు, యజ్ఞయాగాదులు, దానధర్మాలు వలన లభ్యము కాను, నేను లభ్యం కావాలి అంటే నీవు ఎవరు - నేను ఎవరు అని యధార్థంగా నేనే తెలియజేసినంతవరకు ఎవరూ నన్ను తెలుసుకోలేరు అని చెప్పారు,ఆ పరమపిత పరమాత్మయే ఈ బ్రహ్మకుమారీస్ ద్వారా అందరిలోనూ జ్ఞానాన్ని నింపుతున్నారు అది మేము అనుభవపూర్వకంగా అనుభవం చేసుకుంటునన్నాము, చాలా ఉన్నతమైన సంస్థ ఇది.
❤🎉
Omshantinenuatmanunaswadharmamushantinenusivababasantananniababanenimdistunnaruyevvarookarumanavudutappusestebrahmakumarisamastanuamtabogasaninimdistunnarualanimdimchinappudunimdimchinavarikekharmaamtukumtumdi
అక్క మీరు ఛాలెంజ్ చేసి చెప్పింది నాకు చాలా నచ్చింది మరీ మరీ వినాలనిపిస్తుంది మీరు చెప్పింది ఓం శాంతి నేను దీన్ని ఈట్లోకి వచ్చి ఆరు సంవత్సరాలు అయింది ఆనందంగా ఉంది
ఓం శాంతి అక్కయ్య బ్రహ్మకుమారీస్ పై జరుగుతున్న చెడు ప్రచారం పై అందరికి అర్ధం అయ్యేలాగ మంచి వివరణ ఇచ్చారు. God bless you🙏🙏🙏
ఓంశాంతి అక్కయ్య చాలా బాగా తెలియజేస్తున్నారు బాబా గురించి నేను కూడా బాబాను తెలుసుకున్నాను బ్రహ్మ బాబా సంస్థ గురించి నెగిటివ్‌గా చెప్తూ ఉంటే చాలా బాధగా ఉండేది మీరు చాలా చక్కగా వివరించారు
Good ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీ సంస్తవారు చేయాలి.ఒక్క maitili గారు 15 రోజుల్లో 50 వీడియోస్ చేస్తుంది.మరి మీ సంస్థలో చాలామంది లక్షల్లో ఫాలో చేస్తున్నారని చెబుతారు.దయచేసి మరిన్ని వీడియోస్ చేయండి. Waiting for more vedios.. అప్పుడే జనాలికి ఇంకా బాగా తెలుస్తుంది.అన్యాదా భవించకండి.
🙏🙏💐మంచి సేవ ఈ రోజులల్లో ఈ సేవ చాలాబాగా జరగాలి అక్కయ్య 👏
Om Shanti excellent explanation Akkayya garu చాలా బాగా చెప్పించినవారూ BABA THANKS TO BABA ❤
Om shanti chala చక్కగా చెప్పారు అక్కయ్య గారు
ఈ చానెల్ పేరు ఈ వీడియో చాలా కరక్ట్ గా ఉన్నాయి. గ్రేట్ ఇటువంటి సంస్థ విద్యా సంస్థలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్పడం నేను చూసాను. వెరీ గుడ్ ఆర్గనైజేషన్. నో డౌట్🎉
ఓం శాంతి శివ బాబాఅక్కయ్య చాలా చక్కగా వివరించారు ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
వెరీ గుడ్ డే చాలా బాగా చెప్పారు బ్రహ్మకుమారిస్ గురించి వెరీ గుడ్ స్పెషల్ ఆర్గనైజేషన్ ఇస్ బ్రహ్మకుమారిస్
Thank you Sister. Mee ee video valla chaalamandiki vunna doubts clarify kagalavu🙏🙏
బ్రహ్మకుమారీస్ గ్రేట్
Wonderful sister ,bks cheppevi bhagavantude brahma mukha kamalam dwara nerpistunnaru anadaniki proof ,mee mukhamudwara veluvadutunna satyamina gyanaratnalu,meelanti satyamina shivashakulake sakshathu aa shiva bhagavanude vandemataram antunnaru muraleelo,tq.
Wonderfully explained by sister. Every BK brother and sister may please circulate to known people. Om Shanti.
ఓం శాంతి ❤🎉😊
అక్కయ్య చాలా చాలా చక్కగా వివరిస్తున్నారు, బాబా మా భార్యభర్త ( బికె.అక్కయ్య అన్నయ్య) లకు రాజయోగం సెంటర్ కు భాధ్యత వహించాక నాలో చాల్ అనుభూతులు కలిగాయి,
ఈ రోజు నేను కూడ బ్రహ్మ కుమారీసే ఆదిసనాతన దేవీదేవత ధర్మం అని 100% దృడంగా ఛాలెంజ్ గా విశ్వసిస్తున్నాను
ఎందరికో మార్గదర్శకంగా శ్రీమతమ్నుసారం నడుచుకుంటున్నాము,
అక్కయ్య ద్వార అపార్థాలను తొలగించే కథనం చాలా చక్కగా వివరించారు
బాప్‌దాదాల ప్రియ స్మ్త్రుతులు
ధన్యవాదాలు అక్కయ్య ❤🎉😊
చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య నాకు కూడా మీ లాగే భగవంతుని తో నేను పొందిన అనుభూతి అందరికీ చెప్పాలని తాపత్రయ పడుతుఉంటాను
మీరు కూడా చెప్పండి
Excellent explanation sister thank you
Salute 🙏
, ఓం శాంతి అక్క చాలా సుందరంగా చెప్పిండు చాలా మంచిగా ఉన్నది ఇది అజ్ఞానులకు చాలా అవసరం అక్క ఎవరు చెప్పండి విషయాలు మీరు చెప్పింది చాలా మంచిది 🎉🎉🎉❤❤
Om Shanti baba
Nenu kuda 2 years nundi chestunnamu chala baga anipistudandi❤
చాలా చాలా బాగా వివరించారు అమ్మ సూపర్😊😊😊
Memu ma familylo vunnavaru ee Bramha kumaris vunnaru. Vaaru chaala Royal ga vuntaaru,enkokari gurinchi negativega maatladaru, royalga vuntaaru
Meeku memu kooda support vunnamu.
సూపర్ అక్కయ్య చాలా బాగా వివారెంచారు ధన్యవాదములు 🎉🎉🎉
Thanks baba 🌹 akkaya 🌹....
ధన్యవాదాలు బాబా!
ఓం శాంతి అక్కయ్యా ❤🎉
మీరు చాలా నిదానంగా అర్థమయ్యే రీతిలో బ్రహ్మకుమారిస్ గురించి చెప్పారు ధన్యవాదములు
ఓం శాంతి. అక్కయ్య చాలా బాగా, సవివరంగా చెప్పారు.
Chala perfect ga chepparu akkaya😊😊🎉❤❤❤❤
ఓంశాంతి అక్కయ్య, ఈ విధంగా bk's మంచి మంచి వీడియో లు చేసి వాళ్ళ కళ్ళు తెరిపించాలి
🙏
Satyam chaalabjaga anubhavapoorvkanga vivaricharu🎉
Chala manchi video, I love u baba om shanthi, ❤❤
Om Shanti akka Meru chala manchi Vishal chakra ka nenukuda brahmakumari
Thank u akkayya om shanthi
NICE,GOOD INFORMATION SISTER AND PARAMATMA UNIVERSITY UA-cam CHENNEL 🥰👌👍🙏
Super ga chepparu akkayya
Baga chapparu medum
Nice.speach sister
విమర్శకులవలన బ్రహ్మకుమారి సంస్థ abhivruddhi చెందుతుంది
Wonderful explanation Sister....
Superb akka, chala baga chepparu. Me from 17 years following this bramhakumaris.om shanti
Good spiruchual univarcity peace of mind ❤❤❤
Very truthful Brahma kumaris
Chala baga cheparu akkaya ❤
The best video to open the eyes of many blind people
Chala baga explan chesaru
Thank u sister bagacheparu
Om shanti అక్కయ్య గారు currect ga cheparu
***ప్రజలు బ్రహ్మకుమారిస్ నుండి తెలుసుకోవాల్సినవి:
*భగవంతుడు స్వయంగా అవతరించి స్థాపించిన సంస్థ బ్రహ్మకుమారిస్... ఇది నమ్మొద్దు... అన్వేషించాలి...
*బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా ఎంతో మంది bp, sugar, heart,... రోగాల బాధ నుండి ఎంతో ఉపశమనం పొందారు... రోగాలు పోతాయి అని చెప్పట్లేదు... వాటి బాధ తగ్గుతుంది... తీవ్రసాధనతో రోగాలు కూడా తగ్గించుకోవచ్చు...
*బ్రహ్మకుమారిస్ రాజయోగ ద్వారా దివ్యగుణాలు, అష్ట శక్తులు, అతీంద్రియ సుఖం,... లభిస్తాయి..
*
*
*.
.
.
*ఇలా ఎన్నో ఎన్నెన్నో లాభాలు తెలుసుకోవాలి... అంతే కానీ ఎవరో చెప్పారు, చూసారు, విన్నారు అని బ్రహ్మకుమారిస్ లో లోపాలు వెతకడం వల్ల ఎంతో పాపం జమ అవుతుంది...
Wonderful vidiyo 👏🏻
ఈ మధ్య చాలా మందికి అసత్య నిందలు విన్న వారికి ఈ వివరణ నుంచి ,నిజమేమిటో తెలుస్తుంది ,చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మేడమ్ గారు🙏
Chala baaga chepparu sister
Mydhili telisi matladu no 1brahmakumari very good message
ఓం శాంతి
Super akkayya garu
Om Shanthi, thank you Lord Siva Baba
Very beautifully explained the truth
OM Shanti Baba Goodmorning Baba OM Shanti Akkyya
సూపర్ అక్కయ్య గారు
Very nice🙏🙏🙏
థాంక్యూ బాబా!❤
siva baba tq ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉chla baga chaiparu akkya garu 🎉 maredubaka
చాల బాగా వివరించారు బ్రహ్మకుమారిల గురుంచి.
Wonderful explanation 👏👏👏👌💐🙏
Very good information, very useful to all
Om shanti pyara baba
Super chepparu akkaiya
Chala Baga cheppinaaru.. accurate.
Om shanti akkayya
ఓమ్ శాంతి అక్కయ్య బాగా వివరణ ఇచ్చారు.
wonderful great knowledge thanks mathaji garu
Om Shanthi Akkayya 👌🙏👏
God bless you sister.
ఓం శాంతి 🍓🇲🇰🌹
Super Akkayya Garu 👏👏👏👏👏👍👍👍👍👍🌹🌹🌹💐💐💐
Manishi janma goppadi ani manaku telusu kani yenduku gopadi telusukondi meeru vinnaka matladandi nijanga shivaparmathma sheptunnaru ❤
God is no frame no name God is only power
Omshanthi Mathaji nice Explain 💐.
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤️
Well explained sister
Chala baga chepparu akkaya chala mandi doubts clear avutunnayi
Om Shanti
Very nice
Akaya chala Baga chepar thanks baba
Super akkayya thankyou
Super explanation Akkaiah. Thq Amma. 👏👏👏🙏🙏🙏⚘️⚘️⚘️🌹🌹🌹🌷🌷🌷🌷🪷🪷🪷🙋🙋🙋
Really good video
Chla baga vivaricharu akkaya 🇲🇰
Omshanti challa baga cheparu
Maithili valana brakumaris samastha enka munduku veluthudl
🎉❤❤
ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలి అక్కయ్య అప్పుడైతే ప్రజలందరికీ బ్రహ్మకుమారిస్ గురించి బాగా అర్థమవుతుంది ఏదో కొందరి వల్ల బ్రహ్మకుమారిస్ కి చెడ్డ పేరు వస్తుంది సత్యమేవ జయతే సత్యానికి ఎప్పుడు అపజయం లేదు సర్వేజనా సుఖినోభవంతు
అమ్మా, సనాతన ధర్మాలు ఏవో చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను
Om shanthi
Brahma kumaris life happy
Well explained sister om shanti🙏
మేడం గారు మీరు చాలా చక్కగా చెబుతున్నారు సనాతన ధర్మం గొప్పతనం గురించి ఆ సనాతన ధర్మమే కదా సతీసహగమనాన్ని ఆ పరమాత్ముడే రాయించారు బాల్య వివాహాలు ఆ పరమాత్ముడే రాయించారు ఎంత ఎంత చక్కగా మీరు మాట్లాడుతున్నారు సత్యము అసత్యము అన్ని గ్రంథాల్లో ఉన్నాయి దేవుడు ఆత్మ యున్నాడు ఆయన ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అంటాడు ఏసుప్రభు వారు ఏసుప్రభు వారు ఉపదేశించిన జ్ఞానము అది కూడా మీరు చూస్తే నూతన ధర్మంలో ఎంత ఘోరమైన చెడు ఉన్నదో మీకు అర్థం అవుతుంది ఆత్మ అంటే ఏమిటి ఆత్మ అంటే ఆలోచన చెప్తే ఆలోచన స్పిరిట్ అది దేవుడు ఇచ్చాడు మానవుడికి మనం పరిశుద్ధంగా ఉంటే మంచి జరుగుతుంది అన్ని గ్రంథాలు ఇవే చెప్తున్నా ఖురాన్ కూడా ఆ పరమాత్ముడే రాయించాడు అంటారు బైబిల్ కూడా ఆ దేవుడే రాయించాడు అంటారు ఇక అన్ని గ్రంథాలు కూడా అలాగే చెప్పబడతాయి కానీ ఆ పరమాత్ముడు చేసిన మరో పొరపాటు ఏంటో తెలుసా ప్రతి మనిషికి కూడా ఒకరి ఫింగర్‌ప్రింట్ మరొకరికి మ్యాచ్ కావు పిల్లల ఫింగర్ ప్రింట్ తల్లిదండ్రులకు మ్యాచ్ కావు ఈ ఒక్కరికి మ్యాచ్ కావు అలాగే మెంటాలిటీ కూడా దేవుడు నిర్మించారు ప్రతి మనిషికి భిన్న విభిన్న అభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయం లేని మనిషి లేడు ప్రతి ఒక్కరికి భిన్న అభిప్రాయం ఉంటుంది ఆ భిన్న అభిప్రాయాలు ఈరోజును కొంతమంది వ్యాపారంగా మలచుకునే మాది కరెక్ట్ ఆ గ్రంథం కరెక్ట్ మా దగ్గర సత్యం ఉంది మా దగ్గర సత్యం ఉంది అని చెప్పుకుంటూ ఉన్నారు సమస్తము దేవుడే చేశారు మనిషి మెంటాలిటీ కూడా డిఫరెన్స్ అనేది దేవుడే చేశారు ఈ మెంటాలిటీ కూడా మ్యాచ్ కాదు ఒక్క వ్యక్తి మరో వ్యక్తితో ఏకీభవిస్తున్నారు అంటే అతనిలో ఏదో స్వార్థం లేక చెప్పే వారి పట్ల భయం ఈ రెండు ఉంటాయి అలాంటప్పుడు ఏకీభవిస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి మనిషి మెంటాలిటీ మ్యాచ్ అవ్వదు ఏకీభవించు భిన్న అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి ఇది ఆ దేవుడే చేశాడు దేవుడు మై యున్నాడు ఆరాధించే వాళ్ళు సత్యముతోను ఆత్మతోను ఆరాధించాలి ప్రతి మనిషిలోనూ కంప్లీట్ సత్యం లేదు రెండు ఉన్నాయి అసత్యం ఉంది సత్యం ఉంది అసత్యాన్ని స్వార్థ ఉపయోగించుకుంటున్నారు సత్యాన్ని కొద్ది మంది మాత్రం ఉపయోగించుకుంటారు బ్రహ్మకుమారి లో మీరు చేసే పూజ ఫలితాలు వల్ల మీకు ఏమి దొరుకుతుందో చెప్పగలరా మనశాంతి కదా అంతేనా ఇంకేమన్నా ఉందా వేరే లోకం ఉందా అక్కడ రంభ ఊర్వశి మేనక లు ఉన్నాయా మీ గ్రంధాలు చెప్తున్నాయి చనిపోయిన తర్వాత రంభ ఊర్వశి మేనక పరం స్వర్గంలో ఉంటుందని మీరు ఒప్పుకుంటారా సనాతన ధర్మం గురించి క్షుణ్ణంగా మాట్లాడుతున్న మీరు గ్రంథాలు మీరు చదువుతున్నారా సత్యమా ఏసుప్రభు వారు అంటాడు పరలోకములో ఏ బంధాలు ఏ సుఖాలు ఏ సంతోషాలు ఎలాంటి పనులు గాని ఏమి ఉండవు కేవలం ఆ మహిమను దేవుని మహిమను చూస్తూ ఆ మహిమలో ఆనందించడం అది కూడా సత్యమని నేను ఒప్పుకోవట్లేదు అది కూడా ఒక మనుషులకు ఒక భయం కోసం జీవన విధానాన్ని సరి చేసుకోవడం కోసం ఆయన అలా మాట్లాడాను మరణం తర్వాత ఏమీ లేదు నిత్యజీవం అనేది ఈ లోకంలోనే మనం పిల్లలు పిల్లలు అలా ముందుకు ముందు తరాలకు మన జీవం కొనసాగుట అదే నిత్యజీవం దానికోసం మనం నీతి నియమాలతో సత్యముతో జీవించాలి నిత్యజీవం కోసం పాపము విషయమై పరిచయం చేయాలి అంతేకానీ ధర్మం ముసుగులో జరుగుతున్న ఏ మోసాలకు బలై పోకూడదు
Good explanation, Om Shanti. Anaduru ee meditation chestee samajam bagupadutundi. Prajalaloo ee knowledge too manchi buddulu vasta eee.
❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👃👌👃👃👃👃👃👃🌹
Om shanthi yes true,Amma jwara niki yapaku isthundhi thana pillalaki

💐💐💐💐💐🙏🙏🙏🙏🙏