Wild Water Trees : జల వృక్షం || అడవుల్లో దాహం తీర్చే చెట్లు || Araku Tribal Culture

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Wild Water Trees : జల వృక్షం || అడవుల్లో దాహం తీర్చే చెట్లు || Araku Tribal Culture
    #watertree #waterplants #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

КОМЕНТАРІ • 453

  • @bujjammamekala2043
    @bujjammamekala2043 5 місяців тому +69

    ఎంత చక్కగా అడవి తల్లీ ఒడిలో ఒదిగి పోయారు. ఎంత మందికి దొరుకుతుంది ఈ అదృష్టం.

  • @user-ji6iq1iy8b
    @user-ji6iq1iy8b 5 місяців тому +102

    మొన్ననే తమ్ముడు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ లో ఒక అతను చూపించాడు ఇలాంటి చెట్టు😮 చాలా మంచి వీడియో తో ముందుకు వచ్చారు తమ్ముడు😊

  • @PADMAsCOOKINGFOOD
    @PADMAsCOOKINGFOOD 5 місяців тому +30

    90'S లో బాలకృష్ణ గారి భైరవద్వీపంలో చూసాం నాయనలారా ఇటువంటి నీరునిచ్చే చెట్లని. కానీ, అవి నిజంగా ఉంటాయా అనుకునే వాళ్ళం కానీ ఇవ్వాళా మీ వాళ్ళ ఆ సందేహం తొలగిపోయింది నాయనలారా..మీ గిరి పుత్రులందరికి ప్రత్యేక ధన్యవాదాలు🙏🙏

  • @purna.2.O
    @purna.2.O 5 місяців тому +45

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    అడవిలో నీళ్లు ఇచ్చే చెట్టుని
    చాలా చక్కగా చూపించారు.
    మీరు వెళ్లే దారిలో కనిపించిన
    మారేడు చెట్టు గురించి దాని ఔషధ
    గుణాల గురించి చాలా చక్కగా
    వివరించారు.
    భైరవద్వీపం సినిమాలో బాబు మోహన్ గారు.
    నీళ్లు ఇచ్చే చెట్టు దగ్గర చెవి పెట్టి
    లోపల నీళ్లు గుడగుడగుడగుడ మంటున్నాయి.
    అన్నట్టుగానే ఈ నీటి చెట్టు లో కూడా సౌండ్
    ఆ విధంగానే వినిపిస్తోంది ఈ నీరు
    త్రాగితే చిరంజీవులుగా ఉంటారని
    విన్నాను .మీరు కూడా ఈ నీరు
    త్రాగారు గనుక చిరంజీవులు గానే
    ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా
    కోరుకుంటున్నాను 🙏
    నీటి కొమ్మని నరక గానే చెట్టు లో ఉన్న
    నీరంతా క్రిందకి వచ్చేస్తుందేమో వేస్ట్ అయిపోతాయి కదా అనుకున్నాను.
    కానీ రెండు ప్రక్కల నరికి తేనే గానీ
    నీరు రావడం లేదు
    అదే ప్రకృతి మాయ 🙏
    వీడియో చాలా బావుంది 👌👌👌
    ధన్యవాదములు చిరంజీవులారా🙏👍💐

  • @mallivanthala6182
    @mallivanthala6182 5 місяців тому +30

    నేను ఇప్పటి వరకు చూడని చెట్లు
    మీరు ఎంతో శ్రమించి చూపించారు చాలా బాగుంది....💐💐💐💐💐💐💐

  • @palleturiammayi5556
    @palleturiammayi5556 5 місяців тому +21

    వావ్ తమ్ముడు ఎక్సలెంట్.. సూపర్ వీడియో.. మా ఊరి కొండలో ఈ టైపు తీగ చూసినట్టు గుర్తు.. నేను కూడ నరికి చూస్తా ఈసారి.. 💐😍💐

  • @user-uo5ev9sl5p
    @user-uo5ev9sl5p 5 місяців тому +37

    మీరు చాలా అదృష్టవంతులు నిజంగా చాలా చాలా అదృష్టం దేవుడు సృష్టించిన అడవుల్లో దొరికే ఎన్నో బీన్స్ ఎన్నో దుంపల వెరైటీలు మరెన్నో నీళ్ల చెట్లు ఆ చెట్టు కట్ చేయగానే నీళ్లు ధరల వస్తే అది దేవుడు సృష్టించిన చెట్టు అందుకే మీరు చాలా అదృష్టవంతులు అవన్నీ మాకు పరిచయం చేస్తున్న మీ అందరికీ థాంక్స్

  • @dagullanagesh4596
    @dagullanagesh4596 4 місяці тому +3

    అన్న మీ వీడియోస్ బాగుంటాయి నేను తెలంగాణ మహబూబ్నగర్ జిల్లా

  • @Arigelagopalakrishna
    @Arigelagopalakrishna 5 місяців тому +6

    జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ తమ్ముడు మీ వీడియోలు చూస్తూ ఉంటాను చాలా బాగుంటాయి. ఈ లోకంలో అన్ని జీవరాసులు కన్నా చెట్లే చాలా చాలా గొప్పవి అవి చేసే మేలు వర్ణించలేనిది . 100 కంటే తక్కువ బతికే మనకే ఎంతో కొంత శక్తి ఉంటుంది. ఎన్నో వందల ఏళ్ల నుంచి వున్న చెట్లు కి ఇంకెంత శక్తి ఉంటుందో మనుషులు బాధ వేస్తే చెప్పుకో గలరు ప్రకృతి చెప్పుకోలేదు శపిస్తాయి వాటికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ఏ చెట్లకి హాని చేయకూడదు. ఒక్కోసారి ఇటువంటి నీళ్లు తాగిన ప్రమాదం జరగవచ్చు మనం ఏదైనా చేస్తే ఆదర్శంగా ఉండాలి. అది ప్రకృతికి హాని చేయకూడదు. మీరు ప్రకృతిని దేవుడు గా పూజిస్తారు . అదే భావన అందరికీ కలిగేలా చేయండి. ఎప్పుడైనా ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలియజేయలనుకుంటే చెట్టుకి నమస్కారం చేసి అమ్మ వన మాత నీ గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే కానీ నా మనసులో ఏ దురుద్దేశం లేదు నన్ను క్షమించి కరుణించమ్మా అని ప్రార్థన చేసి దానిని దేనికి ఉపయోగిస్తున్నారో చెప్పితే కానీ ఆకు కూడా కొయ్యకూడదు దాహం కోసమా, ఆరోగ్యం కోసమా, ఇంటి కోసమా, ప్రార్థించి మొక్క అయినా చెట్టు అయినా ఉపయోగించు కోవాలి అప్పుడు మనకు మేలు జరిగేలా మారుతుంది. జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్ జై మోడీ

  • @vijaylaxmi2635
    @vijaylaxmi2635 5 місяців тому +5

    నిజంగా ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత విషయాలెన్నో! మీరు ప్రకృతి అమ్మ ఒడిలో ఆడే ముద్దుబిడ్డలు .

  • @kankipati81
    @kankipati81 5 місяців тому +23

    చిన్న వీడియో అయినా చాలా మంచి వీడియో... దేవుడు సృష్టిలో చాలా అద్భుతాలు ఉంచాడు.. వాటిని నేరుగా అనుభవించే అవకాశం మాత్రం మీకు ఉంది.. నిజం గా విడీయో చూస్తుంటే చాలా తృప్తిగా ఉంది... మీ కృషికి అభినందనలు...

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 5 місяців тому +3

    కల లా ఉంది. చెట్టు నుండి నీళ్ళు రావడం. మనిషి జీవన మనుగడకు అవసరమయ్యే వన్నీ దేవుడు అడివి లో పెట్టివున్నాడు. చాలా అద్భుతమైన వీడియో చేశారు ❤.

  • @somelinagendra116
    @somelinagendra116 5 місяців тому +6

    ఈ సరికొత్త వీడియోస్ తో మా ముందుకు వచ్చినందుకు అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు నేను ఇప్పటి వరకు ఎప్పుడు చూడని అద్భుతమైన నీరు ఉన్న చెట్టును చూపించారు ఈ వేసవి సమయంలో కొండల్లో నివాసముంటున్న ప్రజలకు దాహం తీర్చే చెట్లల్లో ఈ చెట్టు ఒకటి దాహం ఉన్న సమయంలో ఆ చెట్టు నీరు తాగితే అమృతం లాగా ఉంటుంది సూపర్ రాము రాజు గణేష్ గారు మీకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను ❤❤❤❤❤❤❤❤

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 5 місяців тому +7

    మేమైతే విడిగా ఎప్పుడు చూడలేదు కానీ టీవీలో చూసా బేయర్ గర్ల్స్ నేషనల్ టీవీ లోను దీంట్లోనే చూసాం అన్నమాట ఇప్పుడు మీ ద్వారా చూస్తున్నాం

  • @Tdvkurrallu
    @Tdvkurrallu 5 місяців тому +12

    మీ ప్రాంతంలో ఉండే కొత్త కొత్త విషయాల గురించి మాకోసం వివరిస్తునందుకు మీ Araku Trible Culture టీం కు కృతజ్ఞతలు...

  • @nagaraju8862
    @nagaraju8862 5 місяців тому +2

    Anna super video 💐👌💐 Nagaraju Hyderabad 💐

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 5 місяців тому +8

    ఈ వీడియో చాలా బాగుంది చాలా ఉపయోగకరమైన వీడియో అడవిలో తిరిగే వారికి ఆ వాటర్ నిచ్చే చెట్టు చాలా ఉపయోగకరం ఇలాంటి వీడియోలు మరెన్నో చూపించాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ యువర్ టీం మెంబర్స్🎉❤

  • @nimmakayalasrinivasarao9723
    @nimmakayalasrinivasarao9723 5 місяців тому +6

    Bro నేను బీరవాద్వీపం movie లో చూసాను,సొల్లు అనుకున్నాను రియల్ గా చుసిన తరవాత గ్రేట్ అనిపిస్తుంది

  • @anuradhamoduga5148
    @anuradhamoduga5148 5 місяців тому +4

    వావ్ సూపర్ మీరు ఛానల్ పెటీ చాలా మంచి పని చెసా రు మాకు తేలియని ఏనో విశ యాలు చెప్పుతూనారు థాంక్స్ తముళు

  • @Ramanaghome
    @Ramanaghome 5 місяців тому +2

    చాలా బాగుంది అన్నయ్యలు మన అడవి తల్లి విలువ నీ ప్రతి ఒకటి చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు ❤❤❤🙏🙏🙏

  • @user-pi5gs5fc6z
    @user-pi5gs5fc6z 5 місяців тому +3

    Super video super super ❤❤❤❤❤❤❤

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 5 місяців тому +4

    చెట్టు నుండి నీళ్ళు సూపర్ ఈ వీడియో నెక్స్ట్ జనరేషన్ కు చాలా ఉపయోగపడుతుంది.very interesting video.

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 5 місяців тому +5

    మేము అడవిలో కట్టెల కోసం వెళ్ళినప్పుడు ఈ చెట్లు నీరు తాగేవాళ్ళం

  • @durgad833
    @durgad833 5 місяців тому +1

    Nature ki daggara ga undi ma kosam video tiyadaniki kastam padtunaru hatsoff brother 😊

    • @shivask1751
      @shivask1751 5 місяців тому

      Haa avnu Hats off... Great and lucky assalu..

  • @venkataramana682
    @venkataramana682 5 місяців тому +4

    ఇప్పపువ్వులు కోసం వీలైతే వీడియో చేసి చూపించండి బ్రదర్ ❤

  • @dharavathsaidulu3838
    @dharavathsaidulu3838 5 місяців тому +2

    Excellent Video Atc Tem

  • @bujjibabu842
    @bujjibabu842 5 місяців тому +1

    ఇదొక అద్భుతమైన వీడియో బ్రదర్స్ ❤

  • @kanikedas
    @kanikedas 5 місяців тому +3

    407👍like చాలా బాగుంది వీడియో సూపర్ బ్రదర్స్ 🫵

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 5 місяців тому +1

    Wow chala bagundi raamu real ga chudadham bagundi nice vedio super miru me water

  • @bugganapraneetha2500
    @bugganapraneetha2500 5 місяців тому +2

    Anna Inka chala manchi videos expect chasthunam ...thanks for sending a beautiful video anna❤❤❤

  • @TeluguYoutuber12
    @TeluguYoutuber12 5 місяців тому +3

    Man Wild Discovery Lo chusa Ella Telugu Lo first time Videos Lo Chuthsuna Superb video ✅👌👌🥰

  • @kavitha6829
    @kavitha6829 5 місяців тому +2

    Hi friends
    Bagunnara
    Super video chesaru friends

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 5 місяців тому +1

    చాలా అద్భుతంగా ఉంది. భైరవ ద్వీపం movie లో జల వృక్షం అని ఏదో అంటారు hero. కానీ నిజంగా చూడడం చాలా బాగుంది. మీరు ఇవన్నీ కూడా గుర్తు పట్టి చెబుతుంటే ఇంకా బాగుంది. వాటి పేర్లు వీలైతే scientific name కూడా చెప్పటానికి try చేయండి

  • @thatimahi4817
    @thatimahi4817 5 місяців тому +3

    Forest chala chala baguntundi friends

  • @sowji_5555
    @sowji_5555 5 місяців тому +1

    Palleturi akka araku annayalu both are my fav youtubers ❤

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 20 днів тому

    Excellent video ATC Team God bless you all ❤❤❤❤🎉🎉🎉🎉

  • @user-dr6mt2lr7c
    @user-dr6mt2lr7c 5 місяців тому +3

    Hi bro bagunnara .first time chusanu chala bagundi. Tq

  • @ramyaramya627
    @ramyaramya627 5 місяців тому +1

    Hai Andi chala bagunnayi nenu ayite movie lo chusina adi అబద్దం అనుకున్న కాని ఇప్పుడు మీరు చూపిస్తే నమ్మలేకున్న కాని wow 👌👌

  • @aranjith5368
    @aranjith5368 5 місяців тому +1

    Memu maredu pathri antam....love from Telangana...

  • @anithamandangi2850
    @anithamandangi2850 5 місяців тому +2

    Hiiii gay's etuvanti tiga eppudu chudaledhu very nice love this videos❤❤❤

  • @NARSIMHAKUMBHAM
    @NARSIMHAKUMBHAM 5 місяців тому +2

    భైరవద్వీపం మూవీ లో చూసాం మళ్లీ ఇంతవరకు ఎక్కడ చూడలేదు బ్రో ఇలాంటి వింత వింత ఇంకెన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నరసింహ

  • @manyambiddaluofficial5755
    @manyambiddaluofficial5755 5 місяців тому +2

    Super ATC Team maa side e chetulu vundavu Kani video mathram verelevel ATC Team

  • @chinthalaraju6594
    @chinthalaraju6594 5 місяців тому +2

    మేము భోజ కాయలు అంటాము రాము గారు ❤❤❤❤

  • @Keerthii555
    @Keerthii555 5 місяців тому +1

    Assalu youtube channels ante ilaaa undaaali ....all the best bro👍👍

  • @KrishnaVeni-xk3xh
    @KrishnaVeni-xk3xh 5 місяців тому +3

    Osm

  • @nivetha2009
    @nivetha2009 5 місяців тому +2

    Nice information video chala bagundi ❤ATC

  • @user-pk9ym1pr4p
    @user-pk9ym1pr4p 5 місяців тому +4

    మారేడు కాయలు (పచ్చివి) ఎలా కాల్చుకుని తింటారో... ఒక చిన్న వీడియో చేయండి బ్రదర్.

  • @kathiram123
    @kathiram123 5 місяців тому +1

    Mee videos baguntavi

  • @srikanthsri7244
    @srikanthsri7244 5 місяців тому +10

    Balakrishna movie lo vuntundhi water vacche tree ilati trees vuntay ani ippudu confirm ayyindhi vuntay ani 😊😊😊❤❤❤

    • @Hepsi2022
      @Hepsi2022 5 місяців тому +1

      Bhairava deepam movie

    • @srikanthsri7244
      @srikanthsri7244 5 місяців тому

      @@Hepsi2022 yes name gurthuku raledhu 🙂🙂

    • @Hepsi2022
      @Hepsi2022 5 місяців тому +1

      @@srikanthsri7244 oh ok

  • @MeghanaSmiley-g
    @MeghanaSmiley-g 5 місяців тому +2

    Prakruthi manaku echindhi chala saripoyinantha thanku nature❤❤❤ thanku thammunluu fr such a wonderful video

  • @user-hr1kr6xj4w
    @user-hr1kr6xj4w 5 місяців тому +1

    నేను డిస్కవరీ ఛానల్ లో చూశాను మళ్లీ ఇప్పుడు రియల్ గా చూస్తున్నాను వీడియో సూపర్ గా వుంది

  • @upendernaidu4911
    @upendernaidu4911 5 місяців тому +1

    One of the best video in recent times

  • @Ramya-up2vq
    @Ramya-up2vq 5 місяців тому +2

    Super form Khammam

  • @vprasad379
    @vprasad379 3 місяці тому +3

    చెట్లను అనవసరంగా నరకవధు అన్నలు🙏🏻🙏🏻🙏🏻

  • @Mounivlogs7
    @Mounivlogs7 5 місяців тому +1

    Superga undhi first time chustunna annaya

  • @lingalavamshivamc6416
    @lingalavamshivamc6416 5 місяців тому

    చైనీస్,జపాన్ మూవీస్ లో చూశాను .మీ వల్ల ఫస్ట్ టైమ్ లైఫ్ లో చూస్తున్నాను.నేను అవి సినిమాలో చూసి కల్పితం అనుకున్నా.ఏమైనా వీడియో సూపర్బ్ ఉంది.మా ఏరియా ఫారెస్ట్ లో కూడా ఎలాంటి మొక్కలు ఉన్నాయంట మా నాన్న చెప్పడు కానీ నేను అప్పుడు చూడలేదు మాంచి మొక్క చూపించినందుకు ధన్యవాదాలు

  • @user-ic6pv5qs9z
    @user-ic6pv5qs9z 5 місяців тому +1

    Chala bagundi video, good to see❤

  • @Rjudy143
    @Rjudy143 5 місяців тому

    wooooW great....balayya movie lo chusanu... real ga eppudu chuudaledu...miru chala manchi Environment lo jivistunnaru ..💛

  • @gtanuja5931
    @gtanuja5931 3 місяці тому

    Thanku so much.......migatavi konchem ayina idea undi kani ee chettu chudadam ide first time

  • @jaysrijeevan1460
    @jaysrijeevan1460 5 місяців тому +1

    Eppativaraku chudaledu broo nice video

  • @PrasadMurla-gh6vz
    @PrasadMurla-gh6vz 5 місяців тому +2

    సూపర్ 👍

  • @Shaheen-up3em
    @Shaheen-up3em 5 місяців тому +1

    Discovery channel lo Man V's wild lo Bear Grylls chupinchadu Bro malli miru ippudu chusamu chala happy ga undi Adavi gurinchi enni theliskunna thakkuve........ Thanx for the information

  • @DurgaBhavani-uy5jy
    @DurgaBhavani-uy5jy 5 місяців тому +3

    మాయాజాలం .బలెఉంది ఇ చెట్టు

  • @hareeshbadavath2136
    @hareeshbadavath2136 3 місяці тому

    మంచి వీడియో చేశారు బ్రదర్

  • @munirathnamunirathnamamtha1982
    @munirathnamunirathnamamtha1982 5 місяців тому

    Maku vinapadindi acham movie lo kuda alaney buda buda sounds 👌👌👌👌👌👌

  • @vipparlamalleswarao2500
    @vipparlamalleswarao2500 5 місяців тому +3

    Ni videos chala bagutae

  • @user-tw8rd5xg6u
    @user-tw8rd5xg6u 2 місяці тому

    Really amazing andi iam surprised miru chala lucky andi

  • @rahuvuramesh
    @rahuvuramesh 5 місяців тому

    వీడియోలు సూపర్ గా ఉంటున్నాయి
    వీడియో లేంత్ పెంచండి బాసు

  • @SanthoshYadav-kg2ny
    @SanthoshYadav-kg2ny 5 місяців тому +1

    Santosh,, 👌🏻👌🏻❤

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 5 місяців тому

    Wow video ayite chala bagundi👌 memu appudu chudanivi meru chupistunnaru great👏👍😊

  • @diavanneti1756
    @diavanneti1756 5 місяців тому +4

    Ila water iche trees 🌲 kuda forest loo untaayaa 😮 nenu modhatisaari chudatam.
    Nijangaaa excellent video Ram 💝 but jagrata maa ala easy gaaa nadichestunnav 😢

  • @sumansiree3079
    @sumansiree3079 5 місяців тому

    Bro video chala bagundhii
    Nenu elanti tree appodu chodaladu.good video. good information

  • @ortmanvictoria8698
    @ortmanvictoria8698 5 місяців тому +1

    Very nice good video

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 5 місяців тому +1

    Praise to God's creation

  • @vijayalakshmivijayalakshmi1671
    @vijayalakshmivijayalakshmi1671 5 місяців тому +1

    Video chala chala chala chala........bagundi

  • @naztechvizag4387
    @naztechvizag4387 5 місяців тому

    Nice manchi video chesaru e madya chettu nundi water dara vastundi news lo chusa

  • @shanthismart1783
    @shanthismart1783 5 місяців тому +1

    Super guy's first time chustunamu ela water vachyee tree ny chala Manchin information echyaru

  • @illaramesh7155
    @illaramesh7155 5 місяців тому

    Nice video

  • @mounikachintha9150
    @mounikachintha9150 5 місяців тому +1

    Super Video Annayya 🤩...

  • @rajkumar193ster
    @rajkumar193ster 5 місяців тому +2

    Nice video guys u r working hard for making videos keep it up..
    .

  • @Priyankapriya-jb5do
    @Priyankapriya-jb5do 5 місяців тому +2

    Ho ram guru 😅 ok nice

  • @Godavariabbai-ps5uu
    @Godavariabbai-ps5uu 5 місяців тому +2

    Chala manchi information eccharu bro ❤

  • @pallavipallavi6736
    @pallavipallavi6736 5 місяців тому +2

    Nice video brother's ❤❤🎉🎉🎉

  • @rojachowdary4680
    @rojachowdary4680 5 місяців тому

    Wonderful video eppudu chudaledu ilanti treeni good information, 🌿 meeruala walk chestunnaru vaati krinda visha purugulu untaie kada shoes vesukoni vellandi👍

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 5 місяців тому

    Meru chala adrustavantulu ramgaru 💚 nijangaa whater tress untayani teledu maku superr video ramgaru chupinche nanduku chala chala thanks love you ❤❤❤❤

  • @amavasyamuneswar335
    @amavasyamuneswar335 5 місяців тому

    అద్భుతం మహా అద్భుతం నా లైఫ్ లో ఇంతవరకు ఇలాంటివి చూడనేలేదు

  • @prakashsegge1326
    @prakashsegge1326 5 місяців тому +1

    Hi bro మాది చింతపల్లి మేము అడవుల్లో కట్టెల కోసం వెళుతుంటాము ఇటువంటి చెట్లు చూసాము కాని ఆ చెట్టు లో నీరు వస్తుందని మాకు తెలీదు మీ వీడియో చూసాక తెలిసింది bro

  • @vipparlamalleswarao2500
    @vipparlamalleswarao2500 5 місяців тому +2

    Supar anna

  • @ravitejachodi9376
    @ravitejachodi9376 5 місяців тому

    Sabaash 🎉🎉

  • @avulaugesh6037
    @avulaugesh6037 5 місяців тому +3

    Love from Tirupati ❤

  • @sarahsupriyavelagapalli2430
    @sarahsupriyavelagapalli2430 5 місяців тому +1

    Super super vedio

  • @silpachandu8994
    @silpachandu8994 5 місяців тому +1

    సూపర్ వీడియో బ్రో చాలా బాగుంది

  • @maruthiprasad5325
    @maruthiprasad5325 3 місяці тому

    Thamuuluu chala manchi vedio chala suupar voice

  • @bugudalasrikanthsrikanth7485
    @bugudalasrikanthsrikanth7485 5 місяців тому

    అర చేతిలో అరకు అందాలు చూపిస్తున్నారు. ధన్యవాదాలు ATC ఫ్యామిలీ

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 5 місяців тому +1

    Maaku chaala vishayaalu mee valana thelusthunnayi
    Thankq
    Nice video 👌

  • @Rammi20
    @Rammi20 5 місяців тому +1

    Super

  • @kadraka.chekri3761
    @kadraka.chekri3761 5 місяців тому +1

    Anna ma village forest lo kuda untai kaani Daani dwara vache water drink chestharu Ani maatram assalu teleedhu.thank u for information anna❤❤😊😊

  • @srikanthsri7244
    @srikanthsri7244 5 місяців тому +4

    Hi Ramu and Ganesh and Raju brothers Ela vunnaru monna Mee prathi video chala baguntundhi brothers inka liane manchi manchi videos chestu vundali Memu chudani places ni manchi ga chupistunnaru A T C family members 😎😎😎❤️❤️❤️

  • @NAGHAVENDRA
    @NAGHAVENDRA 5 місяців тому

    రెండు పక్కల నరికితే నీళ్ళు వస్తున్నాయి, సూపర్ విచిత్రం ప్రకృతి మాయ

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 5 місяців тому +1

    Ramu, and Raju, Raju brother especially cameraman Ganesh thank you so much for wonderful video