నాకు ప్రజలు మద్దతుగా ఉన్నారు.. ఎవరికి భయపడేది లేదు : Balineni Srinivasa Reddy l NTV

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024
  • #balinenisrinivasareddy #balineni #ntv
    నాకు ప్రజలు మద్దతుగా ఉన్నారు.. ఎవరికి భయపడేది లేదు : Balineni Srinivasa Reddy l NTV
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews

КОМЕНТАРІ • 125

  • @SAMVALLA132
    @SAMVALLA132 2 місяці тому +47

    మీరు గ్రేట్ సార్ సింగిల్ గా జెన్యూన్ గా ముందుకు వెళ్తున్నారు మిమ్మలిని ఎవరు ఏమి చేయలేరు గెలుపు మీదే సర్

  • @dhonesrinu2628
    @dhonesrinu2628 2 місяці тому +60

    సపోర్ట్ సర్ బాల్ నేను శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు అడిగినా హెల్ప్ చేసేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి బాలినే శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీలకతీతంగా జై బాలనేని

  • @chittamurisubramanyam9307
    @chittamurisubramanyam9307 2 місяці тому +32

    సూపర్ బాలినేని గారు 🎉🎉🎉🎉🎉🎉

  • @eswar_nr
    @eswar_nr 2 місяці тому +26

    సార్ మీ వెంట ప్రజలంతా వున్నాము. మీ పోరాటాన్ని ఆపకండి.

  • @PramodhKondru
    @PramodhKondru 2 місяці тому +34

    ఒకవేల బాలినేని గారే విన్ అయితే ,,,ఈది ఒక దేశం లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది

    • @మానమ్మకంనువ్వే11
      @మానమ్మకంనువ్వే11 2 місяці тому

      మనకి 151 వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్. EWM లు గొప్ప వి. మనకి 11 వస్తే ఈవీఎం చెడ్డవి

  • @Gsrinivas-kl9wk
    @Gsrinivas-kl9wk 2 місяці тому +14

    రియల్ హీరో యాక్టర్స్ తగ్గేదే లే❤❤❤❤❤

  • @malli824
    @malli824 2 місяці тому +38

    వాసౖవము దీని పైన పోరాటం చేయడము రాజ్యంగ అవసరం మీకు ఎప్పుడు మద్దతు 🙏🏻🙏🏻🙏🏻

    • @jayaramireddy6332
      @jayaramireddy6332 2 місяці тому +1

      Correct sir go for supreme court appudu great leader avuthaaru

  • @vijaykondru
    @vijaykondru 2 місяці тому +24

    వైసిపి పార్టీ బాలినేని గారికి సపోర్ట్ చెయ్యాలి. జగన్ గారు మాట్లాడాలి.

  • @padmayeguru9610
    @padmayeguru9610 2 місяці тому +8

    ప్రకాశం జిల్లా ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలంతా మీ వెనకే ఉన్నారు సార్ తర్వాత మీ ఇష్టం

  • @Eliza.77777
    @Eliza.77777 2 місяці тому +15

    సార్ మీరు పోరాటం చేయండి సార్ మీ వెనుక మేమంతా ఉన్నాం మీకు న్యాయం జరుగుతుంది

  • @matrudevobhavababu8868
    @matrudevobhavababu8868 2 місяці тому +23

    మీది ధర్మ యుద్ధం సార్ 🙏

  • @sakakalyani5945
    @sakakalyani5945 2 місяці тому +19

    Hats off sir 👍

  • @simonraj4979
    @simonraj4979 2 місяці тому +14

    సపోర్ట్ సార్

  • @yalakapatiyobuyalakapati6393
    @yalakapatiyobuyalakapati6393 2 місяці тому +18

    Super sir mee news kosam eduruchustunaa

  • @suraganivenkateswararao8117
    @suraganivenkateswararao8117 2 місяці тому +17

    చరిత్రలో నిలిచిపో నున్న బాలినేని

  • @MallikarjunnaGandham
    @MallikarjunnaGandham Місяць тому +1

    Sir.super

  • @bandisatyanarayana1847
    @bandisatyanarayana1847 Місяць тому +1

    నీకెందుకు అన్న భయము ధైర్యంగా ఉండు అన్న నీ వెనక ప్రజలు ఉన్నారు నీ ముందు జగనన్న ఉన్నారు నువ్వు ఎందుకు అని భయపడతావు

  • @madhud8715
    @madhud8715 2 місяці тому +11

    Good job sir

  • @calisthenic77
    @calisthenic77 2 місяці тому +7

    Jai balineni anna

  • @Eliza.77777
    @Eliza.77777 2 місяці тому +10

    జగన్ గారు స్పందించాలి పార్టీ కి న్యాయం జరుగుతుంది

  • @kaparapusatyanarayana4920
    @kaparapusatyanarayana4920 2 місяці тому +18

    ఇలా మీరు ఇంతవరకు బయటకు రాకుండా చేయటానికే భయంకరమైన అల్లర్లు సృష్టిస్తూ మీ దృష్టంతా ఆత్మరక్షణ, ప్రాణ రక్షణ వైపు పెట్టుకునేలా చేసారు. ఇంత డిలే అయ్యేలా చేయటానికే వాళ్ళు అలా చేసారు. ఇప్పుడు చాలా లేట్ అయ్యాక అంతా మర్చిపోతారు అనుకున్నారు. దయచేసి వదులవద్దు. ఒక్క EVM పగులగొట్టిన MLA పిన్నెల్లినే ఒక నెల పాటు జైల్లో పెడితే, మొత్తం EVM లపై ఫ్రాడ్ చేసి తప్పు చేసిన ఎలక్షన్ కమీషనర్ ఎన్ని నెలలు జైలుకు వెళ్లాలి.

  • @prasantharao2378
    @prasantharao2378 Місяць тому

    అన్నగారు మీరు ఇప్పుడు world famous వ్యక్తులు. Ongole వాళ్ళు దమున్నవాళ్ళని నిరూపించారు. న్యాయం మన వైపు ఉంది.Keep it up అన్నా.

  • @dhussirajkumar6334
    @dhussirajkumar6334 2 місяці тому +4

    Sir super super super

  • @nirmalaburri9459
    @nirmalaburri9459 Місяць тому

    Sir meeru super sir venku ravvadhu sir memu meeku support ga unttamu sir save democracy sir me lanttivalle Cheyalli sir 👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhonesrinu2628
    @dhonesrinu2628 2 місяці тому +28

    రాహుల్ గాంధీ కూడా వీటి మీద ఫైట్ చేయట్లేదు ఏం అర్ధం కావట్లేదు మీరు చెప్పింది నిజమే అమెరికా లాంటి దేశంలోనే ఈవి లేవు పేపర్ పెడుతున్నాను

  • @nagaraju591
    @nagaraju591 2 місяці тому +1

    200% u're right 👍

  • @penumalavijaykumar7694
    @penumalavijaykumar7694 Місяць тому

    Super balineni garu

  • @nunesathish671
    @nunesathish671 Місяць тому

    ఎస్ సార్ మీరు కరెక్ట్

  • @dasarivenkateswarlu4642
    @dasarivenkateswarlu4642 Місяць тому

    You are great sir

  • @chiranjeevianna3542
    @chiranjeevianna3542 2 місяці тому +13

    Jai Ysr

  • @guntuapparao6241
    @guntuapparao6241 Місяць тому

    U r a winner

  • @venkayagurram9030
    @venkayagurram9030 2 місяці тому +1

    నీ వెంటఁ మేము అన్న 🌹🌹🌹

  • @neelaharish9034
    @neelaharish9034 2 місяці тому +2

    నేను తెలంగాణ నుండి సార్ దేశ ఎన్నికల నుండి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా లో అక్రమంగా ఎన్నికలు జరిపారు. మా పూర్తి మద్దతు మీకే సార్ ✊

  • @venkataramana3811
    @venkataramana3811 Місяць тому

    We are supported to Balineni

  • @GongatiSreenivas
    @GongatiSreenivas 2 місяці тому

    గుడ్ సార్.

  • @akarshbabu945
    @akarshbabu945 2 місяці тому

    Anna suparrrr

  • @NSJTECHENGINEERING
    @NSJTECHENGINEERING 2 місяці тому

    Balineni creating history in Indian Democracy....

  • @kanapalabhanumurthy1654
    @kanapalabhanumurthy1654 Місяць тому

    Excellent Mr. Balineni do not worry u are the winner.

  • @DasaRamakrishna-c8o
    @DasaRamakrishna-c8o Місяць тому

    సార్ తగ్గద్దండి మన దేశంలో ప్రజాస్వామ్యం సచిపోయింది మీకు ప్రజల మద్దతు ఉంది

  • @rammohangodthi
    @rammohangodthi 2 місяці тому +12

    Superb superb YSRCP

  • @sayalajayaraju2384
    @sayalajayaraju2384 2 місяці тому

    సర్ మీరు సూపర్ ఇలాగే గట్టేగా నిలబడాలి అని కోరున్నాను మేము మీకు అండ్ గా ఉంటాం వైస్సార్సీపీ ఆంధగా ఉన్నది జగన్ సర్ మీకు తోడుగా ఉన్నారు

  • @nmbasha786Basha-ef4wj
    @nmbasha786Basha-ef4wj Місяць тому

    మేము అనంతపురం జిల్లా వాసులు కూడా ఉన్నాము మీకు అండదండలుగా

  • @virat827
    @virat827 2 місяці тому +1

    Jai.balenane 2:28

  • @RatnakarKarra
    @RatnakarKarra Місяць тому

    Hats off to you sir, we are with you. Please save democracy by voters confusion. Voting and voters is the basis of ‘by the people, of the people, for the people’ statement.

  • @padakandlanelson1279
    @padakandlanelson1279 Місяць тому

    మాకౌ పోలింగ్ అంటే రీపోలింగు ఒక సూచన.

  • @GurramkondaSrinivasarao-s8y
    @GurramkondaSrinivasarao-s8y 2 місяці тому

    మీరు సూపర్ సార్ meevenaka ప్రజలు వున్నారు

  • @hameedabdhul2558
    @hameedabdhul2558 2 місяці тому

    👍👌

  • @InspirationalTomatoPlant-qd4lz
    @InspirationalTomatoPlant-qd4lz 2 місяці тому

    Devudu deevenalu prajala abhiman meeku menduga unnai sir meeru poratamlo gelicheteerutaru gad bless u sir

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 2 місяці тому +1

    Fight for truth. Truth is God. Truth win the race. Justice delay is justice Deny.🎉🎉

  • @KrishnaK-o8y
    @KrishnaK-o8y Місяць тому

    CBI, ED, EC, షా కూడా స్కాం లో, కూటమి లో పార్టనర్స్ సార్.... 🔥🔥🔥🔥🔥

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому

    ఎలక్షన్ రాకముందు చెప్పాలి బ్యాలెట్ పేపర్ కావాలి అని

  • @ATOMY173
    @ATOMY173 2 місяці тому

    Great sir

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому

    ప్రజా పోరాటం చేసి చేసి మరల ఎలక్షన్ వచ్చినప్పుడు గెలవండి

  • @HarinathReddy-g3u
    @HarinathReddy-g3u 2 місяці тому +2

    ❤that. S. Reddy. S

  • @pottiAp
    @pottiAp Місяць тому

    Super sir 👍🙏🙏🙏🙏

  • @balakrishnamupparaju2987
    @balakrishnamupparaju2987 2 місяці тому

    I am full support with you sir meeru thaggoddu

  • @HarinathReddy-g3u
    @HarinathReddy-g3u 2 місяці тому +2

    Support. Sar

  • @MahammadAkram-oy4be
    @MahammadAkram-oy4be 2 місяці тому +11

    Anna nuvvu taggaku mee venuka meemu unnam.

  • @sarmagspvs285
    @sarmagspvs285 2 місяці тому

    U r the winner. We know u have won. For that matter, even Party has won. Cheque the sigapor nexus with CBN.

  • @Grace_prameela
    @Grace_prameela 2 місяці тому +8

    Ap lo malli election pettamani poratam cheyyandi

  • @raoadari54
    @raoadari54 Місяць тому

    రియల్ హీరో

  • @harimehar6732
    @harimehar6732 2 місяці тому

    Exams లో మార్కులు తగ్గితే revaluation కోసం అడిగితే, పేపర్ మళ్ళీ దిద్ద్ది మార్కులు వేస్తారు. Exams ఎలా కండక్ట్ చేసారో వెరిఫై చేస్తారా?

  • @subbuk4787
    @subbuk4787 2 місяці тому +1

    19 వ తేది వీడియో ఇది... ఇప్పుడు చూపిస్తున్నావు

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому

    గుడివాడ పోయిన తర్వాత ఏం చెప్పినా ఉపయోగం లేదు

  • @lovely-mb9jr
    @lovely-mb9jr Місяць тому

    మీ పోరాటానికి నేను మా యూత్ 1000 మందిని తీసుకొని రావటానికి సిద్ధం

  • @sham2899
    @sham2899 2 місяці тому +2

    mee dammu ki hats off sir.
    prajalandariki telusu evm tampering jarigindi

  • @rackyffgamigraki1594
    @rackyffgamigraki1594 2 місяці тому +1

    Jai evm ❤

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 Місяць тому

    మీరు జగన్ మోహన్ రెడ్డి గారికి సమ జోడి సర్.

  • @paruchuruvijaykumar9388
    @paruchuruvijaykumar9388 2 місяці тому +1

    EC must tally EVM ballot votes with VVPAT slips.

  • @hamadbaloshi3735
    @hamadbaloshi3735 2 місяці тому +1

    ❤ JAI JAGAN YSRCP ❤ BALE ...
    GOOD MAN YSRCP ❤

  • @sardarbasha3715
    @sardarbasha3715 2 місяці тому +1

    Election commission why it’s not doing recertification , it’s looking like something is happening.

  • @thotakuraapparao8960
    @thotakuraapparao8960 2 місяці тому +7

    Idi evm gelupu balupu

  • @Dppatalapallavi
    @Dppatalapallavi Місяць тому

    అన్న వదల వద్దు గెలుపు nide

  • @kyasaswini545
    @kyasaswini545 2 місяці тому

    Ituvanti appudu jagan Mohan Reddy Garu balineni gariki saport cheyyali Jai jagan Anna

  • @RaoBoli-x3d
    @RaoBoli-x3d 2 місяці тому

    U may be successful with prajaporatam. However, nyayaporatam may be delayed but u may have to experience many hurdles like created by authority..

  • @bajigajenesk9176
    @bajigajenesk9176 2 місяці тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @manavideo
    @manavideo 2 місяці тому +1

    EVM టాంపరింగ్..!! చంద్రబాబు, జగన్ కి మాత్రమే తెలుసు? 5స" ఇద్దర మధ్య ఓప్పందంలో భాగమే... వీరిద్దరూ సహకరించుకుంటూ ఉంటున్నారు. జనసేన కి కొన్నిసీట్లు ఇచ్చి సైలెంట్ చేశారు వీరిద్దరూ??
    (మన జనాలు గొఱ్ఱెలు కాబట్టి ఇదిఅంత చూస్తూవుండలి.)

    • @villans9879
      @villans9879 2 місяці тому

      Same 2019 lo kuda ide jargindii

  • @mohanracharla1270
    @mohanracharla1270 2 місяці тому +1

    Ysrcp party party president senior leaders All Delhi election commission darna cheyali Balineni Garu All leaders kalsi press me to patale

  • @cheelimariababu-mb3yq
    @cheelimariababu-mb3yq 2 місяці тому

    ఈ 2024 లో ఇది పక్కా ఫ్రాడ్ result సార్ అసలు pk గాడి result, బీజేపీ result చెప్తుంది EVM tapparing అని పూర్తి రాజకీయం తెలిసిన చంద్రబాబు కి 11 సీట్స్ ఎలా తగ్గుతాయ్ సార్ రాజకీయం తెలియనివాడికి 21 కి 21 ఎలా వస్తాయ్, అసలు ఏపీలో ఓటింగ్ లేని బీజేపీ కి 10 కి 8 ఎలా వస్తాయ్ సార్ 40 ఇయర్స్ సీనియర్ అనేవాడికి 146 రావాలికదా అలాంటిది 134 ఎందుకు వచ్చాయ్ ఇది పక్కా మోసం సార్.

  • @NarasaiahN-g9i
    @NarasaiahN-g9i Місяць тому

    Balinenikinyayamujaragali

  • @seshacharyulukoganti4854
    @seshacharyulukoganti4854 Місяць тому

    వూసర విల్లులు.నమ్మకద్రోహం,ధన దాహం,పదవి వ్యామోహం.నయ వంచన.

  • @Xgdhjvhbtf
    @Xgdhjvhbtf 2 місяці тому +2

    Ap wants re-polling ✊✊✊

    • @ngcngc-qr6vy
      @ngcngc-qr6vy 2 місяці тому +1

      Endhuku bro…. Vachina 11 seats kuda thuduchukoni povataanika???

  • @throneg1159
    @throneg1159 2 місяці тому

    Welcome to janasena

  • @ramachandrareddy.b7694
    @ramachandrareddy.b7694 2 місяці тому

    ఎవడైనా మీ వద్దకు వస్తే ఈ నా డ్యాష్ గాళ్ళను నానబెట్టిన మెట్టుతో కొట్టు,

  • @karunakumar9097
    @karunakumar9097 2 місяці тому

    mosam chesina vaallani antham cheyyali anna

  • @మానమ్మకంనువ్వే11

    మనకి 151 వస్తే దేవుడు రాసిన స్క్రిప్ట్. EWM లు గొప్ప వి. మనకి 11 వస్తే ఈవీఎం చెడ్డవి

  • @123789649
    @123789649 2 місяці тому

    Evarura bayapadamnindi

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 2 місяці тому +2

    Sir,
    Not that YCP is not caring.
    Jagan is not able to fight it out.
    He is totally confused how to resist tdp.
    He is at the end of his wits.

  • @rajupushpa2796
    @rajupushpa2796 2 місяці тому

    Jai jagan

  • @akarshbabu945
    @akarshbabu945 2 місяці тому

    Miku God toduuu vunaruuu

  • @gvtheking8861
    @gvtheking8861 2 місяці тому +1

    Good sir

  • @RamiReddy-mw7py
    @RamiReddy-mw7py 2 місяці тому

    నీవుపెదతుగలగ్అనితెలుసు😂

  • @prakashchowdhary2189
    @prakashchowdhary2189 Місяць тому

    Neku.evdu.suport.raru. 1:18

  • @sirvisettisai9728
    @sirvisettisai9728 Місяць тому

    Evmkidongamatalubagaalavatugaunndi

  • @BOLTBUDDA
    @BOLTBUDDA 2 місяці тому +3

    బాలినేని గారు మీరు పార్టీ మారే ఆలోచనలోనే కనిపిస్తున్నారు మీ మాటల తడబాటు అర్థం అవుతుంది

  • @gkkuppala8105
    @gkkuppala8105 2 місяці тому

    Please Join Indian national congress, YCP not correct party for ur.

  • @khaleelshaik8600
    @khaleelshaik8600 2 місяці тому +1

    Evm vvpad band

  • @eslavathupiriababu5370
    @eslavathupiriababu5370 Місяць тому

    మీరు కావాలన్నప్పుడు కౌంటింగ్ చేయరు వేస్ట్ కాలయాపన

  • @konathalapalliviswanadham7161
    @konathalapalliviswanadham7161 Місяць тому

    Nuvu emi chesina minimam 10 years paduthundi

  • @mohd.abdul.khayyum2886
    @mohd.abdul.khayyum2886 Місяць тому

    జగన్ సైలెంట్ గా ఉన్నాడంటే అతనికి జైలు భయం పట్టుకుంది.