WHO’s A TRUE GURU ? | తప్పక వినాల్సిన యదార్ధగాధ

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #prasadthota #vastavam
    ఎవరు సద్గురువు ? సద్గురువు ఎలా లభిస్తాడు ? నమ్మి వచ్చిన శిష్యుడిని అష్ట కష్టాలు పెట్టిన గురువు
    Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
    Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
    Note: If you have any suggestions, or questions,
    Please email to vastavam2016@gmail.com

КОМЕНТАРІ • 94

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS Рік тому +10

    టిబెట్ యోగి మిలరేప గారి జీవిత చరిత్ర చెప్పారు. మిలారేప గారు కైలాస పర్వతాన్ని అధిరోహించారు...మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏😊

  • @sureshbogi2598
    @sureshbogi2598 Місяць тому +1

    Annayya baga chepparu tankas guruvu gurunchi baga telisela chepparu

  • @vijayalakshmimuppavarapu7339
    @vijayalakshmimuppavarapu7339 Рік тому +6

    నమస్తే అన్నయ్య గురువు గారి కోసం నేను చేసిన అన్వేషణ లో
    నాకు ఎదురైన చేదు అనుభవాల వల్లన నేను ఇంకా ఎవరిని నమ్మలేక పోతున్నాను. మీరు చెప్పాక నా మనసులో ఆ అమ్మ వారిని . సద్గురు సాయి నాధుని గురువులు గా భావించి
    అమ్మ వారి మంత్ర జపం చేసుకుంటూ ఉన్నాను

  • @puurnam
    @puurnam Рік тому +2

    🙏🕉️ మన్నించాలి .. English title ని కొద్దిగా మార్చడం అవసరం .. (troubles suffers)
    🕉️🙏

  • @vighneshvm6294
    @vighneshvm6294 Рік тому +9

    Nenu yentho mandi guruji la kosam anvesana sesanu kani sri sakthi peetam lo siddeswarananda barathi ni na guruji ga yennukunnanu

    • @yadlajayanth4401
      @yadlajayanth4401 Рік тому +3

      Meeru ayani yennukoledu ayina mimalani yennukunaru

    • @tulasiram250
      @tulasiram250 Рік тому

      Naaku sri siddeswaraananda swamy varu swayam ammavaru tho samanam., swami variki naa aajanmaantaram runa padi poyi vuntaanu.

    • @KlranjithKumar-z7c
      @KlranjithKumar-z7c Місяць тому

      Super nenu kuda valdegra mantram tiskonnanu

  • @yaswanth138
    @yaswanth138 Рік тому +7

    Nenu inter mediate,naaku sri Vidya antey istam,how i learn😢

    • @vamsi6661
      @vamsi6661 Рік тому +1

      Manchi guruvu ni kalavandi

    • @gokul_chowdhary5151
      @gokul_chowdhary5151 Рік тому +2

      Manam eppudaina manam cheyagalgina upasana perfect ga cheyali appudu manam arhulam aithey or when we are ready, srividya gurus will be found. Appati daka edo oka devatha mantram/upsana/atleast puja regular ga chesthu varini guidance adagandi.
      Nenu ilage chesthe na life Loki "sushmna kriya yoga" ane yogam nerichina guruvu dirikaru. Online youtube live lo free ga andariki initiation icharu.

  • @srinu9981
    @srinu9981 Рік тому

    తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక లో కొలిచే మైసమ్మ తల్లి ఈ మాతంగి దేవి ఇద్దరు ఒక్కరైనా గురువుగారు వివరించగలరు..

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Рік тому +4

    🙏. ఆనాడు శిస్యులకు పరీక్యాలు పెట్టారు, ఇప్పుడు గురువులు, కొందరు విద్యలు నేర్చుకున్న వారు దేవుడి మంత్రం ఇచ్చి దేవుడికే అడ్డం వేసే పిరిస్థితి ఉంది..
    నేనూ దీనిని ఎదురుకున్నాను, నరకం అనుభవించాను,, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక 4సం పట్టింది..
    మంత్రం ఇచ్చిన తర్వాత 2 సం ""జెపం చేసిన తర్వాత దేవుడి ద్వారా నిజం తెల్సుకొని నేనూ వారిని వారిచ్చిన మంత్రాన్నే వదిలేసాను,..
    మంత్రం వదిలేసినందుకు బాధ కలిగిన వారు చేసిన అన్యాయానికి, అధర్మానికి వారు వద్దు అనుకున్నపుడు వారిచ్చిన మాత్రం ఎందుకని వదిలేయాల్సి వచ్చింది..
    తర్వాత వారు కూడా నన్ను అడగలేదు నాకు అర్థం అయిందని మళ్ళీ నాకు కాని మా ఇంటి వారికి కాని కాంటాక్ట్ చేయలేదు,..
    డబ్బులు ఎక్కువ ఆశించి, ఇంకా వారిని మించిపోతననే కపట బుద్ధితో ఇలా చేశాడు...అప్పటికి ఎంతో డబ్బులు తీసుకున్నాడు..
    తర్వాత నేనూ నాకు నచ్చిన దాన్ని సాధనా చేస్తున్నాను..
    ఇలాంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు.. విద్యలు వచ్చిన వారు యంత్రాలు ఇచ్చి కట్టు మంత్రం వేసి దేవతకు, మరియు ఆజ్ఞా చక్రకు కట్టు వేస్తుంటారు..
    ఇలాంటి వారి వద్దకు వెళ్లొద్దు, ముట్టనివ్వదు,,
    ఆలయాలకు వెళ్ళాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి కాని కొందరిని నమ్మి మోసపోవద్దు...
    ధన్యవాదములు.. 🙏🙏

    • @arabatiramchandarrao8150
      @arabatiramchandarrao8150 Рік тому

      Evaru, ekkada

    • @Puli.keshavakalyani6669
      @Puli.keshavakalyani6669 Рік тому

      మీరు చెప్పిన వివరం నాకు కొంచెం అర్ధం కాకుండా ఉంది. కొంచెం వివరించగలరా...💐💐💐

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Рік тому +2

      @@Puli.keshavakalyani6669 🙏. మనము ఒక దేవుణ్ణి కాని వారిని నమ్ముకొని మనసులో మంత్రం కాని సాధనా కాని చేస్తున్నపుడు ఆలయలకు రెగ్యులర్ గా వెళ్తున్నపుడు ఆ దేవుడి రక్ష్య ఉంటుంది మనకు తెలియకుండానే ఆజ్ఞా చక్రలో ఆ దేవుడు కాని దేవత కాని కూర్చుంటారు అప్పుడు అక్కడి నుండి నెగెటివ్ కీ అవకాశం ఉండదు..
      అలాగే తెలియకుండానే మనకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి, జ్ఞానం కూడా వస్తుంది.. అమ్మవారు దర్శనం ఇస్తుంది లేదా కనిపిస్తుంది అనే ముందు దుష్ట శక్తులు కూడా కనిపించడం, మాట్లాడటం మొదలుపెడతాయి..
      మన ఇంట్లో వారు తెలియక వారి దగ్గరికి తీసుకెళ్తారు, వివాహం అవుతలేదని, మరే ఇతర కారణాల వల్లనా...
      వారికీ మనని చూసినపుడు మన స్థితి తెలిసిపోతుంది కాని మనకు తెలియదు మన స్థాయి...
      అలా వారు అమ్మవారు, లేదా మరే దేవుడు వడ్తున్నాడని ఇలా వస్తే పెళ్లిళ్లు చేసుకోరాని లేదా మన ఇంట్లో వారిని భయపెడతారు..
      రాకుండా చేస్తాను అని చెప్పి ఆయా దేవతలకు కట్టు వేస్తారు..
      (దీని గురించి చాలా వరకు ఎవరికీ avernes లేదు.. నాకు కూడా తెలిసేది కాదు...)
      అలా చేస్తే జీవితమే నాశనం అవుతుందని ఇంట్లో వారికి తెలియదు కదా??
      అలా చేసిన వారికి కొందరు తట్టుకోలేక చనిపోతారని, విన్నాను,. కొందరు పిచ్చివారావుతారు...
      నేనూ ఇంట్లో దేవుణ్ణి పుజించొద్దు అని ఎంత చెప్పిన మానలేదు అందుకే నాకు ఆ పరిస్థితి రాలేదు..
      కాని చాలా నరకం అనుభవించాను ఏమైందో తెలియక,..దాదాపు 6,7,8. సం ""
      దేవత వాణి వినిపించిన తర్వాత ఇలా జరిగింది...
      అంటే ఎవరిని నమ్మి మోసపోవద్దు అనే ఉదేశ్యంతో వివరించాను.. (కాని కొందరు సమాజానికి మేలు చేసే గురువుల గురించి చెడ్డగా చెప్పడం నా ఉద్దేశం కాదు..)
      ఇలాంటి విద్యలు, మంత్రం వేస్తారు ఎదో చేస్తారు అని గ్రామాలలో ప్రచారం ఉంటుంది..కొందరు నేర్చుకున్న వారు ఉంటరు, వీరు మంత్రాలూ ఉది మంచి కూడా చేస్తారు కాని ఇలా చెడు కూడా చేస్తారు...
      కట్టేస్తా, లేదా దేవుణ్ణి, అమ్మవారిని రాకుండా చేస్తా అంటుంటారు..
      ఇలాంటి విద్యలు నేర్చుకున్న వారిని నమ్మొద్దు..
      కొందరు విగ్రహారాధన చేయని వారు దేవత ఫోటోలు తీయిస్తుంటారు..
      Tv ముందు కూర్చున్న కొందరు విగ్రహాలు పెద్దగా ఉండొద్దు, ఫోటోలు పెద్దగా ఉండొద్దని చెప్తే మన పెద్దవారు తెలియక విగ్రహాలు తీస్తుంటారు .. ఎప్పటినుండో ఇంటి దేవుళ్ళ ఫోటోలు ఇంట్లో నుండి తీసి ఆలయాలలో పెట్టి వస్తున్నారు ఈ మధ్యన..
      దాని వలన చాలా నష్టం ఏర్పడుతుంది..
      ప్రతీ వాటిని నమ్ముకుంటూ పోయేకంటే దేవుణ్ణి నమ్మి దేవుడి కాళ్ళు పట్టుకుంటే,,
      దేవుడే మన దగ్గరికి వస్తాడు... 🙏🙏🙏

    • @sarithachedurupally9328
      @sarithachedurupally9328 Рік тому

      @@arabatiramchandarrao8150 🙏..
      ఇలాంటి వారు తెలుగు రాష్ట్ర లలోనే కాదు..
      దేశంలోనే ఉన్నారనేది నా నమ్మకం..
      దురదృష్టం ఏమిటంటే శ్రీ విద్యలలో కొన్ని అసుర విద్యలు, క్రుద్ర విద్యలు కలవటం.....
      దేవతలకు కట్టు వేసే మాత్రలు వారి దగ్గర ఉంటాయి..
      ఇది ఆనాటి నుండి వస్తున్న మాయ విద్య..
      రావణాసురుడు సీత్తమ్మ ను మాయ విద్యలు క్షుద్ర విద్యలు ప్రయోగించి బయటకీ వచ్చేలా చేసి బందించి తెచ్చాడని అంటుంటారు...

  • @kumar-pk1wq
    @kumar-pk1wq Рік тому +3

    ఈరోజు నాకున్న ఒక సందేహం నివృత్తి అయింది మనసు చాలా ఆహ్లాదంగా ఉంది ధన్యుడను😥🙏🙏🙏🙏😍

  • @sridharvishnubakthula2495
    @sridharvishnubakthula2495 Рік тому

    Sir namaste naku swapnanm lo Ammavaru kanipisthunnaru prathi roju nenu em cheyali Ammavarini Ela upasana cheyalo konchem cheppandi please 🙏 sir

  • @sairajashekaralakunta5968
    @sairajashekaralakunta5968 Рік тому

    Videos cheyadam ledhu andhuku sir am aaendhi videos cheyandi

  • @PadmavathiMadugula-v4z
    @PadmavathiMadugula-v4z 6 місяців тому

    Guruvugaru okkasari meku call cheyocha

  • @whattodowithlife9
    @whattodowithlife9 Рік тому

    E story nenu sadhguru exclusive lo vinanu sir

  • @yagantinagaraju8441
    @yagantinagaraju8441 Рік тому

    Sir nenu marchi lo mantram tesukunananu kani koni problems valla cheyalekuna konta varaku chesanu chestunanu .kani Edo oka problem sadhana sariga jaragadam ledu okkko roju asalu cheyadam ledu em chesta sadhana Baga mundhuku sagutundi help me

  • @HaridhathHari
    @HaridhathHari 10 місяців тому

    నాకు గురువు లేడు నేను నెను మి విడియె చాల చిచానా కాని గురువు లేడు నేను ఏమి చెమ లి

  • @HaridhathHari
    @HaridhathHari 10 місяців тому

    నేను ఇ కథ నెను విన్నను గురువు గారు గురు దత్తాత్రేయ నమహా

  • @prashanthkumarparau2952
    @prashanthkumarparau2952 Рік тому

    nanu renuka mata japam chasata atha naku e gurvu lalira

  • @DhruthikPochampally
    @DhruthikPochampally 6 місяців тому

    Exactly prasad garu i got mantra from maha Swami siddeshwaranada bharathi swamy he came to my City coincidence i went to temple n i got mantropadesham by him

  • @harigaaduneneharigaadu4169
    @harigaaduneneharigaadu4169 Рік тому +1

    అద్భుతంగా చెప్పారు sir 🙏మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం.. సమానం లేని కలికాల సమాజం.. ఆధ్యాత్మికత అంటే మన కోరికలు తీర్చే కోర్స్ అన్నట్టు ఉన్నారు జనాలు.. అలాంటి వారందరికీ అర్థమయ్యేలా ఆద్యంతం అద్భుతం గా వివరించారు...మీ వివరణకు పాదాభివందం 🙏శ్రీ మాత్రేనమః ✨️🌹✨️

  • @adhikariamulya7619
    @adhikariamulya7619 Рік тому

    Namaskaram Sir
    Mee Guruvulu avaru Sir

  • @rajendramogili8427
    @rajendramogili8427 Рік тому +1

    చాలా చక్కగా చెప్పారు సోదరా.. మీకు ధన్యవాదాలు

  • @kumar-pk1wq
    @kumar-pk1wq Рік тому +1

    నమస్కారం స్వామి బాగున్నారా నాకు ఫోన్ చేస్తా అన్నారు ఒకసారి గుర్తు చేద్దామని 😍🙏🙏🙏🙏

  • @shakunthalabasani2690
    @shakunthalabasani2690 Рік тому +1

    శ్రీ మాత్రే నమః చాల బాగా అర్ధం అయేట్టు చెప్పారు కృతజ్ఞతలు సార్

  • @makhilreddy264
    @makhilreddy264 Місяць тому

    Sir videos చేయండి చాలా రోజులు అయింది sir please 🙏🙏🙏🙏🙏

  • @yugandharguvvala9681
    @yugandharguvvala9681 Рік тому

    Videos cheyocchu kada

  • @ohmydogs3015
    @ohmydogs3015 Рік тому +1

    Sivude guruvani nammi nenu pratyangira devi ni pujestunna ithe nenu sivaalayaniki velli mantram thisukola ma entlo sivapuja cheche manasulo mantram cheppukuni chestunna e vidhanam,manchidha kaadha brother

  • @sominasomina-4554
    @sominasomina-4554 Рік тому

    Nijam pepparu 🙏🙏

  • @thaneerunarasingarao9639
    @thaneerunarasingarao9639 Місяць тому

    శ్రీ అంకాల పరమేశ్వరి రేణుక మాత మా కులదేవరే మీ నెంబరు లేదా గుడి అడ్రసు తెలపగలరని ఆశిస్తున్నాము మేము ఒకసారి దర్శనం చేసుకుందాం అమ్మవారి రావాలనిపిస్తుంది దయచేసి అడ్రస్ చెప్పండి

    • @vastavam
      @vastavam  Місяць тому

      వివరాలు ఈ వీడీయో లో చెప్పాను . గమనించ గలరు
      ua-cam.com/video/lWX9R2pIumA/v-deo.html

  • @sriom4941
    @sriom4941 Рік тому

    ప్రసాద్ గారు మీ యొక్క నంబర్ను ప్రచురించిన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని మా యొక్క మనవి..... ఓం శ్రీ మాత్రే నమః 🪷🪷🙏🙏

  • @prashanthkumarparau2952
    @prashanthkumarparau2952 Рік тому

    naku gurvu laru sir

  • @akkunuriramakrishna4277
    @akkunuriramakrishna4277 Рік тому +2

    ధన్యవాదములు ప్రసాద్ గారు 🙏

  • @janardhanjan7371
    @janardhanjan7371 Рік тому +1

    Sir nen sariga cheyaleka potuna oh 1 year Baga chesa anni but eee madya sariga cheyalekapotuna sir

  • @darknesstolight3345
    @darknesstolight3345 Рік тому

    జ్ఞాన ప్రదాయ విద్మహే ధీ ప్రకాశయ ధీ మహి. తన్నో సద్గురు ప్రచోదయాత్.

  • @shivashivani9595
    @shivashivani9595 Рік тому +1

    Thank you sir manchi vishayam chepparu thank you

  • @rajkumar-wc9ze
    @rajkumar-wc9ze Рік тому

    నమస్కారం గురువు గారు.... మా కుటుంబం లో మా తాత గారు అప్పట్లో ఎలాంటి సమస్యలు మంత్రాలతో పోగొట్టేవారు అంట.... ఇప్పుడు అ పుస్తకాలు కూడా ఉన్నాయి.... మా నాన్న గారు కూడా కొన్ని చదువుతారు... అన్ని మంత్రాలు సిద్దించాలి అంటే ఒక్క గురువు మంత్రం చదివి ఇవి చదువుతూనే ఫలిస్తదా... కొంచం చెప్పండి చాలా సారులు అడగను... కచ్చితంగా గురు మాత్రం ఉండాలిన..??? అసలు గురువు మంత్రం ఎలా ఉంటాది..??

  • @girijareddytirumala1012
    @girijareddytirumala1012 Рік тому

    Namaskaaram Guruvu Garu, miru eee madhya video cheyyatam ledhu, Gatham lo okasari miru Kaashi lo 16 cosmic energy points unnatlu thelipaaru, Kaaashi gurinchi video cheyyandi Guruvu gaaru🙏💐 (Om Namah Sivaaaya)

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 Рік тому

    చాలా మంచి చక్కటి విషయాన్ని చెప్పారు సార్ కానీ ఇప్పటి సాధకులకు ఆత్రుత పడ్డారు కానీ మీ మాటలు వెలకట్టలేనిది సాధకుడు ఎలా ఉండాలో గురువుకు శిష్యుడు ఎలా ఉండాలి సాధకులు అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @sreenivasdosapati7136
    @sreenivasdosapati7136 Рік тому +2

    Milerepa

  • @vimalkumarrasale
    @vimalkumarrasale Рік тому

    Pradad garu, mantra sadhana chesetappudu particularly purascharana lo nenu mala dharinchalani anukuntunna red or green. This mala will be different from mantra mala. Please advise sir shall i go ahead

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Рік тому

    టిబెట్ యోగి మిలరే పా మహా యోగి ధన్యవాదములు

  • @sivaranjani7404
    @sivaranjani7404 Рік тому

    sir USA lo god ki related ekkuva cheyadaniki anny kudharatlefhu mari konni visayalu cheppandi sir poojalu gurinchi

  • @madhavijonnavitula9668
    @madhavijonnavitula9668 Рік тому +1

    Idi saint Sri milarepa kadha

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Рік тому

    మీ ఛానెల్ చాలా బావుంది అండీ,కృతజ్ఞతలు

  • @srinivas2199
    @srinivas2199 Рік тому

    How can I contact you

  • @vijayalakshmimuppavarapu7339

    🙏🙏 ఒక విధం గా చెప్పాలి అంటే
    మీరే గురువు గా భావించి మీరు చెప్పినవి చేస్తూ ఉన్నాను

  • @Prameela-yq9yv
    @Prameela-yq9yv Рік тому +1

    Chala baga chepparu guruvu garu🙏🙏🙏

  • @ganesshanrealestateconsult2344

    Thank you sir

  • @venugopalchadalavada
    @venugopalchadalavada Рік тому +2

    Milerepa

  • @thanguturuvenkatakrishnapr7236

    సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరు గోనుపళ్లిలో ఉన్నారా!

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 Рік тому +1

    Jai sri ram, jai sri ram, jai sri ram

  • @bhavani.svannala3670
    @bhavani.svannala3670 Рік тому

    Chala baga chepparu annaiah.nanu Japam cheyalanukuntunna Ela cheyali niyamalu cheppandi pls🙏🙏

  • @sannappason7131
    @sannappason7131 5 місяців тому

    Good 😊

  • @parvathivelagala8484
    @parvathivelagala8484 Рік тому +1

    Milrepa garu,charitra🙏

  • @balabadhravinodkumar8044
    @balabadhravinodkumar8044 Рік тому

    ammailu ee guruvu daggara sadhana cheyyali plzz cheppandi

  • @arunakumari2708
    @arunakumari2708 Рік тому +1

    🙏🙏🙏 sree gurubhoyo namaha

  • @ganesshanrealestateconsult2344

    Sir please send your contact

  • @neelimanadella8338
    @neelimanadella8338 Рік тому

    Hi sir, if u don’t mind from last 3-4 months you are in India. I thought you are settled in US.

  • @AiinformationTelugu
    @AiinformationTelugu Рік тому

    లక్ష్మి pratyangira details please

  • @shankarammaponnakanti4535
    @shankarammaponnakanti4535 Рік тому

    Chala Baga chepparu sir miru 🙏🙏🙏🙏

  • @user-xg4qm3zb7l
    @user-xg4qm3zb7l Рік тому +2

    Sir🙏🙏🙏

  • @voiceofrummy1898
    @voiceofrummy1898 Рік тому +1

    మంచి సందేశం

  • @knagamani3519
    @knagamani3519 Рік тому

    @

  • @dommetiramakrishna5368
    @dommetiramakrishna5368 Рік тому +1

    Excellent story sir

  • @ragirishivaiah7788
    @ragirishivaiah7788 Рік тому +1

    Anna super

  • @ekkulurianjaneyulu9713
    @ekkulurianjaneyulu9713 Рік тому

    Milareppa story edi

  • @ekkulurianjaneyulu9713
    @ekkulurianjaneyulu9713 Рік тому

    Milareppa story

  • @janardhanjan7371
    @janardhanjan7371 Рік тому +1

    🌺🌺🙏🌼🌺

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Рік тому +2

    మిలారేప కథ బాగుంది

  • @CTMSreenivasuluVlogs-yk7uy
    @CTMSreenivasuluVlogs-yk7uy Рік тому

    Hi very good 🙏🙏

  • @ohmydogs3015
    @ohmydogs3015 Рік тому +1

    Om iem kreem srieem pratyangira devi namaha anna mantram,chestunna e mantram youtub lo chuse chestunna manchidha kaadha brother

    • @kumaralimili
      @kumaralimili Рік тому +1

      Pratyangira Amma is so powerful there is difference between Namaha and Swaha. Namaha is bowing down our head infront of goddess, Swaha is vasikarana of Amma. Pls it's better to search a guru and do it. Amma is so powerful..........

    • @ak-if9wg
      @ak-if9wg Рік тому +1

      guruvu dorakalani gudiki velli devudiki prayer cheyyandi 🙏🙏🙏

    • @vastavam
      @vastavam  Рік тому +4

      ఉగ్రదేవతా మంత్రాలు youtube లో చూసి, విధి విధానాలు పూర్తిగా తెలుసుకోకుండా చెయ్యడం శ్రేయస్కరం కాదు. మంచి గురువు దొరికేవరకూ లలితా సహస్రనామాలు, శ్యామలా దండకం లాంటివి పారాయణ చేస్తూ వుండండి.
      అమ్మవారే దారి చూపిస్తారు

    • @kumar8742
      @kumar8742 Рік тому

      నేను శ్యామలా దండకం రోజూ చదువుతూ ఉంటే నాకు గురువుల ద్వారా మాతంగి మంత్రం లభించింది థాంక్యూ

    • @v.d.prasad7115
      @v.d.prasad7115 Рік тому

      Meru chesina adhi phalinchadu ..Vrudha Ga chestunnaru ...Ala cheyakudadu ..

  • @seshagiriraoyakkali7887
    @seshagiriraoyakkali7887 Рік тому

    Nicely narrated ,my heartly pranams to you sir

    • @vastavam
      @vastavam  Рік тому

      శ్రీ మాత్రేనమః 🙏

  • @PHRA-pl7hz
    @PHRA-pl7hz Рік тому

    Super sir

  • @gnanadareddy8333
    @gnanadareddy8333 Рік тому

    Super

  • @sskumarji
    @sskumarji Рік тому

    🙏🙏🙏

  • @KumarKumar-sq8xk
    @KumarKumar-sq8xk Рік тому

    🙏🙏🙏

  • @krishnaveniameena9180
    @krishnaveniameena9180 Рік тому

    🙏🙏🙏🙏🙏