వీళ్లకి తెలియని వేదాలు లేవు, రాని శ్లోకాలు లేవు..| Bhagavadgita Shlokas

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • Watch ►► వీళ్లకి తెలియని వేదాలు లేవు, రాని శ్లోకాలు లేవు..| Bhagavadgita Shlokas @SumanTVSiricilla
    #sumantvsiricilla #stvsiricilla #sumantv #siricillanews #Sumantvsircilla
    #telangananews #siricillaupdates #siricillanews #siricillalive #siricillatodaynews #sumantvnews #sumantvupdates #telangananews #tsupdates #todaynews #latestnews #trendingnews #viralnews #telugunews #telangananews #newstoday
    SumanTV Siricilla provides complete information about the daily news updates and telugu film industry. SumanTV Siricilla is leading news/Media web channel providing exclusive daily updates and entertainment sector globally. Followed by leading celebrities & cinema lovers across the globe. The goal of SumanTV Siricilla is to provide breaking news from the daily updates and entertainment industry as it happens.

КОМЕНТАРІ • 567

  • @jogalakshmimasina3278
    @jogalakshmimasina3278 Місяць тому +138

    పూర్వ ‌‌ జన్మ సుకృతం ఈ వయసులో ఇంత కృషి చేసిన మీకు మీ తల్లి తండ్రులను అభినందనలు

    • @rameshbusetty
      @rameshbusetty Місяць тому

      తప్పకుండా వీరి తల్లి తండ్రులు చేసుకున్న పుణ్యం కూడ వున్నది.

    • @karthikdasoju7649
      @karthikdasoju7649 Місяць тому +3

      ధన్యవాదాలు🙏

    • @karthikdasoju7649
      @karthikdasoju7649 Місяць тому +1

      ధన్యవాదాలు🙏

    • @umamaheswararaomeesala3218
      @umamaheswararaomeesala3218 Місяць тому +1

      Please conduct one episode on Krishna yojurevadham

  • @venkateshwarlusagar6385
    @venkateshwarlusagar6385 Місяць тому +51

    ఈ మహా మేధావులని కన్న తల్లి తండ్రి లకు శతకోటి వందనాలు .

  • @renukarachuri7967
    @renukarachuri7967 Місяць тому +58

    ఈ అమ్మయిల నేర్చుకోవాలి అనే ఆసక్తికి , తల్లి తండ్రి ప్రోత్సాహానికి ఆభినందనలు.మళీ మన సనాతన ధర్మము వెలుగులోకి రావాలి అంటే ఇలా చిన్న తనము నుండే పాఠశాలల్లో , విద్య పట్ల దేశ భక్తి పట్ల , మన చరిత్ర ( నిజమైన చరిత్ర ) అవగాహన పెంచాలి. మళ్లీ మన శిశు మందిరాలు రావాలి, లేదా వాటి తరహాలో బాలలకు తల్లి తండ్రులు, బోధించే వారు ముందుకు వచ్చి శిక్షణ యివ్వాలి. మీ చానల్ వారికి కూడ అభినందనలు .🙏👌🏻👍💐

  • @sridhardarsha9847
    @sridhardarsha9847 Місяць тому +70

    మీ కాళ్ళకి నీళ్లు పోసి ఆ నిల్లని నా నెత్తి పై చల్లుకుంట.. జై శ్రీ రామ్ తల్లులు ❤❤❤

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Місяць тому +66

    మీ పూర్వ జన్మ సుకృతం అమ్మాయిలు. చాలా బాగా నేర్చుకొని, మీ జన్మ తరించేల ముందుకు వెళ్లాలని, ఆ శ్రీ కృష్ణుని ఆశీర్వాదం ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటాను.🙏🙏🙏🙏

  • @sandipadma2527
    @sandipadma2527 Місяць тому +84

    మీ ఇద్దరికీ శ్రీకృష్ణుని ఆశీర్వచనాలు తప్పకుండా కలగాలని కోరుకుంటున్నా

  • @ramalakshmi7055
    @ramalakshmi7055 Місяць тому +32

    ఇంత నేర్చుకున్నారు డాడీ అనటం బాగోలేదు రా తల్లి నాన్నగారు అని సంబోధించడం ఎంత బాగుంటుంది

  • @G.K_______77777
    @G.K_______77777 Місяць тому +87

    వీరు సరస్వతీ పుత్రికలు సరస్వతీ కటాక్షం అమోఘంగా ఉంది ఈ పిల్లలకు

    • @user-pl3dt3iv5p
      @user-pl3dt3iv5p Місяць тому

      E pellaku Saraswathi Kataakshm VUNNADHI.Chala Santhoshamu. Veeri thalli Chandri ki Namaskaramulu. AMOGHAM.
      TQ.

    • @karthikdasoju7649
      @karthikdasoju7649 Місяць тому

      ధన్యవాదాలు🙏

  • @Alitelife
    @Alitelife Місяць тому +21

    ఈ రోజుల్లో. ఇలాంటి. పిల్లలు. ఉన్నారంటే. మన. అదృష్టం. ,🙏🙏🙏

  • @HKsReelsReview
    @HKsReelsReview Місяць тому +122

    అమ్మలు శ్రీదేవి భూదేవి లా ఉన్నారు 🙏🙏

    • @Vijay-go5ro
      @Vijay-go5ro 3 дні тому +1

      🙏🙏🙏🔱🔱🔱🕉️🕉️🕉️🙏🙏🙏

  • @user-fi5nk5en1c
    @user-fi5nk5en1c Місяць тому +58

    మీ ఇద్దరికి ఆ పరమాత్మ ఆశీర్వాదాలు తప్పకుండ ఉంటాయి బంగారు తల్లులు 💐💐❤

  • @sujatha3953
    @sujatha3953 Місяць тому +12

    ఈ చిట్టి తల్లులు ఎంత బాగా పాడుతున్నారు,శ్లోకాలు, సూక్తాలు. ఈ బంగారు తల్లులకు భగవంతుని
    అనుగ్రహం మెండుగా వుంది.ఈనాటి పిల్లలకు వీరు ఆదర్శం.

  • @someshpanapana9252
    @someshpanapana9252 Місяць тому +44

    సుమ టీవీ వారికి చాలా ధన్యవాదములు సనాతన ధర్మాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ధర్మాన్ని నిలబెడుతున్న సుమా టీవీ గారికి ధన్యవాదములు.

  • @gopigarikipati4749
    @gopigarikipati4749 Місяць тому +30

    వెదగాయత్రి , సరస్వతుల కు శుభాబి వందనాలు

  • @ramtenkimallesh5137
    @ramtenkimallesh5137 Місяць тому +11

    ఇలాంటి పిల్లలు మన తెలుగు వారైనందుకు గర్వంగా ఉంది❤❤❤❤

  • @laxmirajeswari6949
    @laxmirajeswari6949 Місяць тому +15

    మీరు కారణజన్ములు భగవంతుని ఆశీర్వాదము మీకు ఎప్పుడూ ఉంటుంది

  • @jayalakshmipulle5979
    @jayalakshmipulle5979 Місяць тому +33

    మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు ❤

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Місяць тому +8

    మీకు ఆ భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము

  • @janakikodali8780
    @janakikodali8780 Місяць тому +5

    భగవంతుడు మీకు ఆయుష్యు ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటాం🙌

  • @gudalalakshmi4082
    @gudalalakshmi4082 Місяць тому +19

    తల్లీ సరస్వతి పుత్రులు 🌹👏🌹🙏🌹👏🌹👏🌹👏🌹👏🌹

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 Місяць тому +7

    ఇంతటి గొప్ప పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ధన్యవాదములు 🙏🙏 భౌతికమైన చదువుకే ప్రాధాన్యత ఇస్తున్న ఈ రోజుల్లో పిల్లల్ని ఆధ్యాత్మిక ము వైపుకు ప్రోత్సహిస్తున్న మీలాంటి తల్లిదండ్రులు ఉండటం చాలా అరుదు. సరస్వతీ పుత్రులైన ఈ పిల్లలు ఇద్దరు చదువుతుంటే మనసు ఆనందంతో నిండిపోయింది. వీరిపై భగవత అనుగ్రహం ఎల్లకాలం నందు ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏

  • @ravinderraorangaraju6223
    @ravinderraorangaraju6223 Місяць тому +5

    భగవంతుడు మీకు పుష్కలమైన ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ 💐🌹🪷🌸

  • @s.l.nkumari6162
    @s.l.nkumari6162 Місяць тому +4

    సనాతన ధర్మానికి మీరు ప్రతినిధులు. గాయత్రి మాత ఆశీస్సులు,అనుగ్రహం మీ మీద ఉంటుంది. చిరంజీవులు ఇద్దరికీ శుభాశీస్సులు.

  • @rameshrayala416
    @rameshrayala416 Місяць тому +4

    మీ ఇద్దరికీ పార్వతీ పరమేశ్వరులు ఆశీర్వాదం సరస్వతీ కటాక్షం ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను🙏

  • @bharadwajpulla1211
    @bharadwajpulla1211 Місяць тому +18

    చాలా బాగా ఆనందముగా ఉంది తల్లి తండ్రి లు కు మా అబినందన నములు 🎉

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Місяць тому +9

    ఈ పిల్లలే కాదు వారి తల్లితండ్రులు కూడా చాలా అదృష్టవంతులు 🙏

  • @karunaboinapally5965
    @karunaboinapally5965 Місяць тому +7

    అమ్మాయిలు మీరు చాలా గ్రేట్ రా ఈ కాలంలో సెల్ ఫోన్ లో ఏవి చూడకుండా ఇంత మంచి విద్య నేర్చుకుంటున్నారు అమ్మాయిలు సరస్వతీ దేవి కృప మీ మీద చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను❤ ఉండాలని

  • @radharukmini464
    @radharukmini464 Місяць тому +12

    అంతా బాగుంది కానీ డాడీ అనకుండా నాన్నగారు అంటే ఇంకా తెలుగు దనం, anipinchedi. 👌 👌 సుమన్ T. V వాళ్లు కొంచెం ఆలోచిస్తే బాగుండేది.

  • @ramaraoyerramilli5235
    @ramaraoyerramilli5235 Місяць тому +7

    చిరంజీవులు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలి.
    ఇరువురికీ శుభాశీశ్శులు.
    ఈవయసులో వీరి ప్రజ్ఞాపాటవం
    కడు శ్లాఘనీయం.
    👍👍👍👍.
    అక్కడక్కడ కొన్ని అక్షరాలకు ఒత్తులు లోపించడం,లేనిచోట రావడం జరుగుతోంది.
    దయచేసి వీరి పెద్దలు శిక్షణలో కొంచెం
    శ్రద్ధపెడితే బాగుంటుంది.దయచేసి ఏమీ అనుకోవద్దు.🙏🙏

  • @harsham711
    @harsham711 Місяць тому +10

    God blessed babies.
    Bharat sanskriti future source
    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vijjapusatyanarayana4216
    @vijjapusatyanarayana4216 Місяць тому +5

    ఇద్దరు అమ్మాయిలు చాలా బాగా నేర్చు కృష్ణభగవాన్ ని అనుగ్రహం వీళ్ళ కి ఎల్ల వేళలా వుండాలి

  • @venkataramireddyBollapu
    @venkataramireddyBollapu Місяць тому +8

    మీ.. పాదాలు కడిగి నా.... శిరస్సు పై పోసుకొని నా జన్మ ధన్యం చేసుకో వాలని పిస్తుంది చిట్టి తల్లులా రా...... 🙏🙏🙏🙏🙏🙏

  • @bethivenkateshwarlu7791
    @bethivenkateshwarlu7791 Місяць тому +12

    Shubh assissulu🎉🎉🎉🎉🎉🎉🎉

  • @mallasarala3119
    @mallasarala3119 Місяць тому +12

    God bless you both amma

  • @naveen_9-8--_
    @naveen_9-8--_ Місяць тому +4

    నమస్కారం సిస్టర్స్🙏🙏🙏🙏
    మి లైఫ్ అద్భుతంగా ఉండాలి అని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను జై శ్రీరామ్

  • @sujathapasumarthi8923
    @sujathapasumarthi8923 Місяць тому +6

    సరస్వతీదేవి కృపాకాటాక్షాలు మీపై పుష్కలంగా వున్నాయి తల్లి.మీ తల్లిదండ్రులు ధన్యులు.

  • @sreenivsv1130
    @sreenivsv1130 Місяць тому +5

    చిట్టి తల్లికి సిరసాబివందనాలు. మీ వంటి వారి వలనే ధర్మం నిలుస్తుంది 🙏🙏

  • @vijayapodicheti756
    @vijayapodicheti756 Місяць тому +11

    పిల్లల కు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల అభిరుచి కలిగించిన వారి తల్లిదండ్రుల కు అభినందనలు.

  • @venkatalaxmiturlapati790
    @venkatalaxmiturlapati790 Місяць тому +42

    ఇది ఇంతటితో ఆపొద్దు ఇంకా నేర్చుకోండి మీ స్నేహితులకి కూడా నేర్పి ంచండి

  • @ramanayadav5957
    @ramanayadav5957 Місяць тому +2

    అద్భుతం,అమోఘం.

  • @bhuvanaalladi4279
    @bhuvanaalladi4279 Місяць тому +2

    పూర్వ జన్మ సుకృతం మిమ్మల్ని కన్న మీ తల్లి తండ్రులు ఎంతటి అదృష్ట వంతులు. మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఎల్లపుడూ వుండాలని కోరుకుంటున్నాను god bless you ❤

  • @narshimulunarashimulu
    @narshimulunarashimulu Місяць тому +2

    Very good పిల్లలు 👍ఆడపిల్లలు కు చదువు నిషేధం చేచిన వెధవల్లారా! చుడండి ఆ పిల్లల talent. ఆడపిల్లలు కు తప్పనిసరిగా చదువు కావాలని చట్టం తెచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్ కు పాడాభివందన చేసుకుందాం జై భీమ్ 🇮🇳♥️🇮🇳♥️🇮🇳👍

  • @priyastudio3153
    @priyastudio3153 Місяць тому +6

    మీ ఇద్దరికి ఆ పరమాత్మ ఆశీర్వాదాలు తప్పకుండ ఉంటాయి బంగారు తల్లులు

  • @alooridhanalaxmi141
    @alooridhanalaxmi141 Місяць тому +3

    Annimutayulu❤🎉

  • @venkateshd825
    @venkateshd825 Місяць тому +6

    అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన పిల్లలు జగన్మాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండు గాక

  • @KollaChandraRao-d6t
    @KollaChandraRao-d6t 29 днів тому

    శుభోదయం వయసుకు చిన్నవారైన మీకు మీ తల్లిదండ్రులకు పాదాభివందనం ఇంతకు ప్రతిభ గల చిన్నారులు భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను

  • @vishaladantu630
    @vishaladantu630 Місяць тому +6

    God bless you both nanna

  • @anilmeesala
    @anilmeesala Місяць тому +4

    సుమన్ టీవీ చేసిన మంచి పని ఇది ఒక్కటే

  • @rajuvb9399
    @rajuvb9399 Місяць тому +2

    మీరు కార జన్మములు భగవంతుని ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది

  • @manjulaa3
    @manjulaa3 Місяць тому +3

    సరస్వతీ దేవి పుత్రికలు,మిమ్మల్ని పొగడడానికి మాటలు లేవు తల్లీ. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @user-sf2ul5co2o
    @user-sf2ul5co2o Місяць тому

    చాలా బాగుంది ఇంకా చిన్న వయసులోనే చక్కగా నేర్చుకున్నందుకు అభినందనలు ఇలాగే మన పిల్లలను నేర్పిస్తే మతమార్పిడులు అన్నది జరగవు వారి యొక్క తండ్రికి నా యొక్క ధన్యవాదాలు

  • @mohangoudnimmala7188
    @mohangoudnimmala7188 Місяць тому +5

    నేటి తరం పిల్లలకు మీలాంటి జ్యోతులు వాళ్ళు కావాలి

  • @boddusurya5710
    @boddusurya5710 Місяць тому +6

    God bless you, చిరంజీవిలు చుకీ భవ

  • @eshwarr7100
    @eshwarr7100 Місяць тому +1

    Wonderful
    Congratulations chitti thallulu
    Devudi daya wala meeruwuru mareno vijayalu sandinchalani manasara korukuntuna
    All best u both maa 👏👏👍👍💐💐

  • @muralipadma8953
    @muralipadma8953 Місяць тому +4

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    అమ్మ వారి కృప. అత్యుత్తమ ప్రతిభ. మంచి పరిచయం.
    అంతా బాగుంది కానీ daddy కాకుండా నాన్న అంటే బాగుంటుందని నా అబిప్రాయం. ఆదర్శప్రాయం గా వుంటుంది కదా.

  • @rangarirajeshwar7897
    @rangarirajeshwar7897 Місяць тому +2

    పుత్రికలకు శతకోటి వందనాలు వందనాలు 🙏🙏

  • @rajenderraovishnudas8997
    @rajenderraovishnudas8997 Місяць тому +1

    Super pentastic. Andi. Hats. Of. To. Epillalaku. Bhavathi. Anughraham

  • @c.venkateswarasarma6750
    @c.venkateswarasarma6750 Місяць тому +1

    అమ్మా. మీకు భగవంతుని ఆశిస్సులు పుష్కలముగా ఉండాలని మనఃపూర్తిగ కోరుకొంటున్నాము

  • @ksnmurthy4447
    @ksnmurthy4447 24 дні тому

    🙏🏼🙏🏼 చిరంజీవులుకు ఆ పరమాత్మ ఆశీస్సులు సదా వారిపై ఉండాలని కోరుకుంటూ చిన్నారులకు వందనాలు. నిజంగా అలా కంఠస్థం ఈశ్వరానుగ్రహం. తల్లిదండ్రులు కూడా అదృష్టవంతులు.

  • @kameswarichebolu940
    @kameswarichebolu940 Місяць тому +4

    ఈ అమ్మాయిలు ఇద్దరు అమ్మ నాన్నలకు వరప్రసాదాలు

  • @janakigajjala7763
    @janakigajjala7763 Місяць тому +3

    Sanjana,Soumya,both of them are very intelligent and very dedicated children. Wish you all the best.

  • @rajendraprasadganji-tu9dp
    @rajendraprasadganji-tu9dp Місяць тому +1

    ఇలాటి బిడ్డలను కన్న తల్లిదండ్రులకు పాదాభి వందనములు........బిడ్డలకు ఆ భగవంతుని అనుగ్రహము ఎల్ల వేళలా ఉండాలని మనసా., వాచా, కర్మణా కోరుకుంటున్నాను.....

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Місяць тому +2

    Manchi video interview chesaru. Suman Tv Variki Dhanyavadamulu 🙏🌹 GOD Blessings always with you both children. And Suman Tv. 🙏🌹

  • @ManjulaAkula
    @ManjulaAkula Місяць тому +2

    Extraordinary performance

  • @nutisaibabu8754
    @nutisaibabu8754 Місяць тому +1

    నేటి తరంలో ఏకలవ్యుని లా ఎదిగిన మీకు విశ్వజనులు మెచ్చే బాలికలుగా
    ఎదగాలని, స్వర రాగాలు సరస్వతి మరింత ఎదగాలని వేదమాత ఆశీర్వాదాలు లభించుగాక.💐💐

  • @svvsatyanarayana9740
    @svvsatyanarayana9740 Місяць тому +1

    అధ్భుతం

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 Місяць тому +1

    Chiranjeeva Chiranjeevulu యూత్ మీకు ఆ లక్ష్మినారాయణ లు ఆశీస్సులు yellappuduee ఉండు గాక, subhojayam Superrrrrrrrrrrrrr happy enjoy,,mee తల్లీ తండ్రి గార్కి మా నమస్కారములు నమస్కారములు

  • @manigavara1322
    @manigavara1322 Місяць тому +1

    సూపర్ తల్లి మీరు మీకు లాగా ఇంకా ఎవరినైనా తయారు చేయండి

  • @saikrishnatejakanduri4701
    @saikrishnatejakanduri4701 Місяць тому +1

    బంగారు తల్లులు చాలా బాగా అన్ని చదువుతున్న రు శ్రీ కృష్ణ ని ఆశీస్సులు మీకు ఎప్పుడు వుండాలి తల్లులు🙏💯

  • @someshpanapana9252
    @someshpanapana9252 Місяць тому +5

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ

    • @karthikdasoju7649
      @karthikdasoju7649 Місяць тому

      జైశ్రీరామ్ జై శ్రీకృష్ణ
      ధన్యవాదాలు🙏

  • @swaroopareddy7316
    @swaroopareddy7316 Місяць тому +2

    మీరు అ సరస్వతి పుత్రికలు దేవుడు చాలాగ చూడు గాక ❤

  • @saradaraavi3414
    @saradaraavi3414 Місяць тому +1

    Super thalli.meru epudu elage paduthu nindu nurellu challaga uvndandi

  • @user-bs9vh5zg8p
    @user-bs9vh5zg8p Місяць тому +1

    Amma mi theliviki shathakoti vandhanalu mimmalni kanna mi amma nannaki Namaskaralu

  • @annapurnagandrakota5895
    @annapurnagandrakota5895 Місяць тому +1

    ❤ఇలాంటి పిల్లలు తల్లిదండ్రుల పూర్వజన్మ సుకృతం ❤

  • @ambativijayaprabhakar9129
    @ambativijayaprabhakar9129 Місяць тому +1

    God bless u both, chinnaarulu. Sukhee bhava.. 👌👌👍👍👏👏

  • @achurirangachary3248
    @achurirangachary3248 Місяць тому

    చిరంజీవి సౌమ్య,సంధ్య అద్వితీయమైన ఆధ్యాత్మిక అమృతవాహిని శక్తి సంపన్నులు అయిన కళామతల్లులకు సరస్వతీ కటాక్షము పరిపూర్ణ ముగా ఉన్నదనుటలో సందేహం లేదు మీరు భవిష్యత్తులో గొప్ప విద్యావంతులు గా ఉన్నతకీర్తిప్రతిష్ఠలు పొందాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందిస్తున్నాము.

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva Місяць тому +2

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @MEDHASBNtv
    @MEDHASBNtv Місяць тому +3

    యశస్వి భవ🎉🎉🎉🎉🎉

  • @bhaskarraosingamaneni9170
    @bhaskarraosingamaneni9170 Місяць тому +1

    Meeku bagavanthuni asissulu ellavelala vuntai thallilu💐👌🙏

  • @adabalababu137
    @adabalababu137 Місяць тому +2

    జైశ్రీరామ్ శ్రీ మాత్రే నమః బంగారు తల్లి లిద్దరు సరస్వతి పుత్రికలు భూదేవి శ్రీదేవి వీళ్ళ రూపంలో వచ్చారు గాడ్ బ్లెస్స్ యు అమ్మ బంగారు తల్లి మీ ఇద్దరికీ❤

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 Місяць тому +1

    ఇద్దరికీ నా ఆశీర్వాదం యశస్విభవ శతమానంభవతి ధాన్యవాదహ మీకు

  • @satyabalabaruri4042
    @satyabalabaruri4042 Місяць тому +2

    చాలాబాగా విని నేర్చుకోవటం ok guru la kunda నేర్చుకోవటం . మీలో ఆ సరస్వతి మాత వుండి మెచ్చే పలికిస్తున్నట్లు వినది .❤ ఈ చిన్నారులు పెద్దలకు విద్యను నేర్పించి హిందూ దేశని త్ర్ చీ దిదాలని న కోర్కె. నేను భజన ద్వారా నేర్పిస్తూ వుంటాను. ❤

  • @sharmasreepada1442
    @sharmasreepada1442 15 днів тому

    ఈ చిన్నారులు ను కన్న తల్లి తండ్రులుకు పాదాభివందనాలు . సంతోషం కలిగింది

  • @subbareddysubbareddy7519
    @subbareddysubbareddy7519 Місяць тому +5

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ

    • @karthikdasoju7649
      @karthikdasoju7649 Місяць тому

      జై శ్రీకృష్ణ
      ధన్యవాదాలు🙏

  • @madhavaraothiruveedhula3094
    @madhavaraothiruveedhula3094 Місяць тому +4

    ఈ చిన్నారులను ప్రభుత్వం అధికారికంగా గుర్తించి సనాతన ధర్మాన్ని విసృత ప్రచారం చేసేందుకు సహకరించాలి.

  • @kraletiramarao.1193
    @kraletiramarao.1193 Місяць тому +1

    అద్భుతముగా చదివారు... చెప్పారు.. చిచ్చర పిడుగులు..... వారి తల్లి, తండ్రి లను. కూడా... మెచ్చుకోవాలి. 👌🏻👍🏻👏🏻🙌🏻

  • @kavithasharma221
    @kavithasharma221 Місяць тому +1

    Bhagavantini. Sampoorna అనుగ్రహం మీకు ఉంది చల్లగా ఉండండి తల్లి

  • @radharamani3388
    @radharamani3388 Місяць тому

    అద్భుతం బంగారాలు👌 అక్కరలేని చోట వత్తులు పెడుతున్నారు గురుముఖతా నేర్చుకుంటే ఇంకా బాగా రాణిస్తారు👏🙌🙌🙌

  • @ChavalaSathyanarayana
    @ChavalaSathyanarayana Місяць тому +2

    Great and good

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 Місяць тому

    సరస్వతి పుత్రికలైన మీ ఇద్దరికీ భగవంతుని అనుగ్రహం ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను. అందరూ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను 🙏

  • @mutyalarao4924
    @mutyalarao4924 Місяць тому +1

    Super thallulu
    Me nanna gariki padhsbivandhanam

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 Місяць тому

    Very very very nice Amma Sairam all the best of luck all

  • @MohanLal-ir3zz
    @MohanLal-ir3zz Місяць тому +1

    बहुत अच्छा हैं। जय सनातन धर्म।

  • @SudhakarPalla-ok2iy
    @SudhakarPalla-ok2iy Місяць тому

    👍🏻చాలా ఆనందం గా ఉంది......

  • @mrameshbabu1325
    @mrameshbabu1325 Місяць тому

    Great.... Congratulations..... God bless you all....

  • @gravindrareddy3253
    @gravindrareddy3253 Місяць тому +1

    ఓం జై శ్రీమన్నారాయణ అమ్మ పిల్లలు వందనాలు తల్లి మన హిందూ సప్రదాయకము వర్థిలాలి మన భారతదేశం లో యోగి ఆదిత్యనాద్ ప్రధాని అయితే మన భారతదేశం లో మన హిందూసప్రదాయకము గర్వాంగ ఆనందము ఆనందం జై భారతమత జై బిజెపి 🇮🇳🇮🇳🇮🇳👍👍👍🌹🌹🌹🙏🙏🙏

  • @PMaheswarreddy-ip4vv
    @PMaheswarreddy-ip4vv 19 днів тому

    ఈ పిల్లలను ఆ దేవుడు చల్లగా చూడాలి

  • @raghutiruthopu1180
    @raghutiruthopu1180 Місяць тому +1

    🙏🙏🙏👏👏👏 Saraswati Kataksham pondina Balikalu 🙏

  • @ramapanchaksharia1594
    @ramapanchaksharia1594 Місяць тому

    బాగా పాడారు చాలా సంతోషం చిన్న వయసులో పాడటం 👌

  • @chalaadbhutamabhivandanamu7553
    @chalaadbhutamabhivandanamu7553 Місяць тому +1

    Sakshattu "Saraswati Mataji Kiranamulu" Aa Srushti karta Brahma Demudu Srustinchenu Veeru iruvuru PUTRIKALU. 👌👌👌