యేసయ్య ద్వారానే song

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2022
  • • Telugu new Christian s...

КОМЕНТАРІ • 7

  • @theegalarenuka3069
    @theegalarenuka3069 Рік тому

    Avunayya 😭😭😭😭😭😭😭na thandrii na yesayya🙇‍♀️✝️❤😘😭😭😭😭❤😘😘😘

  • @holygiftsongs9687
    @holygiftsongs9687  Рік тому +5

    యేసయ్య నీ ద్వారానే నేను
    పరలోక రాజ్యము చేరుదును
    నీవే మార్గము నీవే సత్యము
    నీవే జీవము నా యేసయ్య
    1.ఈ భూమిమీద నేను
    నిను రక్షకునిగా ఒప్పుకొనిన
    పరలోకపు తండ్రి యెదుట
    నను పిలిచి ఒప్పుకొందువు
    2.చీకటిలో నుండి నేను
    నీ వెలుగులో నడుచుకొనిన
    ప్రతి పాపము నుండి కడిగి
    నను తండ్రితో సంధిచేయుదువు
    3.పరలోకపు తండ్రి చిత్తం
    నెరవేర్చిన యెడల
    నా కొరకు స్ధలము సిద్దం చేసి
    నను నీ రాజ్యములో చేర్చుకొందువు

  • @d.naresh7019
    @d.naresh7019 Рік тому +1

    Excellent compose, excellent song ang lyrics

  • @kolakalurinagamani4349
    @kolakalurinagamani4349 Рік тому +1

    Jh

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 Рік тому +1

    Praise the lord

  • @bangarushivakrishnareddy7074

    The song is very good please sing more songs and put it on youtube God bless you