HOLY GIFT SONGS
HOLY GIFT SONGS
  • 157
  • 48 912

Відео

నీ రాజ్యము song
Переглядів 191Місяць тому
నీ రాజ్యము song
దావీదు కుమారునికి జయము జయము song
Переглядів 1752 місяці тому
దావీదు కుమారునికి జయము జయము song
ఏ దోషము కానరాని song
Переглядів 4533 місяці тому
ఏ దోషము కానరాని song
నూతన సంవత్సరములోనికి song
Переглядів 2066 місяців тому
నూతన సంవత్సరములోనికి song
దేవుడు లోకాన్ని song
Переглядів 6166 місяців тому
దేవుడు లోకాన్ని song
చూడనే చూడవు song
Переглядів 2467 місяців тому
చూడనే చూడవు song
ఏమివ్వగలనయ్య song
Переглядів 3,9 тис.9 місяців тому
ఏమివ్వగలనయ్య song
స్వరక్తము ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘము song
Переглядів 6979 місяців тому
స్వరక్తము ఇచ్చి సంపాదించిన క్రీస్తు సంఘము song
చెప్పినట్టుగానే యేసు లేచెను song
Переглядів 745Рік тому
చెప్పినట్టుగానే యేసు లేచెను song
సిలువలో యేసుని song
Переглядів 729Рік тому
సిలువలో యేసుని song
చేయవలసింది చేయ్యక song
Переглядів 344Рік тому
చేయవలసింది చేయ్యక song
దయాకిరీటము song
Переглядів 760Рік тому
దయాకిరీటము song
పరమును వీడి song
Переглядів 844Рік тому
పరమును వీడి song
యేసయ్య ద్వారానే song
Переглядів 22 тис.Рік тому
ua-cam.com/video/G5GJy9yAMGc/v-deo.html
ఆరాధించు యేసుని song
Переглядів 9 тис.Рік тому
ఆరాధించు యేసుని song
నా దేవుడు సమర్ధుడు song
Переглядів 1,6 тис.Рік тому
నా దేవుడు సమర్ధుడు song
నాకుకాదు, మాకుకాదు song
Переглядів 1372 роки тому
నాకుకాదు, మాకుకాదు song
నా ప్రభువా, నా దేవా song
Переглядів 1172 роки тому
నా ప్రభువా, నా దేవా song
అపవిత్రాత్మలు song
Переглядів 602 роки тому
అపవిత్రాత్మలు song
బహుప్రియుడవు song
Переглядів 1792 роки тому
బహుప్రియుడవు song
విడాకులు song
Переглядів 2042 роки тому
విడాకులు song
బలాఢ్యుడు song
Переглядів 1192 роки тому
బలాఢ్యుడు song
కరుణావాత్సల్యములుగల song
Переглядів 912 роки тому
కరుణావాత్సల్యములుగల song
నా భక్తి song
Переглядів 602 роки тому
నా భక్తి song
నీవున్నావు song
Переглядів 1132 роки тому
నీవున్నావు song
జీవముగల దేవునిచేతిలో song
Переглядів 992 роки тому
జీవముగల దేవునిచేతిలో song
దేవుడు ఓర్వలేనిదానిని song
Переглядів 2032 роки тому
దేవుడు ఓర్వలేనిదానిని song
నీ కుమారుడనైన song
Переглядів 872 роки тому
నీ కుమారుడనైన song
ఆత్మ లేనివాడు song
Переглядів 842 роки тому
ఆత్మ లేనివాడు song

КОМЕНТАРІ

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 19 днів тому

    అది ఏలాగు యేసయ్య నేనెందుకు ఈలాగు ఉన్నాను నీ మనస్సు నాకు కావాలి నీ ఆత్మతో నను నింపాలి నీ స్వభావము నా యందే ఏర్పడాలి 1. స్త్రీలను నేను పిలిచే విధానమే బాగలేదు మంచిగా పిలువలేకున్నాను కాని నీవు మాత్రం ఎవ్వరినైన అమ్మ అని అంటువున్నావు 2. స్త్రీలను నేను చూచే విధానమే బాగలేదు మంచిగా చూడలేకున్నాను కాని నీవు మాత్రం ఊహలో కూడ చెడుగా తలచకున్నావు 3. స్త్రీలతో నేను నడిచే విధానమే బాగలేదు మంచిగా నడవలేకున్నాను కాని నీవు మాత్రం ఎవ్వరితోనైన మర్యాదగా నడుచుకున్నావు

  • @vamsiveryimportantpanileno9205
    @vamsiveryimportantpanileno9205 19 днів тому

    Brother mi songs ento baguntaee mamalni ఆత్మీయంగా బలపరుస్తున్నాయి

  • @d.naresh7019
    @d.naresh7019 20 днів тому

    Excellent lyrics excellent music totaly excellent song

  • @IPCTHIMMARAOGUDEM
    @IPCTHIMMARAOGUDEM Місяць тому

    Praise God 🙏🙌

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 Місяць тому

    నీ రాజ్యము సదాకాలము స్థిర పరచుటకు యెహోవా తలచి యుండెను అవివేకపు పనిని చేసితివి గనుక నీ రాజ్యము నిలువ నేరదు 1.సాహసించి నీవు బలి ఇచ్చితివి నీవు రాజుగా ఉండకుండా చేసెను దేవుని అనుసరింప వెనుకకు తీసి సొంత బుద్ధితో నడుచు కొంటివి 2. ఆజ్ఞను నీవు విసర్జించితివి రాజ్యము నీకుండకుండా చేసెను దేవుని ఆజ్ఞను వెనుకకు త్రోసి నీ జనులతో నడుచు కొంటివి 3.ఇప్పుడైన నీవు కనులు తెరచి నీ ప్రవర్తన సరి చేసుకోకుంటే రాజ్యము నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తమమైన వానికిచ్చును

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 Місяць тому

    Super 🎉🎉🎉😊😊😊❤❤❤

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 Місяць тому

    God bless you 🙏🙏🙏🙏🎉🎉🎉🎉❤❤❤❤

  • @pastor.s.joseph8095
    @pastor.s.joseph8095 3 місяці тому

    Super song🎉🎉🎉🎉

  • @pastor.s.joseph8095
    @pastor.s.joseph8095 3 місяці тому

    Super super brother🎉🎉😊😊

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 3 місяці тому

    ఏ దోషము కానరాని యేసయ్య నా స్థానములో శిక్షింపబడితివి నా కోసము ఘొరపాపివైనావు ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు నేనేమి చేయగలనయ్య నీ త్యాగముకు త్యాగముకు 1.ముండ్లతో కిరీటమును అల్లి నీ శిరము మీద పెట్టినా నా తలమీద జీవకిరీటం పెడుతున్నావు నా యేసయ్య 2.యూదుల రాజని శుభమని నిను అరచేతులతో కొట్టినా నీ చేతులమీద నన్ను చెక్కుకున్నావు నా యేసయ్య 3.మరణముకు పాత్రుడవని చెప్పి నీ ముఖం మీద ఉమ్మి వేసినా నా ముఖంమీద ప్రతి భాష్పపుబిందువును తుడుస్తున్నావు నా యేసయ్య 4.అబద్ద సాక్ష్యములు పలికి అపహరించి పరిహాసమాడినా నా నిందకు ప్రతిగా నీవు ఇచ్చావు నా యేసయ్య

  • @SankarBattina
    @SankarBattina 4 місяці тому

    Super

  • @RoyalPriesthood765
    @RoyalPriesthood765 5 місяців тому

    Praise God 🙌🙏

  • @Graceofgodjcharika
    @Graceofgodjcharika 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤

  • @d.naresh7019
    @d.naresh7019 6 місяців тому

    Excellent song in New year confirm 🎉🎉

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 6 місяців тому

    నూతన సంవత్సరములోనికి నన్ను నూతనపరుచుము యేసయ్య నూతన బుద్ధియు నూతన స్వభావము నాకు దయచేయుము యేసయ్యా 1. బాహ్య పురుషుడు కృషించు చున్నను అంతర్యపురుషుని దినదినము నూతనపరచి నీ ఎదుట నింద రహితముగా నుండునట్లుగా నన్ను సరిచేయుము యేసయ్యా 2. ప్రాచీన పురుషుడు కనిపించకుండా నవీనపురుషుని దినదినము ధరియింపజేసి నీ ఎదుట పాప రహితముగా నుండునట్లుగా నన్ను సరి చేయుము యేసయ్య 3. చీకటి పురుషుడు నశించిపోయి వెలుగు పురుషుని దినదినము ప్రకాశింపచేసి నీ ఎదుట దుష్ట రహితముగా నుండునట్లుగా నన్ను సరిచేయుము యేసయ్య

  • @Graceofgodjcharika
    @Graceofgodjcharika 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Graceofgodjcharika
    @Graceofgodjcharika 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Graceofgodjcharika
    @Graceofgodjcharika 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻amen

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 6 місяців тому

    Glory to God

  • @madhubabu2613
    @madhubabu2613 6 місяців тому

    Hallelujah

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 6 місяців тому

    దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి అద్వితీయ కుమారుని మన కొరకు పంపగా ఆ కుమారుడు పుట్టినవేళ ఆ కుమారుడు వచ్చినవేళ అది ఏ గ క్రిస్మస్ పండగ అది ఏ గ మనిషికి శుభవార్త 1.వీడలేని కుమారుని ఈ భూవికి పంపిన దేవాతి దేవునికి మన పట్ల ఎంత గొప్ప సంకల్పమో తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి 2.ఇవ్వలేని కుమారుని బలిగా (వెనుతీయక) ఇచ్చిన పరిశుద్ధ దేవునికి మన పట్ల ఎంత గొప్ప ఉద్దేశ్యమో మన పాపముల నుండి రక్షించడానికి 3.ఎనలేని కుమారుని మధ్యవర్తిగా పంపిన సమాధాన దేవునికి మనమంటే ఎంత గొప్ప వాత్సల్యమో మన తండ్రితో మనలను కలపడానికి

  • @anjivutukuri6206
    @anjivutukuri6206 6 місяців тому

    Good songs

  • @anjivutukuri6206
    @anjivutukuri6206 6 місяців тому

    Nice

  • @d.naresh7019
    @d.naresh7019 6 місяців тому

    Excellent song, excellent lyrics, excellent music

  • @prabhukumaryebbili6016
    @prabhukumaryebbili6016 7 місяців тому

    బాగా పాడారు పాట pradeep prabhu

  • @ranisandepogu387
    @ranisandepogu387 7 місяців тому

    Praise the Lord Brother.Excellent Song Super God bless you.

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 7 місяців тому

    చూడనే చూడవు ప్రభు కార్యాలను చూసిన చూడనట్టు నీవు ఉందువు వినబడుతున్న కనబడుతున్న మోనముగానే ఉందువా 1. అందరును సొంత కార్యములు జరిగించుకొనుచు ఉండినను ప్రభు కార్యాలు చూసేదేవరు తండ్రి చిత్తమును చేసేదెవరు 2. అందరు వలె నీవును తినుచు త్రాగుచు ఉండినను లోకాశలను జయించేదేవరు తండ్రి చిత్తముకు విధేయులేవరు 3.అనేకులకు మాదిరిగా సాక్ష్యజీవితం లేకుండినను ప్రభు యేసును స్తుతించేదేవరు క్రీస్తు సాక్ష్యులు అయ్యేదేవరు

  • @sandepogusalomi5472
    @sandepogusalomi5472 7 місяців тому

    Super bro God bless you

  • @d.naresh7019
    @d.naresh7019 7 місяців тому

    Praise the lord

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 8 місяців тому

    God bless you all 🙏❤️⛪️🍎👌

  • @user-em7wr6kr9u
    @user-em7wr6kr9u 9 місяців тому

    Super

  • @user-em7wr6kr9u
    @user-em7wr6kr9u 9 місяців тому

    Super🎉🎉🎉😇🙏🙏👏

  • @d.naresh7019
    @d.naresh7019 9 місяців тому

    Excellent song

  • @dasarivamsi1912
    @dasarivamsi1912 9 місяців тому

    Nice song Anna ❤❤❤

  • @mahankalinagaraju966
    @mahankalinagaraju966 9 місяців тому

    Praise the lord 🙏

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 9 місяців тому

    నా కొరకు వచ్చావు పరమునుండి యేసయ్య మాదిరివై నడిచ్చావు ఈ దాసుని మార్చుటకు ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు వెలలేని స్తోత్రములు నీ నామముకు అను పల్లవి : -నీ అడుగుజాడలలో నీ వైపే చూస్తు నిను చేరువరకు నేనడిచెదను 1నీవు పొందిన శ్రమలవలన విధేయత నేర్చుకొని సిలువ మరణం పొందునంతగా నిను నీవు తగ్గించుకొనిన 2.నా బలహీనతలయందున అనుభవం పొందుకొని పాపమేమియు లేనివానిగా నిను నీవు కనపరచుకొనిన 3.నీ యెదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానములన్ని సహించువానిగా నిను నీవు అర్పించుకొనిన

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 10 місяців тому

    స్వరక్తము ఇచ్చి సంపాదించిన క్రీస్తు యేసు సంఘమును హింసించుచుంటే కనులుండినవాడు చూడకుండునా చెవులుండినవాడు వినకుండునా ఓ సోదరా సోదరీ గమనించుమా 1.క్రీస్తుసంఘములో చేర్చబడిన ప్రజలను కులము మతము పేరుతో అవమానిస్తుంటే ప్రభు ప్రేమకలిగి బ్రతుకుచున్న క్రైస్తవులను అన్యాయముగా వెలివేశారు చర్చిలెన్నో కూల్చేశారు 2.క్రీస్తు రక్తములో కడుగబడిన ప్రజలను క్రోధం ద్వేషముతోను పళ్ళుకోరుకుతుంటే ప్రభు ప్రేమచూపుచూ బ్రతుకుచున్న క్రైస్తవులను చెరసాలలో బంధించారు రాళ్ళనురూవి చంపేశారు 3. క్రీస్తు మార్గములో నడుచుకొనిన ప్రజలను హింస బెదిరింపులతో ఆటంకిస్తుంటే ప్రభు ప్రేమ చాటుచూ బ్రతుకుచున్న క్రైస్తవులను నివాసంలేకుండా తరిమేశారు బైబిలు ఎన్నో కాల్చేశారు

  • @d.naresh7019
    @d.naresh7019 10 місяців тому

    Excellent lyrics, excellent music, excellent message

  • @d.naresh7019
    @d.naresh7019 10 місяців тому

    Conceptual song

  • @d.naresh7019
    @d.naresh7019 10 місяців тому

    Excellent 👌👌👌🎉🎉

  • @SunkariDevid
    @SunkariDevid Рік тому

  • @kotradasu4840
    @kotradasu4840 Рік тому

    God bless you

  • @KSanthipriya-jg6zu
    @KSanthipriya-jg6zu Рік тому

    God is great pries tha loard

  • @pastor.s.joseph8095
    @pastor.s.joseph8095 Рік тому

    God bless you all

  • @ratnakumarisunkari4312
    @ratnakumarisunkari4312 Рік тому

    Nice song brother god bless you

  • @androidsamsung9652
    @androidsamsung9652 Рік тому

    Praise thalord ayagaru

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 Рік тому

    Glory to god

  • @thokalayesubabu3408
    @thokalayesubabu3408 Рік тому

    Good song brother S. Pradeep garu god bless you

  • @holygiftsongs9687
    @holygiftsongs9687 Рік тому

    చెప్పినట్టుగానే మూడవ దినమున మృతులలో నుండి యేసు లేచెను హల్లెలూయ హల్లెలూయ ఆనందమే సంతోషమే 1.రాతికి ముద్రను వేసి సమాధిని భద్రము చేసినను రాయి పొర్లింపబడెను కావలివారు భయపడిరి చెప్పినట్టుగానే యేసు లేచెను సమాధి కట్లలన్నితేగిపోయెను 2.లేఖనాల ప్రకారము క్రీస్తు సమాధి చేయబడినను లేఖనాల ప్రకారముగానే మరణపు ముల్లును విరిచి చెప్పినట్టుగానే యేసు లేచెను లేఖనములన్ని నెరవేర్చెను 3.విశ్వసించకపోయి మృతులలో వెదకుచున్నను ఆయన ఇక్కడ లేడని మృతులలో నుండి లేచెనని చెప్పినట్టుగానే యేసు లేచెను మరణభయములన్ని తొలగించెను

  • @d.naresh7019
    @d.naresh7019 Рік тому

    Excellent song