వింత గ్రామం..ఆరు దాటితే చీకటే | Burugu Village | Mysterious Village in AP | PlayEven

Поділитися
Вставка
  • Опубліковано 18 гру 2024

КОМЕНТАРІ • 237

  • @balojidharavathu6430
    @balojidharavathu6430 2 роки тому +25

    సూపర్ తల్లీ మా గిరిజనుల బతుకులు చూపించినందుకు , ఈది ముఖ్యమంత్రి దృష్టికి తీసకెళతానని ఆశిస్తున్నాను 🙏🙏🙏🙏😔

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 2 роки тому +19

    చాలా మంచి వీడియో చేశారు🦚🦜🐟🦋🐋🐚🦖🌱🪴🌲🌳🌴🌾🌷🍁

  • @korraapprao5148
    @korraapprao5148 2 роки тому +43

    75 సంవత్సరాల వజ్రోత్సవాల స్వతంత్రం భారతంలో ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదంటే చాలా దయనీయం. మంచి కార్యక్రమం చేసారు ఈ వీడియోతో ప్రభుత్వం కొంచెమైనా స్పందించి కనీసం కరెంటు సౌకర్యం కల్పించాలి. సుమన్ టీవీ వారిని ధన్యవాదాలు.

  • @AnuRadha-uh4js
    @AnuRadha-uh4js 2 роки тому +22

    ఆ గ్రామానికి ప్రభుత్వం ముందుకు వచ్చి వారికి సహాయం చేస్తే వారి కష్టాలు తీరుతాయి తీరాలనే భగవంతుని ప్రార్థిస్తున్నా సుమన్ టీవీకి వారి కష్టాల్ని ప్రజల్లోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 роки тому +64

    మీ సాహసానికి,గిరిజనుల కష్టాలు సమాజానికి చుాపించినందుకు అభినందనలు,సుమన్ టీవి బృందానికి,ప్రభుత్వాలు ఇకనైన కళ్ళుతెరచి ఈ గ్రామానికి,నీరు,విధ్యుత్త,రహదారి, సాకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలి,ప్రధాని మంత్రీ సడక్ యోజన ఏక్కడ ఉంది,ప్రభుత్వాలు వెంటనే చొరవ తీసుకొని ఈలాంటి గ్రామాలని గుర్తించి చర్యలు తీసుకోవాలని నా మనవి.

  • @tallurikanakaraju5929
    @tallurikanakaraju5929 2 роки тому +10

    E vedio tesi na వారికి చా లా థాంక్స్

  • @redmirchicommonman5256
    @redmirchicommonman5256 2 роки тому +14

    ఉండడానికి ఇల్లు
    తాగడానికి నీళ్లు
    తినడానికి తిండి
    విద్యా, వైద్య, రవాణా కనీస అవసరాలు
    వీటిలో ఏ ఒక్కటి లేని ఒక గ్రామం మన తెలుగు రాష్ట్రంలో ఉందంటే నిజంగా ఇంతకు ముందు నాయకులు, ఇప్పుడున్న నాయకత్వం మొత్తం సిగ్గు పడాలి.
    ఇప్పటిదాకా ఈ చీకటి బతుకులను ప్రపంచానికి చూపించే తీరిక లేని గుడ్డి మీడియా మొత్తానికి దండేసి పంపాలి.

  • @asirirajupotti4046
    @asirirajupotti4046 2 роки тому +7

    ఈ ఊరు కి ప్రభుత్వం సహయం చేయల్లి అని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @kolla45192
    @kolla45192 2 роки тому +29

    ఈ ఊరు వారికి దేవుడు అన్ని విధాలా సహయం చేయాలని ప్రార్థన చేస్తున్న

    • @chittibabu1956
      @chittibabu1956 2 роки тому

      ఇటువంటి విషయాల్లో కూడా మత ప్రచారం గురించి ఆలోించవలసి నీ దురుడేసం

  • @pallamrangadasu4252
    @pallamrangadasu4252 2 роки тому +29

    గిరిజన ప్రాంతాల వారిని వీడియో చూయించినందుకు థాంక్స్ మీరు మీడియా కాబట్టి ప్రభుత్వానికి చెప్పండి వాళ్ల ప్రాబ్లంస్ వింటారు చెప్పినా వినకపోతే ఈ వీడియోని ప్రతి ఛానల్ వాళ్ళకి ఇచ్చి మళ్లీ మళ్లీ టీవీలో ప్రసారం చేయమని చెప్పండి ఓకే థాంక్యూ

  • @jyothisiripuram7651
    @jyothisiripuram7651 2 роки тому +5

    హాట్స్ ఆఫ్ to Suman TV. మాకు తెలిసిన ఊరు కష్టాలని చూపించినందుకు

  • @damayantibiddika2222
    @damayantibiddika2222 2 роки тому +1

    మీరు చాలా అడ్వెంచర్ walk చేసి మా ట్రైబల్ పడుతున్న వేదన, ఘోష, భాష అన్ని విషయాలు సమాజానికి తెలియజేసి .. వాళ్ల బాధకి న్యాయం జరిగేలా చేస్తారు అని కోరుకుంటూ.. మీ హ్యాట్సాఫ్ 🙏🙏🙏🙏💐💐💐

  • @ravishankaruvarri2173
    @ravishankaruvarri2173 2 роки тому +8

    Gud efforts by Suman TV. Especially the daringness of anchor is appreciable.It is a lesson for all channels. Instead of making useless videos it is very informative video. Keep it up.

  • @narsimhach817
    @narsimhach817 2 роки тому +6

    Village Life God bless you Bayya Really great village family enjoy

  • @talapalasiva5126
    @talapalasiva5126 2 роки тому +8

    ఈ గిరిజన గ్రామాల్లో నివ చించే గిరిజనులు గురించి ప్రభుత్వాలకు తెలియజేయండి. వారి జీవితాల్లో వెలుగులు నింపండి.

  • @siddhuv1275
    @siddhuv1275 2 роки тому +5

    ఆరు దాటితే మనకు కూడా చీకటి పడుతుంది కదా

  • @vijayalakshmiparanthaman1699
    @vijayalakshmiparanthaman1699 2 роки тому +16

    A great initiative by SUMAN TV thru its Anchor Lakshmi & her team in showcasing the lives of these ADIVASIS in the REMOTE &MOST DIFFICULT terrain of BURUGU VILLAGE in AP... Sad to see the plight of the people living here without basic amenities like water,electricity,school ,good roads,hospital & school.....IT appears that the lives of these ADIVASIS have not changed at all even after 75 years of getting Independence....HOPE THE AP GOVERNMENT takes notice of these issues & tries to resolve them without any further delay.....Many other ADIVASI villages have similar problems which need the attention of the local authorities too....

  • @sriramn4148
    @sriramn4148 2 роки тому +8

    మా ఊరికి దగ్గరే ఈ ఊరు, 20 km డిస్టెన్స్ ఉంటది,చాలా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం

  • @shirishaashok1605
    @shirishaashok1605 2 роки тому

    Miru ilanti videos cheste yento mandhi ki help chesina valu miru tq

  • @sudarsantadangi6362
    @sudarsantadangi6362 2 роки тому +9

    మా ఆదివాసీ ల బతుకులు గురించి బయట ప్రపంచంకు తెలియజేస్తునందుకు ma😄ఆదివాసీల అందరి తరుపున సుమన్ tv వారికీ ధన్యవాదములు 👏👏👏🙏🙏🙏🙏

  • @nammivarakumar4739
    @nammivarakumar4739 2 роки тому +4

    నాకు విలేజ్ అంటే చాలా ఇష్టం కాని ఇపుడు జాగ్రత్త ఉండాలి

  • @chinnadora5705
    @chinnadora5705 2 роки тому +8

    రోడ్డు, తాగునీరు, కరెంట్ సౌకర్యాలు చేయాలి..

  • @babgibarthu1272
    @babgibarthu1272 2 роки тому

    సూపర్ వీడియో చేశారు

  • @anuradha9776
    @anuradha9776 2 роки тому

    No 1 news channel chayalenni panni ni meeru chayasaru hats off

  • @babulasabar9098
    @babulasabar9098 2 роки тому +3

    Super life of our hilltop villagers. Super experience. kastalu vadilestey, idi baagundi. This is the area which is soo par from pollution.

  • @venkatshastrivenkatshastri2677
    @venkatshastrivenkatshastri2677 2 роки тому +2

    సూపర్ అమ్మ మీరు మంచి వీడియో చేసారు

  • @gudurusathyanarayana4194
    @gudurusathyanarayana4194 2 роки тому +1

    Suman TV వారికీ అభినందనలు, అధికారులు స్పిందించి అక్కడి వారికి కనీస అవసరాలు సమకుర్చగలరాని కోరుచున్నాను

  • @rameswararaovallepu6750
    @rameswararaovallepu6750 2 роки тому

    Super nice bagga chepparu

  • @aremalkarinaveen6717
    @aremalkarinaveen6717 2 роки тому

    ఇలాంటివారి సేవ చేయడానికి ప్రభుత్వం ఎమ్మెస్ డబ్ల్యూ ఆశిస్తున్నాను

  • @chennaboinamahenderyadav6846
    @chennaboinamahenderyadav6846 2 роки тому +1

    Ma'am u r great tala meeda Binda it's very gud

  • @nammarao4282
    @nammarao4282 2 роки тому

    ముందుగా సుమన్ టీవీ బృందానికి ధన్యవాదాలు గ్రామంలో గిరిజన సోదరులు పడే కష్టాలను వారి యొక్క పరిస్థితులను బూరుగు అనే ఊరు ఉందని వెలుగులోకి తెచ్చి చాలా చక్కగా వివరించారు ఇటువంటివి చూసైనా ప్రభుత్వాలు స్పందించవలసినదిగా కోరుచున్నాము ముఖ్యంగా రోడ్లు మరియు కరెంటు సదుపాయం కల్పించాలి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramachandrareddyp6637
    @ramachandrareddyp6637 2 роки тому +2

    Beautiful video bangaru thanku so much for sharing this with us my dear daughter

  • @chittibabucheedipalli6386
    @chittibabucheedipalli6386 2 роки тому +3

    మీలాంటి పట్టణ ప్రజలకు ఇది వింత గ్రామమే ఇలాంటి గ్రామాలు కోకొల్లలు.మీ సుమన్ టీవి వారికి ధన్యవాదాలు

  • @gokadaramakrishna4052
    @gokadaramakrishna4052 2 роки тому +1

    Medam meru adivilo nadichi 5 km
    Vari kastalu ila vunnay ani chupincharu hatsuff medam suman tv brundam work is good job

  • @pallamsekhar3196
    @pallamsekhar3196 2 роки тому +2

    మేడం ఆ గ్రామానికి సోలార్ కనెక్షన్ ఇస్తే గ్రామం అంత వెలుతురు అవుద్ది దాన్ని గవర్నమెంట్ కి తెలియజేయండి మరి ఒక రెండు బోర్లు వేస్తే అందరికి నీళ్లు వస్తాయి దాని ఎందుకండీ ఏదో పెద్దగా పబ్లిసిటీ చేస్తున్నారు

  • @vidyasagarpulusam5702
    @vidyasagarpulusam5702 2 роки тому +1

    super akka....

  • @GOJO-X7-EDITZ
    @GOJO-X7-EDITZ 2 роки тому

    Mam chala baga chupinharu

  • @dharmesh8812
    @dharmesh8812 2 роки тому +7

    గ్రామ ప్రజలు కు రాష్ట్ర ప్రజలు కు గాని అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చెసె నాయకులు ఎన్నుకొరు ఇది సత్యం మంచి నాయకులకు మిడియ కుడా పట్టించుకొదు

  • @venkatshastrivenkatshastri2677
    @venkatshastrivenkatshastri2677 2 роки тому +4

    మీడియా వాళ్ళకు నేను అడిగేది ఒక్కటే,,వాళ్ల గురించి నాయకులకు తెలిసే లా చెయ్యండి వాళ్లకు మంచి రహదారి , మంచి సహాకారం అందించండి

  • @natureclips1964
    @natureclips1964 2 роки тому +1

    God bless them requesting andhra government please to take any action against their inconvience .. ... Roads , current etc...

  • @rathodsrinivas6188
    @rathodsrinivas6188 2 роки тому

    Meru great akka

  • @jangammamatha1562
    @jangammamatha1562 2 роки тому

    Akka e video famous ayyi government help chestey.andaru happy gaa untaru so prey cheyandi e village gurinchi

  • @bharghavanaiduganteda5605
    @bharghavanaiduganteda5605 2 роки тому

    Meru chala great

  • @chellurukranthikumar9559
    @chellurukranthikumar9559 2 роки тому

    Good video...

  • @chandrachandrachandu2898
    @chandrachandrachandu2898 2 роки тому

    Sister nuvvu superga speech cheppav

  • @rajyalaxmigoud3221
    @rajyalaxmigoud3221 2 роки тому

    Anni vunna Vala antha santhoshanga Vala antha gattiga manam lemu madam.

  • @akulasrinivas5012
    @akulasrinivas5012 2 роки тому +1

    సూపర్ మేడమ్ సూపర్ వీరు చాలా బాగా చెప్పారు మేడమ్ ఇప్పటికైనా ఈప్రభుత్వాలుమరాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @krishnarjunayadav2701
    @krishnarjunayadav2701 2 роки тому +5

    పవన్ కళ్యాణ్ గార్కి తేలిస్తే...కచ్చితం గా సహాయం చేస్తారు...

  • @thippakkak1941
    @thippakkak1941 2 роки тому

    Hatsof suman tv chanalski

  • @srimahaacollection4301
    @srimahaacollection4301 2 роки тому

    My god realy great lakashmi garu

  • @madhujarsingi6269
    @madhujarsingi6269 2 роки тому

    All the best.....🙏🙏🙏

  • @sureshpikkilivolgs
    @sureshpikkilivolgs 2 роки тому

    అతి పెద్ద పేద దేశం మనదే......

  • @journalistnazeer6997
    @journalistnazeer6997 2 роки тому

    Meeru great madem.selute meeku

  • @rameshkorsa459
    @rameshkorsa459 2 роки тому

    SUMAN TV AND MIRU GREAT MADAM

  • @asksafetynets9940
    @asksafetynets9940 2 роки тому

    Super super super 👏 madam God bless you

  • @chinnadora5705
    @chinnadora5705 2 роки тому +3

    కరెంట్ వైర్ కనిపిస్తుంది కదా..

  • @GUNDLURU
    @GUNDLURU 2 роки тому

    Super

  • @girishgiri3571
    @girishgiri3571 2 роки тому

    Good message i provide of you madam

  • @ravindram5330
    @ravindram5330 2 роки тому

    Suman tv valuki naa danyavadalu. Yeduka mee valla aa janalu kontha CM valaki telupandi. Plz veela kastalu chustey nna manasu chala badakaranga undadi. Yankari lakshmigariki naa danyavadalu.

  • @sonterikumar6799
    @sonterikumar6799 2 роки тому

    Hi mem naperu kumar alurisitharamaraju jilla arukuvelly padmapuram gramam nenu dhimsa mastar ni mayokka dhimsa danc ahvadhindharu so nice

  • @venkatbammidi6865
    @venkatbammidi6865 2 роки тому

    Super suman tv so manchi video chasaru

  • @pduragar9rsexfk6tupp87
    @pduragar9rsexfk6tupp87 2 роки тому

    Tqmadam you are great women

  • @SatyaNarayana-ng4gh
    @SatyaNarayana-ng4gh 2 роки тому +2

    part2cheyandi medam

  • @nareshthota5484
    @nareshthota5484 2 роки тому +1

    Very natural. swachamaina village. ila undali

  • @saniyabegum7941
    @saniyabegum7941 2 роки тому

    50 Year Bag Nenu Elaanti Paristithi Chusanu Ante 1970 or 1972 Lo Anukunta Elaanti WataWaranamunde kani ippudu 2022 Lonu Inka iLaanti Villeges Wow God

  • @sureshbabu7072
    @sureshbabu7072 2 роки тому

    very good documentary.

  • @revathiboya2439
    @revathiboya2439 2 роки тому

    సుమన్ tv కి హాట్స్ ఆఫ్ అండీ

  • @bharghavanaiduganteda5605
    @bharghavanaiduganteda5605 2 роки тому

    Chala danger

  • @akthirumala191
    @akthirumala191 2 роки тому +1

    rajakiyanayakulaku padavi vyamoham lo as village kanapadatledu kaneesam collector lanti vallayina kanesam current and road facilities aina kalpinchochuga. thanks to suman TV

  • @padmakumarilam2688
    @padmakumarilam2688 2 роки тому

    Good

  • @srikanthbojja2859
    @srikanthbojja2859 2 роки тому +2

    Back side lo current poles kanipisthunayi,kanapadakunda cover chesthe bagundu

  • @rathodsrinivas6188
    @rathodsrinivas6188 2 роки тому

    Suman tv great

  • @radhayetti9919
    @radhayetti9919 2 роки тому

    Super 🙏 ekanto valla ki sahayamcheyyandi pls

  • @guntuvanisuribabu4311
    @guntuvanisuribabu4311 2 роки тому

    Great interview by Suman tv

  • @gunnanavamma4929
    @gunnanavamma4929 2 роки тому

    👍👍👍 super so

  • @umasrib97
    @umasrib97 2 роки тому

    Tq mem

  • @devisetti2707
    @devisetti2707 2 роки тому

    mee prayatnam success avvali medam

  • @rambovenket2965
    @rambovenket2965 2 роки тому

    Anchor gariki camera brundaniki suman TV ajamanyananiki dhanyavadalu aadimanavula jeevithalu adbutham kalmasemleni jeevithalanu kalusutham cheyakunda alage unchandi

  • @pvnmuralikrishna
    @pvnmuralikrishna 2 роки тому +1

    అడవిలో కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తే అది అడవి ఎలా అవుతుంది

  • @meesalaganeshkumar227
    @meesalaganeshkumar227 2 роки тому

    Nice tv

  • @sirijagan3986
    @sirijagan3986 2 роки тому

    జై గిరిజన

  • @psk0505
    @psk0505 2 роки тому

    you did a wonderful job @suman TV

  • @ravikumarpallem1214
    @ravikumarpallem1214 2 роки тому

    Power undi hee gramamlo

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 роки тому

    Nice video madam

  • @rajeshenjedu7386
    @rajeshenjedu7386 2 роки тому +4

    అక్కడ గ్రామం చుపిచకుండా వీడియో అంత Anchor ని చుపిస్థవ్ ఏంటి కెమెరా బ్రో

  • @ramramkirtana9218
    @ramramkirtana9218 2 роки тому

    Avaru adho help chestaru leka gourmet adho chestadi anesi kakunda e video andaro chustunaru kani manishi ki anta thoste anta echina valla jevitallo veluturu tisukoni ravachu chedam anukonavaru reply nadagara ideas 💡💡💡💡💡💡 vundi

  • @nallaganesh1877
    @nallaganesh1877 2 роки тому

    Good...

  • @p.madhavmadhav8219
    @p.madhavmadhav8219 2 роки тому

    Good job

  • @suradadilleshwarrao9211
    @suradadilleshwarrao9211 2 роки тому

    Maa daggara kuda 05:45 pm ki chikati avuddi....Place Port Blair Andaman and Nicobar islands......

  • @jagansavara333
    @jagansavara333 2 роки тому

    I salute you medamgaru.

  • @kadiyamvenkatkumar8883
    @kadiyamvenkatkumar8883 2 роки тому

    Nijanga veella dhairyaniki mecchukovali prabhuthwam spandhichi road and electricity fecilities calpinchalani korukuntunna jaganana chestadu

  • @beershebakothurministry7310
    @beershebakothurministry7310 2 роки тому

    Thanks MADAM BAGA CHULINCHARU PLEASE HELF THET VILLAGE

  • @hkvideos2854
    @hkvideos2854 2 роки тому +1

    ప్రభుత్వం వెంటనే స్పందిచే లా షేర్ చేయండి

  • @dissac1383
    @dissac1383 2 роки тому

    Great s tv

  • @nageswararaotammina2082
    @nageswararaotammina2082 2 роки тому

    Madam memu already solar plant vesamu madam , but ippudu padaindhemo

  • @subbaraopedaprolu433
    @subbaraopedaprolu433 2 роки тому +3

    There are so many residential tribal hostels for study

  • @nageswararaomahendravada6451
    @nageswararaomahendravada6451 2 роки тому

    Good job mam

  • @rajuv2906
    @rajuv2906 2 роки тому

    Suman tv medam garu entha Kanna chala athulo ma chuttu prakkala anaga anaka palli dist kotha kota village chuttu ...chali singam & pasupu guntalu sanivaram enka chala gramalu vunnai & nitta mamidi chala gramalu vunnai ( nitta mamidi ) i te ammo meru akcharya potaru meru chupinche garamam Kanna chala chala entiriyal vunnai kotha kota chuttu

  • @arunkiran51
    @arunkiran51 2 роки тому

    Sister nuv super

  • @mahendargujjunuri8401
    @mahendargujjunuri8401 2 роки тому +2

    🙏🙏🙏🙏👋👌👌