ఫ్యాటీ లివర్ లక్షణాలు | Fatty Liver Symptoms In Telugu | Dr Kiran | Clean Your Liver |

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 952

  • @ahalyajetta589
    @ahalyajetta589 2 роки тому +33

    చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీ ద్వారా మరిన్ని వీడియోలు ఇతర ఆరోగ్య సమస్యల గూర్చి చేయగలరని ప్రార్థన.

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 2 роки тому +46

    Doctor గారికి వందనాలు ......మీరు చెప్పినది 100% కరక్ట్

  • @narsinghss1036
    @narsinghss1036 2 роки тому +1201

    1)ఉపవాసం 2) వేడినిల్లు+ తేనె+ నిమ్మ. 3) తీయగా లేని పానీయాల తాగాలి. 4) బియ్యం తక్కువ తినాలి 5) 8 గంటల నిద్ర

    • @nareshdoddi
      @nareshdoddi 2 роки тому +36

      Thank you dear

    • @AnilReddy328
      @AnilReddy328 2 роки тому +6

      Super bro

    • @Spuvvnian
      @Spuvvnian 2 роки тому +42

      బియ్యం ఎవరూ తినరు బయ్యా.
      అన్నం తింటారు.

    • @jayalakshmi6898
      @jayalakshmi6898 2 роки тому +43

      @@Spuvvnian not joke try to understand.

    • @karapurakesh
      @karapurakesh 2 роки тому +18

      @@Spuvvnian not a place for your dash joke

  • @bpower4537
    @bpower4537 Рік тому +9

    చాలా మంచిగా చెప్పారు సార్. యాంకర్ కూడా మంచి ప్రశ్నలు అడిగారు థాంక్యూ మేడం.

  • @srinivasaraorao4339
    @srinivasaraorao4339 2 роки тому +23

    డాక్టర్ గారు మీ వివరణ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏

  • @Deepika_land_surveyor
    @Deepika_land_surveyor 7 місяців тому +14

    ఇప్పటివరకు నేను చూసిన వీడియోస్ అన్నిటికీ లివర్కు సంబంధించిన చాలా క్లుప్తంగా చాలా క్లియర్ గా బాగా చెప్పారు సోది లేకుండా నాకు ఫ్యాటీ లివర్ వచ్చింది డాక్టర్ గారు ఈమధ్య ఇన్ని వీడియోలు చూసాను గాని కన్ఫ్యూజన్ ఉండదు ఒక్కటి స్టార్ట్ చేస్తారు ఫ్యాటీలు ఇవ్వరని ఎక్కడికో వెళ్ళిపోతారు కానీ మీరు మళ్ళీ క్లియర్ గా చెప్పారు నాకు ఏం తినాలి ఎలా ఉండాలని అది అర్థమైంది థాంక్యూ సో మచ్ డాక్టర్ గారు ఈరోజు నుంచి నేను మీరు చెప్పిన డైట్ కచ్చితంగా ఫాలో అవుతాను నా ఫ్యాటీలు ఇవన్నీ తగ్గించుకుంటాను..... అసలు నాకు ఇది ఎవరు ఏం చేస్తున్నారు అర్థం కాక ఒకటి డిసైడ్ అయిపోయాను నా ప్రాణాలతో ఉన్నంతవరకు యాక్టివ్గా సోషల్ సర్వీస్ చేసి ఇంకా చనిపోదాంలే అని నిన్న కూడా అలాగే అనుకున్నాను బట్ మీరు చెప్పిన క్లియర్గా క్లారిటీగా ఈ వీడియోని చూసి నిజంగా నేను అదే ఫాలో అవుతాను కచ్చితంగా రిజల్ట్స్ మళ్లీ నేను మెసేజ్ గ్రూపులో ఇదే వీడియో కి పోస్ట్ చేస్తాను థాంక్యూ డాక్టర్ గారు

  • @trisulam1859
    @trisulam1859 2 роки тому +108

    డాక్టర్ గారి వివరణ,విశ్లేషణ విధానం చాలా చాలా బాగుంది,ధన్యవాదములు డాక్టర్ అండ్ యాంకర్.

  • @rajeshkrishna4817
    @rajeshkrishna4817 2 роки тому +689

    6:08 to save time

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 2 роки тому +15

    మంచి విషయాలు చెప్పినందుకు డాక్టర్ గారికి కృతజ్ఞతలు

  • @hrvijayawada2900
    @hrvijayawada2900 Рік тому +12

    చాలా మంచి డాక్టర్ చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా మంది డాక్టర్స్ వ్యాధి పేరు చెప్పి భయపెట్టి డబ్బులు లాగుతారు, కాని ఈ డాక్టర్ గారు బయపెట్టకుండా పేషెంట్ కి దైర్యం చేకూర్చే మాటలు చెప్పారు.

    • @laxmikantharaomunagala8713
      @laxmikantharaomunagala8713 Рік тому

      ఇంటర్వ్యూ కాబట్టి బయపెట్టరు.. 🤔
      హాస్పిటల్ కి వెళ్ళండి చుక్కలు చూపిస్తారు బ్రో 😂

  • @neeraja2300
    @neeraja2300 2 роки тому +8

    డాక్టర్ గారి వివరణ విధానం చాలా చాలా బాగుంది

  • @kondalaraob3936
    @kondalaraob3936 Рік тому +26

    "అన్ని విషయాల్లో మితం పాటిస్తూ, వయసు పెరిగే కొద్దీ సులభంగా జీర్ణం అయ్యే ఆహారం అది వెజ్ ఐనా,నాన్ వెజ్ ఐనా తీసుకుంటూ, అన్ని సీజన్లలో రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగాలి, ఇంతకు మించి ఎలాంటి గొప్ప డైట్ నియమాలు అవసరం లేదు, అన్ని మితంగా తినండి ఆరోగ్యంగా ఉండండి😊 "

  • @kolakrishnakishorereddy7467
    @kolakrishnakishorereddy7467 Рік тому +3

    చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @chandaluris
    @chandaluris 2 роки тому +22

    ఇది తెలిసిన మన ఋషులు మన సనాతన ధర్మంలో ఉపవాసములనేవి పెట్టారు. ఇదే కాక మన సనాతన ధర్మంలో అనేక అంశాలు మన ఆరోగ్యంతో ముడు పడినవే. వారికి మనం ఎంతో ఋణపడి ఉన్నాము. 🙏🏻

  • @ayeshabaddam1856
    @ayeshabaddam1856 3 місяці тому +1

    Chala munch vishayalu cheppinanduku doctor gariki krutgnatalu.

  • @s.manasapriya419
    @s.manasapriya419 8 місяців тому +3

    మీరు అద్భుతమైన, ఎంతో సరళమైన, హేతుబద్ధమైన రీతిలో చెప్పారు మీకు ధన్యవాదాలు.

  • @sarmaveluri6103
    @sarmaveluri6103 2 роки тому +1

    డాక్టర్ గారు చెప్పినవి చాలా మంచి విషయాలు వారికి ధన్యవాదాలు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే మన హిందూ సంస్కృతి, సాంప్రదాయాల్లో మరియు ఆచార వ్యవహారాల్లో డాక్టర్ గారు చెప్పిన చాలా విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. దౌర్భాగ్యం ఏమంటే మనం వాటన్నింటినీ అగ్రవర్ణాల కులాచారాల పేరిట తిరస్కరించి పాశ్చాత్య నాగరికత వైపు ఎక్కువగా ఆకర్షింపబడటం వల్ల ఎంతగా బలహీనమై పోతున్నామో తెలుసుకోకపోవడం. మంచి విషయాలు చెప్పినందుకు మరొక్కసారి కృతజ్ఞతలు. కనీసం ఈ వీడియో చూసిన వారిలో 10 శాతం మంది, వేరే వాళ్ళు ఆచరించట్లేదు కదా అని విమర్శించకుండా, వాళ్లు మాత్రం మారితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

    • @drgiriprasad.7977
      @drgiriprasad.7977 Рік тому

      China, USA, Britain and many more foreign people can live 100 years, comparatively Indians…. Don’t boast useless information about Hindhu traditions

  • @meerahussain9810
    @meerahussain9810 2 роки тому +10

    Fasting is very useful for many health issues pl doctors tell the patients how important is fasting and suggest the patients not to consume alcohol who ever listen the doctor sleep is important fallow him and keep your self healthy thanks doctor and u tube chanel and also to anchor iam waiting for IGF vodio

  • @Etamsettiramakrishna
    @Etamsettiramakrishna 4 місяці тому +1

    డాక్టర్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు

  • @raviarts3059
    @raviarts3059 2 роки тому +4

    Faty liver gurinchi chala chakkaga vivarinchi chepyaru thanked Dr, garu 🙏

  • @RTI2005ACTTRAININGOFTRAINER
    @RTI2005ACTTRAININGOFTRAINER Рік тому +1

    సూపర్ గా సమాధానం చెప్పారు డాక్టర్ గారు

  • @jayachandrakuruva6419
    @jayachandrakuruva6419 2 роки тому +8

    నమస్తే డాక్టర్
    కాల్ల్లో బలం పెరగా ల0టే ఏమి చెయ్యాలి చెప్పండి సర్
    మీ విడియో లు చాలా useful గా ఉన్నాయి

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 11 місяців тому

    చాలా మంది dr చేప్పారు సార్ e topic గురించి,కాని మీరు మాత్రం చాలా మంచిగా explain చేశారు ,tq very muchs sir

  • @esarlaraju9532
    @esarlaraju9532 2 роки тому +3

    Super sir🙏🙏🙏🙏chalaa adhbuthanga matladaru👌👌

  • @Satyan999
    @Satyan999 Рік тому +1

    Your are most experienced doctor your message is expensive great and lovely…

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 роки тому +5

    Sir chala baga ardham ayatatu chaparu

  • @sudhakarkodaru2289
    @sudhakarkodaru2289 2 роки тому +2

    Excellent ga explain chesaru doctor garu

  • @ramakrishnaveeravalli1924
    @ramakrishnaveeravalli1924 2 роки тому +4

    చాలా బాగా వివరించారు🙏🙏🙏🙏🙏

  • @ujwalakonda2460
    @ujwalakonda2460 2 роки тому +22

    Thank you so much Doctor 🙏👍💐 This vedio is very informative 👌💐

  • @vamseekrishna9034
    @vamseekrishna9034 2 роки тому +1

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు.థాంక్స్ అంది.అలానే టీనేజ్ ,పిల్లలు ఎక్సర్స్ సైజ్ ఎలా చేయాలి.బరువులు ఎత్తడం, హెవీ గా చేయచ్చ ఎవరు ఎలా చేయాలి.బరువు తగ్గడానికి ఎలా శ్రమ చేయాలి.షుగర్ రాకుండా ముందుగానే పిల్లలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి.మీరు చక్కగా తెలుగులో అర్ధం అయేలా చెపుతున్నారు. పై సమస్యలకు కూడా ఒక వీడియో చేయగలరు

  • @zakriakhan24
    @zakriakhan24 2 роки тому +8

    MAY GOD KEEP U HEALTHY &
    HAPPY SO THAT U CAN HELP
    MANKIND !!! THANKS FOR
    UR KIND INFORMATION !!!

  • @janardhanraochintalapudi3603

    చాలా బాగా వివరించారు డాక్టర్ గారు 🙏🏻
    మీకు ధన్యవాదములు 🙏🏻

  • @ravishankarreddykatikaredd1780
    @ravishankarreddykatikaredd1780 2 роки тому +12

    Anchor, the way of asking super, pin to pin questioning, and also Dr answers excellent

  • @kishore364
    @kishore364 2 роки тому +131

    Answer: pasting.lemon juice.honey

  • @nagendramhaddunoori1363
    @nagendramhaddunoori1363 2 роки тому +13

    VERY GOOD RESPECTABLE HEALTH MASSAGE SIR. THANKS
    WE WILL WAIT ANOTHER HAETH TIP FROM YOURS VOICE SIR.

  • @umeshchandrah7
    @umeshchandrah7 2 роки тому +8

    Really you are great sir thank you sir for such a good information ,i will follow it 🙏🙏🙏

  • @mukundareddy1742
    @mukundareddy1742 2 роки тому +3

    Very useful videos please make videos of kidney health

  • @kanthiravikiron
    @kanthiravikiron 2 роки тому +7

    Thank you Doctor for your message.

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 Рік тому +1

    Doctor and anchor excellent questions and explanation

  • @murarisettyravindrababu8221
    @murarisettyravindrababu8221 2 роки тому +5

    Thank you very much doctor garu .A good information about liver function

  • @venkannamunjala6109
    @venkannamunjala6109 5 місяців тому

    డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు

  • @saratkumar2484
    @saratkumar2484 Рік тому +5

    Great Doctor, full of common sense 🙏🙏

  • @jessy1436
    @jessy1436 2 роки тому

    Thank you sir
    Nice explanation
    Hospital ki vellinapudu doctors chepparu

  • @tirumalaselvaraju578
    @tirumalaselvaraju578 2 роки тому +4

    మంచి విషయాలు చెప్పినందుకు dr గారికి,అలాగే యాంకర్ గారికి నా ధన్యవాదాలు.

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 роки тому

    సూపర్ ఎక్స్ప్లనేషన్ డాక్టర్ గారు. గుడ్ నైట్. ఐ లైక్ యు టూ మచ్.

  • @mandirajusrinivasaraju5341
    @mandirajusrinivasaraju5341 2 роки тому +5

    Good message for all sir. Tq

  • @ramarao5773
    @ramarao5773 2 роки тому

    చాలా బాగా చెప్పినారు thankyou sir

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 2 роки тому +9

    Excellent advice Thanks a lot Doctor Garu

  • @suggurameshkumar7859
    @suggurameshkumar7859 Рік тому

    Doctor garu chala Transparency cheyparu... Thank u sir.

  • @Sunkapakaraju555
    @Sunkapakaraju555 Рік тому

    సూపర్ గా చెప్పారు సార్ అర్థమయ్యే విధంగా

  • @hariscr3059
    @hariscr3059 2 роки тому +9

    Much elaborated explaination..thq sir....so greatful to you.

  • @jaitg9588
    @jaitg9588 Рік тому +1

    Nenu varaniki okka roju fasting unnanu ala 3 months chaala healthy ga unde but malli istam vacchinattu tinna adi chaala problem create chesindi malli fasting cheyyali!! Idi nice information!!

  • @sureshch8318
    @sureshch8318 2 роки тому +8

    Doctor garu your submission of the topic is good sir

  • @adusumillisivaprasad1258
    @adusumillisivaprasad1258 Рік тому

    ❤ ఆనందాల దసరాశుభకాంక్షలు MBC garu ❤ilove you ❤

  • @Raju19507
    @Raju19507 2 роки тому +3

    Chala baga chepparu doctor garu

  • @rangaraoguturi8841
    @rangaraoguturi8841 Рік тому

    Thaks to డాక్టర్ and the channel for such informative postings🙏

  • @narasimharaokotha458
    @narasimharaokotha458 2 роки тому +2

    Narasimha Rao, thank you sir, for your good guidelines for health.

  • @kalavipanchi9115
    @kalavipanchi9115 2 роки тому +56

    Sir Namasthe. This video is really a treasure of information for people. AS YOUR patient I benefitted so much.Your expertise is unparalleled and I hope many people who are suffering will take your treatment ND be benefitted.Kindly do more such educative videos Sir.

    • @drhanocvardhany2995
      @drhanocvardhany2995 2 роки тому +2

      Good message

    • @lakshmimupparaju9456
      @lakshmimupparaju9456 2 роки тому +2

      అ@@drhanocvardhany2995 0000౦0000000౦000౦01q0q౦౦⁰౯౦౦ ? శవ

    • @ffmax9384
      @ffmax9384 2 роки тому

      77y6h juhu battery 5y..

    • @yellaiahdhora1565
      @yellaiahdhora1565 2 роки тому +1

      Super message Sir

    • @vijayalakshmisuravarapu8524
      @vijayalakshmisuravarapu8524 Рік тому

      Can’t agree more. I started liquid diet weekly once, under supervision and guidance of my dietician, to loose weight and control my sugar levels.

  • @user-km1mm7fy1c
    @user-km1mm7fy1c 2 роки тому +1

    Dr, gaaru chala chakkaga livar gurinchi vivarinchi chala chakkaga chepparu Thanked sir🙏

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 роки тому +8

    kadupu madchukoni, manam okkarame 100 Years batiki emi chestamu...mana vallandaru poyaka? Anni thinandi,,,KAANI MITHAM gaa thinandi & TIME ki thinandi; Daily morning & evening Lemon juice with NO SUGAR thagandi..Weekly once 18 hours emi thinavaddu.....Only plain Water. Thagandi.....Santoshamga vundandi

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 2 роки тому +2

    Doctor garu chala cool ga baga chepparu tq 🙏

  • @yoga9931
    @yoga9931 2 роки тому +3

    Very good information, Well Said, Dr. Garu, Thank you.

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 2 роки тому +7

    All should take care of lever as said by the doctor.well explained by the doctor.thanks to doctor.

  • @arulnidhijyothi8965
    @arulnidhijyothi8965 2 роки тому +3

    Very good explanation sir .thanks for giving such a valuable information.

  • @pavankumar-xh1op
    @pavankumar-xh1op 2 роки тому

    Thanks sir maa mummy ki Chala help ainde.....

  • @kmurty8509
    @kmurty8509 2 роки тому +3

    One of the finest educative video. Thank you very much

  • @dassh347
    @dassh347 Рік тому

    ధన్యవాదాలు.డాక్టర్.గారు.🙏

  • @Nirantharamnewschannel
    @Nirantharamnewschannel 2 роки тому +15

    Please we need health tips episodes..do regularly this kind of episodes Geethanjali garu

  • @LEO044-v5b
    @LEO044-v5b 2 роки тому

    along with the subject,.........anchor is also extremely beauty full.////////////////

  • @paulyn2179
    @paulyn2179 2 роки тому +28

    Doctor, You have provided a wonderful information on Liver functioning, and Effects of Alcohol consumption.Thank you Doctor.

  • @Doctorkasharani.c.krishn-ji6ll

    Very good information Dr. Kiran garu.

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 2 роки тому +12

    Very very intersting video. Dr.Kiran sir explained the issue in disscussion very fairly .We are very thank ful the media and the doctor.

  • @krishrao3815
    @krishrao3815 2 роки тому +4

    Really good info asked by anchor ..best answers given by Doctor

  • @lganeshalganesha194
    @lganeshalganesha194 2 роки тому +1

    Excellent suggest

  • @vsuresh1098
    @vsuresh1098 2 місяці тому

    చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 2 роки тому +6

    Chala detailed ga chepparu doctor garu,thank you

    • @prg6001
      @prg6001 2 роки тому

      Yemi drink thaguthe lever clean avuthadhi .. yemi cheppadu doctor

  • @rskrao9152
    @rskrao9152 2 роки тому +70

    1. Fasting
    2. Liquid diet - water+lemon+little-honey (any liquid without sweet, not even coconut, if possible avoid honey)
    3. Vegetable salads
    4. Ragi etc that does not have gluten
    5. Avoid white rice, wheat with gluten
    6. Reduce eating bad cholesterol foods

    • @Pain.of.Love.in.
      @Pain.of.Love.in. 2 роки тому +1

      Perfect

    • @durgalakshmi1988
      @durgalakshmi1988 2 роки тому +1

      బెల్లం లైట్ గా వేసుకోండి ...స్వీట్ ఫ్యాన్స్

    • @madhulika7587
      @madhulika7587 Рік тому +1

      ​@@durgalakshmi1988 bellam fatty liver ki chala danger .. personal experiences

    • @durgalakshmi1988
      @durgalakshmi1988 Рік тому

      @@madhulika7587 oh ok

    • @TheShobhaVlogs
      @TheShobhaVlogs 11 місяців тому

      Thanks a lot

  • @abdulsattarmohammed7964
    @abdulsattarmohammed7964 Рік тому

    very important doctrine corrective medical information.

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 роки тому +4

    Many thanks to doctor sir

  • @chandrasekhardadi6498
    @chandrasekhardadi6498 2 роки тому

    Thank you sir. Manthena sir cheppindhi nijame doctors also advising the same. I will try to follow this.

  • @fitleague8626
    @fitleague8626 2 роки тому +52

    Very good info Dr. Kiran garu,
    Hormone imbalance is an
    extremely serious condition and can easily occur when gallstones in the liver have
    disrupted major circulatory pathways that are also hormonal pathways.
    For example, by
    failing to keep blood cortisol levels balanced, a person may accumulate excessive amounts
    of fat in the body. If estrogens are not broken down properly, the risk of breast cancer
    increases. If blood insulin is not broken down properly, the risk of cancer rises, and the
    cells in the body may become resistant to insulin, which is a major precursor of diabetes.
    Cleansing liver helps in many ways. I have seen people coming our of Diabetes, PCOD, thyroid, BP and other life style diseases with Liver and Galbladder cleanse.

    • @goutham2566
      @goutham2566 2 роки тому

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 2 роки тому

      Best explanation.👍👍👍

    • @mohanarao1011
      @mohanarao1011 Рік тому

      Thank you sir for your valuable information and also advice for the poor people living standards

  • @srinivasprks9345
    @srinivasprks9345 2 роки тому

    Super sir meru andriki easy ga understand ayyindi

  • @sprabhudas6293
    @sprabhudas6293 2 роки тому +6

    Doctor thank you you have very clearly​ explained the method how we have to be thank you

    • @jeevansagionlyfarmers8654
      @jeevansagionlyfarmers8654 2 роки тому

      లంకణం దివ్యౌషదం
      ఇరగ పని చేయండి (కనీసం 8గంటలూ)ఇరగ తినండి ఇరగ నిద్ర పడతది

  • @ATOZ-gz9uz
    @ATOZ-gz9uz 2 роки тому +43

    రాత్రి భోజనం సూర్యాస్తమయానికి ముందు చేసి. ఉదయం టిఫిన్ 9.30కి చేస్తే సమస్య ఉండదు.

  • @sudeshkumark635
    @sudeshkumark635 Рік тому

    very happy to hear importent points regarding lever

  • @kajalhagarval1929
    @kajalhagarval1929 2 роки тому +4

    Mee chepindi aksharala nijam🙏🙏🙏

  • @bolamonianjaneyulu6907
    @bolamonianjaneyulu6907 Рік тому

    Very good massage dr sir
    Patty liver dissian for healthy food

  • @hlnsarma840
    @hlnsarma840 2 роки тому +6

    Sir we can use tamotos frequently...We are suffered with knee pains..Somebody says tomato will effect knee pains...Is it true? Kindly give suggestions

  • @satyanarayanamurthysurampu445
    @satyanarayanamurthysurampu445 11 місяців тому

    Sir GOd bless you. You have done good explanation. YOURfuture grow in all aspects

  • @sivakumar7820
    @sivakumar7820 2 роки тому +4

    Thanks Dr. For valuable information and Suman TV for bringing such useful videos

  • @__lotuss_.
    @__lotuss_. 2 роки тому +11

    Doctor! Thank you very very much for your valuable suggestions. My kind request for you sir to to upload a program about becoming thin legs pls doctor🙏🙏

  • @siddupkl9401
    @siddupkl9401 Рік тому +1

    Thank you so much sir.. Good Information Sir..

  • @mrakhil46
    @mrakhil46 2 роки тому +20

    This guidelines is really a great treasure for human beings.

  • @hasinijoyworld675
    @hasinijoyworld675 2 роки тому +1

    Very gd info Dr. kiran garu..

  • @vijayagrace4658
    @vijayagrace4658 2 роки тому +4

    Dr. గారికి నమస్తే. మీకు చాలా చాలా థాంక్స్ తెలియ పరచు చున్నాను. మీరు అన్ని health problems గురించి ఎంతో వివరము గా అర్థము అయ్యే లాగా తెలియ పరచు చున్నారు. Thank you so much sharing this Video.

  • @satyaprasad37
    @satyaprasad37 2 роки тому

    Namaskaram to Doctor
    Many Many Thanks for Good
    Information 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @rksajjan3110
    @rksajjan3110 2 роки тому +4

    For non alcholic fatty liver what should we do sir
    I know hindi and English only
    Please give some tips for fatty liver cure in ENGLISH language

    • @venugopal6405
      @venugopal6405 2 роки тому +4

      1)He told to do fasting for one or two days or 1-2 days drink only lemon water in a week so that liver will get time to reverse to normal function
      2) Avoid carbohydrate and wheat diet, instead of it suggested jowar, ragi
      3) Avoid oil foods even cooked also, suggested eating vegetables
      4) Some yoga asanas are helpful
      It's not my opinion its content in the video

  • @sonailanarender6104
    @sonailanarender6104 2 роки тому

    Doctor Garu chala Baga chepinaru super sir

  • @opoldmangaming9334
    @opoldmangaming9334 2 роки тому +8

    Sir diabetic unnavaallu ragi jaava taagavachcha sir

  • @krishmajjiga8666
    @krishmajjiga8666 2 роки тому

    T u sir and chanal sir which fruit taken morng for good health and which have taken night for good health