ప్రత్తిపాడు పందెం | కోర్టు | Prathipadu Court Update | Bulls Of Andhra

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు మండలం
    గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
    🦚శ్రీ వరసిద్ధి వినాయక చవితి శుభసందర్భముగా🦚
    శ్రీ నందమూరి తారక రామారావు మెమోరియల్
    ప్రత్తిపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ యువత ఆధ్వర్యంలో
    జాతీయస్థాయి ఒంగోలుజాతి వృషభరాజముల బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమాలు
    *ది 07-09-2024 వ తేదీ శనివారం రోజున నుండి
    ప్రదర్శనలు నిర్వహించనున్నారు*
    ఈ యొక్క బండలాగుడు బలప్రదర్శన కార్యక్రమంలో నిర్వహించే విభాగములు వాటి యొక్క వివరములు
    🍁పళ్ళ టచ్ విభాగము
    💥2 పళ్ళ విభాగము
    💥4పళ్ళ విభాగము
    💥6పళ్ళ విభాగము
    💥న్యూ క్యాటగిరి విభాగము
    💥సబ్ జూనియర్స్ విభాగము
    💥జూనియర్స్ విభాగము
    💥సీనియర్స్ విభాగము లకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది
    7-9-2024 వ తేదీ సేనివారం రోజున నుండి ప్రదర్శనలు ప్రారంభించబడును
    మొదటి రోజున
    💥పళ్ళ టచ్ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 20,000/-
    🌴2.వ బహుమతి: 16,000/-
    🌴3.వ బహుమతి: 14,000/-
    🌴4.వ బహుమతి: 12,000/-
    🌴5.వ బహుమతి: 10,000/-
    🌴6.వ బహుమతి: 8,000/-
    🌴7.వ బహుమతి: 6,000/-
    🌴8.వ బహుమతి: 4,000/-
    ఈ యొక్క టచ్ పళ్ళు విభాగం లో ప్రదర్శనకు వచ్చిన పళ్ళువేయని పాలపళ్ళ జతలలో ఉత్తమమైన లక్షణాలు మరియు కుదిరిక ఉన్న 5 గిత్తలను ఎంపిక చేసి బహుమతులు బహుకరించడం జరుగుతుంది
    1.వ బహుమతి: 5,116/-🥇_
    2.వ బహుమతి: 3,116/-🥈_
    3.వ బహుమతి: 2,116/-🥉_
    4.వ బహుమతి: 1,516/-🎖️_
    5.వ బహుమతి: 1,116/-🏅_
    *పైన బాహుమతులు బాత..ఈదుల విఘ్ణవర్దన్ రెడ్డి గారు జుపాడు బంగ్లా నంద్యాల జిల్లా*🪻🪻🪻🪻🪻🪻🪻🪻
    💥2 పళ్ళ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 25,000/-
    🌴2.వ బహుమతి: 20,000/-
    🌴3.వ బహుమతి: 15,000/-
    🌴4.వ బహుమతి: 12,000/-
    🌴5.వ బహుమతి: 10,000/-
    🌴6.వ బహుమతి: 8,000/-
    🌴7.వ బహుమతి: 6,000/-
    🌴8.వ బహుమతి: 4,000/-
    💥4పళ్ళ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 30,000/-
    🌴2.వ బహుమతి: 25,000/-
    🌴3.వ బహుమతి: 20,000/-
    🌴4.వ బహుమతి: 15,000/-
    🌴5.వ బహుమతి: 12,000/-
    🌴6.వ బహుమతి: 10,000/-
    🌴7.వ బహుమతి: 8,000/-
    🌴8.వ బహుమతి: 5,000/-
    💥6 పళ్ళ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 35,000/-
    🌴2.వ బహుమతి: 30,000/-
    🌴3.వ బహుమతి: 25,000/-
    🌴4.వ బహుమతి: 20,000/-
    🌴5.వ బహుమతి: 15,000/-
    🌴6.వ బహుమతి: 12,000/-
    🌴7.వ బహుమతి: 8,000/-
    🌴8.వ బహుమతి: 5,000/-
    💥న్యూ క్యాటగిరి విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 40,000/-
    🌴2.వ బహుమతి: 30,000/-
    🌴3.వ బహుమతి: 25,000/-
    🌴4.వ బహుమతి: 20,000/-
    🌴5.వ బహుమతి: 15,000/-
    🌴6.వ బహుమతి: 12,000/-
    🌴7.వ బహుమతి: 8,000/-
    🌴8.వ బహుమతి: 6,000/-
    💥సబ్ జూనియర్స్ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 45,000/-
    🌴2.వ బహుమతి: 35,000/-
    🌴3.వ బహుమతి: 25,000/-
    🌴4.వ బహుమతి: 20,000/-
    🌴5.వ బహుమతి: 15,000/-
    🌴6.వ బహుమతి: 10,000/-
    💥జూనియర్స్ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 50,000/-
    🌴2.వ బహుమతి: 40,000/-
    🌴3.వ బహుమతి: 30,000/-
    🌴4.వ బహుమతి: 20,000/-
    🌴5.వ బహుమతి: 15,000/-
    🌴6.వ బహుమతి: 10,000/-
    💥సీనియర్స్ విభాగమునకు ప్రదర్శన నిర్వహించబడును
    ఈ విభాగమునకు బహుమతులు
    🌴1.వ బహుమతి: 70,000/-
    🌴2.వ బహుమతి: 50,000/-
    🌴3.వ బహుమతి: 40,000/-
    🌴4.వ బహుమతి: 30,000/-
    🌴5.వ బహుమతి: 20,000/-
    🌴6.వ బహుమతి: 10,000/- రూపాయలు బహుమతులుగా బహుకరించడం జరుగుతుంది..
    మరియు
    ప్రదర్శన నిర్వహణ లో ఎ విభాగం ఎ తేదీ ఎ రోజు అనే పూర్తి సమాచారాన్ని మరి కొద్దీ రోజులలో పంపిలేట్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది....
    కావున!!...
    ఒంగోలు జాతి పసుపోషకులు పసు ప్రేమికులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరడమైనది.....
    ఈ ప్రదర్శన గురించి ఎమైనా సమాచారం కొరకు సంప్రదించాల్సిన నెంబర్లు
    98857 24352
    96763 53433
    🌴🎤వ్యాఖ్యాతలు🎤🌴
    🦚సూరపునేని రాధా కృష్ణ గారు
    🦚 గూడ శ్రీనివాసరావు గారు
    🦚కొండు వెంకటరామిరెడ్డి గారు
    🦚 తంగెడ హసన్ గారు
    🌴ఇట్లు🌴
    మన ఒంగోలు జాతి గ్రూప్ అడ్మిన్స్
    🍁లింగాల రేవంత్
    🦚SK. ఘని
    🌴దాసరి కృష్ణ

КОМЕНТАРІ • 26