చాలా బాగా చెప్పారు.My Sahajmarg philosophy or my own concept about the Universe and your concept is matching brother i.e. Nothingness.So all our Sadhana towards Nothingness ie శూన్యం.
risa గారికి నమస్కారములు. ఇట్టి మహనీయులు ఎంతో మంది మన మధ్య జీవించినారు.ex.sri గోపాల్ బాబా,శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి,pakalapati గురువు గారు,శ్రీ naga munidra swami(anamta sagaram), జిల్లెళ్ళ మూడి అమ్మ, కురుమద్దాల పిచ్చమ్మ తల్లి ఎందరో ఎందరెందరో
The highest men are calm,silent and unknown.! The highest men silently live amd silently they pass away.! The highest kind of men silently collect true and noble ideas.! The highest men do not seek to get any name or fame from their knowledge.! The highest man cannot work,for there is no binding element,no attachment and no ignorance in him.! The greatest men in the world have passed away unknown! --- Swami Vivekananda...
యోగి పుంగవా ! నీవు సోల్లింది బాగానే వుంది. కానీ, యోగి లక్షణాలు వినయము విధేయత కనపడాలి గందా! కాలు మీద కాలు ఏసుకుని, వీడియో ముందల సొల్లుతూ, పెజానీకానికి బోధ సేస్తూ ఉంటే, ఎవుడైనా గిదేంది అనుకోడా! నీ బోధలు కన్నా, నీ కాలు మీన కాలునే సూస్తా ఉంటాడు! కాలుడూ ....
మహత్ముల, బంగిమలతోపనిలేదు, అతని దివ్యత్వం, గమనిస్తూ వుండాలి. ❤❤❤❤❤
మనసు నిరంతరం శూన్యం చేసుకోవలి.
అతనిలో ఒక మనిషున్నాడని గ్రహించిన మనిషే మహేశ్వరుడు 💖🧘🙏.
నాలోన శివుడు కలడు. నీలోన శివుడు కలడు... ఇదే కదా ఎరుక
Real beauty is when you're centered, when our mind is with the truth. That is how every baby is beautiful because they are centered.!
నీకు అర్దమైనదాని గురించి జీవించు, ఎవరిని convince చేయకు . నాకు బాగుంది
ఒక్కసారి రామయ్య తాతను కలవాలని ఉంది రీస గారు
చాలా బాగా చెప్పారు.My Sahajmarg philosophy or my own concept about the Universe and your concept is matching brother i.e. Nothingness.So all our Sadhana towards Nothingness ie శూన్యం.
🙏🙏🙏
So nice n sweet memories share chesaru . Thanks
ఎంత మంచి విషయం అయినా దానికి ఊహలు అల్లితే అది ఎటో పోతుంది. ఈ వీడియో కొంత వింతగా అనిపించింది.😮
ఊహలు కాదు సోదరా.there are volumes of telugu version of the book " Andhra Yogulu" . వీలయితే ఆ పుస్తకాలు చదవండి.
నేను చదివాను 👍🏻
Fantastic!
I've read about Master CVV when reading Adhra Yogulu, and it seems fascinating to me. I appreciate hearing your point of view on CVV 🙏🙃.
risa గారికి నమస్కారములు.
ఇట్టి మహనీయులు ఎంతో మంది మన మధ్య జీవించినారు.ex.sri గోపాల్ బాబా,శ్రీ గొలగమూడి వెంకయ్య స్వామి,pakalapati గురువు గారు,శ్రీ naga munidra swami(anamta sagaram), జిల్లెళ్ళ మూడి అమ్మ, కురుమద్దాల పిచ్చమ్మ తల్లి ఎందరో ఎందరెందరో
👍🏻గోపాల్ బాబాను చూసాను
Wonderful story
మనిషిని మనసు ఆడిస్తుంది మనం మనసు చేతిలో కిల్లి బొమ్మలము ,. జ్ఞానికి ప్రకృతి వశమై ఉంటుంది
Great story.
Thank you nanna
బాగుంది 👍😊
పాలమూరు జిల్లాలో ధరూరు మండలం లో కూడా రామయ్య తాత అని ఒకరు దాదాపు ఇలాగే ఉండేవారు...
Where is this Person located in Anantpur??
keen to meet him..
Ooriperu gurtuledu he passed away
@@KanthRisa can you please refer to someone who is still Alive?
కోడి కూత వినిపించింది.. సూపర్
Risa garu, please find and tell me that gurji adress 🙏🙏🙏
Baga.gurutgu.pattaru.adhe yeruka.
Ramaiah tatha address please
Hai risaaa namaste
Risa gaaru last line risaraso meaning చెప్పండి
Mystic yogis gurunchi inka cheppandi.bagundhi😊
Read Andhra yogies.
@@patnamseshadri3886 ok thank you😊
Is it Possible to give address
రిసరసో ante ento చెప్పండి
500 మీటర్లు దూరంలో హైవే పెట్టుకుని - 3 గంటల కాలినడక - మళ్ల ఎడ్ల బండ్లు మాత్రమే నడుస్తాయి అన్నీ చేపడం 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Nyc
The highest men are calm,silent and unknown.!
The highest men silently live amd silently they pass away.!
The highest kind of men silently collect true and noble ideas.!
The highest men do not seek to get any name or fame from their knowledge.!
The highest man cannot work,for there is no binding element,no attachment and no ignorance in him.!
The greatest men in the world have passed away unknown!
--- Swami Vivekananda...
Correct
TRUE SIR
Inkokudu enduku talaoopadanika?
Respect human beings.. ala ఉండాలంటే వెయ్యి జన్మలు ఎత్తలి..
పెద్ద వాళ్ళతో జాగ్రత్త చాలా దెబ్బ తింటావ్ బాబూ నీ మంచి కోసమే చెబుతున్న
🙏🙏🙏
Andhra yogulu 4 valumes unnai, if u want i will send risa ji
చదివాను
Sir ekkada dorukutayi konadaniku
❤❤❤😊😊😊
Ranga phone number please....to meet Rangaiah taata...
S….i want to visit too
🙏✨✨✨✨✨✨
Howwww
యోగి పుంగవా ! నీవు సోల్లింది బాగానే వుంది. కానీ, యోగి లక్షణాలు వినయము విధేయత కనపడాలి గందా! కాలు మీద కాలు ఏసుకుని, వీడియో ముందల సొల్లుతూ, పెజానీకానికి బోధ సేస్తూ ఉంటే, ఎవుడైనా గిదేంది అనుకోడా! నీ బోధలు కన్నా, నీ కాలు మీన కాలునే సూస్తా ఉంటాడు! కాలుడూ ....
010
Crossed legs, what that stylish sitting .
ఆంధ్ర యోగులు(4 భాగాలు)నైమిశం లో చదివిన.
ఇంకా చాల volumes ఉన్నాయి.b.ramarao garu వ్రాసారు
Pusthakam perento cheppandi?
chusa
🙏🙏