సంభోగ శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకోవడం ఎలా ? | Bikshamaiah Guruji with RaviSastry

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 353

  • @bhaskarsambu4780
    @bhaskarsambu4780 2 роки тому +70

    జై గురుదేవ్ గురూజీ💐 మీ పాదపద్మములకు ప్రణమిల్లి నమస్కరిస్తున్నాను మానవ జీవితం గురించి కీలకమైన అంశాలను శాస్త్రయుక్తంగా తెలియజేసినందుకు ఆరోగ్య మూలాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏

  • @eashwareashwar9126
    @eashwareashwar9126 2 роки тому +29

    రవిశాస్త్రి గారు,మీరు ధన్యులు. మీరు చేసే ఈ యాత్ర మాలాంటి వారికి ఒక చూక్కాని .ఎవరికైనా ఒక్క గురువు దొరకడమే గగనం,అలాంటిది మేము ఇంట్లో కూర్చొని కాలు కదపకుండా ఇంత మంది గురువుల అనుభవాలను తెలుసుకోవడం మా పూర్వ జన్మ సుకృతం.మీకు శత కోటి పాదాభి వందనాలు.

  • @potlapallivenkateshwarlu
    @potlapallivenkateshwarlu 2 роки тому +4

    అటు ఆధ్యాత్మిక మరోవైపు సైన్స్ అద్భుతంగా అద్భుతంగా వివరించారు సార్🙏 సెక్స్ ని (సంపూర్ణంగా, మరియు ప్రేమతో) పరస్త్రీ వాంఛలు లేకుండా ధర్మబద్ధంగా జీవనాన్ని కొనసాగించేవారు మైండ్ రిలాక్స్ అవుతుంది ఆధ్యాత్మిక సాధన చేసేవారికి మైండ్ రిలాక్స్ అవుతుంది ఈ మైండ్ రిలాక్స్ లో ఆలోచనలు శూన్య స్థితికి చేరుకుంటాయి తద్వారా మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది ప్రాణశక్తి ప్రవహిస్తుంది... తద్వారా సమాది స్థితికి చేరుకోగలుగుతారు.
    గాఢంగా మనసులో కోరికలను రంజింప చేస్తూ
    మనసులో ఎన్నో కోరికలు పెట్టుకొని గంటల తరబడి ధ్యాన సాధన లో కూర్చున్నా కోరికల పైన అయిష్టత భావన చూపకుంటే ఎన్ని గంటలు సాధన చేసినా ఆలోచన శూన్య స్థితికి రాలేము
    ఏదో నాకు తెలిసింది చెప్పినాను సార్ తప్పుగా ఉంటే మన్నించండి🙏

  • @prtirupati9860
    @prtirupati9860 2 роки тому +6

    గురువుగారి పాద పద్మములకు నా నమస్సులు..
    పూజ్యశ్రీ భిక్షమయ్య గురూజీ దంపతుల వద్ద మంత్ర దీక్ష పొందడం నా పూర్వజన్మ సుకృతం.
    ఆ మహనీయుని కోటి దండాలు....
    ఈ ఇంటర్వ్యూ చేసినందుకు మీ ఛానల్ వారికి సహస్ర దండాలు.
    జై గురుదేవ్
    జై గురుదేవ్
    జై భిక్షమయ్య గురూజీ

    • @prtirupati9860
      @prtirupati9860 2 роки тому

      ఆ మహనీయునికి కోటి దండాలు

  • @durgaprasadmarni3099
    @durgaprasadmarni3099 2 роки тому +4

    🙏 శ్రీ గురుభ్యోనమః 🙏.. అద్భుతంగా ఉన్న ప్రశ్నలకు.. అత్యద్భుతమైన సమాధానాలు.. అదీ శాస్త్రీయంగా.. సనాతన వైదిక ధర్మం పక్షంలో.. ధర్మార్థ కామ మోక్ష సాధనకు.. విశ్లేషణ చేయడం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని తెలియజేసిన మీ ఇద్దరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు తెలియజేస్తున్నాను.. ఇలాంటి మరిన్ని జీవనవేదాలు కావాలి మాకు.. తప్పక అందిస్తారని ఆశిస్తూ ఎదురు చూస్తుంటాము🙏 శుభం భూయాత్ 🙏

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 2 роки тому +4

    చాలా అద్భుతంగా ఉన్నతంగా సవివరమైన విశ్లేషణ పూరితంగా పరిశీలనతో సరైన అవగాహన అనుభవం తో చక్కగా వివరించారు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు బిక్షమయ్య గురూజీ అలాగే రవి శాస్త్రీ జీ కీ కూడా

  • @sriramachandramurthyvelamu4120
    @sriramachandramurthyvelamu4120 2 роки тому +23

    ప్రశ్నని విశ్లేషణ చేస్తూ లోతైన ఆలోచన యదార్ధ భావన కలగటానికి మీరు తెలియజేస్తూన్నవిషయాలు గుర్తెరిగి ఆచరణలో పెట్టిన వారి జన్మ ధన్యం 🙏

  • @tprabhakar7187
    @tprabhakar7187 2 роки тому +33

    ఓం శ్రీ గురుభ్యోనమః.చాలా విషయాలు వివరంగా చెప్పారు.శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమాచారం తెల్పారు.ధన్యవాదాలు.

    • @venkatachalam5881
      @venkatachalam5881 2 роки тому +1

      Most informative and scientific.swamy, you practiced it and experienced and you are talking.It is extremely useful.please let me know your address and phone number.Also tell me the list of books written by you.
      I bow my head with great respect and devotion.please kindly reply.

  • @Splashdevarakondarksarma4482
    @Splashdevarakondarksarma4482 2 роки тому +7

    గురువు గారూ!ధన్యవాదాలు!మీరు చాలా అద్భుతంగా వివరంగా,నిదానంగా,చక్కని విలువైన సాటిలేని మేటి విషయాలను ఈసమాజానికి ప్రసాదిస్తున్నారు!చాలా ఆనందంగా వుంది!

  • @ravikishore9095
    @ravikishore9095 2 роки тому +29

    ఏదయినా అనుభవపూర్వకంగా ఆచరించి మీ అనుభవాన్ని అందరికి పంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి సమాజంలో ఉన్న యువతీ యువకులకు మీ అనుభవపూర్వ విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం.🙏

  • @prabakerrao4373
    @prabakerrao4373 2 роки тому +5

    గురువు గారికి వందనములు, రవి గారు మీరు మంచి ప్రశ్నలు సంధించారు మీ యాంకరింగ్ సూపర్

  • @rayalanarayana9095
    @rayalanarayana9095 2 роки тому +3

    భగవాన్ పూజ్యశ్రీ బిక్షమయ్య గురూజీ అని రోజూ నేను ప్రార్ధిస్తున్నాను. నా గురువు మీరే. అంతా బాగుంది అంతా బాగానే ఉంటుంది అని ధ్యానం చెయ్య మన్నారు బ్రహ్మోపదేశం లో ఐదు సంవత్సరాల క్రితం. అట్లాగే పాటిస్తున్నాను. ప్రణామాలు గురువు గారూ.

  • @gognene1513
    @gognene1513 Рік тому +3

    It is very good. I happened to come across this video luckily. I will also try. Now I am 67. Had nerves problem, body pains, sleeping problem.

  • @subbareddygundapureddy9385
    @subbareddygundapureddy9385 2 роки тому +8

    మీ జీవితం ఎంత ధన్యం భిక్షమయ్య గురూజీ గారు. 🙏🙏🙏

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 2 роки тому +4

    యోగం సంయోగం. మనసు కలిసేది బజార్ విషయాలలోనే. అయినా ఆత్మ దాన్ని సన్మార్గంలో పెడుతుంది. సంసారంలో సంతానఫలం వరకు భార్యాభర్తలు సంయోగించాలి. అదేపనిగా యేదో సుఖం ఉందని అతిగా సంయోగిస్తే జవసత్వాలు సన్నగిల్లి త్వరగా తనువు చలించే పరిస్థితి. నెమ్మదిగా నెమ్మెదిగా ఆత్మ స్థాయిలో మనసును సత్సంగానికి, ఆలయానికి, పరహితానికి తీసుకువెళ్తుండాలి. ఇద్దరో ముగ్గురో పిల్లలుంటే వాళ్ళను కూడాకూడా తిప్పినట్టే. ఇకమీదట అంతా అభ్యున్నతియే. శారీరిక మానసిక ఆధ్యాత్మిక సిద్ధియే జీవిత పరమార్ధం.
    ఓం

  • @chandra9307
    @chandra9307 2 роки тому +2

    వండర్ఫుల్ గురూజీ థాంక్యూ సో మచ్💚💚💚

  • @sv2200
    @sv2200 2 роки тому +3

    పుట్టి పెరిగిన వారు పుణ్యాత్ములు అని అందరికీ అర్థం అయ్యేలా చాలా బాగా చెప్పారు సార్,, ఎంత గొప్ప వారూ కూడా ఈగోస్ ని గెలవలేక పోతూ ఉన్నారు ,, అది ఒక్కటి గెలవగలిగితే జీవితాన పరమార్ధం అందుకున్నట్లే ,, ధన్యవాదములు 👌💐

  • @raviavg
    @raviavg 2 роки тому +3

    🙏🙏🙏🙏గురూజీ చాలా మంచి విషయాలు .. ఇంతవరకు ఎవరూ చెప్పని విషయాలని చెప్పారు ..🙏🙏🙏🙏

  • @pophadigangareddy8481
    @pophadigangareddy8481 2 роки тому +6

    చాల విషయాలు తెలియజేశారు.గురుగారికి నమస్కారాలు.

  • @ibvkirankumar
    @ibvkirankumar 2 роки тому +1

    dayachesi elanti videos ma bikshamaiah guruji cheta inka cheyagalarani asistunnamu...we are very thankful listen your words guruji...

  • @kotijaibandaru3535
    @kotijaibandaru3535 2 роки тому +4

    భిక్షమయ్య గురుజీ గారికి పాదాభివందనం లు 🙏🙏🙏🙏🙏

  • @Raoaudiocovers
    @Raoaudiocovers 2 роки тому +2

    చాలా చాలా గొప్ప విషయాల్ని ఎంతో బాగా అర్థమయ్యేలా చెప్పారు గురూజీ .. ధన్యవాదాలు

  • @dharmaiahtenugu3979
    @dharmaiahtenugu3979 13 днів тому

    Amazing guru garu
    Sharma koti padabhivandanalu

  • @mudamanchuvenkateswarlumud8585
    @mudamanchuvenkateswarlumud8585 2 роки тому +13

    Spirituality is the solution for all problems... Excellent.
    All diseases are psychological problems.

    • @Pulihara
      @Pulihara 2 роки тому

      For children disease how it’s possible??

  • @sivakumarkvsk
    @sivakumarkvsk 2 роки тому +12

    మాటల్లో చెప్పలేనంత జ్ఞానం దొరికింది. కృతజ్ఞతలు ...

  • @parijathamatam177
    @parijathamatam177 2 роки тому +2

    Wow wonderful Msg అధ్బుతమైన విషయం తెలియజేశారు సార్ మీరు చెప్పింది అక్షర సత్యం మాస్టర్ గారు మీరు కూడా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🧘🙏🧘

  • @venkatasatyanarayana3810
    @venkatasatyanarayana3810 Рік тому +2

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అడ్రస్ ఫోన్ నంబర్ తేలుపగలరు. ఓం నమః శివాయ

  • @prince_premkumar
    @prince_premkumar 2 роки тому +6

    నేను...ధ్యాన మండలి లో ఒక శిష్యుణ్ణి అయినందుకు చాలా గర్వంగా ఉంది.
    గురువు గారి సాంగత్యం...
    అమ్మ సూర్యకుమారి మాతాజీ... అమృత వాక్కులు...నా జీవితం లో ఎంతగానో ఉపయోగపడ్డాయి

  • @sanjeevabottu4245
    @sanjeevabottu4245 2 роки тому +2

    Thankyou Guruji your advice

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Рік тому

    Om narayana aadhi narayana good and happy afternoon good experiences venkaiah swamy vaariki and🙏💕🙏💕🙏💕🙏💕🙏💕bixamaiah guide gaariki🙏💕🙏💕🙏💕🙏💕🙏💕ssc spirchuval channel vaariki 🙏💕🙏💕🙏💕ravi shasri gaariki very very very thanks🙏💕🙏💕🙏💕🙏💕🙏💕

  • @tejavathkishan6515
    @tejavathkishan6515 Місяць тому

    గురువు గారికి నమస్కారము 🙏

  • @edasudhakar4939
    @edasudhakar4939 Рік тому

    అయ్యా రవి శాస్త్రీ గారు మీకు పది వేల నమస్కారాలు.... మరియు గురువు గారి విశ్లేషణ అనన్య సామాన్యం.... అద్వితీయం.... అమోఘం.... అసలు వారిని వర్ణించ భాష చాలదు....పదాలే లేవనిపిస్తుంది...వారికి మా మనః పూర్వక పాదాభివందనాలు...

  • @jyothi6784
    @jyothi6784 2 роки тому +1

    Chala thanks sir e video chesinanduku... chala use avutundi life lo...

  • @apparaosomaraju2382
    @apparaosomaraju2382 2 роки тому +1

    చాలా మం చి విష యా లు అందిం చా లు.వం ద నములు.

  • @srisubrahmanyeswaratextile7476
    @srisubrahmanyeswaratextile7476 7 місяців тому

    చక్కటి సందేశాన్ని ఈ సమాజానికి అందించినందుకు ధన్యవాదములు అండి గురువు గారు

  • @praveenkoundinya4141
    @praveenkoundinya4141 2 роки тому +1

    చాలా అద్భుతమైన జ్ఞాన విజ్ఞాన సారాన్ని భోదించినందుకు పాదాభివందనం గురూజీ🙏🙏🙏🙏🙏

  • @prakashniyogi3100
    @prakashniyogi3100 2 роки тому +5

    ఇది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమైన లైఫ్ సైన్స్. ఇది తప్పక వినవలసినది, మన జీవితాల్లో జాగ్రత్తగా స్వీకరించదగినది. మీరు ఏ సమస్య అర్థం చేసుకోలేకపోతే; మీరు గ్రహించే వరకు వినండి. ఇప్పుడు మీరు పూర్ణాంకానికి వచ్చారు

  • @saininarahari8727
    @saininarahari8727 Рік тому

    Ravi sastri garu meeku dhanyavadamulu

  • @Benzenesadashiva
    @Benzenesadashiva Рік тому +1

    Best, ultimate, full knowledge

  • @muralikrishnamamidi1508
    @muralikrishnamamidi1508 2 роки тому +4

    Excellent excellent excellent
    No words, I have seen many but Bikshamaiah Garu is spiritual legend

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 роки тому +6

    రవిశాస్త్రి మహా యోగులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 2 роки тому +4

    ఆచరణ అన్నిటికంటే ముఖ్యమని ఆచరించి బోధించారు గురూజీ

    • @bommaravi1691
      @bommaravi1691 Рік тому

      Namo.guruji.true.true.your.words.now.true.true.i..salute

  • @shankerpateri1435
    @shankerpateri1435 Рік тому +1

    చాలా ధన్యవాదాలు సార్.మీరు చాలా చక్కగా చెప్పారు

  • @narayanaitha
    @narayanaitha Рік тому +1

    Ofcourse I am completing enjoying your words....

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 2 роки тому +3

    అద్భుతమైన వేదిక మీద ఆసక్తి ఉన్న వివిధ రకాల విషయాలు చెప్పారు

  • @epcservices6018
    @epcservices6018 2 роки тому +1

    జీవులు ఈ లోకంలోని కి వచ్చేదే ఖర్మ ఫలం& భోగాలు అనుభవించేందుకు అని తెలుసు!
    అజ్ఞానం, భోగం, యోగం, జ్ఞానం అనే ద్వారాల గుండానే మోక్ష ప్రాప్తి అని తెలిసి కూడా దిక్కుమాలిన నిషేధాలు, హద్దులు,
    కట్టుబాట్లు, బూటకపు నీతులు .........ఏర్పాటు చేసుకొని అందమైన ఆత్మ వంచనతో అటు ఇటు ఎటూ కాకుండా ఇటు ఇహం లో , అటు పరం లో కూడా శాంతి సంతృప్తి లేకుండా అవస్థలు పడుతుంటాయి చాలా వెర్రి గొర్రెలు!
    జై కలి తంత్ర

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 2 роки тому +1

    Guruvgari paadalaku namaskaramu 🙏🙏🙏

  • @mumtazsheik7703
    @mumtazsheik7703 Рік тому

    Jeevana Ved am peruthaggattuga undi. Wonderfull enalasis

  • @arcoldpressedoils6243
    @arcoldpressedoils6243 2 роки тому +3

    🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @fftelty
    @fftelty 2 роки тому +3

    బిక్షమయ్య గురూజీ గారికి జయీభవ

  • @aryak.s4457
    @aryak.s4457 Рік тому +1

    Pranam Guruji!

  • @narayanaitha
    @narayanaitha Рік тому +1

    What a knowledge guruji.....?

  • @bchakra8052
    @bchakra8052 Рік тому +1

    Excellent guruji!

  • @MoneyMukundha
    @MoneyMukundha 2 роки тому +1

    మంచి సమాచారం గురుదేవ

  • @harigakkani4937
    @harigakkani4937 2 роки тому +2

    చాలా బాగా చెప్పారు

  • @bagavatulavenkatasureshbab13
    @bagavatulavenkatasureshbab13 2 роки тому +1

    రవి శాస్త్రి గారు ఇప్పటివరకు మీరు ఒక్క ఆధ్యాత్మిక వ్యక్తిని కూడా కలవలేదు.దయచేసి త్రైతా సిద్ధాంత భక్తులని ఇంటర్వ్యు చేయండి.

  • @epcservices6018
    @epcservices6018 2 роки тому +6

    జై యోగ విద్య
    జై ఆయుర్వేదం
    జై మూలికా శక్తి
    జై జ్ఞాన జీవనం
    జై ఆధ్యాత్మికం
    జై సత్సంగం
    జై సద్గురు సత్తా
    ERA FRIENDS GUILD,
    ip yoga way.

  • @kvasanta4579
    @kvasanta4579 2 роки тому +2

    All problems one solution. చాలా చక్కగా అర్థవంతంగా వివరించి తెల్పారు.

    • @Sasi838
      @Sasi838 2 роки тому

      Vasanta garu meeru adyatmikamlo ki vachhi enni years aindi

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 роки тому +6

    గురూజీ గారు చెప్పిన దంతా బాగానే ఉంది ఆ ధ్యాత్మికతలో అ ఆ లు నేర్పిన గురువు ను ( బుషి ప్రభాకరేజీ ) ఎక్కడా ప్రస్తావించ కపోవటము భాద గా వుంది.

    • @sasikumarkandula7411
      @sasikumarkandula7411 2 роки тому

      మీ సంవేదన సమంజసమైనది. 🙏

  • @sri3662
    @sri3662 2 роки тому

    Adhbutham sir Mee prathi maata

  • @nagendrababug1238
    @nagendrababug1238 2 роки тому

    Na life lo intha manchi video chudaledhu amo anipisthundhi..chala clear ga chala adbutham ga chepparu..namaskaram guru garu 🙏🙏🙏🙏

  • @lokeshsrimalla6788
    @lokeshsrimalla6788 2 роки тому +2

    Super guruvugaru

  • @srisathyasaibalavikasichap2814
    @srisathyasaibalavikasichap2814 2 роки тому +2

    Sairam ❤️🙏 excellent 👍

  • @sugunaps1396
    @sugunaps1396 2 роки тому +2

    Dhan nirankar mahatmaji 🙏🙏

  • @sudharanib.4401
    @sudharanib.4401 2 роки тому +2

    🙏🌸🙏🌸🙏🌸...(.కేవలం...నమఃస్కారాలు... మాత్రమే సరిపోవని అర్థమైంది...)

  • @kowsalyaparvathala9894
    @kowsalyaparvathala9894 2 місяці тому

    Jai guru Dev 🙏🙏🙏🙏🙏🙏

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 роки тому +4

    Guruji, Namaste. I have attended 10 day yoga camp in 2001 at Tadepalligudem, when I resided there for 10 years.I retired in 2006 and settled in Hyderabad in 2010
    Now I am 74
    Your yoga training helped me a lot when I suffered from BELLS PALSY to recover to my normal stage within 15 days besides medicines with reference to Doctor's prescription.
    Still I have been continuing yoga on alternate days.Every word you said in this video are reminding me to recollect every word of your speech given on the last of yoga camp held in Tadepalligudem.
    DHANYAVADALU, SIR

  • @ramanananupatruni7955
    @ramanananupatruni7955 Рік тому +1

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @connect2paddu
    @connect2paddu 2 роки тому

    Chala adhubathanga undhi..guruvu gari ki ma hrudaya purvaka namaskaraluu🙏🙏

  • @padmaganti605
    @padmaganti605 2 роки тому +1

    Guruji gariki namassulu. Mamchi vishayalu chapparu

  • @lakshmireddy6254
    @lakshmireddy6254 2 роки тому

    Excellent questions adigaaru sastri gaaru. 👌👌👌

  • @ballabhavani9281
    @ballabhavani9281 Місяць тому

    🙏Sadgurubhyonamaha💐

  • @muralidharaobhaskara6595
    @muralidharaobhaskara6595 2 роки тому +3

    గురుదేవులు నిజమెైన విశయాలుచెప్పారు.ధన్యవాదాలు.

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +2

    Sri Gurubhyo Namaha. Dhanyavadhamulu Dhanyavadhamulu Dhanyavadhamulu. Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam.

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 2 роки тому +3

    Om sri gurubyo namaha 🌹🌹🧘🧘🚩🚩

  • @venkateswarankannaiah4454
    @venkateswarankannaiah4454 2 роки тому +2

    Excellent Message sir 💐💐💐👏👏🤝🙏🙏🙏🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 2 роки тому +3

    గురువు గారి పాదపద్మాల కు నమస్కారం 👃👃👃👃👃

  • @narsaiahmoguloji2060
    @narsaiahmoguloji2060 2 роки тому

    చాలా బాగుంది బాగుంది

  • @cricket5179
    @cricket5179 2 роки тому +2

    ravi shastry garu kuda chala chala utsaham ga charchincharu 🙂

  • @sirlapurao6128
    @sirlapurao6128 2 роки тому +2

    Nice, sir

  • @padmaraju4991
    @padmaraju4991 2 роки тому +2

    Super sir. It's exactly true summary of a human life cycle which has to be understood by all. Excellent analyzation. U R REALLY WELL KNOWLEDGED & BLESSED PERSON

  • @ganeswararaotalasila5643
    @ganeswararaotalasila5643 2 роки тому +2

    More helpful to the Society Guruji

  • @prakashvisu2149
    @prakashvisu2149 2 роки тому

    🙏🙏🙏💐💐👌❤️❤️❤️❤️
    Jai bikshmaiah guruji.... 🙏🙏🙏🙏🙏
    🥰🥰🥰❤️❤️❤️❤️❤️

  • @durgasrinivasujandyamsrira1391
    @durgasrinivasujandyamsrira1391 2 роки тому +1

    గురుజీ 🕉️ గురుభ్యోనమః చాలాబాగా చెప్పారు సైన్స్ మధురాతి మధురం కుండలినీ సప్త నాడులు వివరణ చాలాబాగా చెప్పారు నమస్కారం 🙏 గురుజీ

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 роки тому +6

    గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏

  • @digamberbhujangari72
    @digamberbhujangari72 2 роки тому

    Jai guru Dev sàrnàm gurudev ki Jai

  • @chandrasekarsimbothula2026
    @chandrasekarsimbothula2026 2 роки тому

    Great and good master 🧠knowledge 👌👍🙏🙏🙏🙏🙏

  • @sathishhchalamala8534
    @sathishhchalamala8534 2 роки тому +1

    nenu chusina videos anninti lo science and spiritual rendu kalipi cheppina guruvu garu ..........chala thanks andi

  • @AstroRamanaji
    @AstroRamanaji 2 роки тому +2

    Jai guru dev excellent

  • @gopalch9118
    @gopalch9118 2 роки тому +3

    Guruvugaru namaste 💐🙏🙏🙏

  • @gudipatiravindranathareddy470
    @gudipatiravindranathareddy470 2 роки тому +3

    Guruvugaru bhodhanalu.... Saralamu,mahaadbutamu,acharaneeyamu

  • @kalladatirupathi6550
    @kalladatirupathi6550 2 роки тому +1

    dadapu anni videos chushanu great guruji

  • @yarasichinnikrishniah5671
    @yarasichinnikrishniah5671 2 роки тому +3

    Om sri gurubhyo namaha

  • @Singh8900B
    @Singh8900B 10 місяців тому

    రవి గారి కీ నమస్కారం
    గురువు గారి కి ప్రణామములు

  • @hemanarayan622
    @hemanarayan622 Рік тому +1

    Thank you sir

  • @vijaykumarganthala2600
    @vijaykumarganthala2600 Рік тому

    Jai guru ji

  • @meharbabajoga436
    @meharbabajoga436 2 роки тому +3

    Most valuble information. Thankyou sir.

  • @bnrao9787
    @bnrao9787 2 роки тому +2

    💪👌🙏👍🔥 భారత్ మాతాకీ

  • @MuraliKrishnaAnkem
    @MuraliKrishnaAnkem 8 місяців тому

    Excellent model full human

  • @cradisudharshan7280
    @cradisudharshan7280 Рік тому

    Super 👏