Naa anveshana meet up in Toronto Canada

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024
  • Are you looking for a Naa Anveshana meet up in Toronto? Join our social media group and stay up to date on all the latest happenings!
    Whether you're a first-time attendee or a veteran Naa Anveshana attendee, this social media group is the place for you! In this group, you'll be able to meet other attendees, ask questions, and stay up to date on all the latest happenings in Toronto's Naa Anveshana community.
    Naa anveshana meet up in Toronto Canada
    #naaanveshana #canada #toronto #meetup #fanmeet #telugutraveller #travel #traveller #adventure #traveling #travelvlog #prapanchayatrikudu #backpacker #backpacking #budgettravelingnaa anveshana trollnaa anveshana trolls

КОМЕНТАРІ • 3,5 тис.

  • @satyanarayana3021
    @satyanarayana3021 Рік тому +206

    అందరికీ సిసిలీ గుర్తుంది మనకి కూడా గుర్తుంది సిసిలీ మీకు కూడా గుర్తుంటే like చేయండి ❤❤ FOR SICILY

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 Рік тому +631

    అన్వేష్ కోసం ఎంత మంది వచ్చారు మీ లైఫ్ ధన్యం అయిపోయింది మీ కష్టానికి తగ్గ ఫలితం ఇది ఊరికే రాలేదు this is anvesh hard work result

  • @naradileepnaradileep7608
    @naradileepnaradileep7608 Рік тому +15

    అన్న నిజంగా చెప్తున్న నీకేమో ఎలా ఉందో తెలియదు కానీ నాకు నిజంగా వీడియో చూసి ఏడుపొచ్చింది. మీరు గ్రేట్ అన్న. మీరు ఎంత డబ్బు సంపాదించకపోయినా పర్లేదు కానీ ఈ అభిమానం చాలు మీ జీవితానికి. 💐💐💐 god bless u అన్న

  • @rajuraju-gd3bs
    @rajuraju-gd3bs Рік тому +346

    ఏ దేశం లో అయిన మన తెలుగువాళ్ల హవా మామూలుగా ఉండదు 😅😅😂 జై తెలుగోడా 🔥🔥తోట కూర పప్పు అన్వేష్ అన్న నిప్పు...❤

  • @pavanrs643
    @pavanrs643 Рік тому +1278

    ఎన్ని కోట్లు ఇచ్చినా ఇంత అభిమానాన్ని సంపాదించుకో లేము అన్న మీ కష్టానికి తగ్గ ఫలితం ఈ అభిమానం❤

    • @rajumashanthalli5508
      @rajumashanthalli5508 Рік тому

      Vaapu ni choosi balupu anukodam antey idey vallantha vachindi vadi mokham choodaniki kadura ayya aadi thumbnail petti youtube lo view kotteddam ani vachinolley antha same youtube batch paisa kakkurthi batch

    • @gmrswitchgears2241
      @gmrswitchgears2241 Рік тому +1

      ❤❤❤

    • @anushapariki6235
      @anushapariki6235 Рік тому +2

      Nijam

    • @dineshkumar-ky4og
      @dineshkumar-ky4og 3 місяці тому +1

      True 👍 ✔ 👍 ✔ 👍.

  • @vikramrajput9172
    @vikramrajput9172 Рік тому +15

    నీ సహనం, నీ ఓర్పు, నీ ఓపిక, నీ ఉనికికి నీ ప్రయాణానికి నిదర్శనం అన్నా ఒక hero కున్న క్రేజ్ నీ సొంతం 👌😍❤️

  • @y.y.yadav6655
    @y.y.yadav6655 Рік тому +542

    తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా తేజస్సుతో ఉంటారు...
    ఒక్కడి కోసం అంత మంది వాళ్ళ పనులు మానుకొని మనసుకు నచ్చిన ఆత్మీయులు అన్వేష్ అన్న గారి కోసం వచ్చారు అంటే ఇది కదా తెలుగోడి మానవత్వం..

    • @battinenisriharirao336
      @battinenisriharirao336 Рік тому +2

      Anvesh subscribes including some Ameture Utubers come to meet you one or two came with cakes to cut it is their anxiety and interest to cut a cake by you I saw you cut one cake and the same was taken back by him I am also seeing one Utuber cum subscriber came with cake and you promised to cut it at food stal but finally he disappointed and almost crying don’t do like this because they are your fans and subscribers of course you can’t satisfy all but don’t disappoint like this after seeing his video I suggest and advice you since you are boy at the age of my sons

  • @Ammaigaru457
    @Ammaigaru457 Рік тому +1139

    కెనడా వచ్చినా.. అమెరికా వెళ్ళిన ..అంతరిక్షం వెళ్ళిన..ఎలన్ మస్క్ వేసిన రాకెట్లతో వెళ్లిన.. మనోళ్లు ఇంతే మారరు 👌🏻👌🏻👌🏻

    • @sr-db3fl
      @sr-db3fl Рік тому +3

      ivi marochu,...kulala gola matram kastame🤬

    • @diwakerpathi
      @diwakerpathi Рік тому +3

      Yes truly

    • @mahimahesh2707
      @mahimahesh2707 Рік тому +1

      @@sr-db3fl అదెలా మారుతుంది ఆ భావన పోయిన కామెడీలు అయిన వచ్చేస్తుంది ఆ పదం.

  • @vimalparisapogu5017
    @vimalparisapogu5017 Рік тому +8

    ఈ వీడియో చూస్తున్నంత సేపు ముఖంలో నవ్వు వస్తూనే ఉంది అందరిని పరిచయం చేస్తున్నారు గా అభిమానాన్ని చూస్తుంటే నవ్వు ఆగట్లేదు మాకు brother nuvvu super

  • @goodmorning7307
    @goodmorning7307 Рік тому +151

    అదేంటో ఒక వ్యక్తి కోసం దేశం కానీ దేశం లో ఇంతమంది రావటం, ఫొటోస్ కోసం తహతహలాడటం, అన్నింటికంటే వాళ్ళే ఎక్కువ సంతోషించారు అంటే వాళ్ళు నీకు ఇచ్చిన విలువ గొప్ప బహుమానం priceless❤❤❤ నువ్వు జనాల మనసు గెలిచినోడివి

  • @jayarajaerpula7492
    @jayarajaerpula7492 Рік тому +139

    అన్నీ దేశాలు తిరిగి ఏం సాధించావ్ ?అని ఎవరయినా అడిఘితే,,ఇంత మంది అభిమానం మరియు ప్రేమను సాధించాను అని మమ్మల్ని చూపించండి అన్న ❤❤

  • @nvkrishnarao123
    @nvkrishnarao123 Рік тому +5

    అన్వేష్ భయ్యా.....ur the greatest person…..నీ కోసం ఈరోజు ఒక జర్నలిస్ట్ ( అశోక్ )....నీ గురుంచి చాల గొప్పగా ఒక పోస్ట్ పెట్టారు....నీవు హనుమంతుడు టైప్.... నీ బలం నీకు తెలియదు....ఈరోజు యువతకి నీవు ఒక inspiration….గుర్తింపు లేదు అంటావు కదా! ఇండియా లో నీవొ సెలబ్రేటివి.....

  • @seenukarumanchi2017
    @seenukarumanchi2017 Рік тому +185

    తోట కూర పప్పు అన్వేష్ అన్న నిప్పు...❤❤❤❤❤
    Love from Kurnool...❤❤❤

  • @PRABHUBHUSHANOFFICIAL
    @PRABHUBHUSHANOFFICIAL Рік тому +442

    అయ్యబాబోయ్ చాలామంది వచ్చారు ఇది తెలుగు వారి సత్తా అంటే ❤greetings to all

  • @kartheekn379
    @kartheekn379 Рік тому +8

    కెనడా లో రెండు రాష్ట్రాల తెలుగోళ్ళ పండుగ లాగా ఉంది అన్వేష్ అన్న ❤🎉సూపర్

  • @prabhakar3916
    @prabhakar3916 Рік тому +473

    అన్న నిన్ను చూస్తే తెలుగోడిగా చాలా గర్వంగా ఉంది. ఇంత మంది అభిమానాన్ని పొందారు మీ నిజాయితీ ఈ విజయాన్ని తీసుకొచ్చింది.

  • @ilove2seevedio
    @ilove2seevedio Рік тому +246

    నువ్వు ఎంత ఆనందంగా ఉన్నవో తెలియదు కాని , ఇక్కడి నుండి వీడియో చూస్తున్న నాకు మాత్రం కళ్ళలో నీళ్ళు చెమర్చుతున్నాయి అన్వేష్ అన్న❤❤❤

    • @samba369
      @samba369 Рік тому +7

      Same ఫీలింగ్ బ్రో 👌

    • @rajumashanthalli5508
      @rajumashanthalli5508 Рік тому +2

      Bokka idantha youtube bichagalla meeting self dabba batch motham

    • @TheRaju1234567890
      @TheRaju1234567890 Рік тому +5

      ​@@rajumashanthalli5508school velli chaduvuko . Comment em pettalo teliyakopote silent ga vundu

  • @anandaarasada3387
    @anandaarasada3387 Рік тому +2

    అన్న మీ వలన ముగ్గురు కి కళ్ళల్లో ఆనందం కనిపించింది
    కెనడా లో ఉన్న తెలుగు వాళ్ళు అందరిని కలపరు ఒక్కటి
    వాళ్ళు అందరూ తో మీ ఆనందం రెండోది
    మిమ్మల్ని మరియు కెనడా NRI తో మీ మాటలు సంతోషం చూసి మాకు చాలా ఆనందం గా ఉంది ఇది మూడోది
    God bless you బ్రదర్

  • @gharibabu5106
    @gharibabu5106 Рік тому +87

    నిజంగా చెప్తున అన్న ఈ వీడియో చూస్తున్నపుడు నాలో ఏదో తెలియని ఆనందం వస్తుందీ ,నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలి , ఆనందభాష్పాలు వస్తున్నాయి నాకు , జయహో ప్రపంచయాత్రికుడ ,చాలా ప్రౌడ్ గ వుంది అన్వేష్ గారు వి లవ్ యు 💕

  • @SrihariM-gt1py
    @SrihariM-gt1py Рік тому +257

    ఇంత మంది తెలుగు వాళ్ళని చూసి వాళ్ళ ఆనందం చూసి ఆశ్చర్యంగా ను అనందాగాను వుంది.... రియల్లీ గ్రేట్ మీట్...
    నిజంగా ప్రపంచ యాత్రికుడికి అభినందనలు....🎉🎉💐💐

  • @IMPULSE359
    @IMPULSE359 9 місяців тому +1

    ఎంత అదృష్టవంతుడివి అయ్యా అన్వేష్... నిన్ను కన్న తల్లితండ్రులు, నీ ఊరు, మొత్తం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా అయ్యావు...
    ఎంత మంది అభిమానులు వచ్చారు అంతా ఆత్మీయంగా మాట్లాడుతున్నారు. నిజమైన అభిమానం ఉంటేనే ఇలా వస్తారు నిన్ను ఒక్కసారి ఇండియా లో కలుస్తాను..మీ ఊరు వచ్చి కలుస్తా... ఎప్పుడు ఊరికి వచ్చినా తెలియచేయండి 🎉❤

  • @mr.bujji225
    @mr.bujji225 Рік тому +79

    Srikakulam నుంచి ఎవరు లేరు అనుకున్న అన్న
    వచ్చారు కలిశారు ❤ కెనడా 🇨🇦లో చాలా మంది అభిమానాన్ని గెలిచావు అన్న సూపర్ 👌💥🙏🙏🙏iam from Mauritius 🇲🇺 అన్నా

  • @Costatimesdaily
    @Costatimesdaily Рік тому +84

    విదేశాల్లో కూడా ఇంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న మీరు చాలా ధన్యులు...🙏❤🙏

  • @GovinduBalireddy
    @GovinduBalireddy Рік тому +1

    మనసఫూర్తిగా చెప్తున్న ఇప్పటి వరకు మే వల్ల మకు మేము చూడని ప్రదేశాలు వాటి కోసం వివరణ మాత్రమే దొరుకుతుంది అనుకున్నాం కాని అనిటికంటే విలువైన ఆరోగ్యం కూడా మే వల్ల మా అయ్యుష్ కాలం పెరుగుతుంది ..మీరు పంచే ఆ వెటకారం చాలా ఆహ్లాదకరమైన నవ్వుని అశ్వధిస్తునం..నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం చాలా మంది హీరోస్ ని కంటెంట్ బట్టి ఇష్ట పడతాను...కానీ నీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే సరిఅయిన జవాబు లేదు అందరినీ ఇష్టపడతాను...ఇప్పుడు చెప్తున్న ...మొన్నటి వరకు మి followers lo ఒకడిని కానీ ఇప్పుడు మీకు ఫ్యాన్ ని ఇప్పటి నుండి నా హీరో నా అన్వేష్ అన్న ..ఒక హీరో దగ్గర నుండి మన ట్వీట్ కి reply or like vasthe entha Happy vuntundho నీ dagara నుండి ఒక reply వచ్చినందుకు అంతా ఆనందపడ్డాను..అందరికీ చాలా ఓపికతో reply ledha like chesthunnav...

  • @tollywoodtv5915
    @tollywoodtv5915 Рік тому +36

    ఇంత రచ్చ ఫాలోయింగ్ కి ముప్పై లక్షలు డబ్బులు జుజుబి నీది వేరే లెవెల్ అన్వేష్ అన్న 🔥🔥❤️ మెగా స్టార్ పవర్ స్టార్ కెనడా కి వెళ్లి మీటింగ్ పెడితే వచ్చినంత జనాలు వచ్చారు..... Anvesh is Real Dinosaur 💥💥💥💥

  • @maruthijewellersintelugu
    @maruthijewellersintelugu Рік тому +130

    ఏ దేశం లో అయిన మన తెలుగువాళ్ల హవా మామూలుగా ఉండదు 😅😅😂 జై తెలుగోడా 🔥🔥

  • @madhunalli2351
    @madhunalli2351 Рік тому +7

    అన్నా మాములుగా లేరు నీ ఫాన్స్, చాలా హ్యాపీ గా ఉంది, తెలుగు వారందరిని ఒక చోటుకు తీసుకొచ్చావ్, నువ్వు గ్రేట్ అంతే 🙏🏻

  • @balakondaiah717
    @balakondaiah717 Рік тому +113

    ఈ భూమండలంలో మన తెలుగువారి ప్రేమ వెలకట్టలేనిది మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా మన తెలుగు ప్రేమే వేరు💚💚💚🇮🇳🇮🇳🇮🇳

  • @mrambo1976vja
    @mrambo1976vja Рік тому +80

    మీ మంచితనం, నిజాయితీ ఇంత మంది ని కలిసేలా చేశాయి proud to be indian

  • @srikrishnay6917
    @srikrishnay6917 Рік тому +34

    I'm proud of you, bro. You've accomplished something significant. Kudos❤

  • @villageboys18
    @villageboys18 Рік тому +33

    ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆ అభిమానం,పలకరింపు,ఆప్యాయత మామ్ములుగుండదు💚💚💚

  • @cloudlearn2181
    @cloudlearn2181 Рік тому +97

    ఇంత మంది మన వాళ్ళను చూశాక సంతోషంగా ఉంది...superb👏👏👋👏

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Рік тому +5

    Excellent gathering of our AP and Telangana state people working in Canada. Very nice to see you along with them bro.🎉

  • @comicanand
    @comicanand Рік тому +74

    ఇలా అందరిని చూస్తుంటే చాలా ఆనందంగ వుంది హృదయం చలించింది

  • @ravipatnam264
    @ravipatnam264 Рік тому +89

    చాలా మంది అభిమానులు ఉన్నారు అన్నయ్య మీకు love you anna 😍😊

  • @jyothichitti1209
    @jyothichitti1209 Рік тому +4

    చాలా సంతోషంగా ఉంది ఈ video చూసి నంతాసేపు,,మీ అభిమానుల తో మిమ్మల్ని 🙂

  • @niveditaadabala5022
    @niveditaadabala5022 Рік тому +185

    Your struggle is very much visible in ur success/achievements... Wish to meet you in vizag ..... ❤❤

  • @mahikumari1314
    @mahikumari1314 Рік тому +7

    ఒక సామాన్యుడు తెలుగువాడిగా UA-cam గా మూడు లక్షలకు పైగా గుండెల్లో గూడు కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఎవరు చేయని సాహసం మీరు చేస్తున్నారు . I love 😍 Anvesh anna garu. అన్నా మీరు గిన్నిస్ బుక్ అవార్డు కొట్టాలి

  • @bharatsurya2647
    @bharatsurya2647 Рік тому +24

    It's the result of your passion, honesty, sincerity and hard work in spite of several hurdles. Hats off to you Anvesh Bro. You are a sensation now. Keep it up!!!

  • @indianfighters1689
    @indianfighters1689 Рік тому +61

    కెనడాలో తెలుగు వారిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.

  • @laxmimasada4946
    @laxmimasada4946 Рік тому +11

    ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారు, మీ కోసం ఎంతమంది రావడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీ, మన తెలుగు వాళ్ళని చూసినప్పుడు నిజంగానే చాలా గర్వంగా అనిపించింది, అంతా మీ దయ వలన, వాళ్ళ అందర్నీ చూసినంత సేపు, మనసు చాలా తేలిగ్గా చాలా హ్యాపీగా అనిపించింది, నీ కోసం వచ్చిన వాళ్ళు అందరికీ పేరుపేరునా ధన్యవాదములు అండి, మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇంత మంది అభిమానులు రావడం అనేది, అది కూడా వేరే దేశంలో రియల్ గ్రేట్

  • @Arnika-0903
    @Arnika-0903 Рік тому +3

    1000 subscribers తెచ్చుకోడానికే తెగ కష్టపడినట్టు feel అయిపోతుంటాం.. అలాంటిది anvesh గారు ఎన్ని risklu తీసుకొనుంటే ఈ stageki వచ్చుంటారు.. ❤❤ really great..

  • @chandrapalyanati9449
    @chandrapalyanati9449 Рік тому +10

    42 నిమిషాల వీడియో అయినా కూడా రెండు నిమిషాలు వీడియో లాగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తున్నంత సేపు చాలా సంతోషంగా అనిపించింది అంత మంది అభిమానులు ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు చాలా స్పీడ్ గా అయిపోయింది వీడియో 🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @kavchannel3370
    @kavchannel3370 Рік тому +21

    అన్వేష్ గారు మాకు చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వారందరినీ ఒక వేదికపై చూసినందుకు కనుల విందుగా ఉంది🎉🎉🎉🎉🎉🎉🎉

  • @KtrFanBoy
    @KtrFanBoy Рік тому +9

    తెలుగోళ్ళతో మామూలుగా ఉండదు మరి..... Nice to see those much telugu people in canada... ❤❤

  • @geethamsaibhai3114
    @geethamsaibhai3114 Рік тому +26

    ఈ విడియో చూశాక చాలా హ్యాపీగా గా అనిపించింది అన్న ఇంత అభిమానం ఎలా సంపాదించవ్ love you Anna ❤❤❤

  • @munnaworld879
    @munnaworld879 Рік тому +37

    ఏ దేశం లో ఉన్న ప్రవస ఆంధ్రులు తమ పనులు మానుకొని నీ మీద అభిమానం తో రావడం సూపర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఇంత మంది అభిమానాన్ని పొందిన నీ జన్మ ధన్యం.

  • @swaroop10491
    @swaroop10491 Рік тому +10

    You created an opportunity for all people to meet you and also meet amongst themselves. Such a nice initiative 😊😊👌👌

  • @lakshmirnair4089
    @lakshmirnair4089 Рік тому +15

    ఇంత మంది అభిమానాన్ని చూరగొన్న నీకు ఒక ఓఓఓయో.... Really Great .. అంతమంది మనస్సుల్లో ఇంత సుస్థిర స్థానం సంపాదించుకున్నందుకు నీకు congratulations 🎉 God Bless You Babu

  • @simbacute2094
    @simbacute2094 Рік тому +14

    మీరు చేస్తున్న ప్రయత్నం నన్ను ప్రతి వీడియోలో ఆకట్టుకుంటుంది. ఒక తెలుగు వాడిగా,తెలుగు ఉపాధ్యాయుడిగా నాది ఒక చిన్న సలహా అన్నా .. మీరు చేసే ప్రతి వీడియోలో మన మాతృభాషకు చెందిన అనేక శతకాలలో ఒక పద్యాన్ని పరిచయం చేయగలరని ఆశిస్తున్నా .. ధన్యవాదములు ఇట్లు మీ అభిమాన తమ్ముడు.

  • @nageswarraokurimilli2976
    @nageswarraokurimilli2976 Місяць тому +1

    సూపర్ అన్వేష్ నీవు చాల గ్రేట్, నీకు జన్మనిచ్చిన నీ తల్లి తండ్రులు జీవితం ధన్యం అయిపోయింది అన్వేష్..

  • @ragibhaskar6569
    @ragibhaskar6569 Рік тому +7

    మీరు సంపాదించుకున్న గొప్ప ఆస్తి అన్న ఇది మన అనుకున్నప్పుడు ఎవరైనా సరే గుండెల్లో pettukuntaaru అది మన ఇండియన్స్ అందులో తెలుగు వారి అభిమానం nv సూపర్ బ్రో మా అభిమానం ఆదరణ నీకు ఎప్పుడూ ఇలాగే ఉంటది bro

  • @kingking-fw8my
    @kingking-fw8my Рік тому +14

    🌿🌹🌿అన్నా మీ సిరీస్ అన్ని చూడాలని వుంది కానీ.....ఇప్పుడు పరీక్షలు ఉన్నయి... జాబ్ వచ్చాక అన్ని వీడియోస్ చూస్తాను....🌿🌹🌿

  • @pothalanaidu3714
    @pothalanaidu3714 Рік тому +1

    అన్వేష్ అన్నా ఎప్పటినుంచో కలిసి ఉన్న మిత్రులు కొంత గ్యాప్ తరువాత కలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో వారు అంతా మిమ్మల్ని అలా రిసీవ్ చేసుకోవటం అంతే ఉత్సాహం తో మీరు వారి అందరిని పలకరించే విధానం నిజంగా మీకు వారికి ఒక మధురానుభూతి అనే చెప్పాలి చూసే మాకే ఇంత ఆనందంగా ఉంటే అక్కడికి వచ్చిన వారికి ఇంకెంత ఆనందంగా ఉంటుందో ❤

  • @muneershaik5973
    @muneershaik5973 Рік тому +20

    అన్న నువ్వు ఈ ప్రేమంచంలో ఎక్కడికి వెళ్లిన ని fans ఉంటారు ఇది పక్క 🙏🏻👌👌🇮🇳

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Рік тому +98

    Anvesh u r lucky man...the telugu people who came to see u are magnanimous, friendly...they all came to see u..great gesture from all of them..what a wonderful meeting..it's all u r goodness which paid u ..thanks for such a nice video..hats off to all telugu people who came over there....

  • @SwamiReddySingireddy-wn1lf
    @SwamiReddySingireddy-wn1lf 11 місяців тому

    Hi Anvash ,Iam very happy,Naa anvashana meet up programming, toronto Canada was highlighted. Seeing our Telugu people of Ap,Telangana.

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Рік тому +15

    అయ్య బాబోయ్ మోదీగారు ఫారిన్ ట్రిప్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది అబ్బా ఫారిన్ లో నీకు❤❤❤ తెలుగు వాళ్ళు అభిమాన వంతులు అభినందనీయులు🏋️🏋️🏋️

  • @shivapotru8272
    @shivapotru8272 Рік тому +49

    చాలా ఓపిక గా ఉండి, జోక్స్ వేస్తు 2 గంటలు ఉండడం it's not a joke.. Great ❤❤

  • @tejeshfactstelugu
    @tejeshfactstelugu Рік тому +1

    Anna ma cousin is studying 8th class thana aye Jude gurinchi oka long video chaisadu kani aye Jude thana medha copyright strike vysadu kani ne medha andaru roasting chaistunaru ka me avaruki copyright strike vyaru me anta manchi varu inkaavaru undaru

  • @KavyaTejakoti
    @KavyaTejakoti Рік тому +5

    Great బ్రో. తెలుగువాళ్ళు అభిమానం అంటే, ఏమిటో చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా ఎంతో ఆప్యాయంగా అన్యోన్యంగా అద్భుతంగా వారి యొక్క గొప్ప ప్రేమాభిమానాలు చూపించారు. ఎక్కడికి వెళ్ళినా తెలుగోడంటే ఇంతే, వేరే లెవెల్ అబ్బా , 😂🎉🎉🎉 congratulations 👏 anvesh bro 🎉

  • @manandkumar7722
    @manandkumar7722 Рік тому +62

    Really winning the hearts of 13 lakh people is not an ordinary thing, this one video is enough to know what is the love for you..
    Hats off to you

  • @SBteluguvlog
    @SBteluguvlog Рік тому

    అన్వేష్ అన్నా ఈ జనమేంటి, ఈ అభిమానం ఏంటి, కార్తీకమాసం లో తెలుగు వారందరు వన భోజనాలు పెట్టుకున్నట్టిగా కెనడాలో ఉన్నా మొత్తం తెలుగు వారు అందర్నీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చేసావు. ఏమైనా కానీ కెనడాలో తెలుగువారందర్నీ ఒకే చోట ఆలా చూస్తుంటే చాలా హ్యాపీ గా ఉంది బ్రో ఈ వీడియో ఎన్ని చార్లు చూసిన మల్లీ చూడాలనిపిస్తుంది. 👌👌👌❤️❤️❤️

  • @panguluriapparao6557
    @panguluriapparao6557 Рік тому +25

    నీ వాక్చాతుర్యం అద్భుతం అన్వేష్ బ్రో ఎవ్వరికి అయినా సమాదా నం చెప్పగలిగె సూపర్ మెమరీ పవర్ టాలెంట్ వున్నాయి❤❤

  • @KannaRadhaLove
    @KannaRadhaLove Рік тому +10

    మంచిగా అనిపిస్తుంది అన్న మిమ్మల్ని ఎలా చూసి 🤗 అందరూ బాగా మాట్లాడారు థాంక్స్ అండి కెనడా లో వున్న తెలుగు వాళ్ళ అందరికీ 🙏🏻 మంచి విడియో 🥰

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 Рік тому +14

    Your presence always brings a wide smile on my face bro❤

  • @pppmmmaa
    @pppmmmaa Рік тому +49

    Grand success bro meet, without any arrangements.. only with LOVE & AFFECTION.

  • @DeshPremi-zn2qm
    @DeshPremi-zn2qm Рік тому +12

    తెలుగు వారి ప్రేమ తో ఈ వీడియో తో కడుపు నిండింది 😀😀💝🇮🇳🙏👌 (md సలీమ్ తెలంగాణ)

  • @chanduram3647
    @chanduram3647 Рік тому +1

    Super bayya asalu entha varaku evaru cheyani savasam nv chestunnav and mana telugu vallu ekkada unna andarini paricham chestunnav great bayya nv 😊😊🎉🎉🎉❤❤❤

  • @sundarm2362
    @sundarm2362 Рік тому +18

    తెలుగు వాలు అభిమానమే సూపర్ , అనేష్ అన్న నీ కలిసిన కెనడా తెలుగు వాలుకి ధన్యవాదాలు 👏👏👏🙏🙏🙏👏👏👏

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Рік тому +16

    ప్యూర్ లవ్ ఇంత మంది ప్రేమానురాగాలు సంపాదించుకున్న మీరు గ్రేట్ అన్న...వీడియో ఇంకా ఇంకా ఉంటే బాగుండు❤😍

  • @nhagenndraa
    @nhagenndraa Рік тому

    Eandanna Mana Abhimanam,....
    Awesome.....
    World Best Telugu Traveller Anvesh Anna Kosam akkadiki vachina andariki Thanks.....
    Anthamandini peru peruna Alakarinchadam Adhbutham....

  • @muthyalajohn1688
    @muthyalajohn1688 Рік тому +24

    చాలా చాలా సంతోషంగ ఉంది అన్నా.. 😍😍
    ఏదో మాటల్లో చెప్పలేని ఆనందం.. అన్నా.. 😍😍
    Love you Anna...❤❤

    • @liyakhatbasha9714
      @liyakhatbasha9714 Рік тому

      Super Anna 😍 Asal mamulugha ledhuga fantastic maind Boling Anna ni crez 🤝👍

  • @Targetgroups123
    @Targetgroups123 Рік тому +78

    Am so happy, by seeing telugu people unity

    • @Prasad85707
      @Prasad85707 Рік тому +2

      నమస్తే Bro..కొత్త బుక్స్ APPSC TSPSC పెట్టడంలేదు ఏమిటి ఛానల్లో

  • @mandaditulasi348
    @mandaditulasi348 Рік тому

    అన్నా నువ్వు చాలా గ్రేట్ చాల స్ట్రగుల్ థూ చేష్టవ్ వీడియోస్ మా అందరికోసం, మీ వీడియోలు చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది.ఇంత అభిమానం సంపాదించుకున్నారు ప్రపంచం మొత్తం,(,అన్వేషన్న తోపు దమ్ము ఉంటెయ ఆపు)చవక చవక ,....hats off to you bro🙏 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳గొప్ప వ్యక్తి అందరినీ గౌరవిస్తావు, ఎంతో కష్టపడి చేస్తావ్ వీడియోలు, సూపర్ అన్నా.

  • @_RamBro_
    @_RamBro_ Рік тому +4

    వీడియో చూస్తున్న నా కళ్ళు చెమ్మగిల్లాయి. బహుశా ఆనందభాష్పాలు అనుకుంటా మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది సంతోషం అన్వేష్ బ్రో. మీరు కూడా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నా..

  • @allinoneyt6851
    @allinoneyt6851 Рік тому +45

    అమెరికా లోని జనసైనికుల తో కలసినందుకు దాన్యవధాలు.అన్నా🔥🔥🤩❤

  • @tulasiram831
    @tulasiram831 Рік тому

    నేచురల్ గా మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి అలాగే మీ ప్రయాణం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @venkatakrishnaG369
    @venkatakrishnaG369 Рік тому +11

    అన్నా నాకు చాలా సంతోషంగా ఉంది అన్నా నేను ఇప్పటిదాకా చూసిన యూట్యూబ్ వీడియోలలో నాకు ది బెస్ట్ వీడియో ఇది అన్నా ఎందుకంటే వీడియో మొత్తం నవ్వులు నాకు చాలా సంతోషంగా ఉంది అన్న అవినాష్ అన్న తోపు దమ్ముంటే అపు ❤❤❤❤

  • @pradeepelkapelly3428
    @pradeepelkapelly3428 Рік тому +15

    42:16 lo okkasari kuda skip cheyalanipinchaled, super bro 🎉💕🎁 TQ ❤

  • @venkatakishorefactsintelug3728
    @venkatakishorefactsintelug3728 Рік тому +10

    Smile on my face from the beginnings to ending of the video ❤

  • @ManiMedia2023
    @ManiMedia2023 Рік тому +547

    Anvesh Anna : HaMera pas Chandrababu Hey Kcr janam Hey....But The Canada Man Said .....But I am Prabhas Fans🔥🥵 2:13

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +110

      Thanks for everyone meet up grand success

    • @kishor12302
      @kishor12302 Рік тому +12

      A​​​​NNA MEE VIDIOS THO PRAPACHANNI CHUSTHUNNAM
      TELANGANA , AP THAPPA OTHER STATE POLE IPPATIVARAKU

    • @raki7672
      @raki7672 Рік тому +11

      *Jai CBN Jai Lokesh ✊✊✊ Jai TDP*

    • @vennevishnuvardhan5828
      @vennevishnuvardhan5828 Рік тому +2

      Kadu Kadu... Manam. Chusey views valla vchina money tho enjoy chestu okka ruapaii kuda evriki help chykunda enjoy chestuna MAna anvesh Anna ki
      Welcome

    • @charantej327
      @charantej327 Рік тому +1

      jai KCR

  • @Anil-mz8vr
    @Anil-mz8vr Рік тому +6

    ఇది కదా సక్సెస్ అంటే ఎంతోమంది ప్రేమతో ఇంకా నువ్వు మంచి మంచి వీడియో చేయు అన్న మీకు మేమందరం తోడుగా ఉంటాం❤

  • @maddiletikodada9537
    @maddiletikodada9537 Рік тому

    Great meet with telugu people. మీ అభిమానులు పెరుగుతున్నారు. India లో కర్నూలు నుండి Video చూసిచాలా సంతోషడ్డాను. China videos నాకు కూడ చాలా నచ్చాయి.

  • @adiseshaiah9176
    @adiseshaiah9176 Рік тому +18

    మన తెలుగు వారు ఎక్కడ ఉన్నా మన పద్ధతి మారరు అది అదే జోరు అదే హోరు😍😍

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Рік тому +9

    Great Meet-up at Toronto Anvesh , vedio చాలా చక్కగా కవర్ చేసిన అభిమానికి 👍🙏✌️

  • @PoshannaVivek
    @PoshannaVivek Рік тому

    విదేశాలలో ఉంటున్న మన తెలుగు ఎంత ఆప్యాయంగా ఉంటారు ఈ వీడియోని చూసి అర్థం చేసుకోవచ్చు మీరు చాలా గ్రేట్ అండి

  • @ajayram.143
    @ajayram.143 Рік тому +9

    చాలా అదృష్ట వంతుడివి బ్రో,నీవు పడ్డ కష్టం ఫలిస్తుంది, మీ అమ్మ నాన్న నీ ఎదుగుదల చూసి చాలా సంతోషిస్తారు,
    అక్కడ ఉన్న వాళ్ళందరి మొహంలో సంతోషం,వాళ్ల అభిమానం చూస్తే చాలా సంతోషంగా ఉంది బ్రో.

  • @anssmurthy
    @anssmurthy Рік тому +22

    Hi Anvesh....Happy to see this much of telugu people in Canada, Your are great, having this big fan following, Its great example of Telugu People Loves another Telugu people out of our Region.

  • @madhumars1679
    @madhumars1679 Рік тому

    Peeks bhayya ...video chusthunnatha sepu goosebumps...mana telugodi meetup ante ila undali...love you so much bhayya...

  • @ssbsrinu88
    @ssbsrinu88 Рік тому +36

    మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా గోల గోల అన్వేషన్న తోపు🎉🎉🎉

  • @amalapuram_bullodu
    @amalapuram_bullodu Рік тому +6

    🇨🇦I am very glad to meet you Anvesh brother. Nenu vache apudu meeru ela matladutharo anukunna, but matladaka mottham change aypoyindhi, you turned out to be a Gentlemen with very descent talk and interacting with us. Nenu just mimmalni kalisina video post cheste naa channel lo 80k views vachai ante mee craze chusi stun ayya. Meru 1M subscription apudu China lo ichina speech lo oka maata annaru, first lo help chesina vallani marchipokudadhu ani. Future lo naa channel baga grow ayithe matram naku help chesina vallalo first merey untaru. Thank you very much for you and Anvesh fans 🙏🏻❤

  • @mohansoma7752
    @mohansoma7752 Рік тому +1

    ఆన్న గారు నమస్తే మీది ఒక్క వీడియో కాదు ప్రతి ఒక్క వీడియో చూసి తెలుసుకోవాలి ప్రతిదీ కూడ
    చాలా చాలా బాగున్నాయి 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mssrikanth6904
    @mssrikanth6904 Рік тому +150

    I felt very happy after watching this series Vedio today All those love affections will always be with you.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +15

      Thanks

    • @jmani8845
      @jmani8845 Рік тому +3

      ​@@NaaAnveshanalove you anna❤

    • @subbuc926
      @subbuc926 Рік тому +3

      @@NaaAnveshana Orey Abbai, Nuvvu aadavaallatho photo diginappudu nuvvu niluchunna chunna Paddhathi Chala bagundi. Bayata enni veshalu vesina.. Nuvvu Line Maintain chesaav. Great. Keep it Up.

    • @VijayKumar-qs6sc
      @VijayKumar-qs6sc Рік тому +1

      So much love ❤❤ great bhaya, God bless you bro

  • @ginnakankiah9331
    @ginnakankiah9331 Рік тому +26

    ❤🎉 ఇంత అభిమానం సంపాదించుకున్న అందుకు మనస్ఫూర్తిగా అభినందనలు

  • @nainiquizthoughts
    @nainiquizthoughts Рік тому

    మన తెలుగోడు ప్రపంచం మొత్తం తిరిగి తన సత్తా ఏంటో చూపించాడు మన తెలుగోడు అంటే అందరికి తెలియాలి Thanks అన్వేషన్న మేము అందరం మీ అభిమానులు జీవితాంతం.....🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @GopiVeeranadakuduru
    @GopiVeeranadakuduru Рік тому +14

    అన్వేష్ అన్న యూట్యూబ్ లోnaa anveshana అనే చిన్న విత్తనం కొంతకాలం క్రితం నాటారు అది ఇవ్వాలా పెరిగి చెట్టు అయింది ఈ చెట్టు అంతకంతకు పెరిగి మహా వృక్షం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను💞

  • @devimaheshwarreddy210
    @devimaheshwarreddy210 Рік тому +30

    Hats off to the Senior uncle, Banjara Hotel, who provided Tea and snacks
    Great gesture
    All because of Anvesh anna

  • @unknownfacts182
    @unknownfacts182 Рік тому

    అన్న నువ్వు నిజంగా చాలా great అన్న నీ వీడియోస్ లో ఇన్ఫర్మేషన్ తో పాటు comedy కూడా ఉంటుంది 😍 ఒక తెలుగు వాడిగా ఒక తెలుగువాడు ప్రపంచ యత్రికుడు సాధిస్తున్న విజయలను చూస్తూ చాలా గర్వపడుతున్నాం నువ్వు ఇంకా ఎంతో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను ❤️

  • @ramaswamybandari8182
    @ramaswamybandari8182 Рік тому +18

    Very very happy to see you with so many Telugu people in Canada Anvesh Garu