Naa anveshana meet up in melbourne australia

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 2,8 тис.

  • @kalki7897
    @kalki7897 Рік тому +177

    నువ్వు ప్రపంచ యాత్రికుడివి కావు....... తెలుగు ప్రజల మనస్సు గెలిచిన మంచి మాంత్రికుడివి 👌👌👌

  • @bhushandamisetti5092
    @bhushandamisetti5092 9 місяців тому +5

    విదేశాల్లో మన తెలుగువాళ్లందరు ఐక్యమత్యంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.

  • @thanvikavolghoney5180
    @thanvikavolghoney5180 Рік тому +368

    ప్రపంచంలో ఉన్న మన భారతీయులు అందులోనూ మన తెలుగు వారు నిన్ను ఆదరించడం చాలా గ్రేట్,నువ్వు గ్రేట్ తమ్ముడు

  • @ChandraMouli-lu7kc
    @ChandraMouli-lu7kc Рік тому +111

    తెలుగు వాళ్ళు అంటే ఆప్యాయత.
    తెలుగు వాళ్ళు అంటే మొహమాటం.
    ❤❤❤❤❤
    జై తెలుగు భాష జై తెలుగు తల్లి 🙏🏻

    • @bhanurekha7844
      @bhanurekha7844 Рік тому +2

      మీరు తెలుగు స్టేట్స్ లో అయితే లేరు కదా,పై దేశంలో ఉండి ఉంటారు mostly

  • @Priyanshstudycircle
    @Priyanshstudycircle Рік тому +48

    ఈ విజయం వెనుక ఎంత శ్రమ ఉందో అంతా నేను చూసాను అన్నా.... మీరు ఒక తరానికి inspiration.

  • @kesavarao9436
    @kesavarao9436 Рік тому +145

    ఆస్తులు సంపాదించుకున్న వాళ్ళ కన్నా ఆప్తులను సంపాదించుకున్న వాళ్ళ గొప్పవాళ్లు brother.hatsup.

  • @nagudevireddyallrounder444
    @nagudevireddyallrounder444 Рік тому +617

    మన తెలుగు వాళ్ళ ఆప్యాయత ఎక్కడికి వెళ్లిన వదులుకోలేరు 🙏🏻😍😍😍😍😍😍

  • @nanivamsi5624
    @nanivamsi5624 Рік тому +224

    రెండు సంవత్సరాల కష్టానికి ఫలితం అభిమానం అది నువ్వు వద్దన్న ఆగదు అన్నయ్య 😅😅❤❤❤

  • @vinnukargam7607
    @vinnukargam7607 Рік тому +46

    ఏ జన్మలో ఎం పుణ్యం చేసుకున్నవో అన్నయ్య మా ప్రేమ ని పొందుతున్నావు ❤

  • @ManaPayanam
    @ManaPayanam 4 місяці тому +2

    అన్న మీ వీడియోస్ చూస్తుంటే Passion నీ ఫాలో ఐతే లేట్ అయినా సరే కచ్చితంగా సక్సెస్ అవుతం అండ్ హ్యాపీ గా వుంటాం అనే నమ్మకం వస్తుంది అన్న Superb Superb

  • @pabhiacabhi8598
    @pabhiacabhi8598 Рік тому +171

    అన్న తెలుగోడికి... తెలుగువారి ప్రేమ ఆప్యాయత చూస్తుంటే.... తెలుగోడిగా గౌరవంగా ఫీల్ అవుతున్న 🥰🥰🥰

  • @siddaiahmp-tp2uk
    @siddaiahmp-tp2uk Рік тому +224

    అన్న నేను నీ subscriber ని కాదు.. మీ వీడియో లు అన్నీ చూస్తుంటాను...ఫస్ట్ టైం మీకు ఒక విషయం చెప్పాలని అనిపించింది...అన్న నువ్వు చాలా అదృష్టవంతునివి అన్న... దేశం కాని దేశంలో ...అంత ఆప్యాయంగా అందరూ నిన్ను పలకరించేలా...మీరు చేసుకో గలిగారు ... మంచిగా అనిపించింది... All the best అన్న...ఇలాగే మరింత మంది ప్రేమ ఆప్యాయతలను సంపాదించు కావాలని మనసారా కోరుకంటున్నాను అన్న...

    • @edigadevendraedevendra1746
      @edigadevendraedevendra1746 Рік тому +10

      అన్న ఏమి మాట్లాడాలో తెలియలేదు కానీ క్షేమం గా ఉండండి అన్న

    • @gsrao7927
      @gsrao7927 Рік тому

      Bro subscribe cheseyuru mari

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj Рік тому

      Mana తెలుగువారు ఎక్కడవున్నా ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ మీరు చాలా కష్టపడుతున్నారు దాని ప్రతిఫలం అభిమానం ఆదరణ పొందిన మీరు గ్రేట్

  • @balakondaiah717
    @balakondaiah717 Рік тому +61

    ఈ భూమండలంలో మన తెలుగు వారు ఎక్కడున్నా ఆ ప్రేమ వేరే అబ్బ 💚🇮🇳

  • @palliraviteja9618
    @palliraviteja9618 Рік тому +5

    తెలుగు వాడిగా పుట్టడం చాలా గర్వ కారణo అందులో శ్రీకాకుళం లో పుట్టడం ఇంకా గర్వ కారణం proud to be an indian jai hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai srikakulam ✊✊✊

  • @tirupathichiranjeevi8516
    @tirupathichiranjeevi8516 Рік тому +8

    ఈ వీడియో చూసి నాకు చాలా అంటే చాలా సంతోషించానన్నా తెలుగు వాళ్ళంతా ఒకే దగ్గరికి చేరారు నిన్ను మించునోడే లేదన్న ప్రపంచ యాత్రికల్లో ఎవరైనా నీ తర్వాతే🙏 ఈ వీడియో మొత్తం నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలా అంటే చాలా అభిమానం తో రావడన్ని చూసి సంతోషం కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ❤️❤️❤️❤️🙏

  • @Srinu7407
    @Srinu7407 Рік тому +46

    మనతెలుగువారి అభిమానాన్ని ఇంతగా దోసుకున్నావంటే నువ్వు నిజమైన హీరోవి బ్రో🎉 కువైట్🇰🇼

  • @challasekhar7831
    @challasekhar7831 Рік тому +91

    అన్వేషణ నువ్వు రియల్లీ ప్రపంచయాత్రకుడు అన్న నిజంగా మాకు కలలకు అద్దుకున్నట్టుగా చూపిస్తాం అన్న ప్రపంచాన్ని రియల్లీ గ్రేట్ అన్నా

  • @sreenivaaspasupuleti9324
    @sreenivaaspasupuleti9324 Рік тому +94

    ఆస్ట్రేలియా లో మన తెలుగువాళ్ళు అంతమంది ఉన్నారు మంచి స్థితిలో ఉన్నారు అని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు వల్ల మన తెలుగువారి గురించి ఇక్కడ ఉన్నవారికి తెలుసుకునే అవకాశం దొరికింది థాంక్స్ అన్వేష్ గారు

  • @nagsjan7818
    @nagsjan7818 Рік тому +19

    నిజంగా కళ్ళు చెమార్చాయ్ అన్వేష్ అన్న మన తెలుగు వాళ్ళతో అనుబంధం అదిరింది 🎉🎉🎉🎉

  • @Noahcreatives
    @Noahcreatives Рік тому +17

    Happy and emotional moments with our Telugu Families. Vacchina prathi okkaru and last lo oka sister bag gift... no words... Andaru Super. ❤

  • @RajaOngoleGittalu225
    @RajaOngoleGittalu225 Рік тому +15

    మన తెలుగు వాళ్ళు అంటే ఏమనుకున్నారు
    ప్రేమలు ఎక్కువే ఆప్యాయతలు ఎక్కువే కోపాలు కూడా ఎక్కువే అంతకుమించి మనమందరం భారతీయులం

  • @shalemrajknr
    @shalemrajknr Рік тому +81

    అన్వేష్ బ్రదర్ ఈ ప్రజల ప్రేమను కాపాడుకోండి ❤❤❤

  • @mallikn
    @mallikn Рік тому +83

    నువ్వు అక్కడ ఉన్న మన తెలుగువాళ్ళందరని కలుసుకోవడం..💖 అయితే అక్కడ ఉన్న వారికి ఒకరిని ఒకరు కలుసుకునేల చేయడం....👍👍.
    నిజం చెప్పాలంటే నువ్వు అందరి బంధువు...🎉🎉

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi Рік тому +16

    ఈ వీడియో చూస్తుంటే నాకు ఆనందం ఆగట్లేదు వాళ్ళ అభిమానం చల్లగుండ ❤❤❤

  • @Rickystar8247
    @Rickystar8247 Рік тому +5

    దేశం కాని దేశంలో ఇంత మంది అభిమానులను సంపాదించుకొన్న ఒకే ఒక్క ట్రావెలర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న you god gifted అన్న

  • @SaiKishore7218
    @SaiKishore7218 Рік тому +34

    అక్కడ వాళ్ళు అలా కలిసి ని మీద అలా ప్రేమాభిమానాలు చూపిస్తుంటే...ఇక్కడ నుండి మేమే అలా చేసినట్లు అనిపిస్తుంది అన్వేష్ బ్రో.... Very happy to see to watch this MelbournMeeetup....🎉🥰😍

  • @Nani.naresh
    @Nani.naresh Рік тому +38

    నీది స్వచ్ఛమైన మనసు బ్రో నిజంగా వాళ్ళందరూ అభిమానం చూసి నాకు చాలా సంతోషంగా అనిపించింది నిజంగా నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రో

  • @Hello-653
    @Hello-653 Рік тому +44

    నిత్యాసపరుడు నిరాడంబర జీవి ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికే వ్యక్తి మన అన్వేష్ అన్న 💥

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Рік тому +3

    అబ్బా మన తెలుగు వారు మెలబోర్న్ నిన్ను చాలా బాగా చూసుకున్నారు అందరికి 🙏. అన్వేష్ నీవు మాత్రం చాలా అదృష్టవంతుడివి అంత మంది నీకు కోసం వచ్చేరు అంటే మామూలు విషయం కాదు. మీటప్ మాత్రం ఎక్కడకి వెళ్లినా పెట్టు. నిన్ను అంత మంది కలుస్తూఉంటే చాలా ఆనందం గా వుంది జై అన్వేష్. జై తెలుగు వారు జై ఇండియా....

  • @naiduraj8381
    @naiduraj8381 Рік тому +7

    విదేశాల్లోనూ ఎవరి పని లో వారు బిజీగా ఉండే టైం లో నీ కోసం ప్రత్యేకించి వచ్చారు అంటే నీవ్వు ఈ ప్రపంచాన్ని గేలిచినట్టే అన్నయ్యా ❤ all the best Annayya 👍

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 Рік тому +32

    ఆస్ట్రేలియా లో మనవాళ్ళు ఇంత మంది ఉన్నారా.... 🙄🙄🙄🙄🙄 మీరు అందరు కలిసినందుకు ఇలా ఒకే చోట చూడటానికి చాలా సంతోషంగా ఉంది 💞💞💞💞

  • @chvarshini4478
    @chvarshini4478 Рік тому +36

    సూపర్ అన్వి ఇంత మంది అభిమానుల్ని సొంతo చేసుకున్నావు.. నీకోసం ఇంత అభిమానం to అంత మంది రావడం అంటే మాటలు కాదు.. కంగ్రాట్స్

  • @SivaSankar-uq3hu
    @SivaSankar-uq3hu Рік тому +21

    ఈరోజుల్లో ఈ కాలంలో స్వార్ధ ప్రపంచంలో ఒకరి ఆప్యాయత, ప్రేమ పొందడం చాలా గొప్ప...... నిజంగా నీ జీవితం ఒక సార్ధకత పొందినట్లే.... 🙏🙏💐

  • @jacobjacob1064
    @jacobjacob1064 Рік тому +1

    నిజంగా నాకు ఈ వీడియో చూస్తున్నంతసేపు....కళ్ళల్లో నీళ్ళు వస్తునే వున్నాయి....అన్నా వాళ్ళు నిన్ను అంత ప్రేమగా రిసీవ్ చేసుకోవడం,నువ్వు ఎన్ని సంత్సరాలుగా కష్ట పడి ఈ అభిమానం , ఆదరణ సంపడించావో కానీ .

  • @kmanikyam8110
    @kmanikyam8110 Рік тому +9

    మన తెలుగోలు ఉతి చేతులుతో రారు బ్రదర్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳❤️

  • @AshokY-3
    @AshokY-3 Рік тому +8

    మన తెలుగు వాళ్ళు నిన్ను కలిస్తే... మమ్మల్ని కలిసినట్టే ఉంది...చాలా సంతోషం . వాళ్ళ ప్రేమఅభిమానం నువు పొందావు

  • @sairaghavendragoud8661
    @sairaghavendragoud8661 Рік тому +13

    మీరు నాకు ఏమి తీసుకురావొద్దు, నేను కూడా మీకు ఏమి ఇవ్వను అని నువ్ చేప్పినా కూడా నీ కోసం వాళ్ళు అన్ని గిఫ్ట్స్ తెస్తున్నారు అంటే అది తెలుగు వాళ్ళ గొప్పతనం నువ్వ సంపాదించుకున్న అభిమానం అన్న..... ❤❤💐

  • @nagamadhu4949
    @nagamadhu4949 Рік тому +23

    అన్నా మాట మంచిగా ఉంటే ఎక్కడ అయిన బ్రతకొచ్చు అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు.... చాలా బాగుంది విడియో

  • @swamych100
    @swamych100 Рік тому

    సూపర్ అన్వేష్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి హృదయాలు గెలుచుకున్నావ్ ఎంత ధన్యమైనది నువ్వు ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లకు ఒక మాట తప్పకుండా చెప్పాలి మన తెలుగు భాషను బ్రతికించమని,పిల్లలకు తెలుగు తప్పనిసరిగా నేర్పమని

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 Рік тому +31

    అన్వేష్ బ్రో నువ్వు చేసిన అన్ని వీడియోస్ కంటే ఇది చాలా సంతృప్తిని ఇచ్చింది.ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వారితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల సోదర సోదరీమణులను ప్రేమను చూపించారు.......

  • @tellingtruewords
    @tellingtruewords Рік тому +6

    ఒక పేదవాడు ఒక హోటల్ కి యజమాని అవ్వడం మాటలు కాదు సూపర్ కానీ అతన్ని మీరు గుర్తించడం very స్పెషల్
    సూపర్ అన్వేష్ గారు

  • @devisridhar9611
    @devisridhar9611 Рік тому +64

    Really i cried 😢after watching this video,manishulani inthala adharisthara mana Telugu vallu ,evairaina mana tarvathe adharinchadamlo ,keep it up,jai hind

  • @venkateshkolluri81
    @venkateshkolluri81 Рік тому +2

    100 ki 200% genuine fans ni gelchukunavu anna ❤ really very happy to see you man..🥰 nuvvu e video lo chala happy ga unavu bro..😊

  • @jallirameshbabu3187
    @jallirameshbabu3187 Рік тому +2

    Super Brother 💐 💐 💐 తెలుగు వారి అభిమానం చాలా సంతోషం వేసింది.. దేశం కాని దేశంలో ఉన్న మన తెలుగు వారి అభిమానం సంపాదించడం చాలా గొప్ప... నువ్వు చాలా అదృష్ట వంతుడివి బ్రో

  • @gundemahesh848
    @gundemahesh848 Рік тому +33

    ఆస్ట్రేలియాలో ఉన్న మన తెలుగు వారికీ మరియు మన భారతీయులకి నా శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ అనంతపురం

  • @raoba4109
    @raoba4109 Рік тому +74

    కష్టపడి పైకి రండి అనే వాక్యం అద్బుతం....చాలా మందికి inspiration....thank you bro...God bless you...🎉

  • @madhusbandaru4752
    @madhusbandaru4752 Рік тому +33

    అన్వేష్ బ్రో నువ్వు చాలా అదృష్టవంతుడు ఎంతమంది నీ మీద ప్రేమాభిమానాలు చూపుతుంటే నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యుడుల అనుకుంటున్నారు నువ్వు గ్రేట్

  • @thimmappathimmappa918
    @thimmappathimmappa918 Рік тому +1

    చాలా సంతోషం అక్కడ మన తెలుగు వాళ్ళ ని కలిసినందుకు. చాలా సంతోషంగా ఉంది నువ్వు మన తెలుగువాడైన అందుకు మాది రాయలసీమ అనంతపురం మీ వీడియోస్ చాలా చాలా ఇష్టం

  • @kishoreBobbili
    @kishoreBobbili Рік тому +27

    అన్వేష్ అందరికి అభిమానులు ఉంటారు, కాని నీ అభిమానులు అనంతం.... విశ్వ వ్యాప్తం...🎉

  • @giduturi
    @giduturi Рік тому +17

    మీటప్ చాలా చాలా బాగుంది,,తెలుగు వారి అందరి ప్రేమాభిమానాలు ,,,ఏదేశమేగిన ఎందు కాలేడినా పొగరా నీ తల్లి భూమి భరతిని,,తెలుగువారి అందరి ప్రేమ మీకు డకింది, చాలా సంతోషం.

  • @jayaallinone7125
    @jayaallinone7125 Рік тому +22

    అందరూ భలేగా మాట్లాడారు చాలా హ్యాపీ గా ఉన్నారు మీరు కూడా ఎప్పుడు అలానే ఉండండి sir

  • @saradasalla2990
    @saradasalla2990 Рік тому +1

    నాన్న. చూసావా.manoolla అభిమానం.ee u. Tuber ki దక్కింది ఈ అదృష్టం.god bless you నాన్న

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 Рік тому +1

    Oh my God entha mandhi anvesh Garu ni fans desham kani deshalo ninuu preminche vallu endharo kadha 2 months baby ni kuda theesukocharante very great entha mandhini thusthunte chala happy ga undhi enni gifts thecharu kadhandi meru thopu Anvesh Garu super very nice video super 👌👌👍🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Рік тому +39

    మన తెలుగు వాళ్లను కలవడం చాలా ఆనందం గా ఉంటది మీకు చాలా ఆదరిస్తున్నారు మన తెలుగు వాళ్లు ఈ వీడియో చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంది...... All the best anvesh anna... 🥰🥰

  • @ramkumarsingavarapu2928
    @ramkumarsingavarapu2928 Рік тому +22

    Hi Anvesh , nee కష్టాన్ని ఇష్టపడి మెల్బోర్న్ లో మన భారతీయులు , ముఖ్యంగా తెలుగువారు నీ పై కురిపించిన అభిమానానికి ఫిదా అయిపోయాము. అందరికీ మా ప్రేమాభినందనలు 💐💐💐.

  • @spatibanda
    @spatibanda Рік тому +88

    I am proud of you Anvesh. Manushula manassu gelichina rishi-vi.

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +9

      Thanks for supporting sir

    • @minaakshingo1985
      @minaakshingo1985 Рік тому +4

      తమ్ముడు మాకు రిప్లై ఎవ్వలేదు...తొండి

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 Рік тому +1

    మీ ప్రోగ్రాం చూస్తుంటే నాకు కడుపు నిండిపోతుంది అన్నా చాలా చాలా ఎనర్జీ వస్తుంది నీ ప్రోగ్రామ్స్ నీకు వచ్చిన సంతోషం మాకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది

  • @powerpraveen6931
    @powerpraveen6931 Рік тому +1

    ప్రపంచంలో ఎక్కడైనా మన అనే ఆప్యాయత మన తెలుగు వాళ్లకు గుండెల్లో ఉండిపోతుంది అన్నా.. థాంక్యూ అన్వేష్ భయ్య.. వరంగల్ కి రండి.

  • @josevenkatesh
    @josevenkatesh Рік тому +18

    Anvesh గారు , మీ వీక్షకుల నుండి స్వచ్ఛమైన ప్రేమను అభిమానాన్ని పొందడం చాలా గొప్ప విషయం.
    మీయొక్క నిర్విరామ కృషి కి మీ అభిమానుల ఆశీస్సులు, ప్రేమ ఎప్పుడు మీ తోడుగా ఉంటాయి.
    మీరు ఇంకా ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

  • @balakrishnabalu457
    @balakrishnabalu457 Рік тому +40

    అన్వేష్ అన్న అందరివాడు..🤝💪
    తెలుగు వారి అందరి బంధువు..💐💝

  • @Nellorupeddareddy
    @Nellorupeddareddy Рік тому +22

    simple theory: మనం ఎదుటివాళ్లకి ఏమి ఇస్తామో అదే తిరిగి వస్తుంది. డబ్బులో కాదు మరియు ఇతర విలువైన వస్తువులలో కాదు. మన మంచితనం మాత్రమే. Love 💗 from Nellore.

  • @Satyaism9
    @Satyaism9 Рік тому

    మీరు చాలా చాలా అదృష్టవంతులు మీ కష్టానికి తగిన ఫలితం వచ్చింది మన తెలుగువారు ఎంత ఆప్యాయంగా ఉంటారో మరోసారి రుజువయింది వారి అందరి ప్రేమను పొందారు

  • @rahuljoy8155
    @rahuljoy8155 Рік тому +1

    24:36 The voice "Annayya" is really a pure bliss to listen with pure heart tone, like a sibling feeling, u r really a family person in evry telugu family representing the legacy of telugu people pride all our the world.awesome brother the legacy u r taking forward.

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Рік тому +9

    ఒక subscriber తెనాలి అనగానే అన్నయ్య వుంటాడు అన్నావు పిండేసావు....
    నీకు ఎన్ని ఇచ్చినా తక్కువే అన్వేష్.....
    So much of love 💕💕💕💕💕

  • @ChiralapuChandu-jd2dl
    @ChiralapuChandu-jd2dl Рік тому +20

    సరిగ్గా ఈ రోజుతో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏడు ఖండాలనుడలను అధిష్టించి తొలి భారతీయ యూట్యూబ్బర్ గా అందులో మన తెలుగుgodega సత్తా చాటిన అధినేతవు అన్న 💐💐 anyways 🌹congratulations 🌹 anvesh Anna 💐💐💐💐💐💐💐💐🥰🥰🥰

  • @govindvelagala3382
    @govindvelagala3382 Рік тому +8

    ఈ వీడియో చూశాక మాకు చాలా ఆనందంగా ఉంది మన తెలుగు వాళ్ళు అందరూ ఒకచోట కలిసినందుకు ఆనందంగా ఉంది థాంక్యూ అన్వేష్ బ్రో

  • @jskshortvideos4188
    @jskshortvideos4188 Рік тому

    అన్వేష్ బై నీకు తెలుగు వారి దీవెనలు తల్లిదండ్రుల దీవెనలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రపంచ యాత్రికుడు ఒకే ఒక్క మగాడు నా అన్వేషణ అన్వేష్ చవక సవక

  • @smileysmiley3354
    @smileysmiley3354 Рік тому +1

    Chavaka chavaka...great words about you brother..good video...mi midha una prema chupinchadam chala bagundi bhayyaa...

  • @munnaworld879
    @munnaworld879 Рік тому +14

    నిరంతర శ్రామికుడు నిరంతర ప్రపంచ అన్వేషి నా ప్రియమైన అభిమాన నేస్తం ప్రపంచ యాత్రికుడు అన్వేష్ కి ఈవే నా శుభాకాంక్షలు. 2 సంవత్సరాలు గా ఏకధాటిగా ప్రపంచ ప్రయాణం చేస్తున్న ప్రపంచ యాత్రికుని ఇవే మా శుభాకాంక్షలు.

  • @anilbalusupati445
    @anilbalusupati445 Рік тому +7

    నీ మీద. జనాలకి చాలా అభిమానం ఉంది అన్న. దానిని. నిలబెట్టుకోవడం లో కూడా. నువ్వు. చాలా. సూపర్ అన్న చాలా బాగుంది వీడియో. One of the best videos. అన్న. All. The. Best. Anna

  • @keerthigiridhargoud
    @keerthigiridhargoud Рік тому +55

    100 ki 200% genuine fans ni gelchukunavu anna ❤ really today very happy to see you man..🥰 nuvu e video lo chala happy ga unavu bro ..😊

  • @Srihari-u2o
    @Srihari-u2o Рік тому

    తెలుగు వాళ్ళు ప్రేమకి అంతూ లేదు అయ్యు బాబోయ్ వర్షం పడితే ఎలా ఉంటుందో ఎక్కడ తేడా లేకుండా ఒకే రకం గా మాన తెలుగు వాళ్ళు చూపించే ప్రేమ కూడా అంతే ఎంత అదరించేరు love you for alla. love you for big support

  • @raghuinturi9741
    @raghuinturi9741 4 місяці тому

    చాలా మంచి మీట్ మనవారందరూ కలవటం చాలాసంతోషం అనిపించింది🎉నాకు కళ్ళలో నీరు వచ్చింది. అన్వేష్ గారు మీ జీవితం ధన్యం. మీ కష్టానికి, మీ నిరాడంబరతకు, మాకు ఎన్నో దేశాలు చూపించినందుకు ధన్యవాదాలు🙏💕

  • @romilrajchowdary1372
    @romilrajchowdary1372 Рік тому +36

    Such a cute person you’re Anvesh anna ☺️🤩 నిజంగా ఈ రోజు వీడియో చూసాక సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి 😇😇💫💫💫💫

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Рік тому +4

    ఎంతో ఆనందం అందరూ కలిసినందుకు... మా శ్రీకాకుళం వాళ్ళు ఉన్నట్టున్నారు.. బాగుంది వీడియో

  • @sanath111
    @sanath111 Рік тому +13

    Ayipoyav anna celebrity ayipoyav 🎉 abhimanulu prema mamulga ledhu ....adagande amma annam Aina pettadu antaru
    alantidi nee bag chinigipoyindi ani telskoni subscriber bag techi iccharu 🎉🎉🎉👏👏 great

  • @emmanuelv5170
    @emmanuelv5170 Рік тому +2

    Thanks!

  • @t.srinusrinu4157
    @t.srinusrinu4157 Рік тому +1

    అన్నా నువ్వు గ్రేట్ అన్నా గ్రేట్ అంటే మామూలు గ్రేట్ కాదు ఆ పదానికి గ్రేట్ సూపర్ అన్నా నువ్వు ఇంకా ఏం చెప్పాలి అన్న మాటలు రావట్లేదు❤❤❤

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 Рік тому +17

    సూపర్ అన్న
    ఆస్ట్రేలియా లో వున్న భారతీయులకు 🙏

  • @shaikmastanhussain7207
    @shaikmastanhussain7207 Рік тому +82

    Hi bro,
    Happy to meet our Indians in Australia as well as other countries.
    A small suggestion at the time of meeting people, that is plz collect some feedback from the people on the work culture, Happiest things and problems they faced at the time they are in and how they overcome it. Suggestions to people those who are looking forward to work in their living county.
    That info give some boostup to the people those planning to shift.
    Thank you 😊 !!!

  • @Bhaskarreddy-hy6fn
    @Bhaskarreddy-hy6fn Рік тому +50

    🎉🎉🎉 Feeling very satisfied & Very Happy to See You in this Meet-up Anvesh Bro.🎉🎉🎉 తెలుగు వారినందరినీ కలవడం చాలా చాలా సంతోషం.

  • @p.shekshapatan4123
    @p.shekshapatan4123 Рік тому

    మీరు చాలా అదృష్టవంతులు బ్రో ఇంతమంది ప్రేమను సంపాదించారు బెస్ట్ ఆఫ్ లక్

  • @genuineinfo2710
    @genuineinfo2710 Рік тому

    Super super super nijanga soooooooper, ఇంత మంది తెలుగు అభిమానుల్ని, ఎక్కడో వేరే దేశంలో ఒక్క చోట అందరూ నిన్ను అభిమానించేలా చేసుకున్నావ్, 1స్ట్ టైమ్ comment చేస్తున్న, ఈ విడియో బాగా నచ్చింది, నిజంగా....

  • @injetisamuelraju9375
    @injetisamuelraju9375 Рік тому +25

    నిజంగా నువ్వు అదృష్టవతుడివి బ్రో... ఎంత మంది అభిమానం సంపాదించావు గ్రేట్ 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @chitturipadma4838
    @chitturipadma4838 Рік тому +6

    వొచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు

  • @chengaiahp4963
    @chengaiahp4963 Рік тому +5

    చాలా బాగున్నది అన్వేష్ గారు,కొన్ని పరిచయాలు మధురం గా ఉంటాయి. మీటప్ ద్వారా ఆత్మీయత పెరుగుతుంది.ఏమైతేనేం యీ మీటప్ నాకు చాలా నచ్చింది

  • @emmanuelv5170
    @emmanuelv5170 Рік тому +2

    Anvesh brother mee punyama antoo anni deshallu mee kallatho maku clear ga choopincharu. The background Music for each place is very apt and the drone pictures are mind blowing and best part is your anchoring you keep each one engaged with your talks. you are super talented. May God bless you with good health & long life.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 Рік тому

    వెరీ నైస్ అఫ్ our తెలుగు పీపుల్ టు మీట్ our అన్వేష్. ఇట్ ఫీల్స్ సొ గుడ్ .. మన అభి మానానికి
    జోహార్లు.

  • @meenavasudeva1970
    @meenavasudeva1970 Рік тому +38

    తెలుగు కుటుంబాలు మీతో గడపటం❤ మీకు మాకు ఎంతో🎉 100 రేటు సంతోషం😂

  • @raviprasad-li3cy
    @raviprasad-li3cy Рік тому +9

    ఇంత మంది అభిమానాన్ని పొందిన నువు చాలా చాలా గ్రేట్ బ్రో you tube channel ఎంతో మంది పెడతారు కాని అభిమానులనూ పొందలేరు నువు చాలా గ్రేట్ బ్రో 🎉

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Рік тому +10

    వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా సంతోషం వేసింది అన్వేషణన్నా మీ అభిమానం సల్లగుండ మెల్బోనియా ప్రజలారా మా అన్వేషణ ఇబ్బంది పెట్టారు

  • @usharani-hz1sn
    @usharani-hz1sn Рік тому +1

    Vachinna vallu andari mimalni valla Sonta manishi la feel ayyaru.. no one felt that they are meeting you for the first time.. u got pure love from people.. congratulations..

  • @dshivakumar7773
    @dshivakumar7773 Рік тому

    మన భారతీయుల ప్రేమ అభిమానం చాలా గొప్పది మన భారతీయ సోదరి మణులకు సోదరులకు కృతజ్ఞతలు జై ఇండియా జై భారత్

  • @PeetaGeethaKrishna
    @PeetaGeethaKrishna Рік тому +10

    Mana Telugu vallatho mamuluga undadu mari aa Prema, aa aapyathalaku petindi peru mana Telugollu. Intha Prema chupinchina prathi okka Telugu vallaki ❤❤❤. Love you all from Repalle, Bapatla Dist, Andhra Pradesh, India 🚩🇮🇳🕉️🇮🇳🚩.

  • @kranthikk3903
    @kranthikk3903 Рік тому +8

    నేనూ చాలా హ్యాపీ అన్న నిన్ను ఆదరు గుర్తిచీనందుకు నా అన్వేషణ యూట్యూబ్ KING 👑👑👑👑 మలే పువ్వు తేలూపు నా అన్వేషణ గేలుపు 👑👑

  • @kotaiahmiriyam2755
    @kotaiahmiriyam2755 Рік тому +7

    అన్వేష్ గారు మీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. మిమ్మల్ని కలవాలని ఇంతమంది వచ్చారంటే మీ వీడియో లను ఎంత ఇష్టపడుతున్నారు అని అర్దమోతుంది. మీకు అభినందనలు❤🎉

  • @anandkumpati3895
    @anandkumpati3895 Рік тому

    ఈ వీడియో లో మన తెలుగు వాళ్ళని చూడడం చాలా హ్యాపీ గా ఉంది అన్వేష్ గారు ... మన వాళ్ళకి పార్టీ ఏంటి అన్వేష్ అన్న

  • @kssaideep2571
    @kssaideep2571 Рік тому +7

    Thanks for coming to Melbourne Anvesh Anna , it was so nice meeting you ,as I mentioned during the meet up visit Newzealand it’s amazing whenever possible , Don’t miss out Queensland state Goldcoast , Sunshine Coast and Brisbane are the best. Thanks once gain for the meetup

  • @samareddyramarao4592
    @samareddyramarao4592 Рік тому +10

    Bro మీ మంచి తనమే మీకు ఎక్కడ వెళ్లిన ఇంతటి అభిమానము.మీరు ఆయురారోగ్యాలతో ఉండాలి

  • @shanutarak
    @shanutarak Рік тому +13

    Anvi enni sarlu cheppina malla malla cheppali anpistundhi nuvvu Chala chalaa great 👍 nila undadam chalaa kastam congratulations e Australia tour tho nuvvu motham all continents Ni cover chesesaav probably the only UA-camr in Indian history … Proud of you and nuv ekkadiki vellina nikosam mana telugu prajalu vastunnarante adhi nuvvu matrame sampadinchukunna goppa peru mariyu mi manchi thanam… Bheemili ra vachi malla fans meet up pettu manam kaludham ❤❤❤ Tq Anna