ఏది బతుకమ్మ? ఎట్లుంటది బతుకమ్మ??|| Outstanding poem by Muddapuram Naveen on bathukamma

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • ప్రపంచంలోనే ప్రత్యేకమైన సంస్కృతి తెలంగాణది. పూవును దేవతను చేసి పూజించే సంస్కృతి ఒక్క తెలంగాణ కే సొంతం. ఈ పండగ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.
    ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అవుతున్న తరుణంలో మన పండగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడం సంతోషనీయం..
    కాని ఎంతవరకు మన సంస్కృతి స్వచ్ఛతను కాపాడుతున్నాం అనేదే ప్రశ్న??
    ఈ సంస్కృతి ప్రతినిధులుగా ప్రపంచ నలుమూలలకు పయనిస్తున్న వారిలో ఎంత మందికి బతుకమ్మ ఆట వచ్చు?
    భుజం భుజం కలిపి బతుకమ్మ సుట్టూ గుంపు గూడి తమ బతుకు ఎతలను పాటలుగా అల్లుకుని, లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుకునే స్వచ్ఛమైన ఆట కనుమరుగైతుంది..
    దాని స్థానంలో దాండియా కోలాటాను దిగుమతి చేసుకుని, ఆనందాన్ని పట్టలేక డీజేలు పెట్టుకుని మనకి వచ్చిన కుప్పి గంతులు అన్నీ వేస్తూ ఇదే బతుకమ్మ అని ప్రపంచానికి చూపిస్తున్నాం..
    సంస్కృతి సంరక్షణ పేరుతో ఎంత దిగజారిపోతున్నామో ఎవరికి వారు మనసు తెరిచి చూసుకోండి..
    నా ఈ పదాల తాపత్రయమంతా మీ మనసులను తెరిపించడానికే...
    అంతిమ నిర్ణయం మీదే..
    తప్పులున్నా, తట్టుకోలేక నొప్పి పుట్టినా మన్నించడం మర్చిపోకండి...
    ✍️✍️✍️ముద్దాపురం నవీన్
    Writer: #MuddapuramNaveen (9573394617)
    Editing: Vamshi Krishna ( MVK creations)
    #Bathukamma2020 #ediBathukamma

КОМЕНТАРІ • 62