ఇంట్లో నలుగురు ఆడపిల్లలు అందరికి MBBS సీట్లు | Siddipet MBBS 4 Girls Interview |

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 340

  • @Raghuyadavgo46
    @Raghuyadavgo46 3 місяці тому +52

    మిమ్మల్ని మీ సంస్కారాన్ని చూస్తుంటే నా కళ్ళల్లో నిల్లు తిరుగుతున్నాయి.. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను...

  • @jameelbanjara5449
    @jameelbanjara5449 3 місяці тому +94

    చాలా సంతోషం, మన సమాజానికి గర్వ కారణం, ప్రభుత్వం రాజకీయ నాయకులు, ఈ పిల్లలు డాక్టర్ అయ్యేవరకు సహకరించాలి🎉

  • @lovingfamilyministries8042
    @lovingfamilyministries8042 3 місяці тому +17

    ముందుగా ఈ గొప్ప చదువులకు సీట్ సాడిందిన ఆడ బిడ్డలకు నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను
    🎉🎉🎉🎉
    సిద్దిపేటలో ఉన్న
    వ్యాపార వేత్తలు
    ధనికులు
    రాజకీయ నాయకులు
    మీరు పెద్ద మనసు చేసుకొని ఆ ఆడబిడ్డల కళలకు కొంచం తోడుగా నిలబడాలని వారికి సహాయం చేయాలని
    నా విన్నపం
    ప్రార్థన
    మనవి
    ముఖ్యంగా హరీష్ రావ్ సర్ మీరు దయచేసి పెద్ద మనసు చేసుకోవాలని ప్రత్యేక చొరవ చూపిస్తారని నా విజ్ఞాపన
    అలాగే చక్రధర్ అన్న మీరు కూడా దయచేసి మీ సయహం అందించాలని నా ప్రార్థన.

  • @chitikenanageswararao9008
    @chitikenanageswararao9008 3 місяці тому +42

    Govt should support like these talented students.

    • @sunilraoable
      @sunilraoable 3 місяці тому

      @@chitikenanageswararao9008 kani govt meeda depending

  • @a.chandrashakerreddyshakar8968
    @a.chandrashakerreddyshakar8968 3 місяці тому +53

    మీలాంటి ఆడపిల్లలను కన్న ఆ తల్లి తండ్రులకు వందనములు

  • @srinivasarao2100
    @srinivasarao2100 3 місяці тому +10

    గిన్నిస్ రికార్డు అయి ఉండవచ్చు ఇది ఒకే ఇంట్లో 4 డాక్టర్లు అంటే great
    తల్లి తండ్రుల కు పద్మశ్రీ బిరుదు ఇవ్వాలి
    Ssssuuuppeeerrrrrrrr 🎉 cingratulations

  • @jayakatakum2276
    @jayakatakum2276 3 місяці тому +3

    మీరు ఇంత బాగా కష్టపడి చదివి ఒక స్థాయికి వచ్చినందుకు చాలా బాగుంది మీలాగా చదవాలని తల్లితండ్రులు కూడా సపోర్టు ఇవ్వాలి

  • @adityasir3342
    @adityasir3342 3 місяці тому +25

    Your father is a great person

  • @sridharacharymadamraj8764
    @sridharacharymadamraj8764 3 місяці тому +72

    మీ తల్లి తండ్రి కి శతకోటి వందనాలు

  • @bellamkondasriramulu5737
    @bellamkondasriramulu5737 3 місяці тому +7

    నాకు మీ గురుంచి చెప్పేందుకు మాటలు రావడం లేదమ్మా అమ్మలు...
    మీ నాన్నకు అమ్మకు నా అభివందనాలు

  • @successmantraforeveryone
    @successmantraforeveryone 3 місяці тому +10

    ఈ తల్లిదండ్రులకు పాదాభివందనం. అమ్మాయిలు విజయవంతంగా తమ చదువులను పూర్తి చేసుకుని జీవితంలో స్థిరపడి , తమ తల్లిదండ్రుల పేరు నిలపాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  • @survisrinivasgoud9980
    @survisrinivasgoud9980 3 місяці тому +6

    💐 👏👏 మీరు ఆధార్షం స్త్రీ మహూర్థులకు

  • @satyanarayanadasari1659
    @satyanarayanadasari1659 3 місяці тому +6

    Great!
    విద్యార్థులు ఆదర్శ గా తీసుకొని chaduvukovali 🎉

  • @chilaganigovardhan
    @chilaganigovardhan 3 місяці тому +5

    Super 👍 మిమ్మల్ని చూస్తూ ఉంటే సరస్వతి పుత్రికలు గా ఉన్నారు. మీ తల్లి తండ్రికి శతకోటి వందనాలు. మరియు వారు అదృష్టవంతులు మీలాంటి పిల్లలు ఉన్నందుకు.

    • @chilaganigovardhan
      @chilaganigovardhan 3 місяці тому

      ఆణిముత్యాలు అంటే మీరే రా సూపర్ .

  • @laxmaiahj7715
    @laxmaiahj7715 3 місяці тому +24

    విశిష్టమైన కుటుంబం. దర్జీ పని చేస్తూ ఈ నలుగురు ఆడపిల్లల ను mbbs చదివించడం చాలా కష్టమైన విషయం. పేదరికంలో పుట్టి డాక్టర్ కోర్సు చదువుతున్న ఈ అక్క చెల్లెల్లు చదువుకునే అమ్మాయిలందరకు ఆదర్శం కావాలి. ఇలాంటి కుటుంబానికి ప్రభుత్వం, ధార్మిక సంస్థలు, దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాను

  • @siddusridhar6620
    @siddusridhar6620 3 місяці тому +4

    Hats off sisters.....👌👌....Super Sisters......ur father is real hero.....keep going sisters All the best for urs bright future....Be Strong .....

  • @RajeshwariRajeshwari-u7w
    @RajeshwariRajeshwari-u7w 3 місяці тому +16

    అన్నా మీరు ఆడపిల్లని కాకుండా పులి పిల్లలుగా పెంచినఆరు ఆడపిల్లని బడపడవద్దు

  • @brahmalifejourney3346
    @brahmalifejourney3346 3 місяці тому +8

    తల్లిదండ్రుల కళ్లలో ఆ ఆనందం వెలకట్టలేనిది.

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 3 місяці тому +23

    ఫోన్ పే నెంబర్ పెట్టండి సార్ మాకు తగిన ఫైనాన్స్ హెల్ప్ చేస్తాం సార్

  • @padmammarouth5090
    @padmammarouth5090 3 місяці тому +2

    ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటూ నా అభిప్రాయం ఏందంటే అక్కడుండి చుట్టుపక్కల రాజకీయ నాయకులు కొంచెం సహాయం చేస్తే ఆ పిల్లలకి మంచి మనసుతో సహాయం చేస్తే భగవంతుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా తల్లిదండ్రులు ఇద్దరికీ నా హృదయ పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంత పెద్ద స్థాయికి తీసుకు వచ్చినందుకు నేను కోరుకునేది ఒకటే ఒకటే వాళ్ల ప్రయాణానికి దారి చూపిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

  • @radhaaruna4258
    @radhaaruna4258 3 місяці тому

    మీరు చాలా గ్రేట్ అండి మా నాన్న . ఒకరి చేసిందానికి మరొకరికి తప్పు వేసి, నాకు చిన్నతనం మీద పెళ్లి చేశారు. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలతో లైఫ్ సెటిల్మెంట్ ఇబ్బంది పడుతున్నాము. ఇప్పటివరకు నా జీవితం నాతో చేతుల్లో లేదండి మీరు చాలా గ్రేట్ మీ కడుపున మీ పిల్లలు చాలా అదృష్టవంతులండి గాడ్ బ్లెస్స్ యు నేను ఈ వీడియోని ఇన్స్టాల్ అన్నిట్లో షేర్ చేస్తాను నా వంతు సహాయం అదేనండి మీరు ఇంకా బాగా పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయ్యేదాకా వాళ్లని మీరు చదివించగలగాలి చదివించండి.

  • @pushpabura2984
    @pushpabura2984 3 місяці тому +2

    ఒకే ఇంట్లో 4రికి MBBS seats రావడం chala great🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Jagan-k6v
    @Jagan-k6v 3 місяці тому +2

    Kathi kantea kalam goppadhi, chadhuvea brathukunu marchedhi, chaala great decision theeskoni pelli cheitam kantey chadhuvulo encourage chesina father ki namaskaram thandri peru nilabettina 4sisters ki Hearty congratulations🎉

  • @sharansaidrivingschool2039
    @sharansaidrivingschool2039 3 місяці тому +6

    ❤ మాటలు రావడం లేదు ❤️

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 3 місяці тому +12

    బంగారు తల్లులు 🙏🙏🙏

  • @spreadpositivityandsmile3307
    @spreadpositivityandsmile3307 3 місяці тому +5

    Genuine n great family

  • @dscherry123
    @dscherry123 3 місяці тому +1

    Pillalu kuda valla mother father ni artham chedukoni chadhavadam very great 👍🏻 nice bangaru thallulu😊😊😊

  • @saireddy2773
    @saireddy2773 3 місяці тому +4

    Really great, great Father,good children.

  • @cutesisters9584
    @cutesisters9584 3 місяці тому +1

    Mi amma and nana great alage miru kuda baga chaduvi mi amma nanna lanu happy chesaru miru chala mandi ki inspiration

  • @sarjanakiran9943
    @sarjanakiran9943 3 місяці тому +3

    Really great father and good family such humble daughters

  • @madupojulaxminarayana1757
    @madupojulaxminarayana1757 3 місяці тому +4

    Congratulations childrens God bless you 💐💐💐

  • @chandumarella7280
    @chandumarella7280 3 місяці тому +2

    Congratulations sisters 👏👏👏 God bless you all

  • @Abbani-s5n
    @Abbani-s5n 3 місяці тому +4

    Wow sis your parents are so lucky congratulations sisters 💐

  • @maheshpothuraj9957
    @maheshpothuraj9957 3 місяці тому +7

    Congratulations to all devudu miku thappakunda help chestadu amma

  • @a.chandrashakerreddyshakar8968
    @a.chandrashakerreddyshakar8968 3 місяці тому +9

    ఇలాంటి ఆణిముత్యంలకు ప్రభుత్వం ఆదుకోవాలి

  • @sathvickyadavnamsani7486
    @sathvickyadavnamsani7486 3 місяці тому +4

    Great🎉🎉

  • @rev..williams4277
    @rev..williams4277 3 місяці тому

    May the lord bless you dear children, you will become Great Doctors in future.God will give you all necessities.

  • @jyothiyalamandala3165
    @jyothiyalamandala3165 3 місяці тому +2

    Truly inspiration 🙌

  • @khasimali3511
    @khasimali3511 3 місяці тому +4

    great parents and great daughters

  • @AnithaGudugula
    @AnithaGudugula 3 місяці тому +5

    Mimmalni chusi nerchukovalsinavi chala vunnavi devudi dhaya valla miku help cheyali❤❤

  • @Swarnalatha-s1b
    @Swarnalatha-s1b 3 місяці тому

    Great parents and dedicated children

  • @kasireddyrajireddy8137
    @kasireddyrajireddy8137 3 місяці тому +4

    ఈ నలుగురి పిల్లలను గవర్నమెంట్ చదియ్యండి ఓ రేవంతరెడ్డి నీ పిల్లలనుకొని వాళ్లకు ఖర్చు మొత్తం పెట్టానా

  • @RameshAre-w2p
    @RameshAre-w2p 3 місяці тому +28

    బంగారుతల్లులు ☺️

  • @CrystalClearChemistryClasses
    @CrystalClearChemistryClasses 3 місяці тому +4

    Congratulations & God bless you all

  • @RajaGReddy-m1o
    @RajaGReddy-m1o 3 місяці тому +1

    చాలా బాగా చెబుతున్నారు సార్

  • @PallapuMadhuri
    @PallapuMadhuri 3 місяці тому +4

    Super 🎉❤

  • @SwapnaA-z2h
    @SwapnaA-z2h 3 місяці тому

    ప్రతీ తండ్రి మీలావుంటే ఆడపిల్లలుకి మంచి భవిష్యత్ ఉంటుంది సార్.

  • @AnilKumar-yq1ql
    @AnilKumar-yq1ql 3 місяці тому

    Congratulations God bless you 👍👍👍👍👍

  • @sowdaanand636
    @sowdaanand636 3 місяці тому

    The Great Family

  • @gajulapallipeddireddy5670
    @gajulapallipeddireddy5670 3 місяці тому +2

    Congratulations 🎉all of you.

  • @ashrithasworld9913
    @ashrithasworld9913 3 місяці тому

    Congratulations to whole family members 🎉🎉🎉🎉

  • @MamathaRavikumar.N
    @MamathaRavikumar.N 3 місяці тому +3

    God Bless your Dear Sister

  • @polumuriganesh9109
    @polumuriganesh9109 3 місяці тому +4

    Godbless doctor s ammagaru💐💐💐💐

  • @HarshavardhanReddy-h5q
    @HarshavardhanReddy-h5q 3 місяці тому +1

    ❤ congrats to all ❤❤❤❤ sisters 😊

  • @SwapnaA-z2h
    @SwapnaA-z2h 3 місяці тому

    Congratuletions BangaruThallulu👍

  • @indianmen-hj3tn
    @indianmen-hj3tn 3 місяці тому +3

    Sisters don't cry you achieved mbbs seats and next step is pg seats you Will achieve 100% don't worry so many dathulu Will come forward to help you or govt Will take care of you.

  • @saiadithya3459
    @saiadithya3459 3 місяці тому +2

    Congratulaions sisters.. 💐💐

  • @Babs-b7u
    @Babs-b7u 3 місяці тому

    Great congratulations to all👏👏 God bless you all

  • @armstrongarmstrong9631
    @armstrongarmstrong9631 3 місяці тому

    Good daughters..❤. Great father🙏 May god bless you 💐💐💐💐

  • @Srividhya-y9p
    @Srividhya-y9p 3 місяці тому

    Congratulations sisters you are inspiration to so much members

  • @alurugayatri9541
    @alurugayatri9541 3 місяці тому

    So great .
    Wishing you all the best .

  • @TalachutlaSatyavathi
    @TalachutlaSatyavathi 3 місяці тому

    such an inspirational ...

  • @NAVEENARPULA-uv6kt
    @NAVEENARPULA-uv6kt 3 місяці тому +1

    Congratulations ur family God bless you

  • @mpriyankampriyanka-l5w
    @mpriyankampriyanka-l5w 3 місяці тому

    Congratulations all God bless you 🤝💐♥️♥️♥️

  • @sathyanarayanakotturi8582
    @sathyanarayanakotturi8582 3 місяці тому +3

    Congratulations సిస్టర్స్ 🎉🎉🎉

  • @davidsaladi6379
    @davidsaladi6379 3 місяці тому +1

    Congratulations all Ramachandran family all four girls n parents

  • @sulochanarani9299
    @sulochanarani9299 3 місяці тому +1

    ❤❤❤❤❤❤సూపర్

  • @Deepthimadhanambeti
    @Deepthimadhanambeti 3 місяці тому

    Congratulations sisters.... You definitely reach your desire goals❤

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 3 місяці тому +12

    Parent account details petadandi

  • @rajasekharravipati8675
    @rajasekharravipati8675 3 місяці тому +9

    Being zoology NEET lecturer I have seen number of students , beyond your success, D N A variations, you made like this , this is a great variation , hata of , very carefully forward your carreer actually I want to meet you, lam working in Vijayawada Chytanya , God bless you all , All the best , bye

  • @madupatel
    @madupatel 3 місяці тому +1

    God bless you sir 🙏🙏

  • @vishugirkala1996
    @vishugirkala1996 3 місяці тому

    Congratulations all of you Maa
    God bless you all of you
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @sivamurthy6614
    @sivamurthy6614 3 місяці тому +1

    First of congratulations to whole family for the great success. Your story is very inspiring for other poor intellegent students and poor parents to encourage their intellegent childrens. If you share your account details not only governament other people also can help howmuch they can. Good luck for your bright future.

  • @veeravenipasupuleti768
    @veeravenipasupuleti768 3 місяці тому

    కంగ్రాట్స్ బంగారు తల్లి లు గాడ్ బ్లెస్ యు పై అధికారులు మీకు సహాయం చేయాలని దేవుని ప్రార్థిస్తున్నా

  • @satyanarayanayatham6345
    @satyanarayanayatham6345 2 місяці тому

    God bless you sister 🙏🙏🌷🌷👍👍🙏🌷

  • @ejothi7489
    @ejothi7489 3 місяці тому

    God bless family Amma 🙏🙌🙌🙌🙌🙌🙌

  • @bhaskarcholleti2396
    @bhaskarcholleti2396 3 місяці тому

    Great 🎉

  • @Srilaxmicollectionsvlog27
    @Srilaxmicollectionsvlog27 3 місяці тому +1

    Chala great bangaru thallulu congratulations 👏🎉🥳🙏

  • @ramarao868
    @ramarao868 3 місяці тому +5

    గవర్నమెంట్ ఎర్స్పెక్టివ్ చదువు చదివినంత కాలం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి

  • @SpReddy-y7v
    @SpReddy-y7v 3 місяці тому

    Super super excellent sir 👏 👌

  • @lavithreddyrampuram956
    @lavithreddyrampuram956 3 місяці тому

    Great congratulations

  • @byagari.shankarappa388
    @byagari.shankarappa388 3 місяці тому

    Great parents and Brothers still existing in our great country

  • @csavithri9398
    @csavithri9398 3 місяці тому

    Vvsuper 🤝👌👍

  • @1955Hani
    @1955Hani 3 місяці тому

    It is a great achievement of the family, undoubtedly

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 3 місяці тому +3

    సూపర్ హీరో స్ 🙏

  • @Neet_aiims_3
    @Neet_aiims_3 3 місяці тому

    Hats off sisters. All the best for your future. Be A Best DOCTORS in future.😊

  • @uckoosrinivas
    @uckoosrinivas 3 місяці тому +3

    Very good keep it up your father and mother are very great are you from meru family. Kindly confirm.

  • @pushparaj.m7075
    @pushparaj.m7075 3 місяці тому

    😊God Bless You All Of You Sisters😊All The Very Very Best For Your's Golden Future🎉🎉💐💐

  • @bukyadevender5635
    @bukyadevender5635 3 місяці тому

    God bless you sister's 🌹🌹🌹🌹

  • @ratnanandamuru7033
    @ratnanandamuru7033 3 місяці тому

    God bless you all four of you. Very happy for you.

  • @ksrikanth078
    @ksrikanth078 3 місяці тому

    All the best sisters 👍

  • @BhagyaAmbati-o8c
    @BhagyaAmbati-o8c 3 місяці тому

    Thats great really

  • @kannurianandrao9517
    @kannurianandrao9517 3 місяці тому

    Congrats girl's 💐💐💐💐

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 3 місяці тому

    Ramachandra anna you're great

  • @rapakakumar7916
    @rapakakumar7916 3 місяці тому

    Very good🎉

  • @tlaxman8248
    @tlaxman8248 3 місяці тому

    Congratulations🎉🎉🎉

  • @MadhusudhanReddyKuntla
    @MadhusudhanReddyKuntla 3 місяці тому

    Great parents. Parents valla nammakanni nelabettina children's thanks.

  • @SMadhavi-bt1ys
    @SMadhavi-bt1ys 3 місяці тому

    Very good thalli andhariki all the best

  • @kseshadrireddy3566
    @kseshadrireddy3566 3 місяці тому +2

    వారి అడ్రెస్స్, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎవరైనా సహాయం చేయ గలరు

  • @SaiRam-jh6kb
    @SaiRam-jh6kb 3 місяці тому +2

    Can I know the clg u all got .... congrats 🎉🎉🎉🎉