సంపత్ మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని అభగవంతుణ్ణి కోరుకుంటున్నాను కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి మీరు దైర్యంగా ఉండండి మంచి రోజులు తప్పకుండ వస్తాయి
సంపత్ వీడియో ద్వారా చాలా విషయాలు మాకు తెలియజేశారు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే జరుగుతుంది మీ మంచితనము నీకు ఎప్పుడూ కూడా నష్టం కలిగించదు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు 👏👏👏
Hi Sampath me video ippude chusanu chala badha anipinchindi.Vinita sangati ni sangati telisi chala baadha aindi,sorry nenu inni days UA-cam open cheyaledu,Ippudu chudagane chala badha ga vundi.bagavantudu mimmalni challaga chudalani 🙏prartistu mi aunty
సంపత్ కష్టాలు మనుషులకే వస్తాయి.మానులకు రావు.ఎదురీత ఈదాలి మనం.తప్పదు.దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే.వినీత త్వరలో కోలుకోవాలని ప్రార్థన చేస్తాం.డోన్ట్ వరీ.నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ❤
సంపత్ అన్న బాధపడకండి మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది తొందరగా ఆవిడ కోలుకుంటారు మళ్లీ మీరు గార్డెనింగ్ రిపేర్ చేసుకోగలరు మంచిగా అన్ని విషయాలు తెలియజేశారు ఆ దేవుడు కృప మీపై ఉంటుంది బాధపడకండి 🥰
ఈమధ్య నీ వీడియో ఎందుకు రావటం లేదు అనుకున్నా, మీ ఆవిడకు ఆపరేషన్ వల్ల పెట్టడటం లేదు అనుకున్నా, మీ ఇద్దరికీ సంపూర్ణ ఆయు అర్యోగ్యాలు కలగాలని మన్సుపూర్తి గా ఆదేవుడి ని కోరుకుంటున్నాను సంపత్
Have a speedy recovery Vinita garu ! And sampath garu my sincere suggestion to u is pls try vrk sir diet !! Because u may be suffering frm auto immune condition!! Pls consider my suggestion!!
సంపత్ బాబు..మీరు చెబుతుంటే చాలా బాధకలిగింది.కేన్సర్ కాదు అని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది .బాధ పడకండి.దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ బాగంతుడ్ని కోరుకుంటున్నాను.
Sampath garu hats off to vineetha May God bless you both n give you good health God bless lucky Great work Kastalu andariki vasthayi devudu mimmanli vidichipettadu
God bless you your family Sampath garu 🙌🙌🙌 and nenu oka chinna salaha isthanu okasari possible undho ledho think cheyandi meeru chinnaga plants and seeds business cheyandi
God bless you జీ. మీరు గ్రో bag లు గురించి పెడుతున్నారు .మేము అద్దె కు వుంటున్నాం. వాళ్ళు మొక్కలు ఎక్కువ పెట్టనివ్వటం లేదు.మీ పరిస్థితి లానే వుంది మాకు..అయిన వాళ్ళు కాని వాళ్ళు అయ్యారు. భగవంతుడు ఒక్కడే మాకు తోడు జీ.
Mr. Sampath, take care of your health and your wife’s. Your job is also important.this garden work can be little reduced,once u pick up , u also again start gardening.
Hello Sampath garu. One suggestion from me, if you don't mind, if you have time, once you must visit Dr.Ravikanth Kongara and take his advice and treatment for your intestine problem. I hope you would get better treatment. I wish Vinitha.
Plz Ravikanth antha waste doctor nenu Akkada Chudaledhu.. maadhi Vijayawada nenu acid reflux ki vellanu UA-cam hype thappa Akkada ami ledhu endoscopy chesi hernia ani Cheppi medicines echaru two months medicines vaadinq naaku thaggalwdhu next nenu harini hospitals ki velli Akkada endoscopy cheyinchanu I had no hernia at all.. verey hospital lo kuda elaney cheparu.. Ravikanth hospital lo locals kakunda UA-cam chusi vachina valley vunnaru…
Sampath..meeru eppudu navvuthu videos chesthunte, chala happy ga anpisthundhi..meeru inni problems face chesthunnaru ani eppudu teliledu...hope you and your wife will be blessed with health and wealth...manchivallaki eppudu manche jaruguthundi🙌🙌🙌
Even though u get insurance from job enroll one more private insurance policy so that u don't get any financial problems in future... We faced it so am saying with experience
హాయ్ బాబు దేవుడు మిమ్మలి చల్లగా చూస్తాడు మొక్కలు ఎలా అయితే చిగురు వస్తున్నాయె మీరు జీవితం అలాగే పుంజుకుంటారు జాగత్తగా ఉండాండి నేను కొత్తగా గార్డెన్ మొదలు పెట్టాను నాకు ఏమి తెలియదు మీ విడియోస్ చూసి కాయగూరలు తొక్కు తెచ్చి మీరు చెప్పిన పద్దతిలోనే చేసాను కాని బాగా ఎక్కువగా తెల్ల పురుగులు వచ్చేశాయి. అవి చుసి చాలా టెన్సన్ గా ఉంది ఏమి చేయాలో చెప్పండి బాబు please గార్డన్ కి ఏమి పంపించాడి మీ పోన్ నెంబర్ పంపగలరు. ప్లీజ్ ప్లీజ్
Sampath garu me vedio’s eppudu chusthanu ela jariginiduku badhaga undi kani aeydi jarigina mana manchikey a rod teyatam valla thanaki manchey jarigindi
అయ్యో సంపత్ జాగ్రత్త ఇద్దర్కీ ఒకేసారి బాగోకపోవటం అనేది చాలా బాధాకరం. మంచివాడికి ఎప్పుడూ భగవంతుడు అండగా నిలుస్తాడు. ఆరోగ్యం జాగ్రత్త ఇద్దరిదీ. చాలా చిన్నపిల్లలు మీరు ఒకేసారి ఇబ్బందులు ఎలా తట్టుకున్నారో అనిపించింది ఈ వీడియో చూసాకా. ఇంతకు ముందు మీ వీడియోలు అన్నీ ఫోలో అయ్యేదాన్ని లాస్ట్ సెప్టెంబరు నుంచి నా హెల్త్ సరిగ్గా లేక ఏ వీడియోలు చూడలేకపోతున్నా. నా బాల్కనీ మొక్కలు కూడా చాలా పోయాయి జాగ్రత్త
సంపత్ మీ వైఫ్ గురించి మీ గురించి చెప్పినప్పుడు చాలా భాద కలిగింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీకు ఎం కాదు. దయర్యం గా వుండండి. మీరు హెల్తగా ఉంటే అదే చాలు మాకు.
M kadhu le sampath pariksha idhi problems ala vachayo alage vellipotai jara bhadha anpinchindhi cheptunte na health disturb aindhi nov nundi garden lo plants anni yendi poyayai aug mellega start chedham ankutunna maname dhyryam ga undali
Sampat garu mee vedio choosi chala feel ayyanu. Meeku manchi jaragalani aasistunnanu. Nenu 25 kundillo flower plants pettukunnanu. Avi one year daka bagane unnai. Then kundillo sannani purugulu unnayandi. Avi earth warms kadu. Organic ga konni dravanalu vesanu. Kani avi povadamu ledu. Chemicals shops lo teppinchi vestuunnanu kani avi povadamu ledandi all tubs lo spread ayyayi. Konni kundillo matti teesi endalo vesina . Again, konni days ku vastunnayi. Emi cheyali. Naaku flower plants ante chala like chstanu. Ee purugulavalla interest poyindi. Meeku yedaina idea unte reply pl.
Please take care Sampath garu and don't worry about issues as God will definitely take care and believe in God.... Your very genuine and we always trust you
ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎంత cheerful గా ఉంటారు. అలాగే ఉండండి. మీరు నా son age లో ఉంటారు, ఒక mother గా మీకు నా blessings and best wishes. Keep smiling always, all the best to you and వినీత.
Sampath your family is big. We all are there. You are hardworking and humble person and a gardner. But felt sad on hearing you about your hurdles. Also fraudsters transactions. Pse take care .
Sampath ji be happy and brave forever which may eliminate whatever the decease may be. Really u r giving good suggestion regarding limited according to our stamina. I am 70years facing some problem as u suggested ji.
Baap re so many health issues. Its a phase which has passed away. You both are a lovely couple. You have wishes from so many people. Keep rocking Sampath as usual with your smile and keep motivating people with your vedios. All will be well
Meeru cheputhuntene elago anipisthundi sampathgaru.. Baba mimmalni eppudu kaapaasuthune untaru aayanapaina nammakam pettukondi. Vineethagari rod chudagane. Na leg rod Inka teeyinchukodani gurtuchesukunna. Bones prob start ayyindi. Will take time
Sampath life is like this only ups and down . Don't worry all is going to be good. She is so brave this time also will pass . God bless you and your family for good health and for the business to grow more .
సంపత్ మీరు, మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని అభగవంతుణ్ణి కోరుకుంటున్నాను కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి మీరు దైర్యంగా ఉండండి మంచి రోజులు తప్పకుండ వస్తాయి
🙏 thank you so much Anitha garu
మీరు చెప్పింది వింటుంటే చాలా బాధగా అనిపించింది తమ్ముడు take care of your health and your family. Mee videos chala baguntai
సంపత్ వీడియో ద్వారా చాలా విషయాలు మాకు తెలియజేశారు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచిగానే జరుగుతుంది మీ మంచితనము నీకు ఎప్పుడూ కూడా నష్టం కలిగించదు ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు 👏👏👏
Thank GOD Samppath garu.May GOD bless you and keep u safe.
🙏 thank you Aadilakshmi aunty
Hi Sampath me video ippude chusanu chala badha anipinchindi.Vinita sangati ni sangati telisi chala baadha aindi,sorry nenu inni days UA-cam open cheyaledu,Ippudu chudagane chala badha ga vundi.bagavantudu mimmalni challaga chudalani 🙏prartistu mi aunty
సంపత్ కష్టాలు మనుషులకే వస్తాయి.మానులకు రావు.ఎదురీత ఈదాలి మనం.తప్పదు.దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే.వినీత త్వరలో కోలుకోవాలని ప్రార్థన చేస్తాం.డోన్ట్ వరీ.నీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ❤
🙏 thank you so much Nirmala aunty.
Take care anna ❤❤ we always support you 🫶
😍 thank you Deepu
సంపత్ అన్న బాధపడకండి మీకు ఎప్పుడూ మంచే జరుగుతుంది తొందరగా ఆవిడ కోలుకుంటారు మళ్లీ మీరు గార్డెనింగ్ రిపేర్ చేసుకోగలరు మంచిగా అన్ని విషయాలు తెలియజేశారు ఆ దేవుడు కృప మీపై ఉంటుంది బాధపడకండి 🥰
నేను మీ వీడియోలు1,2 చూసాను.కాని ఎప్పుడూ subscribe చేసుకోలేదు.మీ story వింటే చాలా బాధ వేసింది.అందుకే ఇప్పుడు subscribe,like,share చేసాను.
ఈమధ్య నీ వీడియో ఎందుకు రావటం లేదు అనుకున్నా, మీ ఆవిడకు ఆపరేషన్ వల్ల పెట్టడటం లేదు అనుకున్నా, మీ ఇద్దరికీ సంపూర్ణ ఆయు అర్యోగ్యాలు కలగాలని మన్సుపూర్తి గా ఆదేవుడి ని కోరుకుంటున్నాను సంపత్
🙏 thank you so much andi
Baboi online lo intha mosam chesthara. Ee information naku chala useful. Thank you so much Sampatha garu. Take care of her health.and your health.
🙏 thank you so much andi
Have a speedy recovery Vinita garu ! And sampath garu my sincere suggestion to u is pls try vrk sir diet !! Because u may be suffering frm auto immune condition!! Pls consider my suggestion!!
🙏 thank you so much andi, tappakunda try chestamu
గాడ్ బ్లెస్ యు సంపత్ గారు నేను కూడా గార్డెన్ స్టాట్ చేద్దాము అనుకుంటున్నా ఏమిమి కావాలో పంపిస్తారా నాకైతే జీరో నాలెడ్జ్ గర్డెన్లో ఆకు కూరలు ఐనా వేద్దామని మాపిల్లలు కూకట్ పల్లిలో వుంటారు
Sampath garu Meeru cheptunte chala badha anipinchindi.Take care of u n ur family andi diet .👍🍎🍎🍎
సంపత్ బాబు..మీరు చెబుతుంటే చాలా బాధకలిగింది.కేన్సర్ కాదు అని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది .బాధ పడకండి.దేవుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని ఆ బాగంతుడ్ని కోరుకుంటున్నాను.
సపంగారుచలాబాదగావుందిదేవుడుచలగాచూడాలికొరుకంటునను
Sampath , don't worry,baadha antha Mee kallallo kanapaduthondi,manchi vaallaki manche jaruguthondi❤
🙏 thank you so much andi
Family ante alage vunraru sampath.
Antha manche జరుగుతుంది మీకు
Naku miru cheptunte vintunnappudu chalabadhavesindi machivalak u machechesthad bhagavanthu dharyamga vundali
God meku help chestaru ado oka rakam ga sampathgaru don't worry.. Malli meru happy ga unde rojulu vastayi..
Sampath garu hats off to vineetha
May God bless you both n give you good health
God bless lucky
Great work
Kastalu andariki vasthayi devudu mimmanli vidichipettadu
🙏 thank you so much andi
Chintha chettu intlo gani peratlo gani undakudadu ilanti kashtalu vasthayanta babu kanukkondi
God bless you your family Sampath garu 🙌🙌🙌 and nenu oka chinna salaha isthanu okasari possible undho ledho think cheyandi meeru chinnaga plants and seeds business cheyandi
Jagratta andi. Chadastaalakibpovaddu. Iddsru jagratta n vijayalakshmi
Elanti valla valane manchi vallaku kuda chedda peru ostadhi annaya mosapokunda jagrata annaya miru odhinamma tondaraga kolukovalani a bagavanthuni korukuntunna...
Chala బాధగా వుంది e video చూసినంత వరకు సంపత్ all the best sampath Lucky manchi kuturu meeku vinnu health జాగ్రత్త సంపత్
Ammoo intha helth eshus vunna mokkalu penchutunnaraa babu miku antha opikooo. helth patla care tiskondi mundu. Eddaru jagrathaga vundandi. God bless you🤗
Sampath !!! you n your wife are role models for youngsters ,,,,keep it up maa
God bless you జీ. మీరు గ్రో bag లు గురించి పెడుతున్నారు .మేము అద్దె కు వుంటున్నాం. వాళ్ళు మొక్కలు ఎక్కువ పెట్టనివ్వటం లేదు.మీ పరిస్థితి లానే వుంది మాకు..అయిన వాళ్ళు కాని వాళ్ళు అయ్యారు. భగవంతుడు ఒక్కడే మాకు తోడు జీ.
Hi sampath garu mi video lu anni chustamu memu garden start chestunnamu maku cavalisinavi anni papistsra call chestamu mi helth jagarta tekcer
Manchee వాళ్లకు appdu God's hands untayee తమ్ముడు కగారు vadhuu please
🙏 thank you andi
Mr. Sampath, take care of your health and your wife’s. Your job is also important.this garden work can be little reduced,once u pick up , u also again start gardening.
Hello Sampath garu. One suggestion from me, if you don't mind, if you have time, once you must visit Dr.Ravikanth Kongara and take his advice and treatment for your intestine problem. I hope you would get better treatment. I wish Vinitha.
Plz Ravikanth antha waste doctor nenu Akkada Chudaledhu.. maadhi Vijayawada nenu acid reflux ki vellanu UA-cam hype thappa Akkada ami ledhu endoscopy chesi hernia ani Cheppi medicines echaru two months medicines vaadinq naaku thaggalwdhu next nenu harini hospitals ki velli Akkada endoscopy cheyinchanu I had no hernia at all.. verey hospital lo kuda elaney cheparu.. Ravikanth hospital lo locals kakunda UA-cam chusi vachina valley vunnaru…
Mee family ki emi kadu. Life ante integada. Slow ga recover avvandi.Tension vadhu.
🙏 thank you so much andi
Peselomises కూడా ముందే soil lo కలుపుకోవచ్చా sampath anni pots lo, మడిలో?
yes munde soil lo kalupukunte manchidi
Sampath..meeru eppudu navvuthu videos chesthunte, chala happy ga anpisthundhi..meeru inni problems face chesthunnaru ani eppudu teliledu...hope you and your wife will be blessed with health and wealth...manchivallaki eppudu manche jaruguthundi🙌🙌🙌
Even though u get insurance from job enroll one more private insurance policy so that u don't get any financial problems in future... We faced it so am saying with experience
Hii annaya miru ma vadhina jagratha take rest mi video chalabaga use avthunai thank q anna
god is good all the time ......... God bless you ..... Bro .. Sis happy gardening
Sampath garu meku ila gariginaduku maku chala badaga undi
Mosam evvaru cheyyaddu please Rani from Kurnool
హాయ్ బాబు దేవుడు మిమ్మలి చల్లగా చూస్తాడు మొక్కలు ఎలా అయితే చిగురు వస్తున్నాయె మీరు జీవితం అలాగే పుంజుకుంటారు జాగత్తగా ఉండాండి నేను కొత్తగా గార్డెన్ మొదలు పెట్టాను నాకు ఏమి తెలియదు మీ విడియోస్ చూసి కాయగూరలు తొక్కు తెచ్చి మీరు చెప్పిన పద్దతిలోనే చేసాను కాని బాగా ఎక్కువగా తెల్ల పురుగులు వచ్చేశాయి. అవి చుసి చాలా టెన్సన్ గా ఉంది ఏమి చేయాలో చెప్పండి బాబు please గార్డన్ కి ఏమి పంపించాడి మీ పోన్ నెంబర్ పంపగలరు. ప్లీజ్ ప్లీజ్
🙏 thank you so much andi
Description lo number ki WhatsApp lo msg cheyyandi
Take care bro. Everything will be fine. Jagratha. So much strength to you and vadina
Pleased sampath garu mee mobil No
O😮, thank God God bless you family son
Great lady god bless ❤
Take care sampath garu ....nenu just epudae e video chustunna chala badha ga undi....but we always support you
thank you so much andi
Sampath garu me vedio’s eppudu chusthanu ela jariginiduku badhaga undi kani aeydi jarigina mana manchikey a rod teyatam valla thanaki manchey jarigindi
Get well soon both of you n waiting for the vedios Sampath
Be brave sampath garu, God bless ur family
😢😢😢
భగవంతుని ధయ మీపై వుండాలని ప్రార్ధింస్తా
🙏 thank you so much andi
God bless you vineeta gaaru
Aishumanbhava Swamy
Deerga Sumangali bhava
Akhanda Soubhagya vathi prapti
🕉️ Arunachala Shiva 🙏
Jai Gurudev Swamy
అయ్యో సంపత్ జాగ్రత్త ఇద్దర్కీ ఒకేసారి బాగోకపోవటం అనేది చాలా బాధాకరం. మంచివాడికి ఎప్పుడూ భగవంతుడు అండగా నిలుస్తాడు. ఆరోగ్యం జాగ్రత్త ఇద్దరిదీ. చాలా చిన్నపిల్లలు మీరు ఒకేసారి ఇబ్బందులు ఎలా తట్టుకున్నారో అనిపించింది ఈ వీడియో చూసాకా. ఇంతకు ముందు మీ వీడియోలు అన్నీ ఫోలో అయ్యేదాన్ని లాస్ట్ సెప్టెంబరు నుంచి నా హెల్త్ సరిగ్గా లేక ఏ వీడియోలు చూడలేకపోతున్నా. నా బాల్కనీ మొక్కలు కూడా చాలా పోయాయి
జాగ్రత్త
హలో, సంపత్ గారు మీ వీడియో చూసినా ముందు మీరు, మీ మిసెస్ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి.
Tammudu take care ur family
emaVadhu ani sardgutayee all the best 👍🏼memu anndaramu vunnamu
Sampat eani problems ninchi byta padaru tapakunda bhagavantudu me yandu untadu dyranga undandi malli vedios cheastu me business baga jaragalani manasu poortiga korukuntunanu
🙏 thank you so much Kamala aunty, miru kuda chala dhairyam chepparu, support chesaru, thank you so much aunty
Sampath manam vatitho vuntene vuntayi nijame మనం chesukunetatle vundali
సంపత్ మీ వైఫ్ గురించి మీ గురించి చెప్పినప్పుడు చాలా భాద కలిగింది.
దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు.
మీకు ఎం కాదు.
దయర్యం గా వుండండి.
మీరు హెల్తగా ఉంటే అదే చాలు మాకు.
Really very great andi enni problems vuna viewers kosam entho vevaramga chepthunaru,God bless your family be brave
Sampath miku mi family ki antha manche jarugutundi take care God bless you
M kadhu le sampath pariksha idhi problems ala vachayo alage vellipotai jara bhadha anpinchindhi cheptunte na health disturb aindhi nov nundi garden lo plants anni yendi poyayai aug mellega start chedham ankutunna maname dhyryam ga undali
Sampat garu mee vedio choosi chala feel ayyanu. Meeku manchi jaragalani aasistunnanu. Nenu 25 kundillo flower plants pettukunnanu. Avi one year daka bagane unnai. Then kundillo sannani purugulu unnayandi. Avi earth warms kadu. Organic ga konni dravanalu vesanu. Kani avi povadamu ledu. Chemicals shops lo teppinchi vestuunnanu kani avi povadamu ledandi all tubs lo spread ayyayi. Konni kundillo matti teesi endalo vesina . Again, konni days ku vastunnayi. Emi cheyali. Naaku flower plants ante chala like chstanu. Ee purugulavalla interest poyindi. Meeku yedaina idea unte reply pl.
Very sorry Sampath garu.God will take care.Be brave .
Meeku Baga lekapoyinaa mokkala meeda intrest chala chupistunnaru . Health is wealth andi. First aarogyam important .take care of your health first.👍
Please take care Sampath garu and don't worry about issues as God will definitely take care and believe in God.... Your very genuine and we always trust you
Both of u Take care of health for ur health issues see Dr Ramchandra gari naturopathy videos n consult him, wish u speedy recovery God bless you 💐💐
Meru me family baguundalani korukuttunnu
God bless you andi....your wife will recover soon....be happy andi
ఇన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎంత cheerful గా ఉంటారు. అలాగే ఉండండి.
మీరు నా son age లో ఉంటారు, ఒక mother గా మీకు నా blessings and best wishes.
Keep smiling always, all the best to you and వినీత.
Sampath your family is big. We all are there. You are hardworking and humble person and a gardner. But felt sad on hearing you about your hurdles. Also fraudsters transactions. Pse take care .
Sampath ji be happy and brave forever which may eliminate whatever the decease may be. Really u r giving good suggestion regarding limited according to our stamina. I am 70years facing some problem as u suggested ji.
Hi bro bada pada Kandi vadinnama recover inaka video s cheyandi
Me manchi manasuki manche jarugutundi bro
Sampati Garu maku bera chetuku chala mudutha vachende ameyale vateke amekavale meru evande
సంపత్ బాబు ఆరోగ్యం జాగ్రత్త.
thank you andi
Thammudu miku adavallaki unnatha opika undhi super chala baga chepparu 🤝🙏🥰👍👌
Baap re so many health issues. Its a phase which has passed away. You both are a lovely couple. You have wishes from so many people. Keep rocking Sampath as usual with your smile and keep motivating people with your vedios. All will be well
Take care Sanpath
Ayyo chala badha anipinchindandi mee health problems vinte. I'm your customer, mee products bagunnai, naku baga pani chestunnayi. Cheemala mandu konnanu. Adi bavundi. Inka grow bags quality kuda. Meeku, mee wife ki tirigi aarogyam chakkabadalani meeru santoshamga undalani nenu bhagavantudini korukuntunna. Gardening doubts kosam mee videolu khacchitamga chustanu. You're like a friend. Mosagallu ekkuva ayyarandi, jagratha. Evagimpuga untundi okari kashtanni dochukovalani chusevallani chusthe. Meeru aardhukamga vruddhi loki ravalani korukuntunna.
Chintha chettu theeseyyandi...vunna chinthalu chalu...Don't think otherwise. Peddavallu vaddantaru kada enduku anavasaram ga.. God bless you ....
🙏 thank you so much andi
My blessings to you and your family Sampath
God bless you n ur family.
Meeru cheputhuntene elago anipisthundi sampathgaru.. Baba mimmalni eppudu kaapaasuthune untaru aayanapaina nammakam pettukondi. Vineethagari rod chudagane. Na leg rod Inka teeyinchukodani gurtuchesukunna. Bones prob start ayyindi. Will take time
Ammo intha suffer avuthu kuda meeru ilanunnaarante ....meeku na hatsup
Baba mimmalni eppudu challaga chusthadu.
Thank you online fraud gurinchi cheppinanduku
Plz reply ivvandi sampath garu
Sampat God bless you nanna
Sampath Garu Thammudu Nijam cheputunna Dabbu navalu chetlu Panchali aadhayam takkuva karchu Aqua saradaga penchali Meera natlu old age persons Aalo chinchali Nenu Kuda midday paina Konni chetlu pettanu Nenokkadine kahani servants help Undi kahani Konni chettle pettanu problems Vaste Anni chetlu freega andar ki istanu manaku Chahta Nahin Nani rojulu chestam ante
We re from blore can you supply online door delivery. Ours is balcony garden. We need some fertilizer s
Wish you and your wife good health. Take care. God Bless you!
God bless your family abundantly with health and wealth 🙌🤗❤
Sampath అంతా మంచేజరుగుతుంది, ధైర్యముగా ఉండు
🙏 thank you so much andi
Felt sad to hear series of health issues, take care of health first, stop garden shoots for some time,we wish you both speedy recovery
Sampath life is like this only ups and down . Don't worry all is going to be good. She is so brave this time also will pass . God bless you and your family for good health and for the business to grow more .
Mee videos Anni nenu chusatu
😢
😭😭
😢😢
నిజమే 1 r 2 plants వా డిపోతేనే చాలా భాదవేస్తుంది
God bless you and your family Sampath take care God is there don't worry
Thank God congratulations vinita ji sampath memu chala chala Happy
🙏 thank you so much Najmeen ji for supporting us
Don't worry God bless you both Rani from Kurnool
God bless you and your family sampath take care
God bless u Sampath garu