నడిపించుచున్నావు నీవు నీ చిత్తానుసారమైన మార్గాలలో కటినమైన పరిస్థితులు కలవరపరచలేవు కారుమేఘాలే నన్ను తాకనే తాకలేవు నీ దైవికమైన జ్ఞానముతో నన్ను నింపినావే నా ప్రభువా నీ పూర్ణ వివేకముతో సంపూర్ణునునిగా చేశావు అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య " నడిపించు " నీ దైవికమైన నడిపింపులో ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే ఓడబద్ధలైపోయినను ఒడ్డుకు నను నడిపించావు అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య " నడిపించు " నీ దైవికమైన నీ నీతితో కాపాడితివే నీ దయతో కీడు మేలుగా మార్చితివి నా తలను పైకెత్తితివి సాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య " నడిపించు " నీ దైవికమైన దీవెనతో నా గిన్నె నిండి పోర్లుచున్నది సహాయము చేయుట మానవుగా క్షామము నేను చూడనుగా అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య " నడిపించు " నీ దైవికమైన ఆశలతో పరుగెత్తేద నేను నీ సేవలో నీ మహిమను ప్రచురించేదను దూర ద్వీపవాసులకు అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య " నడిపించు "
అన్న.. మీరు చక్కగా పాడి దేవుని మహిమ పరిచారు.. మీకు వందనాలు, పౌలు కృప మీకును తోడై యుండును గాక
Hello
Supar Anna happy🌴
అన్న నీ పాటలు చాలా బాగుంటది
Super song anna garu.l like this song .anna .
Praise the lord annaya🙏🙏🙏🙏
Praise the lord annyya
నడిపించుచున్నావు నీవు నీ చిత్తానుసారమైన మార్గాలలో
కటినమైన పరిస్థితులు కలవరపరచలేవు
కారుమేఘాలే నన్ను తాకనే తాకలేవు
నీ దైవికమైన జ్ఞానముతో నన్ను నింపినావే నా ప్రభువా
నీ పూర్ణ వివేకముతో సంపూర్ణునునిగా చేశావు
అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య
" నడిపించు "
నీ దైవికమైన నడిపింపులో ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే
ఓడబద్ధలైపోయినను ఒడ్డుకు నను నడిపించావు
అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య
" నడిపించు "
నీ దైవికమైన నీ నీతితో కాపాడితివే నీ దయతో
కీడు మేలుగా మార్చితివి నా తలను పైకెత్తితివి
సాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య
" నడిపించు "
నీ దైవికమైన దీవెనతో నా గిన్నె నిండి పోర్లుచున్నది
సహాయము చేయుట మానవుగా క్షామము నేను చూడనుగా
అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య
" నడిపించు "
నీ దైవికమైన ఆశలతో పరుగెత్తేద నేను నీ సేవలో
నీ మహిమను ప్రచురించేదను దూర ద్వీపవాసులకు
అసాధ్యమైనది నీకేమున్నది నా యేసయ్య
" నడిపించు "
ఏ పాట అయిన ఇలా రా యా డ ము మరీ చీ పో క డి
జడ అభిషేక్ కుమార్
మీ పాటలు విన్నప్పుడల్లా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అయ్యగారు మా హృదయాలను కదిలిస్తున్నాయి
Praise the lord pastor garu
Praise the Lord brother 🙏🙏
Praise the Lord🙏🙏🙏 Anna
Praise the lord anna🙏🙏🙏🙏
praise the lord 🎉❤
ఎక్సలెంట్ song
Nice song Anna 🙏🙏🙏🙏
Praise the anna 🙏
వంద నా లు