నా ప్రాణానికి ప్రతిగా ఆత్మల 2024 కన్వెన్షన్ సాంగ్ JESUS HOLY OFFICIAL TELUGU SONG

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025

КОМЕНТАРІ • 42

  • @salagalageethananda4770
    @salagalageethananda4770 8 місяців тому +3

    చాలా బాగుంది బ్రదర్ పామర్రు మీటింగ్ lo vinna మీరు దేవునిలో బలంగా వాడబడుతున్నారు ఇంకా వాడబడాలని ప్రాదిస్తున్నాం 🙏🙏

  • @sgummadi2964
    @sgummadi2964 5 місяців тому +3

    నా ప్రాణానికి ప్రతిగా ఆత్మల స్వాస్ట్యము నిచ్చితివి II2II
    దేవా నా కిల క్షేమమును స్వంతము చేసితివి II2II II నా ప్రాణానికి II
    నే వెళ్ళిన స్థలములలో నీ నామమునకు అవమానం కలిగించినాను II2II
    నూతన హృదయమును ఇచ్చిన వాడవు నా దేవుడవు నీవే II2II
    నను ప్రేమించిన్నావు స్థిరపర్చినావు II2II IIనా ప్రాణానికి II
    ఎముకల లోయలో నను నిలవబెట్టి ప్రవచింప కృప చూపినావు II2II
    నూతన జీవము నిచ్చిన వాడవు నా దేవుడవు నీవే II2II
    రక్షించినావు కృప చూపినావు II2II IIనా ప్రాణానికి II
    నేనింత వరకు వెళ్ళని స్థలములకు నీ కృప నడిపించె నన్ను II2II
    ప్రయాస ఫలవంతముగా మార్చిన నాదేవుడవు నీవే II2II
    ద్వారం తెరచినావు జయమిచ్చినావు II2II II నా ప్రాణానికి II
    నీ నీతి వస్త్రములు ధరియింపచేసి దోషములు క్షమియించినావు II2II
    జయ జీవితమును నాకు ఇచ్చిన నా దేవుడవు నీవే II2II
    ఏర్పర్చు కొన్నావు నడిపించినావు II2II II నా ప్రాణనికి II

  • @yehovanissimanasseh709
    @yehovanissimanasseh709 8 місяців тому +4

    కన్వెన్షన్ కి రావాలి అని చక ఆశ పడ్డ కుదరలేదు😢😢

  • @SageethaG
    @SageethaG 8 місяців тому +2

    Supar paster divide mimmuni asivadinchunuhaka Amen 🎉

  • @paulpraveen5525
    @paulpraveen5525 8 місяців тому +4

    Thanks for uploading

  • @balajip1803
    @balajip1803 8 місяців тому +3

    Chala rojulu indhi , anna voice vini

  • @indhujada9195
    @indhujada9195 7 місяців тому +4

    ప్రైస్ లార్డ్ దీవెనయ్య గారు బాగున్నారా అయ్యగారు బాగున్నారా

  • @ValapatalaJyothi
    @ValapatalaJyothi 7 місяців тому +1

    Prise the Lord anna

  • @MarojuLaxmchary
    @MarojuLaxmchary 7 місяців тому +1

    Vandhanalu annya

  • @danijonnalagadda4642
    @danijonnalagadda4642 8 місяців тому +3

    praise the lord ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @raju-l5w7y
    @raju-l5w7y 8 місяців тому +1

    సూపర్ అయ్యాగారు😢

  • @GPrakash6326
    @GPrakash6326 8 місяців тому +1

    Vandhanamulu Pastor garu. Good song anna. Thank you Lord.

  • @ganeshBothsa-pc4lw
    @ganeshBothsa-pc4lw 8 місяців тому +9

    సాంగ్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి యూట్యూబ్ లో....

  • @VIJAYJAYAPAUL
    @VIJAYJAYAPAUL 8 місяців тому +1

    Praise the lord

  • @ramam3258
    @ramam3258 4 місяці тому

    Praise the lord annaya🙏🙏🙏🙏🙏

  • @kethavathlakshminarayana4225
    @kethavathlakshminarayana4225 8 місяців тому +3

    Brother
    Track with lyrics
    Kuda upload cheyandi

  • @manthesh2357
    @manthesh2357 8 місяців тому

    Paata bagundi Anna gaaru

  • @ashokadanagalla2138
    @ashokadanagalla2138 8 місяців тому +1

    Hallelujah

  • @indhujada9195
    @indhujada9195 6 місяців тому

    Abhi 😭😭😭😭😭😭😭😭😭

  • @PPMKondamallepally
    @PPMKondamallepally 8 місяців тому

    This Song Is So Super....🙏🙏🙏
    GOLRY TO GOD....🙌

  • @mahimafishfeeds8779
    @mahimafishfeeds8779 8 місяців тому

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @SanthiUralapu
    @SanthiUralapu 8 місяців тому

    amen ❤

  • @nimmakarangarao714
    @nimmakarangarao714 8 місяців тому

    Praise the lord anna

  • @SAAHSAPRINCY1435
    @SAAHSAPRINCY1435 8 місяців тому

    🎉🎉🎉🎉🎉praise god anna

  • @lakkepogusatishkumar2117
    @lakkepogusatishkumar2117 8 місяців тому

    Amen

  • @nithyaseeyonu2543
    @nithyaseeyonu2543 8 місяців тому

    వందనాలు ayya

  • @guntaapparao486
    @guntaapparao486 8 місяців тому +1

    God bless you anna

  • @MantollaKishore
    @MantollaKishore 8 місяців тому

    అన్ని పాటలు పెట్టండి అన్న

  • @truelove-hx5mu
    @truelove-hx5mu 8 місяців тому +1

    Song lyrics kavalii anna

  • @BronareshEzra
    @BronareshEzra 8 місяців тому +1

    షాలోం

  • @lakkepogusatishkumar2117
    @lakkepogusatishkumar2117 8 місяців тому +2

    Upload lyrics

  • @Johnthimaredd
    @Johnthimaredd 8 місяців тому +2

    I like this song

  • @mahimafishfeeds8779
    @mahimafishfeeds8779 8 місяців тому +1

    Anna
    Ayya photo peta kandi anna

  • @RajuMusini
    @RajuMusini 8 місяців тому +1

    Anna lyrics

  • @battulakumarrajukumar2416
    @battulakumarrajukumar2416 8 місяців тому

    UA-cam channel evadhana

  • @RameshPodili-gr6yz
    @RameshPodili-gr6yz 8 місяців тому

    Prislord anna

  • @kranthikumar-c4c
    @kranthikumar-c4c 8 місяців тому +1

    Please Anna Peru use cheyodu bro I request in god's name.
    (For God sake.)Your not supposed keep missionaries in
    trouble.Use
    "Holy ministries."
    Praise the lord

  • @chinthakindhisanjeeva2631
    @chinthakindhisanjeeva2631 8 місяців тому

    Praise the lord