అమ్మ మీరు సూపర్ అమ్మ మీకు ఆ దేవుడు చాల గొప్ప మనసు ఇచ్చాడు తల్లి ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లి తండ్రి లేని పిల్లకు ఒక అమ్మ లాగా చూసుకుంటున్నరు ఎప్పుడు ఆరోగ్యంగా సోతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటాను💐🌷🌹🙏
సూపర్ అమ్మ సూపర్ మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే నాకు కూడా అక్కడికి రావాలనిపిస్తుందిఏం చేద్దాం మరి బంధాలను వదులుకొని రావాలంటే చాలా కష్టం కదానీ మాటలు వింటుంటే నా బాధంతా మర్చిపోతానుఇంకా ఇంకా వినాలనిపిస్తుంది😢
అమ్మ మీకు పాదాభివందనములు మీకు సారు గారికి ఇచ్చిన మంచి మనసు ఎంతో మంచిది మీ మిమ్మల్ని మీ ఫ్యామిలీని దేవుడు దీవించును గాక ఈ ఆశ్రమంలో ఉన్నవారికి ఇలాంటి కొదవ లేకుండా వాళ్ల కడుపున పుట్టిన వాళ్లు కూడా అంత బాగా చూసుకోరేమో అనిపిస్తుంది నాకు నాకు మీ వీడియో చూసిన ప్రతిసారి సంతోషం అండ్ బాధ అవును నిజమే మీరు చెప్పింది నిజంగానే వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటున్నారు వాళ్లకి మీరు అమ్మగానే తండ్రిగానూ భావిస్తున్నారు సార్ నేను మిమ్మల్ని దేవుడు ఇంకా మీకు బాగా సపోర్ట్ చేసి మీరు మీ ఉమ్మడి కుటుంబం చాలా అందరు బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను మాది హైదరాబాద్ నా పేరు సిమ్ముల హెప్సిబా మీ వీడియోస్ ప్రతి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ జీసస్ బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీకి మీ ఉమ్మడి కుటుంబానికి ఉండును గాక
అమ్మా నిజంగా నే అలానే ఉంది మీరు చేసే సేవలు అనితరసాద్యం ఆయన కి మీకు భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా మీ పాదాలకు శతకోటి దండాలు మీకు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ
మీ సేవా భావం మీసేవ చాలాబాగుంది.మిమ్మలని చూస్తూ ఉంటీ మిమ్ముల్ని మెచ్చు కాకుండా ఉదలేము మేము ఇలా చేయవచ్చు కానీ ఇన్డ్లో చాలా కష్టం ఉంది. చాలా త్రుప్తిఉంది. హాట్స్ ఆఫ్ మంజులగారు
Ak.Chittoor....AP...Majula Madam Great SERVICES..GOOD HEART..Thanks for Invitation...Yes We are also Come to the ASHRAMAM...HAPPY HOME..BLESS TO YOU MANJU LA AMMA
E videos valla pillalu kuda chusi siggu padali ra kanna tallitandrulu meku baruvaipoyara .... Repati roju vellu gathe meku ravali vasthundi appudu telusthundhi meku me brathukulu.... Meru chala great amma entha mandi punyam meku me family ki appudu untundhi❤❤❤🙏🙏🙏🙏
Dear Manjula Garu, God bless you for your honesty, patience ,dedication , kindness and generosity, my hands up to yours service may God bless you , guide you through this journey. It’s not possible for us to take care of our own family and you have this passion of serving others who are in need. My heart goes out to all the elders like my mothers are there. I thank each one of them who are involved in this mighty ministry. My hands up to your husband, son-in-laws especially Aneel Babu , daughters especially little and quite little Manjula who is involved in this ministry. God bless all . My sincere prayers are with you all. I would like to know how I can contribute some money for this institution. If you don’t mind that I am getting involved in your personal accounts , if you have business account please let me know I can remit from here (U.S.A.) . Thank you once again for your divine service you are rendering to one of the needy. Love you,.May God grant you all good health strength , and grace. ❤
అమ్మ మీరు సూపర్ అమ్మ మీకు ఆ దేవుడు చాల గొప్ప మనసు ఇచ్చాడు తల్లి ఎంతో మంది పిల్లలు వదిలేసిన తల్లి తండ్రి లేని పిల్లకు ఒక అమ్మ లాగా చూసుకుంటున్నరు ఎప్పుడు ఆరోగ్యంగా సోతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటాను💐🌷🌹🙏
అమ్మ నువ్వు సూపర్, మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు జీవించాలి
Ayurarogya la tho patu Ishwaryalu meku Devudu evvali.... Me Nedalo EKENDHARI ko chotu evvali... Manjulamma❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గ
అమ్మ మీది ఎంతో మంచి మనసు
మీకు దేవుని అనుగ్రహం ఏలపృడు ఉంటుంది
అమ్మ మీ మంచి మనసుకి పాదాభివందనం తల్లి.🙏🙏🙏 ❤❤
చాలా బాగ పాడారు. మంచి పాట
సూపర్ అమ్మ సూపర్ మిమ్మల్ని అందరిని చూస్తూ ఉంటే నాకు కూడా అక్కడికి రావాలనిపిస్తుందిఏం చేద్దాం మరి బంధాలను వదులుకొని రావాలంటే చాలా కష్టం కదానీ మాటలు వింటుంటే నా బాధంతా మర్చిపోతానుఇంకా ఇంకా వినాలనిపిస్తుంది😢
మీ లాంటి వారి వల్లనే ఇంకా ధర్మం 3 కాళ్ళతో అయినా నడుస్తోంది, grate
అమ్మ మీకు పాదాభివందనములు మీకు సారు గారికి ఇచ్చిన మంచి మనసు ఎంతో మంచిది మీ మిమ్మల్ని మీ ఫ్యామిలీని దేవుడు దీవించును గాక ఈ ఆశ్రమంలో ఉన్నవారికి ఇలాంటి కొదవ లేకుండా వాళ్ల కడుపున పుట్టిన వాళ్లు కూడా అంత బాగా చూసుకోరేమో అనిపిస్తుంది నాకు నాకు మీ వీడియో చూసిన ప్రతిసారి సంతోషం అండ్ బాధ అవును నిజమే మీరు చెప్పింది నిజంగానే వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటున్నారు వాళ్లకి మీరు అమ్మగానే తండ్రిగానూ భావిస్తున్నారు సార్ నేను మిమ్మల్ని దేవుడు ఇంకా మీకు బాగా సపోర్ట్ చేసి మీరు మీ ఉమ్మడి కుటుంబం చాలా అందరు బాగుండాలని దేవునికి ప్రార్థిస్తున్నాను మాది హైదరాబాద్ నా పేరు సిమ్ముల హెప్సిబా మీ వీడియోస్ ప్రతి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ జీసస్ బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీకి మీ ఉమ్మడి కుటుంబానికి ఉండును గాక
మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ really great
మంజులమ్మ ఈరోజు మీరు వీడియో పొద్దున్నే చూసి చాలా ప్రశాంతంగా ఉంది
అమ్మ సూపర్ గా చేస్తున్నారు ఎప్పటికైనా నీల చెయ్యాలని అనిపిస్తుంది వంటసోడా వేయాల్సిన అవసరం లేదమ్మా వేడి నీళ్లు పోసిన బాగవస్తాయి
ఏ జన్మ లో వీళ్లు అందరూ పుణ్యం చేసు కున్నారో మీ దగ్గర చేరారు అమ్మ❤😊
అమ్మ మీరు 100 సంవత్సరాలు బత్ర కాలి
చాలా బాగా పాడారు అమ్మ సూపర్ 👏👏👏👏👏👏👏👏
అమ్మా నిజంగా నే అలానే ఉంది మీరు చేసే సేవలు అనితరసాద్యం ఆయన కి మీకు భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అమ్మా మీ పాదాలకు శతకోటి దండాలు మీకు ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటూ
Amma ninnu devudu challaga chudalamma god bless you with lots of love and happiness.
Amma mi Seva chala bagundi
అన్ని ఆశ్రమాలు చూసిన మీ ఆశ్రమము లాగ లేవని చెప్పవచ్చు చాలా చాలా బాగ చేస్త్తు న్నారమ్మ
మీ సేవా భావం మీసేవ చాలాబాగుంది.మిమ్మలని చూస్తూ ఉంటీ మిమ్ముల్ని మెచ్చు కాకుండా ఉదలేము మేము ఇలా చేయవచ్చు కానీ ఇన్డ్లో చాలా కష్టం ఉంది. చాలా త్రుప్తిఉంది. హాట్స్ ఆఫ్ మంజులగారు
Amma song padina amma super❤👌👌
Very much impressed andi❤🎉 చాలా బాగా ఆశ్రమం నడిపిస్తున్నారు. ఎవరూ ఇంత బాగా చేయలేరు అమ్మ
అమ్మ మీరు చాలా గొప్పవారు ఒకసారి మీ ఆశ్రమానికి వచ్చి చూడాలని వుంది
Amma nuvu super I love you maa❤🙏🙏
Amma meedi enta manchi manasu vallandariki ammavu nuvvu kalakalam sukhasanthoshalatho ayrarogyabagyalatho vilasillali meeru🎉
అవ్వ సూపర్ గా పాట పాడారు ❤❤
అమ్మ మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను😊
Amma Mee matalu chala baguntai Mee videos tappakunda roju vanta chestu choostanu 🙏🏾🙏🏾
Aa peddamma cinimaa song ainaa kooda chakkagaa , intrest gaa paadindi ame abhi vandanaalu, ee naati ee bhandha menaatido,
Ammala kanna ammavu neeve 🎉🙏👍❤️
Chalsbagindho Megurinchi Cheppadhamundhi Meri Goppavaru Manammapata Bagundhi
Meeru chala great Madam.Chala oppiogga,prematho vallaki seva chestunnaru.
అమ్మ మీరు చేసేది మంచి పని దేవుడు ఎల్లప్పుడూ
Avva baga pata padutundi
Ee pata bagundi
Devuni patalu padinchandi
Voice bagundi amma
Chala great madam vallaki puttina pillale vallani pattichu kokunte meru valla chala baga chusukuntunnaru
Madam meeru intha premaga apyayanga chusthuntey maaku vacheyalani undi mam meeru super mam god bless you mam
గ్రేట్ వాయిస్ ఆవిడది
Chala ante chala santhosamgaundhi amma ala chusthu undipoya ❤❤
సూపర్ మేడం పెద్ద వయసు వాళ్లను చూడడం అంటే చాలా కష్టం మీరు ఓపికతో అందరిని చాలా బాగా చూసుకుంటున్నారు
Super Singing Amma
God Bless" u"
Amma.miku.padabi.vandanalu.video.chala.bagunde.andaru.bagunnaru.miru.enka.bagunnaru.elaga.santoshanga.undali.p.santoshi.paru.🙏🙏🙏🙏👌♥️💯🌹
మీ వీడియోస్ చూస్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తోంది అమ్మ..❤️🙏🙏
Ak.Chittoor....AP...Majula Madam Great SERVICES..GOOD HEART..Thanks for Invitation...Yes We are also Come to the ASHRAMAM...HAPPY HOME..BLESS TO YOU MANJU LA AMMA
Amma meru great that has adigindi cheyyadam chala greatmeeru nijanga meedi ummadi kutumbame naku kuda meepreema pondhalani vundi devudu dayathalishe meetho 2days gadapalani vundi
Am fan of govindamma garu❤she is soo calm
Super chala baga padaru,Mi ku kudha tq videos bagunnai God bless you
Pata gagundi Anganwadi Teacher garu ❤❤❤❤🙏
అవును అమ్మా నాకు రావాలి అని వుంది చూడాలని వుంది వస్తాను❤
అమ్మ మీరు సూపర్ నాకు మిమ్మలని కలవాలని ఉంది రావాలని ఉంది ఒక్కసారి వస్తాను అమ్మ
Amma. love from Dubai ❤️Ur a great Amma.
Amma nijagane bidda adigina immediately gaa chastadi amma .. alagae meru akada taggadheley amma❤❤❤❤ nijagane meku ah devudu 1000 years evali amma Always u be happy & smiling forever amma❤❤👏😍😍that's 💯 percent crrt amma❤❤
Chala baga chestunaru super meru😅😅
Hatasup amma mee vediyo chusee meeku God gift ela peddavare seva chagalagadam🙏🏻🙏🏻🙏🏻
Chala Baga pata padaru amma super ❤❤
Verygreat job madam.pithuku pappu Naku chala istam maa pinnamma palamaneru lo undhi.teacher.ayana teacher jayamma.kanala seethatama Sastry garu.purohit.palamaneru.iam verymuch like your vedios
Meeru chese service valla mee pillalini Demudu manchi sthithi kalpinstadu🙌🙌🙏🙏
Great madam God bless u God bless u with good health and longivity ❤❤❤
మీకు దేవుడు చాలా గా చూడాలి, నాకు మీ అడ్రెస్స్ కావాలి మా తరుపున చిరు సహాయం చేయాలనీ వుంది, మీ వర్పు, సహన నీ ki🙏🙏🙏🙏😊
Amma miru matladutunte savitrimma mataladinttu untundi cinima
Savitrimma❤❤❤🎉🎉
Amma nangali tollgetlo meeru car lo vachinappudu mimalni chusi chala happy ga undi amma meeru ilage navvutho 100 Year s challa ga undali amma
Amma super meeru 👌👌🙏🙏
అదృష్టవంతులు, అందరూ మాకు నోరు ఊరుతుంది, మేము చేసుకుంటేబాగుంటుంది, ఉంటాను
Meeru great madam meeru super
సొంత తల్లి కూడా ఇలా చేయదు ఏమో అని అనిపిస్తోంది మీరు గ్రేట్ అమ్మ
Nice 👍 really good 👍 nice singing voice super 👌
Chalaa bagaa paadaru amma..... God bless you all ❤
Nijanga meeru chaala great amma. Meeku mee family aa devudi blessings appudu vundalani manasaara korukuntunanu
సూపర్ మేడం సూపర్ చాలా బాగా చూసుకుంటున్నారు అండి ఒక కుటుంబం లాగా ఉంటున్నారు
You are great mam God bless you mam.
amma meeru chala manchi pani chestunaru
Keep it up amma
E videos valla pillalu kuda chusi siggu padali ra kanna tallitandrulu meku baruvaipoyara .... Repati roju vellu gathe meku ravali vasthundi appudu telusthundhi meku me brathukulu.... Meru chala great amma entha mandi punyam meku me family ki appudu untundhi❤❤❤🙏🙏🙏🙏
Good great Manjula garu
Maygod bless.
జూనియర్ మంజులమ్మ గారు Tq విడియో బాగుంది
Amma meeru చల్లగా నిండు నూరేళ్ళు వుండాలి
అమ్మ సొంత ఆవాళ్ల కూడా అవి దగా చేసి పెట్ట రమ్మ👍👌
Super amma 👍
మా 🙏🙏🙏🙏అన్నపూర్ణమ్మ🙏🙏🙏🙏🙏 వందనాలు తల్లీ
Super andi 👍🙏🏼
Amma meeku ee aalochsna ravadam Dhani aacharinchadam chaala goppa vishayam amma mee manasuku na hrudhayapoorva vandhanaalu
Long Live Amma.. Meru and me eee big family andaru challa ga undali
Chala manchi pani chestunaru great andi meru yeppudu happy ga vundali
సోడా వేస్తాయి గ్యాస్ రాకుండా ఉంటుంది అంటారు కదా అమ్మ పెద్ద వాళ్ళు ఎప్పుడు మరి బాగుంది అమ్మ బాగా పాడారు 🙏🙏
Dear Manjula Garu, God bless you for your honesty, patience ,dedication , kindness and generosity, my hands up to yours service may God bless you , guide you through this journey. It’s not possible for us to take care of our own family and you have this passion of serving others who are in need. My heart goes out to all the elders like my mothers are there. I thank each one of them who are involved in this mighty ministry. My hands up to your husband, son-in-laws especially Aneel Babu , daughters especially little and quite little
Manjula who is involved in this ministry. God bless all . My sincere prayers are with you all. I would like to know how I can contribute some money for this institution. If you don’t mind that I am getting involved in your personal accounts , if you have business account please let me know I can remit from here (U.S.A.) . Thank you once again for your divine service you are rendering to one of the needy.
Love you,.May God grant you all good health strength , and grace. ❤
U can find number on this channel try to contact them 😊
అమ్మ మీకు దేవదేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి అని మనసృరితగకొరుకుంటా నా❤
You are very great...
Aunty you are great and sweet God bless you aunty deergayushmaanu bhava🙌🙌🙌🙌🙏❤️
Amma meeku sathakoti dandalamma. Meeru inthamandhiki ooapikaga chesi peduthunnaru. Meeku aa bhagavanthudu aayurarogyalu ivvali.
Chala baga padaru andi
Aa pata lo chala ardham vundhi
Munimma garu sang Super❤
Amma superb ❤❤❤❤❤
అమ్మ 🙏👌
అవును అమ్మ ఉమ్మ డి కుటుంబం మీది ఎంత మంచి మనసు
Chala baga padaru ama song❤
Madam munemma akka ni adiginatlu cheppalani koruthunnanu
Akka chala happy ga unnaru meku
Chala thanks me ashramam lo unna adharu meru challaga undalali deviduni prarthisthunnanu
Anantapur lakshmi Devi anganwadi teacher ni
Amma nene kuda aasramamlo vundalani undi Nanna cherchu kuntara please
Viry good Amma garu
చాలా బాగుంది మాకు కూడా రావాలనిపిస్తోంది
❤ Amma super 🙏👌🥰❤❤❤❤❤❤❤❤❤❤amasupersong,🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌💖👏👏👏👏👏👏
Mother hearted manjulamma.. god bless you to serve many more homeless people.
Ammagaru baga song chaparu voice super
Miru super super amma❤❤
Very nice medam garu 🎉