అమ్మా మీ వీడియోలు మీరు చేసే ఆ సేవ నాకయితే చాలా గర్వాంగా ఉంది. నాకు కూడా మీరు చేసే ఆ వంట పనుల్లో సహాయం చెయ్యాలనిపిస్తుంది. నాకు మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదు. ఫ్రీగా మీకు హెల్ప్ చెయ్యాలనిఉంది. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 వాళ్ళను మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసుకు. మీరు మాట్లాడే తీరు విధానం పద్దతి. చాలా బాగున్నాయి అమ్మ. వాళ్ళు ఎవరో నీకు తెలీదు ఏ బంధం కూడా లేదు మీకు కానీ మీరు వాళ్లను హక్కున చేర్చుకుని వాళ్ల కడుపుకు మూడు పూటలా అన్నము పెడుతున్నారు. వాళ్ళు చాలా అదృష్టవంతులు. మిలంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళు పెరుగుతున్నారు. మీ శహనానికి ఓర్పుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. God బ్లేస్ యు అమ్మ 🙏🏻
నమస్తే అమ్మా 🙏 వీడియో చాలా బావుంది. వంటావార్పు అయినా పర్వాలేదు రోజు వీడియో పెట్టండి. మిమ్మల్నందర్నీ ప్రీతిరోజూ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఒకరోజు మీ తోటంతా చూపించండి ధన్యవాదములు అమ్మ 🙏
ఇంట్లో వాళ్లకి మనం చేసేది తృప్తిగా వుండదు. వాళ్ల వంకలు చూసి మనకు చేయబుద్ది కాదు అంతే తేడా అండీ లేదంటే అన్నీ మనం చేసేవే అమ్మ చేస్తున్న పనులు మన నిత్యజీవితం లో మనం చేసే పనులే ఆమె ఓపికగా చేస్తున్నారు. 🙏
అంతా బాగుంది అమ్మ.కానీ చివరలో ఒక మాట నచ్చలేదు.ఈ వీడియో నచ్చిందా లేదా అని మీరు అడగటం బాగాలేదు.ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు అంటేనే అందులో మంచి వుంది అని అర్థం.అలాంటి చోటు నచ్చిందా అనే ప్రశ్న వుండకూడదు.ఎంతటి దయ లేని మానవ హృదయం కలవారికైనా ఈ వీడియో నచ్చుతుంది.నచ్చితీరాలి.
Amma mee pani chala bagundi kani idi pani kadu peddala seva meeru veruga pooja chekrledu meeku Bhagavanthudu Moksham prasadisthdu JANA SEVEYE JANARDANA SEVE 🙏🙏🙏🌷🌷
Thank you manjulamma..., me Devenalaku..... Meru BAGUNDALI....ante Amma prati okkari kstani ardham CHESUKUNTARU...... Meru Help cheyyali Ela cheyyali ane ventane NERNAYAM THESUKUNTARU..... Meru chala chala manchi varu...... I love u manjulamma....
Amma meku mana family members ye kadu mana Brinjal plant juda meku sahakaristhunde 😀god is great eka mana anil babu gurinche chepparu avnu amma alludina mana pilla ayena amma la ne chudali me manchi manasu andhriki undali eka bhagyadha lakshmi baramma nammama ne sowbhagy lakshmi baram naku vachu 😀 tq for the video amma andhru bagundali 🙏🙏🙏
amma me orpu ki sahananiki danyavadalu nenu kuda me ashramam lo undi meeku sahayam chesi punyam sampadhinchukovàli Ani undhi, meedhi chala peddha manasu
Kattela poyyi meeda vanta cheyyatam ante chala kastam enta meeku alavatu ayina ala cheyyatam valla podupu avutundi ani kada meeru aarigyam ga undali manjula garu
అమ్మా మీ వీడియోలు మీరు చేసే ఆ సేవ నాకయితే చాలా గర్వాంగా ఉంది.
నాకు కూడా మీరు చేసే ఆ వంట పనుల్లో సహాయం చెయ్యాలనిపిస్తుంది.
నాకు మీరు ఇచ్చే డబ్బులు అవసరం లేదు.
ఫ్రీగా మీకు హెల్ప్ చెయ్యాలనిఉంది.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
వాళ్ళను మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది మనసుకు.
మీరు మాట్లాడే తీరు విధానం పద్దతి.
చాలా బాగున్నాయి అమ్మ.
వాళ్ళు ఎవరో నీకు తెలీదు ఏ బంధం కూడా లేదు మీకు కానీ మీరు వాళ్లను హక్కున చేర్చుకుని వాళ్ల కడుపుకు మూడు పూటలా అన్నము పెడుతున్నారు.
వాళ్ళు చాలా అదృష్టవంతులు.
మిలంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళు పెరుగుతున్నారు.
మీ శహనానికి ఓర్పుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. God బ్లేస్ యు అమ్మ 🙏🏻
Ll❤lllllllllllllllllllllllllllllllllllll
మొత్తం ఎంతమంది ఉన్నారు ఆశ్రమం లో, అందరూ నీట్ గా, సంతోషంగా ఉన్నారు,మీ ఓర్పు కు, పట్టుదల కు,మీ మంచి మనసు కు, శతకోటి వందనాలు
అమ్మా, మీ వీడియోలు చూడటం చాలా ఇష్టం, మీరు అవ్వ,తాతలకు చేస్తున్న సేవ చూస్తుంటే మాకు మీతో కలిసి చేయలనిపిస్తుంది.
ఒక్కసారైనా మీ ఆశ్రమానికి రావాలని ఉంది
అమ్మా....మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
అమ్మ మీ ఆశ్రమంలో ఉండే వృద్ధులు అదృష్టవంతులు.
Avunu
Avunu
నీ ప్రతి వీడియో చాలా అందంగా చూస్తున్నంతసేపు మనసుకు హాయిగా ఉంటుంది మంజూ.ఇలా ప్రతిరోజూ నీ వీడియో కోసం ఎదురుచూస్తుంటాను.
నీ నోట పలికిన ఆ అక్షయపాత్ర అన్నమాట అక్షరాలా నిజం మంజూ.మీ ఆశ్రమం అంతా కూడా ఓ అక్షయపాత్రే.అది నిరంతరం అలాగే వర్ధిల్లాలని కోరుకుంటాను మంజూ.
నమస్తే అమ్మా 🙏
వీడియో చాలా బావుంది.
వంటావార్పు అయినా పర్వాలేదు రోజు వీడియో పెట్టండి.
మిమ్మల్నందర్నీ ప్రీతిరోజూ చూస్తుంటే
మాకు చాలా ఆనందంగా ఉంటుంది
ఒకరోజు మీ తోటంతా చూపించండి
ధన్యవాదములు అమ్మ 🙏
చాలా బాగా మంచి పని చేస్తున్నారు అమ్మ. మీతో మాట్లాడాలి అమ్మ.
అమ్మ వారికి దన్యవాదలు నేను ఛలపతి అమ్మాగారు
నెన్న నా కూతురి birthday🎂 మీ ఆశ్రమంలో జరుపుకోవడం చాల సంతోషంగా ఉంది. మా అమ్మ గారు చాల సంతోషిం చారు 🙏🙏🙏🙏🙏
Amma maku entlo vallaki cheyadam risk ga feel autham meeru roju ela peddavaallaki roju vandi pettadam nijanga meeku padabivandanam 🙏🙏🙏🙏🙏🙏
ఇంట్లో వాళ్లకి మనం చేసేది తృప్తిగా వుండదు. వాళ్ల వంకలు చూసి మనకు చేయబుద్ది కాదు అంతే తేడా అండీ లేదంటే అన్నీ మనం చేసేవే అమ్మ చేస్తున్న పనులు మన నిత్యజీవితం లో మనం చేసే పనులే ఆమె ఓపికగా చేస్తున్నారు. 🙏
20:17 video lo super ga cheparu amma ,alludini kuda koduku la chusukuntunaru Ur great amma
అమ్మ మీ వీడియో అస్సలు బోరింగా ఉండదు. నేను మీ వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తుంటాను. #Multichamp
మీరు చేసే సేవ చాలా గొప్పది, వెల కట్టలేనిది మీకు దేవుడు నిండు నూరేళ్లు బ్రతకాలి
అమ్మ వంట చూస్తుంటే నోరు ఊరుతుంది.👍👍👌👌👌🙏🙏💯💯💯💐💐
అమ్మ మంచి సంకల్పం.
మీరు వృద్ధులను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీ విలువైన ఆశ్రమంలో చేరడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు ఆసక్తిగా ఉన్నాను
చూస్తూంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది.❤❤
TQ for shering. Manasuku santoshamanipinchindi. God bless u mam
అంతా బాగుంది అమ్మ.కానీ చివరలో ఒక మాట నచ్చలేదు.ఈ వీడియో నచ్చిందా లేదా అని మీరు అడగటం బాగాలేదు.ఇంత గొప్ప కార్యం చేస్తున్నారు అంటేనే అందులో మంచి వుంది అని అర్థం.అలాంటి చోటు నచ్చిందా అనే ప్రశ్న వుండకూడదు.ఎంతటి దయ లేని మానవ హృదయం కలవారికైనా ఈ వీడియో నచ్చుతుంది.నచ్చితీరాలి.
Pedda vaallaku vaalla inttilo vunna kuda intha aanandam prashanthatha dorakadu.super amma❤miru
గుడ్ ఈవెనింగ్ అమ్మ వీడియో నచ్చింది చాలా బాగుంది
Amma meeru chaala chakkaga visugu anipinchakunda manchiga maatladatharu . Saraswathi maata kataksham meeku undhi . God bless you 🤲
Amma mee pani chala bagundi kani idi pani kadu peddala seva meeru veruga pooja chekrledu meeku Bhagavanthudu Moksham prasadisthdu JANA SEVEYE JANARDANA SEVE 🙏🙏🙏🌷🌷
నమస్కారం అమ్మ 🙏🏻వంటలు సూపర్ గా చేశారు అమ్మ👌👍
Vegetables maaku evochuga manjulagaru, very nice garden woow
అమ్మ మీరు ఆరోగ్యంగా ఉండాలి
Super ashramamu
Super koorgaayalu
Super thotamu
Anni super andi....cjoosthoo unte...pakshilaaga egiri egiri vachheyaaanundi.
Amma. Vanta. Chelabadagaunadi meru super🙏🙏
Wow.. vegetables very fresh and organic very tasty 😋 cow ghee super
Chlasanthoshamgavundhi Video chusthunta manjulagaru merubagundali Happyga vundali Avva thathalu santhoshamgavundali MeruAndharu bagundalani Bagavanthunnikorukuntanu Thank you videopettinandhuku
very lucky people , superb ❤❤❤
You are doing great humanistic service. Appreciate.
మీ video,ఎప్పుడైనా మనసుకి ఏదైనా అలజడి,ఆందోళన ఉంటే మి video చూడాలని అనిపిస్తుంది. ప్రపంచంలో మంచి ఉంది, ఉంటుంది ఆన్న నమ్మకం వస్తుంది. ధన్య వాదాలు
Organic vegetables 😋 good 👍
Brinjal 🍆 plant knows old people to give like that that's y growing more and more
Amma chala baga chusukuntunnaru.nijamga great.🙏🙏
Mee challani needa lo andharu santhoshamuga unnaru.🙏
Amma 🙏🙏నమస్తే. Bagunnara🖐🖐. మీరు, me family,avva తాతలు అందరు happyga, healthyga వుండాలని మనసు పూర్తిగా దేవున్ని వేడుకుంటాను.
🙏🙏🙏
Fresh fresh vegetables good taste all are very lucky god gifts
Super Amma,,, chala chala Bagundhi,,, Nenu kuda akadike ravalani ashaga undhi,,,, mee videos Chustunte,,,
Amma meeru keka, meeru eppudu arogyamga vundalani bhagavantundi korukuntunanu
Manchi paddathulu timetable mee alochanaley super 👌👌🤩 amma 🤗🤗💓
అమ్మ మీరు చాలా బాగా చేస్తున్నారు
Namesthe madam 🙏meru alochinchedhi chaala correct meru chestharu thappakunda
naku kattala poyyi vanta ante chala estam meeru avvathathalaku cheyadam valla adrustam 🙏
Thank you manjulamma..., me Devenalaku..... Meru BAGUNDALI....ante Amma prati okkari kstani ardham CHESUKUNTARU...... Meru Help cheyyali Ela cheyyali ane ventane NERNAYAM THESUKUNTARU..... Meru chala chala manchi varu...... I love u manjulamma....
Chala bagundi manjula garu
Mee services super andi, God bless you❤
Gud idea to start an industry
Super amma ❤❤
అమ్మ మీరు సూపర్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ నమస్తే.. #Multichamp
Manjulamma meeku joharlu 🙏🙏🙏🙏🙏
Ratnamma avvani aithe chaalaa miss avuthunnaam 🥺ntha mandi inka miss avuthunnaaro oka like ivvandi🥺🙏
Maa chinnatanam gurtuku vasthondi. Nice video. Must visit once.
Amma methaggareke Ravalane vunnathe chudalane.Bogananeke.ravalanevunnathe.God bless your family
Mud vessels can be used instead aluminium
Nice work
Super👌👌👌❤
Amma meku mana family members ye kadu mana Brinjal plant juda meku sahakaristhunde 😀god is great eka mana anil babu gurinche chepparu avnu amma alludina mana pilla ayena amma la ne chudali me manchi manasu andhriki undali eka bhagyadha lakshmi baramma nammama ne sowbhagy lakshmi baram naku vachu 😀 tq for the video amma andhru bagundali 🙏🙏🙏
Hi.sister.chala.interest.go.vundi.vlog.🙏💕
Super chalabagachshtnaru
Super amma 🙏🙏
Super vegetables amma
Ammaa meeku vandhanamuu 🙏🙏🙏🙏🙏
అమ్మ మీ ఓపికకి చాలా వందనములు
Amma mee opikaki vadhanam thalli❤❤
Very good job madam
Bagundhi amma video super
Great..
Superrr video Amma. Loved the video
Hi Amma 🙏🏻God bless you and your family 🎊
మేము మాతల్లి గారిని చూసుకోలేక పోయాము, మీ వీడియో లు చూస్తే బాధ గా ఉంటుంది, ఎందుకు అంటే మా తల్లి గారు భూమి మీద లేనందున
manjula garu mimmaliy. enthapogidina. thakkuve. medamu. meku. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌💙💙💙💙💙💙💯💯🤗🤗
I like your videos very much manjula garu, u r very great maa God will bless you with gud health and wealth
Good morning god bless you sll
Amma meeku dhanyavadhulu
Mee aasramam lo andaru eppudu ila happy ga undali
మంజుల గారు మీకు శతకోటి🙏🙏🙏🙏🙏
Aunty water rice ki alage cook cheyandi padeyakandi proteins untai rice water lo
Madam mee garden meematalu cooking seva anni bagunnay- Manjula Teacher govt Krishna district
God bless you and your family Madam..🙏🙏
Amma midi chala manchi manasu
Happy ga undi video chudatam
amma me orpu ki sahananiki danyavadalu nenu kuda me ashramam lo undi meeku sahayam chesi punyam sampadhinchukovàli Ani undhi, meedhi chala peddha manasu
Super amma garu 🙏🙏
Kattela poyyi meeda vanta cheyyatam ante chala kastam enta meeku alavatu ayina ala cheyyatam valla podupu avutundi ani kada meeru aarigyam ga undali manjula garu
Thank you for your service
Garden super
Amma you are great 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nice video Amma 🙏🙏
Good inspiration amma
Chaala bhaga chesaru.
Amma 👍 good video amma
Yes madam, good idea
Super madam iwant to visit your ashram
SUPER.MADAM.MELANTIVALLU.CALLAGAUNDALI
Good Amma 👍
Haiii Manjula garu good afternoon 💖💖💖
You have a great heart AMMA
I like that song Bagyadha lakshi baram song everyone likes these video's.
Amma meeru mango from your garden and lemon pickle cottage industry petttachchu 🙏