మా తాతలు తింటుంటే మీ కళ్ళల్లో ఆనందం మీ కడుపు నిండిన సంతోషం కనిపిస్తుంది అమ్మ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఇలాగనే ఇంకా ఎంతోమందికి చక్కగా మంచిగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా 👌👌👌👏👏👏
. మేడ మ్ నమస్తే మీ వీడియో చూసాను మేడమ్ మీరు చాలా పద్దతి గా అన్నీ పనులు చేస్తారు మీరు సూపర్ మీరు మజ్జిగ పడేస్తాను అన్నారు. కాని ఒకసారి ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా చేయాలి అనేది మీరు చెప్ప మంటే నా వాట్సా ప్ కి రండి చెప్తాను OK నా మేడ మ్ నమస్తే
Meeru chesina seva chusaka nenu kuda akkadiki vacchi me lo okariga undalani undhi me video prathidhi chusi Ananda paduthunnanu me ashramam elagi yenthi mandhi ki Ashrayam kalpinchali
చాలా బాగుంది మీ వీడియో, చాలా సంతోషం వేసింది, మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి 🙏🌹🌹🙏 రేచ్ని రైల్వేస్టేషన్ రోడ్ తాండూర్ మంచిర్యాల జిల్లా
అమ్మ నాకు ఈ వీడియో మీద ఒక చిన్న డౌటు అలాగే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలని ఉంది 😊 డౌట్ ఏంటంటే వెన్న అంతా పసుపు రంగులో ఎందుకు ఉంది నేను వెన్న చేసినప్పుడు తెల్లగా వస్తుంది మీరు ఏమైనా ఆవు పాలు వాడుతారు ఇంకా సజెషన్ ఏంటంటే ముందు పెరుగు మీగడ వేసి కాస్త చిలికిన తర్వాత వాటర్ వేసుకుంటే వెన్న తొందరగా వస్తుంది ఇది మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారు వీడియో మాత్రం సూపర్ గా ఉంది మీరందరూ బాగుండాలి 😊🙏🙏🙏💝
మంజుల గారు ఎంత బాగా ఉందండి మీరు అలా పెట్టడం వల్ల అందరికీ సంతోషంగా తిన్నారు అబౌట్ స్టిక్కర్స్ విభూతులు మీరే పెడతారండి వాళ్ళు పెట్టుకుంటా రా చక్కగా ఉన్నారు అందరూ💐💐🤝
This video should go viral, bcz ths have that organic village oldest making of ghee everybody should know the organic procedure to make ghee. Please do like so much as possible.
Old is gold aunty nijamga meru manchipani chestunnaru matti paatralo vandi enta adrustam undali ela premaga gorumuddalu kalipi pedutu unte tine adrustam valaki dakkindi chala happyga undi chustu unte meku anandamga undani meru valaki adigipedutunnaru chudandi akkada telustundi mee happiness
Super గా వుంది వీడియో.మనసులో ఎనలేని ప్రశాంతత .so nice. మీరు ఇలాగే నిండు నూరేళ్ళు బ్రతికి వుండాలి.మీలాంటి వాళ్ళు దేశానికి చాలా అవసరం.
ķ
ఇలా అమ్మ చేతి గోరుముద్దులు తినడానికి ఎంత మందికి ఇష్టం
ఈ ప్రపంచములో మీరు చేసే సేవ ఎవరూ చేయలేరు బంగారు తల్లి మీకు హృదయ పూర్వక వందనములు నిండు నూరేళ్ళు చల్లగా వుండండి
మా తాతలు తింటుంటే మీ కళ్ళల్లో ఆనందం మీ కడుపు నిండిన సంతోషం కనిపిస్తుంది అమ్మ 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 ఇలాగనే ఇంకా ఎంతోమందికి చక్కగా మంచిగా చూసుకుంటూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా 👌👌👌👏👏👏
మీరు ఎంత మందిని మీరు అనదనలను చేర్చి వారిని జాగ్రత్తగా చూస్తున్నారు అంటే మీరు ఎంత గ్రేట్ , మీ చన్నెల్ను రోజు చుస్తమ్మ్ము మీరు నెందు నూరేళ్ళు బ్రతకాలి 💯
అన్నదాతా. .సుఖీభవ..!ప్రేమప్రదాతా. విజయీభవ! అమ్మా..మీకు ఆనందబాష్పహృదయపూర్వక నమస్సుమాంజలంలు
వాళ్ళు తింటుంటే మీ ముఖంలో ఆనందం అంతా ఇంతా కాదు, అదే మంచి మనసు అంటే ❤️
God bless you Manjulamma 🙌❤️
అమ్మ వాళ్ళు చేలా అదృష్టం వంతులు మీలాటి అమ్మ దొరకటం 🙏🙏🙏🙏🙏🙏🙏
Amma నకైతే నోరు తుంది యిలగే నిండు నురేllu వుండాలి, ఆనందంga మనసు నిండి పోయింది 🙏🏻🙏🏻🙏🏻
అమ్మ వీడియో సూపర్ గీత పాలా ఆవుపాల పసుపు రంగులో ఉంది వెన్న అమ్మ బావుంది
. మేడ మ్ నమస్తే మీ వీడియో చూసాను మేడమ్ మీరు చాలా పద్దతి గా అన్నీ పనులు చేస్తారు మీరు సూపర్ మీరు మజ్జిగ పడేస్తాను అన్నారు. కాని ఒకసారి ఉప్మా చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా చేయాలి అనేది మీరు చెప్ప మంటే నా వాట్సా ప్ కి రండి చెప్తాను OK నా మేడ మ్ నమస్తే
అమ్మా మీ ప్రేమ ఇంకా ఎంతో మందికి పంచాలని,మీకు ఆ దేవుడు కనీసం 125 సంవత్సరాల ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను.ధన్యవాదాలు తల్లీ
మీ రుచికరమైన వంటల్ని చూసి నోరూరుతా ఉందమ్మా
సూపర్ అమ్మ నెయ్యి తయారు చేయడం🎉
Meeru chesina seva chusaka nenu kuda akkadiki vacchi me lo okariga undalani undhi me video prathidhi chusi Ananda paduthunnanu me ashramam elagi yenthi mandhi ki Ashrayam kalpinchali
అమ్మ సూపర్ గా ఉంది అమ్మ వీడియో మీరు ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను😊
Intlo naluguriki cheyatame kashtam kaani Intha mandhiki seva chestunna meeku padhabhi vandanaalu maa love you Amma 😊😊
చాలా బాగుంది మీ వీడియో, చాలా సంతోషం వేసింది, మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి 🙏🌹🌹🙏 రేచ్ని రైల్వేస్టేషన్ రోడ్ తాండూర్ మంచిర్యాల జిల్లా
మీరు కలిపిన అన్నం వ్వాల్లకి అమృతం.
అమ్మ నాకు ఈ వీడియో మీద ఒక చిన్న డౌటు అలాగే ఒక చిన్న సజెషన్ ఇవ్వాలని ఉంది 😊 డౌట్ ఏంటంటే వెన్న అంతా పసుపు రంగులో ఎందుకు ఉంది నేను వెన్న చేసినప్పుడు తెల్లగా వస్తుంది మీరు ఏమైనా ఆవు పాలు వాడుతారు
ఇంకా సజెషన్ ఏంటంటే ముందు పెరుగు మీగడ వేసి కాస్త చిలికిన తర్వాత వాటర్ వేసుకుంటే వెన్న తొందరగా వస్తుంది ఇది మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తారు
వీడియో మాత్రం సూపర్ గా ఉంది మీరందరూ బాగుండాలి 😊🙏🙏🙏💝
Cow milk anduke
Cow milk
Adhi avvu palu
మీ మాటలు వింటుంటే సాక్షాత్ అమ్మవారి మాటలు వింటున్నట్టు ఉంది అమ్మ
Avulu happy ga thaguthay manjula garu ,after 60 years chusa. Thanks. Very great amma mi Seva god bless you
మంజుల గారు ఎంత బాగా ఉందండి మీరు అలా పెట్టడం వల్ల అందరికీ సంతోషంగా తిన్నారు అబౌట్ స్టిక్కర్స్ విభూతులు మీరే పెడతారండి వాళ్ళు పెట్టుకుంటా రా చక్కగా ఉన్నారు అందరూ💐💐🤝
అమ్మా సూపర్ వీడియో
Madam Bangalore very nice good your helping Nature thank you so much mam
This video should go viral, bcz ths have that organic village oldest making of ghee everybody should know the organic procedure to make ghee. Please do like so much as possible.
Chala bagundi Amma...thankyou for sharing 😊
Me voice mahanati savithri gari voice laga vundi amma chala sweet ga matladuthunnaru meeru happy ga vundali
Supar Amma assalu video.amma emi anukovadu elaanutanunani Amma esari ney kachetapudu tellapayalu vayadi.ruchi bagutudhi maamma alne chesevaru chalabagutudhi
Regular ga chese recipes chupinchandi Amma nerchukuntaamu Rasam. Curries lantivi
మాక్కూడ పెట్టండమ్మా !👌🏼👌🏼🙏🏻🙏🏻🤝👏👏
Super amma nindu nurelllu happy ga undali
Nenu chala duramulo unnanu. Daggaralo untevachedananu. Urdhulaku ammavu talli. Ee vayasulo anta echina premagachudaru. Meeru chese seva chala goppadi
Hi amma good afternoon meeru venna prepare chesthunte maa ammamma gurthukoccharu.venna tho rottelu thine vallam
Nice vedio.
Amundamma kitchen ...manchi idea ....prashanthga undi video chusthunte
Love you so much amma. Hats off to you amma. You are really really great amma.
అమ్మా, మీ వీడియో చూస్తున్నంతసేపు ఎంతో ప్రశాంతత అనిపించింది.
Kalumusham leni prema Ee inta 🏡🤩😍🙏🎊🌇vundhi . Maatalu ravatam ledhu . Vachi chudali thinali ane antha happy vundhi. Naaku meelane happy gaa andhariki alaa navvuthu navvisthu service cheyalane asa vunna naaku …, mee antha gaa cheyaleka pothunnanu sakthinleka and support correct gaa leka . Meelanti vallani chusi enthoo happy avuthunnanu and padhe padhe videos chusthu
Amma meeru nindu noorellu chllgavundali peddavallani intabaga choosthunnaru . Naku
kanneru agatamledhu. Meeku aa devuni blessings ellapdu vundali amma.
Aunty Baga chesaru super miru ...plate lo vesii ivvalasimdhi ani type cheselopu mire cheppesaru chethilo pettukuni timteyne bagumtadhi ani super ❤
ఎంత హాయి అయిన వీడియో ..సూపర్ అమ్మ మీరు ❤😊
మంచి మంచి మంచి నెయ్యి
మంచి ఆవకాయ
నోరు ఊరుతుంది
Amma Avakaya Annam Naku Oka Mudha Pettama Choosthuntene Akalesthundi👌👌Sakshi Thalli Namudhakuda Nuvetinu Bangaru♥️🙏🙏
చాలా బాగుంది అక్క వాళ్లు సంతోషంగా తింటుంటే వాళ్ళ మొహాల్లో సంతోషాన్ని చూసి మీరు సంతోష పడడం నాకు చాలా నచ్చింది ధన్యవాదములు అక్క
🙏🏻🤲🏻🤲🏻🥰
Mati pathralu yala subram chesukovali amma oka sari vedio cheyandi amma
ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇದೆ ಅಮ್ಮ 👌👌
అమ్మ ఆలా కాకుండా మీరు మాజీగా మేరపాలకాయిలు ఊరబాటాది చాలా బాగుటుంది అమ్మ మాజీగా అన్న తేనపుడు వేపి పేటది అమ్మ 👌👌 ఉంటుంది
Naku garden ante chala estam mi garden wow anipistundi na life lo okasaraina mimalni kalustanu by amma
Elanti Manchi manasu andhariki undadhu so great
Your great mother అమ్మ l like your cute smile Al ways be happy God always follows with us you;&yours lovingly family (Asharama vaasulu)😂😊
Mi panulu chusina taruvata comment pettakunda vunda lenamma,challga vundali,God bless you manjulamma
Amma neyyi chLabaga chesRu gullalu ga yellowga chusunte cheppalemu Aavu neyyi kadha pasupuga entha bagundhi Amma entha long ayina parvaledhu chustamu istamga bimmarilli lo inka vedios pettandi ❤❤❤❤❤
Meelanti mahilalu ee kalamlo unnara anipistundi manjulamma hats off❤❤❤❤🎉🎉🎉🎉🎉
Haa poyyi superrrrr🎉🎉🎉🎉 my fav erramatti botlu adbuthaha
Chala bagundandi, memu okasari visit cheyyalani anukuntunnamu.❤❤❤❤❤
Super Amma kasadinda rasa madutteera nijavada seve maduttira nimage dhanyavaadagalu I want to visit once please give the permission we love you ❤
I really happy to see this kind of videos
Naku mimalani chuste inspiration ga vuntundi chala lucky andi meru
Mam do it atleast twice a week n feed them they feel happy then. Tq for doing such good things maam
మీ ఓపికకి 🙏🙏🙏🙏👌👌👌
👌👌👌
ప్రతాప్ గారు మీరు చేసిన పని చాలా బాగుంది😊
Super recipe 😋 amma your great work and happiness always amma ❤❤❤❤🎉🎉🎉
Kallalo neelu tirigutunnai me family ni mimalni devudu challaga chudali🥰🥰🥰
Super super mygodblessyoumanjulamma
Intha manchi kooturni kanna mee amma nanna laku satakoti padabi namaskarlu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
Video super ga undi amma prasanthamainna atmosphere❤❤❤❤❤❤❤❤
అమ్మ నాన్న లకు పాదాబివందనం
Old is gold aunty nijamga meru manchipani chestunnaru matti paatralo vandi enta adrustam undali ela premaga gorumuddalu kalipi pedutu unte tine adrustam valaki dakkindi chala happyga undi chustu unte meku anandamga undani meru valaki adigipedutunnaru chudandi akkada telustundi mee happiness
God bless you manjulamma you are great ammaaa
Very nice video ❤ paddalandariki 🙏👌👌😊💐💐💐
Exactly I remember by childhood memories my mom is doing like this I miss India
Great miru lucky persons. Maku vachi mi daggaraku ravalani undi
Even paid old age homes are not so neat.... you are really a great person by heart...👍💯
అమ్మ మీ వీడియోచూస్తుంటే మా కుటుంబం అంత సంతోషిస్తునాం. ఒక్కసారి. మీ. ఆశ్రమం చూడాలని ఉంది ❤❤❤❤❤🌹🌹🌹❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీరూ నిండు నూరేళ్లు. సంతోషంగాఉండాలి 🙌
organic living , how lucky.
Amma.nenu.frist.like.kottinanu.amma..i.love.amma,❤❤❤
Sakshathu sri mahalaksmi laaga unnaru mee manasu kuda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️😍😍😍😘😘😘 love you amma
Super amma veryyy pureee method puree gher❤❤❤😍
Miru superb superb amma ma ammamma gurthuchesaru amma
Yellow colour ga elavastundi nenu cheste assalu yellow ga radu
God bless u amma. You r very good
Bhagavantudu meku me pillalaku challaga chudali chala manchi seva chesthunnaru kantilo nilly vachai amma ❤
Super Uragaya Neyyi Annamu50 Years Munduku Teesikellaru Manjula garu Thank you Andi
సూపర్ సూపర్ సూపర్ అమ్మ మీరు సూపర్ అమ్మ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Dosal iki vadukovachu... Super ga vuntai amma.
మా ఆవిడ కూడా ఇలాగే నెయ్యి తయారు చేస్తాది.
అమ్మ నాకు చాలా నచ్చింది
Amma chala bagundi vallu tintunte ni aanandam chudalinipistundi
Super amma miru ina vaalle darigga chudatam ledu erojullo miru enta premanu andistunnaru variki
EANTHA NIRMALAMAINA MANASU ECHHADAMMA AA DEVUDU NEEKU MANJULAMMA
SHATHAMANAM BHAVATHI ,SHATHAAYUH PURUSHEENDRUYEE PRATHI THISHTATHI,
MANJULAMMA NEEKU SHATHAKOTI VANDHANAALU AMMADU 🙏
మీరు నిజంగా భూమి మీద తిరిగే దేవత అమ్మ మా బ్రతుకులు మీ కాలి గోటితో సరిపోదు నిజంగా ,ఒక్కసారి అయినా వచ్చి మీ ఆశ్రమం చూడాలి అని ఉంది
Amma cheti mudda anni velu pettina konalemu god bless you amma
Mi గోరు ముద్దలు మాకు కూడా పెడితే ఎంత బాగుంటుందో papa chala mudduga vundhi amma
Amma me manasu chala manchidamma meru eppudu happy ga unndali
Naku oka mudha pathadii amma syper super Amma miru great job love u amma
Wow mee illu bagundi mee maata kuda
Mee la memandaram mana pedda varini adarinchalani variki trupti ga bhojanam pettalani korutu meku mee manchi manasu ki 🙏🙏🙏
Neyyi super ga chesaramma