ముప్పావు ఎకరంలో కదిరి లేపాక్షి-1812 సాగు.. 30 వేలు ఖర్చు.. | Kadiri Lepakshi 1812 Groundnut

Поділитися
Вставка
  • Опубліковано 11 лис 2024

КОМЕНТАРІ • 207

  • @TelanganaVillageCulture
    @TelanganaVillageCulture 3 роки тому +35

    anchor గారికి ఒక లైక్......

  • @balavardhanreddy553
    @balavardhanreddy553 3 роки тому +27

    కదిరి రకం వేరుశనగ. మంచి దిగుబడి వస్తుంది . వేరుశనగ వేసే రైతులు ఈ రకాన్ని సాగు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.. మంచి విషయం చెప్పారు అన్న థాంక్స్,👌👍

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 роки тому +5

    Very good Reddy garu chenakya gurenchiy Baga vewaricharu super Reddy garu

  • @1121g
    @1121g 3 роки тому +4

    Chala Manchi video Rajender Anna 👍

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you bro
      How are you?

    • @1121g
      @1121g 3 роки тому +1

      @@RythuBadi Anna bagunamu. Mee video's chustey mana own brother laga anipistaru👍

  • @ksreddy115
    @ksreddy115 3 роки тому +7

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.కాకపోతే మచ్చతెగులు ఏమయినా వచ్చిందా,
    వేరుశనగనకి ఇదే పెద్ద సమస్య.
    నూనె శాతం తక్కువ వున్నా, టేబుల్ పర్పస్ ఎక్కువగా పోతుంది.

  • @Shivu475
    @Shivu475 3 роки тому +3

    Rajendar sir Fertilizer and pesticides shop paina oka video cheyyandi will be useful for rural farmers.

  • @padmareddy451
    @padmareddy451 3 роки тому +5

    Good Information

  • @manideep2581
    @manideep2581 3 роки тому +8

    అన్నా వేరుసెనగ డిసెంబర్ జనవరి వరకు వేయొచ్చా వరి వేసిన మడికట్లలో వేయవచ్చా కొందరు మడికట్లలో దిగుబడి radantunnaru koncham vivaranga cheppagalaru

  • @kumpatisridhar2101
    @kumpatisridhar2101 3 роки тому +12

    Hi Rajendra gari, ee verusenaga buyers unte information ivvandi chala mandi ki use avuthundi.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      తప్పకుండా ప్రయత్నిస్తాను శ్రీదర్ గారు..

    • @gollaramanji268
      @gollaramanji268 2 роки тому

      @@RythuBadi up

  • @ravinderreddysolleti6480
    @ravinderreddysolleti6480 3 роки тому +2

    Anna soil ela untey digubadi baguntundi verusenaga

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 роки тому +6

    Nice👌 kani chala mandhi raithulu market samshya edhurkuntunnaru chusi vesukondi.

    • @venkataramana-ro9ve
      @venkataramana-ro9ve 3 роки тому +1

      True

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +2

      Thank you sir
      ఎక్కువ మంది రైతులు సాగు చేయని ప్రాంతాల్లో మార్కెట్ సమస్య ఇంకా నోటీసులోకి రాలేదు. కచ్చితంగా ఈ సమస్య ఎదుర్కొన్న రైతును గుర్తించి ఒక వీడియో చేస్తాం. రైతులు సమస్యను వివరిస్తాం.

  • @vinodkumar-rb7nj
    @vinodkumar-rb7nj 3 роки тому +10

    మంచి మంచి వీడియోస్ చేస్తున్న మీకు ధన్యవాదాలు ఏదైనా ఒక వీడియో చేస్తే మొత్తం విత్తనాలు మెళకువలు మార్కెటింగ్ అవకాశాలు మొత్తం సమగ్రసమచరం అందెల చేయండి...!!

  • @krishnak1062
    @krishnak1062 2 роки тому +3

    వెరీ బాడ్.
    ఈ రకం వేరు శనగ మార్కెట్ లేదు.
    రైతులు మోసపోవద్దు

  • @raghavareddy6324
    @raghavareddy6324 3 роки тому +3

    Great 🙏

  • @NaveenKannuri-w9f
    @NaveenKannuri-w9f 7 місяців тому +1

    ఖరీఫ్ ఎప్పుడు pettali

  • @sumanthbadri1662
    @sumanthbadri1662 3 роки тому

    Anna verusenaga rendu pantalu vesukovacha

  • @thandrahemalatha9284
    @thandrahemalatha9284 3 роки тому +3

    Nice bro 🙏🙏🙏🙏🙏🙏

  • @rangampallynaveengoud2851
    @rangampallynaveengoud2851 3 роки тому +3

    Bro make avilability of Girnar 4 and Girnar 5 groundnut seeds

  • @iqbalpakeer8552
    @iqbalpakeer8552 3 роки тому +5

    Market konadam laydu

  • @dayakumargudipally727
    @dayakumargudipally727 3 роки тому +2

    Nice video sir 👍

  • @gannamanenikishanrao1546
    @gannamanenikishanrao1546 2 роки тому +1

    Ratu chala thakkuva

  • @venugopalbiken5998
    @venugopalbiken5998 3 роки тому

    Anna seeds akada దొరుకుతాయి . అడ్రస్ చెప్పండి అన్న

  • @gvrdnnk3102
    @gvrdnnk3102 3 роки тому +3

    13.10 ..good for dragon fruit 🙂. Am I right?

  • @shivakothapelly2985
    @shivakothapelly2985 Рік тому +1

    హాయ్ అన్న నేను జగిత్యాల నుండి చేస్తున్న మేము ఈ కదిరి 1812 వేయాలి అనుకుంటున్న మాకు విత్తనం దొరికే మార్గం చెప్పండి అన్న

    • @padigelabuchireddy3220
      @padigelabuchireddy3220 Рік тому

      జగిత్యాల శ్రీరామ చౌరస్తా ఆగ్రోస్ వున్నాయి

    • @KunchapuNagaraja
      @KunchapuNagaraja Рік тому

      Ipudu vestunaru bro

  • @knr4289
    @knr4289 3 роки тому +1

    Chenu antha pachiga kanipisthundhi , peekithe kaya baga avthada

  • @Alliswell-tj7md
    @Alliswell-tj7md 3 роки тому

    Gujarat mein available?

  • @umapathireddy1434
    @umapathireddy1434 3 роки тому +2

    Tirupati ki seeds kavali yevari daggara unte chepagalaru

  • @kontekrishna7267
    @kontekrishna7267 2 роки тому +2

    Seeds kavali

  • @badavathsanthosh7043
    @badavathsanthosh7043 3 роки тому +2

    విత్తనాలు ఎక్కడ దొరుకుతాయ్

  • @aravindbandari2867
    @aravindbandari2867 3 роки тому +4

    అన్న గారు మార్కెట్ లో పల్లి మధతు ధర ఎంతుది

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +4

      సాధారణ రకం వేరుశనగ క్వింటాకు 5500 నుంచి 6000 వరకు అమ్ముతోంది.
      కానీ కదిరి లేపాక్షి వంటి కొత్త విత్తనాలు వేసే ముందు మార్కెట్లో కొంటున్నారా.. మంచి ధర ఇస్తున్నారా.. వంటి విషయాలు తెలుసుకొని ఆ తర్వాతే సాగు చేయండి.

    • @aravindbandari2867
      @aravindbandari2867 3 роки тому

      @@RythuBadi ❤️

  • @Alliswell-tj7md
    @Alliswell-tj7md 3 роки тому +1

    How many price of Seeds per 20kgs?

  • @balrajbalu2666
    @balrajbalu2666 3 роки тому

    Good information. Sir. I'm from nizamabad. Maku seed kavali. Kadiri parishodhana kendram contact no evvandi. Plsss

  • @rudrusivanandareddy9441
    @rudrusivanandareddy9441 3 роки тому

    Anna nenu panta vesanu digubadi 1812 bagundi, market lo veetiki demand ledu

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 3 роки тому +2

    Oil seeds and cooking oil import ikkada former dhaggara msp prakaram konadam ledhu next kalthy oils tho prajalu pareshaan refined oil thakkuva dharaku ela isthunnaru andhulo entha kalthy vunnadhi meeru oka vedio cheyandi

  • @Ramu0517
    @Ramu0517 Рік тому

    కదిరి 1812 సీడ్ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి sir

  • @ragamreddyeragamreddy5846
    @ragamreddyeragamreddy5846 3 роки тому +4

    Hi BROTHER
    No marketing to export
    Have a 150 Bags

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 3 роки тому +2

    Ok అంతరెట్ ఎందుకు అన్నగారు ఓకె👍

  • @TodayRCeations
    @TodayRCeations 3 роки тому +2

    Telangana lo e seed dhorukuthundha

    • @iammhdr
      @iammhdr 3 роки тому +3

      Asalu niku వ్యవసాయం చెయ్యడం వచ్చా....

    • @TodayRCeations
      @TodayRCeations 3 роки тому

      @@iammhdr radhu.. Nerpisthava.. ?

    • @iammhdr
      @iammhdr 3 роки тому

      @@TodayRCeations niku nerpina radhule...

    • @TodayRCeations
      @TodayRCeations 3 роки тому

      @@iammhdr nen nerpistha.. Raaaa. Day and night

    • @iammhdr
      @iammhdr 3 роки тому +1

      @@TodayRCeations sare Address cheppu vasthaa

  • @shivareddy7472
    @shivareddy7472 3 роки тому +1

    Brother naku seed kavali e rakam

  • @anilsilarapu268
    @anilsilarapu268 3 роки тому +1

    K6 seed kavali from Karimnagar

  • @umamaheswarrao2390
    @umamaheswarrao2390 3 роки тому +1

    Sir drip kindha cheyyochha.

    • @reddyreddy-un3db
      @reddyreddy-un3db 3 роки тому +1

      Not possible

    • @ramakotikoti1610
      @ramakotikoti1610 3 роки тому

      డ్రిప్ సిస్టమ్ లో వేస్తే 150 to 200 కాయలు కాస్తాయి పక్కాగా నేను చూశాను

    • @srinathreddy2582
      @srinathreddy2582 3 роки тому

      @@ramakotikoti1610 drip lateral ఎంత దూరం లో వేసుకోవాలి, ఇంకా ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటే చెప్పగలరు🙏

  • @prasadboddeda3907
    @prasadboddeda3907 3 роки тому +10

    అన్నా మాకు కూడా ఈ కదిరి లేపాక్షి మాకు ఈ కదిరి లేపాక్షి విత్తనం కావాలన్నా

    • @MrNandigemeswaraiah
      @MrNandigemeswaraiah 3 роки тому +1

      Anna meku interest unte MAA brother number ista matladu Tanu vesadu kadiri1812

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +5

      కదిరి లేపాక్షి-1812 వేరు శనగకు మార్కెట్ సమస్య ఉందని చెప్తున్నారు. వివరాలు తెలుసుకొని సాగు చేయండి.

    • @ప్రకృతిమిత్ర
      @ప్రకృతిమిత్ర 3 роки тому

      @@MrNandigemeswaraiah send his number bro

    • @praveenreddy3187
      @praveenreddy3187 3 роки тому +1

      9440969740

    • @gajjalaanji3236
      @gajjalaanji3236 3 роки тому

      Hi

  • @MdSalman-of1qq
    @MdSalman-of1qq 7 місяців тому +1

    Anna ippuda a Sid dorakatam ledu

  • @rajanna365
    @rajanna365 2 роки тому +1

    నేను విత్తనాలు చల్లటం తప్ప ఏ మందులు వేయటం గాని కొట్టడం గాని కనీసము కలుపు కూడ తీయలేదు చెట్టుకు 50కాయలు ఉన్నాయి

  • @anushaangle3260
    @anushaangle3260 3 роки тому +2

    Seeds available

  • @venkataramana-ro9ve
    @venkataramana-ro9ve 3 роки тому +3

    Marketing issue vundhi brother.. Raithulu matrame buy chesthunnaru. And oil percentage తక్కువ ani Mills vallu అడగటం లేదు.
    K6 ki Market chala bagundi

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +3

      మంచి సమాచారం ఇచ్చారు.
      తక్కువ మంది రైతులు సాగు చేస్తున్న ప్రాంతాల్లో తోటి రైతులే విత్తనాల కోసం కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి మార్కెట్ సమస్య ఇంకా అందరు రైతుల దృష్టికి రాలేదు. ఆయిల్ శాతం తక్కువగా ఉంటుందనే కారణంతో మిల్లుల్లో తీసుకోవడం లేదు. అనే సమస్య రైతులు గుర్తించే విధంగా ఒక వీడియో చేస్తాము.

    • @madhub8009
      @madhub8009 3 роки тому +3

      @@RythuBadi ఆయిల్ పర్సెంటేజీ ఎక్కువ గా ఉంటుంది. దయచేసి గమనించండి.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +2

      ఆయిల్ తక్కువ ఉందనే కారణం చెప్పి కొనడం లేదని కొందరు అంటున్నారు. మీరేమో ఆయిల్ పర్సంటేజీ ఎక్కువ ఉందంటున్నారు. వివరాలు తెలుసుకుందాం.

    • @ramamohanreddy341
      @ramamohanreddy341 3 роки тому +5

      నేను 20కేజీ విత్తనాలు గానుగలో వేపించాను, 10.5కేజీ oil, 9.5 చెక్క వచ్చింది, ఆయిల్ సూపర్,
      ఆయిల్ లేదు, మార్కెట్ లేదు అనే fake గాళ్ళ మాటలు నమ్మకండి, మనం కొన్నంత ధర రాకపోవచ్చు కానీ k6 ధరకి ఎన్ని ఐనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు

    • @ravinderreddysolleti6480
      @ravinderreddysolleti6480 3 роки тому

      @@ramamohanreddy341 seed name anna

  • @dineshalla6866
    @dineshalla6866 3 роки тому +3

    Marketing problem em ledu anna...market lo buy chesthunnaru

  • @VR-cw3dm
    @VR-cw3dm 2 роки тому

    Kadiri seed available

  • @rammurthyguguloth7234
    @rammurthyguguloth7234 2 роки тому +1

    ఈ కాయలను తిరిగి కొనుక్కునే కొనుక్కునే సదుపాయం ఉంటే బాగుండు డైరెక్ట్ కంపెనీ తిరిగి కొంటె బాగుంటుంది అని నా అభిప్రాయం నాకు విత్తనాలు దొరకాలంటే అడ్రస్

  • @vijaykumargaddam8129
    @vijaykumargaddam8129 3 роки тому

    పంటకాలం ఎంత

  • @lokeshreddykomma6318
    @lokeshreddykomma6318 3 роки тому +6

    First marketing vunte kada

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      మార్కెట్లో కొనడం లేదా..
      మీరు సమస్య ఎదుర్కొని ఉంటే.. మీ నంబర్ మాకు telugurythubadi@gmail.comకు మెయిల్ చేయండి. మీ అనుభవాన్ని, ఇబ్బందిని రైతులకు వివరిద్దాం.
      తక్కువ మంది రైతులు సాగు చేస్తున్న ప్రాంతాల్లో ఈ ప్రాబ్లమ్ ఇంకా తెలియడం లేదు. రైతులే చాలా వరకు నుంచి రైతుల నుంచి విత్తనాల కోసం కొనుగోలు చేస్తున్నారు.

    • @lokeshreddykomma6318
      @lokeshreddykomma6318 3 роки тому +1

      @@RythuBadi correct farmers to farmers can rotate seed

  • @venugopalbiken5998
    @venugopalbiken5998 3 роки тому +2

    రైతు ఫోన్ నంబర్ evvandi అన్న , నాకు seeds కావాలి.

  • @janardhanareddy4608
    @janardhanareddy4608 3 роки тому +2

    Kadiri 1812 seed available near kadri, Madanapalli , Bagepalli, chelur , chintamani area

  • @ramavathsekhar3859
    @ramavathsekhar3859 3 роки тому

    Number ledhu Anna

  • @narameenug5940
    @narameenug5940 Рік тому

    Shivashankar sir fon no sedmi
    మాకు విత్తనాలు. కావాలి plz no sedmi

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 роки тому +6

    ప్రియమైన రాజేందర్ రెడ్డి గారు, కొన్ని జిల్లాల్లోని తెలంగాణలో, వేరుశనగను ఎవరూ కొనడం లేదని రైతులు పోస్ట్ చేస్తున్నారు. రైతుల కోసమే దయచేసి కనుగొని వీడియోను పోస్ట్ చేయండి. ధన్యవాదాలు.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +3

      Sure Sir
      తప్పకుండా ప్రయత్నిస్తాను.

    • @ogetireddappa4628
      @ogetireddappa4628 3 роки тому

      @@RythuBadi thank you

  • @sreehari455
    @sreehari455 3 роки тому +2

    Sridhar reddy Phno pls share cheyandi ..
    Anchor gaaru

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      వీడియోలో ఉంది. చూడండి.

    • @ramakotikoti1610
      @ramakotikoti1610 3 роки тому

      మా దగ్గర ఉన్నాయి 7000 లకే ఇస్తాము 100కేజీ కల్వకుర్తి మాది

    • @praveenreddy3187
      @praveenreddy3187 3 роки тому

      9440969740

    • @filmymojifansts9560
      @filmymojifansts9560 3 роки тому

      @@ramakotikoti1610 send ur number

  • @ramamavathnarendhar1234
    @ramamavathnarendhar1234 3 роки тому

    Raddy garu naku kavale me nambar kavale sar

  • @lokeshreddykomma6318
    @lokeshreddykomma6318 3 роки тому +2

    Entha pandithe emi prayojanam

  • @jakkaliravinder9386
    @jakkaliravinder9386 3 роки тому +1

    అన్న విత్తనాలు ఎక్కడ దొరుకుతుంది

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది అన్నా

    • @praveenreddy3187
      @praveenreddy3187 3 роки тому

      9440969740

  • @Ak_jobs_telugu
    @Ak_jobs_telugu 7 місяців тому

    Madi kadiri bro

  • @krishnak1062
    @krishnak1062 2 роки тому +3

    మార్కెట్ లేదు. ఎవ్వరు వేయవద్దు

  • @swamynaidu2811
    @swamynaidu2811 11 місяців тому

    Sir. Mee mobail no pettali. Vittanaam maaku kaavali.

  • @iqbalpakeer8552
    @iqbalpakeer8552 3 роки тому +2

    Full market prablom

  • @anilkumaranumala7716
    @anilkumaranumala7716 3 роки тому +1

    Panta vesi 82 rojulu avthondhi.. seeds will be available in 30 days.

  • @ranjithkv01
    @ranjithkv01 3 роки тому

    Kadiri 1812 seeds contact details evandi sir

    • @praveenreddy3187
      @praveenreddy3187 3 роки тому

      9440969740

    • @ranjithkv01
      @ranjithkv01 3 роки тому

      @@sindhureddy1999 thanks but I have bought the seeds,pls delete your number from here.

  • @venugopalreddy9911
    @venugopalreddy9911 3 роки тому +2

    👍👍👍👍👍🙏🙏🙏

  • @neelamshekarshekar7673
    @neelamshekarshekar7673 3 роки тому +1

    అన్న కద్రి వే రు శే న గా , తూ కా o రా వట o లేదు అని టకు నడుస్తుంది,,అది కూడా వీ వ ర o గా చెప్ప గలరు

    • @rajanna365
      @rajanna365 3 роки тому

      తూకం ఎక్కువ ఇది

  • @sivananda2981
    @sivananda2981 3 роки тому

    Hi

  • @lingamsudheerkumar3855
    @lingamsudheerkumar3855 3 роки тому

    Kadapa lo evaru iena buyers unnara kadari seeds kosam

  • @groundnutbusiness99
    @groundnutbusiness99 3 роки тому +2

    Follow our channel, మా దగ్గర అని రకాల వేరుశనగ విత్తనాలు లభించును. మా చానల్ లో అని వివరాలు ఉంటాయి.

  • @bhukyagopi8767
    @bhukyagopi8767 Рік тому

    Hii

  • @VijayKumar-ji3zz
    @VijayKumar-ji3zz 3 роки тому +1

    Khadhiri 1812 seed ma dhagara unnai

  • @Explore-urself
    @Explore-urself 3 роки тому

    Marketing Ela bro... Eeey market lo rate ekkuva undi

  • @MrNandigemeswaraiah
    @MrNandigemeswaraiah 3 роки тому +1

    MAA brother vesadu bagane pandindi.NOV lo vesadu

  • @ravindranaidu6599
    @ravindranaidu6599 3 роки тому +1

    Marketing ledu. Memu vesama market leka problem face chesam.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Ok
      Thanks to your information

    • @lingamsudheerkumar3855
      @lingamsudheerkumar3855 3 роки тому

      Bro mi seed inka unda leka sale chasara ekkada a place medi

    • @ravindranaidu6599
      @ravindranaidu6599 3 роки тому

      @@lingamsudheerkumar3855 no, we sale all the seeds. From Anantapur.

    • @lingamsudheerkumar3855
      @lingamsudheerkumar3855 3 роки тому

      @@ravindranaidu6599 a price tho sale chasaru amni days mundhu chasaru buyer's number chepandi bro

    • @ravindranaidu6599
      @ravindranaidu6599 3 роки тому

      @@lingamsudheerkumar3855 2900per 45kg bag local mill lo sale chesam. I think we sale in jan month.

  • @bhaskarthutipally5290
    @bhaskarthutipally5290 3 роки тому

    Anna farmer number msg pettu anna

  • @DevopsTrainer
    @DevopsTrainer 3 роки тому +2

    This is seed is not advisble for all soiles and no direct buyers from market,this seed is not approved in the market as millers so please dont invest much on this buy seeing the videos

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thanks to your information

    • @ravinder8774
      @ravinder8774 3 роки тому

      If no approve why they published on Annadatha in ETV channel and why ETV took and advertising this seeds. I saw many places they are advertising in Annadatha Book and other TV channels...

  • @rajeshashwini6617
    @rajeshashwini6617 3 роки тому +2

    Panta vasthundhi Kani market ledhu dhiniki

    • @dayakumargudipally727
      @dayakumargudipally727 3 роки тому

      అన్న మీది ఎక్కడ మీ దగ్గరవునయ
      వుంటే చెప్పండి కావాలి

    • @lingamsudheerkumar3855
      @lingamsudheerkumar3855 3 роки тому

      @@dayakumargudipally727 madi kadapa dist rajampet na kada unnai kavali anta istha

    • @dayakumargudipally727
      @dayakumargudipally727 3 роки тому

      @@lingamsudheerkumar3855 me mobail namber pethandi bro

    • @eidigaveeresh8358
      @eidigaveeresh8358 3 роки тому

      @@dayakumargudipally727 9908357914

  • @digitalfarmingnuzvid3728
    @digitalfarmingnuzvid3728 Рік тому

    asalu a kadiri veate madaggara evaru konatleshu memu chal ibandhi padamu chala nastam vochindhi dayachesi evaru konavadhu pls ibandhi padatharu

  • @pallepilupuchanel1095
    @pallepilupuchanel1095 3 роки тому

    A c nambar watssap cheyandi