నీవే కావాలి నీవే కావాలి -నీవే కావాలి నా యేసయ్య నీతో ఉంటాను నీతో ఉంటాను -నీతో ఉంటాను నా యేసయ్య నీవు లేనిదే నా జీవితం "2" శూన్యమే శూన్యమే శూన్యమే కదా.... "2" "నీవే కావాలి " సిరి సంపదలు ఎన్ని ఉన్నా గాని పదవులు ఘనతలు ఎన్నో ఉన్నా గాని "2" శాశ్వతం కావే నాకి ఇలలోన "2" శాశ్వతమైనదే నీ సన్నిధానం "2" "నీవే కావాలి " ప్రేమించువారు ఎందరున్న గాని వారి ప్రేమ శాశ్వతం కాదు "2" శాశ్వత ప్రేమ నాపై చూపి "2" ప్రాణమిచ్చినవా ప్రాణ నాధుడా "2" "నీవే కావాలి " ఎల్లవేళలా నాతో నుండుటకు పరమును వీడి నన్ను చేరినావే "2" అమ్మానాన్నలు నన్ను విడిచిన గాని "2" ఆదరణ కర్తవై నాతోనే ఉంటున్నావు "2" "నీవే కావాలి "
అమ్మగారికి అయ్యగారికి నా వందనా మార్తమ్మ మైలవరం కిరణ్ బాబు శిరీష భర్త చనిపోయాడు క్యాన్సర్ తో నా బిడ్డలు ఆరో తరగతి చదువుతున్నారు వాళ్ళకి జ్ఞానం దేవుని యందు భయ భక్తులు దేవుని సన్నిధిలో ఎదగాలని చదువు వచ్చేలాగా ప్రార్థన చేయండి బ్రదర్ వందనాలు బ్రదర్
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు గారు పాట సూపర్ గా ఉంది తమ్ముడు గారు దేవుని కృప నీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక మీరు ఇలాగే మరిన్ని పాటలు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు గారు ❤❤❤
చాలా అద్భుతంగా పాడారు పాట చాలా బాగుంది మరి ఎన్ని పాటలు పాడాలి దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్
నీవే కావాలి నీవే కావాలి -నీవే కావాలి నా యేసయ్య
నీతో ఉంటాను నీతో ఉంటాను -నీతో ఉంటాను నా యేసయ్య
నీవు లేనిదే నా జీవితం "2"
శూన్యమే శూన్యమే శూన్యమే కదా.... "2"
"నీవే కావాలి "
సిరి సంపదలు ఎన్ని ఉన్నా గాని
పదవులు ఘనతలు ఎన్నో ఉన్నా గాని "2"
శాశ్వతం కావే నాకి ఇలలోన "2"
శాశ్వతమైనదే నీ సన్నిధానం "2"
"నీవే కావాలి "
ప్రేమించువారు ఎందరున్న గాని
వారి ప్రేమ శాశ్వతం కాదు "2"
శాశ్వత ప్రేమ నాపై చూపి "2"
ప్రాణమిచ్చినవా ప్రాణ నాధుడా "2"
"నీవే కావాలి "
ఎల్లవేళలా నాతో నుండుటకు
పరమును వీడి నన్ను చేరినావే "2"
అమ్మానాన్నలు నన్ను విడిచిన గాని "2"
ఆదరణ కర్తవై నాతోనే ఉంటున్నావు "2"
"నీవే కావాలి "
❤
Avunu na tandri yassayya thank you nuvee naku kavali benu jivistundi ne kosame
.
Amen
0:57
నాకూ ఒకఆశ ఉందయ్యా, నీతోనే జీవించాలి అని కోరిక గా వుంది
చాలా మధురముగా చాలా గొప్పగా పాడావ్ సిస్టర్ 💐💐💐
అమ్మగారికి అయ్యగారికి నా వందనా మార్తమ్మ మైలవరం కిరణ్ బాబు శిరీష భర్త చనిపోయాడు క్యాన్సర్ తో నా బిడ్డలు ఆరో తరగతి చదువుతున్నారు వాళ్ళకి జ్ఞానం దేవుని యందు భయ భక్తులు దేవుని సన్నిధిలో ఎదగాలని చదువు వచ్చేలాగా ప్రార్థన చేయండి బ్రదర్ వందనాలు బ్రదర్
4:12 Beautifuliloveyoutoverrverrythankyso Beautiful 4:28
Song chela bagundhi
Super song bro God bless you ❤🌹❤️❣️💐🙌🖐️❤⭐🙏🌟💝💗🌷🌺
Bab ambuj sh rt hn ji yfs DG bk❤😂🎉😢😮😅😊
Badalo vuna variki E .song vodarapu nicha song thank you brother naku e.song Baga nachindi.
మారనిది యేసయ్య ప్రేమ మార్పు లేనిదీ యేసయ్య ప్రేమ ఆమెన్ జీసస్ 🌹🌹🌹🙏🙏🙏
🙏🙏🙏పాస్టర్ గారు ని స్వరం ఎంతో బాగుంది 🎉🎉🎉🎉🎉
Ayya garu praise the lord 💐🙏🛐 amen 🙏
గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు గారు పాట సూపర్ గా ఉంది తమ్ముడు గారు దేవుని కృప నీ కుటుంబానికి ఎల్లప్పుడు తోడుగా ఉండును గాక మీరు ఇలాగే మరిన్ని పాటలు విడుదల చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు తమ్ముడు గారు ❤❤❤
😅
దే వునికి మహిమ గ నత క లు గునుగాకా ఆమెన్.
షాలోమ్ అన్నయ్య
మీ దగ్గర నుంచి వచ్చిన ఏ పాట అయినా అద్భుతం గా ఉంటుంది
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@@P.HANOKU46846h ,p;
Rzuhfybhdhg
Hruhfkdd ug
చాలా చాలా బాగుంది మీకు వందనములు
Chala pakh Paneer mekuvan naali patshala Mohan.
Wonderful and spiritual song amen 🙏 hallelujah 🙏 brother glory to God amen 🙏...
My mother health condition bagoledu kapadu thandri yassaya 🙌🙌🙌
వందనాలు.అన్న 'దేవునికి మహిమ కరంగావాడ పడాలని ప్రార్థన
చాలా బాగుది
సాంగ్ నీవే కావాలి యేసుయ
❤❤❤❤❤ super brother gaaru,,,,love 💕 jesus
Pata chala chala bhagundi vintunte enka vinali anipistundi
Aneka mandiki nuv oka BLESSING ga undalani manasara korukuntunna john babu🛐🙌🙌🙌
Super song vandanamulu sagar garu
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Wertyuuopp🎉
Yes Lord. I need you my master
Amen amen 🙏🙏🙏 Yes lord your my everything 🙏🙏 lord nice 👍👍 song brother heart touching song 💕❤ brother
Extradinary సాంగ్ అన్న
Very nice of song very peaceful in my heart listen to this always so god bless you amen ❤❤💯☦️
E song ventunta adarana Naku kaligindi thank you Andi Baga padaru
Super chitti good sing a song praise the lord Jesus Christ
Annaya meku na hrudaya purvakaga vandanalu deviniki mahima kalugunu gaka me song chala chala adputamga vundi thanks 🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😔😔😔😔😔😔😔😔😔♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Amen God bless you super song
Great song praise the lord 🙏
Praise the lord brother halleluya mahima ganata yesayyake halleluya amen amen from singapur k ss prasad
Neeve kaavali neevu kaavali
Neeve kaavali na yesayya
Neetho untanu neetho untanu
Neetho untanu naa yesayya
Neevu lenidey na jeevitham (2)
Shunyame shunyame shunyame kada (2)
Neeve kaavali
Siri sampadalu enni unna ganni
Padavulu ghanathalu enno unna gaani (2)
Sashwatham kave naku ilalona (2)
Sashwathamainade nee sannidanam (2)
Neeve kaavali
Preminchuvaaru endarunna gaani vari Prema sashwtham kadu (2)
Sashwtha Prema napai chupi(2)
Pranamichinava prananadhuda (2)
Neeve kaavali
Ella velala natho undutaku paramunu veedi nannu cherinave (2)
Amma nannalu nannu vidichina gaani (2)
Aadharana karthavai naathone untunnavu (2)
Neeve kaavali
బ్రదర్ వందనాలు అండి
✝️❤️🥰💒🙏బ్రదర్
✝️❤️💒🙏బ్రదర్
Thank you holy spirit thank you amen nee aathma tho dhayatho nimpu thandri
Amen yessaiah neve kavali Aiah
Hallelujah Amen praise the lord 🙏
Amen 🙏 praise the lord brother 🙏✝️🙏 super song 👌👌 brother 👍 thank you my Lord ✝️🛐 Amen Devuniki stuotram 🙌✝️🙏✝️🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mi voice song super brother gaaru
Praise the lord bredar God bless you very nice song
Chala chakkaga padaru brother nice voice God bless you 🙏
ఆయా వదనలు మా అతయ్య గారికి బ్రేన్ స్ట్రోక్ వచ్చింది ఏడమా చేయి కాలు లగేసిది మాగురించి పార్దన చేయండి
మా అతయ్య గారి పేరు మంగమ్మ
😂😂😂❤@@Nagaraju-nz1ky😢😢😢
Super.song
దేవుని నామములో స్వస్థత కలుగును గాక
God bless you.Super songs brother.ninnu parents ki nàa vandanalu.Thanq Jeasus.
పాట చాలా బాగుంది సార్ మీ వాసి బాగుంది
Chala bagunnadi brother garu
Praise the lord annaya Naku santhanm ledhu makosam peyar cheyagalarani vedukuntunnanu please annaya makosam peyar cheyagalarani vedukuntunnanu please annaya 😢😢🙏🙏✝️✝️
హార్ట్ టచ్ ఫుల్ సాంగ్ బ్రో
Praise the lord Anna garu, chala heart touching song devunidhar maku andhecharu
Super Song sir
ఈ పాట లిరిక్స్ కావాలని
Nevukavali
Super song...God bless you
Amen Amen Amen, super song brother, God bless you 🙏
Chala baga padaru bagarasharu devunike mahima kalugunugaka
❤🎉❤❤❤❤ I love jesus
Bhagapad daaranamikavanam dev devi snapdraga ka
😊😊
అవును ప్రభు 🙏
Neetho ne vumtanu nna yessayya amazing this 🎉🎉🎉
Brother one day lo 20 times vintuna e song rasina brother ni devudu divinchani korukuntuna
Praise the lord 🙏🙏🙏 super song sir
Amen amen amen supar song brother
Praise the Lord..!! 🙏
Praise the lord 🙏🏻 brother
😊
Praise the lord 🙌 super song
Excellent song sir Praise the lord 🙏🙏🙏
చాలా చాలా బాగున్నది
Nice song bro
NagalaTaHa praise Amen Amen
❤ super ga padavu sister.god bless you ❤❤
Nice song 👌👌🙏🙏
Super 👍 God bless u💓🙏
Super Anna vandanamulu
Chela bagundhi Anaya song
Amne
Chala chalaChala Chala bagundi qawwali
Praise the lord 🎉 Super song brother
నైస్ సింగింగ్ బ్రో ✝️
Praise the Lord
Super song brother 🙏🙏
music super ga undi sir
Thankyou appaji.......🙏🙏🙏🙏🙏
Praise the lord ✝️God bless you all 🛐thank you lord✝️🤲🏻🙇♀️🤲🏻🙏
Brother e song ni Anni sarlu vinna vinalanipistundhi entha manchi song padina music chesina brotherski vondalu
Na yesaya ma family ni kapabali
Praise the Lord brother 🙏
ఆమెన్✋✋✋✋
Super songs Anna
Nice song
Amen ❤ jesus 🙏 Jesus 🙏 Jesus 🙏 Jesus 🙏❤❤
Haleluya
Vadanallu aiya garu
This song is changed my life ❤🎉😮 Iam so happy now
Wonder full song annaya
God bless you
Praise 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nevva kavalli nevva......anadi baganachindi super video ❤😂😂🎉🎉
Vandanalu Ameen
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤
Bagapadaru good blaseyou
Bagapaadaru ❤❤