ఇది ఒక పంతులమ్మ గారి కథ || కన్నిలే జీవితాలు ఐతే @Helping Sridevi || Anchor Sridevi ||

Поділитися
Вставка
  • Опубліковано 26 лип 2023
  • ఇది ఒక పంతులమ్మ గారి కథ || కన్నిలే జీవితాలు ఐతే @Helping Sridevi || Anchor Sridevi ||
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

КОМЕНТАРІ • 313

  • @venugopalreddylekkala
    @venugopalreddylekkala Рік тому +183

    కనిపించని దేవుడు అందరి ఇంట్లో ఉండి సహాయం చేస్తుంటే మీరు కనిపించే దేవతలగా వేతి వేతి కి మరి కష్టపడి హెల్ప్ చేస్తున్నారు ఎప్పుడున్నా ఏజ్ లో ఎంజాయ్ చేయాల్సిన అమ్మాయి మీరు కాని అలంటివి అన్నీ వదిలేసి ప్రజలకి సేవ చేస్తున్నారు మీరు కూడా దేవత అందరికి కళ్ల ముందు కనిపించే దేవత మీరు శ్రీదేవి గారు💚💞🙏

  • @sseventssaravakota7562
    @sseventssaravakota7562 Рік тому +90

    దానం చేయటమే గొప్ప అందులో బ్రాహ్మిన్స్ కి అన్నదానం చేయటం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻శతకోటి వందనాలు

  • @bollepallyjeevanrmpdryadad7462

    Eemani pogadali ninnu meeru okka Devatalavunnaru goadbless u sister thanks

  • @kumaridurga150
    @kumaridurga150 Рік тому +26

    శ్రీదేవి గారు మిమ్మల్ని పొగుడు ఎంత మాటలు కూడా ఉన్నాయి లేవు నాకు అర్థం కావట్లేదు మీ మంచి మనసుతో మీ సహాయానికి జోహార్లు🤝🙏🙏

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Рік тому +27

    🙏కష్టాలు తీర్చే కనకమాలక్ష్మి🙏 ఎంతో ఆప్యాయతతో ఎంతో చిరునవ్వుతో ఎదుటి వారి చిరునవ్వు చూసే ఆప్యాయత లక్ష్మి💐 🙏మన శ్రీదేవి🙏💐 మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అలాంటి ఈ రోజుల్లో మన 🙏దేవత శ్రీదేవి🙏 అడగకుండానే వరాలిచ్చే అనురాగ 💐దేవత🙏 శ్రీదేవి💐 మీరు ఇలానే దీన స్థితిలో ఉన్న వారిని మీ స్వహస్తాలతో సాయం అందించాలని 🙏లక్ష్మీదేవి🙏 ఎల్లవేళలా మీ వెంట ఉండి సాయి సహకారాలు అందించాలని 🙏దేవుని🙏 ప్రార్ధిస్తున్నాము🙏🙏🙏

  • @krcreations510
    @krcreations510 Рік тому +20

    ఏ దేవుడు పంపించినా రుణ బంధము ఎవరు లేని వారికి చేనుతను అవుతున్నావు 😭👍

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Рік тому +26

    ఓం నమో నమః శివాయ నమః తల్లి మీరు నమ్ముకున్న దేవుడు ఏజెంట్ తల్లి మీరు, తల్లి మిమ్మల్ని తల్లి అని పిలుస్తుంటే నా కన్న బిడ్డను పిలుస్తున్నంత ఆనందం కలుగుతుంది, తల్లి అని పిలవడం వల్ల నాకు ఎంతో పుణ్యం కలుగుతుంది అని, మనసుకు సంపూర్ణంగా అనిపిస్తుంది, తల్లి నాది SRIKAKULAM నా వయసు 56, తల్లి మిమ్మల్ని కలవాలని ఉంది నాకు కలిసే అవకాశాలు ఏర్పాటు చేయండి

  • @PadmaVatturi-wg2ic

    ఆకలికి బ్రాహ్మణ వేరే వాళ్ళు అనేది తెలియదు కదా అందరికి హెల్ప్ చేసే గుణం నీలాగా అందరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీకు కూడా ఆ దేవుడు సంతోషం కలిగేలా చూడాలి 🥰❤

  • @maryamaryaa381
    @maryamaryaa381 Рік тому +27

    అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్

  • @vijayabhaskaram5142

    Meeru chala Adrusht avantulu meeru challaga vunadali

  • @bhaskarreddyc6412
    @bhaskarreddyc6412 Рік тому +22

    దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అమ్మ

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 Рік тому +15

    ఈ అమ్మలందరూ నా వల్లే అనుకుని మీరు సహాయం చేయడం చాలా గొప్ప పని శ్రీదేవి గారు

  • @ahalyachiliveri9368
    @ahalyachiliveri9368 Рік тому +15

    Pakkana unnavallu chala manchivallalaga unnaru ..e video chala baga anipinchindi ...aameki chesina help ki byta vallu kuda antha santhoshapadadam gr8...

  • @srisaivaishnaviselections_2022
    @srisaivaishnaviselections_2022 Рік тому +12

    దైవం మానుష రూపేణా..అంటారు అది మీరే శ్రీదేవి చల్లగ ఉండాలి నిండు నూరేళ్ళు మీరు god bless u 🙌

  • @Manisfoodworld
    @Manisfoodworld Рік тому +11

    కనిపించే దేవత శ్రీదేవి గారు 🙏

  • @narasimhanarasimha163
    @narasimhanarasimha163 Рік тому +6

    మీరు అందరికీ సహాయం చేయడం నాకు ఎంతగానో నచ్చింది మేడం 🙏🙏

  • @kavithatummala6332
    @kavithatummala6332 Рік тому +15

    Sridevi garu miru eppudu ఎలాంటి వారికి సహాయం చేయాలి🙏🙏

  • @b.geetha7457

    Very good helping nature sridevi mam, God bless you 🙏🙏💐💐

  • @veernapuramanikumari2267
    @veernapuramanikumari2267 Рік тому +11

    Sridevi super talli God bless you

  • @suryanarayanagurubilli1433

    Mis SRIDEVI, you are an angel representive of GOD.