కొడుకు పుట్టలేదని భార్యను వదిలిపెట్టిన భర్త | Sridevi Helping Poor People | Ms.Sridevi

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • కొడుకు పుట్టలేదని భార్యను వదిలిపెట్టిన భర్త | Sridevi Helping Poor People | Ms.Sridevi
    Thank You For Watching.........

КОМЕНТАРІ • 537

  • @Raju-12344
    @Raju-12344 2 роки тому +35

    ఆడపిల్ల లు అయితేనేమి! మన పిల్లలు కదా! నేను మా అమ్మ నాన్న కి ఒక్కణ్ణే మగ పిల్లాన్ని, కానీ నాకు ఇద్దరు ఆడపిల్లలు.వాళ్లే నాకు అన్ని, నా జీవితం వాళ్లతోనే .శ్రీదేవి సిస్టర్ మీరు చేస్తున్న సేవ గొప్పది.

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 роки тому +60

    ఆమె కళ్ళల్లో కల్మషం లేని ప్రేమ కనబడుతుంది... చాలా గొప్ప వ్యక్తి మీరు

  • @manikanta7545
    @manikanta7545 2 роки тому +32

    ఆ షిరిడి సాయినాధుని ఆశీస్సులు ఎల్లప్పుడు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను...... అమీనా గారు

  • @Eswar-s8e
    @Eswar-s8e 2 роки тому +170

    మీలాంటి వారికీ మంచి అవార్డు గవర్నమెంట్ నుంచి రావాలి.... మీ హృదయం చాలా గొప్పది... నిన్ను కన్నా తల్లికి వందనాలు అమ్మ

  • @srinivaskommu7189
    @srinivaskommu7189 2 роки тому +16

    ఆడపిల్ల లు పుట్టారని వాడలేయాకుండి మగ పిల్లలే జీవితం కాదు నాద్రుష్టి లో ఇద్దరు ఒక్కటే 🙏🙏💐💐

    • @kamalaprasad2608
      @kamalaprasad2608 3 місяці тому

      Vdbbfjcb rhc. Jjtnrnnfj e jxb f fnbfbcnncbnfncbnncb xn😚😘🥰🥰💖💘🖤🥰🥰🙃☺️

  • @surekhayakati1092
    @surekhayakati1092 2 роки тому +111

    అవార్డ్స్ ఇలాంటి వాళ్లకు ఇవ్వండి శ్రీదేవి అక్క లాంటి వాళ్లకు

  • @siddusiddu639
    @siddusiddu639 2 роки тому +71

    అక్కకి మీరు చాలా పెద్ద సాయం చేశారు ఈ జన్మలో మీ రుణం .తల్లి లేని 'అనాధలుగా ఉండిపోతారు ఏమో అని బయ . పడ్డాను :ద్వారా మా అక్కకి సాయం చేశారు .నిజంగా చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏😭😭😭😭👏👏👏👏👏

  • @gbujji3114
    @gbujji3114 2 роки тому +43

    అమీనా సిస్టర్ మీ మనస్సు కల్మషం లేనిది శ్రీదేవి సిస్టర్ గారు మీరు వారికి చేసిన సహాయం చాలా గొప్పది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంను దీవించి ఆశీర్వాదించును గాక 🙏🏻🙏🏻🙏🏻

  • @mathsyagiriboini9492
    @mathsyagiriboini9492 2 роки тому +14

    మీరు మీ ఫ్యామిలీ ఎల్లప్పుడూ చల్లగా ఉండాలి మేడం ఇలాంటి వారి కష్టాలు తీర్చినందుకు

  • @komarswrup1657
    @komarswrup1657 2 роки тому +80

    ఈ ఎపిసోడ్ చూస్తునంతా సెపు చాలా ఏడుపు వచ్చింది
    😭😭😭😭😭😭😭

  • @babruvahan4544
    @babruvahan4544 2 роки тому +9

    అమ్మ నీ సేవకు నా వందనాలు నీకు భగవంతుడు ఎల్లకాలం ఆయురారోగ్యాలు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @ajmerasudhakarnaik5434
    @ajmerasudhakarnaik5434 2 роки тому +44

    మీ సహాయం కీ ధన్యవాదాలు మేడమ్ మీరు నిండునురెల్లు చల్లగా ఉండాలి ఆ దేవుడి నీ కోరుకుంటున్నాను.

  • @1503gopal
    @1503gopal 2 роки тому +42

    ముద్దు ముద్దు చిట్టి తల్లి లాంటి అమ్మాయిలను వదిలేశాడు .... వాడు మనిసేనా...... గాడ్ బ్లెస్ యూ శ్రీదేవి గారూ........

  • @shaikahemad6341
    @shaikahemad6341 2 роки тому +10

    మనుషుల్లో దేవతలుంటారని ఇప్పటికైనా అందరూ తెలుసుకోవాలి అమీనా తల్లికి జరిగినటువంటి బాధలు ఎవరికి రాకూడదు ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను

  • @sreekanth8869
    @sreekanth8869 2 роки тому +38

    అక్క. మీరు సహాయం చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళ సమస్యను షేర్ చేసుకుంటూ మీ బాధను కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకి దైర్యం చెప్పడం చాలా...... గ్రేట్ బహుశ మీకీ అనుభవం వాళ్ళ వచ్చిందొ లేక మేరె నేర్చుకున్నారో బట్ చాలా .. గ్రేట్ అక్క..

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +1

      Same feeling nenu ayithe baga yedusthanu

  • @maryamaryaa381
    @maryamaryaa381 2 роки тому +10

    అమ్మ బుజ్జి దేవుడు మిమ్మల్ని మీకు టబంని దేవుడు నిన్ను దీవించును

  • @jakkanibhoopathi6788
    @jakkanibhoopathi6788 2 роки тому +9

    దయ గల హృదయమే భగవాన్ భగవాన్ నిలయము 🙏🎉🔥❤️🎉 వేములవాడ 🎉🔥 మాతృశ్రీ గారికి వందనములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muppidiraju9
    @muppidiraju9 2 роки тому +7

    అక్క దేవుడు నిన్ను దీవించును గాక నిన్ను ఉన్నతంగా దేవుడు ఆశీర్వదించునుగాక

  • @kasiraopikki8522
    @kasiraopikki8522 2 роки тому +5

    సూపర్ అక్క నీ వీడియోస్ చూస్తుంటే నాకు ఏడుపు ఆగడం లేదు పేదవారికి సహాయం చేయడం మీకు ఎవరు సాటి రారు రజీకినయకులకు సిగ్గు రావాలి నీ వీడియోస్ చూసి అందురు బాగుండాలి అందులో నువ్వు unnadali సూపర్ అక్క సూపర్

  • @srikanthreddy436
    @srikanthreddy436 2 роки тому +3

    శ్రీదేవి గారు మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఆ భగవంతుడు మీమల్ని ఆయురారోగ్యాలతో అష్టశ్వర్యాలతో ఉండేలా చూడాలి అనికోరుకుంటున్నాను

  • @jagannathdirector8416
    @jagannathdirector8416 2 роки тому +17

    వాలు మాటలికి ,వాలు చేపుకున్న బాదలికి నాకు మాత్రం కల్లంట కన్నీలు వచ్చినావి.వాలు నాన్నకి ఇంత్రవెన బాధ కలగలేదా

  • @sindhuallinonecookings9005
    @sindhuallinonecookings9005 2 роки тому +13

    దేవుడు మీమల్ని చల్లగా చూడాలి 🙏🙏🙏

  • @vijayareddy6259
    @vijayareddy6259 2 роки тому +22

    హమీన బాగుండాలి God bless you హామీన

    • @siddusiddu639
      @siddusiddu639 2 роки тому +1

      థాంక్యూ సార్ మా అక్క కోసం .ప్రేయర్ .మా అక్క బాగుండాలని

    • @siddusiddu639
      @siddusiddu639 2 роки тому +1

      థాంక్యూ సార్ మా అక్క బాగుండాలని ప్రేయర్ చేయండి .

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому

      @@siddusiddu639 yedusthune vunba nenu cng stop my teara god bless u sridevi thalli

    • @siddusiddu639
      @siddusiddu639 2 роки тому

      @@haripriyam9577 sorryమీరు ఇంగ్లీషులో టైపింగ్ చేస్తున్నారు. మీరు ఏం మెసేజ్ పెట్టారు అది తెలుగులో పెట్టండి

  • @mokaanusha9123
    @mokaanusha9123 2 роки тому +11

    Memu muggura amayilam maku emi ledu kani ma Amma nanna mammalni kastapadi chadivincharu naku government job vachindi

  • @mercy1631
    @mercy1631 2 роки тому +5

    Tq so much Akka Chela edupochindhi vallani chuste meru Chesina Halp Ki tq akka

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +6

    అక్క మీ తల్లి దండ్రులు లకు మా ధన్యవాదములు 🙏🙏🙏

  • @cuteyqueen07
    @cuteyqueen07 2 роки тому +5

    Thank you sri devi garu 🙏 🙏🙏

  • @kosurukumar3317
    @kosurukumar3317 2 роки тому +8

    మీరు చెపుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి

    • @mahithamanthena1689
      @mahithamanthena1689 2 роки тому +1

      🤣🤣🤣🤣🤣🤣🤣🤣👋🏻🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲🥲

  • @shaiksabira311
    @shaiksabira311 2 роки тому +5

    Great madam god will give good future for ur life

  • @potkypotky8739
    @potkypotky8739 2 роки тому +6

    Anni awards ichhina thakkuve meeku, sridevi love you so much raa💖💗

  • @Shimba944
    @Shimba944 2 роки тому +12

    సూపర్ అండి శ్రీదేవి గారు 🙏🙏🙏

    • @agpsd9780
      @agpsd9780 2 роки тому

      శ్రీ దేవీ గారు వారికి ప్రభుత్వం తరఫున సహాయం చేయండి మీ లాంటి మంచి మనసు దేవుడు సహాయం చేస్తారు ఇంకా వారి పెళ్లి చేసుకోవడం కూడా నేను ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే ప్రయత్నం చేయండి దేవీ గారు నాకు తెలిసిన అబ్బాయి నేను సుతాను

  • @muralidharraonadella6958
    @muralidharraonadella6958 2 роки тому +2

    శ్రీదేవి గారు లాంటి వారు చలఅరుదగ ఉంటారు మీలాంటి వారు సమజనికీ అవసరము, పెద వళ్ళకీ, అన్నర్తులను, ఆభగ్యలను, ఎందరినో ఆర్దీకముగ, వళ్ళకి ఎంతోభరోస ఇచ్చి నీను ఉన్నను మనస్సు దైర్యనిచ్చి శ్రీ దేవిగారికీ అందరు ఆర్దీకముగ support ఇచ్చి, శ్రీ దేవిగారిలాగ అందరు ఆర్దికము పెవళ్ళకి సహయసహకరాలు ఇవ్వలి మనవసెవే మధవసేవ వళ్ళు భగవంతుని ప్రతిరుపాలు

  • @shrestaprashasthi
    @shrestaprashasthi 2 роки тому +3

    Miru chese manchi panulu anni inni kadhu Andi chala great miru sridevi garu hat's of you andi miru inka chala mandhiki life ivali ani korukuntu mee abhimani Tq so much andi 😍

  • @roshinibqtp3922
    @roshinibqtp3922 2 роки тому +1

    Hi mam .....meru cheysina help ki nenu heartfull ga thank you chepptunna u,melanti vallu ekkado oontaru mam ....kani meru praise cheysinappudu eddaru adapillani kuda meru daggiraku tisukoni oontey baggunu but verey papa me ypu aala chustunnaru .....tanaki daggiraku tisukovadam laydhu aney feeling aa papa face lo clear ga teylustundhi mam .....hatsoff to ur social work mam❤️❤️❤️❤️

  • @krishnasandeepgaddi9475
    @krishnasandeepgaddi9475 2 роки тому +4

    Aa China papa manasuku enta badapadutundo papa matlaluvinte it hurt me a lot , sahayam kosamvachina vallandri. Kuda me vantu sahayam chesinanduku Chala thank you and great job keep continue 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @kalpanatg2339
    @kalpanatg2339 2 роки тому +9

    Sridevi garu God bless u t l bless u from my bottom of my heart u r great 👍😭😭😭😭

  • @ashaayesha7157
    @ashaayesha7157 2 роки тому +3

    Tq..Sis..Sreedevi ..helping poor people...Ameena meeka money help avvali..God bless you...

  • @rameshreddy1831
    @rameshreddy1831 2 роки тому +8

    Hai Sridevi...You are my daughter... You are doing good job... Small suggestion You must motivate every one to educate their own choice..

  • @prabhakarboga7540
    @prabhakarboga7540 2 роки тому +11

    అక్క. నమస్కారం అక్క🙏🙏🙏🙏🙏

  • @ipllilachayya7676
    @ipllilachayya7676 Рік тому +2

    ఈ వీడియో చూసిన ఎంత సేపు ఏడుపొచ్చింది తల్లి భగవంతుడు చల్లగా నూరేళ్లు భగవంతుని కోరుకుంటున్నాను

  • @jyothireddy.i2487
    @jyothireddy.i2487 2 роки тому +5

    మీ వీడియోలు చూసి ఆ బిడ్డ కూడా తన తల్లి కూడా చూసుకుంది అంటే తన మనస్సు కూడా చాలా మంచిది సూపర్ ఈ రోజు లో కొడుకులు తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపొతున్నరు ప్రతి తల్లికి ఓక అమ్మాయి పుడితే చాలు😭😭

  • @batchudhilleswararao5384
    @batchudhilleswararao5384 2 роки тому +6

    మీ ప్రతి వీడియో కళ్ళు చామర్చు తున్నాయి, god bless you.

  • @ranikitchenkuwait478
    @ranikitchenkuwait478 2 роки тому +6

    God bless you sister l love you so much akka 🙏🙏🙏

  • @moulali10
    @moulali10 8 місяців тому +1

    Afreen last lo cheppina matalu very heart touching words 👏 all are equal in this world 🌍 👏

  • @plokanadham2960
    @plokanadham2960 2 роки тому +2

    Me manchi manasuki enni cheppina takkuve akka aa devudu meeku me kutumbaniki arogyam aishwaryam eppatiki undalani korukuntunna🙏🙏🙏🙏

  • @chinniprincy4325
    @chinniprincy4325 2 роки тому +8

    God bless you sister 🙏🙏🙏🙏

  • @laxmigara4863
    @laxmigara4863 2 роки тому +2

    Mee manchi manasuku na nindu vandanalu mam god bless you

  • @umabitr8157
    @umabitr8157 2 роки тому +2

    You said perfect👍 all right👌 madam but you're so great👏 helping to others

  • @komatilaxmi9696
    @komatilaxmi9696 2 роки тому +7

    GOD bless you AMMA 🙏🙏🙏🤝

  • @annapurnaracharla9972
    @annapurnaracharla9972 2 роки тому +7

    ఎంత మంచి పిల్లలు👶👶🍼👶👶🍼

  • @yadagirikonduri7769
    @yadagirikonduri7769 2 роки тому +1

    Amma niku
    Hrudaya purvaka na namaskaramulu ninnu devudu kapadalani
    Ayannu pradhisunnanu

  • @meeviriparimala5551
    @meeviriparimala5551 2 роки тому +2

    akka nee kosam emi cheppina thakkuve meeku manchi manasu undi ..meeru nijamga great akka ...mee videos chustey naku kuda evarikaina help cheyali anipistundi akka

  • @shambabu113
    @shambabu113 2 роки тому +3

    God bless you sister sridevi Garu great job.

  • @dandusolomonraju2096
    @dandusolomonraju2096 2 роки тому +1

    అక్క మీరు చేసిన సహయం కు కృతజ్ఞతలు మీకు దేపుడు సహాయం చేయును

  • @divyadolly647
    @divyadolly647 2 роки тому +5

    Super sree devi Garu God bless you

  • @dumalamahipal1193
    @dumalamahipal1193 2 роки тому +6

    ధన్యవాదాలు👌🙏🙏🙏🙏💐💐💐

  • @mbnvideo9069
    @mbnvideo9069 2 роки тому +2

    నాది కూడా 2009 లొ ఇలాంటి పరిస్థి కానీ నా భర్త దెవుడు చనిపొయాడు ఇపుడు ఆ దెవుని దయ వల్ల అంత క్షేమమే

  • @shailajarejeti952
    @shailajarejeti952 2 роки тому +3

    Hi sister they are feeling a lot don't feel like that God will help you so much in your future life's really madam I lost my mother and father small wards only they both died I am 6 years i am feeling a lot madam you are like God madam God bless you with all happiness and prosperity for your health and for your future life you also help more for poor and needy it is a blessing for you and your family members thank you so much madam

  • @varshitamusicvideos799
    @varshitamusicvideos799 2 роки тому +1

    Chala manchi pani chisaru akka.... Prapancham lo chala mandi unnaru.. Andulo neenu okari dhani akka.. Nee laanti ammayi.. Ammayi prathi thalli thndriki undalli... Edhi nijam

  • @jyothiganapathi1621
    @jyothiganapathi1621 2 роки тому +1

    Akka nv chala great 👍 akka Inka em cheppalo theliyadam ledu akka love 💕 you

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 2 роки тому +11

    ఆ పిల్లలు మగజాతినే అసహ్యించుకుంటారు ఇలాంటి సంఘటనల వలన

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 роки тому +1

    నిజమే మిమ్మల్నీ అదేవుడు ఎప్పుడు మీ వెంట ఉండి నీకు తోడై ఉండాలని ప్రార్థన మీకు ఒక govt మెంట్ గొప్ప అవార్డ్ ఇవ్వాలి

  • @justicechowdary3285
    @justicechowdary3285 2 роки тому +6

    Nobody can fill up the mothers place 😢😢😢😢😢😢

  • @swapnayadav3043
    @swapnayadav3043 2 роки тому +4

    God blessings always both ur family

  • @swaruparaniperikala3759
    @swaruparaniperikala3759 2 роки тому +4

    No words ,God bless u

  • @Seema-Art-and-Craft
    @Seema-Art-and-Craft 2 роки тому +1

    Sredevi Akka meku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you Akka 💐💐💐💐

  • @autoswamanna1051
    @autoswamanna1051 2 роки тому +6

    గ్రేట్ అమ్మ మీరు

  • @katyayanidassri2392
    @katyayanidassri2392 2 роки тому +8

    GOD BLESS YOU SISTER

  • @krishnajagga8963
    @krishnajagga8963 2 роки тому +3

    Thank you madam "God bless you madam "

  • @sujathavallapuneni7995
    @sujathavallapuneni7995 2 роки тому +5

    God bless you sister ❤️👍👍👍👍❤️

  • @ushatallapally3404
    @ushatallapally3404 2 роки тому +6

    Bangaru thally God bless you maa 🥰😘

  • @binduvedantam7715
    @binduvedantam7715 2 роки тому +12

    Such a beautiful women u are very down to earth ❤️

  • @budalarachel4913
    @budalarachel4913 2 роки тому +1

    💕💕💕 Sridevi Mamulu seva kadamma nuv chesedi.

  • @naveenvlogsofficial7582
    @naveenvlogsofficial7582 2 роки тому +13

    మీ హెల్పింగ్ కి ధన్యవాదాలు అక్క

  • @yskysk54
    @yskysk54 2 роки тому +6

    Mee work ki 🙏🙏🙏🙏🙏🙏

  • @kilarusureshkumar3709
    @kilarusureshkumar3709 2 роки тому +2

    ఆడ పిల్ల గా పుట్టనందుకు నేను బాధపడుతున్నాను మేడం
    ఎందుకు అంటే
    ఆడపిల్ల ఒక butterfly ఎంత ఎంత అందముగా వుంటారు
    100 మంది మగ పిల్లలు ఉన్న గ్రౌండ్ లో ఒక ఆడపిల్ల ఉంటే కనిపిస్తే ఆ గొప్ప తనం వేరే

  • @yuvaraniyuvarani5337
    @yuvaraniyuvarani5337 2 роки тому +4

    Thanks for the help mam

  • @Ramesh777-ch
    @Ramesh777-ch 2 роки тому +2

    Social activist sridavigaru plz awards spirit please government 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ShaiktassuJafar
    @ShaiktassuJafar 2 роки тому +1

    Tqsm mam ur great

  • @sagarvadlamani3809
    @sagarvadlamani3809 2 роки тому +1

    Thanks

  • @santhoshaaalam9252
    @santhoshaaalam9252 2 роки тому +2

    akka niku enni likes kotti na thakkuve akka love you so much akka niku dhevudi dhivenelu ellapudu undalani manaspurthi ga korukuntunnanu 🙏🙏🙏

  • @haripriyam9577
    @haripriyam9577 2 роки тому +1

    Migraine headache,irritabil bowel syndrome acidity skin allergy total body lo anni problems nidra ledu tabs vesukoni padukuntanu parents expired single life leading shelter kosam searching bros vunna no use unmarried ga vundipoyanu.sounds lights,padavu,lunch skip chesthe migraine headache vasthundi.over thoughts thinking past lo vunte head ache vasthundi.may be avida ki god bless vuntundi i cnt stop my tears

  • @rajuekalvyatrailers8862
    @rajuekalvyatrailers8862 2 роки тому

    మేడం మీరు చేస్తున్న సహాయము చాలా గొప్పది ఈ వీడియోస్ చూసి ఉన్నవాళ్లు హెల్ప్ చేయండి

  • @anjinayulut8737
    @anjinayulut8737 2 роки тому +2

    శ్రీదేవీ అక్కకు పాదాభివందనం

  • @vallabhanenipavani4924
    @vallabhanenipavani4924 2 роки тому +1

    Akka ma chuttalu vunnaru bharya bartha musalivallu vallaki kodukulu leru mugguru kuturlu okame tikkaga vuntundi ameki Pelli ayindi eddaru pillalu babu papa papa kuda picchi pilla ame husband pillala chinnappude vadhilesadu ammama tatayyale vallanu penchutunnaru eppudu vallu kastapadalekapothunnaru please vallaku Elaina help cheyandi krishna district machilipatnam

  • @monamammasgirl6924
    @monamammasgirl6924 2 роки тому +1

    Naa kastaalu andari kanna peddavi anukunna, kani veella kastalu chusaka naa kastam chaala chinnadi anipistundhi 😭

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 роки тому +8

    Messenger of God 🙏

  • @nlakshmierao5115
    @nlakshmierao5115 2 роки тому

    Dridevi garu meeru challaga undali bangaru thalli🤚🤚🤚🤚🤚🙏🙏🙏🙏

  • @gangadhariramulu306
    @gangadhariramulu306 2 роки тому +1

    Gangadhari ramulu God bless you🙏🙏🙏

  • @swamybhavani3119
    @swamybhavani3119 2 роки тому +2

    Great women mam God bless you🙏🙏🙏🙏 medam

  • @mravi5690
    @mravi5690 2 роки тому +9

    అమ్మ 🙏🙏🙏😭😭అమ్మంటే దేవత 🙏🙏🙏🙏

  • @j.dpadmalatha5313
    @j.dpadmalatha5313 2 роки тому +1

    Thanks for your help

  • @ramakrishnareddi3612
    @ramakrishnareddi3612 2 роки тому +2

    Amina garu God bless you.

  • @rakeshpani9398
    @rakeshpani9398 2 роки тому +5

    😭😭😭😭. God. Bless you Amma. And. Lord help her 🙏🙏🙏🙏

  • @vadlanagesh4006
    @vadlanagesh4006 2 роки тому +1

    Great mdm you helped to poor people

  • @PARNIKA800
    @PARNIKA800 2 роки тому

    Meru chala sahayam chesthunaru akka andariki meru chala great meku devudu mimalini me family ni machiga chusthadu akka

  • @padamatavenkateswararao5349
    @padamatavenkateswararao5349 2 роки тому +4

    Good bless you Amma🙏

  • @madhuribachu2030
    @madhuribachu2030 2 роки тому +6

    God bless u amma

  • @HIPPARAGA_RAHUL
    @HIPPARAGA_RAHUL 2 роки тому +2

    Sridevi garu meku na padabi vandanalu🙏🙏🙏🙏🙏❤️👌👌👌👌👌

  • @radha4457
    @radha4457 2 роки тому

    Sridevi akka supper akka chala manchi helps chesthunnaru